రేవంత్ రెడ్డి పై సుప్రీంకోర్టు ఆగ్రహం || Supreme Court rebukes Revanth Reddy ||
Вставка
- Опубліковано 29 жов 2024
- #profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar #revanthreddy
#supremecourtofindia
#supremecourt
#revanthreddy
#telanganacmrevanthreddy
#congress
#kavithabail
#kkavitha
#brs
#bjp
#liquorpolicycase
Supreme Court Rebukes Telangana CM Revanth Reddy For Adverse Comments On Order Granting Bail To K Kavitha
While hearing the plea for transfer of trial in the 2015 cash-for-votes case(s) against Telangana Chief Minister-A Revanth Reddy, the Supreme Court today expressed strong disapproval of certain remarks made by Reddy over the Court's grant of bail to BRS leader K Kavitha.
For context, a report was published today by a media outlet, quoting Reddy as saying, “It is a fact that BRS worked for the victory of the BJP in the 2024 LS polls . There is also talk that Kavitha got bail because of the deal between BRS and BJP".
When the matter came up today before a bench of Justices BR Gavai, PK Mishra and KV Viswanathan, it was initially expressed that the Court would decline to transfer the trial but appoint an independent Special Public Prosecutor to inspire a sense of confidence in all concerned.
It was stated that the order to that effect would be passed at 2 PM. However, when the bench assembled during the post-lunch session, the focus of the hearing shifted to Reddy's remarks on Kavitha's bail.
www.livelaw.in...
Bandi Sanjay also spoke like that
Vadu waste vadini evadu pattinchukodu
No.veree విధంగా. సింఘ్వీ అభ్యర్థిత్వం brs మౌనంగా సమర్ది చింది. ఆయన వాదన పటిమ కూడా కవితకు లభించింది.అంతే సంజయ్ అన్నది
Bandi Sanjay oka third class politician he got lucky that's no use for public
Manchi Reddy garu..
Mundu miru tuduchu kondi
@@ProudTelanganite😂
ఇలాంటి మాటలు ఎప్పటినుండో మాట్లాడుతూనే ఉన్నాడు ఇప్పటినుండి అయినా సిగ్గు తెచ్చుకొనిమారాలి రేవంత్ రెడ్డి
@@yadagiricheviti6446 😳 🤔
కేసు ఒకటే తీర్పులు వ్యక్తి వ్యక్తి కి మారుతున్నాయి ఎందుకు
revanth gaadi noti doola valla.
Ade magiccu. BJP mahima
@@maheshgoud9723 anduke revanth gaadiki pagilindi.
Kg నెయ్యి మహిమ...😂
ఒక్కక్క కేస్ లో ఒక్కక్క ఫాక్ట్స్ వుంటాయి... చట్టము నుండి న్యాయం వెతికి తీస్తారు... కాబట్టి ఒక కేస్ కు ఒక కాన్సెప్ట్ వుంటుంది
అదే కేసు లో మనిష్ Sisodiya కు ఎందుకు బైల్ వచ్చింది ? అరవింద్ Kekrival విషయంలో తమరు బైల్ is right ,jail is exception అని చెప్పి నట్టు గుర్తు. 😂😂😂
సుప్రీం కోర్టు తీర్పులు రాజకీయ ప్రేరేపితమైనవే ఉంటున్నాయి కదా.మొన్న వర్గీకరణ విషయంలో రాష్ట్రాల ఇష్టం అని సుప్రీం కోర్ట్ తీర్పు ఇస్తే మంద కృష్ణ గారు వెళ్లి మోడీని హత్తుకుని థాంక్స్ చెప్పాడంటే తీర్పు ఎవరిచ్చినట్టు?
