Nee Prashnalu Full Song With Telugu Lyrics ||"మా పాట మీ నోట"|| Kothabangarulokam Songs

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • Watch & Enjoy Nee Prashnalu Full Song With Telugu Lyrics "మా పాట మీ నోట" from Kothabangarulokam Movie, Starring Varun Sandesh, Swetha Basu Prasad. Music composed by Mickey.J.Mayor, Directed by Srikanth Addala and Produced by Dil Raju under the Banner of Sri Venkateswara Creations.
    Click here to Share on Facebook- on. 1Pqyi5E
    Audio Available on:
    iTunes-itunes.apple.c...
    Saavn - www.saavn.com/s...
    Raaga - play.raaga.com/...
    Gaana - gaana.com/album...
    ErosNow - erosnow.com/#!/...
    Hungama - www.hungama.com...
    Song Name : Nee Prashnalu
    Movie Name : Kothabangarulokam
    Banner : Sri Venkateswara Creations
    Producer : Dil Raju
    Directer : Srikanth Addala
    Cast : Varun Sandesh, Swetha Basu Prasad
    Lyrics : Sirivennela Sitarama Sastry
    Singer :S.P.Balasubramanyam
    Music : Mickey.J.Mayor
    --------------------------------------------------------------------------------------
    Enjoy and stay connected with us!!
    ►Subscribe us on UA-cam: bit.ly/adityamusic
    ►Like us: / adityamusic
    ►Follow us: / adityamusic
    ►Circle us: plus.google.co...
    SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:
    ►For New Movies in HD: / adityamovies
    ►For Songs with Lyrics: / adityamusicnm. .
    ►For Devotional Songs: / adityadevotional
    ►For Kids Educational: / adityakids
    →"మా పాట మీ నోట" Telugu Lyrical Songs - bit.ly/1B2EcJG
    →Latest Tollywood Lyric Video Songs - bit.ly/1Km97mg
    →Ever Green Classics - goo.gl/1fZEDy
    →Popular Jukeboxes - goo.gl/LNvAIo
    →Telugu Songs with Lyrics - goo.gl/7ZmgWT
    © 2016 Aditya Music India Pvt. Ltd.

КОМЕНТАРІ • 529

  • @oprakshugamer207
    @oprakshugamer207 6 місяців тому +135

    2024 lo kuda e song ni vene valu oka like veskondi.
    👇

  • @shan7624
    @shan7624 Рік тому +4

    నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
    నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించరుగా
    ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
    ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
    పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
    అపుడో ఇపుడో కననే కనను అంటుందా
    ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
    గుడికో జడకో సాగనంపక ఉంటుందా
    బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
    పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
    ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా
    అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా
    కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
    గతముందని గమనించని నడిరేయికి రేపుందా
    గతితోచని గమనానికి గమ్యం అంటూ ఉందా
    వలపేదో వల వేస్తోంది వయసేమో అటు తోస్తుంది
    గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది
    సుడిలోపడు ప్రతి నావ చెపుతున్నది వినలేవా
    పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా
    ప్రతిపూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా
    మనకోసమే తనలో తను రగిలే రవితపనంతా
    కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెపుతుందా
    కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని
    అని తిరగేసాయా చరిత పుటలు వెనుచూడక ఉరికే వెతలు
    తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు
    ఇది కాదే విధి రాత...... అనుకోదేం ఎదురీత
    పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
    అపుడో ఇపుడో కననే కనను అంటుందా
    ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
    గుడికో జడకో సాగనంపక ఉంటుందా
    బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
    పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
    ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా

  • @divyachakrapu5731
    @divyachakrapu5731 4 роки тому +131

    Excellent lyrics.
    సిరి వెన్నెల సీతా రామ శాస్త్రి గారు మీరు తెలుగు చిత్రసీమకు మాత్రమే కాదు,తెలుగు ప్రజలందరికీ వరం.

