DISIRE OF CHRIST వాళ్ళు మీరు రెడీనా..!‎

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 514

  • @johnsundram1430
    @johnsundram1430 День тому +100

    మీ లాంటి వారి వల్ల దేవుడు అవమానం పడుతున్నాడు

    • @jvmedia2023
      @jvmedia2023 21 годину тому

      దేవుడికి అవమానం అనేది ఎవడు చేయయలేడు

  • @jaswin23
    @jaswin23 День тому +220

    ఈ మాట చెప్పేంత అనుభవం నాకు లేకపోవచ్చు కానీ ,, మీ ఇద్దరు ఈ డిబేట్స్ పక్కన పెట్టి దేవుని సేవలో ముందుకు సాగండి .,, సువార్త చేయండి ,, ఎందుకు ఈ పనికి మాలిన డిబేట్స్ .. చెప్పండి అన్న .. మనకి మనకి ఐక్యత లేకపోతే ఎలా !

    • @అద్భుత
      @అద్భుత День тому +13

      బ్రదర్ వీరికి అత్మల భారం దేవుని సంఘ భారం లేదనిపిస్తుంది

    • @AnnepuSukanya
      @AnnepuSukanya День тому +6

      అవును తమ్ముడు. నిజమే. జేమ్స్ ఆగడం లేదుకదా. తమ్ముడు. జేమ్స్ కి వాక్యం తెలీదు. తెలియని వాడు. రెచ్చిపోతే. Subject తెలిసినవాడు. ఆగలేడు సత్యం సమాజానికి. తెలియాలి కదా

    • @KursamkiranKiran-f1x
      @KursamkiranKiran-f1x День тому

      ​Neeku vakyam telusa

    • @KursamkiranKiran-f1x
      @KursamkiranKiran-f1x День тому +5

      James gaaru vakyanni devuni gnanamtho bhodisthunnaru kaani vp reddy gaaru manusyula gnanamtho bhodisthunnaru parishuddhathmanu dushisthunnaru asalu neeku am telusu vakyam gurinchi cheppu

    • @KursamkiranKiran-f1x
      @KursamkiranKiran-f1x День тому

      Devuni namanni dushinchina varikaina papa kshamapana kalademo gaani parishuddhathmanu dushinchina vaariki ee yugamandainanu raabovu yugamandainanu papa kshamapana ledu mundu ee visayanni vp reddy gaaru vp reddy gaari followers telusukovadam chala avasaram okay

  • @vijaykavali1087
    @vijaykavali1087 День тому +38

    1 యోహాను 5:21చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండుడి.

  • @madalasimhachalam9602
    @madalasimhachalam9602 День тому +75

    నీ మాటలోనే అర్థమైంది తపించు కునే ప్రయత్నం లో ఉన్నావు అనీ

  • @harishjohn22
    @harishjohn22 День тому +60

    అన్నా వందనాలు అన్న ముందు బ్రదర్ జేమ్స్ అన్న అడిగిన అంశాల మీద మీరు డిబేట్ చేయండి అన్నా ఆ తర్వాత మీ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఆయనతో డిబేట్ ని అడగండి

  • @udaykiranerrolla1831
    @udaykiranerrolla1831 День тому +16

    అన్నయ్య మీరు మీరు మాట్లాడుకుంటు విగ్రహాల విషయంలో మాట్లాడి క్రైస్తవ్యం గురించి ఇతరులు జోక్యం చేసుకునే పరిస్థితులు కల్పించకండి దయచేసి❤❤❤

  • @vandeveeraraghavulu3899
    @vandeveeraraghavulu3899 День тому +28

    ఆ విగ్రహాల వెనకాలకాదు గానినీలో ఉన్నాడు రా దయ్యం

  • @MandhaSaleem
    @MandhaSaleem День тому +13

    బ్రదర్ మధ్యలోకి హైందవ సోదరులను లాగవద్దు మత గొడవలు రేపొద్దు సార్ విజయ ప్రసాద్ రెడ్డి గారు

  • @thewordoflifesatishpaul
    @thewordoflifesatishpaul День тому +24

    నువ్వు నిజముగా chistiean అయితే ప్రభువు ను ఎరగని వారిని పెట్టి debate చెయ్యవు
    నువ్వు ప్రజాలముందు మంచోడివి అనిపించుకోవాలని ఆరాట పడుతున్నావు
    నీ కంటే ఇప్పుడే ప్రభువును నమ్ముకున్న చిన్న young man గొప్ప
    ఎందుకంటే లోకాన్ని విగ్రహానికి దూరముగా జీవించాలని అనుకుంటాడు

    • @korrabalu-sx6mo
      @korrabalu-sx6mo День тому +1

      మంచి మాట చెప్పారు సార్

    • @UsmaDudekula
      @UsmaDudekula 10 годин тому

      @@thewordoflifesatishpaul అతనికి(విప్ రెడ్డి అన్నకి )ముందు ఒప్పుకోలు మనస్సు లేదు తగ్గించుకునే తత్వం లేదు ఇక దేవుని ఎరిగిన వాడేలా అవుతాడు

  • @VarriJoshua
    @VarriJoshua День тому +29

    లాసిఫర్ తమ్ముడు లాగా వున్నారు రా బాబు నీకో దండం నీ బోధకో దండం

  • @syamsyam7007
    @syamsyam7007 День тому +76

    డిబేట్ కి హైందవులు ఎందుకు వారి విశ్వాసానికి, james bro వ్యతిరేకిస్తున్నాడు అని వాళ్ళను జేమ్స్ అన్నపై వదలడానికా????