అది మంద కృష్ణ తప్పా కోర్టు తప్పా... కోర్టు అక్కడ వున్న.విషయం పై తీర్పు ఇస్తుంది... ఎం కృష్ణ ఎక్సైట్ అయ్యి మోడీజీ నీ హత్తుకుంటే వీళ్ళ తప్పు
నాగేశ్వర్ గారు మార్ మీరు చప్పలేదు రేవంత్ రెడ్డి కరెక్ట్ మాట్లాడాడ రాంగ్ మట్లాడ డ చప్పండీ సార్ గారూ
అదే కేసు లో ఈ మేధావి దృష్టిలో అరవింద్ Kekrival కు బైల్ రాక పోతే తప్పు. కవిత కు బైల్ వస్తే తప్పు 😂😂
Inka aayana em cheptadu. KTR tweet ni kuda tappu pattaru Nageswar garu.
Ayana ee medhavi ki cheddi dost kada...chebithe vini aina konchme pokiri matalu thaggistadu.
రేవంత్ jail ke
Cheppadu endukante iyana kuda ayana vipe kabatti
❤
It is bad that Public are loosing trust in courts
20 MlA lu endhuku Delhi వెళ్లారు ఎందుకు . ముందే ఫిక్స్ కాకుంటే బెయిల్ వస్తదివాళ్ళకేం తెలుసు
Bail raka pothey protest (darna) cheyadam kosam poinaru
తమరు కూడా కోర్టుల మీద అటువంటి వ్యాఖ్యలు చేసారు
Supreme court పైన నమ్మకం పెరగాలి అన్నప్పుడు తీర్పులను 2, 3 నెలల్లో ఇవ్వాలి.
రిటైరైన వెంటనే న్యాయమూర్తులు రాజ్యసభ సభ్యులు గానూ గవర్నర్ లు గానూ ఎన్నిక అవుతుంటే న్యాయమూర్తుల మీద న్యాయ వ్యవస్థల మీద సామాన్యులకు నమ్మకం ఎలా ఉంటుంది?????
Revanth reddy samayuda?
నేను నా అభిప్రాయం చెప్పాను సర్
Rebukes - new word for me
Rebuke ante mandalinchadam Ani artham..
కచ్చితంగా రాజకీయం న్యాయ.వ్యవస్థలో ప్రభావం చూపడం లేదా గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి. ఓ ఐదుగురు న్యాయ మూర్తులు ఎస్సీ వర్గీకరణ తప్పు అంటే మరో 7 గురు న్యాయ మూర్తులు అది తప్పు అన్నారు, రేపు 9 మంది న్యాయ మూర్తులు మరోలా చెబితే,దీన్ని ఎరకముగా చూడాలి న్యాయం యూనివర్సల్ ట్రూత్ గా ఉండాలి కానీ నెంబర్స్స్ ను బట్టి మారుతూ ఉంటుందా,దీన్ని బట్టి ఇప్పటి న్యాయ మూర్తులు రేపటి అన్యాయ మూర్తులుగా మారుతున్నప్పుడు ఏ రకంగా చూడాలి న్యాయాన్ని.
Election time లో modi BJP PM మాటలు చాలా దారుణం. అప్పుడు SC judges ఎక్కడికి పోయారు..
Mari PM modi annapudu SC judges padukunnara??
Mi ఇంట్లో పడుకున్నారు
@@ChellaPradeepreddy- sleeping is not bad. Why r u offended with the word?
@@ChellaPradeepreddymari ne intlo padukunnollu gurinchi kuda cheppu brother.
@@ChellaPradeepreddyhave some shame on you n ur language bro😔
@@ChellaPradeepreddynii,👊
వాక్కు స్వతంత్రం,రాజకీయ విమర్శ చేయడం అనేది ప్రాథమిక హక్కు కదా...
విమర్శ హక్కు కాదు. భావ వ్యక్తీకరణ వేరు ,విమర్శచించడం వేరు....
