Ramachandrudithadu Raghuveerudu

Поділитися
Вставка
  • Опубліковано 9 жов 2024
  • #LearnWithMe #garimella #learn #ramachandrudithadu #raghuveerudu #annamayya #annamacharya #gbkprasad #anilakumar #balakrishnaprasad
    • #LearnWithMe - Ramacha...
    Annamacharya Sankeerthanam tuned by Sri Nedunuri Krishnamurthy.
    Sung by Sri Garimella Balakrishna Prasad and Garimella Anila Kumar
    Raagam: Dwijaavanthi
    Taalam: Aadi
    LYRICS:
    రామచంద్రుడితడు రఘువీరుడు
    కామిత ఫలములియ్య గలిగెనిందరికి
    గౌతము భార్య పాలిటి కామధేను ఇతడు
    ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము
    సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు
    యీతడు దాసుల పాలి ఇహపర దైవము
    పరగ సుగ్రీవు పాలి పరమ బంధు ఇతడు
    సరిహనుమంతుని పాలి సామ్రాజ్యము
    నిరతి విభీషణుని పాలి నిధానము యీతడు
    గరిమ జనకు పాలి ఘన పారిజాతము
    తలప శబరిపాలి తత్త్వపు రహస్యము
    అలరి గుహుని పాలి ఆదిమూలము
    కలడన్న వారిపాలి కన్నులెదుటి మూరితి
    వెలయ శ్రీ వేంకటాద్రి విభుడితడు

КОМЕНТАРІ • 137

  • @srinivasrajuepuri4760
    @srinivasrajuepuri4760 Місяць тому +1

    ఆహా....ఏమి గాత్రం, ఏమి భావం......ఎంత భాగ్యం రామచంద్రుని కళ్ళముందు ఆవిష్కరింప చేసారు❤

  • @arunr9491
    @arunr9491 4 роки тому +17

    ee song anteh maaku chaala chaala ishtam... annamayya sankeerthanalu

  • @Manassineevali
    @Manassineevali 5 років тому +12

    తేనెలూరు శృతిశుభగమైన మీ గానపటిమకు మన:పూర్వక నమస్సుమాంజలి.

  • @shre9
    @shre9 4 роки тому +3

    Entha chakkaga undo. 🙏🙏🙏🙏🙏

  • @neerajanarayanam9161
    @neerajanarayanam9161 20 днів тому

    జై శ్రీ రామ

  • @iragavarapusridhar8324
    @iragavarapusridhar8324 6 років тому +7

    Balakrishna prasad Garu does annamacharya kirtans in a state of spiritual ecstasy

  • @ayyalasomayajulasrinivas4249
    @ayyalasomayajulasrinivas4249 4 місяці тому

    Both have sung awesomely (Father & Son ).🙏🏼🙏🏼🙏🏼👌👌👌

  • @bsivapullaraobsivapullarao7980
    @bsivapullaraobsivapullarao7980 4 роки тому +3

    annamayya patta amma patta

  • @dvenkatesh8717
    @dvenkatesh8717 3 роки тому +3

    Wonderful song

  • @chnani9995
    @chnani9995 5 років тому +4

    Om namo narayanaya excellent music and video good

  • @Sippy1508
    @Sippy1508 3 роки тому +38

    రామచంద్రుడితడు రఘువీరుడు..
    రామచంద్రుడితడు రఘువీరుడు...
    కామిత ఫలములీయ గలిగేనిందరికి
    రామచంద్రుడితడు రఘువీరుడు
    కామిత ఫలములీయ గలిగేనిందరికి
    రామచంద్రుడితడు రఘువీరుడు
    గౌతము భార్య పాలిటి కామధేనువితడు
    ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
    గౌతము భార్య పాలిటి కామధేనువితడు
    ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
    సీతాదేవి పాలిటి చింతామణి యితడు
    సీతాదేవి పాలిటి చింతామణి యితడు
    యీతడు దాసుల పాలి ఇహపర దైవము
    రామచంద్రుడితడు రఘువీరుడు
    కామిత ఫలములీయ గలిగేనిందరికి
    రామచంద్రుడితడు రఘువీరుడు
    పరగ సుగ్రీవుపాలి పరమ బంధువితడు
    సరిహనుమంతుపాలి సామ్రాజ్యము
    పరగ సుగ్రీవుపాలి పరమ బంధువితడు
    సరిహనుమంతుపాలి సామ్రాజ్యము
    నిరతి విభీషణునిపాలి నిధానము
    నిరతి విభీషణునిపాలి నిధానము
    గరిమజనకు పాలి ఘనపారిజాతము
    రామచంద్రుడితడు రఘువీరుడు
    తలప శబరిపాలి తత్వపు రహస్యము
    అలరిగుహునిపాలి ఆదిమూలము
    తలప శబరిపాలి తత్వపు రహస్యము
    అలరిగుహునిపాలి ఆదిమూలము
    కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి
    కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి
    వెలయ శ్రీవేంకటాద్రి విభుడితడు
    రామచంద్రుడితడు రఘువీరుడు
    కామిత ఫలములీయ గలిగేనిందరికి
    రామచంద్రుడితడు రఘువీరుడు

