సార్ నాపేరు చిరంజీవి మాయొక్క పబ్లిక్ 5 పంచాయతీలా సమస్యలు మీద కేసు ఫైల్ చేద్దాం అని నేరుగా ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ కు వెళ్ళాను సార్ బట్ అక్కడ న్యాయం వ్యవస్థ ఏమి బాగులేదు కనీసం నాకు ఎంట్రీ పాస్ కూడా ఇవ్వలేదు సార్ నువ్వు వెయ్యడానికి వీళ్ళు లేదు ఒక లాయర్ ను పట్టుకొని కేసు వెయ్యండి అని బయటకు పంపించారు సార్ చాలా దారుణం నాకు అక్కడ పరిస్థితి లైవ్ చూసి నా మనసు సంక్షోభములోని వెళ్లి పోయను సార్ చాలా అన్ రెస్పాన్సబులిటీ గా బేహేవ్ చేస్తున్నారు సార్ హై కోర్ట్ స్టాప్
క్రింద విషయం పై పిల్ వేయవచ్చా సర్ ఇటీవల కోర్టు ఉద్యోగాలు నోటిఫికేషన్లు వచ్చాయి దానిలో ఆఫీస్ సబార్డినెట్ పోస్టుకి ఇంటర్ ఫెయిల్ లేదా టెన్త్ పాస్ లేదా ఫెయిల్ అర్హత నిర్ణయించారు.. దానికి అనుగుణంగా అప్లికేషన్లు దరఖాస్తు చేసుకున్నారు .కానీ కొందరు డిగ్రీ పాస్ ,ఇంటర్ పాస్ అయ్యి ఇంకా పెద్ద కోర్సుల్లో చదివిన వారు దరఖాస్తు చేసి ఇప్పుడు ఫేక్ సర్టిఫికేట్ తీసుకుని టెన్త్ ఫెయిల్ లేదా ఇంటర్ ఫెయిల్ అని ఏదో ఒక సర్టిఫికెట్ చూపించి ఉద్యోగం లో జాయిన్ అయ్యారు...ఇక్కడ అన్యాయం ఇద్దరికి జరుగుతోంది... 1..నిజంగా ఈ జాబ్ కి అర్హత ఉన్న నిరుద్యోగులకు 2.నోటిఫికేషన్లో ఎవరైనా దరఖాస్తులు చేసుకోవచ్చు అని ఇచ్చి ఉంటే అందరూ దరఖాస్తులు చేసుకొని పోటీపడి మెరిట్ ద్వారా జాయిన్ అయ్యేవాళ్లు...కానీ ఇలా అనర్హులు అందళం ఎక్కడం చాలా అన్యాయం... కావున ప్రతిఒక్కరూ ఈ అన్యాయంను ప్రతిఘటించి, అందరికి తెలిసేలా చేసి నోటిఫికేషన్ రద్దు చేసి..తిరిగి అందరికి అవకాశం అయినా ఇవ్వాలి..లేక అనర్హులును తొలగించి అర్హులకు జాబ్ ఇవ్వాలి
Sir please 🙏 ap constable lo nadi obc 70 ki 69 వచ్చాయి sir key lo 72 vachay results lo 69 వచ్చాయి 3 question rong answer unvu sir please maku meru sufort చేయండి cash ala vailli
Sir district court recruitment recent ga jaruguthundhi. Aa notification lo bond 5 lakhs 2 years lo maanesthe Ane point asalu ledhu. After selection they suddenly included bond as a surprise for candidates. Generally bonds unte notification lo information ivvali. But alaa ivvaledhu. How can we proceed sir
Sir naa registration challan 2 lakhs amount register office valla mistake valla naa challan unused gaa undi vijayawada high court lo case veyyali sir mimmalni kalavachaa
Sir memu local court lo case loose ayyam .Ma lawyer high court ki case vesaro ledho theliyatledhu.Time inka 4 days ee vundhi .Em cheyalo theliyatledhu .Konchem help cheyandi sir.Please reply
Madam/ sir . I applied for compassionate appointment 2 years back Actually in my all certificates my name is chennuri nagendra sai and my father name is kupparaju rajashekar. In all my certificates As i stayed near my great grand mother , i took her surname Now in office they are saying , they cant give me job because of different surnames, and they will give me job only if i change surname as my father surname Is it mandatory to have same surname for father and son to get compassionate appointment?
