అందాల దేవుడు శభారేశురుడే ఆనంద రూపుడు శ్రీ మణికంఠుడు

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 8

  • @manikantavallala1281
    @manikantavallala1281 Місяць тому +1

    పాట వింటుంటే ఏదో తెలియని ఆనందం కలిగింది స్వామి... స్వామియే శరణం అయ్యప్ప

  • @nareshp3245
    @nareshp3245 Рік тому +3

    Patha Annasamudram village lo successful ga 8/12/2023 na program chesina markapuram srinu swami

  • @pvenkateshreddy7680
    @pvenkateshreddy7680 3 місяці тому

    Super ga పాడారు ❤❤

  • @tirupathirao2576
    @tirupathirao2576 Місяць тому +1

    అందాల దేవుడు శబరిశ్వరుడే , ఆనంద రూపుడు శ్రీ మణికంఠుడే -2
    హరి హర పుత్రుడు అయ్యప్ప దేవుడే
    అందాల రూపుడు అయ్యప్ప స్వామియే
    అందాల, అందాల అందాల దేవుడు శబరిశ్వరుడే , ఆనంద రూపుడు శ్రీ మణికంఠుడే
    కన్నె స్వామిలంటేను స్వామికి ఎంతో ఇష్టమట -2
    మణికంఠు లంటేను మరి మరి ఇష్టమట -2
    శరణఘోష పలికేటి స్వామి లంటే ఇష్టమట
    స్వామియే అయ్యప్పో
    అయ్యప్పో స్వామియే
    స్వామియే అయ్యప్పో
    అయ్యప్పో స్వామియే
    శరణఘోష పలికేటి స్వాములంటే ఎంతో ఇష్టమట
    అందాల అందాల అందాల దేవుడు శబరిశ్వరుడే, ఆనంద రూపుడు శ్రీ మణికంఠుడే
    మేడలేము లేకపోయే, అడవులెంతో ఇష్టమట -2
    విభూది రేకలంటే స్వామి కెంతో ఇష్టమట -2
    అందాల అందాల అందాల దేవుడు
    శబరీశ్వరుడే , ఆనంద రూపుడు శ్రీ మణికంఠుడే
    తల్లి బాధ తీర్చుటకు అడవికే వెళ్లినాడు -2
    అడవిలోన వావర్ స్వామినే చూసినాడు -2
    పులి పాలు తెమ్మంటే పులినే తెచ్చినాడు -2
    అందాల అందాల అందాల దేవుడు శభరీశ్వరుడే, ఆనంద రూపుడు శ్రీ మణికంఠుడే -2

  • @jayalakshimi9735
    @jayalakshimi9735 Рік тому +1

    Today Bajan akkada swami

  • @muralipasam3077
    @muralipasam3077 Рік тому +1

    ❤❤❤❤

  • @turakayesuratnamturakayesu8784

    Swamy

  • @kamanboyinasreenu9328
    @kamanboyinasreenu9328 9 місяців тому +2

    ❤❤❤