Seeds2Oil | How to Use Seeds 2 Oil Machine to Extract Pure and Natural Coconut Oil at Home | STV

Поділитися
Вставка

КОМЕНТАРІ • 466

  • @talekarsivasankar2950
    @talekarsivasankar2950 2 роки тому +88

    నమస్కారం మీరు విత్తనాలు నుంచి నూనె తీసే విధానాన్ని చూపించారు చాలా బాగుంది దానితోపాటు ధరను కూడా చెప్పి ఉంటే బాగుండేది

  • @neerajajuturi4366
    @neerajajuturi4366 3 місяці тому +9

    అంతా బాగానే ఉంది మిషన్ ఫిచర్స్ చాలా బాగుంది రిపేర్ వస్తే మా పరిస్తితి ఏమిటి అది కూడా చెప్పండి కంపెనీ కి పంపించి రిపేర్ చేయించే వసతి, పరిస్తితి అందరి ఇళ్ళలో ఉండదు కాబట్టి ఆవిషయాన్ని కూడా గమనించగలరు

  • @TeluguTourist
    @TeluguTourist 2 роки тому +39

    Machine performance kante Anchor chala baaga performance chesaru. Great skills. All the best 👏👏

  • @rekhajadhav6377
    @rekhajadhav6377 Місяць тому +2

    Mi wig chala clear ga kanipistundi

  • @MrKumarvarma
    @MrKumarvarma 2 роки тому +419

    hi ,మాది శ్రీ కాళహస్తి నేను savaliya oil makers నుంచి ఇలాంటి machine కొన్నాను.company surat లో ఉంది.ఇప్పుడు repair వచ్చింది local గా mechanic లు లేరు.కంపెనీ వాళ్ళు అక్కడకు పంపమంటారు.ఇలాగ service problems ఉంటాయి.ఒకసారి ఆలోచించి తీసుకోవాలి.

  • @aithalsujatha
    @aithalsujatha Рік тому +3

    Looks like this Gentleman is a professor, so detail explanation 🔥💥

  • @srikanthdharmasastha8379
    @srikanthdharmasastha8379 2 роки тому +7

    Suman TV is doing better than most of the news and entertainment channels we have... I think it's high time it should come to mainstream media

  • @srivaniallenavenkata7451
    @srivaniallenavenkata7451 Рік тому +42

    మంచి ప్రోడక్ట్ చూపించారు
    నూనె కూడా చాలా బాగా వచ్చింది
    ఇన్ని వివరాలుచెప్పారు
    ధర ఎందుకు చెప్పలేదు?
    భయపడేది ఎందుకు?
    ధర ఎంతో నిజాయితీగా చెప్పొచ్చు కదా!
    కొన గలిగిన వాళ్ళు కొనుక్కుంటారు, కొనలేని వాళ్ళు వదిలేస్తారు.

    • @crezyboyram
      @crezyboyram Рік тому +1

      Correct

    • @SJ-ds9vp
      @SJ-ds9vp Рік тому

      19999

    • @Venukrishna-cj4sw
      @Venukrishna-cj4sw 11 місяців тому

      నెంబర్ పనిచేయట్లేదు అండి ఆ రేట్ ఎంతో అదే చెప్పట్లేదు

    • @rajaiahmasa7138
      @rajaiahmasa7138 10 місяців тому

      Amazon లో ఉంది

    • @Ananya-k1k
      @Ananya-k1k 2 місяці тому

      20 thousand

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 роки тому +4

    Thanks Geethanjali garu for video. I am strong supporter of virgin cold pressed coconut oil.

  • @SureshbabuKatagani
    @SureshbabuKatagani Місяць тому

    మిషన్ రేటు ఎంత అలాగే అన్ని సీడ్స్ నుంచి నూనె తీయ వచ్చా రిపేర్ వస్తె ఎక్కడ చేస్తారు సార్ మీరు చాలా బాగా చెప్పారు సార్ 🎉🎉🎉

  • @karnatinageswarrao3570
    @karnatinageswarrao3570 2 роки тому +6

    It is very use full and healthy I am using this mission for 5 years

  • @apexcare172
    @apexcare172 8 місяців тому +28

    ఇలాంటి ఇంటర్వ్యూ చేసేటప్పుడు మిషన్ ధర ఎంత? సర్వీస్ & స్పేర్స్ గురించి పూర్తిగా సమాచారం అందించేలా ప్రోగ్రాం చెయ్యాలి. ఎందుకు ఈ అరకొర అర్థం లేని ఇంటర్యూ.

