Sri Yedukondala Swamy Movie Songs - Prabho Venkataesaa Song - Arun Govil, Bhanupriya
Вставка
- Опубліковано 9 чер 2013
- Watch Sri Yedukondala Swamy Movie Songs Starring Arun Govil, JV.Somayajulu. Music composed by Ilayaraja. Directed by kamalakara Kameshwara Rao and produced by Naveen Vadde.
For more hit Songs and Video Songs -
Subscribe - / mangomusic
Like - / mangomusiclabel
Follow - / mangomusiclabel
My Mango App Links:
Google Play Store: goo.gl/LZlfHu
App Store: goo.gl/JHgg83
ప్రభో వేంకటేశ! విభో శ్రీనివాస!!
నమో దేవ దేవ! నమో సర్వ రూప!!
సదా శైవ నీల ఇదా నీదు లీల
నీవే కంట చూసి తరించాను లేనా
సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వ శంభువం
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం
విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగ్ం హరిం
విశ్వమేవేదం వరుణస్తద్విశ్వముపజీవతి
నిఖిలాంగ దైవాలు నీ దాసులూ
అఖిలాండ మేలేటి ఈ భక్తులూ
విశ్వాంతరాళాల యుగ సంధిలో
విజృంభమాణాలు నీకాంతులు
జాహ్నవి పుట్టిన పాదం నరజాతికదే అభిషేకం
ఆపద మొక్కులు తీర్చే నీ శ్రీపదమే సుశ్లోకం
ఎన్నో కొండలెక్కి వెలిగేటి రూపం
ఎన్నో మెట్లు దాటి వచ్చే మాదు జన్మం
ఆదిత్యతాపా రుద్రేంద్రరూపా
వేదాంత రూపా విజ్ఞాన దీపా
నిన్నే కన్నానయ్యా శక్తి రూపా!!
యచ్చ కించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేஉపి వా
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః
అనంతమవ్యయం కవిగ్‍ం సముద్రేஉన్తం విశ్వశంభువమ్
స్వర సప్తక శైలేంద్ర విలాసా
అ-ఉ-మ ప్రణవా కార వికాసా
వేదనలూదిన వేణువు నీవు
ఆ శివుడెరుగని వెన్నెల నీవు
మాటలకందని మౌనం నీవు
బ్రహ్మకు తెలియని వేదం నీవు
పరమ హంసలకు యోగం నీవు
హృదయ నేత్రముల శాస్త్రము నీవు
దివిని వీడి ఇటు భువిని చేరుకొని
కలిని ఏలు ఘన దైవం నీవు
త్రేతాయుగమున రామా, రారా ధరణిజ సోమా
ద్వాపరయుగ గోపాలా, నందనమాయెను నేల
కలియుగ విరజా పుష్కరిణీ తట భక్త కోటి పరిపాలా
నిగామాకాశపు నీలిమలంటిన సూర్యచంద్ర మణిహార
రసనావేదం రగిలే ఘన వ్యసనావేశం కలిగే
తిరుమల నాలో ఎదిగే శుభ తిరుపతి నాలో వెలిగే
భుక్తికి పెంచిన దేహం ముక్తిని కోరే,
రక్తికి లొంగిన ఆత్మలు నీ పరమాయే..
వేంకటరమణ సంకటహరణ శంకరసదనా...
ఓ భవతరణా సంచితహరణా వందితచరణా...
ప్రభో వేంకటేశ! శ్రీనివాస!
శ్రీహరి శ్రీహరి శ్రీహరి శ్రీహరి పాహిమాం..
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా.. గోవిందా...!
ఆపదమోక్కులవాడ... అడుగడుగు దండాలవాడ... వడ్డికాసులవాడ.... గోవిందా.. గోవిందా...!
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే పాట పాట వింటుంటే తన్మయత్వo తో మనసు పొంగి పోతుంది ఏడు కొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా..... 🙏🙏🙏🙏🙏🙏🙏
Chitra amma, SPB sir, Raja sir, Veturi garu , Director garu andariki runapadi unnam ilanti pata ichinanduku...... Great song
Excellent song from a great movie. Arun Govil was the great choice for Lord Venkatesa.
the best song of sri venkateswara swamy ever.............great composition by the maestro ilayaraja.....
Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha Om kleem namaha love you god thank you god
heart touching lord venkateswara song
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
adukondalavada vaddikasulavada,aapadamokkulavada venkataramana govindaaa goooovinda
Ni naama Ni maravakunda varani prasadinchu thandri
my heart full favorite song🙏🙏🙏
Ram! Ram!
i love this song each and every time i listen to this song
Extent song Balu Ilayaraja super🤘👍
The great director kamalakar kameswara rao...
Om Namo Venkatesaya 🙏
Namo Sri venkateshaya namah
Om namo Venkateshwara
Dis song is just yammi...
lovelyyyyyyyyyyyyyyy song
veyyi namaala vaada Venkatesha mudu namaala muddu Srinivasuda
Sami venkatachala Nana Anananu arogyvantananagi madu Nana tayi tandege adarvaguvante madu Nana thavaru maneyanu ulisu
Govida🎉🎉🎉🎉🎉
very very good song
Om narasimha vapuse namaha
very good song
I love this song ❤️ touching
Chala baghundhi pata
Beast good song om om om
🙏🙏🙏💖💖🌹
I Love this song
i like this song
Hi good songs
Super sir
have a good song
Oooo
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Namo Venkateshya namha
Sir please this song likhith
Can anyone share the lyrics of this song