  • @sharathchepoori198
    @sharathchepoori198 2 роки тому +323

    "సిరివెన్నెల సీతారమశాస్త్రీ "గారు మీరు రాసిన ఈ పాటలు మా హృదయాలలో ఎప్పడికి నిలిచిపోతాయి..
    మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ😢😢💐

  • @Sahumerchant
    @Sahumerchant 4 роки тому +99

    This song sums up the teenager's mind..this is one of the best movies which tried to portray teenager's inner feelings...highly underrated movie..

  • @VenkataRamana-p7h
    @VenkataRamana-p7h 8 місяців тому +6

    శ్రీ సీతా రామ శాస్త్రి గారి సాహిత్యం శ్రీ బాల సుబ్రహ్మణ్యం గారి గాన మాధుర్యం రెండు కూడా వేటికవే పోటీ ఇక మరేమీ రావు వీటి సాటి... ❤❤❤

  • @jagadish4098
    @jagadish4098 3 роки тому +8

    ఎవరి ప్రశ్నలు వారివే
    మన ప్రశ్నలకు ఎవరు బదులివ్వరు
    ఎవరి చిక్కులు వారే పరిష్కరించుకోవాలి
    👍👌👌👌👌

  • @giridurga9547
    @giridurga9547 2 роки тому +21

    ఈ పాట వింటే లైఫ్ అంటే అర్థం తెలుస్తుంది, 🥰🥰

  • @ptssriram7674
    @ptssriram7674 5 років тому +270

    సిరి వెన్నెలసీతారామ శాస్త్రిగారు 🙏🙏🙏🙏🙏hats off sir మీకు

  • @nagaraju8500
    @nagaraju8500 5 років тому +258

    బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా!
    పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా!
    ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా...!

  • @santhusanthosh3805
    @santhusanthosh3805 2 роки тому +117

    ఎస్. పి బాలు గారి గానం 🕺🕺
    మిక్కీ జే మేయర్ గారి సంగీతం 🎵🎶🎷🎹🎻
    సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన📝📝📝
    3 కలిసి పాటకి ప్రాణం పోశారు 👌👌👌👌👌

  • @IchhipadestaMemes
    @IchhipadestaMemes Рік тому +138

    ఒక్కోసారి జీవితం కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే,
    నువ్వు ఒక ఆటలో గొప్ప ప్లేయరే కావచ్చు కానీ,
    తీరా నువ్వు ఆడే టైం వచ్చాక,
    ఆ దేవుడే నీతో ఆడుకుంటాడు...
    నీ ఆటలోనే నిన్ను ఓడిస్తాడు...😔😔

  • @hchitluri
    @hchitluri 2 роки тому +22

    అది మా సిరివెన్నెల కలం 🙏 🔥 😭

  • @sivajisanapala8198
    @sivajisanapala8198 2 роки тому +7

    Deepest meaning for questioned life... తెలుగు సాహిత్యం కొల్ఫొయింది. ...సాహిత్య సీతారామ శాస్త్రీ ని....

  • @maithkumar2385
    @maithkumar2385 2 роки тому +3

    Very heart touch feel song,, బ్రతుకంటే బడిచదువా అనుకుంటే అది సులువా పొరపడిన పడిన జాలి పడదే కాలం మనలాగా, ఒక నిమిషం ఆగి పోదే నువ్వొచ్చే దాకా 🙏🙏🙏 వాహ క్యా సాంగ్ రియల్ లైఫ్ కీ సూట్ అయ్యే పదాలు

  • @humanbng7123
    @humanbng7123 3 роки тому +811

    Asal ela rastarayya babu intha manchi lyrics😭😭

  • @pasulanaresh1884
    @pasulanaresh1884 2 роки тому +3

    సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆత్మకుశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను

  • @DevisettiDurga
    @DevisettiDurga 26 днів тому

    No words of this song 😭😭😭😭😭 serivennela setarama sastri garu meru rasina patalu appatiki ma gundello nelachipotay❤❤❤

  • @hemanth7119
    @hemanth7119 3 роки тому +13

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి మిక్కి.జె.మేయర్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

  • @suryateja2k11
    @suryateja2k11 Рік тому +1

    No exceptional musical tones. Just pure life lessons. Sastry garu ee paataki aayana kalam tho pranam posthe Balu garu aayana galam tho pranam posaru!🙏🙏 Vaaru eey lokam lo unna vaariddari aasisulu mana andariki eppudu untayi vaari patala roopam lo.