It’s not like that
విమర్శ కూడా ఇతరుల స్వేచ్ఛకు భంగం కలగనతవరకు అది ఉపయోగించ వచ్చు... సద్విమర్శ ఆహ్వాణించదగిందే... ఇక్కడ కోర్టు ఆర్డర్ మీద పరోక్ష తప్పు విమర్శ... అది ఒక ముఖ్యమంత్రి స్థాయి... రేపు రేవంత్ కేస్ తీర్పు లో అతని విమర్శ ప్రభావం వుంటుంది
Court judgement meedha rajakiya vimarshalu cheyadam freedom of speech kadhu....andharu ala cheyste...emavuthadi..?
😂😂 కోర్టు ఒక పార్టీ కాదు 😂😂😂
కోర్ట్ లు మరీ ఎక్కువ రెస్పెక్ట్ ను ఆశించడం కూడా హస్యాస్పదమే..గతం లో కే.సి.ఆర్ సి.ఎం హోదా లో RTC సమ్మె విషయం లో హైకోర్ట్ చెప్పినా వినం ఏమి చేయగలదు కోర్ట్ కొడుతుందా అని బహిరంగంగా నిలదీశారు..కుక్కిన పేనులా సైలెంట్ గా ఉండటం తప్ప కోర్ట్ ఏమి చేయలేకపోవడం రాష్ట్ర ప్రజలు గమనించారు.
Cm sir don't care about supremecourt
We are with you..
You go on with your work.
Revanth Reddy good going
ekkadiki, VKN case lo malli lopalika?
Nuvvu kuda pthava?
ఈ ఎనాలిసిస్ లో బొంగు బోషాడం ఏమిలేదు
Need analysis on topic industrial park smart city zaheerabad @profnageshwar rao garu
మీరు సూపర్ గా మాట్లాడుతున్నారు సార్ గత కొన్ని నెలలుగా...
ya he is broker to Revanth reddy..He will become MLC in coming days
బీజేపి dept Home minister కూడా మాట్లాడారు. Central లో పవర్ లో వున్న HM. మాటలాడెనే తప్పు లేదా????
Suitcase donga😂
మీరు కూడా అదే అభిప్రాయాన్ని మరీ మరీ మీ విశ్లేషణలలో వెలిబుచ్చారు కదా !
Bail is right ,jail is exception అని Arvind kejrival విషయంలో చెప్పి నాడు ఈ మేధావి
Good your spech
Revanreddy agent Nageshwar rao
Yes
సుప్రీం ని నమ్మలేము
Very happy to hear 🎉
Prof. Full support to
Mesthri
Mari bandi Sanjay central minister,he also comented, it is unfortunate
Law will prevail
రేవంత్ రెడ్డి గారు నిజమే చెప్పారు
Everyone proud to be indian
Both Revanth Reddy n Bandi Sanjay could say sorry to Supreme Court, Sir.
Sir if the cases on CM transfers to other States then the cases on PM also transfer to INTERNATIONAL COURTS.
నువ్వు మరవ prof
మారరు సార్ మన నాయకులు
ఇది చాలా సాధారణ మైన విషయం
బీజేపీ సుప్రీం కోర్టు కొలీజియం నే లేకుండా చేయాలని చూసింది
ఇప్పుడు ఇది ఎంత
Sir, Bandi Sanjay said, an advocateof BJP said, the judgement is for to them, he is giving scope to suspect Supreme Court's judgement, sir.
నిజం చెప్తే కోర్టులకి ఎందుకో మంట..
Kavitha Bail is like slapping cong and bjp leaders.
Congress Paytem bach
ఎవర్ర నువ్వు సగం లా వున్నావ్😂
Same is the case with Chandrababu Naidu who is accused in skill development case.
గౌరవం పోతుంది.
Sir, the court is baised..
Both Bandi and Revanth immatured for politics. They are Mandal leval politicians.
SC is indirectly supporting BJP
గొర్రె బిడ్డ
Maremi cheddam, court nu nammoddu,elected government nu nammoddu, nee maatalu nammala?
Why courts given prison to Kavitha 16monthes political interference is there.