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 8 місяців тому +1

    Sri Ram 🙏

  • @nandivadasrinivasarao4099
    @nandivadasrinivasarao4099 3 роки тому +2

    రామచంద్రుడితడు రఘువీరుడు
    కామిత ఫలములీయ గలిగెనిందరికి
    గౌతము భార్యపాలిటి కామధేనువితడు
    ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
    సీతాదేవి పాలిటి చింతామణి యితడు
    యీతడు దాసుల పాలిటి యిహపర దైవము
    పరగసుగ్రీవుపాలి పరమ బంధువితడు
    సరిహనుమంతుపాలి సామ్రాజ్యము
    నిరతి విభీషణునిపాలి నిధానము యీతడు
    గరిమజనకు పాలి ఘనపారిజాతము
    తలప శబరిపాలి తత్వపు రహస్యము
    అలరిగుహునిపాలి ఆదిమూలము
    కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి
    వెలయ శ్రీవేంకటాద్రి విభుడితడు

  • @venubhagavatula9694
    @venubhagavatula9694 Місяць тому

    చాలాబాగా పాడారు. ధన్యవాదాలు

  • @tanvitha_sisters
    @tanvitha_sisters 2 місяці тому

    😢❤ Tanushree ❤❤🎉😢

  • @thirugundala9591
    @thirugundala9591 8 років тому +9

    Anila, mee gaatram amogham. Balakrishna gaari gurinchi vere cheppanakkarledu :)

  • @velocioussolutions
    @velocioussolutions 4 роки тому +2

    Excellent keerthana guruvugariki chinna guruvuki namaskaramulu

  • @sahithisagar8556
    @sahithisagar8556 5 років тому +3

    superb👌👌👌👌👏👏👏🙌🙌🙌🙌

  • @leelapo13
    @leelapo13 4 роки тому +4

    Like a father like a son
    Govinda 🙏

  • @premchandd4706
    @premchandd4706 Місяць тому

    🙏🙏🙏🙏🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 Рік тому

    🕉️🌿🙏. ఓమ్ శ్రీ వేంకటేశాయ నమః శివాయ .
    అద్భుతం.
    ఓమ్ 🕉️ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ.
    🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏

  • @manoramac402
    @manoramac402 4 роки тому +2

    Jai Sriramachandra! Jai Srimannarayana! Jai Sri Venkatesa

  • @vaishnaviponnapalli7834
    @vaishnaviponnapalli7834 3 роки тому +3

    No difference between two voices.Can't believe that there are two voices.Amazing🙏🙏🙏

  • @veeraraghavaraoadiraju1759
    @veeraraghavaraoadiraju1759 Рік тому

  • @pavankumarp4020
    @pavankumarp4020 8 років тому +9

    LYRICS:
    రామచంద్రుడితడు రఘువీరుడు
    కామిత ఫలములియ్య గలిగెనిందరికి
    గౌతము భార్య పాలిటి కామధేను ఇతడు
    ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము
    సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు
    యీతడు దాసుల పాలి ఇహపర దైవము
    పరగ సుగ్రీవు పాలి పరమ బంధు ఇతడు
    సరిహనుమంతుని పాలి సామ్రాజ్యము
    నిరతి విభీషణుని పాలి నిధానము యీతడు
    గరిమ జనకు పాలి ఘన పారిజాతము
    తలప శబరిపాలి తత్త్వపు రహస్యము
    అలరి గుహుని పాలి ఆదిమూలము
    కలడన్న వారిపాలి కన్నులెదుటి మూరితి
    వెలయ శ్రీ వేంకటాద్రి విభుడితడు
    Ref: www.anoomi.com/index.php?action=search&ytq=Ramachandrudithadu