    • @Piss_IslaM
      @Piss_IslaM День тому

      అదే వీడి ప్లాన్ ఇప్పుడు

    • @nagarajukankanala8185
      @nagarajukankanala8185 День тому +2

      మీరు మీరు కూర్చోని మాట్లాడడానికి topic మీ ఇంట్లోది కాదు కదా హిందువుల ది కనుక హిందువు కూడా debate లో ఉండటం correct

    • @sricreations6072
      @sricreations6072 День тому +1

      ఏం భయమా..??
      నోటికొచ్చింది వాగడం కాదు.

    • @syamsyam7007
      @syamsyam7007 День тому

      మతము అనేది చాలా సెన్సిటివ్ టాపిక్. ఇప్పుడు టాపిక్ కంప్లీట్ హిందూస్ కి againist గా ఉంది సో హిందువులు అక్కడ ఉంటే వాళ్ళు గొడవకి వస్తారు.
      భయం ఎందుకు. జేమ్స్ బయపడట్లేదు విజయ ప్రసాద్ భయపడుతున్నారు. అందుకే ఆ టాపిక్ మాట్లాడనివ్వకుండా ఉండాలని హిందువులను కూర్చోబెట్టుకుంటున్నాడు.
      భయం ఎవరికో నువ్వే చెప్పు.

    • @AnumannaSande
      @AnumannaSande День тому

      విజయప్రసాదరెడ్డి గారు మంచి ప్లాన్ వేశావు. జేమ్స్ గారిపై హిందువులు రెచ్చిపోవడానికి.🙏🙏🙏

  • @rajug1808
    @rajug1808 День тому +64

    1st విగ్రహాల కు అర్పించిది తినొచ్చా తినకుండదా చేయండి సార్ ❤❤

    • @user-najareyudu7
      @user-najareyudu7 День тому +1

      Vighallo evina vunnay ani meru nammithe thina kandi ,ledhu vigraham vattidhi andhulo em ledhu vundadhu ani meru bhavisthe thina kandi adhi papam avuthadhi

    • @ArjunAbhimanyu-x1r
      @ArjunAbhimanyu-x1r День тому

      మా భావన సంగతి తర్వాత అసలు బైబిల్ ఏం చెప్తుందో అది చెప్పు బైబిల్ ప్రకారం విగ్రహారాధన చేయడం కరెక్టా విగ్రహాలకి నివేదించి నైవేద్యం తినొచ్చా తినకూడదా ​@@user-najareyudu7

    • @udaypsd4881
      @udaypsd4881 День тому +4

      సందర్భానుసారంగా తినవచ్చు

    • @Kp1990-e4q
      @Kp1990-e4q День тому

      నీవు ఎవడ్రా బాబు పిచ్చోడు విగ్రహాలు వట్టిది అనేది తేలిపోతే విగ్రహా ఆర్ పితంలో కూడా ఏమి లేదు అని దాని భావం అది కూడా అర్థం కాదా నీకు

    • @eshirishaellandula
      @eshirishaellandula День тому

      ​@@udaypsd4881 tinandi bro christians.

  • @satyaBhodhalu
    @satyaBhodhalu День тому +23

    Vp అన్న తప్పుడు బోధన మీది
    అయిందవ సహోదరులను రెచ్చగొడుతున్నారు మీరు

    • @prasad283
      @prasad283 11 годин тому

      Yes అన్న

  • @vandeveeraraghavulu3899
    @vandeveeraraghavulu3899 День тому +65

    నిన్ను సాతానుమాట్లాడిస్తుందనిమాకు అర్థమవుతుందిభజన బ్రదర్స్ కి వందనాలు

    • @rajuvasu9060
      @rajuvasu9060 День тому

      Ysr family bhajana kante idi chala better' ra poogga

    • @naveensai5244
      @naveensai5244 День тому

      Picha na ko*** 😂intha gorrelu yntra meru

  • @BobbyKuvvarapu
    @BobbyKuvvarapu День тому +15

    విగ్రహాలకు అర్పించిన దానిని తినకూడదనే టాపిక్ మీద డిబేట్ కు పిలిచినప్పుడు మీన మేషాలు లెక్కించి, ఇప్పుడు పిల్లికి కండ దొరికినట్టు ఒక టాపిక్ దొరికింది, ఇక జబ్బలు చరుస్తున్నాడు VP గారు 😂😁😆

