నైవేద్య ప్రసాదం మరీచి అన్నం తయారు చేసే విధానం చాల బాగుంది అండి మీరు చూపించిన ఈ విధానం ఎంతో పవిత్రం గా అనిపించింది, అలా చేసి పెడితే స్వామి వారు కూడా ఎంతో ఇష్టం గా ఆరగిస్తారు👣🙏
Swamy Sri Vaishavulu pettukone Urdhvapundraalu tella naamaalu denitho pettukuntaaru? vibhuti toh pettukuntaara? Mari madhyalo erra naamam? TIRUPATHI lo Swamy vigrahaalaki pette nalupu naamam denitho pedtaaru? Memu actual gaa Lingadhaarulamu. So ee vishayaalu naaku teliyavu. Anduke adigaanu. Mee video ki relevant questions kaavu. Manninchandi. Om Namah Shivaya 🙏🙏🙏 Om Namo Narayanaaya 🙏🙏🙏
Teliyani vishayam adigaaru..manninchadam enduku swamy.. srirangam lo tirumani and srichurnam ani ammitaaru ave white colour and red colour kanikalu.. vaatiotho pettukuntaaru..Tirumala swamy vaariki pettedhi pacha karpuram naamam
పది మందికి ఒక ఆలయ సంబంధిత ఊహ తీసుకురావడం మంచిదే కదా అమ్మ..తిరుపతి లో ఫ్లైఓవర్ స్తంబాలకి, విశాఖపట్నం కైలాస గిరి కొండ మీద..ఆలయ గుమ్మలకి,గోడలకి కూడా..ఇందుకే పెడతారు అమ్మా. "విశ్వం విష్ణుః" అంటే..ఈ ప్రపంచం అంతా వ్యాప్తి చెంది ఉన్న స్వామి కి నేను ఇంకా చాలా తక్కువే నామాలు పెట్టేను.. తప్పైతే క్షమించండి తల్లి.
@@Srivari.Dasuduvizag lo ye gudi lo chestaru swamy memu vizag lo untam and memu brahaminis andi nenu mana sanathana Dharmam gurunchi konni vishayalu telusukovali andi me daggara daya chesi meeru ekkada untaro address cheppagalara🙏
పొంగలి ఇంట్లో అల్పాహారంగా చేసుకుంటారు కదండి అది కేవలం ఈ ఋతువులో ఈ మాసం లో లేదా ఈ సందర్భం లో మాత్రమే చేసుకోవాలి అని నియమం ఏదైనా ఉందా? లేదా సంవత్సరం లో ఎప్పుడైనా breakfast కి దీన్ని చేసుకోవచ్చా?
చాలా బాగా చెప్పారు🙏 ఆధ్యాత్మికంతో కూడుకుని ఉంటుంది .... మన సంప్రదాయాలను అద్దంపట్టే విధంగా🙏🙏
నైవేద్య ప్రసాదం మరీచి అన్నం తయారు చేసే విధానం చాల బాగుంది అండి మీరు చూపించిన ఈ విధానం ఎంతో పవిత్రం గా అనిపించింది, అలా చేసి పెడితే స్వామి వారు కూడా ఎంతో ఇష్టం గా ఆరగిస్తారు👣🙏
😮
జై శ్రమన్నారాయణ.ప్రసాదం చాలా బాగా చేసి చూపించారు. అడియన్
Prasadam tayari chala paddhatiga chupincharu, Cylinder, stovekuda Govinda namalato alankarincharu!!!! Namo Srmannarayanaya! Srimatre Namah!!!!
Excellent💯👍👏 chala bagundi achari garu, chala neat ga chala pavithramga unnayi anni vastuvulu,
Chala Bavundandi teliya chesinanduku Dhanya vadamulu👌🙏
Om Namo Narayanaya, Srivaari darsanam adbhuam, naivedya nivedanam,subhasyam
ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా
Meeru chesina vidanam chala bagundi🙏🙏🙏
నోరు ఊరుతుంది గురువుగారు .
కొంచెం ప్రసాదం పెట్టండి.
🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️
Jai srimannarayana Swami
Thank u swamy ,chala baga cheppaaru
ప్రసాదం తయారీ చాలా బాగుందండి మీరు ఏ గుడిలో దేవుడికి చేస్తున్నారు. ఈ ప్రసాదం తయారీ విధానం షేర్ చేసినందుకు ధన్యవాదములు
Vizag andi
Om namo venkatesaya 🙏
🙏 Jai 🙏 sriman 🙏 narayana 🙏 sri 🙏 matrey 🙏 namaha 🙏🙏🙏🙏🙏🙏
Om namo venkateshaya swamy vari prasadam madhuram🙏🙏🙏😋
Thankyou so much hare Krishna hare Krishna Krishna hare hare hare Rama hare Rama hare Rama Rama Rama hare hare
చాలా బాగుంది
గురువు గారు ఈ రోజు శని వారం స్వామి వారి కి నేనే నైవేద్యం పెట్టినట్లు అనుభూతి చెందాను.