Sir na medha ipc 337 case ahindhi 2018 lo accident case evariki m kaledhu tharuvatha memu lokadalath lo case compromise ahinamu eppudu tspsc application lo case gurucchi m ani mention cheyyali lo naku theliyadam ledhu sir e case criminal case leka notification lo ela aduguthundhi job vacchey chances m ahina untaya 1.Do yo involved criminal case ?? a.convicted b. Acquited c. Pending 2. Are involved in any Desciplinary case ?? a.punishment imposed b.pending
Sir namsthe nenu online exam lo apply cheysinapudu na name tho kakunda vere signature cheysa ala cheyyadam valla nannu exam ki allow cheyyaledu but a signature nenu online application lo upload cheysinapudu ade petta Naku board nundi admit card kuda vachindi kani examination centre vallu nannu apesaru Daya cheysi Naku adi ayena solution cheppandi Sir na age limit e notification tho ayyipothundi sir
జనాలు అందరూ కలిసి నిందలు వేసి ఒక్కరినీ ఎరస్మెంట్ చేస్తే వారిని ఎలా కేస్ వేయాలి ఒకరిని ఇబ్బంది పెడితే ఇంకొకరి కి వస్తుంది అంటే వారి పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి
SIR NENU B PHARM 1 YEAR SIR MA COLLAGE LO NA ORGINAL CERTIFICATE THISUKUNNARU BACK ADIGITHE 4 LAKS PAY CHEYAMANTTUNARU SIR NA NETHO COUNCILING THISUKOVALANI UNDHI I HOPE U KINDLY REPLY ME
Nannu oka case lo herrash chesaru ,chestunnaru,transfer visakhapatnam adigamu maa Husband, kavalani north transfer teesukunnaru,abaddalu mosalu to chattanni vyatirekistu,naa life to chelagatam adutunnaru, nenu e court ni aproach kakunda visakhapatnam maa Husband ki transfer ravali.,nannu champataniki kutralu jarugutunnayi inka.executuve suite vallu akkada adigite transfer istara nenu Headoffice lo matladanu .naku nyayam kavali.10 yrs fight chesa. Palisetty vani Yinjarapu srivani
Hi, i wanna file a case against to Telangana state government, sorry on kcr govt against to 200 crores are going spending for Bonala festival but their is huge problem facing by Telangana Farmers..... Why cant they give money to the farmers...... On need any money for the festival this year ... We need to spend the money for farmers only
Sir sc st అట్రాసిటీ case అన్యాయం గా 10 మంది మా కుటుంబ సభ్యుల పైన వేశారు భూమి విషయం దగ్గర గొడవ అయితే sc st case vesaru 41a notice ఇచ్చారు సార్ ఇందులో ఏమైనా సహాయం చేయగలరా సార్
Thank you sir సార్ డబ్బులు ఉంటె న్యాయన్ని అన్యాయం చేసేస్తాయి ఈచట్టాలు ఇగ సామాన్య ప్రజలకు న్యాయం ఏమి జరుగుతుంది
సార్ నాపేరు చిరంజీవి మాయొక్క పబ్లిక్ 5 పంచాయతీలా సమస్యలు మీద కేసు ఫైల్ చేద్దాం అని నేరుగా ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ కు వెళ్ళాను సార్ బట్ అక్కడ న్యాయం వ్యవస్థ ఏమి బాగులేదు కనీసం నాకు ఎంట్రీ పాస్ కూడా ఇవ్వలేదు సార్ నువ్వు వెయ్యడానికి వీళ్ళు లేదు ఒక లాయర్ ను పట్టుకొని కేసు వెయ్యండి అని బయటకు పంపించారు సార్ చాలా దారుణం నాకు అక్కడ పరిస్థితి లైవ్ చూసి నా మనసు సంక్షోభములోని వెళ్లి పోయను సార్ చాలా అన్ రెస్పాన్సబులిటీ గా బేహేవ్ చేస్తున్నారు సార్ హై కోర్ట్ స్టాప్
క్రింద విషయం పై పిల్ వేయవచ్చా సర్
ఇటీవల కోర్టు ఉద్యోగాలు నోటిఫికేషన్లు వచ్చాయి దానిలో ఆఫీస్ సబార్డినెట్ పోస్టుకి ఇంటర్ ఫెయిల్ లేదా టెన్త్ పాస్ లేదా ఫెయిల్ అర్హత నిర్ణయించారు.. దానికి అనుగుణంగా అప్లికేషన్లు దరఖాస్తు చేసుకున్నారు .కానీ కొందరు డిగ్రీ పాస్ ,ఇంటర్ పాస్ అయ్యి ఇంకా పెద్ద కోర్సుల్లో చదివిన వారు దరఖాస్తు చేసి ఇప్పుడు ఫేక్ సర్టిఫికేట్ తీసుకుని టెన్త్ ఫెయిల్ లేదా ఇంటర్ ఫెయిల్ అని ఏదో ఒక సర్టిఫికెట్ చూపించి ఉద్యోగం లో జాయిన్ అయ్యారు...ఇక్కడ అన్యాయం ఇద్దరికి జరుగుతోంది...