  • @KarthikeyaKing-t4s
    @KarthikeyaKing-t4s 5 місяців тому +5

    Meaning telisinavadu jevithamlo thappu cheyalante bayamvesthundi

  • @98phani
    @98phani 7 років тому +41

    To the people who gave Dislikes 😢😢
    Dayachesi kochem ardham chesukondi aa soulful and awesome lyrics which makes us to awake from our saddened heart and see the world of love and hope to live strong 💪👍
    #JaiHo #SiriVennala 👏🏻👏🏻👏🏻

    • @rkvaranasi
      @rkvaranasi 4 роки тому +1

      dislike చేసే వారిపై జాలి కరుణ చూపుదాం

  • @srikanth.karthikeya
    @srikanth.karthikeya 3 роки тому +10

    సంగీతం , సాహిత్యం , గానం .. అన్ని అద్భుతం !!

  • @sreenath9881
    @sreenath9881 2 роки тому +3

    eeroju aayanni gurthucheskutu vinevvaalu enthamndi unnaro naalaa.. miss you sir..ee prath aksharam daachukuntaam

  • @aarushindian5237
    @aarushindian5237 7 років тому +207

    The best song ee song chusthae MA father Naku gurthuku vacharu he is in army. Evergreen song I love this emotional song and movie

  • @Vijay-gg2ev
    @Vijay-gg2ev 2 роки тому +4

    సిరి వెన్నెల లాంటి సాహిత్య కళాకారుడు, దొరకటం కష్టం, legends చాలా మంది కనుమరుగవుతున్నారు (వేటూరి, ఆత్రేయ, సిరి వెన్నెల )

  • @swethavarma2410
    @swethavarma2410 3 роки тому +2

    ఈ సాంగ్ లో సాహిత్యం భూమిమీద ప్రేటి ఒకరికి అనుభవo లోకి వచ్చేవుంటుంది...

  • @chantimane3116
    @chantimane3116 3 роки тому +1

    Dhanyavaadhaalu Sirivennela Garu..
    ilanti Rachayitha Telugu parishrma unnanduku Oka Telugu Vadiga chala Anadham ga undhi....

  • @aravindsagar6176
    @aravindsagar6176 6 років тому +7

    super lyrics ....oka parson ni miss iyyaka ne valla value thelusthadhi ........love u dad

  • @sureshchalla7832
    @sureshchalla7832 7 років тому +74

    single song teaches about life lovely song by srikanth addala

  • @parasaprakash8208
    @parasaprakash8208 6 років тому +22

    I inspired alot from this song.....tank u sirivennela sir

  • @pavanisuryadevara2879
    @pavanisuryadevara2879 4 роки тому +26

    3:55 to 4:20 👌👌. Salute to lyric writer 🙏🙏

  • @MuraliKrishna-ul1wz
    @MuraliKrishna-ul1wz 4 роки тому +13

    Awesome lyrics, life is written in this song, thank you sirivennela sitarama shastri garu

  • @pavandamai2651
    @pavandamai2651 Рік тому +1

    Brathukante badi chadhuvaaa... Anukunta athi suluvaa ??
    Ee lyric yrdaithe undho 🔥🔥🔥🔥🔥 lit assalu 🔥🔥 great lyrics sir

  • @muddinniganesh2822
    @muddinniganesh2822 5 місяців тому +25

    2024 లొ ఎంత మంది వున్నారు 👍👍

  • @World_Crypto_Airdrops
    @World_Crypto_Airdrops 2 роки тому +2

    ఈ పాట లో ఏన్ని అర్ధాలున్నాయి .. 🙏🙏😭😭😭

  • @saitarunkesapatnapu5688
    @saitarunkesapatnapu5688 4 роки тому +50

    We miss you SP Balu Garu....😥😫💔

    • @vijayayenniti8453
      @vijayayenniti8453 3 роки тому

      Very nice and very amotional song❤️❤️❤️😭😭😭😭😭

  • @sravankandala3450
    @sravankandala3450 7 років тому +183

    This song is enough to say that Siri vennela garu deserves Padmasri award from indian Govt.