ధన్య వాదాలు.🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వదా శుభప్రద సిద్ధిరస్థు
Govinda govinda goovinda 🙏🙏🌿🌿🌷
Om Namoo Venkatesaaaaya🙏🙏🙏🙏🙏🙏🙏
First time vinnanu .next wk chesthanu. Thank u andi subscribe chesukuntunna
Dhanurmasamlo meeru vheppina vidhanamlo tappaka prayatnam chestamu VASUDEVA
Namaskaramulandi, meru inka manchi prasadalu post cheyyali achari garu
Chala bagundi prasadam
Om namo narayana ya. Hari om.Hari om
చాలా బాగుందండి
Jai ShreeMannaaraayana 🙏🙏🙏🙏
Hare krishna
good srivaridasudu miru ma god
s🕉small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu swami
Pulihora gurinchi cheppandi
Jai Srimannarayana.namaste
శ్రీ మాత్రే రామానుజాయ నమః
🙏🍎🍎🥥🥥🤲😇నాయనానందకరము😊
Chala bagunnadi prasadam
Jai srimanarayana 🙏
Om namo venkatesaya prasadham super e temple ekkada swami
🙏guruvugaru. Heading kinda ingredients kuda ivvandi useful ga vuntundi
Jai Sriranganatha Swamy
Chala bagundi
Jai Sriram 🙏🏽danyosmi. We want all the prasadams in this format swami.
Sure i will try amma
ua-cam.com/video/5hhmeNFptrw/v-deo.htmlsi=8xOF1IyPMpTzVkmQ@@Srivari.Dasudu
ఓం నమో వేంకటేశాయ నమః 🙏 ఓం నమొనారాయణయనమః 🙏🌹🙏🌹🙏🌹🙏
Jai Sriman Narayana🙏
Om namo bhagvathe vasudevaya
Chala baga chaparu chasaru
Govinda Govinda 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Govinda Govinda 🙏
Jai srimannarayana🙏🙏
Sir! Mareechyannam ante adhi miriyala annam avuthundhi. Adhi vere prasadam avuthundhi. Katte pongali lo miriyaalu vesthaaru. Kaadhu ananu. Kaani Marechyannam anna padham kevalam miriyaalu maathrame vaaduthaaru.
జై శ్రీమన్నారాయణ🙏🏼🌷🚩🌷🙏🏼
Govinda Govinda,,🙏🙏
🙏🙏
🎉🎉
swamy, miriyala annamu kuda chupinchagalaru 🙏
Jai srimannarayana
అతి సుందరమైన స్వామి వారి దర్శన భాగ్యాన్ని కలిగించారు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ ఆలయం ఎక్కడ వుంది స్వామీ.
😮
Jai sri mananarayana
నమస్కారం గురువు గారు 🙏
దయ చేసి వైష్ణవ దేవాలయాల్లో స్వామి వారికి నివేదించే కదంబం చేసే పద్దతి చెపుతారా.. ఇది మా విన్నపం 🙏
Swami namalu goovinda
Jaisrimanarayana
జై శ్రీమన్నారాయణ 🙏🙏
ఇది కట్టుపొంగలి కద స్వామి,ధనుర్మాసంలో యింట్లో చేస్తారు.
శ్రీరంగం తీపి పొంగలి ( కాఫీ రంగులోవుంటుంది) విధానం చూపండి.🙏🙏
కచచ్చితంగా స్వామి
🙏🙏🙏🙏🙏👌👌👌👌
Chaala baundi
Namaskarum guruvu garu prasadhum ki aavu lekapothy gedha palu prasadhumlow vadacha guruvu garu
వాడొచ్చు
ఓం నారాయణ ఆది నారాయణ
Swamy Sri Vaishavulu pettukone Urdhvapundraalu tella naamaalu denitho pettukuntaaru? vibhuti toh pettukuntaara? Mari madhyalo erra naamam?
TIRUPATHI lo Swamy vigrahaalaki pette nalupu naamam denitho pedtaaru?
Memu actual gaa Lingadhaarulamu. So ee vishayaalu naaku teliyavu. Anduke adigaanu. Mee video ki relevant questions kaavu. Manninchandi.
