41 రకాల తో భలే బంతి భోజనం @ Rs 699 in Hyderabad | Unlimited Non Veg Bhojanam | Amazing Food Zone

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 272

  • @AnandKumar-dl3sb
    @AnandKumar-dl3sb Рік тому +32

    ఈ పదం శాఖాహారం కు సరి పోతుంది.. అందులో పవిత్రమైన అరటి ఆకులో ఇలాటి మాంసాహారం తినరాదు. చాలా పాపము...

  • @srajjarapu
    @srajjarapu Рік тому +221

    ఇంత మాంసం తినటం రోగాలకు దారి. గుండెపోటు త్వరగా వస్తుంది. తిండి తక్కువ తినటం ఆరోగ్యానికి మంచిది.

    • @MCPL_Karaoke_Studio
      @MCPL_Karaoke_Studio Рік тому +3

      😂😂😂😂😂

    • @satheeshshirdi9973
      @satheeshshirdi9973 Рік тому +11

      ఏదో ఒక్కరోజు తింటున్నారులెండి.. డైలీ తిన్నారు
      జస్ట్ వీకెండ్ ❤️

    • @trst3886
      @trst3886 Рік тому +14

      Ani thinavallu bagane untaru ekuva health care unavallake problems ravadam chusa😊

    • @sheetaljadiga3321
      @sheetaljadiga3321 Рік тому +5

      Correct sir, I agree with you

    • @sathishthadaka8109
      @sathishthadaka8109 Рік тому +3

      Thatha garu young age lo unnapudu Anni thinesi, aayanaki food ante allergy vachaka ila comment lu peduthunnaru.

  • @madhavaraothiruveedhula3094
    @madhavaraothiruveedhula3094 Рік тому +40

    ₹700/- లకు ఇవ్వగలిగినంత టేబుల్ పై సర్వ్ చేసి ఎంతమంది అయినా తినచ్చు అంటే ఫ్యామిలీ గా వెళ్ళి తినచ్చు గాని ఒక్కరే అంటే చాలా ఎక్కువ.

    • @shalinikamadi140
      @shalinikamadi140 Місяць тому

      200 di matrame tinagalam, migilina 500 labham

    • @shalinikamadi140
      @shalinikamadi140 Місяць тому

      Janalaki ee logic ardam kadu orey babu 100 rs meals ina kuda beralu adataru gorre janalu

  • @MyBrandMyFood
    @MyBrandMyFood Рік тому +59

    "పనులకు ఎల్లె వారు" 70/- లెక్కన (అన్నం, ఆకు కూర పప్పు, సాంబారు, పచ్చడి, రసం, తాలింపు, మజ్జిగ,అప్పడం) పది రోజులు తింటారు "ఒక్క పూట తిండి"

    • @surya-gg5go
      @surya-gg5go Рік тому +1

      Yes.....699 ki 10 members thinochu ..... excellent meals mahabubnagar.......

  • @srimannarayanaiyengar8914
    @srimannarayanaiyengar8914 Рік тому +5

    this is hitech lunch. for the modern people having excess money for the people who don't know cooking for the people who want to enjoy. ok, part of life. once in a life is ok

  • @Vikram-md8qv
    @Vikram-md8qv Рік тому +40

    700వందల రూపాయలు పెడితే ఒక కుటుంబం మొత్తం 2పూటలా తింటారు.....ఒక్క మనిషికి ఇంటాఖర్చ్ అవసరమా భోజనానికి.....పైగా వడ్డించిన అన్ని పదార్థాలు ఎవ్వరూ తినరు.అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు....అందుకని అన్నాన్ని వ్యర్థం చేయవద్దు 🙏🙏🙏🙏

    • @rangasanthosh4956
      @rangasanthosh4956 Рік тому +1

      Yes it is true really

    • @masapallisunny2761
      @masapallisunny2761 3 місяці тому +1

      నువ్వు చెప్పింది నూరు శాతం నిజం. వెదవ కాకపోతే 700/-పెట్టి భోజనం చేస్తాడా 👊

  • @abhiramking4448
    @abhiramking4448 Рік тому +25

    అక్కడ ఎప్పుడో ఒకసారి తినడానికి బానే ఉంటుంది కానీ రోజు తినలేము కాద

  • @ksrinivas3300
    @ksrinivas3300 Рік тому +18

    ఏ మనిషి అయినా ఎంత ఎక్కువగా తిన్నా 200 రూపాయల ఖరీదు చేసే పదార్థాలు(మాంసాహారం) మించి తినలేడు.

