Це відео не доступне.
Перепрошуємо.

బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఈరోజు మరో రకంగా వార్తల్లో.!

Поділитися
Вставка
  • Опубліковано 4 лип 2024

КОМЕНТАРІ • 117

  • @bhimavarapumalleswari9425
    @bhimavarapumalleswari9425 Місяць тому +84

    జగన్ అయినా సిద్ధార్థ రెడ్డి అయినా ఒక్కరి గాని పయనం ఒక్కరి గాని పోరు అంతే గాలికి దూలె కదా ఎగిరిపోతుంది విత్తనం మాత్రం మిగిలి ఉంటుంది విత్తనం మొక్క అవుతుంది మహావృక్షం అవుతుంది పోయే వారిని పోనివ్వండి అప్పుడే కదా తెలిసేది మన వారెవరు మన కోసం నిలబడేది ఎవరు

  • @balakrishna9705
    @balakrishna9705 Місяць тому +117

    420 ఈవీఎం చక్రం బాబా నమ్ముకొని పోతే తూర్పున తిరిగి దండం పెట్టుకోవడమే గోవిందా గోవిందా😂😂😂 కూటమి డమాల్ అతి త్వరలో😂

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Місяць тому +66

    ఆ పార్టీ బతుకే ఫిరాయింపులు ప్రోత్సాహం కదా

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu Місяць тому +36

    బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ప్రాణాలకు కూడా ముప్పు పొంచుంది

    • @chiru8647
      @chiru8647 Місяць тому +1

      @@DSUNIL-zq9bu Naku telisi jagan tharuwatha JAGAN. Goppa vision ,mataladadam, ownership qualities. Well dressed.

  • @subbaramireddykanchi8259
    @subbaramireddykanchi8259 Місяць тому +52

    రాజకీయాన్ని వ్యాపారం చేసేశాడు బాబు ఐదు సంవత్సరాలు ఏ రాజకీయనాయకుడు తన వ్యాపారాన్ని మూసుకోలేరు కద అందుకే ఈ గోడ దూకుళ్లు 😅

  • @gurunadhreddy1003
    @gurunadhreddy1003 Місяць тому +42

    సిగ్గు ఎగ్గు లేని వ్యభిచారం చేసే ఈ నాయకుల ను చూస్తే ఛీ ఛీ అని pistundhi, same ఇలాగే తెలంగాణ లో కూడ జరిగింది.
    అంత ta జరుగుతున్న ది.

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 Місяць тому +99

    రాజకీయాలే పెద్ద వ్యభిచార లాడ్జి లాంటివి

  • @puligovardhanreddy9294
    @puligovardhanreddy9294 Місяць тому +25

    ఆపుడు వచ్చిన గెలిచిన ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్ ఇంకా కౌన్సిల్లో మేయర్లు ఇవన్నీ 95% గెలిచే సరికి ఇంకా జగన్ గారికి వైయస్సార్ సిపి పార్టీ కార్యకర్తలు అంటే ఎవరు మర్చిపోయారు జగన్

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 Місяць тому +36

    నిలకడ లేని నాయకులు.ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వెలుస్తారు. జగన్ తిననీయలేదు. రెండేళ్ళైనా తిందామని వెళ్ళి ఉంటారు. వీళ్ళను నమ్మి బాధ్యతలు అప్పజెపితే పార్టిని నాశనం చేసారు. వాలంటరీలను బలిచేస్తున్నారు కాని 2024 మార్చి వరకు నిజాయితీగా పనిచేసారు. కొంతమంది10000డబ్బుకు ఆశపడి ఉండచ్చుకాని రాజకీయ నాయకులంతా ఊసరవెల్లులు కాదూ. వెళ్ళే వాళ్ళను వెళ్ళనీయండి. నమ్మిన వారే ఉంటారు. నమ్మకమైన వారే ఉంటారు. యువతకు చోటు ఇవ్వాలి.పాత వాసన పోగొట్టుకోవాలి. ఇదే మంచి అవకాశం.

  • @sekhartempalle
    @sekhartempalle Місяць тому +14

    ఒకవేళ వెళితే రేపన్నరోజు వెనక్కు వస్తే ...చేర్చుకుని అయిదేళ్ల పాటు ఎబియన్స్ లో పెట్టి అప్పుడే టికెట్ ఇవ్వాలి...ఎంత పెద్దోడైనా అదే నీతి పాటిస్తేనే కేడర్ లో నమ్మకం పెరుగుతుంది సర్...

