Manshi ante nee lage brathakali prakruthini ista paduthu god bless you beta nee lanti vallu ekkada vunna andaru friends avutharu nee manchi manase neeku srirama raksha ninnu chusthe nee video s chusthe chala manchiga anipisthundi babu god bless you
ఉమా గారు, ఈ వీడియో చాలా చాలా బాగుంది. వీడియో చూస్తేనే ఇంత బావుంది, మీరు కూడా ఎంతో ఎంజాయ్ చేశారు. I am going to watch this video many more times. ఒక్క మాట, వర్షం వచ్చేటప్పుడు చెట్టు కింద ఉండవద్దు, పిడుగులు పడతాయి.
సూపర్ అన్న ఇలాంటి అన్న లకు హెల్ప్ చేస్తేనే మన తెలుగు భాష యొక్క విలువ ఖండ ఖండాలుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్ సాధ్యమైనంతవరకు షేర్లు సబ్స్క్రైబ్ చేయించండి. great job అన్నయ
Naku mi videos chusi chusi adhoka addiction aiepoindi..meme travel chestunnattuga anipistundii thanku so much,☺️ u r frns are so gud such a nice ppl of Africa !! Say Hi to moosa & all from my side.. 😉😁
Anna super ann Iam from telangana Mi smile And way of expression was superb.and i wish u all the very best..and Nak ilanti country villges videos ante chala istam Miru chestunnaru.tq
Vedio chala bagunadandi... nature is awesome ... pure healthy nature ... take care ... ela inka manchi manchi vedios cheyali ... god bless you uma garu
Uma bro సినిమాలు లో Black people ni రౌడీ లు గా, విల్లన్స్ గా చూపిస్తారు ఇంకా బూతులు తిడుతూ, డ్రగ్స్ తీసుకుంటు rapes, దొంగతనాలు చేస్తున్నట్లు చూపిస్తారు కానీ reality లో చూస్తే అర్ధం అవుతోంది చాలా మంచి వాళ్ళు, innocent అని...
Mi nirmalamaina manasu, kallakapatam leni smile ki enni likes coments ichina thakkuve uma garu. మీరు నిష్కల్మషమైన వ్యక్తి. 5.02 ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండండి .. మీరు ఇంకా చాలా చాలా సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా..
Uma sir me videos lo meru chuse parthidi maku chupistharu that is excellent...especially meru driving chesthu daari chuttu pakkala...I like that most andi
Athugo :-Uma Telugu travelar And me Athugo :-Naseer frm West Godavari hai uma bro Marcy uma bro me valla memu kuda Africa language kuda nerchukuntunnam thanks for. Beautiful experience
Naku kuda traveling mida ఇంట్రెస్ట్ vachindi brother. Mi water fall video chusi. Maku dagara unna water fall's dagara ku వెళ్ల. Mi frnds ni chusi valalo kuda inta manchi varu untara ani. తెలిసింది. Miru UA-cam lo. Top position. Lo and traveling lo kuda miru anukunna country's velli . Inka manchi frnds ni parichayam chesukondi . All the best brother
ఉమాగారు మంచి స్నేహితులు అందలొ ముష మీకు మంచి మిత్రడు అలాగే మీరు యంజాయ్ చేసారొ అది చూసి నేను ఎంజాయ్ చేసాను ఇండియాలొ మీ ఆరోగ్యం జాగృత్త అలాగే ఇంక ఇంక మంచి మంచి వీడియో స్ కోరకు ఎదురుచూస్తున్న మీ స్రెయ్బేలాషి ఆనందరావు జి హెపి జెర్ని
Wow so good water fall మెర్సీ మెర్సీ ఉమా కానీ జాగ్రత్త నాన్న నాకే కదూ అందరికి చాలా బాగా నచుతుంది మీవిడియోస్ నా నా అంటే రా రా అనియె ఇంకో వర్డ్ నేర్చుకున్న నీ వల్ల బాబు చాలా చాలా మెర్సీ god bless u babu