  • @ArjunAbhimanyu-x1r
    @ArjunAbhimanyu-x1r День тому +14

    కపటనాటక సూత్రధారి అనే డైలాగు నీకు బాగా సూట్ అయ్యేలా ఉంది😅 విగ్రహాలలో ఏమి లేదు అని నువ్వు విగ్రహాలలో ఏదో ఉంది అని అతను ఫస్ట్ మీరు తేల్చుకోండి అంతేగాని ఆ డిస్కషన్ లో హైందవ ని కూర్చో పెడతాను అనడం😅 అంటే నీ దురుద్దేశం , దుర్బుద్ధి, ఏంటి విగ్రహాలలో దెయ్యాలు ఉన్నాయని అతను అన్నప్పుడు, హైందవులు చేత అతనిని కొట్టించాలి అనే కదా😅..
    నువ్వు నిజంగా దమ్ము ధైర్యంగా అతనితో డెబిట్ చేయాలనుకుంటే వన్ అండ్ వన్ వెళ్లాలి ,అంతేగానీ మధ్యలో హైందవం సోదరుని తీసుకొచ్చి కూర్చో పెడతాను నువ్వు వాళ్ళ విగ్రహాల గురించి చెడుగా మాట్లాడు మీరు మీరు కొట్లాడుకునేది నేను చూస్తూ నవ్వుకుంటాను అనడం ఏంటి😅..
    అతనితో డెబిట్ చేయడానికి నువ్వు భయపడుతున్నావు నువ్వు సంసిద్ధంగా లేవు అని చెప్పడానికి నువ్వు చెప్తున్న కారణాలే తెలుస్తున్నాయి😅

  • @sudhakar4113
    @sudhakar4113 День тому +33

    TOPIC BAGA DIVERT CHESAVU ANNA 😮😮 .NENU MICHINA TALENTED YAVADU ANNA 😂

  • @nasree8683
    @nasree8683 20 годин тому +3

    మీరు అద్భుతం సార్... అందరూ అన్నదమ్ముల వలే కలిసి ఉండాలి సార్...

  • @SudheshBurugu
    @SudheshBurugu День тому +15

    నీ నిజస్వరూపం ఇద... నువ్ ప్లేట్ మార్చేస్తావని జేమ్స్ అన్న అన్నడులే 😂😂😂😂

  • @b.sra1kumar
    @b.sra1kumar День тому +19

    మధ్యలో హిందువుల & ముస్లింల పెద్దలు ఎందుకూ అయ్యాగారు @vijayaprasadreddy garu

  • @ManoharHimaraka-p2j
    @ManoharHimaraka-p2j День тому +36

    అన్న మీరు జేమ్స్ గారితో డిబేట్ చేయడానికి భయపడుతున్నారు.. అన్న మధ్యలో హైందవ సహోదరులు ఎందుకన్నా వాళ్లు వస్తే జేమ్స్ గారు విగ్రహం గురించి చెప్పడానికి భయపడతారు..అప్పుడు మీరు గెలిచెవచ్ అనే లాజిక్ తోనే కదా మధ్యన వాళ్ళని లాగుతున్నారు హైందవ సహోదరులను...

    • @veeradurgaprasadd8369
      @veeradurgaprasadd8369 День тому

      లేదు సార్, హైందవ సోదరులు ఉండాలి, క్క్చితంగా

    • @ManoharHimaraka-p2j
      @ManoharHimaraka-p2j День тому

      @@veeradurgaprasadd8369 .. వద్దు సార్ వాలు మనలాగా ఆలోచించర్...సార్

    • @parashuramk777
      @parashuramk777 День тому +1

      జేమ్స్ ఒక మత బోధకుడు... ఆనాటి యూదా మత బోధకులకు ఈయనకు డిఫరెన్స్ ఏం లేదు... యేసు ప్రభువు వచ్చినా నేను డిబేట్ చేస్తా అంటాడు ఈ మత పిచ్చోడు...

    • @RKgodservants
      @RKgodservants День тому

      VP Reddy gaariki bro P james ,,,verababugariki na manavi Frist me iddari life porsenol dibet adi bible gurinchi kakunda me eddari vyakthigataalameda mundu maaatladandi me eddaru asalu 00000 Sunna sevakulani na opinion Meru 10000 parsent Meru sevakulukaadu me eddaru todelllu nenu proof chesta Meru Redy ite rly evvvandi

    • @UsmaDudekula
      @UsmaDudekula 10 годин тому

      @@veeradurgaprasadd8369 ఎందుకు వాళ్ళకి బైబిల్ కి సంబంధం ఏంటి బైబిల్ ఏంటో తెలియని వారికీ ఎం అర్ధం అవుతుంది

  • @KusumurupolirajuKusumurupolira
    @KusumurupolirajuKusumurupolira 10 годин тому +1

    నువ్వు మంచివాడు బ్రదర్ 🌹🌹🌹🌹

  • @vkvlogs6896
    @vkvlogs6896 День тому +143

    విజయ్ ప్రసాద్ రెడ్డి బోధలు తప్పు అనేవాళ్ళు Like👍.

    • @అద్భుత
      @అద్భుత День тому +4

      కొన్ని తప్పే

    • @veeradurgaprasadd8369
      @veeradurgaprasadd8369 День тому +1

      కాదు అయన కరెక్ట్, జై శ్రీరామ్

    • @veeraprasadsaka6724
      @veeraprasadsaka6724 День тому +2

      Vijay Reddy gari bodanu tappu

    • @OutCast017
      @OutCast017 День тому

      Bro మీరు comment చెయ్యాలి అనుకుంటే వెళ్ళి వాళ్ళ official channel lo చెయ్యండి ఇక్కడ కాదు

    • @SailajaB-b7g
      @SailajaB-b7g 21 годину тому

      Comment cheyyadanike ga e option unnadi, nv enduku chesav.

