లేదు...మీరు చెప్పే విధానం చాలా బాగుంది... Old is gold.. మాది కూడా rjy నే.. ఏ విధానం లోను నాకు blouse set కాలేదు.. ఈ విధానం లోనే set అయ్యింది.. నేను కుట్టుకున్న చాలా బాగా అర్ధం అవుతుంది.. Keep it up
Sister ma amma 30 years nunchi kuduthundi ee cutting rajamundry lo ne nerchukundi perfect ga vasthundi nenu tapee kolathalatho nerchukunnanu kani miru cheppinattu speed ga avvatledu nenu mimmalne follow avuthanu from west godavari
Avunu sister naku oka dowt bayatavalla blouse kuttinappudu valla aadi blouse vere la vntundhi manak ila kudite vallaki set avutunda ledante aadi blouse lo vnnattu kuttala ardam kavadam ledhu ippudu meru cheppina vidam ga andariki set avutaya e renditiki koncham naku reply cheyandi please naku ardam kavadam ledhu 😊
మీరు డౌటుతోనే ఉంటే ఎప్పుడు కుడతారు ఎప్పుడు సెట్ అవుతాయి ముందు కుట్టండి ఎవరికైనా ఈ విధానంలోనే 🤔ఈ వీడియోలో షేపుల గురించే కదా నేను చెప్పాన పెద్ద డాటు వేయడానికి దూరం వేళ్ళకులతో పర్ఫెక్ట్ పెద్ద దాటు కి ఎంత క్లాత్ తీసుకుంటున్నారు అనేది ఆది బ్లౌజ్ తో ఉంటది
Hi andi uma garu nenu stiching chesthanu andi oka costemer eppudu oke mata cheptharu blouse vesukunnappudu chest shep patti lo vuntundi paiki vellatam ledu antunnaru nakosam forfect ga chest fitting cheppandi plz
మీరు చెప్పిన ఫ్రంట్ డాట్స్ 💯 కరెక్ట్ సిస్టర్ నేను కూడా 2 years నుంచి ఈ టిప్స్ ఫాలో అవుతున్న సూపర్‌గా వస్తాది బ్లౌజ్ స్తిచింగ్ ఇంతవరకు ఎవరు కూడా ఇలా చెప్పలేదు మళ్లీ మీ ఛానల్ లో e tips చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది
మీరు అడిగింది షేప్ పొడవు కొలత అదైతే మనం ఆది బ్లౌజ్ తోటి టిక్ మార్క్ చేసినప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఎంతుందో అలాగే టిక్ మార్క్ చేస్తాం బ్యాక్ 14 వస్తే ఫ్రెంట్ చాతి పొడవు 12 రావచ్చు మిగతాది క్రాస్ బెల్టు అడ్జస్ట్ చేస్తది
లేదు...మీరు చెప్పే విధానం చాలా బాగుంది... Old is gold.. మాది కూడా rjy నే.. ఏ విధానం లోను నాకు blouse set కాలేదు.. ఈ విధానం లోనే set అయ్యింది.. నేను కుట్టుకున్న చాలా బాగా అర్ధం అవుతుంది.. Keep it up
Thank you andi
Akka nuvvu super akka Naku baaga ardhamayyendhi thank u soo much
Naku frent part sariga ravatam ledhu me video chusaka iam happy I will try this thank uu
చాలా బాగా చెప్పావ్ అమ్మా నేను ఇలా కుట్టాలి అనీ ట్రై చేసిన రాలేదు చాలా వీడియో లు చూసాను నీలాగా చెప్పలేదు థాంక్స్ అమ్మా 👍
వేళ్ళ కొలతల్తో బాగా చెప్పారు Tq సిస్టర్
Super sister❤❤❤❤❤❤ easy gha chepparu miru sister thankyou
Chala clear ga chepparandii Thank you so much 🎉🎉akka
Video super super sister 👌👌👌👌👌
Mi voice చాలా బాగుంది అక్క im ప్రియ ఫ్రమ్ తణుకు
అక్క మీరు super 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻♥️
Nenu try chesi chustanu mi good aeite mi video share chestanu sis
Super akka thank you very much
I love the way you explain. Thank you.🎉🎉🎉
Akka chala baga chupistru miru.. akka chinna jacket kutinapudu pls video post cheyandi maku help avutundi
Clear explanation nice video's andi 🙂🥰
Thank you andi
Akka nenu e roju e vedio chusanu..Naku light vachi stiching...but full ga raadhu..Naku blouse ,dress tops cuting chupinchandi akka.
Good morning sister sister mamulu padam to piping kottadam easy method low chupinchandi please
Super super sis chala Baga explain chesthunnaru tqq.....