uma garu siby water fall bhagunahi,africans prema affection maruvalendi,i love african people meeru enka programs cheyali,maa andhari blessings meeku unthayi
అన్నా ఈ వీడియో చూస్తే నే నాకు చాలా సంతోషంగా ఉంది నీవు ఇంకెంత సంతోషించి ఉంటావు ఫోన్ లో వీడియో చూసినట్లు లేదు నేనే అక్కడికి వెళ్లి వచ్చినంత ఫీలింగ్ వచ్చింది అన్న
Chala chala chala bagundi miru akada undi antha enjoy chesaro nenu video chusi chala enjoy chesa mi videos anni chusthanu thank soo much andi africans ni chusthay chala bayam ga untaru kani mi videos vala valu chala manchi valu ani ardam ithundi namasthay 🙏jai hind
Ala waterfall kinda kurcho gane padina kashtam antha poyi Hai ga anipisthundi Adey Nandi mana nature okka goppa thanam No matter who we are and what we are Nature always keep surprising us Thank you brother 💟💟 God bless all
అందరిని మంచివాళ్ళు అనే మీరే అందరికన్నా మంచివాళ్ళు ఉమా గారు
Ha ha ha ...asalu nijanga nenu kuda chustu Enjoy chesa tq..friend
Umma Anna chalaa respect ga matladataduu, Anna matalauu nachina vallu like eskondi...
Uma woow wonderful ga undi Sibbi Waterfalls. hatsoff to you ✌✌👌👌👌
మీరు వెళ్ళాకే ఆ బీడు భూముల్లో వర్షాలు పడి సస్యశ్యామలం అవుతున్నట్టుంది తమ్ముడు, మీ మనసులా
Avnu
Too muchhh...
@@santhu475gangala6 hahah s
Ufff heavy
అయ్య బాబోయ్...
Mem kuda neetho Africa lo tirugitunnattuga oka feel kalpistunnav Uma bro❤️..
ఉమా స్నేహితులు అందరికీ సంతోషకరమైన స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు,,,,,✨✝️☪️🕉️✨
Uma gaaru meeru ye country ki vellina ilanti happiness Ni miss avakandi ...great fun most memorable kadandi Mee life lo ...really cuteness over loaded
Oka daggara kurchoru devuda .meeku chaala opika Andi...saradaga ippudu India lo unnaru kada six pack try cheyandi😁😁
The man who shouted NAMASTHE very loudly .... Love u . This is reall happiness
Manshi ante nee lage brathakali prakruthini ista paduthu god bless you beta nee lanti vallu ekkada vunna andaru friends avutharu nee manchi manase neeku srirama raksha ninnu chusthe nee video s chusthe chala manchiga anipisthundi babu god bless you
ఉమా గారు,
ఈ వీడియో చాలా చాలా బాగుంది. వీడియో చూస్తేనే ఇంత బావుంది, మీరు కూడా ఎంతో ఎంజాయ్ చేశారు.
I am going to watch this video many more times. ఒక్క మాట, వర్షం వచ్చేటప్పుడు చెట్టు కింద ఉండవద్దు, పిడుగులు పడతాయి.
Super kireeti gaaru🥰🥰
సూపర్ అన్న ఇలాంటి అన్న లకు హెల్ప్ చేస్తేనే మన తెలుగు భాష యొక్క విలువ ఖండ ఖండాలుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్ సాధ్యమైనంతవరకు షేర్లు సబ్స్క్రైబ్ చేయించండి. great job అన్నయ
Uma Anna fans Oka like veskondi..
Namaste anna
Nice bro
Uma anna ki like astam
I am from Mali 🇲🇱🇲🇱🙏 thank you bro
చాలా కష్టపడి మీరు వీడియోలు మాకు చుప్పిస్తున్నారు thanks bro
Uma garru ki calla calla thanks maa ku Africa village chupinchadani ki Good job 🙏🙏🙏🙏👌👌👍👍👍👋👋
Athidhi Devo bhava !