  • @pradeepnelapati4341
    @pradeepnelapati4341 День тому +19

    విజయ్ ప్రసాద్ గారు మీరు ఎంత ముదుర్లో తెలుసు గాని మీకు భయం వెళ్ళడానికి

    • @solomonchebolu7853
      @solomonchebolu7853 22 години тому +1

      మరి మీకు బాగా దైర్యం కదా మీరే వెల్ల డి

    • @solomonchebolu7853
      @solomonchebolu7853 22 години тому

      ఇలాంటి బుర్రలేని బుద్దిహీనులుణడబట్టే వాల్లిదిదరూ అలా తయారయ్యారు

  • @kalyanjoy9380
    @kalyanjoy9380 18 хвилин тому

    సర్వ మత సమ్మేళనం అనే మాట మీ నోట వచ్చిందంటే దాని అర్థం క్రైస్తవాన్ని మీరే మతం అని చెప్తున్నారు అన్న.
    దయచేసి గమనించగలరు ❤

  • @kanchumartirajanikanth
    @kanchumartirajanikanth 6 годин тому

    🙏వందనములు బ్రదర్ 🙏
    మన వీరబాబు గారు ఒక రౌడీ లా మాట్లాడుతున్నారు మన మధ్య ప్రేమ మాదిరి ఎక్కడ వుంది బ్రదర్ ఆయనకు మీపై ఎంత కక్ష కోపం ఉందొ తెలుస్తుంది. మీరు వెళ్ళకండి వాళ్ళు ఏదో ప్లాన్ లో వున్నారు.

  • @ManoharHimaraka-p2j
    @ManoharHimaraka-p2j День тому +12

    వందనాలు విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న గారు మీరు చాలా పెద్దవాళ్ళు మీలాంటి అనుభవమైన దైవజనులు ఈ తరంలో మాకు ఉండాలి కావాలి కూడా.... అలా అని జేమ్స్ అన్న చెప్పింది కరెక్టే విగ్రహారాధన మెసేజ్ కరెక్ట్ చెప్పారు..... మీరు మనుషుల మెప్పు పొందాలని అనుకుంటున్నారు.. ఆయన బహిరంగంగా విగ్రహారాధన గురించి చెప్పారు... మనుషులు నన్ను తిడతారు కొడతారు దూషిస్తారు అని ఆయనకు తెలుసు కానీ దేవుని కోసం అవన్నీ భరించడానికి సిద్ధంగా ఉన్నారు..... అలా అని నేను జేమ్స్ కి సపోర్ట్ చేయట్లేదు అన్న మీలాంటి గొప్ప దైవజనులు పవర్ఫుల్ దైవజనులు మాకు కావాలి ఈతరం వాళ్లకి

    • @UsmaDudekula
      @UsmaDudekula 10 годин тому

      @@ManoharHimaraka-p2j ఎస్

  • @Karuna-r7n
    @Karuna-r7n День тому +16

    ముందువిగ్రహలకుజైకొట్టినవిషయాంన్ని ధాటాకామిగతావిచేయండిఅన్నాఢిభేట్టు

  • @madhuVank
    @madhuVank День тому +11

    ఇక్కడే పోయింది...,మీరు హైందవ, ఇస్లాం వాళ్ళని తీసుకొచ్చి. సంఘాన్ని ఎలా సరిదిద్దుతారు?

  • @parupallichinababufromindi1481
    @parupallichinababufromindi1481 День тому +5

    మీరు నిజమైన బోధకుడు అయితే మీరు చేసేది దేవుని సేవ అయితే మీకు మీరు క్షమాపణ కోరుకోండి మీ ఇద్దరు కలిసిమెలిసి ఉండండి❤

  • @saripallivlogs9777
    @saripallivlogs9777 День тому +5

    అన్నా ఓకటి చెపనా మనం చెసుకునవే దేవుల్లు మనల్ని చెసింది మాత్రం యేసయే దానీ గురించే జేమ్స్ అన్నాయ చెపెదీ

  • @veerababu9375
    @veerababu9375 День тому +2

    విజయ్ అన్న నాస్తికుడిని కూడా పిలువు, క్రైస్తవ్యం లో గలీబిలి పెట్టాలంటే నీ తర్వాత ఎవరైనా...

  • @jayapraashprakash2314
    @jayapraashprakash2314 День тому +7

    రెడ్డిగారు హిందువులని పిలవడం వలనమత భేదాలు వస్తాయిజేమ్స్ గారు అడిగిన వాటికి మీరు సమాధానం చెప్పండి

  • @RameshRamesh-y7d
    @RameshRamesh-y7d День тому +10

    అయ్యో అన్నయ్య
    ఎందుకన్న డిబిట్ లు మనం అందరం
    దేవుని బిడ్డలం దయచేసి గొడవపడకండి సత్యాన్ని బయలు పరచండి చాలు అదికూడా ప్రేమ పూర్వకముగా......

