Meru cheppina e method lo nenu try chesanu andi asalu antha perfect ga vasthundhani expect cheyaledhandi thank you so much andi me UA-cam channel Inka famous avalani manaspurthiga korukuntuna andi ❤
Akka me video super chala baga explain chesaru but oka dout back part border kesi cut chesaru kada Mari hands border vachhela ela cut chesaru na explain cheyagalaru iam sujatha
లైనింగ్ తడిపి తెచ్చుకోమని కస్టమర్స్ చెబుతాను అలా కాకుండా తెసేసుకుంటే ఇలాగ కుడతాను నాకైతే టైం ఉండదు నా కటింగ్ స్టిచ్చింగ్ విధానంలో లైనింగ్ తడబకపోయినా పర్ఫెక్ట్ గానే ఉంటాయి
షోల్డర్ కొలత చంక ఎత్తు కొలత మార్కింగ్ చేసినాక ఆది బ్లౌజ్ హ్యాండ్ పెట్టి లోతిని టిక్ మార్క్ చేస్తున్నాను సిస్టర్ నా వీడియోని ఇంకొకసారి చూడండి ఇక్కడ సంక కొలత ఏ సైజు వారికైనా ఈ విధానంలో తీస్తే మీ ఆది బ్లౌజ్ ప్రకారం వస్తాది 😊
Cutting chala easy ga chepthunnaru sister.... Nenu meru chepinantu cutting chesanu chala baga vachindhi.... Tq so much sister ❤
Anta Baga cheptunnaru akka meeru chala Baga chepparu😊
Cutting chala easy ga cheptunaru sister
Chala easyga undi sister
సూపర్గ వుంది సిస్టర్
Akka Baga cheptunnaru akka meeru
Chala Baga explain chesaru andi...chala thanks thalli..🙏
Meru cheppina e method lo nenu try chesanu andi asalu antha perfect ga vasthundhani expect cheyaledhandi thank you so much andi me UA-cam channel Inka famous avalani manaspurthiga korukuntuna andi ❤
Thank you 😊
అక్క సుపర్గ వుంది మీ కటింగ్ నాకు బాగా నచ్చింది
Thank you
Akka bale super ga cheparu nenu morning try chestha appudu Naku reply petandi please
Supar , nice cutting
Super ga cheppav
Ardhamindhi akka
సూపర్ అక్క బాగా చెప్పారు
Explanation is clear
Super aka very easy method
Bhagaa chepparu andi
Akka chest lose ala tiskunnaro ardham kale oka chinna short chesi pettava pls akka
Super sister 🥰
Nice sister Chala Baga chepparu
Nenu try chystanu andi
❤❤❤❤❤❤❤ super mam😊😊😊
Thank you akka chala Baga cheparu
Chala baga chepparandi
Chala Baga chepparu akka thankyou
అర్థం అయ్యే లా చెప్పారు అండి
👌 షేప్ రావటం లేదు
Chala baga cheparu akka
Super ga undi
Super cating sister ❤
Very easy cutting tnq
Chala bagudi sister tq
Very nice akka
Super tq akka
Chala baga chepparu
Thank you 😊
Clear explanation
Sooooper akka
Super akka
Tq Andi
Thank you akka super katting and stitching
Thank you very much
Super👌
Dresses kuda pettandi akka
Super sister
Thanks Akka
Akka Bulose dat ela veyalo cheppu akka
Hi andi bagunnara na Peru Gayathri . Miru blouse Chala baga chepthunnarandi .
