ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేని మనుషులు ,సహజమైన వారి జీవనశైలి, ఆధునికతకు చాలా దూరంగా ప్రశాంతమైన జీవితాలు ,చాలా బాగున్నాయి సోదరా అదృష్టవంతుడివి..వాళ్ళు చూడటానికి మాత్రమే పేద వాళ్లుగా ఉన్నారు కానీ వాళ్ళ మనసులు చాలా గొప్పవి. మనస్ఫూర్తిగా నీతో స్నేహం చేస్తున్నరు అనిపిస్తుంది.. అదృష్టవంతుడివి సోదరా.. కల్మషంలేని మనుషులు...
అక్కడి వారు 100 ఏళ్ళు వెనక ఉన్నట్లు ఉన్నా, వారు చాలా చాలా వెల కట్ట లేని సంతోషం గా ఉన్నారు... ఇది చాలా ఆశర్యకరం, అందరికే అర్ధం కానిది.. Very Nice video brother.. jajak Allah khair
దాదాపు 35 సంవత్సరాలు వెనుకబడిన ప్రాంతం.నా చిన్నప్పుడు నాయనమ్మ,అమ్మ కట్టెల పొయ్యి, పిడకలతో పొయ్యి మీద వంటలు చేస్తూ పొగ,కండ్ల మంట.ఇప్పుడు ఎంతో మార్పు. మీరు అక్కడ వారితో కలిసి ఉన్న తీరు అద్భుతం
ఉమ గారు మీ వీడియోలు అన్ని చాలా బాగున్నాయి. మేము ఇలా ఆఫ్రికా కల్చర్ గురించి తెలుసుకుంటాము, వాళ్ళతో పాటు జీవనం సాగిస్తాము అని ఎప్పుడూ అనుకోలేదు. మీరిలా రోజు ఒక్కో రోజు వీడియో పెట్టడం, అది మేము క్రమం తప్పకుండా రోజూ చూడటం వల్ల మేము కూడా మాలి లో జీవిస్తున్నట్టు, వారి సంస్కృతి, సాంప్రదాయాలను దగ్గరుండి ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. మీకు ధన్యవాదాలు 🙏. అలాగే మీకు ఒక చిన్న సలహా అది మీకు వీలైతే నే చేయండి, నా సలహా ఏంటంటే మీరు కానీ మీ మాలి స్నేహితులు కానీ వాళ్ళ భాష లో మాట్లాడుతున్నప్పుడు కింద తెలుగు లో సబ్ టైటిల్స్ వేయండి దయచేసి, ఎలా చేయడం వాళ్ళ మేము కూడా కొద్ది కొద్ది గా వాళ్ళ భాష ను అర్థం చేసుకోగలం. దయచేసి ఒక సారి ప్రయత్నించండి. ధన్యవాదాలు.
ఉమర్ గారి ఊరిలో అందరూ బలే సంతోషంగా బక్రీద్ పండుగ చేసుకుంటున్నారు.మేము అక్కడ లేకపోయినా అక్కడే వున్నట్టు గా ఉంది.నీకు చాలా థాంక్స్ అమ్మ.నువ్వు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంది.
Meeru videos chaala baaga chesthunnarandi,nenu first time ila African people vi videos chudatam andharu kuda innocent ga anipisthunnaru... Nijamga ee village naku chaala baaga nachindi manchi place and area motham chaaala neat ga undhi👍👍
First chusinapudu veedenti veedi africa golenti anukunna...But brother now I addicted to your videos...People r looking pure...Nenu mana palleturulu 100s of yrs back yela undevo alanti feeling vastundi
భాయ్ నూ గ్రెట్. ప్రపంచాన్ని మకూ దగ్గరగా చూపిస్తున్నారు ముస్లిమ్ లా సంప్రయద లు చాల బాగా చూపించారు భాయ్ మీకు ఈద్ mubarak mi ఫ్రెండ్ ఉమర్ గారికి అభినందనలు భాయ్
I watched many UA-cam vlogs ... this is the first time ever I am commenting on a UA-cam video ... your videos are pretty amazing .. looking forward for more videos
Hi annayya..... Mee videos ki addict ayipoyanu Prathi video lo freshness kanabaduthundi ekkada kuda bore kottatledu.. Africa 🌍 prajala jeevana vidhananni baga chupisthunnaru... Love from NELLORE All the best 👍💯annayya
సూపర్ అన్న చాలా మంచి వీడియోసు చూపించావు అక్కడి దేశ సంప్రదాయాలు మీ వీడియోస్ ఒక్కటి కూడా మిస్ అవకుండా చూస్తుంటాను మీరు ఇండియా ఎప్పుడు వస్తారు మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను
This Vlog conveys a gr8 message .......Saying Eid Mubarak with the namakaram gesture ...Every body is equal and same.....Video is as good as gold .......
