చెత్తను బంగారం చేసిన పవన్ కళ్యాణ్ | Deputy CM Pawan Kalyan | Janasena | ManamTv Telugu

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • చెత్తను బంగారం చేసిన పవన్ కళ్యాణ్ | Deputy CM Pawan Kalyan | Janasena | ManamTv Telugu
    #deputycmpawankalyan #pawankalyan

КОМЕНТАРІ • 320

  • @sivaranivemula70
    @sivaranivemula70 Місяць тому +210

    నాకు చాలా ఆశ్చర్య ంగా వుందీ,,, పదవీ, అధికారం లేనప్పుడు,,, పులి లా గర్జించాడు,,,, కాన
    గెలుపు, అధికారం వచ్చి నాక,, ఎంత, నిదానం,, ఎంత, వినయం,,, ఎంత వివరంగా,,, ఎంత సున్నితం,,,, ఎంత ఆలోచన,,,
    నిజమే,,, ప్రజలకు మేలు చేయలంటే పెద్ద పెద్ద చదువులు, అవసరం లేదు,, మంచి మనస్సు మంచి ఆలోచనావిధానం వుండేవాడు ఈరోజు మనకు కావాలీ,, పవన్ ను
    మనం ఇదే పని 5సంవత్సరాల ముందే గెలిపించుకోని వుంటే,, ఎంత బాగుండేది,,,,,

    • @lokambalr3934
      @lokambalr3934 Місяць тому +4

      Yes

    • @Sureshreddy3333
      @Sureshreddy3333 Місяць тому +1

      👍

    • @hussainshaik1682
      @hussainshaik1682 Місяць тому

      S

    • @hussainshaik1682
      @hussainshaik1682 Місяць тому

      👍🏻

    • @vorseanand4849
      @vorseanand4849 Місяць тому

      Nijam, oka muni/rushi laga maripoyadu.....
      Chepalem toofan/ sunami vache mundhu unna nishbdamemo....
      Really sir, miridharu Rama,laxamanulaga ilage munduku vellalani devudni koruthtuna....
      Mi idhari madhya chinna teda kuda rakunda chusukondi.

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 Місяць тому +279

    వ్యర్థాలకు ఒక అర్థం పరమార్థం కల్పించడం ద్వారా, వ్యర్ధాలు నియంత్రించడం ద్వారా, ఓ ఉత్తమ పర్యావరణ వ్యవస్థ ఏర్పరచాలన్న మన ప్రియతమ ఉపముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి మా హృదయపూర్వక అభినందనలు🎉🎉🎉👏👏👏🤝🤝🤝🙏🙏🙏🙏

    • @venkatasudha5342
      @venkatasudha5342 Місяць тому +4

      Jai pavan kalyan

    • @VasunaiduKonidela
      @VasunaiduKonidela Місяць тому

      ❤❤good good

    • @pasalaanshil1970
      @pasalaanshil1970 Місяць тому +1

      Jagan government start chesindi ra e project.

    • @jyothimaitreya8736
      @jyothimaitreya8736 Місяць тому

      Chala manchi alochana media ilantivatini thappakunda prajaladrushtiki thesukoni vellali, Pavan kalyan gariki abhinandanalu 🙏🏼ayana purity ilage vundali 👏🏻🙌🙏🏼

    • @Murugakishore
      @Murugakishore Місяць тому

      మకు ముందే తెలుసు PK గెలిస్తే ఇలా అని మంచి పన్నులు చేస్తాడు అందుకే మాకు జగన్ హే కావాలి, ఆంధ్ర ను సర్వనాశనం చేసేవరకు మలి మలి జగన్ సీఎం కావాలని కలలు కనే ఒక నిస్వార్థ ఓటర్ నేను.
      మన జగన్ సైకో సైనికులు ముందుకు రావాలి.

  • @apakanageswarao2820
    @apakanageswarao2820 Місяць тому +78

    చాలా బాగా చెప్పారు సార్ 🙏.ప్రస్తుతం ఈ సమాజానికి మీ అవసరం చాలా ఉంది.