  • @balrajuadunoori874
    @balrajuadunoori874 2 роки тому +13

    సాహిత్యం సగం లోనే అంది అందని "వెన్నెల" గా అయిపోయింది !
    గురువు గారి రూపములో "సిరి వెన్నెల" గా నిలిచి పోయింది !!
    ఇక పై సాహిత్యం అందించే "వెన్నెల" అమావాస్య గా నిలిచిపోయింది !!! King of lyrics

    • @hemanthkumar6604
      @hemanthkumar6604 Рік тому

      నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులు ఇవ్వరుగా
      నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించర్గా
      ఏ గాలో నిన్ను తరుముతుంట్టే అల్లరిగా
      ఆగాలో లేదో తెలియదంట్టే చెల్లదుగా
      పది నెలల నిన్ను మోసిన అమ్మైనా
      అపుడు ఇపుడు కననేకనను అంటుంద్ద
      ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైన
      గుడికి జడకో సాగా సాగనంపక ఉంటుందా..
      బ్రతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా. .

  • @pinchufiroz4961
    @pinchufiroz4961 4 роки тому +25

    Miss u SPB sir... Great loss to each & every one who listen indian songs... Rest in peace 💝💐

  • @sravaniannamdevula1932
    @sravaniannamdevula1932 2 роки тому +9

    Whenever I listened this song I am getting tears 😓

  • @ravi-hx9di
    @ravi-hx9di 3 роки тому +2

    మనుషులు ఉన్నపుడు వారి విలువ తెలీదు

  • @rajeshkumar-qz6jw
    @rajeshkumar-qz6jw 2 роки тому +2

    Malli makosam elanti sahithyam evaru rastharu Sirivennela garu.. we really miss you sir..RIP.. ❤️❤️🙏🏼🙏🏼

  • @mercy2550
    @mercy2550 11 місяців тому +2

    Such a heart touching song🥺♥

  • @shaiksharu2712
    @shaiksharu2712 Рік тому +1

    Asallu song elakuda rastaraaa.supper song sir till now

  • @surapuramsatyam558
    @surapuramsatyam558 7 років тому +90

    nannu marchina song

  • @ravic2079
    @ravic2079 2 роки тому +2

    పాట వ్రాయటం అంటే , ఎలాగో అలా పదాలు నింపేయటం కాదు, పాటంటే ఇలా వ్రాయాలి. సీతా రామ శాస్త్రి గారిలా వ్రాయాలి 🙏🙏🙏

  • @praveenkumarmiriyala681
    @praveenkumarmiriyala681 8 років тому +46

    True lines about Life.

  • @ravimahi5027
    @ravimahi5027 5 років тому +7

    heart touching song balu garu one of the best song in my playlist

  • @RohithBhattaram
    @RohithBhattaram 2 роки тому +2

    Lot of meaning in these lines , related to love :
    ‘ Kadaterani payanalenni,
    Padathosina pranayaleni …
    ani teragesaya charita putalu.
    Venu chudaka urika vethalu.
    Thama Mundu taralaku smruthula chithulu….andhinchala premikulu’

  • @nageshramtenki9467
    @nageshramtenki9467 Рік тому +1

    నాకు చాలా చాలా ఇష్టమైన పాట.
    లిరిక్స్ 🙏🙏👌👌🌹🌹

  • @bugudesanthoshini4453
    @bugudesanthoshini4453 2 роки тому +2

    Eh okka paata chaalu jeevitham viluva ento thelsukodaniki

  • @sudheerkumar-yh5oz
    @sudheerkumar-yh5oz Рік тому +1

    శ్రీకాంత్ అడ్డాల తీసిన బెస్ట్ & EVER GREEN మూవీస్ అంటే... KBL, SVSC... ఈ రెండు cinema లకు ""మిక్కీ జే మేయర్"" MUSIC ప్రాణం పోసింది...