Brother meeru chese videos chalaa baguntai annitikante mee manchi manasu superrrr first meeru manchi vaaru kabatte meekandaru manchigaa kanipistaaru . Ee fast life concrete jungle lo memu batukutunnam meeru avemi lekunda happy gaa unnaru . Maa fathers grand fathers generation lo ilaa unde vallu .
hello uma garu....i am tooo late watch this vidio..really great and nice to watch village life in mali......manchi manushula madyalo manchi uma.........
uma annaaaaa Mee African friends ki mana Telugu bojanam ruchulu chupinchi Vaalla reaction Ela vuntado video pettu chudalani Vundi alage kudirithe Biriyani kuda try chey Vaalla meeda video pakka crazy ga vuntundi,,, hope you will do it soon
Mee friends reaction Kante Vaalla family and children reaction Vere level Lo vuntadi edi nuvvu 2nd part ga theeochu annaaaaa, theesavante blockbuster Anthe.........
నేను అన్నదాంట్లో తప్పు ఏముంది అన్న.. బక్రీద్ అనేది ఏ మత సంప్రదాయం.. తెలుసుకోవడం తప్పు కాదు .. మన సంస్కృతి కూడా మర్చిపోవద్దు.. అలా మరిచిన వాడు .. పరమాత్మ ని దర్శించలేరు... ఇది నేను అన్నది.. మీకు ఎం నొప్పి అయిందో.. నేను గర్వంగా హిందు అని చెప్పుకునే అధికారం కూడా మా హిందువులకు లేదంటారా. ?? ఏంటి..? పోను పోను భారతదేశంలో హిందు పెరు ని ban చేసేలా ఉన్నాయి ..మీ మాటలు
ఏ మతమైనా, ఏ దేశం వాడైనా అందరిలో ప్రవహించేది రక్తం అది ఎరుపే కదా ! కుల, మతాలకు అతీతంగా మన ఇండియన్ ఒక పరదేశంలో కుళ్ళు కుతంత్రాలు లేని మనుషుల మధ్య ప్రేమ, అభిమానాలు పొందుతున్నాడు అంటే, అది మన భారతదేశ సంప్రదాయం.
Chala natural ga smile vastondi bro video chustunte 🥰🥰 You are showing very sensible details of life. No other documentary would have covered these lively details, not even BBC and national geographic. Please keep all these video safe. This is repository of Mali village life and culture.
1. Akai - Bagundhi/Bagunnanu 2. Amai - Baaledhu 3. Hansi - Hi 4. Mersi - Thanks 5. Mersi Boku - Thank you so much 6. Ethuko - What's your name 7. Ken - Enti 8. Ken Parle Bambara - Bambara Language lo enti idhi
బ్రదర్ , పాపం ఉమర్ మరియు మిగత అందరు మిమ్మల్ని బాగా రిసివ్ చేసుకుంటున్నారు అంతపేదరికంలో కూడావారు శ్రమ అనుకోకుండా మనకోసం శ్రమిస్తున్నారు, సో మనం వారి సంతోషంలోనే కాదు వారి కష్టాల్లో కూడా తోడంటే బాగుంటంది, సో ఉమాగారు మీరు బ్యాంకు ఖాతా లాంటిది ఇస్థే మనం చందాలు వేరుకొని మన తెలుగువారి తరఫున వారి గ్రమానికి అవసరమైన నీళ్లపంపు గాని రాత్రిపూట వెలుతురుకోసం సోలార్ లాంతర్స్ లాంటీవి ఇస్తే బాగుంటుంది.