  • @ziddimundapramod
    @ziddimundapramod Місяць тому +8

    ఎ వాడికి పుట్టినవు బిడ్డ అంటే ఏమీపేరు పెట్టెను అమ్మా అని సామెత వుంది

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Місяць тому +38

    బాబోయ్ నిజమా అండి నిజంగా వెళ్తున్నారా సిద్దు సార్ నేను నమ్మలేక పోతున్నాను అండి అయిన ఎందుకు వెళ్తారు వెళ్ళరు జగన్ అన్న అంటే చాలా ఇష్టం సిద్దు సార్ కి 😢

    • @Andhrapradesh-lz5wq
      @Andhrapradesh-lz5wq Місяць тому +7

      బైరెడ్డి రాజశేఖరరెడ్డి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి బద్ద శత్రువులు అంతే కాదు వీళ్ళు అన్నదమ్ముల బిడ్డలు ఒకరికి ఒకరు అంటే పడదు. నందికొట్కూరు లో మార్కెట్ యార్డ్ టికెట్ కోసం వెళితే జగన్ మోహన్ రెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కి సపోర్టు చేశాడు, అప్పుడు సిద్ధార్థ్ రెడ్డే చెప్పాడు నాకంటే ముందే రాజశేఖర్ రెడ్డి కలిసినా మీరు నాకు సపోర్ట్ చేసారు సార్ ఇదీ యెప్పుడు గుర్తూపెట్టుకుంటా నా కట్టే కాలేవరకు నీతోనే ఉంటా అని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మాట ఇచ్చాడు అదీ సంగతీ, కావాలంటే విడియో లు చూడు, జగన్ మోహన్ రెడ్డి ఏమీ చేసినా సిద్ధార్థ్ రెడ్డి జగన్ అన్నకు సపోర్ట్ చేస్తాడు

    • @madhusudhanareddy3463
      @madhusudhanareddy3463 Місяць тому +11

      బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వెళ్ళడు, నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ మెంబెర్స్ వెళ్ళారు

    • @Andhrapradesh-lz5wq
      @Andhrapradesh-lz5wq Місяць тому

      @@madhusudhanareddy3463 అవును జగన్ మోహన్ రెడ్డికి సిద్ధార్థ్ రెడ్డి నమ్మిన బంటు

    • @srisurya4217
      @srisurya4217 Місяць тому

      Veellu kwooalu anthe veèllakì ethics vundavu

  • @sreenusanikommu9003
    @sreenusanikommu9003 Місяць тому +17

    Jai jagananna Jai siddarth Reddy anna Jai ysrcp

  • @digamarthiganesh4416
    @digamarthiganesh4416 Місяць тому +20

    అన్న రెండు సంవత్సరాలు గా నిన్ను ఫాల్లో అవుతునాను డైరెక్ట్ పాయింట్ చెప్పు అన్న లాగ్ ఎక్కువ ఉంధి ప్రతి వీడియొ కూడా అంతే ఇట్లు మీ అభిమాని

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 Місяць тому +3

    ఇది నేతిభారతం. వెళ్ళ నివ్వండి .ధనం మూలం .ప్రజలకి నాయకులమీద నమ్మకం పోతుంది. అందువల్లే పార్టీ నాయకుడునే పరిగణనలోకి తీసుకోవాలి. పాలకులకు కూడా ఈ పద్ధతి సౌఖ్యంగా వున్నట్లుంది. ప్రజలు ఒకసారి ఓటు వేశాక నోరు ముసుకు వుండడమే.లేదా మనమూ వారితో పోవడమే.
    జై హింద్

  • @chiru8647
    @chiru8647 Місяць тому +10

    Next mptc, zptc, mayor, councillor, election yeppudu.

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 Місяць тому +2

    Risky life ని ఎవరుకోరుకుంటారు సార్ అది కోరుకోవాలంటే గుండె నిండా ఎంత దమ్ముండాలి

  • @PhrP-qu6wc
    @PhrP-qu6wc Місяць тому +7

    No ethics Only politics.😂

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 Місяць тому +4

    వాళ్ళ భాధలు వాళ్ళవి
    ఉంటే ఒక భాధ.... పోతే ఒక భాద,
    పోక పోతే ఇంకా భాధ ఎక్కువ..
    జగన్ గారు కాదు ఇక్కడ చంద్రబాబు.
    దయా దాచిన్యాలు ఉండవు నరుకుడే..