1..నిజంగా ఈ జాబ్ కి అర్హత ఉన్న నిరుద్యోగులకు
2.నోటిఫికేషన్లో ఎవరైనా దరఖాస్తులు చేసుకోవచ్చు అని ఇచ్చి ఉంటే అందరూ దరఖాస్తులు చేసుకొని పోటీపడి మెరిట్ ద్వారా జాయిన్ అయ్యేవాళ్లు...కానీ ఇలా అనర్హులు అందళం ఎక్కడం చాలా అన్యాయం...
కావున ప్రతిఒక్కరూ ఈ అన్యాయంను ప్రతిఘటించి, అందరికి తెలిసేలా చేసి నోటిఫికేషన్ రద్దు చేసి..తిరిగి అందరికి అవకాశం అయినా ఇవ్వాలి..లేక అనర్హులును తొలగించి అర్హులకు జాబ్ ఇవ్వాలి
Sir అంతా చెప్పిరు బాగుంది కానీ , పిల్ ఎలాగ వేయాలి అనేది చెప్పలే , process చెప్పండి sir
సార్ రీట్ వేయడం అంటే ఏమిటి ఎలా వేయాలి
Usefull sir. Thankyou
Sir please 🙏 ap constable lo nadi obc 70 ki 69 వచ్చాయి sir key lo 72 vachay results lo 69 వచ్చాయి 3 question rong answer unvu sir please maku meru sufort చేయండి cash ala vailli
Sir district court recruitment recent ga jaruguthundhi. Aa notification lo bond 5 lakhs 2 years lo maanesthe Ane point asalu ledhu. After selection they suddenly included bond as a surprise for candidates. Generally bonds unte notification lo information ivvali. But alaa ivvaledhu. How can we proceed sir
Sir my sertificates are holding
GOOD USEFUL INFO SIR
TKU
Excellent sir
Thankyou sir
Good chalabhaga cheperu sir👍
Super sir
Sir ... TG teachers promotions , transfers vishayam lo high court lo etuvanti case veyavachu?
Good.offternoon.sir.tq.
డబ్బుతో పోలీస్ వారిని లోయర్న్ నీ మీడియాని ఎంఎల్ఏ నీ గవర్నమెంటు ఎంప్లాయీస్ నీ డబ్బుతో కొంటే ఎవరికి మనం చెప్పాలి కేస్ ఎలా నమోదు చేస్తారు
Thanks sir 🙏🙏🙏🙏🙏🙏
సార్ నా దగ్గర డబ్బులు ఏమి లేవు కానీ నాకు సహాయం కావాలి మా తెలిసిన లాయర్ గారికి డబ్బు ఇచ్చీ 5 సంవత్సరాలు అవుతుంది కానీ పని పూర్తి చేయట్లేదు
Madam direct ga court ki approach avandi
Sir naa registration challan 2 lakhs amount register office valla mistake valla naa challan unused gaa undi vijayawada high court lo case veyyali sir mimmalni kalavachaa
how to contact you sir
Sir memu local court lo case loose ayyam .Ma lawyer high court ki case vesaro ledho theliyatledhu.Time inka 4 days ee vundhi .Em cheyalo theliyatledhu .Konchem help cheyandi sir.Please reply
Madam/ sir . I applied for compassionate appointment 2 years back
Actually in my all certificates my name is chennuri nagendra sai and my father name is kupparaju rajashekar. In all my certificates
As i stayed near my great grand mother , i took her surname
Now in office they are saying , they cant give me job because of different surnames, and they will give me job only if i change surname as my father surname
Is it mandatory to have same surname for father and son to get compassionate appointment?