Miru super brother.... Yento vichitra lokam lo unnattundhi nakaithe... Miru bhasha nerchukovadam vaallatho kalisipovadam Nijam ga super uma garu. Modatlo nachaka poina chusanu kani ippudu mee videos ki addict ayyanu. Ila cheppinandhuku yemi anukovaddhu. I am sorry
ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేని మనుషులు ,సహజమైన వారి జీవనశైలి, ఆధునికతకు చాలా దూరంగా ప్రశాంతమైన జీవితాలు ,చాలా బాగున్నాయి సోదరా అదృష్టవంతుడివి..వాళ్ళు చూడటానికి మాత్రమే పేద వాళ్లుగా ఉన్నారు కానీ వాళ్ళ మనసులు చాలా గొప్పవి. మనస్ఫూర్తిగా నీతో స్నేహం చేస్తున్నరు అనిపిస్తుంది.. అదృష్టవంతుడివి సోదరా.. కల్మషంలేని మనుషులు...
అక్కడి వారు 100 ఏళ్ళు వెనక ఉన్నట్లు ఉన్నా, వారు చాలా చాలా వెల కట్ట లేని సంతోషం గా ఉన్నారు... ఇది చాలా ఆశర్యకరం, అందరికే అర్ధం కానిది..
Very Nice video brother.. jajak Allah khair
అంతా మన పూర్వకాలం పల్లెటూర్ల లా ఉంది ఆ స్కూల్.
మీరు నవ్వుతూ అందర్నీ పలకరిస్తూ మాకు విడియో చూపించే విధానం చాలా బాగుంటుంది బ్రదర్
దాదాపు 35 సంవత్సరాలు వెనుకబడిన ప్రాంతం.నా చిన్నప్పుడు నాయనమ్మ,అమ్మ కట్టెల పొయ్యి, పిడకలతో పొయ్యి మీద వంటలు చేస్తూ పొగ,కండ్ల మంట.ఇప్పుడు ఎంతో మార్పు. మీరు అక్కడ వారితో కలిసి ఉన్న తీరు అద్భుతం
ఉమ గారు మీ వీడియోలు అన్ని చాలా బాగున్నాయి. మేము ఇలా ఆఫ్రికా కల్చర్ గురించి తెలుసుకుంటాము, వాళ్ళతో పాటు జీవనం సాగిస్తాము అని ఎప్పుడూ అనుకోలేదు. మీరిలా రోజు ఒక్కో రోజు వీడియో పెట్టడం, అది మేము క్రమం తప్పకుండా రోజూ చూడటం వల్ల మేము కూడా మాలి లో జీవిస్తున్నట్టు, వారి సంస్కృతి, సాంప్రదాయాలను దగ్గరుండి ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. మీకు ధన్యవాదాలు 🙏. అలాగే మీకు ఒక చిన్న సలహా అది మీకు వీలైతే నే చేయండి, నా సలహా ఏంటంటే మీరు కానీ మీ మాలి స్నేహితులు కానీ వాళ్ళ భాష లో మాట్లాడుతున్నప్పుడు కింద తెలుగు లో సబ్ టైటిల్స్ వేయండి దయచేసి, ఎలా చేయడం వాళ్ళ మేము కూడా కొద్ది కొద్ది గా వాళ్ళ భాష ను అర్థం చేసుకోగలం. దయచేసి ఒక సారి ప్రయత్నించండి. ధన్యవాదాలు.
ఒక కొత్త ప్రపంచాన్ని
చూపిస్తున్నారు........ tq so much అన్న 💐👌👌👌💐👍👍👍👍👍👍👍👍👍👍
Lot ఆప్ థాంక్స్ సర్..
వీడియో.చూస్తున్న ప్పుడు.నెను. కూడా...చాలా ఫీలయ్యను...ఆఫ్రికా లో ఉన్న ఫీల్ అయ్యినట్లు....
గ్రేట్
జైహింద్.జైభారత్
స్వచ్ఛమైన నవ్వులు
కల్మషం లేని మనుష్యులు
ఆత్మీయ పాలకరింపులు
Yes bro
మీతో పాటు మమల్ని ఆఫ్రికా తీసుకెళ్లి చూపిస్తున్నందుకు ధన్యవాదములు 🙏👍👌👏🏹
✌️
One of the best underrated youtube channel 😊😊😊
చాలా మంచి శుభ్రమైన ఛానల్, బ్రో మీది, 😊😊
Well said
సూపర్ ఉమా భాయ్ నీకు పెద్ద కుటుంభం దొరికింది మన దేశం కానీ దేశంలో నువు చాలా అదృష్టవంతునివి నువు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు ,,,👍👍👌
ఉమా గారు మీ స్నేహీతుడు ఉమర్ మరియు వారి కుటుంబ సబ్యులకు
బక్రీద్ శుభాకాంక్షలు.