  • @JayaraoVinukonda-vo7pj
    @JayaraoVinukonda-vo7pj Місяць тому +2

    ఒక్క సంవత్స రం లో మళ్లీ అంత తారుమారు అంత మన మంచికే

  • @dhanalakshmi9934
    @dhanalakshmi9934 Місяць тому +10

    Value less politicians.

  • @Shaik-m6r
    @Shaik-m6r Місяць тому +3

    నిలకడలేని బుద్ది ఉన్నవాళ్లు పార్టీ లో ఉండటం కన్నా వెళ్ళిపోతేనే మంచిది. విలువలు కలిగిన వాళ్ళు జగనన్న తోనే ఉంటారు.

  • @majjisaikumar4787
    @majjisaikumar4787 Місяць тому +1

    పాత నీరు పక్కకి పోవడమే మంచిది. పదవులు అనుభవించి ఇప్పుడూ పోరాటానికి ముందు రాలేని వాళ్లుకి పార్టి పదవులు కూడా దండగే. కొత్త వాళ్ళకు ఇవ్వండి. సిద్ధాంతాలను రాజకీయనాయకులు ఎప్పుడో వదిలేశారు వాటిని కార్యకర్తల భుజాల పై వేసుకొని తిరుగుతున్నారు. ఆలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి.

  • @vijayarathnam972
    @vijayarathnam972 Місяць тому +12

    💙 jagan vete janam💙janam vente jagan👉jana hrudhaya netha👈 mana jagan anna💙🤍💚🇸🇱

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs Місяць тому

    ఎన్నికలలో గెలిచే దమ్ము లేదు టిడిపి కి...
    లాక్కోవడమే.. టిడిపి చేసే నీచ రాజకీయం..
    వైసీపీ నుండి పోయేవారు అష్ట దరిద్రులు..
    వైసీపీ నుండి కొత్త వారికి ఛాన్స్ వస్తుంది...
    ఇక నుండి వైసీపీ కూడా టిడిపి ఉన్న చోట మరో రకంగా వ్యవహరించాలి.
    కేంద్రం వరకూ chandrababunaidu ఆయారాం.. నితిష్ గయారాం..
    ఆంధ్ర లో ఈ ఆయారాం, గయారాంల వల్ల టిడిపి కే భారం. టిడిపిలో ఉంటే ఎంచక్కా దోచు కోవచ్చు, దాచు కోవచ్చు!

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 Місяць тому +3

    Abhimanulu tappa political leaders migalaru

  • @user-zj2rc8mn8f
    @user-zj2rc8mn8f Місяць тому

    Mana AP and telanga lo politician kanna veybhicharulu 100% better

  • @allusudhir
    @allusudhir Місяць тому

    Ipudu vunna Tdp (1995 tarvata) ee KADA TECHUNDI SIGGULENI RAjakeetam...😅

  • @user-sx2jg2in8p
    @user-sx2jg2in8p Місяць тому

    Papam karma ventadthondhiga😂😂

  • @sunithareddy8495
    @sunithareddy8495 Місяць тому

    Byreddy elthadante nammalekapothunnam sir

  • @ashokposhala7219
    @ashokposhala7219 Місяць тому +3

    పార్టీ నిర్మాణం
    ప్రజలు చేయరు నాయకుడు చేసుకుంటాడు
    వీళ్ళ బతుకులు ఇంతే ఆ మీరన్న

  • @PrasanaM-ed3qo
    @PrasanaM-ed3qo Місяць тому

    Poni potharu gurthu pettu kondi yello kalar book rayandi bro

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t Місяць тому +3

    AP prajalu jagan garu venake 💯

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 Місяць тому +1

    Namaste sir meru cheppindhi correct time vacchinappudu malli jump ante idhi

  • @user-sg7lt4nu5v
    @user-sg7lt4nu5v Місяць тому +2

    Do you know PULICOT lake?Every year seasonal birds from various places in the world came there.After laying eggs and hatching left with young ones to their old places.So as our politics.TSReddy Chittoor

  • @babujosephthota6654
    @babujosephthota6654 Місяць тому

    Kani veellu yuddhame cheyyadam ledu

  • @dudekulazakirhussaindudeku3091
    @dudekulazakirhussaindudeku3091 Місяць тому