  • @raajsaig4835
    @raajsaig4835 Місяць тому +94

    ముందు తరాల కోసం ఆలోచించే మీలాంటి మంచి నాయకులు మన ఆంధ్రప్రదేశ్కు మన దేశానికి కూడా చాలా అవసరం జై భారత్ hattsuo to you అన్నయ్య

    • @pasalaanshil1970
      @pasalaanshil1970 Місяць тому

      Jagan government start chesina project adi eedochi pikindi emi ledu

    • @nagubandikiranmai9660
      @nagubandikiranmai9660 Місяць тому

      Name kosam projects start cheste chala?

    • @nagubandikiranmai9660
      @nagubandikiranmai9660 Місяць тому

      Dedicated ga work cheyyali kooda
      Manchi suggestion avaru echina follow avutaru
      Andhuku Kalyan garu great 🎉🎉🎉

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 Місяць тому +155

    అబ్బా!
    ఒక నిజాయతీ పరుడు,సేవకుడు,నిస్వార్ధ పరుడు రాజ్యాంగ బద్ధ నేత అయితే,ఎంతటి ఆనందమో అభివృధ్ధియో- పవన్ కళ్యాణ్ లాంటి మహానుభావుడు ఉప ముఖ్య మంత్రి అయిన తరువాత మనకు తెలుస్తుంది.

  • @N_JanakiVSK
    @N_JanakiVSK Місяць тому +25

    ఉప ముఖ్యమంత్రివర్యులకు నాహృదయపూర్వకమైన వందనములు. మీ మంచి హృదయంతో మంచి ఆలోచనలు ఆచరణలో పెడుతున్నారు. 🙏👍👌👏👏👏💐

  • @mychalsubhani8208
    @mychalsubhani8208 Місяць тому +26

    దటీజ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య మీకు ఈ ఆలోచన వచ్చినందుకు హ్యాట్సాఫ్, దేశానికి మంచి రోజులు వచ్చాయి.. ఆజ్ఞాపించండి పవన్ అన్నయ్య ఆచరిస్తాం .. జన సేనా ద గ్రేట్

  • @konkalraviteja6618
    @konkalraviteja6618 Місяць тому +37

    Me palana Ramapalana undi Pavan sir.God bless you

  • @yelusurilakshmi2188
    @yelusurilakshmi2188 Місяць тому +57

    ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేదించాలి సార్. నిజంగా ఇది చాలా గొప్ప మార్పు. 🙏🙏

  • @muthyalacharan3762
    @muthyalacharan3762 Місяць тому +63

    జై జనసేన పవన్ కళ్యాణ్ గారు

  • @samajikanyayam9602
    @samajikanyayam9602 Місяць тому +104

    ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పర్యావరణ పరిరక్షణ అనే ఆలోచనతో ముందుకు వెళ్లడం అందరూ హర్షించదగ్గ విషయం.. గౌ. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు.

  • @ayalurutv3267
    @ayalurutv3267 Місяць тому +21

    అయ్యా చాలా మంది మంచి కామెంట్స్, కాంప్లిమెంట్స్ చేశారు. నిజంగా మంచి అలోచన చేసారు పవన్ కళ్యాణ్ గారు. కానీ వారికి మన పొగడ్తల కన్నా ఇప్పుడు ఈ సమస్యకు సలహాలు , పరిష్కారం అవసరం.
    నాది చాలా చిన్న సలహా
    " ఆంధ్రాలో ఉన్న ప్రతి యూట్యూబ్ చానెల్, లేదా ఇతర సామాజిక మాధ్యమాలు నడిపే వారు, తప్పని సరిగా వారి వీడియో లో / మాధ్యమాల్లో తప్పనిసరిగా , చెత్తకు సంబంధించి ఒక అవగాహన కల్పించే దిశగా మాట్లాడాలి"
    పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు కల్చరల్ చేంజ్ రావాలి అనుకుంటే మొదటి ప్రయత్నం సామాజిక మాధ్యమాలు చేయాలి 🙏🙏🙏

