Cold Pressed Oil Machine | ఎద్దుల గానుగ కంటే ఇది చాలా సేఫ్ & బెస్ట్.. గంటకు 40-50 కేజీలు.. Tone Agri

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 41

  • @rosegracenaturals2267
    @rosegracenaturals2267 2 місяці тому +26

    రిఫైండ్ నూనెల కంటే ఇలా తీసిన నూనెలు ఉత్తమమే. కానీ ఎద్దు గానుగ కంటే మాత్రం శ్రేష్టమైనవి కావు. ఎద్దు గానుగ తో తీసిన నూనెలే శ్రేష్టమైనవి

    • @Parusuvedhi
      @Parusuvedhi Місяць тому

      మీది అపోహ

    • @rosegracenaturals2267
      @rosegracenaturals2267 Місяць тому +1

      @janakramreddybp5932 అంటే మీ దృష్టిలో రోకలితో రోలు లో నూరిన పచ్చడి కంటే మిక్సీలో నూరిన పచ్చడి మంచిదా?

    • @viswa9966
      @viswa9966 Місяць тому +1

      Business kosam Edina cheptaru
      Edduganuga gurinchi takuva cheyataniki ilantivi vastune untai

    • @rosegracenaturals2267
      @rosegracenaturals2267 Місяць тому +1

      @viswa9966 అతడు ఎద్దు గానుగను తక్కువ చేసి మాట్లాడాడు కాబట్టే. నేను రిప్లై ఇచ్చాను. కానీ తన బిజినెస్ కవర్ చేసుకోవడానికి మళ్లీ ఇంకా మనదే అపోహ అంటున్నాడు.

  • @bijjalaanjaneyulu111
    @bijjalaanjaneyulu111 2 місяці тому +9

    మనము మిక్సీలు వాడుకున్నట్టు రోటి పచ్చడి కి మిక్సీ పచ్చడి కి తేడా ఉన్నట్టు ఈ మెషిన్ కి కోల్డ్ ప్రాసెస్డ్ ఆయిల్ కు గదే తేడా

  • @shivasaikumar1268
    @shivasaikumar1268 4 дні тому +1

    Present trend Cold pressed oils and Organic foods,, బిజినెస్ చెయ్యటం కోసం ఈ రెండు పదాలు బాగా వాడుతున్నారు.హైజీన్ ok కానీ ఓవర్ heigene కూడా ప్రమాదమే గుర్తుపెట్టుకోవాలి అందరం. చెట్టు మీదనుండి డైరెక్ట్ గానుగలో పడితే వచ్చే నూనె మాత్రమే మంచిది అనేలా ఉన్నారు కొన్ని రోజులు పోతే...😂😂

  • @singaiahkankanala3075
    @singaiahkankanala3075 Місяць тому

    Are we using the cold pressed without heating, finally heating must to use.

  • @rajueethharam544
    @rajueethharam544 2 місяці тому +7

    ఎన్ని మిషిన్లు ఉన్నా ఎద్దు గానుగ నూనెలను మించిన నూనెలు లేవు సర్. కానీ పాకెట్ నూనె కంటే ఉత్తమం.

    • @viswa9966
      @viswa9966 Місяць тому +1

      Business kosam ila eddu ganunga ni takuva cheyatam correct kadu

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 2 місяці тому +5

    Cold Pressed Oil 👏👏👍👍

    • @VI5HAN
      @VI5HAN 2 місяці тому +3

      This is not cold pressed oil

  • @chittibabukallepu2034
    @chittibabukallepu2034 2 місяці тому

    Very good Andi. Health is our 1 st priority. 🙏

  • @sairamsr9502
    @sairamsr9502 2 місяці тому +6

    Heat anedi apoha kadu vastavam, machine RPM kante bull driven ganuga RPM takkuva. Rojuki enni liter oil tistunnam ani kadu, enta takkuva RPM tho oil tesam anede matter akkada, so adi bull driven ganuga thone sadyam, e sangati meku kuda telusu sir.

  • @kundanagiri
    @kundanagiri 19 днів тому

    Machion Deatils pettandi

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 Місяць тому

    Very informative video.

  • @saigirishbabu
    @saigirishbabu 2 місяці тому +2

    You compare with refined oil not with ancient method of oil prosses

  • @ganeshpakanati136
    @ganeshpakanati136 2 місяці тому +1

    Anna memu organic coconut pandistunnam kobbari mukkalu maadaggara kontara

  • @udaykirankudipudi3153
    @udaykirankudipudi3153 Місяць тому +3

    ఒకసారి డీప్ ఫ్రై చేసేసి నీ దగ్గర ఆయిల్ ని మాకు అమ్ముతున్నావా, మళ్ళీ దాన్ని నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావ్ నీ దగ్గర కొన్ని వాడికి బుద్ధి లేదు ఆ వీడియో చూపించే వాడికి బుద్ధి లేదు చెప్పడానికి నీకు సిగ్గు లేదు

  • @prasadaraodusi276
    @prasadaraodusi276 2 місяці тому +8

    ఎద్దు గానుగ నుండి వచ్చిన నూనెల కంటే, యంత్ర సాయంతో తిరిగే ఆధునిక కరెంట్ గానుగల నూనె. ఏ విధంగా, శ్రేష్టం అవుతుంది.. సార్...?