    • @ChristKingdom-ic3qk
      @ChristKingdom-ic3qk День тому

      Ee maata james anna ki teliyali anna james annane rechagotti matladadu

  • @Mohan-j8l
    @Mohan-j8l День тому +7

    విజయప్రసాద్ అన్న హిందువులకి క్రిస్టియన్స్ కి మళ్ళీ ఇరికించారా మీరు చాలా గొప్ప తెలివైనవాడు అన్నా

  • @katakamsuresh5814
    @katakamsuresh5814 День тому +4

    First check your doctrine and stop claiming you are a Christian with accepting Jesus Christ as the saviour of this world and descended from Heaven without Sin.
    Don’t take stand on behalf of Christians without being a Christian

  • @Rajkumar-fc3eh1vn1p
    @Rajkumar-fc3eh1vn1p День тому +6

    విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న నీ మాటలు ప్రజలందరూ చూస్తారు నువ్వు భయపడుతున్నావా జేమ్స్ అన్న భయపడుతుందా అర్థమవుతుంది

  • @veeraofficial3628
    @veeraofficial3628 5 годин тому

    విజయ్ అన్న నువ్వు చాలా తెలువుగా మాట్లాడుతున్నా అని నువ్వు అనుకుంటున్నావు కానీ ప్రజలు పిచ్చోలు కాదు అన్న

  • @teamabhaya2428
    @teamabhaya2428 День тому +6

    నాకు తెలిసి విజయ్ గారు మాట్లాడేది చాలా చాలా నిజం. పక్క మతం గౌరవించండి నేర్చుకోండిరాబాబు

  • @jeevankumar6525
    @jeevankumar6525 День тому +1

    క్రైస్తవ..మతోన్మాది వీరబాబు జెమ్స్..అయన డిబేట్ కి రాడు రాలేడు..

  • @KVS-Live
    @KVS-Live День тому +23

    చాలా చేస్తున్నారు సార్ మీరు.

  • @bobyambati5549
    @bobyambati5549 День тому +2

    2024 james anna seminar ki 2000 sumaru vacharu iam one of the number

  • @amosaruna249
    @amosaruna249 День тому +6

    డిబేట్ తప్పకుండా చేయాలి అన్న

  • @sivaramakrishna1336
    @sivaramakrishna1336 День тому +11

    అసలు విషయం ముందు మాట్లాడండి VP గారు..
    విగ్రహాలను అర్పించింది తినొచ్చు అన్నారు అది తప్పుడు బోధ..
    మీరు చేసేది తప్పుటి బోధ..
    ముందు దీని గురించి DEBIT చెయ్యండి ..
    ఎందుకు మీరు తప్పించు కుంటున్నారు..

    • @edukondalumalla7724
      @edukondalumalla7724 День тому +1

      భూమి మీద భరతదేశం లో ఆహారం తాయ రయ్యేది, వరి కవచ్చు, మిరప, కంధి, కురగాయలు ఇలా చాలా పంటలు దేవుడికి మొక్కే పండిస్తరు నిజాలు తెలుసుకుని ప్రాక్టికల్.గా ఆలోచిస్తే అర్ధం అవ్వుద్ది. హిందువులు పండించిన వాటినే తింటున్నారా, లేక క్రిస్టియన్లు పండించిన వాటినే తింటున్నమా. ధినికి సమాధానం దొరికితే నాకు ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది..

  • @rajinikanthrelaxmusic8464
    @rajinikanthrelaxmusic8464 День тому +9

    Vijay anna విగ్రహాలలో power untadhi,, experience tho chepthunna but dhevuni mudhu vati power paniki radhu

  • @Pavan..joseph
    @Pavan..joseph День тому +4

    Brother James గారు చెప్పింది 100% correct మీరూ ముందు spirit నీ పొందుకోండి విజయ్ ప్రసాద్ గారు సాతాను మిమ్మల్ని ఆడుకుంటుంది

  • @Srujansuryap
    @Srujansuryap День тому +3

    విగ్రహాలుకు హార్పిచినవీ తినకూడదు అన్ని బైబిల్లో ఉంది కదా

  • @Rajeshkhanna-oi7pi
    @Rajeshkhanna-oi7pi День тому +8

    నేను హిందువుని , కానీ విజయ్ గారి ప్రతి స్పీచ్ నీ నేను చూస్తుంటాను , ఏందుకంటే ఆయన మాటల్లో ఏ రోజు కూడా మా హిందువులను కించపరిచిన మాటలు లేవు ..ఆయన ఏ మతం గురించి అయిన కూడా కరెక్ట్ గా మాట్లాడతారు ..అదే నాకు బాగా నచ్చింది ..కానీ

  • @తెలంగాణ.తేజం

    ఇన్నాళ్లు ని మీద అభిమానం సచ్చిపోయిది
    ని దేవుడైన యెహోవా నామాన్ని వర్దముగా ఉచ్చరిచాకూడదు అని వాక్యం సెలవిస్తుంది

  • @pandumatta689
    @pandumatta689 День тому +13

    Reddy garu mi bodha tappu

  • @shekarvani2201
    @shekarvani2201 19 годин тому

    అన్న మీ ముందు జేమ్స్ నిజంగా ఛాల పిల్లవాడు.. డిబేట్ గెలవడం imp కాకుండా... సత్యాన్ని గెలిపించడం కోసం చేయండి...❤❤❤❤

  • @immanuel717
    @immanuel717 9 годин тому

    ధయ్యం విగ్రహాల వెనక లేదు అన్నా....మన వెనక ఉంది...అది అర్ధం అయిన రోజు ఈ డిబేట్లు అనవసరం అని అర్ధం అవుతుంది...