    • @runeetakarnihitasaahu
      @runeetakarnihitasaahu 9 місяців тому

      60 varku unna aunty lanjal tintar tini kampu baambulu.vestar sree reddy Kantey 2 years chunnadanni vizag lo unta

    • @runeetakarnihitasaahu
      @runeetakarnihitasaahu 9 місяців тому

      Nen 50rs Kantey tinan nen costly food tinan

  • @abhiramking4448
    @abhiramking4448 Рік тому +32

    మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక్క రోజన్న ఫ్యామిలీతో పోయి అక్కడ తిన్న గలుగుతారా చెప్పండి

  • @vijayprasadvella4509
    @vijayprasadvella4509 Рік тому +23

    బంతి భోజనం కాదు రా పంక్తి భోజనం..పూర్వం సహ పంక్తి భోజనాలు పెట్టేవారు అందులో భాగమే ఇది.పలకడం లో బంతి భోజనం అంటున్నారు.దీనికి బోర్డ్ కూడా పెట్టేశాడు

  • @naacit6705
    @naacit6705 5 місяців тому

    In beeramguda newly some hotels opened they serve only 99 /- biryani 😊 taste was good .two people can eat happily

  • @punyakotikumarpunyakotikum4169

    ఇంచుమించు అందరూ...కొన్ని ఐటమ్స్ తినకుండా వదిలేస్తారు...వాటిని హోటల్ వాళ్ళు ఏం చేస్తారు అనేది నా అనుమానం....💥

  • @agninagaseshu3216
    @agninagaseshu3216 Рік тому +10

    Once in a lifetime, not regular visits to like this eateries. 🎭🎎

    • @andyr4621
      @andyr4621 Рік тому

      Absolutely correct 💯

  • @SRINIVAS1977-c9i
    @SRINIVAS1977-c9i Рік тому +43

    కొత్త కొత్త రోగాలు అందుకే వస్తున్నాయి

  • @pakkimeher5723
    @pakkimeher5723 7 місяців тому +1

    భలే పంక్తి భోజనం... ఇది కరెక్ట్... బంతిభోజనమేందిరా......

  • @krishnavijay222
    @krishnavijay222 Рік тому +21

    మితంగా తింటే ఆహారం అమితంగా తింటే విషం

  • @sivakrishna7783
    @sivakrishna7783 Рік тому +23

    Thindiki limit lekapote rogam thappadu

  • @praveenkumarreddy.v6823
    @praveenkumarreddy.v6823 Рік тому +1

    next restaurant name saha pankthi bhojanam ani pettandi SPB ani ...

  • @alsyedking754
    @alsyedking754 Рік тому +7

    ఆ భోజన నవ్వుతో కుంభకర్ణుడి తినవచ్చు అంత పెట్టుకొని అన్నాన్ని వేస్ట్ చేయడం చాలా పెద్ద తప్పు అది మూర్ఖత్వం అయితది ఆకలితో అలమటించే పేద ప్రజలకు పెట్టండి

  • @nchsrimannarayanaiyengar8003
    @nchsrimannarayanaiyengar8003 Рік тому +1

    మన వాళ్ళు ఎలా తయ్యారైయారంటే ఆన్లైన్ లో చద్దఅన్నమును,పులిహోర కొంటున్నారు , ఎంత ఎక్కువా డబ్బులతో సులువుగా ఇంట్లోచేసుకొనే తిండిని సగం తిని సగం పారేసి అదేదో గొప్ప కార్యం గ వీడియొ చేసి పాపులర్ అయిపోయి ,ఆ హొటెల్న్ పాపులర్ చేసేస్తున్నారు . అంత కలికాలం. ఓం నమో వేంకటేశ!

  • @Venkaducreations
    @Venkaducreations Рік тому +1

    దీనిని పంక్తి భోజనం అంటారు.