  • @srinivasthota9
    @srinivasthota9 Місяць тому +33

    ఇలాంటి విలువైన, మరియు ప్రజలకు ఉపయోగపడే మాటలు గత 5 సంవత్సరాలలో ఎప్పుడూ నేను వినలేదు.
    మనకి కావలసింది ఇలాంటి నాయకుడే kada👍🙏🙏🙏🙏🙏

  • @KrishnaveniRampa
    @KrishnaveniRampa Місяць тому +12

    అవును ఇలా చెయ్యడం చాలా అవసరం బైట ఉన్న చిన్న చిన్న దేశాలు కూడా శుభ్రం గా ఉన్నాయి మన దేశం లో మాత్రమే ఇలా ఉంది

  • @bapujidrs9353
    @bapujidrs9353 Місяць тому +19

    ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా చే‌స్తున్న ఈ ప్రయత్నం హార్షించదగిన విషయం.

  • @praneel1903
    @praneel1903 Місяць тому +62

    గ్రామ వాలెంటీర్స్ కి ఈ బాధ్యతలు అప్పగించి శాలరీ ఇచ్చి రేవున్యూ మరియు ఎంప్లొయ్ మెంట్ ని క్రియేట్ చేస్తాము అన్న మీ మాట ఈ రోజు కార్య రూపం దాలుస్తుంది. మీరు ప్రజల కోసం ప్రజానాయకులు 👏❤️🌹

  • @chandrashekarganta7135
    @chandrashekarganta7135 Місяць тому +26

    చెత్త విషయాలు మాట్లాడుకుని అసెంబ్లీలో తిట్టుకునే బదులు ఇలాంటి మంచి ఐడియాలను పథకాలను అమలు పెడితే దేశం బంగారం అవుతది😊

  • @Mohanpadavala
    @Mohanpadavala Місяць тому +20

    Excellent initiation sir

  • @rajuaddala5123
    @rajuaddala5123 Місяць тому +43

    Love you అన్న ❤❤❤❤

  • @user-rghytedfgvcfhyffvj
    @user-rghytedfgvcfhyffvj Місяць тому +12

    మంచి హృదయం ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి, AP కి మంచి జరుగుద్దని వేసిన ఓటు వృధాకాదని ఆశిద్దాం

  • @nidubroluvikram424
    @nidubroluvikram424 Місяць тому +22

    PSPK IS GOD🎉🎉🎉🎉🎉🎉

  • @gurugubellichakradharrao2852
    @gurugubellichakradharrao2852 Місяць тому +103

    అందరు ఇలా పని చేస్తే గాంధి జి కలలు కన్న స్వరాజ్యం ముందు ముందు చూస్తాము

    • @raajsaig4835
      @raajsaig4835 Місяць тому +13

      😂😂😂 బ్రదర్ ప్రతిపనికి గాంధీ కలలు కన్న స్వరాజ్యం అని చెప్పకు బ్రదర్ గాంధీ ఇండియా సంపదను బ్రిటిష్ వాళ్ళకి దోచిపెట్టాడు శాంతి అహింస అని కొన్ని లక్షల కోట్ల ట్రిలియన్ డాలర్లు బ్రిటిష్ వాళ్ళు దోచుకు పోవడానికి సహకపించడు అల్లూరి సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ లాంటి మహావీరులు చేసే పోరాటాన్ని ఎక్కడ కక్కడ అనిచివేఇoఛాడు గాంధీజీకి మహాత్ముడు అన్న బిరుదు అసలు ఎవరు ఇవ్వనే లేదు హిస్టరీ తెలుసుకొని అప్డేట్ అవ్వు బ్రదర్ 😂😂😂

    • @oneminanswers
      @oneminanswers Місяць тому +3

      British didn't leave india because an old man refused to eat, it is sacrifice of millions of warriors

    • @NaguMacha-d9d
      @NaguMacha-d9d Місяць тому

      😂​@@raajsaig4835

    • @kirannnnnn
      @kirannnnnn Місяць тому +7

      ఏరా గాంధీజీ ఒక్కడే కలలు కన్నాడ ?
      అసలు చరిత్ర తెలిస్తేనే కదా

    • @nageshamarapalli9091
      @nageshamarapalli9091 Місяць тому +2

      భీమవరం పెద్ద కాలువ పక్కన చిన్న కాలువ వుంటది నా చిన్నప్పుడు. కార్తీక మాసంలో అంధులో స్నానం చేసి పూజలు చేసేవారు ఇప్పుడు ఆసుపత్రిలో వ్యర్ధ అన్నీ అందు లోకే