  • @YASH.KOTA..1
    @YASH.KOTA..1 18 годин тому +1

    దానితో పాటూ, జై శ్రీరామ్ టాపిక్ కుడా మాట్లాడాలి ఓకే నా ఆన్న 🫡🫡🫡

  • @iforgodstudents7065
    @iforgodstudents7065 День тому +14

    చాలా మంచి ఆలోచన అన్నయ్య మీరు ఏం చేసినా సమాజానికి మేలే చేస్తారు గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య❤

    • @somisettijyothi3535
      @somisettijyothi3535 День тому +1

      Samajaniki melu mathrame chesi kraisthavulaku sevakulaku keedu chesthunnaru bro

  • @jvmedia2023
    @jvmedia2023 21 годину тому

    విజయ ప్రసాద్ garu, perfect వాక్యములో kachhitatvanni బోధిస్తాడు. నూనెలకి, karchif లకి, Disco lighting Church లకి alavatu పడిన వాళ్ళకి Vijay గారు ఇబ్బందిగానే వుంటుంది.

  • @D.Ramesh-sc9ug
    @D.Ramesh-sc9ug День тому +8

    విజయ్ అన్న సింహిం🔥🔥🔥🔥

    • @CommonManForThePeople
      @CommonManForThePeople День тому +1

      Meela pogidevallu undabatte vallu ala rechipotunnaru. Ila pogidedi devuni pogudu bro

    • @jrani6319
      @jrani6319 День тому

      Ithe zoo lo pettu

  • @ravikatta3059
    @ravikatta3059 22 години тому

    Praise the Lord glory to God Annalu దేవుని మహిమ పర్చండి

  • @user...224
    @user...224 12 годин тому +1

    మీరు ఇద్దరు కూడా దొందు దొందే పీడీ సుందర్ రావు గారి వాక్యం మీరు కాపీ కొట్టారు boui ని చూసి నేర్చుకోండి వాళ్ళు ఎవరితో గొడవ పాడారు మీకు లాగా

  • @KokiSuvarna
    @KokiSuvarna 7 годин тому

    ఏ చీర కట్టుకుంటాను పట్టుకో అని జేమ్స్ గారు అన్నారు అది పెట్టి తీసేశారు మిమ్మల్ని అన్నారు విజయ ప్రసాద్ రెడ్డి

  • @BalakrishnaKapa-t9r
    @BalakrishnaKapa-t9r День тому

    వందనాలు అన్న
    జేమ్స్ గారు ఆయన స్నేహితులు కలసి మిమ్మల్ని ఏదో విధంగా రెచ్చగొట్టి మీ సహనాన్ని కోల్పోయేలాగా చేసి మిమ్మల్ని అందరి ముందు చిన్న బుచ్చలన్ని ఉద్దేశంలో ఉన్నారు. వాక్యం లేని బీదలు ఎందరొ ఉండగా దేవుని పని ఏదైతే ఉందో దాన్ని పక్కనపెట్టి డిబేట్ లు అంటూకూర్చుంటున్నారు రాధా మనోహర్ దాస్ లాంటివారితో చేయాలి డిబేట్. అంతేగాని మీలాంటి దైవ సేవకునితో కాదు.మన దేవుడి నామాన్ని మనమే వ్యర్థ పరుస్తున్నాము. ఇటువంటివారు క్రైస్తవ్యాన్ని ఎటువైపు మళ్లిస్తారొ. భయంగా ఉంది

  • @indiraindirindira1849
    @indiraindirindira1849 22 години тому

    రెడ్డన్న ఇంక చాలు 1 తప్పును సరి చేయడానికి 100 తప్పులు చేసి దేవుని ఎదుట మనుషుల ఎదుట దోషిగా నిలబడకండి ప్లీజ్.. మీరు దేవుని దగ్గర అయినా మనస్ఫూర్తిగా పశ్చాత్తాప పడండి అన్న

  • @CHUCHUCHUNNADEVUNIPRARDHANAMAN
    @CHUCHUCHUNNADEVUNIPRARDHANAMAN День тому +6

    సహొదర భావంతో కలిసి మెలిసి ఉన్న హిందువులు మధ్య క్రైస్తవుల మధ్య గొడవలు రేపే బోధ చేస్తున్న ప్రభు చిన్నని మార్గాన్ని చెడగొడుతున్న ప్రభువు నిన్ను గద్దించును గాక ఆమెన్

  • @mvmmovevithme9913
    @mvmmovevithme9913 16 годин тому

    అన్న ఎంత మంచోడు పక్కవల్ల సెమినార్ గురించి జాబ్ గురించి ఎంత చక్కగా బైబిల్ బోధ చేస్తున్నాడో అన్న కేవలం వాక్యాన్ని బోధిస్తాడు. దేవుడిచ్చిన జాబ్ ని పరిచర్యని అవుమానించి ఎంత బాగా చెప్పాడు అన్నయ్య అబ్బా.... ఛీ....