  • @bunnyqb2
    @bunnyqb2 Рік тому +1

    everything is fine.....why again plastic bottles?? i suggest copper glasses ... just an idea

  • @yentrapragadasampoorna7607
    @yentrapragadasampoorna7607 Рік тому +7

    Pankti bojanam kasta kalanugunanga banti bojanam ayyindi 😄 god only knows what will be in future.

  • @srikrishna9443
    @srikrishna9443 Рік тому +4

    Nice video 👍

  • @sivasaderla5043
    @sivasaderla5043 Рік тому +2

    Nice food

  • @avpadmaja7141
    @avpadmaja7141 Рік тому +3

    Wat about price for kids below 10 years?

  • @nagakrishnarudra8715
    @nagakrishnarudra8715 Рік тому +1

    Is this for people or for animals

  • @prabhakarrao4241
    @prabhakarrao4241 Рік тому

    I had lunch once in this hotel, not even average.

    • @sunnychekrs7597
      @sunnychekrs7597 Рік тому +1

      😂 hence there was no comment or reaction from the presenter during and after his meal.

  • @DarnaVenkateswarlu
    @DarnaVenkateswarlu 5 місяців тому

    Assalu arati aku lo non veg vadincharu naku telisanantha varaku
    Milo antha mandi agree chetaru na mata ni

  • @bhakthavatsalavr9308
    @bhakthavatsalavr9308 Рік тому

    Pl know to place the correct direction of arataku

  • @swastikom5301
    @swastikom5301 Рік тому +1

    ఎందుకురా నాయన అన్నానికి విలువ లేకుండా చేస్తారు! ఇలా అంత రేటుకు తినేవారికి అది అరగదు. పైగా సగం పారేస్తారు. ఒక పక్క అన్నం లేక ఎద్చేవాళ్ళు ఏడుస్తున్నారు. ఇదే మన భరతం.

  • @brundavangentela1890
    @brundavangentela1890 Рік тому +9

    బలే భయంకరమైన భోజనం ...రోగాలు ఫ్రీ, కాన్సర్, లూపస్ లాంటి వ్యాధులు పక్కా వస్తాయి😂😂😂

  • @Jaikisan2021
    @Jaikisan2021 Рік тому +9

    Your concept is not correct reason
    Hungry person immediately eat anywhere while planned person eat may be once but no repetition.
    Better change price & menu as experienced person telling you.

  • @suhansikavlogs1110
    @suhansikavlogs1110 Рік тому +3

    మంచి వీడియో అన్న

  • @rahulkesari3291
    @rahulkesari3291 Рік тому +2

    ಸೂಪರ್ ಸೂಪರ್ sir

  • @rangasanthosh4956
    @rangasanthosh4956 Рік тому +1

    to high rate ....
    indra prak lower tank band hyderabad dagara 180- natural food vundhii.
    with out any chemicals

    • @shalinikamadi140
      @shalinikamadi140 Місяць тому

      Real ga taste manchiga chese hotels ki evari vellaru dis is reality

  • @thesecrethero8749
    @thesecrethero8749 Рік тому +1

    Saha pankthi Bhojanam... Kastha banthi... Chamanthi Bhojanam indi

  • @AnandKumar-dl3sb
    @AnandKumar-dl3sb Рік тому +19

    బంక్తి కాదు పంక్తి భోజనం అనాలి

    • @speakingtree2385
      @speakingtree2385 Рік тому

      True. But in some areas it is called 'Banti'.

    • @krishnakalidindi6671
      @krishnakalidindi6671 Рік тому

      "పంక్తి భోజనం" అనాలి.బంక్తి కాదు.పంక్తి అంటే వరుస.వివాహాది శుభకార్యాలకు అందరూ వరుసలో వొకటి ప్రక్క వొకరు కూర్చుని భోజనం చేస్తారు కాబట్టి "పంక్తి భోజనం"అన్నారు.