  • @srinusrinivas7270
    @srinusrinivas7270 Місяць тому +19

    Prathi intlo vache kitchen waste ni bayata padeyyakunda compost bin pettukuni daily vache kitchen waste (vegetables & fruits peels only vandina padardalu veyyakudadu) ni bin lo vesi 1 layer Matti or cardboard pieces tho cover chesthe 2 to 3 months lo compost avtundi adi mokkalaki vadukovachu
    Plastic bags ban chesi cloth& jute bags ni thayaru chesi local shops lo sale cheyyali different sizes lo local ga unna mahilalaki training echi upadi kalpinchali every mandal kendrallo edi amalu chesthe paryvaranam bagu cheyyochu
    Anni govt cheyyali ante avvadu people kuda samajika spruhatho undali 🙏

  • @mohanareddy1431
    @mohanareddy1431 Місяць тому +16

    అన్నా మీ ఆలోచన విధానానకి ఎ ప్రజా సేవకుడు సరితూగరు అన్నా

  • @sriramsriram8933
    @sriramsriram8933 Місяць тому +15

    Super sir♥️🇮🇳

  • @KumarJangir-on5xy
    @KumarJangir-on5xy Місяць тому +15

    Jai janasena jai Pavan garu

  • @prasanthkamatam5696
    @prasanthkamatam5696 Місяць тому +15

    Jai janasena ✊✊✊✊

  • @ravibabugottipalli
    @ravibabugottipalli Місяць тому +6

    Really superb idea firdt time i am feeling proud that i costed my vote for the right leader ...you are my inspiration and looking forward to work with you Pawan garu

  • @speedanalysisontrendingtop7710
    @speedanalysisontrendingtop7710 Місяць тому +6

    PawanKalyan God of Telugu States and South People 🙌🙏☀️

  • @raziyasulthanapathan9217
    @raziyasulthanapathan9217 Місяць тому +5

    We r all with you sir....🙏🙏 great thinking sir

  • @madhavibonthu7162
    @madhavibonthu7162 Місяць тому +1

    అన్న మీరు చేపట్టిన ఈ కార్యక్రమం చాలా బాగుంది ఇది ఒకేసారి ప్రజలలోకి వెళ్లాలంటే చాలా అవగాహన అవసరం అది ముఖ్యంగా ముందు గవర్నమెంట్ స్కూల్స్లో చేస్తే గనుక అది భవిష్యత్ తరాల విద్యార్థులకు నేటి సమాజానికి ఇద్దరికీ రెండు తరాల వారికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ధన్యవాదాలు🎉

  • @chandusivasankararao1929
    @chandusivasankararao1929 Місяць тому +7

    Good and best thing sir.
    👌👍💙🙏

  • @gangadhartummaganti7925
    @gangadhartummaganti7925 Місяць тому +7

    Jagan and Team Dy. CM garini Chusi nerchuko
    Pawan Kalyan strategy Super
    Jai Janasena

  • @Datri974
    @Datri974 Місяць тому +5

    Yes,good decision. I saw same in Singapore and Canada

  • @lakshmanarao1448
    @lakshmanarao1448 Місяць тому +5

    It's very good idea to public

  • @satyaprasad919
    @satyaprasad919 Місяць тому +7

    నర్సాపురం కెనాల్ విజేశ్వరం నుండి నర్సాపురం కెనాల్ లో ఎడంవైఎపు కుడివైపు నుండి కలుషిత నీరు అవుట్ లెట్స్ అన్నియూ మంచి నీటి కాలువలో కాలువలో కలుస్తాయి వేటిని క్లోజ్ చేయాలి మనదేశాన్ని కాపాడే సైనికుడు కొండలో రైతు బాదులో ఏనీరురో మీకు తెలుసు పూర్వము కాలువలో నీరు తాగి ఆరోగ్యం గా ఉండేవారు ఎప్పుడు పిలాటారు వాటర్ తాగిన జబ్బులు వస్త్తున్నాయి అంటే మన కాలువలో ఎంత కలుస్తాయి నీరు వస్తందో తెలుసు కొండి.THI PROBLEM SLOVED ONLY NDA GOVEMENT JAI NDA JAI HIND