Om Namah Shivaya 🙏🙏🙏
Om Namo Narayanaaya 🙏🙏🙏
Teliyani vishayam adigaaru..manninchadam enduku swamy.. srirangam lo tirumani and srichurnam ani ammitaaru ave white colour and red colour kanikalu.. vaatiotho pettukuntaaru..Tirumala swamy vaariki pettedhi pacha karpuram naamam
నామం ఎలా పెట్టారు స్వామి
🙏
Swami vari seva ennijanmala punyamo kada Govinda🙏🙏🙏
🙏🏽
👌🌹🌹🙏🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ
Thanks sir
Thank you so much sir
Tirupathi lo chese pulihora cheyandi
🙏🙏🙏👏👏👌👌👌👌ఏ ఊరు స్వామి స్వామివారి గుడి..
Vizag
Om NAMO BALAJI.
స్వామి చిన్న సందేహం, ఈ పదార్దాలు అన్ని కలిపి వండుకోకూడదా
Prasadam lo inguva vadakudadu kada swamy
అలాగ ఏమి లేదు స్వామి
గిన్నెలకి నామాలు ఎలా పెడుతున్నారో కూడా వివరించగలరు.
Swamy vangibath ela cheyalo chupinchagalaru
Sare andi
Swamy stove namalu ala pettaro cheppandi swamy
Tirumani srichurnam tho
Dayachesi gas stove dagara deepam veliginchakandi stove meda padarhm poginappudu Manta aaripothe gas anthata vyapinchvachu. Stove dagara deepam pramadakaram mimmalini arthisthu nanu.
Sare amma
Is it necessary to put tirunamam on every vessel , big or small ?
Yes ..It is necessary..It will give a spiritual look to every viewer ...God bless u swamy
Gas stove yeppudu gas cylinder kanna ethu lo unde tattu chudandi. Mi safety kosam
Swami inka em rakalu vuntayo pongalilo cheppandiswami
Sure
All prasadam recipes plz upload swamy 🙏
Sure swamy very soon kaarthikamasam valla late avutondhi swamy
@@Srivari.Dasudu whr is located ur tmpl swamy
@@Srivari.Dasudu my friends so many people archakas that's y i రెస్పెక్ట్ all archakas
Avu neyyi maku kuda kavali guruvu garu adress cheputhara andi
Please guruvu garu devudi kavali cheppandi ayyagaru
🙏🙏🙏🙏🙏
పులిహోర , దద్దోజనం, కూడా
Rendu mana videos lo unnayi andi
How much water you put sir
4 times extra water of rice amma
Namaskaram andi, tulasi akulu adavaru koyakudada?
Tellavaarujamuna tulasammaki namaskaaram cheskuni koyyachu ma
గిన్నెలకి స్టవ్ కి తిరు నామాలు పెట్టడం ఎంత వరకు సమంజసం ?????
పది మందికి ఒక ఆలయ సంబంధిత ఊహ తీసుకురావడం మంచిదే కదా అమ్మ..తిరుపతి లో ఫ్లైఓవర్ స్తంబాలకి, విశాఖపట్నం కైలాస గిరి కొండ మీద..ఆలయ గుమ్మలకి,గోడలకి కూడా..ఇందుకే పెడతారు అమ్మా. "విశ్వం విష్ణుః" అంటే..ఈ ప్రపంచం అంతా వ్యాప్తి చెంది ఉన్న స్వామి కి నేను ఇంకా చాలా తక్కువే నామాలు పెట్టేను.. తప్పైతే క్షమించండి తల్లి.
Aavu neyyi
Hii swamy ekkada untaru memu vaishanavulame me name swamy
Rama kishore acharyulu
Vizag lo untamu
@@Srivari.Dasuduvizag lo ye gudi lo chestaru swamy memu vizag lo untam and memu brahaminis andi nenu mana sanathana Dharmam gurunchi konni vishayalu telusukovali andi me daggara daya chesi meeru ekkada untaro address cheppagalara🙏
పొంగలి ఇంట్లో అల్పాహారంగా చేసుకుంటారు కదండి అది కేవలం ఈ ఋతువులో ఈ మాసం లో లేదా ఈ సందర్భం లో మాత్రమే చేసుకోవాలి అని నియమం ఏదైనా ఉందా? లేదా సంవత్సరం లో ఎప్పుడైనా breakfast కి దీన్ని చేసుకోవచ్చా?
Eppudaina cheskovachu
Swamy alamu vadodhu antaruga devudiki
Ala ledhu andi
స్వామి మిరియాలు పేలుతున్నాయి వెయిస్తుంటే
కొంచం దూరంగా ఉండండి పేలతాయి అమ్మ
@@Srivari.Dasudu ధన్యవాదాలు స్వామి