    • @runeetakarnihitasaahu
      @runeetakarnihitasaahu 9 місяців тому

      @@speakingtree2385 banti antey enti

    • @Ravishawrukh
      @Ravishawrukh 29 днів тому

      @@runeetakarnihitasaahu Balu

  • @karalpatibavanarayana622
    @karalpatibavanarayana622 Рік тому

    Omni rakalu manishianavasarangha tintey chala kashyam. Specelially non veg.

  • @mahmoodali669
    @mahmoodali669 Рік тому

    Open and close time ???

  • @SrinivasNaiduInjeti
    @SrinivasNaiduInjeti 6 місяців тому

    699/- including taxes or extra?

  • @srinivas4411
    @srinivas4411 Рік тому +2

    పార్సల్ ఉందా

  • @vyasakaveendra7510
    @vyasakaveendra7510 Рік тому +4

    'Pankti' is Praktuti & 'Banti' is Vikruti. That's it all.

  • @sivakishore5357
    @sivakishore5357 Рік тому +3

    699 is too much for a single person. Give value to money

  • @adidurga3773
    @adidurga3773 Рік тому

    Inko 100 ante 800 pedithe AB's ki vellochu akkadayithe nonveg items and biriyani tho patu Inka sweets, cakes, ice creams, panipuri ivvani vasthayiga

  • @BrahmamMulukala
    @BrahmamMulukala 6 місяців тому

    Address please

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Рік тому

    ఇటువంటి హోటల్ కేవలం veg భోజనం పెట్టేది ఏదైనా ఉందా?

  • @HCSC2022
    @HCSC2022 Рік тому +2

    Thini chavatani ki manchi ruchulu...

  • @muralimohan5032
    @muralimohan5032 Рік тому +3

    వాడు వ్యాపారం చేసుకునే వాడు, 41 రకాలు ఏంటీ 100 రకాలు అంటూ ప్రాలోభ పెడతాడు . మీడియా కి యేం పోయింది? తినే వాళ్ల ఆరోగ్యం పాడవుతుంది.

  • @alladivamshikrishna793
    @alladivamshikrishna793 7 місяців тому +1

    rate is too high, but items are less, food quality also not up to the mark

  • @arunkumar-pg3kc
    @arunkumar-pg3kc Рік тому +2

    Pls avoid these type of heavy meals its may injurious to health

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Рік тому +2

    పిచ్చి పనులు మానండి ఆహార పదార్థాలు వేస్ట్ చేయడం మహా పాపం అన్నీ అందరూ తినలేరు వాళ్లు తినేవి మాత్రం వాళ్ళకి ఎంత కావలిస్తే అంతా ఎన్ని సార్లు కావలిస్తే అన్ని సార్లు వడ్డిస్తే సరిపోతుంది 😅😅😅

  • @govindareddy6825
    @govindareddy6825 Рік тому

    Panikimalina hotels 2 karrisina rotipachadi courd 100 pettavachunu

  • @BrahmamMulukala
    @BrahmamMulukala Рік тому

    Pl location mention

  • @rameshvv4445
    @rameshvv4445 Рік тому

    Present ee pollution kaalam lo thinte aayasam thinakapothe neerasam. Aevaryna inni rakalu thinagalara.

  • @SURI1253
    @SURI1253 Рік тому +11

    700 okka manishi ki chala ekkuva

  • @venkateswararaobevara3683
    @venkateswararaobevara3683 Рік тому +1

    Banti Kadu Pankthi Bhojanam Correct Word in Telugu

  • @ksrsbh
    @ksrsbh Рік тому +1

    Hyderabad people are addicted to eat outside food which is very costly now a days....is a health hazard

  • @mamidimuralimohan7126
    @mamidimuralimohan7126 Рік тому +5

    Rs.699/- పెంటకువేసేకన్న పదిమంది ఆకలితీర్చడం ఆనoదనిస్తుంది🙏

    • @Meerk5177
      @Meerk5177 Рік тому

      GOOD BROTHER

    • @raghavach2192
      @raghavach2192 Рік тому +1

      We have no right to criticize others bro, they worked hard earn money and eating... Even if wasted it creates market to the farmer nothing wrong nothing goes waste...
      No one is poor if they ready to work, nowadays minimum daily wage is 500 for anyone.