Sir na medha ipc 337 case ahindhi 2018 lo accident case evariki m kaledhu tharuvatha memu lokadalath lo case compromise ahinamu eppudu tspsc application lo case gurucchi m ani mention cheyyali lo naku theliyadam ledhu sir e case criminal case leka notification lo ela aduguthundhi job vacchey chances m ahina untaya
1.Do yo involved criminal case ??
a.convicted b. Acquited c. Pending
2. Are involved in any Desciplinary case ??
a.punishment imposed b.pending
Advocate Lekunda Yela Veyali,Yekkada Yivvali ,Pil
Singareni dismiss employees court lo case Ela veyalo ( vallaki unde rights) video cheyandi sir
Claour lo Jedjiment❤ late okla Case❤ 20Year Eadhya Valu Punya kala mu Maranchidam Ela Court Poye Vala Life❤ Eme❤ Nayamu Ekada Cases Tretument Laka Va
Sir civil cases kuda veyocha?
Super
🙏🏻
Sir namsthe nenu online exam lo apply cheysinapudu na name tho kakunda vere signature cheysa ala cheyyadam valla nannu exam ki allow cheyyaledu but a signature nenu online application lo upload cheysinapudu ade petta Naku board nundi admit card kuda vachindi kani examination centre vallu nannu apesaru Daya cheysi Naku adi ayena solution cheppandi Sir na age limit e notification tho ayyipothundi sir
జనాలు అందరూ కలిసి నిందలు వేసి ఒక్కరినీ ఎరస్మెంట్ చేస్తే వారిని ఎలా కేస్ వేయాలి ఒకరిని ఇబ్బంది పెడితే ఇంకొకరి కి వస్తుంది అంటే వారి పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి
Online nundi case ni court ki mail cheyagalama sir.
SIR NENU B PHARM 1 YEAR SIR MA COLLAGE LO NA ORGINAL CERTIFICATE THISUKUNNARU BACK ADIGITHE 4 LAKS PAY CHEYAMANTTUNARU SIR NA NETHO COUNCILING THISUKOVALANI UNDHI I HOPE U KINDLY REPLY ME
ఒక ఉద్యోగి, thana పై అధికారి మీద veyavacha???...transfer Order వచ్చిన కూడా relive order ivvaka పోతే వేయ వచ్చా
Sir iam qualified ap constable prelims, but iam pregnant, board vallu permission ledu antunnaru sir ela case veyali sir
So 😢 sad....
Nannu oka case lo herrash chesaru ,chestunnaru,transfer visakhapatnam adigamu maa Husband, kavalani north transfer teesukunnaru,abaddalu mosalu to chattanni vyatirekistu,naa life to chelagatam adutunnaru, nenu e court ni aproach kakunda visakhapatnam maa Husband ki transfer ravali.,nannu champataniki kutralu jarugutunnayi inka.executuve suite vallu akkada adigite transfer istara nenu Headoffice lo matladanu .naku nyayam kavali.10 yrs fight chesa.
Palisetty vani
Yinjarapu srivani
ఎకౌంట్లో బుక్కులు పై ఇంగ్లీషు హిందీ ఎలా ఉందో తెలుగు కూడా ఉండాలి ఏ బ్యాంకు అయినా సరే
Hi, i wanna file a case against to Telangana state government, sorry on kcr govt against to 200 crores are going spending for Bonala festival but their is huge problem facing by Telangana Farmers..... Why cant they give money to the farmers......
On need any money for the festival this year ... We need to spend the money for farmers only
ప్రభుత్వ ఉద్యోగి పిల్ వేయవచ్చా సర్
డబ్బులు vundalaa sir case vese వ్యక్తి దగ్గర
Nenu vellanu baaboo... touch chesthe 25 thousands py maate
Oksir😂🙏
I want to case file in court.. Pls provide number
If any body pressure drugs injections for intention hold on wealth then do not meaning of high court Supreme courtlo case vese dhenginchukovachu
Hi sir
🙏🙏
Sir number pampandi midhi
Sir sc st అట్రాసిటీ case అన్యాయం గా 10 మంది మా కుటుంబ సభ్యుల పైన వేశారు భూమి విషయం దగ్గర గొడవ అయితే sc st case vesaru 41a notice ఇచ్చారు సార్ ఇందులో ఏమైనా సహాయం చేయగలరా సార్
Meeku direct ga meet avalanta ela sir
Pill
Sir mi number kavali sir
Sir me number
Sir mi phone number ivandi sir plee
Super sir
Sir mi phone number kavali