ఉమా గారు వాళ్ళు చాలా మంచి వారుల ఉన్నారు రంగు కన్నా మనిషి మనసు మంచిది ఐఉంటే చాలు
మాఊరుగుర్తొచ్చింది సార్ చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు
మంచి ప్రదేశంలో మంచి మంచి మనుషుల మధ్య ఒక మంచి మనిషి చాలా చాలా మంచి వీడియోస్ తీసి మాకు చూసిపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అన్న...
సూపర్ ఉమ అన్న మీ వీడియోలు చూస్తూంటే 40 సంవత్సరాల క్రితం మన భారత దేశం ఇలాగే ఉండేదేమో అని అనిపిస్తుంది.
Ippatikee vunnayi konni voorlu.. 25 years kindha chaalundevi
eppudu kuda alage vunnai
Avunu bro
Avnu
Same feeling
Vallandarito matlade vidanam naku baga nachindi anna great .telugu vari samskruti sampradayalu nuvvu Africa lo patistunnavante great anna
వాళ్లది నాచురల్ జీవితం కల్పితం లెని మనుషులు దన్యవాదములు ఉమాగారు
ఉమర్ గారి ఊరిలో అందరూ బలే సంతోషంగా బక్రీద్ పండుగ చేసుకుంటున్నారు.మేము అక్కడ లేకపోయినా అక్కడే వున్నట్టు గా ఉంది.నీకు చాలా థాంక్స్ అమ్మ.నువ్వు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంది.
Nice people, no tention, no internet, no mobile, good relationship, good natural food 💯🥳💯
ఉమ గారు మీ ధైర్యానికి, చూపించిన విధానానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను జై భారత్
మన ఇండియా లో కూడా కొన్ని ఏరియాలు ఇలానే ఉన్నాయి
మా village ఐతే 25 years back ఇంతకంటే దారుణం గా ఉంది
Adi darunam kadu liveing close to nature. Danikosam manam tours ani lakshalu karchupedutnam ipudu
Darunam kaadhu entha baundhi chudu
Meeru videos chaala baaga chesthunnarandi,nenu first time ila African people vi videos chudatam andharu kuda innocent ga anipisthunnaru... Nijamga ee village naku chaala baaga nachindi manchi place and area motham chaaala neat ga undhi👍👍
Super ,,nice 👌👌👍👍
మీ చానల్ ను 85 మంది కి స్నేహితులతో మరియు బంధువుల Groups లోకి షేర్ చేశాను మీ వీడియో లు చాలా బాగున్నాయి super,👍👍
Chaala manchi pani chesaru Shaik Raheem garu. thanks for sharing and encouraging him.
ఎంత పేదవారు అందరూ నాకయితే మా చిన్నప్పుడు విలేజ్ గుర్తొస్తుంది అన్నయ్య 🥺🥺
మన తాతల కాలంలో ఎలా ఉండేదో అక్కడ ఇప్పుడు అదే విధంగా ఉంది సోదర
First chusinapudu veedenti veedi africa golenti anukunna...But brother now I addicted to your videos...People r looking pure...Nenu mana palleturulu 100s of yrs back yela undevo alanti feeling vastundi
అన్న అక్కడ షాపింగ్ మాల్స్,సినిమా థియేటర్లు ,బస్టాండ్ ,స్కూల్ ,హోటల్ అవి చూపంచు అన్న ప్లీజ్
భాయ్ నూ గ్రెట్. ప్రపంచాన్ని మకూ దగ్గరగా చూపిస్తున్నారు ముస్లిమ్ లా సంప్రయద లు
చాల బాగా చూపించారు భాయ్ మీకు ఈద్ mubarak mi ఫ్రెండ్ ఉమర్ గారికి అభినందనలు భాయ్
అందరూ పూర్ ఫ్యామిలీ. కాని సంతోషం వారి స్వంతం
బక్రీద్ ఎడ్ ముబారిక్ ఫెస్టివల్ పార్టీ 2చాలా అద్భుతంగా వుంది. మీకు మా ధన్యవాదాలు
ఉమా అన్న గారు ఆఫ్రికన్ లతో పాటలు పడించండి ప్లీజ్
Super anna nv naku vallani chusthenee bayamm vesthundi but nv vallatho baga kalisipoyava ante great 🙏🙏🙏🙏
I watched many UA-cam vlogs ... this is the first time ever I am commenting on a UA-cam video ... your videos are pretty amazing .. looking forward for more videos
Thankyou maam
@@UmaTeluguTraveller Mersi Anna...