  • @saripallivlogs9777
    @saripallivlogs9777 День тому +4

    ముందు సువార్త మీద ద్రుష్టి పెట్టండి. అనవసర విషయాలు ఎందుకు

  • @manchavijay
    @manchavijay День тому +2

    Home guard aa anna pastor lage matladuthunnara Thanu Police ani telisi Home guard ani Vetakaram Mee vignathake vadilesthunnaru Prajalu...Not correct talking as a a pastor ga meeru

  • @joguramaiah2338
    @joguramaiah2338 День тому +9

    Vandanaalu anna 🙏 మీ భోధలో సత్యం ఉంది అని నేను విశ్వసిస్తున్నాను థ్యాంక్యూ 🙏 దేవుడు మీ సేవ కార్యక్రమం దినదినము అభివృద్ధి చెందు ను గాక 🙏🙏🙏🙏🤝

  • @suribabuKillo
    @suribabuKillo 10 годин тому

    అన్న డిబేట్ ఎందుకు ప్రశాంతంగా ఉండండి కలసి ఉండండి ❤❤❤ అంతే మాకు చాలు 🙏🙏🙏

  • @MadhuMs-g7k
    @MadhuMs-g7k День тому +2

    మత కల్లోలం సృష్టిస్తున్నారు..మీటింగ్ లో హిందువులు కూడా డిబేట్ లో కూర్చోబెట్టి...మీరేమో విగ్రహాలలో ఎం ఉండదు అని, ఒకరేమో దయ్యాలు ఉంటాయని...మీరు ఎం చెప్పాలని అనుకొంటున్నారు హిందువులు right way లో ఉన్నారని చెప్తున్నారా అలా అయితే దేవునికి దొరికిపోతారు.. లేదా ఎం లేదు అంటూనే మీ నమ్మకాలూ నిజం కాదు అని చెప్తారా, అలా అయితే మీటింగ్ లో హిందూ సోదరులు చేత ఛీ కొట్టించుకోవడానికి మీటింగ్ పెడుతున్నారా,వారికి మనం నచ్చేలా ఉంటే ఎవరికీ ఉపయోగం పరలోకానికి దారి చూపలేనప్పుడు..

  • @ramakrishnaduppalapalli4328
    @ramakrishnaduppalapalli4328 11 годин тому

    Excellent speech 👏👏👏 vp Reddy anna

  • @nekurisateesh9529
    @nekurisateesh9529 12 годин тому

    విగ్రహాలకు అర్పించినది తినొచ్చా క్రైస్తవులు, తినకూడదా అనేది అంశం. దాన్ని పక్కన పెట్టేయకండి అన్నొయ్.......
    ఆ జేమ్స్ గారు చెప్పిన దానికి సమాధానం మనం చెప్పే ముందుకు వెళదాము. పోయేదేముంది. 🙏

  • @Rishi-b6b
    @Rishi-b6b День тому +13

    మనసంతా ద్వేశం, కుళ్ళు, కుతంత్రాలు కలినవాడివి nevu

  • @renukavellanki2272
    @renukavellanki2272 16 годин тому

    Super vijay annaya what a guts 👏 devudu miku me paricharyaku thodai undunugaka 🎉🎉🙏🙏

  • @marigelalakshman263
    @marigelalakshman263 18 годин тому

    5 గురుకాదు అన్నయ్య జేమ్స్ అన్నయ్య 15 వందలు మంది తో డిబేట్ చేదాం అన్నారు.... ఏదైనా సత్యం గెలవాలి 🙏🙏🙏

  • @Vishal-b4f
    @Vishal-b4f День тому +8

    Hindavulu aaa anyulu akada enduku bayya 😅

  • @Rishi-b6b
    @Rishi-b6b День тому +5

    Nilanti vadiki saport cheyakoodadhu mundhu

  • @ARUNKUMAROFFICIAL2024
    @ARUNKUMAROFFICIAL2024 День тому +2

    క్రైస్తవ మతం లో రాజకీయ నాయకులు లాగా ఎలక్షన్ లు పెడుతున్నారు ....అందుకే ఈ కొట్లాటలు ...గొడవలు ....భలే ఉందిరా ....ఈ బ్రేక్ డాన్స్ లు ప్రజలు గమనిస్తున్నారు

  • @Vishal-b4f
    @Vishal-b4f День тому +9

    Miku James gattiga estadu anukuntuna

  • @GaddamLudhiya
    @GaddamLudhiya День тому +3

    Vegramula venuka dhayalu undaka dhevuduntada anna

  • @eswararaosiyyadula8984
    @eswararaosiyyadula8984 14 годин тому

    Vijay Anna nvuu super....nenu Hindus but nee speech very beautiful Anna nvuu baagundali

  • @pastorRatna4865
    @pastorRatna4865 21 годину тому

    Vp garu డిబేట్ కి హిందు. ముస్లిం
    సోదరులు ఎందుకు సార్ ఇంటి గుట్టు రచ్చ కు అవసరమా

  • @mvmmovevithme9913
    @mvmmovevithme9913 16 годин тому

    అపో.కార్యములు 15:28
    విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.
    అపో.కార్యములు 15:29
    ఈ అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగును గాక.
    పరిశుద్ధాత్మ అని clear గా వుంది . గమనించాలి.

  • @ADR5812
    @ADR5812 День тому +6

    Pakka evil spirits untai, neevu wrong information isthunav public ki bewakuf ganila.