  • @durgarao704
    @durgarao704 6 років тому +7

    Oka song oka jivithani marusthundhi ani nenu eppudu anukoledhu e song vennaka telisindhi

  • @zillapedababu884
    @zillapedababu884 2 роки тому +1

    Excellent lyrics Siri venilla garu life long memoriablu song..Naku chala estam ee song

  • @majjarimahesh9847
    @majjarimahesh9847 Рік тому

    ❤❤మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది ఈ సాంగ్ వింటుంటే
    ❤❤❤🎉🎉😊😊❤❤❤❤

  • @sandhyarani3803
    @sandhyarani3803 5 років тому +9

    Mana life lo manaku Mana parents matramy manam happy ga vundalani korukuntaru.so parents nu happy ga vunchandi..

  • @bhanuprakash114
    @bhanuprakash114 5 років тому +6

    Good lyrics by sirivenalla. Excellent song that teaches the life and how to lead.

  • @viswam446
    @viswam446 3 роки тому +1

    ఈ పాట వింటుంటే బాలు గారు చనిపోయారని అనిపించట్లేదు..

  • @madhavijai7271
    @madhavijai7271 Рік тому +2

    I am listening this in 2022how lovely song what a lyrics hats off to music drictors lots of life meaning in this song when I am feeling low I listening this song

  • @aadhiboyinasowndarya7477
    @aadhiboyinasowndarya7477 2 роки тому

    Huge respect for writer and SPB garu🙏....chala arudhu ga elanti patalu doruku tunnayi....

  • @ranjitrajumba59
    @ranjitrajumba59 Рік тому

    సిరివెన్నెల సీతారమశాస్త్రీ ,,,ఎస్. పి బాలు గారి గానం🙏🙏

  • @bablubablu-5020
    @bablubablu-5020 Рік тому

    manasu virigina 💔vedhananu sangeetam dwara matalu unnayi ante, ee pata vinandi..
    Jeevitham lo oka balamaina debba thakuthadu baaga, apudu ardam ayithadi ee paata 💔💔
    SPB sir 🙏

  • @ksubrahmanyam7747
    @ksubrahmanyam7747 11 місяців тому

    Life antha easy kaadu ani yentha chakkaga chepparu sir❤🙏👏👏👏

  • @oprakshugamer207
    @oprakshugamer207 6 місяців тому +2

    S.P bala subramanyam gari magical 🪄 voice ❤

  • @varunvarun8812
    @varunvarun8812 3 роки тому

    Sirivennala seetharama sastri garu adbhutamaina saahityam toh,spb gari gaatram tho mariyu micjey j meyer gari amoghamina sangeetham kalisi cheppina jeevitha sathyam👏👏thanks to director srikankth addala

  • @barghavidsmani
    @barghavidsmani 3 роки тому +4

    Daily I watch and leasoning song in day minimum 6 times I love this song

  • @msandhya8332
    @msandhya8332 11 місяців тому +1

    I got all my answers ..😊

  • @nishakarnishakar5701
    @nishakarnishakar5701 Рік тому +5

    ఇ పాట ఎంత మందికి నచ్చింది

  • @murishettidevayani2683
    @murishettidevayani2683 3 роки тому +5

    sirivenalla sitaram sastry gari lyrics mind blowing asallu.

  • @santhoshivantakula8108
    @santhoshivantakula8108 4 роки тому +10

    I miss my mayya....😢😢😢😢😢

  • @swapnilsam6000
    @swapnilsam6000 6 місяців тому

    Brathukante badi chaduva😢 anukunte athi suluva........ Deepth in that lyrics

  • @srinivaswritings6989
    @srinivaswritings6989 6 років тому +32

    wow outstanding lyrics (MEANINGFUL SONG)

  • @MyNestham.Prasanth
    @MyNestham.Prasanth 5 років тому +3

    All songs are Good of KOTHA BANGARU LOKAM movie...But this song is Very SPECIAL

  • @vijaykumar-wb1zi
    @vijaykumar-wb1zi 4 місяці тому +1

    Sasthri Garu Champesaru ,SPB Pranam posadu

  • @Kundanayaso
    @Kundanayaso 4 місяці тому

    Abba emaina song thoppu❤❤❤❤❤❤❤😢😢😢😢😢🥹🥹🥹🥹😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭❤️😭

  • @marnirambabu
    @marnirambabu Рік тому

    One line ' gelupante yedo inthavaraku telipe rujuvemundi' what a line.