- A like for Mali African people 👌🏻👌🏻👍🏻
సూపర్ అన్నా
వీడియో చూస్తుంటే లైవ్ గా చూసినట్టు అనిపిస్తుంది. & మీరు వెళ్లే ప్రదేశాలకు జాగ్రతగా వెళ్ళండి అన్న
Uma anna kosam oka like vesukondi 😘😘😘
Super chesthunnaru videos daily Oka video pettandi me video kosam wait chesthunna daily surprising ga innate Chala
Unna Danilo Santhosham ga undatam mi daggare telusukovali
Happy to c u from Vijayawada
మాలి దేశస్థులు చాలా మంచివారు అని తెలుస్తోంది, ఉమగారు మీ అచ్చ తెలుగు భాష చాలా బాగుంది! మరిన్ని వీడియో లు చేయండి!
East or west Uma anna is the best🧘🧘🏼♂️🧘🏼♂️
Krishna
మాలి లో గ్రామీణ ప్రాంత ప్రజల జీవన విధానం గురించి చాల విషయాలు తెలుస్తున్నాయి.. మీ వీడియోల వలన
I just love this guy because he seems good heart person , the way he speak and leave his life
I like ur simplycity bro😊
New world ni chupincharu hats off u bro UA-cam lone one of the best vedeos 👍👍👍👍❤️❤️
I'm from mali🇲🇱♥️🇸🇳🌹
Hi
@@battushivakumar9409 hay
@@fatoumatadiawara3793 hi
@@harishthallapally1179 how are you
Hi
సూపర్ మీరు. మీరు చేసిన. వీడియోలు సూపర్. మీకోసం.👨💐👈👌👌👌👌🌹🌹🌹👨👈👍
మీ మూస హుస్సేన్ బోల్ట్....
ఉమా గారు 😁
Super super looksns bro
😂
Sir vizag nunchi mee vedios chala enjoy chestunnanu..tq
Take care when u go to places like that.. Thanks for taking so much risk and shooting each n every detail. Its a beautiful Video!!!
Aa water flow lo bikes mida ravadam chala adventurous gaa undi. 👏👏..superb...keep it up👍
ఉమా గారు మీరు మొత్తం చూసే వుంటారు, గైడ్ కాకుండా మీరే మన భారతీయులకు చూపిస్తారని ఆశిస్తున్నాను, జైహింద్
Naku mi videos chusi chusi adhoka addiction aiepoindi..meme travel chestunnattuga anipistundii thanku so much,☺️ u r frns are so gud such a nice ppl of Africa !! Say Hi to moosa & all from my side.. 😉😁
చాలా చాలా బాగుంది సిబ్బి జలపాతం ఉమా గారు మాది తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం ఏజెన్సీ చెరుకుంపాలెం గ్రామం
Your videos are very good bro
Anna super ann
Iam from telangana
Mi smile
And way of expression was superb.and i wish u all the very best..and
Nak ilanti country villges videos ante chala istam
Miru chestunnaru.tq
Wish you happy friendship day ..Annagaru అఫ్రీక లో దాగివున్న అందాలను..అద్బుతగా చూపుతున్నారు...
మీ వీడియో లు చూసి చూసి నాక్కూడా బాంబర బాష వచ్చేస్తోంది. ఎత్తిగో..
Funny
Mercy.... Hanceee..., akkai
Ardam emo kani konni words vochai anna
Mercy akai hance 😄
Harsha
😂😂 correct ga cheyparu
Vedio chala bagunadandi... nature is awesome ... pure healthy nature ... take care ... ela inka manchi manchi vedios cheyali ... god bless you uma garu
Uma bro సినిమాలు లో Black people ni రౌడీ లు గా, విల్లన్స్ గా చూపిస్తారు ఇంకా బూతులు తిడుతూ, డ్రగ్స్ తీసుకుంటు rapes, దొంగతనాలు చేస్తున్నట్లు చూపిస్తారు కానీ reality లో చూస్తే అర్ధం అవుతోంది చాలా మంచి వాళ్ళు, innocent అని...