ఏ ఊరు అండి మీది🤔
Madam stitching vefios petandi
Super.madam
Baga chp tnqvm akka chinni
God bless u
Very nice
Hi akka okasari నార్మల్ cutting blouse vedio link పెట్టు akka narchukunanu kani మరిచిపోయాను okasari చూపించు akka plz plz
Very nice explanation madam I understood
Challa Baga cheparndi
Meda daggara tagginhhi pedite bujalu jaravani taginhi pedutunnu elage cheyala
Akka stiching kuda pettandi akka
Thank you mam
Super teaching mam
Thank you 😊
Nice 🎉🎉
Blouse stitching video kudha petamdhi
Tailoring classes cheptara andi
Super sis chala easy ga chupincharu I'm new subscribe r
Thank you
Chala chala vagundi mam super
Thank you 😊
Akkachelabagachepparuthankyousomuchakka
Superb sis 😊
Thank you 😊
Excellent 👍
Thank you
Cahla bagunadi mi latig medam
Akka me video super chala baga explain chesaru but oka dout back part border kesi cut chesaru kada Mari hands border vachhela ela cut chesaru na explain cheyagalaru iam sujatha
హ్యాండ్స్ వచ్చేసి అసలు క్లాత్ఏదైతే ఉందో అంచుల దగ్గర తీస్తాం కదా సిస్టర్
Akkachalabagachupistunaruakka
Nice
Chinna meda ki pedda medaki loose ela teesukovalo vivaramga petta galaru
Uma garu పేపర్ కటింగ్ చెప్పారా
ఆల్రెడీ మన చానల్లో ఉందండి చూడండి 🤔
హాయ్ అక్క 👌👌👌👌💐💐🥰🤝సూపర్
Thank you 😊
Meeru yekkada unttunaru andi
Super
Akka katori blouse chupinchu in adhi blouse akka
👍👍
Layning thadapalamdi please chypadi reply evamdi
లైనింగ్ తడిపి తెచ్చుకోమని కస్టమర్స్ చెబుతాను అలా కాకుండా తెసేసుకుంటే ఇలాగ కుడతాను నాకైతే టైం ఉండదు నా కటింగ్ స్టిచ్చింగ్ విధానంలో లైనింగ్ తడబకపోయినా పర్ఫెక్ట్ గానే ఉంటాయి
హ్యాండ్ మోడల్ పెట్టండి sis
Hi akka 👌
Super super
Thank you
Meru cheppnattu cutting chesina bujalu jarutunnyi enduvalla cheppandi ekkda tappu chesunnu cheppandi
షోల్డర్ మార్కింగ్ దగ్గర రాంగ్ పెడితే భుజాలు జారుతాయి అలాగే సంక కొలత ఫర్ఫెక్ట్ గా ఉండాలి ఇవి రెండు చూసుకుంటే భుజాలు జారవు
Thank you so much
Meda daggara tagginhhi pedite bujalu jaravanitaggistanu
హ్యాండ్ లోతు తీస్తారు కదా మీ కటింగ్ లో లోతు ఎలా తీస్తారో చెప్పండి నాకు ఎన్ని వీడియోస్ చుసిన తెలియడంలేదు ప్లీజ్ చెప్పండి
షోల్డర్ కొలత చంక ఎత్తు కొలత మార్కింగ్ చేసినాక ఆది బ్లౌజ్ హ్యాండ్ పెట్టి లోతిని టిక్ మార్క్ చేస్తున్నాను సిస్టర్ నా వీడియోని ఇంకొకసారి చూడండి ఇక్కడ సంక కొలత ఏ సైజు వారికైనా ఈ విధానంలో తీస్తే మీ ఆది బ్లౌజ్ ప్రకారం వస్తాది 😊
Supar👌👌🎉🎉
😊
Hai Akka
Madam naku adhi blouse lo unatlu hooks kaja patti ravadam ledhu naku ekuva podugu vasthundhi
ఆది బ్లౌజ్ పట్టీలతో కొలవండి మిస్టిక్ ఎక్కడ చేశారో తెలుస్తది మధ్యలో డాటు చిన్నగా వేసిన క్రాస్ బెల్టు ఎక్కువగా కుట్టిన మీకు పొడవు వచ్చేస్తది
👌👌👌👌👌
Blouse loose ala teesukovali adi currect ga ravatledandi
పేపర్ కటింగ్ వీడియో పెట్టను చూడండి వివరంగా
❤❤
Akka side stitching cross ga vastundhi solution chepu anduku ala vastundhi
అలా వస్తే కటింగ్ తేడాగా చేసినట్టు
అక్క సారి పాల్స్ కి మనీ ఎంత తీసుకోవాలి చెప్పు అక్క
మా సైడ్ 30 తీసుకుంటున్నాం సిస్టర్😊
@Umafashion2010 ok బ్లోజ్ కీ చెప్పు అక్క
👍
Stitching video kuda pettandinsister chala bhaga explain chesaru meeru
Easy❌vesy✅
😢
Bargunadi
Akka idhi cross cutting aa leka normal cutting aa please cheppandi ❤❤
Cross cutting sister
అక్క గ్రీన్ కలర్ పట్టు సారీ మీదకు మెరూన్ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చా
వేసుకోవచ్చు బాగుంటుందమ్మా
Ayyo అది కూడా అడుగుతున్నారా
Nak taelaring radu kani midi chusina ka try cheyalanipistgundi
చాలా ఈజీ అయిన మెథడ్ మీకు ఉపయోగపడుతది మీ బ్లౌజులు మీరు కుట్టుకోవడానికి ఒకసారి ట్రై చేయండి మీరు
నేను మీలాగే కటచేస్తా నండి బాగాచెప్పారు డ్రస్కటిగ్ చెప్పారాఒకసారి నాకురాదు
👌👌
60Rs
Meeru dots cheppaledu
స్టిచ్చింగ్ వేసేటప్పుడు వేళ్ళతో కొలిచి వేస్తానండి నా స్టిచ్చింగ్ వీడియో ఒకసారి చూడండి మీరు పెట్టాను