  • @sridharreddy1593
    @sridharreddy1593 3 роки тому +1

    Om namo Narayana, guru Garu Meru and me son are god blessed with beautiful voice so beautiful song guru Garu🙏🙏🙏🙏🙏

  • @vallikumari2633
    @vallikumari2633 5 років тому +2

    Very nice song...😊
    @valli kumari Garimella

  • @camtayaru4797
    @camtayaru4797 3 роки тому

    Chala bagavpadaru eddaru.maku srirama keertanalu chala estam.dhanya vaadalu

  • @saraswathiratnakaram3028
    @saraswathiratnakaram3028 2 місяці тому

    Madam chala bagundi.sri gurubhyo namaha .

  • @madhavipenta7815
    @madhavipenta7815 2 роки тому

    🙏🙏🙏

  • @rajeshnadakuditi9275
    @rajeshnadakuditi9275 7 років тому +3

    good Ram Story

  • @scsshastry4049
    @scsshastry4049 5 років тому +2

    Wow so great

  • @santoshkambhampati5502
    @santoshkambhampati5502 10 років тому +3

    Legends in music...no words to describe just hats off

  • @phanisridhar.chinta7763
    @phanisridhar.chinta7763 7 років тому +8

    Very heart touching lyrics and great rendering sir, tears rolled out of my eyes. Great!!!

  • @vprasad6433
    @vprasad6433 Місяць тому

    తండ్రి తనయుడు కలిసి వినేవారికి గొప్ప విందు చేశారు

  • @srikanthpathapati9737
    @srikanthpathapati9737 8 років тому +9

    P: rAmacandruDitaDu raghuvIruDu kAmita phalamu lIya galige nindariki
    C1: gautamu bhAryapAliTi kAmadhEnu vitaDu ghAtala kaushikupAli kalpavrkSamu
    sItAdEvi pAliTi cintAmaNi itaDu ItaDu dAsula pAliTi ihapara daivamu
    2: paraga sugrIvu pAli parama bandhuvitaDu sari hanumantu pAli sAmrAjyamu
    nirati vibhISaNuni pAli nidhAnamu ItaDu garima janaku pAli ghana pArijAtamu
    3: talapa shabari pAli tatvapu rahasyamu alari guhuni pAli AdimUlamu
    kalaDannavAri pAli kannuleduTi mUriti velaya shrIvEnkaTAdri vibhuDitaDu

  • @mohana3687
    @mohana3687 Рік тому +1

    Heart touching song ❤️❤️❤️

  • @SwapnaManjusha
    @SwapnaManjusha 6 місяців тому

    🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @padmajamusic
    @padmajamusic 4 роки тому +1

    Superb superb superb 👏👏👏

  • @veeraraghavaraoadiraju1759
    @veeraraghavaraoadiraju1759 Рік тому

    Namassumaanjali.

  • @revathit9003
    @revathit9003 2 роки тому

    God bless you kumara🙌🙌🙌🙌🙌

  • @ramananageswararaoanaparti4914
    @ramananageswararaoanaparti4914 6 років тому +1

    Ramachandru ditadu Raghu viru ditadu Anna song vinte Chala happy feel ayyamu

  • @revathit9003
    @revathit9003 2 роки тому

    Guruvukariki namaskaramulu🙏🙏🙏🙏🙏

  • @AnilaKumarGarimella
    @AnilaKumarGarimella  11 років тому +6

    i'll post lyrics here sometime soon :)

    • @santhakumari5515
      @santhakumari5515 3 роки тому +2

      Tandrikitagga tanayudu........... Namonarayana

  • @DineshDinesh-vw3uj
    @DineshDinesh-vw3uj Рік тому

    NAMO NARAYANAYA

  • @revathit9003
    @revathit9003 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SivaPrasad-mj8jo
    @SivaPrasad-mj8jo 9 місяців тому

    Dhanyosmi

  • @amulyanavuluru9729
    @amulyanavuluru9729 3 роки тому +1

    🙏🙏🙏adbhutham🙏🙏

  • @loreoflaasyasiri407
    @loreoflaasyasiri407 4 роки тому +2

    Thank you so much for uploading

  • @ratnanemalapuri5247
    @ratnanemalapuri5247 8 місяців тому

    Keerthana chala baghundi

  • @dakshayinidb5596
    @dakshayinidb5596 Рік тому

    Both of you very nice singing

  • @hymnsslokas3415
    @hymnsslokas3415 9 років тому +2

    Really very nice and touching........thanks to the great musician father and son.