We all respect judiciory. Courts are not political parties.
THUTHU. THU❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤V...... VA❤❤❤❤❤❤❤❤R.........
B J P B R S ku ok rule
Why not get the bail to Kejriwal,
Revanth spoken thats way
కొంత వరకు కోర్టు లు, పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తున్నయి,అందువల్ల మనం ప్రశాంతంగా ఉన్నాం, దేశంలో సైనిక దళాలు రక్షణ చేస్తున్నాయి, వీటి పై అపవాదం సమంజసం కాదు.
నిజమే కదా! సుప్రీం కోర్టు కి రోషం వచ్చిందా?!! అసలు సుప్రీం కోర్టు నిజముగా పని చేస్తుందా? మన దేశంలో డెమోక్రసీ పిల్లర్స్ అన్నీ కూలిపోయాయి
Correct oKka Proff matrame gattiga unadu..
మన రాజకీయ నాయకులు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతారు. PM నుంచి MLA వరకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతారు
👌👌👌👌👌👌👌👌
Yes courts are backing rich and famous. See Hyd in rainy days. Somebody must dare to develop Hyd without flooding
If this innocent supreme court is genuine ,why supreme court not seriously reacts on manipur ,and postponing several cases years to years, stupid justice will happens in India
Peoples are supporting hydra
Nageshwar garu,adhey Supreme Court nyamurthulu,idhey Chowkidar , Thadipar laku anukulanga konni theerpulu ichi padhavi viramana chesina ventaney adhey rajakiya padhavulu theesukuntuntey Dedha Prajalaku yemi sanketham isthunnaro kuda varey chepthey baguntadhi...🙏🙏🙏🙏
Sir Mukul rohatgi argued for Kavita but sanjay is repeatedly telling that Abhishek Manu Singhvi argued learned mp should note this
Sir, ikkada kuda meeeu Revanth reddy ni , indirect ga suppprt chesinatte unnadi
The statement by revanth Reddy is not by revanth Reddy it is common openion of all indians
Who takes the supreme court comments seriously. For politicians the supreme court is like jabardast comidy show.
Vote ku notu donga ni meeru ilaa support cheyyatam badhakaram. Supreme court ni meeru question cheyyatam idhi contempt of court. Mee paina kuda case pettali
Good comments
Meru Ravvantha Reddy ki super ga jokutunaru😂
ఈడి rbi ఈసీ IT సీబీఐ ఇవన్నీ కేడి గాడి జేబు సంస్థలే కదా..
ఆగ్రహం చేసింది దానికి cm తప్పు అనుకుందాం .అయితే ఈ 10 సంవత్సరాలలో bjp తీర్పులను ప్రభావితం చెయ్యలేదు అని దేశం లో నివసించే ఒక్కడితోనైన అవును అని చేపించగలరా.
Oorke anumaanamtho kaadu, specific issue gurinchi maalaadu.
@@saraahvenkat అంతోనమ్మ కూడా మన్మోహన్ సింగ్ ను dummy చేసి చాలా మందిని జైలుకు పంపి నది కదా?
Sisodia ki bail endukochindi ? Hemant soren ki bail endukochindi rahul gandhi ki bail endukochindi
Vote ku note donga baita bail mida etla tirguthunadu
Desamlu okkadinina anteee Asadudhin OWASI, Faruq abdhulla, chalamandhi vimarsistharu.. mari valla matalanu pattukoni SC ni close chesesi.. Congress vallau cheppinattu therpulu ichesthee saripothundhi
Hydra is doing good.
మతిలేని నాయకులు పాలకులు గా ఎన్నిక కావడం దురదృష్టకరం.
Professor Nageshwar Rao garu CM mi Frnd kodiga call 🤙 chesi cheppandi 😊😊😊
No way CBN is in key role in center no worry for revanth
SC.... Judges need to listen cases with purified mindset..