Hi annayya..... Mee videos ki addict ayipoyanu Prathi video lo freshness kanabaduthundi ekkada kuda bore kottatledu.. Africa 🌍 prajala jeevana vidhananni baga chupisthunnaru... Love from NELLORE All the best 👍💯annayya
Thankyou andi
బీదరికానికి భాష లేదు. ప్రపంచ అంత ఒక్కటే !
Chaala baaga choopincheru. Village lo rollu valla traditions manalaane unnavi. Kids chaala cute ready avveru .
there is a saying ‘When you are in Rome be a Roman’ perfect example brother u gave
చాలా బాగుంది ఉమ గారు మీ పరిచయం మీరు మాకు చేస్తున్నట్లుగా ఉన్నది చాలా ధన్యవాదాలు
Anna nijam cheptunna Africa lo Muslims untarani naku teledu thanks Anna maku ee video chupinchinanduku I love my Muslim brothers ❤️
Northern part of africa..like egypt and other countries lo muslims ekkuva bro..
@@chakri620 haa nijam ga naku teledu bro thanx for explaination bro
సూపర్ అన్న చాలా మంచి వీడియోసు చూపించావు అక్కడి దేశ సంప్రదాయాలు మీ వీడియోస్ ఒక్కటి కూడా మిస్ అవకుండా చూస్తుంటాను మీరు ఇండియా ఎప్పుడు వస్తారు మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను
I watch your videos whenever I'm not feeling well Your voice seems to have come to life
Thankyou
Evaraina drugs ki alavatu padite vadaladam kashtam anta... mee videos kuda alane unnai...chuse koddi addict aipotunnam🤩🤩
అకయ్, ఎత్తుకొ. సవా.
How wonderful to live together .
మంచి మనుషుల మధ్య లో ఉన్నారు uma ji.
Mi video kosam wait chesthunnanu . Chaala intreast ga chusthunnanu ....Chaala baaga chupisthunnarandi Africa...ni
ఉమ గారు మీరు మాలి దేశము...
డ్రెస్సు, కోడ్ తో ఒక విడియో తియ్యండ్డి. అలాగే అక్కడ...
సినిమాలు, పరిశ్రమలు, హోటళ్ళు... ఎలా ఉంటాయో, చూపించండి.....
సోదరా ఉమా, ఆఫ్రికాలో నల్లజాతి
ముస్లిమ్ లను మెుదటిసారిగా చూస్తున్నాను, MANY THANKS BROTHER
A Telugu is always secular and real human anna, u r de example 👌
This Vlog conveys a gr8 message .......Saying Eid Mubarak with the namakaram gesture ...Every body is equal and same.....Video is as good as gold .......
Best content ever and nice presentation
Brother meru bhale navvuthu matladuthunaru andaritho chala thwaraga kalisipothunnaru mee vedios anni chala baguntay 👌 prathi vishayam chala baga chupistunaru keep rocking bro.......
Allah....chala poor Andi vaallu...😔😭
Anna 30 years back maa villages kuda same to same... present konni villages ilane unnayi...fm Srikakulam
Anna please show us
Sahara desert
😭😭😭😟😊
ఎంత ప్రశంతతగ ఉంది అక్కడ Thank.q ఉమ గారు........
Very interesting. Eagerly waiting for the reming part. God bless you.
Hi bro, I am BangladeshI, I like your video, I like bamako, gao. kidal, teesali,
Thankyou ❤
Super anna iam waiting for part3 love from Hyderabad
Video super sir small request
అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ city లో రెస్టారెంట్ గురించి వీడియో చేయండి అలాగే మెయిన్ సిటీ కూడా చూపించండి
Good afternoon Uma garu, I am Ramana murthy naidu (AP state govt empolyee )Your every vedios watched....very good....Thanking you brother....