  • @karipebhoomeshwar1043
    @karipebhoomeshwar1043 2 роки тому +18

    Nice
    How much the price
    Where we can get

  • @003madhu
    @003madhu 2 роки тому +28

    మీ కెమెరామెన్ వీడియో షూటింగ్ మరియు వీడియో తీయడం రాలేదండి..
    ఎవరైనా బటన్స్ ఓప్రరే చేసే నప్పుడు బాటన్స్ చూపించాలి..
    ఆయన ఏ బటన్ ఆపరేట్ చేస్తున్నాడు ఎవరికీ తెలియదు..
    మీరు సరిగా చూపించకపోతే ఎవరు ఆ మెషిన్ కొట్టారు సార్..
    రికార్డు పెట్టి వెళ్లిపోయాడు..
    వెరీ బాడ్ షూటింగ్ టెక్నీక్కు..

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 2 місяці тому +1

    All Oils Good

  • @kattamanju3395
    @kattamanju3395 9 місяців тому

    machine lo use chese temperature ki vimtamines thaggava mam like ganuga oil laga use avuthunda leda ani

  • @gotkemallikarjun1098
    @gotkemallikarjun1098 Рік тому

    Suman tv manchi chanal

  • @satkum4187
    @satkum4187 Місяць тому

    nuvvulu oil theeyadaniki 200 degree centigrade theesthe nutritional values untaaya, wood press oil is the best

  • @chandug2278
    @chandug2278 2 роки тому

    ఆయిల్ మెషిన్ చాలా బాగుంది

  • @dhavaleswarp1832
    @dhavaleswarp1832 2 роки тому +16

    How much it costs. Tell me the price.

  • @sreeramvenkataramesh7286
    @sreeramvenkataramesh7286 2 роки тому +8

    Well Said To All. Very Good Machine.
    But Don't Mentioned Machine Cost & Guarantee & Warranty & Available Servicing Facilities & Availability Of Spares & Where It ? After Guarantee How Much Charge Yearly Servicing Charges ? IN Customer How Much Charge Per Kg. Oil Processing? Per Day How Many Kgs. OIL Do it in the Oil Machine? How Much Profit Per Kg Oil?
    All the Best & Good 👍 Tq. Acknowledge the Same.
    Jagadesh Garu.

    • @sreeramvenkataramesh7286
      @sreeramvenkataramesh7286 2 роки тому

      Tq. & All the Best.
      Good Afternoon To All UA-cam Users & All UA-cam Viewers. Every Good Luck To All. 👍.
      Jagadesh Garu.

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah6992 23 дні тому

    What about service centers whenever mechine get trouble or for repair purpose.

  • @praveenmala7037
    @praveenmala7037 2 роки тому +1

    Praise.the.Lord brathar🇨🇮🇨🇰

    • @nareshbabu3630
      @nareshbabu3630 2 роки тому +2

      Indian flag thelusa neeku ala vuntado, 🇮🇳

  • @Aus_Km
    @Aus_Km 2 роки тому +35

    what is the cost of this machine?

  • @rameshchalla938
    @rameshchalla938 2 роки тому +12

    if the price of machine and the cost of operation etc were included it would have been complete. also popular item like groundnut oil also should have been shown in the demand. are there any side effects of using such concentrated\unrefined oil ?

  • @raajajagan
    @raajajagan 2 роки тому +7

    Cold press best , heat cheste vitamins pothay

  • @tnaganna4925
    @tnaganna4925 2 роки тому +5

    దీన్ని రేటు చెప్పుతే మేము కూడా తీసుకుంటాం హౌ మచ్ కాస్ట్

  • @janardhanswamys424
    @janardhanswamys424 2 роки тому +1

    Thanks to Suman TV channel for providing very excellent video.