    • @abirameamirdha6816
      @abirameamirdha6816 2 роки тому

      ஜீநமஸ்காரா ஜீ# ஓ...அப்பா பிள்ளை ? ரொம்பவே ஆசிர்வாதங்கள்....தரவேணும் எங்களுக்கெல்லாம்...ரசிக்கவாவது..க்ருபை. கிடைத்துள்ளதேஃஎன்ன ஒரு‌‌அன்னமய்யா காலத்துக்கே.....நற்பவி

  • @sriramkudarla75
    @sriramkudarla75 6 місяців тому

    treatment(rigveda)
    Hold(yazurveda)
    Force(samaveda)
    Least(atharnaveda)

  • @seetharamnallagonda6528
    @seetharamnallagonda6528 3 роки тому

    Guruvu gaariki namaskaaramulu

  • @jyothikrishnan4985
    @jyothikrishnan4985 4 роки тому +4

    Sir, please can you teach this. I had heard sri Nedanuri swamy singing this kruti in seshadripuram Ramanavami celeberations. Since then waiting to learn this.

    • @AnilaKumarGarimella
      @AnilaKumarGarimella  4 роки тому +2

      namaste andi.. :) we already covered this in #LearnWithMe series - ua-cam.com/video/EOJLyEii0Q4/v-deo.html

    • @jyothikrishnan4985
      @jyothikrishnan4985 4 роки тому

      Thank you so much. I got the link and started practicing. Anupallavi is a bit tricky. Typical of dvijavanti. Will work on it.

  • @khush616
    @khush616 10 років тому +1

    Hats off Sir Bala Krishna Prasad Garu and Anil...Nice one!!!!

  • @tyagarajakinkara
    @tyagarajakinkara 10 років тому +8

    tuned in DWIJAVATHI by the legendary NEDUNURI GARU

  • @girlsgottalent
    @girlsgottalent 2 роки тому

    wow amazing 👌👌👌👌👌👌👌👌👌

  • @ramalakshminamala8291
    @ramalakshminamala8291 4 роки тому +2

    🙏🏼🙏🏼

  • @suryand-tk5hq
    @suryand-tk5hq 10 місяців тому

    No words

  • @rajeshnadakuditi9275
    @rajeshnadakuditi9275 7 років тому +3

    full of god Ramayana

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 3 роки тому

    Good song jairama

  • @camtayaru4797
    @camtayaru4797 3 роки тому

    Chala chala bagapadaru

  • @AkshayaMusicAcademy
    @AkshayaMusicAcademy 11 років тому +2

    Fantastic rendering. Can you kindly post the correct lyrics of this song?

  • @meetkiran5
    @meetkiran5 2 роки тому +1

    Blessed souls

  • @thanjavur_thiagarajan
    @thanjavur_thiagarajan 4 роки тому +1

    ராமசந்த்ருடு த்விஜாவந்தி கீர்த்தனம் மிகவும் ப்ரமாதம்.
    பாடியிருப்பது மிகவும் தெய்வீகமாக உள்ளது.
    தஞ்சாவூர் த்யாகராஜன் 🙏🙏

    • @AnilaKumarGarimella
      @AnilaKumarGarimella  4 роки тому

      Thank you very much sir 🙏

    • @shecan7261
      @shecan7261 3 роки тому

      రామచంద్రుడితడు రఘువీరుడు
      రామచంద్రుడితుడు

  • @suryand-tk5hq
    @suryand-tk5hq 10 місяців тому

    Marveles

  • @blueiris2005
    @blueiris2005 11 років тому +4

    Awesome Anil. Its very soothing. Good to hear you and Annayya.

  • @satyamahi953
    @satyamahi953 Рік тому

    🙏🌹🙏

  • @srivarisevasphoorthimusician
    @srivarisevasphoorthimusician 6 років тому

    Nice

  • @firebrand2024-k4v
    @firebrand2024-k4v 11 років тому +2

    Amazing voices, amazing songs, amazing bhaava. I was lost in the glories of Sri Ramachandra. Thanks for the upload.