    • @bujjinarasinha508
      @bujjinarasinha508 Місяць тому

      Correct 💯 gaa cheparu.palakollu LNt lo west water kaluva Loki vastundi

  • @jayasathishkumar9749
    @jayasathishkumar9749 Місяць тому +9

    ❤❤❤❤

  • @haiallada
    @haiallada Місяць тому +5

    As you said regarding school, Why do municipality workers need to clean the school? It is the responsibility of teachers and students to maintain their own school environment. Everyone should contribute to keeping the school clean.

  • @srinath832
    @srinath832 Місяць тому +4

    Nice work sir. Your are the great Leader 👏👏

  • @lathalatha2964
    @lathalatha2964 Місяць тому +2

    Hi Pavan kalyan garu.. I am from Bangalore.. I always used to think about this, I use minimal plastic to avoid landfills, still I collected for a month only covers of groceries etc and shown to kids to teach them.. Meeru ee training programmes mention chesinavi online lo sessions laa pedithe more of us can be educated nd more awareness create avuthadhi.. boodevi thalli ni koncham ina kaapadukovachu 🙏 Thanks a lot for Initiation Anna 🙏

  • @vimaladevi1613
    @vimaladevi1613 Місяць тому +3

    Sir,.Namaste 🎉 tq

  • @karimanoorbasha1115
    @karimanoorbasha1115 Місяць тому +2

    Yes sir good desition andari prochahinchali

  • @AbhijayAbhijay
    @AbhijayAbhijay Місяць тому +11

    Adhi rajikiyanayukulu lkshayam eppudu Pawan klyan ki vimrsinsadam .kadhu

  • @satyadurga2072
    @satyadurga2072 Місяць тому +3

    Sustainability on the go. Great initiative. Cultural change warranted

  • @samasatish9457
    @samasatish9457 Місяць тому +3

    Jai janasena Jai pspk my god pspk

  • @saradakoduripati6678
    @saradakoduripati6678 Місяць тому +1

    ఆరోగ్యం, సంపద సృష్టించగలిగేఆలోచన సూపర్. సమర్ధుడువ్యర్దాలలోఅర్ధాలుకల్పించగలడు. సూపర్పవన్గారు. 👏👏👏🙏❤

  • @shaiknazeer7474
    @shaiknazeer7474 Місяць тому +4

    Super super

  • @PalishettyNagamahesh-tl4rj
    @PalishettyNagamahesh-tl4rj Місяць тому +2

    👌superb👌👏👏👏💯🔯jai janasena jai power 🌟

  • @KalyanChakravarthiMarella
    @KalyanChakravarthiMarella Місяць тому +1

    ఇది చాలా ముఖ్యమైన విషయం
    సమాజంలో భాగస్తులమైన మనమందరం మన పిల్లల భవిష్యత్తు కోసం తప్పనిసరిగా పాటించవలసినది.

  • @sabithareddy5294
    @sabithareddy5294 Місяць тому +2

    Jayahoooooooo janasena 🙏🙏🙏🙏

  • @pdakshayanidakshayani401
    @pdakshayanidakshayani401 Місяць тому +1

    సర్ మీరు మంచి పని చేస్తున్నారు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nallamilliatchyutharao8805
    @nallamilliatchyutharao8805 Місяць тому +1