  • @vijayagaddam5418
    @vijayagaddam5418 Рік тому +2

    Thanks yekkada dorukutundi

  • @nagaraju3046
    @nagaraju3046 Рік тому +5

    ఈ మిషన్ నేను తెప్పించాను రిపేర్ వస్తే పక్కన పడేస్తుంది ఇది మినిమమ్ ఒక 20 30 కేజీల పని చేస్తది తర్వాత ఢమాల్ ఈ మిషన్ కొని మోసపోవద్దు

  • @drorugantivenkatasrividyan7415
    @drorugantivenkatasrividyan7415 2 роки тому +2

    Rate pettintey bagundethi, yekkada dorukutundo vivaralu kuda pettandi

  • @subbaraomanthasrivenkata5321
    @subbaraomanthasrivenkata5321 10 місяців тому

    ఖరీదు... సామాన్యులకు అందుబాటులోనే ఉంటుందా?

  • @mynamesss2188
    @mynamesss2188 Рік тому +1

    Suman TV వాళ్లు అన్నీ భాగానే చూపిస్తున్నారు ఇదే కాదు మరికొన్ని videos kuda , కానీ కామెంట్స్ పెడితే మనకు మనమే కామెంట్స్ కు reply ఇస్తున్నాము కానీ వాళ్ళు ఒక్క reply కూడా ఇవ్వడం లేదు, నేను చాలా videos ki comments pettanu కాని ఇప్పటి వరకు ఒక్కదానికీ కూడా reply రాలేదు. ఇది చాలా బాధాకరం.😌

  • @LinganaboinaSathyanarayana
    @LinganaboinaSathyanarayana 2 місяці тому +1

    నేను ఈ మిషన్ ఖరీదు చేశాను. కాని చిన్న స్క్రూ తొందరగా పోయింది. స్పేర్ పార్ట్స్ వీరితో మాట్లాడితే లేవు అని చెప్పకుండా అటువంటివి దొరకవు, మళ్ళీ 22 వేయిల రూపాయలు పెట్ఠి కొత్తది కొనమని సలహా ఇచ్చారు. చాలా మోసం. ఎవరూ ఖరీదు చేయవద్దు.

  • @rajashekhar5537
    @rajashekhar5537 2 роки тому +1

    నేను ప్రస్తుతం విదేశాల్లో వున్నాను
    ఇంటికి వచ్చాక తప్పక ఆయిల్ మిషన్ తీసుకుంటాను.
    అలాగే ప్రాబ్లమ్ వస్తే సొల్యూషన్ కూడా కంపెనీ వాళ్ళు చూపాలి.

  • @vsnsharma1842
    @vsnsharma1842 2 роки тому +13

    First of all machine operation booklet or guidance book to be read thoroughly. While purchasing, operation of the machine must be learnt attentively. Doubts must be cleared. Maintenance of the machine to be carried out. For any device, we should follow these steps . Then we get good durability and effective operation. Repairs are minimised.

    • @nsrprasad1750
      @nsrprasad1750 2 роки тому +4

      దీని ఖరీదు?

    • @kpvathi9634
      @kpvathi9634 2 роки тому +2

      what is the cost of the machine pl?

  • @lathamacherla4879
    @lathamacherla4879 2 роки тому +2

    Haiii
    How much cost prise
    Mashine ekka dorukuthundi

  • @ademmannem
    @ademmannem 3 місяці тому

    అమ్మగారు మిషనధర ఎంతా లీటెర్ నూనెకు ఎన్ని కేజీల పల్కెలు కావాలి అన్నిక్లెయర్గచెప్పెటట్లు ఉంటే వీడియో చేయ్యాలి

  • @nithinrupula4132
    @nithinrupula4132 Рік тому +1

    Price of this oil machine pls? Will it work for Coconuts as mentioned in ad spec.?

  • @tulasiprasad1117
    @tulasiprasad1117 Місяць тому +1

    సర్వీస్ లేనప్పుడు 1.5 హవర్ గానుగ దగ్గర వెయిట్ చేసి పట్టించుకోవడం మేలు

  • @nsprakash1191
    @nsprakash1191 2 роки тому

    Axatly, sarvice imp

  • @renukapriyab1219
    @renukapriyab1219 2 роки тому

    Malthus leni pappu dinusulu untaya ante chemicals varies kada pandistaru seeds marine dani gurinchi ?..