Ma mother kuda elagey stich chesevaru,bagaa cheparu sis ❤❤
Super ❤❤❤ sister thankyou very easy kani stitching full blouse video padadi
Super sister chala baga chepparu body measurements tho blouse cutting Cheppandi sister
Ma amma elagay kuduthundhi❤ good
cutting cheppandi 42 size waist 32 pl, baga cheepparu
Chalavbaga chepparu elane vedios pettandi
Sister ma amma 30 years nunchi kuduthundi ee cutting rajamundry lo ne nerchukundi perfect ga vasthundi nenu tapee kolathalatho nerchukunnanu kani miru cheppinattu speed ga avvatledu nenu mimmalne follow avuthanu from west godavari
టేపు కొలత నాకు ఎన్నిసార్లు చూసినా అర్థం కావడం లేదండి మీ కొలత నాకు చాలా బాగా అర్థమైంది బాగుంది కూడా
Akka antha bhaga cheiypthunaru ani vdeiolo chusNu kani akka mei urru maku dagarli unteiy neniynu daily vacheiydani akka madei beimavara dagara losarei akka entlo vallu cheiypeintundei meiru cheiypthunteiy naku very thanks akka meiru bhaga youbli sacsus avalli
Thank you sis
Super chala baga cheptunnaru
Chala use avtundi akka nen try chestanu
Super video
Chala bagunde aaka😍💖👍👌
Akka full blouse cutting and stiching easiga chupinchu sister'
కటింగ్ స్టిచ్చింగ్ పెద్ద వీడియోలో పెట్టాను చూడండి సిస్టర్
Madam Meeru Thrupu GodavariEsa Lo Intha Easy Gaa Cheppindhuku Marchi Polendhi. 🎉
Chalabaga chepparu
Chala baga chepparu.
Rjy lo avarandhi madi rjy pakkane nenu nerchukunadi plz cheppandi medam garu
Akka naku blouse evaru kuttina ant ha baguntundhi Mani front port Sanka lo TACHS lo luse vasthundhi Dan ik I tips chappandi akka please akka
Hi andi tq andi naku frente part nilabadadu safiga nokinatu vastundi
Normal blouse tho boat neck chuinchandi akka
Main dot podavu antha cheppandi sis
Akka chest 26 aithe dhaniki dots Ela veyyalo chupinchandi akka
Chala baga chepparu tq Andi ❤
Sister e blouse cutting video pettandi
Rjy lo evarandi name cheppandi
Blouse cutting video pettandi sis
Blouse cutting kuda cheppandi madam
Super rrrrrr ga chepparu akka❤😊
Supper amma baga cheppevu
Umbrella frock Ila cheppara vellakolthaltho
Narmal cutting cheppandi
Hii sister chala baga cheparu
హాయ్ అండి నాకు 42 బ్లౌజ్ ఎలా కుట్టిన కానీ షోల్డర్ ముందుకు వచ్చేస్తుంది
Nenu try chesta sister
Baga chepthunnru akka
Super akka 👌👌
Yes miru cheppina methad chala bagundi I like it mam
hi...andi 42 size cutting and stitching chepandi
Abba akka antha baga cheptunnaru akka
Sister lavoga vonnavallki four finger saripotunda
సరిపోతుంది ఏ సైజు వారికైనా పెద్ద డాట్ దూరమైతే ఇదే 🤔
Sister blouse cutting patandi please
Chethi Pani kuda chupinchu akka normal blouse ki front dhaggara
Akka pelli mundu sannaga untam pillalu putaka lavavtam kada.. apudu first blouse measurements ela tiskovali patha blouse please explain cheyandi..
Mi videos chala baguntayi baga explain chestaru ❤
ఆది బ్లౌజ్ తో కట్ చేస్తున్నప్పుడు ఆది బ్లౌజ్ క్లియర్ గా ఉండాలి అలాకాకుండా అయితే బాడీ మెజర్మెంట్ తీసుకుని కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి
Akka miru body measurement ela tiskontaro chupichandi
Super
Chinna size ina pedda size ina eve vella kolatena mem dat peddadi vesukovali annaru dat peddidi pedite front cloth loose takuva ipotumdi kada
తక్కువ అవదు క్లాత్ అంతా కరెక్ట్ గా ఒకచోటకు చేరి చాతి కి ఫిట్టింగ్ పడుతుంది పెద్ద షేప్ వారికి చిన్న డాట్ వేస్తే క్లాత ఖర్చులోకి వెళ్ళిపోతది
Super Akka
Try chestanu
akka bagani ude but ceni sizi varike ala akka
Miru cheppinattu try chesta
Main doat podavu entha cheppanddi
Akka cutting video pettandi akka
Avunu sister naku oka dowt bayatavalla blouse kuttinappudu valla aadi blouse vere la vntundhi manak ila kudite vallaki set avutunda ledante aadi blouse lo vnnattu kuttala ardam kavadam ledhu ippudu meru cheppina vidam ga andariki set avutaya e renditiki koncham naku reply cheyandi please naku ardam kavadam ledhu 😊
మీరు డౌటుతోనే ఉంటే ఎప్పుడు కుడతారు ఎప్పుడు సెట్ అవుతాయి ముందు కుట్టండి ఎవరికైనా ఈ విధానంలోనే 🤔ఈ వీడియోలో షేపుల గురించే కదా నేను చెప్పాన పెద్ద డాటు వేయడానికి దూరం వేళ్ళకులతో పర్ఫెక్ట్ పెద్ద దాటు కి ఎంత క్లాత్ తీసుకుంటున్నారు అనేది ఆది బ్లౌజ్ తో ఉంటది
@@Umafashion2010 ok sister nenu ila kudatanu ayite ok thank you
Chalabagaceppau si...