    Very good 💯 👍BRS.TALGANA.LAGA.👍

  • @ChallaSurya-yj5zy
    @ChallaSurya-yj5zy Місяць тому

    No problem sir jai jagan anna jagan always King sir

  • @krishnachaitanya8812
    @krishnachaitanya8812 Місяць тому +3

    ఏం అమీర్.. కోడుమూరు మాజీ వైసీపీ ఎమ్మెల్యే రాస లీలలు మీద ఇంకా వీడియో చెయ్యలేదు..?😂

  • @mukta359
    @mukta359 Місяць тому

    Even Telangana also all corporators from BRS to congress, nothing to worry

  • @krishnareddy2803
    @krishnareddy2803 Місяць тому

    జంప్ జలానీగాల్లు మామూలే...

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 Місяць тому +1

    Asalu party phirayampula bill strong ga undali
    Bill strong unte opposition strong untundi

  • @MdsaleemShaik-ry3re
    @MdsaleemShaik-ry3re Місяць тому

    అమీర్ గారు ఈ రాజకీయం వెదవది అప్పుడు cbn గారు mp లను 3గురుని కాపాడుకోలేకపోయి ఇప్పుడు లత్తాగావ్వాలుపోతుంటే ఏడుపేందుకు

  • @psm360
    @psm360 Місяць тому

    Punganur lo Peddi Reddy arachakalu peak levello vundevi. Bhoo kabjalu, akrama mining, padi raitula notlo Matti, opposition leaders pai dadulu & eduru case lu , elections lo rigging Red sandal wood smuggling ennani?

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 Місяць тому

    👌👌👌👌

  • @user-jp6sm3nt8b
    @user-jp6sm3nt8b Місяць тому

    Party kosam 10 years kashtapadina karyakarthalaku kaakunda kulaalani patti padhavulu isthey ilaaney untadhi. Ye kulam ayithey nemi, nammakasthulaki ivvali.

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Місяць тому

    ఏరా తపేలా భలే వుందిరా ని భజన

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 Місяць тому +3

    Jai YSR CP ❤❤❤❤❤❤❤

  • @boddukollaroja8009
    @boddukollaroja8009 Місяць тому

    మా సిద్దార్ధ రెడ్డి ని ఏమైనా అంటే ఊరుకోము జగన్ అన్న ఎంతో అయన కూడా అంతే రూలింగ్ లో ఉన్న పార్టీ లోకి ప్రతిపక్షం వాళ్ళు వెళ్లడం కమన్ 2019 నుండి 2023 వరకు tdp వాళ్ళు ycp లోకి చాలామంది వచ్చారు

  • @ArunaReddy-bb9xs
    @ArunaReddy-bb9xs Місяць тому

    CBN Lokesh ilanti rajakeeyalu avasarama che che

  • @babujosephthota6654
    @babujosephthota6654 Місяць тому

    Naku ycp ante pranam

  • @HariBabu-hk8qn
    @HariBabu-hk8qn Місяць тому +1

    Sir, vaallu culprits, they are working for money, in next election lo, okka counselor and okka corporator gelavaru.. there is no service, only power and money.

  • @bmr5787
    @bmr5787 Місяць тому +1

    Voting tho ycp gelisthe,pirayimpulatho tdp adhikaram.

  • @user-yk7mq8ch1g
    @user-yk7mq8ch1g Місяць тому +1

    NEXT MANA KI ADHE GATHI KADHA

  • @designermunikumar
    @designermunikumar Місяць тому

    రోగం అనేది ఇట్లనే ఉంటది వాళ్లకు మాత్రం

  • @sivakumar-rp7pm
    @sivakumar-rp7pm Місяць тому

    Inkoti andhariki same script isthaaraaaa seeelam Reddy nuvvu inkondharu adhey chepthunnaru

  • @muppireddyvenkataramanared3977
    @muppireddyvenkataramanared3977 Місяць тому

    Party ki attached ga vunte vurikene godavalu ee prabhutvamlo , anavasaramaina godavalakante idedo baagundhi .