  • @cacvsuryam3820
    @cacvsuryam3820 2 роки тому +2

    హాట్ ప్రెస్సెడ్ ఆయిల్ కంటే, కోల్డ్ ప్రెస్సెడ్ ఆయిల్ మంచిది అంటారు. మీ అభిప్రాయం ఏంటంటారు

  • @saisivaprasad9781
    @saisivaprasad9781 2 роки тому

    Nenu suman t vdwarane hyd lo konnanu. Ippudu chetteto patu oil potondi 50 persente oil vastondi. Ser vice evaru ekkada chestaru pl

  • @HanumanthKashimsatti
    @HanumanthKashimsatti 2 місяці тому

    మేడం గారు ధర ధర ఎంత అది ఎక్కడ దొరుకుతుంది మీరు చెప్పండి

  • @VivekcharyVishwaroju
    @VivekcharyVishwaroju 2 роки тому +1

    Idi maa daggara undi.. but idi oil chala heat chesi release chestadi.. danilo unna nutrition antha potundi.

  • @subrahmanyamgunapalli2372
    @subrahmanyamgunapalli2372 7 місяців тому

    మిషన్ రేటు ఎంత సార్, రిపేర్ వస్తే ఎక్కడ చేస్తారు,

  • @samskruthimedia867
    @samskruthimedia867 2 роки тому

    Temparechar 40degeers kanna ekkuva undakudadu, adhi only chekka ganugatone possible. Edhi evvadu service kuda undadu.

  • @icepandagaming7884
    @icepandagaming7884 3 місяці тому

    Chettha video.mechine price, transport, service center details thelapali

  • @sridevi-ly3tu
    @sridevi-ly3tu 4 місяці тому

    Please give more details

  • @banalasridhar1876
    @banalasridhar1876 2 роки тому +1

    ChalaBagundhisuper Howmuch this cost.

  • @venkat.gulimi9687
    @venkat.gulimi9687 2 роки тому

    Good 👌👍

  • @gangulakshithiz5611
    @gangulakshithiz5611 2 роки тому

    Anni rojulu store chesukovachchu oil ni

  • @deekondaarunkumar4661
    @deekondaarunkumar4661 8 місяців тому +5

    మిషన్ రేటు ఎంత

  • @pradeept5105
    @pradeept5105 2 місяці тому

    How much price and any installment system

  • @bharatheeyudujvnk4092
    @bharatheeyudujvnk4092 2 роки тому +1

    Sudha dandaga machine. Meeru vaade daaniki, ee machine anavasaram. Bajaarlo veedhiki okkadu gaanuga set up chesaru. Vaallu, kg ki 50/ charge chesina, ade better. Machine konte, daani pettubadi ki interest kuda raadu.

  • @nagarajuvaddepalli
    @nagarajuvaddepalli 11 місяців тому

    దీని కాస్ట్ ఎంతో చెప్పండి

  • @pullaiah4015
    @pullaiah4015 Рік тому

    Please indicate the price and type of oils extracted

  • @kpratapreddy8463
    @kpratapreddy8463 2 роки тому

    Hallo bro emi video chesthaaru emo prathi okkaru ilaage sodhi anni cheputhaaru kaani aa okkati adakaku anattu vundhi ade rate mari shop chepparu emi ee vinthara baboi mee theliviki joharlu jai jai video vallaku ani anukuntunnaru janaalu ee video chusina vallu loka samastha sukinobhavanthu amen.

  • @sarvanienterprisessrinivas6868
    @sarvanienterprisessrinivas6868 11 місяців тому +1

    నేను కొన్నాను పక్కన పెట్టేసినాము సర్వీస్ లేదు ఎవరు ఎవరు కొనకండి 20వేల రూపాయలు పక్కన పెట్టాల్సి వస్తుంది సర్వీస్ లేదు దయచేసి అందరు గమనించండి ఎందుకంటే నేను కూడా చాలా కష్టం పక్కన పెట్టాల్సి వస్తుంది దండగ

  • @natrajstudio905
    @natrajstudio905 6 місяців тому

    మిసన్ ధర చెప్పండి ఎ క్కడదొరుకుతుంది

  • @shyammadhav7535
    @shyammadhav7535 2 роки тому

    దీన్నుంచి ఏ ఏ అయిల్ వస్తుంది కొబ్బరి కూడా వస్తుందా??