    • @viswa9966
      @viswa9966 Місяць тому +1

      Business kosam Edina cheptaru andi, eddu ganunga gurinchi takuva cheyataniki idi pedda plan

  • @krishnamurthyambati6975
    @krishnamurthyambati6975 11 днів тому

    Manchi chedu elavunna oka 10 years thadhupari vasthavam bhodapaduthundhi vadevari vivaralu parisheelinche vyavastha vunte melu

  • @ravitejareddy9493
    @ravitejareddy9493 2 місяці тому +1

    Apoha ledhu em ledhu
    Seeds ni heat chesthey ekkuva oil vasthundhi ala oil extract cheyadam valana nutrients pothai adhi cover cheyadaniki ila chepthunnavu
    Pippi bayataki ravadaniki yavaru heater vadaru
    Neeku namaskaram

  • @sangamv8307
    @sangamv8307 2 місяці тому +1

    Eddu ganuga best

  • @yuvarajutv
    @yuvarajutv Місяць тому +5

    ఈ మిషన్ లో నూనె తయారు చేసుకుంటే, దీనిలో వచ్చే వేడి వలన నూనె విషం అవుతుంది.
    ఇటువంటి మిషన్సి ప్రోత్సహించండి.
    ఎద్దు గానుగ నూనెలు ఎంతో శ్రేష్టం

  • @ravitejareddy9493
    @ravitejareddy9493 2 місяці тому +1

    Water kalipedhi bonding kosam
    Oil stuck avuthey freega ravadaniki kadhu
    Nee dhaggariki vachi konalani ila chepthunnavu

  • @venkatarao7570
    @venkatarao7570 12 днів тому

    Yeddu gaanuga nune gurinchi uma venkatesan gari vedio nu marigu prem gaari vedio nu chudandi vastavam telustadi

  • @programmingsimplifiedchann8586
    @programmingsimplifiedchann8586 Місяць тому

    వాడు అమ్ముకోవాలి కాబట్టి ఇది శ్రేష్ఠమైనది అంటున్నాడు వినేవాళ్ళుంటే ఏమైనా చెప్తారు మీరు. గింజలో వేడి పెరగకుండా చాలా నిదానంగా దాన్ని క్రష్ చేసి దానిలో నూనె బయటికి వచ్చేట్టు చేస్తారు ఎద్దు గానుగల్లో అప్పుడు నూనె రూమ్ టెంపరేచర్ దగ్గరే ఉండడం వాళ్ళ అందులో వుండే పోషకాలు చెడిపోకుండా వుంది ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇది బేసిక్ నోలెడ్జి.

  • @venkatarao7570
    @venkatarao7570 Місяць тому

    High pressure+ High temporature వద్ద micro nutrients annee పోతాయి.

  • @perumallaobulaiah966
    @perumallaobulaiah966 2 місяці тому

    edi appudu goppadhi kaadhu adhu ganuga kante

  • @rambabuvuyyuru6550
    @rambabuvuyyuru6550 18 днів тому

    కోల్డ్ ప్రెస్ కావాలి నాయనా

  • @venugopalraogondi2075
    @venugopalraogondi2075 11 днів тому

    ఆయిల్ మిషిన్ చాలా మురికిగా ఉంది, ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేస్తున్నారు

  • @jyothibasukollipara6178
    @jyothibasukollipara6178 Місяць тому

    It's not cold pressed, it's only pressed by machine

  • @kvrao4525
    @kvrao4525 Місяць тому

    You have failed to explain the truth of oil process using machine

  • @Hari-vr4yu
    @Hari-vr4yu 24 дні тому

    నెంబర్ తప్పు పెట్టీ ఎలా వినియోగించు కోవాలి !? ముందు నెంబర్ సరిగా పెట్టండి ఇప్పుడైనా మీరు పెట్టిన నెంబర్ హిందీ వాళ్ళు పలుకుతున్నారు మరి . మిరు చేసి చూసుకోండి మరి.

  • @srinivaschinta2880
    @srinivaschinta2880 Місяць тому

    waste waste waste

  • @janardhanareddykota5434
    @janardhanareddykota5434 2 місяці тому

    Mee mobile number pani చేయటం.లేదు