  • @user-su9by6ti7x
    @user-su9by6ti7x 9 місяців тому +1

    💖💖💖💖💖💖Old is gold 💖💖💖💖💖

  • @SureshBabu-oy6no
    @SureshBabu-oy6no 6 місяців тому

    Srivella garu pagalu aksharla tho vennala kuripinchagalu. Rasika shikhamani....

  • @vilasagaraanjalivilasagara7906
    @vilasagaraanjalivilasagara7906 8 місяців тому +1

    Super song

  • @naveenmahi2540
    @naveenmahi2540 2 роки тому +9

    Singer Spb garu, lyricist sirivennala garu RIP legends ,We miss you sirs😭😭

  • @sreesubhavideos3434
    @sreesubhavideos3434 Рік тому

    Evergreen song...yenni sarlu vinnano nenu...

  • @babitasivadasini4300
    @babitasivadasini4300 7 років тому +6

    very nice heart touching song xlent words written by writer

  • @beldheswapna8135
    @beldheswapna8135 6 років тому +7

    Porapatuna....chey jarina tarunam thirigostunda.........

  • @SaranMudiraj
    @SaranMudiraj 7 місяців тому +1

    Ilanti lyrics rayali antay pen tho kadhu lopala unna emotions tho rasaru 🥺💔

  • @mahammadafrid1433
    @mahammadafrid1433 Місяць тому

    God of lyrics

  • @mylarapusharan8176
    @mylarapusharan8176 4 роки тому +5

    Sastry Garu💕

  • @connectingtomahadev564
    @connectingtomahadev564 5 років тому +9

    This song became my motivational song

  • @alwayscharan7
    @alwayscharan7 Рік тому

    Brathuku ante bhadi chaduva .. e sentence okati chaalu anukunta 👏👏

  • @ThugLife-yt4wp
    @ThugLife-yt4wp 4 роки тому +10

    R.I.P sir 💔💔

  • @TheUkr1244
    @TheUkr1244 2 роки тому

    Entha manchi lyrics sir. Jeevitanni chuyistundi okka pata.

  • @gowrimungandi4758
    @gowrimungandi4758 5 місяців тому

    These are the golden lyrics ✨🌸

  • @5d8vamshiyaradeshi58
    @5d8vamshiyaradeshi58 4 роки тому +2

    Superb lyrics nd voice bala Subramaniam lives in

  • @sdsameena7784
    @sdsameena7784 Рік тому +4

    Favorite song forever ❤️

  • @riyazuuddinpathan4228
    @riyazuuddinpathan4228 5 років тому +1

    Porapatuna cheyi jaarina tarunam tirigostunda, wow what a line

  • @AR-by2lk
    @AR-by2lk 4 роки тому +1

    Just want to sing like SPB... Don't want anything 👍👍👍👍 awesome

  • @mfmusics4680
    @mfmusics4680 2 роки тому +1

    EVER GREEN SONG.EACH WORD OF THE SONG IS AMAZEING

  • @SOUNDARYAGOLLA
    @SOUNDARYAGOLLA 5 місяців тому

    Superrrrr🙏🙏🙏🙏 gevetam anta eantoo tealustudhee e pata ventaa my faver song ealate patalu e Kalam eam vasae sir

  • @b.maheshkumar2126
    @b.maheshkumar2126 5 років тому +3

    Subramanyam sir ur really super super........

  • @ganeshvishnu6633
    @ganeshvishnu6633 2 роки тому +1

    Adbuthamaina lyrics Leandary lyricist SIRI VENNALA SEETHA RAMA SASTRY GARU