  • @raghu6500
    @raghu6500 10 місяців тому

    What about after sales service

  • @jamalpursudharshanrao5659
    @jamalpursudharshanrao5659 2 роки тому +6

    Price Please

  • @sharfuddin5677
    @sharfuddin5677 2 роки тому

    Very good breather

  • @RadhaKrishna-yt4fj
    @RadhaKrishna-yt4fj 2 роки тому

    Super

  • @bhimunaik360
    @bhimunaik360 Рік тому

    దీని cost ఎంత? Sir

  • @satyatmv
    @satyatmv 2 роки тому +2

    Can this machine , be used for other seeds like groundnut etc ?. Also can this machine be used in a commercial purpose in addition to residential purpose ? Please clarify

  • @telugurambabu811
    @telugurambabu811 2 роки тому +6

    ఎక్కడ దొరుకుతుంది దీని ధర ఎంత

  • @FlamingArts_786
    @FlamingArts_786 2 роки тому

    Super 👌 👍 thank you sir

  • @manjularavichetty2747
    @manjularavichetty2747 Рік тому

    coconut oil thiyocha

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 2 роки тому

    నువ్వులనూనె గానుగ లో ఆడినప్పుడు బెల్లం వేస్తాం కొద్దిగా కేజికి ఇంత అని లెక్కల్లో

  • @SiriRavi-uk9uz
    @SiriRavi-uk9uz Рік тому

    Oli machine repair vachinapudu solution

  • @kalvacherlasrilatha5914
    @kalvacherlasrilatha5914 Рік тому

    Cold woodpressed kachi oil kadu kabatti mechine oil heat avutadi e mechine pedda use em ledhu

  • @sridharb6742
    @sridharb6742 2 роки тому +21

    Instead of investing on this machine , go to nearest COLD PRESSED OIL SHOP NEAR TO YOU

    • @thrinadhm2808
      @thrinadhm2808 2 роки тому +5

      even they are adding some unwanted chemicals to origin oil

    • @Manoj-lg5zc
      @Manoj-lg5zc 2 роки тому

      ​@@thrinadhm2808 is it? wht they r adding. pls share

    • @thrinadhm2808
      @thrinadhm2808 2 роки тому

      @@Manoj-lg5zc chemicals which extracted from pig's cholestrol

    • @Manoj-lg5zc
      @Manoj-lg5zc 2 роки тому

      @@thrinadhm2808 omg, thanks for sharing. Planning to buy cold pressed oil 😢. Now i dropped the plan

    • @16Krupa
      @16Krupa 2 роки тому

      it's one time investment. I vote to buy and gift it to ur next generation as well

  • @prasadaraoadvocate5058
    @prasadaraoadvocate5058 Рік тому

    Cost may be required

  • @ravirajkumarchebrolu1034
    @ravirajkumarchebrolu1034 2 роки тому

    Video super but oil Anil Garu hand nundi mee hand ki tesukonnru oil is sattern that is my doubt only

  • @gajendargoud1500
    @gajendargoud1500 2 роки тому +6

    Please mention the price of the machine

  • @maypro-1975
    @maypro-1975 2 роки тому +11

    ఈ mechine ఎక్కడ దొరకుతుందో చెప్పండి please.

    • @outdoorkitchen8282
      @outdoorkitchen8282 2 роки тому

      Phone number ఇచీడు కధ

    • @laxman9862
      @laxman9862 2 роки тому

      Video lo left side paina contact number vundi kada call chesi adagandi .

  • @3529sp
    @3529sp 2 роки тому +17

    ఈ మెషీన్ కల్తీ లేని ఆయిల్ ను తయారు చేసుకోవచ్చు. పని తీరు కూడా చాలా బాగుంది కూడా.అంత మెరకుబాగుంది.కానీ ఇది cold pressed oil కాక పోవడం వల్ల ఈ ఆయిల్ ఒక సారి వేడి చేసిన ఆయిల్ ను రెండో సారి వాడుతున్నట్లు లెక్క. ఒక సారి వాడిన నూనె రెండో సారి వెడిచేస్తే అది carsonogenic అంటే క్యాన్సర్ కారకం అవుతుంది అని కదా మెడికల్ సైన్స్ చెప్పేది. ఈ విషయాన్ని వివరిస్తే బాగుండేది కదా!