Thank you akka 👌🙏🙏
Hi andi uma garu nenu stiching chesthanu andi oka costemer eppudu oke mata cheptharu blouse vesukunnappudu chest shep patti lo vuntundi paiki vellatam ledu antunnaru nakosam forfect ga chest fitting cheppandi plz
మీరు అనేది షేపు క్రాస్ బెల్ట్ పట్టి లో ఉంటుంది పైకి వెళ్లడం లేదు అంటున్నారా అలా అయితే షేపు పొడవుని కొలిచినప్పుడు తక్కువ కొలిస్తే అలా జరుగుతుంది
Mi ooru yekkada akka
Super sister❤❤❤
Cutting kuda pettandi
చాలా బాగాచెప్పురు నాకు చాల బాగా అర్థం అయింది.
Akka meidei n neirchhukovàdaniki
Cutting cheppandi please 38 size
Small size blouse ke kolathalusame
Edi shep prinsess cut ki kuda use avuthundi sister
లేదు ప్రిన్సెస్ కట్ కి వేరేగా స్టిచ్ చేయాలి ఈ విధానం బ్లౌజులకు మాత్రమే
❤❤
మీరు చెప్పిన ఫ్రంట్ డాట్స్ 💯 కరెక్ట్ సిస్టర్ నేను కూడా 2 years నుంచి ఈ టిప్స్ ఫాలో అవుతున్న సూపర్‌గా వస్తాది బ్లౌజ్ స్తిచింగ్ ఇంతవరకు ఎవరు కూడా ఇలా చెప్పలేదు మళ్లీ మీ ఛానల్ లో e tips చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది
Thank you andi😊
❤❤❤❤❤
👍👍👍👍👍👌👌👌👌👍👍👍👍👍
ఉకీసులు,, కాదమ్మా,, హుక్స్ అనాలి
Akka Naku chest thakkuva untundhi blouse douts veyadam cheppu akka
వీడియోలో చెప్పాను కదా తక్కువ ఉన్నవారు కి పెద్దడాట్ వెడల్పు తక్కువ తీసుకోవాలి
Thanku so much akka.iam subscribe your channel 😊
Ela kuttina kuda bujalu jarutunnyi enduvalla cheppandi plz
భుజాలు జారుతున్నాయి అంటే సంక కొలతలు షోల్డర్ కొలతలు జాగ్రత్తగా తీయవలసి వస్తది నా కటింగ్ ఒకసారి చూడండి
Full cating chap pandy akka
🤝🤝🤝👌👌👌
Tq sister ❤🎉
Hii andi naa looju 26 andi sheps kudaratam ledhu
Nenu chala mandi you tubers ni adiganu kani cheppaledu
షేప్ షేప్ బెల్ట్ లో ఎలా తీసుకోవాలో చెప్పు అక్క బ్లౌజ్ కి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ ఎక్కువగా కట్ చేయాల్సి వస్తుంది అదే బుట్ట చేతులకు కట్ చేసినట్టు కట్ చేయాల్సి వస్తుంది బాడీ చిన్నది అవుతుంది హ్యాండ్ పెద్దది అవుతుంది దానికి ట్రిక్ చెప్పు అక్క ప్లీజ్ అక్క
Hi andi. I am new subscriber
Hi
46 size చూపించండి
Back part entha vunte entha front shape teeyali cheppandi
మీరు అడిగింది షేప్ పొడవు కొలత అదైతే మనం ఆది బ్లౌజ్ తోటి టిక్ మార్క్ చేసినప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఎంతుందో అలాగే టిక్ మార్క్ చేస్తాం బ్యాక్ 14 వస్తే ఫ్రెంట్ చాతి పొడవు 12 రావచ్చు మిగతాది క్రాస్ బెల్టు అడ్జస్ట్ చేస్తది
Tq so much andi
Normal blouse ki kuda Ela ne try cheyya vacha
నార్మల్ బ్లౌజ్ కూడా ఇదే విధానం సిస్టర్
TQ sister
Mari small size blouseki shep yala veyaali sis
స్మాల్ సైజ్ కి బిగ్ సైజ్ కి ఎలా వేయాలో వీడియోలో చెప్పాను కదా సిస్టర్
Akka a size blouse aina vella kolatha same yena
Same sis
Ok thank you sis