    🙏🙏🙏🙏 Sir

  • @ilamahesh3876
    @ilamahesh3876 Місяць тому +2

    Jai janasena Jai pavan kalyn

  • @nihi226
    @nihi226 Місяць тому +2

    Always support you sir 🙏

  • @krishnagudelly7257
    @krishnagudelly7257 Місяць тому +2

    Good concept I like Pawan ji

  • @naikswami278
    @naikswami278 Місяць тому +2

    జై జనసేన 🇳🇪🇳🇪🇳🇪🇳🇪🙏🙏🙏🙏🙏

  • @rangaiahamudala1774
    @rangaiahamudala1774 Місяць тому +1

    🎉🇮🇳

  • @maheshmarapaka6680
    @maheshmarapaka6680 Місяць тому +3

    Good bro

  • @meenamukteswar
    @meenamukteswar Місяць тому +2

    ముఖ్యంగా ఇటువంటి స్వార్థం లేని ఆలోచనపూర్వకమైన నిర్ణయాలను తీసుకుంటూ ఆచరణలో పెట్టగలిగిన వారు మనల్ని పరిపాలించేవారు అయితే..😂 మన ఆంధ్రప్రదేశ్ 🙏స్వర్ణాంధ్రప్రదేశ్గా..మారిపోతుంది సర్వేజనా సుఖినోభవంతు 🙏💐💐💐💐💐💐

  • @sivaprasad2158
    @sivaprasad2158 Місяць тому +4

    సార్ మీరు సూపర్..

  • @bkparamesh1061
    @bkparamesh1061 Місяць тому +2

    Jai Janasena

  • @NarsaiahPallapuvi
    @NarsaiahPallapuvi Місяць тому +2

    Very good job Pavan Kalyan

  • @sandeepkumars3888
    @sandeepkumars3888 Місяць тому +2

    Pspk sir good thought

  • @pedapativenkataramanamurth1313
    @pedapativenkataramanamurth1313 Місяць тому +2

    Great job Mr pavan kalyan ji🇮🇳 🙏🙏

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 Місяць тому +4

    Excellent idea bro

  • @nirmalachandra428
    @nirmalachandra428 25 днів тому

    🇮🇳🇮🇳🙏🏽 పవన్ కళ్యణ్ గారు ఆలోచన బాగుంది.. ప్రజలు కంటే . ప్రభుత్వ అధికారులు ఆఫీస్ నుండి బయకు వచ్చి పని చెయాలి... గవర్నమెంట్ వాహనలు ఆపీ ఆఫీసర్ సొత వాహనం పై రావాలి... అపుడు ప్రజల బాధలు తెలుస్తుంది

  • @gudlavaralakshmi3280
    @gudlavaralakshmi3280 Місяць тому +2

    Super idea pavan sir

  • @sivaparvathimadasu6686
    @sivaparvathimadasu6686 Місяць тому +2

    👌👏👏👏🙏

  • @sailakshmanr5457
    @sailakshmanr5457 Місяць тому +1

    Ur super Sir ❤️❤️❤️❤️❤️

  • @anushakosuri22
    @anushakosuri22 Місяць тому +2

    Deivam manava roopam❤ 🙏🙇

  • @pnrrock3025
    @pnrrock3025 Місяць тому +1

    గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సార్ నాది శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పొందూరు గ్రామం నేను గత కొన్ని సంవత్సరాలుగా పొందూరు మేజర్ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నాను సార్ మా జీతాలు అంతంత మాత్రమే ఉంది సార్ మా మేజర్ పంచాయితీ పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెంచే దిశలో ముందడుగు వేస్తారని కోరుకుంటున్నా. దయుంచి మా కోసం ఆలోచించండి సార్ ఇట్లు P.Nagaraju🙏🙏 పొందూరు మేజర్ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు

  • @user-wx4wo2bg9e
    @user-wx4wo2bg9e Місяць тому +1

    I love you ❤

  • @naryanenavath1550
    @naryanenavath1550 Місяць тому +5

    Inndia s most powerful leader and also commited leader
    Never seen before and after

  • @sarojaravva9072
    @sarojaravva9072 Місяць тому +7

    Video lu chesii UA-cam lo up load cheyyandi.ela cheyyali ani individuals intereste unnavallu try chestaru
    .