    • @todaysclass4882
      @todaysclass4882 2 роки тому +3

      baita dorike oils kanna idi bettere kada

    • @hemanthrao1601
      @hemanthrao1601 Рік тому +1

      మీరన్నట్టు వేడి సెట్ చేయకుండా హోం ఆయిల్ మిషెన్ దొరుకుతాయా అండి
      ప్లీస్ రిప్లై.

    • @08501able
      @08501able 2 місяці тому

      కాదు.. సీడ్ జస్ట్ క్రషింగ్ కి ముందు చాలా తక్కువ టైమ్ మాత్రమే హీట్ కి Expose అవుతుంది.. మెషీన్ నుంచి వచ్చిన ఆయిల్ కూడా నార్మల్ గానే కూల్ గా ఉంటుంది... సో ఆ హీట్ వల్ల సీడ్ క్రషింగ్ కి ముందు లోపల ఆయిల్ & మాయిశ్చర్ సెపరేట్ అవుతుంది అంతే కానీ రిఫైనరీ లో లాగా హై టెంపరేచర్స్ కి ఎక్స్పోజ్ అవ్వదు..

  • @goollaeswararao1681
    @goollaeswararao1681 2 роки тому +5

    How much cost of the machine

  • @mattiprabhavathi7362
    @mattiprabhavathi7362 2 роки тому +7

    Cost

  • @yaoreiyorungsung8421
    @yaoreiyorungsung8421 Рік тому

    I peanut kg how much oil will it produce

  • @ravikanth3830
    @ravikanth3830 3 місяці тому

    Cost?

  • @RamaKrishna-qi1rf
    @RamaKrishna-qi1rf 2 роки тому +9

    నాకు తెలిసి మీరు 4 5 సార్లు చూపించారు

  • @kartheeknandini3767
    @kartheeknandini3767 2 роки тому +6

    If you are not picking the call what is the point of giving this add.just for views ??

  • @ramivuyyala
    @ramivuyyala 9 місяців тому

    మధ్యలో పవర్ పోతే ఎలా

  • @gorijalamarkamdeyulu1613
    @gorijalamarkamdeyulu1613 Місяць тому +1

    SEND PRICE

  • @kursengasrinivas6529
    @kursengasrinivas6529 2 роки тому

    ఆ మిషన్ prize చెప్పండి సార్

  • @matchasuneetha3116
    @matchasuneetha3116 Рік тому

    How much rate of Machine . Where is the place buying

  • @upendarraomorishetty2294
    @upendarraomorishetty2294 Рік тому

    దయచేసి దీని రేటు ఎక్కడ దొరుకుతుంది చెప్పగలారు

  • @skumarenterprises8239
    @skumarenterprises8239 2 роки тому

    మిషన్ చాలా బాగాఉన్నది ఇది మార్కెట్కు వచ్చి చాలారిజులవుతన్నది కానీ మార్కెట్లో దొరకెట్లేదు ప్రజలలో కూడా బాగా పరిచాయముకాలేదు కావున దీన్ని లోకల్ డీలర్లకు ఇచ్చి రిపేరు హామీ ఇస్తే అందరూ కొంటారు మార్కెట్లో దొరికే కల్టీ అయిల్ నుండి విముక్తి చేసిన వారు అవుతారు

  • @Aawesomeasma
    @Aawesomeasma 2 роки тому

    Chamk chndra.bagunara..

  • @rejoice7443
    @rejoice7443 2 роки тому +2

    Plz share Cost of michian

  • @roshmadanikareddymopati2091
    @roshmadanikareddymopati2091 2 роки тому +7

    How much price that machine.and where we can get it

  • @nandurirao4195
    @nandurirao4195 2 роки тому +1

    Normally such oils to be filtered. Otherwise, fatty substances will not there?

  • @abbadasarivittalbabu5213
    @abbadasarivittalbabu5213 8 місяців тому

    Price enthandi

  • @kondababupalasi180
    @kondababupalasi180 9 місяців тому

    మిషన్ cost తెలియ జేయండి.

  • @prasannakumarmsidhanti5491
    @prasannakumarmsidhanti5491 9 місяців тому

    So much heating is used to extract the oil so it's not cold pressed oil extraction machine...

  • @venkateshwarluragi7921
    @venkateshwarluragi7921 2 роки тому

    రేట్ ఎవ్వరు చెప్పాలి సార్