  • @savithan8529
    @savithan8529 2 роки тому

    Super voices

  • @As19vlogs
    @As19vlogs 10 років тому +1

    i like this keerthana

  • @mulamcs
    @mulamcs 2 роки тому

    my childhood favourite. dwijavanthi at its best in its raga bhavam of karuna. It makes the listener melt with devotion. This ragam and her cousin Sahana (which runs very close takes a while of listening to differentiate) are the best in evoking the feeling. This song Akhilandeswari and Vandanamu raghunandana were most head in AIR in early 80s though I dont remember the singers' names then.
    Such sweet rendition. we can only borrow great phrases to praise this legendary singer Balakrishna prasad guruvu garu. We are not competent to praise them with our own words.

  • @రామమోహననవులూరు

    Superb sir

  • @madhavipenta7815
    @madhavipenta7815 2 роки тому

    Wow very nice 🙏💐

  • @subbaraosrikantam2936
    @subbaraosrikantam2936 6 років тому +1

    Namassulu, super song & super voice.
    Good # Garimella family

  • @ramuvbhat79
    @ramuvbhat79 6 років тому +1

    I liked it very much awsome

  • @lakshmirameshvayalapalli3143
    @lakshmirameshvayalapalli3143 5 років тому +1

    Very nice

  • @talamudupula
    @talamudupula 10 років тому +4

    Very beautiful !!

  • @prasadrao5221
    @prasadrao5221 6 років тому +1

    good song and good composition

  • @janakiramanr1597
    @janakiramanr1597 3 роки тому

    Wpnderfful ..soul stirring

  • @jaabaaliiswar8111
    @jaabaaliiswar8111 3 роки тому

    It is nice

  • @psrajan1942
    @psrajan1942 3 роки тому

    Excellent rendering . Very mice composition .
    🙏🙏🙏🌹

  • @sujathatrinadh
    @sujathatrinadh 3 роки тому

    Danyavadalu ila raga thalalu description lo ma lanti vallki chala vupyogakarmga vuntundi 👏👏👏

    • @vidyavahini1247
      @vidyavahini1247 2 роки тому

      rAgam: dvijAvanti (also known as jaijaivanti), tALam: Adi

  • @hiddenhues
    @hiddenhues 4 роки тому +1

    Addicted!

  • @rajeshnadakuditi9275
    @rajeshnadakuditi9275 Рік тому

    ,🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narayanakonda5710
    @narayanakonda5710 2 роки тому

    Excellent 🙏🙏🙏🙏🙏

  • @sheshuvarma1345
    @sheshuvarma1345 7 років тому +1

    wooow so nice

  • @Srihari.K.R.
    @Srihari.K.R. 2 роки тому

    Soaked in melody 🙏🙏🙏

  • @PGONA
    @PGONA 11 років тому +1

    Great song and wonderful rendition, thanks for posting

  • @birdfrom7hills
    @birdfrom7hills 11 років тому +1

    Awesome!! i have been looking for this song sung by BKP garu since looooong time. Thanks for uploading!!

  • @ramamperi8114
    @ramamperi8114 7 років тому +1

    excellent...

  • @jayanthisharma7837
    @jayanthisharma7837 3 роки тому +1

    Can I get the lyrics in English?🙏🙏

  • @VenkatPhaniKumarKandala
    @VenkatPhaniKumarKandala 11 років тому +1

    Amazing song and singing!!...Where can I find the lyrics for this song??

  • @Sudhamshu
    @Sudhamshu 5 років тому +2

    good

  • @raghavendrapariti654
    @raghavendrapariti654 8 років тому +2

    Sir need to learn music from balakrishna prasad sir pls give details

  • @veeraraghavaraoadiraju1759
    @veeraraghavaraoadiraju1759 3 роки тому +1

    Sreerama saranu, comment cheyyagalavaaramu kaadu.శ్రీరామశరణు.

  • @AnilaKumarGarimella
    @AnilaKumarGarimella  11 років тому +2

    done :)

  • @jvkuma925
    @jvkuma925 4 роки тому +2

    Please English lyrics

    • @AnilaKumarGarimella
      @AnilaKumarGarimella  4 роки тому +1

      Please check the description in this video. ua-cam.com/video/EOJLyEii0Q4/v-deo.html