Mali people traditional bagundhi Anna super video Anna 😀👌
Eagerly waiting for 3rd part. Pls post it soon uma bro
Uma gaaru mee videos chala bagunnai...inkaa chala cheyyandi....👍👍👍
నాపేరు మల్లీశ్వరి మీవీడియోలు అన్ని మిస్ కాలేదు అక్కడ మన దేవాలయాలు ఉంటే అవికూడా చూపించు భయ్యా మంచి ఫ్రెండ్ దొరికాడు మీకు ఉమర్
Brother meeru chese videos chalaa baguntai annitikante mee manchi manasu superrrr first meeru manchi vaaru kabatte meekandaru manchigaa kanipistaaru . Ee fast life concrete jungle lo memu batukutunnam meeru avemi lekunda happy gaa unnaru . Maa fathers grand fathers generation lo ilaa unde vallu .
Corona లేని సమయంలో అందరం అలా కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒక గుడి లేదు, బడి లేదు.
బతుకులు చాలా దారుణంగా తయారయ్యాయి.
Manam kalisi unnama 🤔
hello uma garu....i am tooo late watch this vidio..really great and nice to watch village life in mali......manchi manushula madyalo manchi uma.........
40-50 years back in India Same feel to good
@Syed Durvesh Mohiuddin No i am from siddipet dist.
Ok No problem bro ...
Nee vedeos kante adds a akkuvaga unnai uma garu lucky you tuber in telugu
uma annaaaaa Mee African friends ki mana Telugu bojanam ruchulu chupinchi Vaalla reaction Ela vuntado video pettu chudalani Vundi alage kudirithe Biriyani kuda try chey Vaalla meeda video pakka crazy ga vuntundi,,, hope you will do it soon
Thapakunda cheystha andi
Mee friends reaction Kante Vaalla family and children reaction Vere level Lo vuntadi edi nuvvu 2nd part ga theeochu annaaaaa, theesavante blockbuster Anthe.........
Mee smile super bro.. Videos lo explanation chestunnaru...keep uploading good vidoes bro.. Love to see ur videos
మన హైదరాబాద్ వాళ్ళు ఒక like వేసుకోండి అబ్బా
Hai
You tube అంటేనే ఉమ అన్నా.... ఉమ అన్నా అంటేనే యూ ట్యూబ్.... GD
నేర్చుకోవడం మంచిదే .. కానీ మతం , మన సంప్రదాయాలు మాత్రం మారవకు అన్నయ్య... ..
Prati chota neela matam ane vadu okaduntadu
@@shaikbasha2324 atanu cheppindenti nuvvu cheptundi enti ...sarigga chaduvu...
నేను అన్నదాంట్లో తప్పు ఏముంది అన్న.. బక్రీద్ అనేది ఏ మత సంప్రదాయం.. తెలుసుకోవడం తప్పు కాదు .. మన సంస్కృతి కూడా మర్చిపోవద్దు.. అలా మరిచిన వాడు .. పరమాత్మ ని దర్శించలేరు... ఇది నేను అన్నది.. మీకు ఎం నొప్పి అయిందో.. నేను గర్వంగా హిందు అని చెప్పుకునే అధికారం కూడా మా హిందువులకు లేదంటారా. ?? ఏంటి..? పోను పోను భారతదేశంలో హిందు పెరు ని ban చేసేలా ఉన్నాయి ..మీ మాటలు
ఏ మతమైనా, ఏ దేశం వాడైనా అందరిలో ప్రవహించేది రక్తం అది ఎరుపే కదా !
కుల, మతాలకు అతీతంగా మన ఇండియన్ ఒక పరదేశంలో కుళ్ళు కుతంత్రాలు లేని మనుషుల మధ్య ప్రేమ, అభిమానాలు పొందుతున్నాడు అంటే, అది మన భారతదేశ సంప్రదాయం.