బలుపు కదా
Revanth correct
ఇంతకు మిరేమంటారు? వ్యాఖ్యలు తప్పా? ఒప్పా? అసలు విషయం లేని వివరణ.
Maa jagan anna yeppudu Supreme Court gurinchi matladaledhu
అయ్యా రేవంత్ రెడ్డి చేసిన తరువాత నే BJP నాయకులు చేశారు,
అది కూడా విలీనం గురించి మాత్రమే చేశారు
లిక్కర్ కేసు వాదిస్తున్న lawyers అంత కాంగ్రెస్ వాళ్లే కదా
అందుకే BRS, కాంగ్రెస్ లో విలీనం అవుతుంది అనడంలో తప్పు లేదు
మీకు ఎప్పుడూ BJP ని వ్యతిరేకించoడం తప్ప నిజాన్ని, ఒప్పుకోని ప్రొఫెసర్ మీరు
@@venkatramana6016 Calcutta ra#pe కేసు లో ninditula తరుపున వాదించే ది కూడా గాంధేయ వాదుల పార్టీ లాయర్లే . 😄😄😄
🤣🤣🤣🤣🤣🤣Nageshwar 🤣🤣🤣🤣🤣🤣
Mari modi ED ni vadukoni andarni jaillo vesthunnnadu mari supreme court modi ki yem cheppadha?
Prof Nageswar is neutral and speaks after full research.
😂😂😂😂
freebee party congress party
Neeku kuda vacahya
eh.revanth spoooon
Vote ki note speed ga clear cheyali...😂😂😂
ఒక రాజ్యాంగ పరిధిలో ఉన్న వ్యక్తికి మీరు పల్లకి మోసే బోయల ఉండడం కరెక్టేనా నీ జర్నలిజానికి నీ విశ్లేషణకి ఏ విధమైన గౌరవం ఉంటుంది
Court dongalaki bail icchi byta tipputunnaru....inkekkarundi court ki respect
ఈయన ఎప్పుడూ బీజేపీ పై ఏడుస్తూనే వుంటాడు.
Revanth anna dula terindi
సర్ news చదవకండి ఇ news పైన విశ్లేషణ చేసి చెప్పండి
Ide news verevala gurinchi ithe chilchi chendadevaru prof.nageshwar rao sir...u are favour to revanth Reddy these days...
Neyha Vevasthulu B J P Government's Leader's Including R S S Brother's Rouchuuloo Muluguthunna Chief Justices D.Y.Chandrachudu🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴
Arvindh Kejriwal ki Bail endhu ku eevaledhu..Same Case..Arvind kejriwal nu Kavitha kanna Munde thisukella ru..
Manish Sisodia 18 months , Kavitha ku 5 Months Lo Bail..
Nyam ekadidhi..
Eedhi 100% Opandame..
ఐతే రేవంత్ రెడ్డి కి...సోనియా..రాహుల్.. లాలు కి కూడా బెయిల్ మీదనే ఉన్నారు కదా వారికి కూడా మోడీ నే ఇచ్చాడా
అందరికీ... నోటికి తాళాలు వెయ్యాలి.
Match fixing over before only BRS Party knows Kavitha going to get bail...thats why nearly 20 went to receive her.
Entire Telangana except you knows that Kavita will get bail this week if you follow the case properly and Manish Sisodia bail. No brainer.
త్వరలోనే అదే కేసు లో ఉన్న Arvind kekrival కు కూడా వస్తుంది .
ahishek సింగ్వి కాదు ముకుల్ రోహద్గి అనుకుంట sir🤔
ఏవరు నమ్ముతారు
బండి సంజయ్ సుప్రీం కోర్టు కవితకు ఇచ్చిన బెయిల్ గురించి ఏ మాత్రం కామెంట్ చేయలేదు. కవిత తరపున వాదించిన అడ్వకేట్ గురించి మాత్రమే కామెంట్ చేస్తూ బిఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ ఒకటే అని అన్నాడు.