Yeah.colour does not matter
Subscribe my channel friends
Avunu bro good pepole
Bro vallalo Machi vunitharu Bad Vunitharu
Same manallaga All countrys
S
Mi nirmalamaina manasu, kallakapatam leni smile ki enni likes coments ichina thakkuve uma garu. మీరు నిష్కల్మషమైన వ్యక్తి. 5.02 ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండండి .. మీరు ఇంకా చాలా చాలా సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా..
Ni video chusthe okka theliyani Anandham kaluguthundi....
Uma bro
Uma sir me videos lo meru chuse parthidi maku chupistharu that is excellent...especially meru driving chesthu daari chuttu pakkala...I like that most andi
Merci brother merci!!!! Loved it beautiful souls with precious pure smiles thanks brother visa lekunda Africa motham chusthunam me vala 👍🏻🙏🏻
Excellent bro ...వాటర్ ఫాల్స్ దగ్గర కొండలెక్కెటప్పుడు జాగ్రత్త అన్న. కాలు జారి కింద పడె ప్రమాదం వుంటది.
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఉమా అన్నా Meeku మరీయు మన మాలి స్నేహితులకు
Hi bro meru travelling nu elage konasagali ani ఆ భగవతుని కోరుకుంటున్నా good luck 👍👌
Awesome broo 😍😍 beautiful place 💕
Meere super Umagaru
Athugo :-Uma Telugu travelar
And me
Athugo :-Naseer frm West Godavari hai uma bro Marcy uma bro
me valla memu kuda Africa language kuda nerchukuntunnam thanks for. Beautiful experience
Naku kuda traveling mida
ఇంట్రెస్ట్ vachindi brother. Mi water fall video chusi. Maku dagara unna water fall's dagara ku వెళ్ల.
Mi frnds ni chusi valalo kuda inta manchi varu untara ani. తెలిసింది.
Miru UA-cam lo.
Top position. Lo and traveling lo kuda miru anukunna country's velli . Inka manchi frnds ni parichayam chesukondi .
All the best brother
Uma anna Kosam oka like
Uma Garu....ee situation lo andariki antey baga mere life enjoy chestunaru..that place is a heaven
Thank you very much uma Garu for sharing about beautiful places and beautiful people
ఉమాగారు మంచి స్నేహితులు అందలొ ముష మీకు మంచి మిత్రడు అలాగే మీరు యంజాయ్ చేసారొ అది చూసి నేను ఎంజాయ్ చేసాను ఇండియాలొ
మీ ఆరోగ్యం జాగృత్త అలాగే ఇంక ఇంక మంచి మంచి వీడియో స్ కోరకు ఎదురుచూస్తున్న
మీ స్రెయ్బేలాషి
ఆనందరావు జి
హెపి జెర్ని
5:02 akkada meeru chusina chuupu ekkada Andra state lo kadapa district lo vunna na heart ki touch aeindhi Anna. A person who is loved by all people😍🤩
Yes bro
Uma gaaru 5.06 seconds ...Mee innocent face chusthu undipovochu alage
Before raining it's a normal trip, but after rain it's truly an adventurous trip 😍
Wow so good water fall మెర్సీ మెర్సీ ఉమా కానీ జాగ్రత్త నాన్న నాకే కదూ అందరికి చాలా బాగా నచుతుంది మీవిడియోస్ నా నా అంటే రా రా అనియె ఇంకో వర్డ్ నేర్చుకున్న నీ వల్ల బాబు చాలా చాలా మెర్సీ god bless u babu
కల్మషం లేని ప్రజలు 💐💐🌹🌹🌺🌺👌👌👌👌👌🙏🙏
మీరు చాలా మంచిగా ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు
Lots of Love from Nellore
Chala bagundhi veli chudaleni malanti variki chuse bagyam kalpincharu thanks
Uma and his Six packs warriors 👌👏🙏 Happy friendship day Hero...