@@armaanyoutubechannel6804 Jani gaaru excellent Andi Mee comment .simply superb.uma gaarini correct ga ardam chesukunnaru
Miru super uma Garu Mali lo kuda miru happy ga job chesthunnaru miru great
From Nellore 😍
Mee too from naidupeta 🤩
Mee to from kavali
From karnataka me 2 😀😀
So wt
సో...వాట్టా? అబ్బో... నువ్వు అతిగా ఊహించుకోకమ్మ
మేముకూడా కావలి నుంచి వీక్షిస్తున్నామని చెప్పాం అంతే
చాలా మంచి సమాచారం ఇస్తున్నారు మీకు ధన్యవాదాలు
We are knowing their culture from your videos bro
Bro nigros ante chusthy bhym vesthundi but varu metho chala lovble ga unaru maku valla manchithanam ni parichayam chesinanduku thank u bro🙏🏼
Uma fans like here🥰😍😘😍
Nuvvu chala clarity ga cheputhunnav bro super ga explain chestunav
Waiting for 3rd part ❤️👍😍
Chala natural ga smile vastondi bro video chustunte 🥰🥰
You are showing very sensible details of life.
No other documentary would have covered these lively details, not even BBC and national geographic.
Please keep all these video safe. This is repository of Mali village life and culture.
THIS VIDIO SHOWS THAT MONEY IS NO NEED FOR HAPPYNESS..
Anna me prathi video lo observe chestunna umar garu vaaru ani respect ichi pilusthunnaru Great bro telugodu ekkadunna telugode😍
Sir bakrid means I expected goat cutting 😂😂😂any way keep rocking Uma garu
@@sravankumar.. correct bhai
I agree with you are you are non-vegeterian?
Even me
Uma bro.....meeru stylish hairstyle chepinchukondi chala baguntadi
Akay ante yendi uma it's funny 😅
Akay akay😂😂😂
But viedeo is good
Keep moving we support u
Jai hind 🇮🇳
akay ante "Good" ani brother
Ethuko ane word inka funny ga untundi
@@vijaytravelvlogs ethugo ante nee peru enti ani broo
Akai ante "bagundhi "ani ardham
1. Akai - Bagundhi/Bagunnanu
2. Amai - Baaledhu
3. Hansi - Hi
4. Mersi - Thanks
5. Mersi Boku - Thank you so much
6. Ethuko - What's your name
7. Ken - Enti
8. Ken Parle Bambara - Bambara Language lo enti idhi
Beautiful video Uma, chala veriety ga undi, chinna pillalu chala bagunnaru
కల్మషం లేని మనుషులు అన్న
Sir meeru manchi vid lu postu chestunnaru chaala manchi gaa vundi
Hai uma anna
I wish Happy bakrid to umar and family members
Village lo baga enjoy chesthannara brother nice video 👍👍
బ్రదర్ , పాపం ఉమర్ మరియు మిగత అందరు మిమ్మల్ని బాగా రిసివ్ చేసుకుంటున్నారు అంతపేదరికంలో కూడావారు శ్రమ అనుకోకుండా మనకోసం శ్రమిస్తున్నారు, సో మనం వారి సంతోషంలోనే కాదు వారి కష్టాల్లో కూడా తోడంటే బాగుంటంది, సో ఉమాగారు మీరు బ్యాంకు ఖాతా లాంటిది ఇస్థే మనం చందాలు వేరుకొని మన తెలుగువారి తరఫున వారి గ్రమానికి అవసరమైన
నీళ్లపంపు గాని రాత్రిపూట వెలుతురుకోసం సోలార్ లాంతర్స్ లాంటీవి ఇస్తే బాగుంటుంది.
Aunu bro good think
Yaa Good thinking
Good idea bro yes
Yes Sanjeev gaaru I am ready
ఔను sir నేను కూడ ready
Miru super brother.... Yento vichitra lokam lo unnattundhi nakaithe... Miru bhasha nerchukovadam vaallatho kalisipovadam Nijam ga super uma garu. Modatlo nachaka poina chusanu kani ippudu mee videos ki addict ayyanu. Ila cheppinandhuku yemi anukovaddhu. I am sorry
Mersi brother 🙏
నువ్వు ఆళ్లలో కలిసి పోయావ్ అన్న నువ్వు ఎక్కడికి వెళ్లిన బతికేస్తావ్ 🤩🤩
Like india in 1900's, but along with mobile's,bikes, clothes and education
Mee videos chala bagunnai...narration kuda chala bagindi