  • @babujosephthota6654
    @babujosephthota6654 Місяць тому

    Thammudu ne nota naperu cheppu

  • @babujosephthota6654
    @babujosephthota6654 Місяць тому

    Amber nuvvokkadive thammudu nilabaddavu jmr gurinchi

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 Місяць тому

    ఏముందిలే సార్ సార్ ఏముందిలే గాని రౌడీయిజం మీద ఖచ్చితంగా నడుస్తుంది బలవంతపు చేరికలు బలవంతపు చేరికలు మరో అసెంబ్లీ రౌడీఇటువంటి వాళ్ళని చూసి సినిమాలు చేస్తారు సినిమాలు తీసిన సినిమాలు తీసిన సమయాలు కూడా ఇవే 2019 జబర్దస్త్ సినిమాలు

  • @jagguTalks
    @jagguTalks Місяць тому +2

    వైసీపీ &కో., జగన్ &పెద్దిరెడ్డి&కో., రామశాండిల్ రెడ్డి చరిత్ర తప్పకుండా వినండి.. వైసీపీ ఎలా వనరులు దోచిందో దాచిందో అర్థం అవుతుంది.
    *👉అక్రమ ఎర్రచందనం నిల్వలు -నేపాల్లో (300-600 కోట్లు)
    👉 అక్రమ బియ్యం నిల్వలు - కాకినాడ డంప్స్ & కేడర్ గౌడౌన్స్ - 2500 కోట్లు,
    👉అక్రమ ఇసుక నిల్వలు - నేతల ల్యాండ్సలో -500 కోట్లు,
    👉 అక్రమ భవనాల నిర్మాణాలు r - 3200 కోట్లు.,
    👉 అక్రమ గంజాయి నిల్వలు - కేడర్ ఫాం హౌసెస్ - సుమారుగా 25000 కోట్లు.,
    👉అక్రమ మధ్యం నిల్వలు - కేడర్ ఫాం హౌసెస్ - సుమారుగా 22000 కోట్లు.,
    👉అక్రమ గోల్డ్ నిల్వలు - @ తాడేపల్లి కొంపలో సుమారుగా 2578 kgs - 3 లక్షల 56 వేల కోట్లు
    👉అక్రమ కరెన్సీ నిల్వలు - తాడేపల్లి కొంపలో సుమారుగా 1,75,000 వేల కోట్లు ఏపీ ప్రజల సొమ్ము
    👉అక్రమ ల్యాండ్స్ - 45 to 55 వేల ఎకరాలు సుమారుగా 55000 వేల కోట్లు,
    👉 లండన్ లో అక్రమ ప్రజల సొమ్ము తో - 75000 వేల ఖరీదు చేసే 7 స్టార్ హోటల్.,
    👉 జగన్ ప్యాలెస్ రుపoలో - 4000 వేల కోట్లు
    👉అక్రమ డగ్స్ నిల్వలు - కాకినాడ , వైజాగ్ మరియు బీహార్ హర్బర్స్ 35 వేల - 45 వేల kgs సుమారుగా 1 లక్ష కోట్ల.ఈ ప్రజా ధనం దోచింది వైసిపి@కో.,జస్ట్ 5 ఇయర్స్ ఇదీ ప్రజా ధనం తిరిగి రావలి

    • @user-lo3vq2gp4p
      @user-lo3vq2gp4p Місяць тому

      లంగా కు పుట్టిన akrama కొడుక neeyamma చెత్త కొడుక మూసుకో

    • @ravvadosa2053
      @ravvadosa2053 Місяць тому

      LK nuvvu dengina sollu antha country motham budget la undi kadaraaa

  • @neerajaundru690
    @neerajaundru690 Місяць тому

    Poina vaalani ponivali money mind people's potharu

  • @ukreddyb6280
    @ukreddyb6280 Місяць тому +1

    MALLI ELECTIONS JARIGI YCP ADHIKARAMLOKOCHI VALLANDARIKI NIDHULU APITE SARI

  • @sivakumar-rp7pm
    @sivakumar-rp7pm Місяць тому

    Mari anthey kadha manam annamu kadha lokesh Pavan gelupungurinchi

  • @venkatrao8063
    @venkatrao8063 Місяць тому

    why are feeling so happy

  • @VenuGopal-jo6fn
    @VenuGopal-jo6fn Місяць тому

    నైతిక విలువలు లేని నాయకులు 😢

  • @kundanareddy5828
    @kundanareddy5828 Місяць тому +1

    Rajakeeyalu vadilesthanu kani jagan ni kadu annaru

  • @abc_51234
    @abc_51234 Місяць тому +3

    Pothe poni... Sontha party nethale TDP ni vodistay 2029 lo

  • @user-sd2ly5hr5c
    @user-sd2ly5hr5c Місяць тому

    Media ki vallaki siggu ledu

  • @ananthgv1021
    @ananthgv1021 Місяць тому

    Patha neeru pothe kotha neeru vasthundi tsunami laa

  • @DSJY
    @DSJY Місяць тому

    Aa vellina vaallu bill lu pending paddai, dhikku ledhu,karchu pettukunnaru billu lu aaputhamu Ani bedirinchukunnaru laakkunnaru,vaalu emi TDP meedha ishtamtho Siddharth gari meedha kopam tho vellatledhu malli 2029 ki return ayye avakashaalu chala unnai...