వాటర్ పాల్స్ దగ్గర రాళ్ళ పై ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బ్రో ఆ రాళ్లు నాచు పట్టి ఉంటాయి జారితే చాలా ప్రమాదం..
wow.......that raining🌧 on the greeny mountain is very beautiful✨❤
Hi uma & African mali brother friendship very nice thank s
Love from anantapur bro😇
Hi Anna
@@vasudev5641 hi ra
నాదీ కూడా అనంతపురం బ్రదర్
పేరూరు దగ్గర శివపురం
@@nageshboya2621 avna ipudu em cheyamantav
@@virusveeru8048 ఏమిలేదు చింతకాయ తింటే పుల్లగా ఉంటుందట ( జోక్ )
Nice bro.. మీరు మరింత మంచి videos అందించాలి అని కోరుతూ విశాఖ నుండి..... శివకుమార్
Jai telugoda😍
Mee vedio chala chala baagundi I am from anantapur💝💝💝
Hi Anna💖💖
Kemberly Bambara💫💫✨✨
uma garu siby water fall bhagunahi,africans prema affection maruvalendi,i love african people meeru enka programs cheyali,maa andhari blessings meeku unthayi
"Perigindi vana, thappa kunda lopaliki wellali ledante phone chedipothadi."
Genuine words brother 😀😉
Excellent video uma garu thanks maku manchi water falls chupinanduku
Love from nellore and be safe uma garu and I will donate some money to you please help the African people 😊🙏
@Oumarou Amadou Ya sir ok
అన్నా ఈ వీడియో చూస్తే నే నాకు చాలా సంతోషంగా ఉంది నీవు ఇంకెంత సంతోషించి ఉంటావు ఫోన్ లో వీడియో చూసినట్లు లేదు నేనే అక్కడికి వెళ్లి వచ్చినంత ఫీలింగ్ వచ్చింది అన్న
Uma. Gari smile ki oka ❤👍like
4 Days nunchi chala Risk Theesukoni video chesaru Memu Daily chusthunamu full HAPPY
Nice Uma take care of you
Uma , me smile Chala bavuntundi very innocent smile . E video lo rain chusthunte I fee so good as if here it’s raining annattundi
Super its memorable in your entire life and happy to see siby falls
Yendu Uma Garu miru Chala saahasm chesaru water falls very nice... African ante naku abhimaanam Andi mi frnds to enjoy Akai ... Also.....
YOU ARE THE BEST
Chala chala chala bagundi miru akada undi antha enjoy chesaro nenu video chusi chala enjoy chesa mi videos anni chusthanu thank soo much andi africans ni chusthay chala bayam ga untaru kani mi videos vala valu chala manchi valu ani ardam ithundi namasthay 🙏jai hind
Love from Hyderabad.
ఉమా అన్న తిరుపతి లోని తలకొన వాటర్ ఫాల్స్ లా ఉంది సూపర్.
waiting for waterfall video. Thanks for updates :-)
సూపర్ ఉమా గారు సిబి వాటర్ ఫాల్స్ సూపర్ గా ఉంది
Love from srikakulam
I hope you are enjoy
Ni video lu anni chusaanu bagunnay nenu roju e video lu chusedhanike koncham tame thisukuntunna anni videos lu super uma Anna maadhi. Piler. Guru
మెర్సి ఉమా అన్న 🤗🤗🤗
Me videos e roje chusanu bro, oka video chudagane anni videos chudali anipichendi anni chusanu morning nunchi till I'm watching your videos
Love from Mahabubnagar 🤩
Super baga chupincharu Africa country mali ni
Love from karimnagar bro....😍
Lmd
Me too from bank colony
Kattarampur bro
Ala waterfall kinda kurcho gane padina kashtam antha poyi
Hai ga anipisthundi
Adey Nandi mana nature okka goppa thanam
No matter who we are and what we are
Nature always keep surprising us
Thank you brother 💟💟
God bless all
Inko episode unte bagundu anpisthundi.. 🥰
ప్రతి వీడియో లో నేను మీ కామెంట్స్ చదువుతా
నేను ఉమా గారు వీడియోస్ కి అలవాటు పడ్డ😍
ఉమ excellent గా వున్నాయి అన్ని వీడియోస్