  • @NChandraprathap-oj7ud
    @NChandraprathap-oj7ud 11 місяців тому

    Hotel name is wrong banti means ball correct word pankti Saha pankti bhojanam

  • @methrijairaj8964
    @methrijairaj8964 Рік тому +1

    Cost Entha?

  • @seshagiri7966
    @seshagiri7966 Рік тому +1

    700 rs meals now a days status
    5 rs meals Hitech city Krishna god sponsers, Biryani is simple with 150 rs is better than 700 rs meals ,This hotel owner become rich in 2 months

  • @ravindraraviravi228
    @ravindraraviravi228 Рік тому

    ParseL.evara

  • @shilpauppu
    @shilpauppu Рік тому +1

    Roju thinam kadha eppudaina kotthaga try cheyyadam lo thappu ledhu

  • @RRR-sl3ew
    @RRR-sl3ew Рік тому

    1plate how much

  • @Jaikisan2021
    @Jaikisan2021 Рік тому +8

    ₹700 meals వామ్మో .

  • @charugundlaanuradha1049
    @charugundlaanuradha1049 Рік тому

    Rs.700 latho 4persons 4 rojulu thintaru. Inni rakalla food manishanevadu thinagalada. Thinte rogalochi chasthadu.mee business kosam people nu tempt chesi anarogyam palu chesthunnaru.

  • @santoshnayak5410
    @santoshnayak5410 Рік тому

    Location ekkada

  • @drsaikiranc
    @drsaikiranc Рік тому +7

    250 ekkuva dinki... waste undi.. dinikanna bbq nation better. full starters istaru nov veg

  • @-murali--3116
    @-murali--3116 Рік тому

    పంక్తి అరటిఆకు భోజనం
    ఆకు కరెక్ట్ గ వెయాలి

  • @mohanmedisetty1291
    @mohanmedisetty1291 Рік тому +5

    ధరలు చెప్పలేదు..

  • @ns.seshukumar8889
    @ns.seshukumar8889 Рік тому

    Banthi bhojanam kaadu. Pankthi bhojanam correct word. Vaadukalo pankthi banthi ayindi.

  • @MalliSirisetti
    @MalliSirisetti Рік тому

    Eppudina okasaari thinavocchu roju tinalemu timte nee vomtlo partlu servicing ki icchukovala

  • @ajitmaha30
    @ajitmaha30 Рік тому

    GST how much?

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 Рік тому

    Vitta sampadanardham bahukrutavesham. Tricks to earn more.

  • @readyracy8734
    @readyracy8734 Рік тому

    Shiridi lo elage pedataaru for free
    Here it's 600/+ 😂😂😂😂😂😂😂
    Janalaki Peru kottaga unte chalu
    Picha ekkuvaipoyindi
    Intlo cook cheysukune food items 5 times cost petti tinadam ante eday.
    A gas cylinder will cost 1000/- nd will last for 2 months atleast
    Here if 4 people go to eat regular rice+ sambar , pickle etc it will cost 3000/-

  • @rajeshwarr5873
    @rajeshwarr5873 Рік тому +8

    100 rs bhojanam kadupu ninda thinochu..

  • @sreedattaenterprises843
    @sreedattaenterprises843 Рік тому +1

    అని పెట్టాడు కానీ సి ఫుడ్ ఫ్రాన్స్ అన్లిమిటెడ్ పెట్టి

  • @naacit6705
    @naacit6705 5 місяців тому

    How spending 700 for one meals can you eat that much food as PPL eating they increase rates as they want .. health will destroy due to unlimited food ... Location beside kondapur kims .. if anything happen directly admit in to that hospital

  • @mohdnaseeruddin8113
    @mohdnaseeruddin8113 Рік тому

    Cost Akkuva...

  • @hanumanthraoyekabote3701
    @hanumanthraoyekabote3701 Рік тому +1

    veg ఎంత.?