  • @jogaraoguntu7451
    @jogaraoguntu7451 День тому +2

    ముందు విగ్రహాలకు ఆర్పంచినది తిన వచ్చా లేదా అనే దాని మీద డెబిట్ చెయ్యు first

  • @jayarajudegala8657
    @jayarajudegala8657 День тому

    5 కంటే మించితే అక్కడ జరిగేది గొడవలే 1500 మంది అవసరమా... మీరు చెప్పేది బాగుంది బ్రదర్

  • @g12channel39
    @g12channel39 15 годин тому

    మంచి ఆలోచన తమ్ముడు,

  • @johnsundram1430
    @johnsundram1430 День тому +1

    రెడ్డి గారు మీరు వాక్యం చెప్పండి, సత్యం చెప్పండి

  • @NewCovenantCarols
    @NewCovenantCarols День тому

    విగ్రహంలో దైవం ఉంటుందని హిందువులు తిరుపతి పూరి మొదలైన దేవాలయాల విషయంలో చెప్తున్నారుగా బ్రదర్. అలాగే శక్తి పీఠాలలో శక్తి వుంటుంది అని వాళ్ళు నమ్ముతున్నారుగా.

  • @SivajeNaik
    @SivajeNaik День тому +2

    నువ్వు ఒక సిద్ధాంతి అతను ఒక వేదాంతి బైబిల్ మొత్తం మీరే రాసినట్టు చెబుతున్నారు కదా దేవుడు నమ్మని అవమానపరచకండి

  • @veeradurgaprasadd8369
    @veeradurgaprasadd8369 День тому

    ప్రసాద్ సార్, మీరు డెబిట్ పెట్టి సత్యాన్ని తెలియచేయాలి, నేను మిమ్మల్ని అభిమానించే అభిమానిని, జై శ్రీరామ్

  • @lavanyaabburi-z1x
    @lavanyaabburi-z1x День тому +4

    జేమ్స్ గారికి అసలు వాక్యం తెలీదు. కధలు చెప్పమంటే చెప్తారు.. డెబిట్ కి ఒక్కరు గా రారు. వాక్యం జేమ్స్ గారికి తెలీదు కాబట్టి.

  • @kothapellypeter4635
    @kothapellypeter4635 День тому +2

    ఏదయినా biblically గా తెగిపోవాలి.. అన్న

  • @RajaRaja-wl7mi
    @RajaRaja-wl7mi 20 годин тому

    Brother debates pettukovadaniki idemayina rajakeeyama brother debates pettukuntapote meru seva chesukovadaniki time undadu brother

  • @teamabhaya2428
    @teamabhaya2428 День тому

    ముందుగా మీకు ధన్యవాదములు, నేను ఒక హిందువుగా మాట్లాడుతున్నాను మా మతం వాళ్ళు మీ మాతస్థులను విమర్శలు చేయడం లేదు, విగ్రహంలో దెయ్యాలు ఉండడం ఏంటి, మీకు లేవా విగ్రహాలు, మరల అతను మా మతం హిందూ గురించి మాట్లాడితే చెప్పు దెబ్బలు తింటాడు. నేను ఆ మాట అనకుండా ఉండాలి పక్క మతాన్ని నీచంగా విమర్శలు చేయడం, అది అతని సంస్కారం. మనం మన తల్లిని ఇష్టపడాలి పక్కన తల్లిని గౌరవించాలి. విజయ్ గారు 🙏
    ఒక మనిషిగా నేను మిమ్మలను గౌరవిస్తున్నాం

  • @smohanarao5758
    @smohanarao5758 17 годин тому

    సార్ మీరు చెప్పింది కరెక్టే అనుకుందాం అయితే బైబిల్ లోని విగ్రహాలు అర్పించింది తినకూడదు అని ఎందుకు ఉంది.... అది ఒక బొమ్మ మాత్రమే కదా మరి
    దీనిపై క్లారిటీ ఇవ్వగలరా ప్లీజ్

  • @gphilip9903
    @gphilip9903 13 годин тому

    Mee enduku christian loki neelanti vallu enduku vastharu devudeketeliyali bro.

  • @mvmmovevithme9913
    @mvmmovevithme9913 16 годин тому

    ప్రకటన గ్రంథం 2:14
    అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాముబోధను అనుసరించువారు నీలో ఉన్నారు.

  • @sanjana1548
    @sanjana1548 8 годин тому

    వీడు ఫేస్ చూస్తేనే ఒక్క జాపరి గాడుల ఉన్నాడు

  • @sanjana1548
    @sanjana1548 8 годин тому

    నేను ఒక్క హిందువు అమ్మాయిని... మీరు ఎవరు అనేది ఇప్పుడే ఫస్ట్ చూస్తునాను... మీ మాటలు వింటుంటే నీవు ఒక్క క్రిస్టియన్ మనిసివేన అనే డౌట్ వస్తుంది.,.. నీ మాట తీరు మార్చుకో అప్పుడు నీవు బాగుంటావు నీ మాటలు చాల దెయ్యం మాటలు లా ఉన్నాయి. నీవు బ్రతుకు కోసం ఉనటు అన్నావు.... తూ నీ బ్రతుకు

  • @prasadbangari5003
    @prasadbangari5003 День тому

    విజయ ప్రసాద్ రెడ్డి అన్నకి ఒక మాట అడుగుతున్న దేవుడు ఒక్కార లేక ఎంతమంది ఉంటారు... నాకు రిప్లై ఇవ్వండి చాలు....

  • @jayapraashprakash2314
    @jayapraashprakash2314 День тому

    ఒక క్రిస్టియన్ ని హిందువులకు సపోర్ట్ చేస్తూ హిందువులని పిలవడం దేనికి మీరు మాట్లాడుకోవచ్చు కదా