విశాఖ స్టీల్ పై శాసన మండలిలో రచ్చ | Vizag Steel Plant Privatization Issue | Hmtv New Live

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ •

  • @venugopalgopal8136
    @venugopalgopal8136 2 дні тому

    కల్యాణి గారు చెప్పింది కరెక్ట్. Madam గారు visakha Steel Plant గురించి స్పీచ్ మొదలు పెట్టగానే, గౌరవనీయులైన సభద్యక్షులు గారి చెయ్యా Bell మీదకి పెట్టాసారు ఎంత వేగంగా
    ఆమెని చెప్పనీయకుండ బెల్
    నొక్కేస్తున్నారు. తరువాత శ్రీ భారత్ గారు ఏమంటున్నారంటే
    మంత్రి శ్రీ కుమారస్వామి గారిని పిలిచాము ఆయన వచ్చి Visakha Steel Plant నీ చూశారు privatization అవదు
    అని చెప్పారు కదా. అంతే మా పని ఐపోయింది.ఇంక మేము ఏమి చెయ్యాలో అర్థం కాలేదు.
    కాని at present Visakha Steel Plant Employee's కి
    4 నెలల నుండి జీతాలు లేవు.
    Visakha Steel Plant Employee's వాళ్ళ families,
    పిల్లలు ఎంత suffer అవుతున్నారో మీకు తెలుసా?
    మీకు తెలీదు ఎందుకంటే మీకు
    మీ జీతాలు సక్రమంగా ఆంది పోతున్నాయి. మరో విషమేమంటే
    Visakha Steel Plant Employee's నీ ఒకపక్క deputation మీద వేరే కంపెనీస్ కి పంపించడానికి, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలి అని
    చెప్పుతున్నారు. ఒకపక్క ఉన్న కార్మికులకు కనీసం జీతాలు ఇవ్వడం లేదు. అంటే దీనినే
    పొమ్మనలేక పొగ పెట్టినట్లు అంటారు Sir. Visakha Steel Plant కి నిధులూఇవ్వక, దానికి
    కావలసిన కోల్, ముడి సరుకులు
    ఇవ్వక, visakha Steel Plant Employee's నీ తగ్గించేస్తు, visakha Steel Plant Employee's ఇంకా కష్టపడి
    పనిచేసి visakha Steel Plant నీ లాభాలలో చూపించండి అని చెప్పడం ఏమి సబబుగా లేదు Sir. మీరు చెప్పింది ఎలావుండంటే
    ఒక కేజీ బియ్యం ఇచ్చి 50 మందికి
    కడునిండా భోజనం పెట్టండి అన్నట్లువుంది. ముందు visakha Steel Plant Employee's జీతాలు వచ్చేటట్లు ఏర్పాటు చెయ్యండి. తరువాత Visakha Steel Plant కి కావలసిన ముడి సరుకులు వచ్చేటట్లు ఏర్పాటు చేసి చూడండి. I hope you understand Visakha Steel Plant Employee's problems
    and arrange Salaries to Visakha Steel Plant Employee's as early Please.
    Sri Pawan Kalyan గారికి కూడా సమే request Sir Please look into the aforesaid matter.
    Save Visakha Steel Plant &
    Employee's and merge into
    SAIL. ****** JAI HIND.