  • @srinivasthota9
    @srinivasthota9 Рік тому +7

    ఇప్పటి వరకూ వందేళ్లు బ్రతికిన వాళ్లెవరూ... ఇన్ని రకాల కూరలు తినలేదు
    ఒక కూర, పెరుగు, మహా అయితే కొంచెం పచ్చడి
    అంతే...!
    దేవుడిచ్చిన నూకలన్నీ ఒకే సంవత్సరం లో తినేసేలా ఉండకండి

  • @maddalavenkatanarasaiah6269

    FOR HOW MANY MEMBERS LET ME

  • @Patanjali.Sharma
    @Patanjali.Sharma Рік тому

    Banti = Ball., Pankti = Line, so it should be Pankti Bhojanam., where people eat Bhojanam sitting in line. This is how it was done traditionally. Please learn Telugu or name your restaurants with English names.

  • @krishnaaluvala4933
    @krishnaaluvala4933 Рік тому

    migilina food vest chayakandi bro evarikina pettandi please

  • @nagendrababu4593
    @nagendrababu4593 Рік тому

    Rice pettukoni ...curries konukoni tecchukoni thinte Na 7 days karchu ayya 700 ante 🥲...meeru okka putake thinestara 😠 kanivvandi ra kanivvandi 😋

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 24 дні тому

    కుభకర్నాదులు తిండి తింటున్నారు,, తినండి బ్రేవ్ అనండి. వాతాపి జిర్ణం..

  • @Nagdevababu
    @Nagdevababu Рік тому +3

    పంక్తి భోజనం

  • @shankaraiahj328
    @shankaraiahj328 Рік тому

    Idi manusula hotel kadu. Animals ku correct ga suitable adutundi.

  • @vidyadharaninaveen2068
    @vidyadharaninaveen2068 Рік тому +1

    Cost entha

  • @drsaikiranc
    @drsaikiranc Рік тому

    tini pandula lekka balvandi

  • @Johnson-tr8yz
    @Johnson-tr8yz Рік тому

    Beef nalli dosa video super bro i saw in your channel do it more videos regarding beef hotels

    • @John-kv3ph
      @John-kv3ph Рік тому

      Pora rice bag 😂😂
      Aaa RSS , Bajrangdal vallu chusarantey thindinaki nuvvu vundavu.....

  • @webdeveloper2432
    @webdeveloper2432 11 місяців тому

    Pankthi Bojanam antaru emo kada?

  • @Saniya.shahul
    @Saniya.shahul Рік тому +2

    Yemira Nayana thinipichi champestaru kadhara meeru 😭😭😭😭😭

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 Рік тому

    బంతి భాజనం కాదురా,
    పంక్తి (వరుస)(లైన్) భోజనం.
    ఎక్కువ మందికి భోజనం పెట్టే విధానాన్ని ఇలా పిలుస్తారు.

  • @salinasimhamsantoshkumar351
    @salinasimhamsantoshkumar351 Рік тому +7

    జై బాలయ్య బంతి భోజనం అని హోటల్ పేరు అయుంటే ఇంకా పాపులర్ ayadhi బ్రదర్ జై బాలయ్య 🦁🦁🦁🦁🔥🔥🔥🔥 జై వీర సింహ రెడ్డి జై అఖండ 🔥

    • @surya-gg5go
      @surya-gg5go Рік тому +5

      Aa dharidhrudu Peru pedithe vachevadu kuda radu

    • @KrisM-uu5hr
      @KrisM-uu5hr Рік тому +1

      Enduku, Balayya Vantagadaitey Inka bagundi😂already pedda POTTA kuda vundi, baga suit avutadu😆😆😂😂

    • @praveenkumarreddy.v6823
      @praveenkumarreddy.v6823 Рік тому +1

      lov da ani pettandi caption nuvvu ne pichi peaks lo vundi

  • @VinayTruth
    @VinayTruth Рік тому +1

    Veg Price enta sir?

  • @nelsongloryranu6482
    @nelsongloryranu6482 Рік тому +1

    Pls dont promote for the sake of money . Services is worst than worst '. very unwelcoming atmosphere, price is high . Avg taste . pls dont wast ur time and momey .

  • @santoshkumarvlogs3753
    @santoshkumarvlogs3753 Рік тому

    700 antae ekkuvae Sir. Inko 100 add chestae KG mutton vachidhi.......family antha thinochu........homely food

  • @Gunnajipabbisetty
    @Gunnajipabbisetty 10 місяців тому

    Banthi bojanam kaadhu pankti bojanam.