  • @umagandham9049
    @umagandham9049 29 днів тому +1

    Very good idea

  • @madhavibonthu7162
    @madhavibonthu7162 Місяць тому

    అన్న మీరు గ్రామీణ పట్టణ ప్రాంత అభివృద్ధికి ఎంతోసేవ చేయాలని కోరుకొంటూ మనము ఉపయోగించే ప్లాస్టిక్ బాటిల్స్ ప్రతి యొక్క RTC బస్టాండ్లో గనక ఉంచితే ప్రజలకు అవగాహన కల్పించినట్లయితే వాటిని మరలా రీ సైక్లింగ్ చేసుకోవచ్చు లేదంటే ప్రతి బాటిల్ కి కొంత మని రీఫండ్ చేస్తాము అంటే ఖచ్చితంగా sucesss అవుతుంది అన్నా డబ్బులు ఎవరికీ ఊరికే రావు😊

  • @nalinireddy8001
    @nalinireddy8001 Місяць тому +2

    Sir I salute you
    Every citizen should have social responsibility.
    Waste management by recycling.

  • @santhoshk4666
    @santhoshk4666 Місяць тому +1

    Super ❤

  • @srinivas8865
    @srinivas8865 Місяць тому +2

    Likè ìt annàyya garu

  • @user-kk4tu9gy5k
    @user-kk4tu9gy5k Місяць тому +4

    Deputy cm society ni chadivina Madhavi,nijayathi vunna one man in ap

  • @ballolasiva8664
    @ballolasiva8664 Місяць тому

    Great pavan kalyan garu. This project will be very useful in future also. Great really appreciate 🫡🫡🫡🫡

  • @prasadturalla1359
    @prasadturalla1359 Місяць тому +2

    Save the nature

  • @eswariduggina7262
    @eswariduggina7262 26 днів тому

    Superb pagan garu ❤❤❤❤❤

  • @nakkaprabhakararao511
    @nakkaprabhakararao511 Місяць тому +1

    Real Political Leader 🙏

  • @user-yb2fp9lz5v
    @user-yb2fp9lz5v Місяць тому +2

    🙏🙏🙏👌👌👌👌

  • @keerthisony3449
    @keerthisony3449 Місяць тому

    Super sir..please implement and support for people 🙏🙏🙏

  • @saathvikam
    @saathvikam Місяць тому +1

    1:17 correct

  • @gangadharmuthyala2500
    @gangadharmuthyala2500 Місяць тому +3

    super

  • @chandrasekhar9283
    @chandrasekhar9283 Місяць тому

    ప్రతి ఆలోచన మంచిదే కానీ సగం లో వదిలేయకుండా పూర్తి చేస్తే మంచి ఆలోచనే

  • @ManaTeluGodu1
    @ManaTeluGodu1 Місяць тому +1

  • @SrujanaLanka
    @SrujanaLanka Місяць тому

    Good idea Anna super Pawar Pawan senani.❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @SMEConsultancy5721
    @SMEConsultancy5721 Місяць тому

    👏👏👏👏👏i am very happy for this grate human pavan kalyan

  • @user-fl3vd9ss6c
    @user-fl3vd9ss6c Місяць тому

    Super and nice idea sir 👍 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shivay1093
    @shivay1093 Місяць тому +1

    Good idea sir. ❤

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf Місяць тому +1

    nirujyoga bruti Aasaram ledu sir job's gerant sir 👍

  • @jagannadhsahuvaddikanchari7130
    @jagannadhsahuvaddikanchari7130 Місяць тому +1

    చెత్త నుండి సంపద ఆని బాబు గారు 10 ఏళ్ల క్రితం చెప్పారు.... ప్రజలకు చిత్తశుద్ధి లేదు

  • @gitagaddam7745
    @gitagaddam7745 Місяць тому +1

    HATS OFF ❤❤❤

  • @Sarvejanasukhinobhavanthu41
    @Sarvejanasukhinobhavanthu41 Місяць тому

    Pavan brother ❤️ hatts off👏👏👏🙏🙌God bless kutami for best implementation development oriented methodologies..jai ho AP Bharath. Pavan garu..Chandra Babu Naidu garu modi garu🙏🙏🙏

  • @vijjipuppala9847
    @vijjipuppala9847 Місяць тому +1

    సూపర్

  • @yeshwanthkumar445
    @yeshwanthkumar445 Місяць тому

    This man seems to be sincere!! Instead of trying to showcase fancy things, he is trying to educate the citizen !! 👍👍👍