  • @subbareddy7262
    @subbareddy7262 Місяць тому

    జగన్ కార్య కర్త లు nammdam లేదు

  • @pylamurthy864
    @pylamurthy864 Місяць тому

    Antha mandi poina praja abhimaanam akkadaki podule

  • @pylamurthy864
    @pylamurthy864 Місяць тому

    Elanti yadavalaku political future vundadule, avadu poina ysr party podu, next vachedi ysr partyne

  • @pylamurthy864
    @pylamurthy864 Місяць тому

    Evanni voohinchinivele

  • @man1van129
    @man1van129 Місяць тому +9

    బైరెడ్డి ❤❤ శ్రీ రెడ్డి

    • @Naren6867
      @Naren6867 Місяць тому

      Ninnu a cheputho kottina tappuledu

    • @sriniiJSP
      @sriniiJSP Місяць тому +3

      @@Naren6867😂😂😂 papam paytm dogs yedupu auper😂😂

    • @rstar3397
      @rstar3397 Місяць тому +2

      పప్పు నాయుడు❤❤ స్వాతి నాయుడు

    • @vadla.neelakanteswari3834
      @vadla.neelakanteswari3834 Місяць тому

      ​@@sriniiJSPనేయమ్మాను మింగినోడు ఎవడైనా నీకు పంపాడా Paytm తు మీ బ్రతుకులు

    • @sriniiJSP
      @sriniiJSP Місяць тому

      @@vadla.neelakanteswari3834 mee amma ni minginolle jagan gadini mingaru 🤣🤣🤣175 ki 175 anta .. 11 ekkuva ra mee bathuku nela thakkuva vedhalu...mundu oppostion teachukondi raa 🤣🤣🤣 single potte cheste puli anta Ka paul chesadu single edharu okkartenaa

  • @karthikkarthik-in5fv
    @karthikkarthik-in5fv Місяць тому

    Ne badha entra babai roju enti maku e videos sodhi laga

  • @madhumanohar3713
    @madhumanohar3713 Місяць тому

    ఈ తాగుబోతు ఇదే మాట 2019 నుంచి 2024 లో ఎప్పుడు చెప్పలేదు

  • @nanimolli1173
    @nanimolli1173 Місяць тому

    అన్నయ్య నాకు రిప్లై ఇవ్వట్లేదు అసలు చంపుతానని ఈరోజు కూడా భయపెట్టారు నేను facebook లో పని చేస్తా గ్రూప్స్ లో జగనన్న అభిమానంతో నాకు ఏమి రాదు హోమ్ మినిస్టర్ నియోజకవర్గం నన్ను చంపుతాను అంటున్నారు వాళ్లకి ఒకటే చెప్పా చంపేయండి అని తుని గొల్ల అప్పారావు సెంటర్ కి రమ్మని వేట కొడవళ్లు తెస్తారొ లేకుంటే నన్ను ఎలా చంపుతారొ
    అందరి ముందు చంపేయండి లేకుంటే మీరు చెప్పే ప్లేస్ కి వస్తా అని చెప్పా

    • @tbmkrishnareddy911
      @tbmkrishnareddy911 Місяць тому

      బాబు ఫామిలీ ఉందా మీకు

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 Місяць тому +1

    Jai jagan anna

  • @ChaitanyaReddyPiduru-nd7uo
    @ChaitanyaReddyPiduru-nd7uo Місяць тому +6

    Sutti kakkunda mater cheypandi...

  • @RajaraoRaja-ds3wm
    @RajaraoRaja-ds3wm Місяць тому

    ELECTION LA LO GELAVALEMU KABATTI DABBUNDHI KONUKUTTAAM

  • @cherukumallidurgaprasadpra7693
    @cherukumallidurgaprasadpra7693 Місяць тому +6

    అపరా నీసొళ్ళు వాడొక సిధాంతి నువ్వొక వేదంతి వి