సినిమాల్లో హైందవ ధర్మం పై దాడి: Lyricist Anantha Sriram Shocking Comments On Cinema Industry | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2025

КОМЕНТАРІ • 33

  • @sirishamp6106
    @sirishamp6106 17 днів тому +5

    9:53 సినిమా అనేది వ్యాపారాత్మకమైన కళ
    కాళాత్మకమైన వ్యాపారం
    కాబట్టి ఆ వ్యాపారాన్ని సినిమాకి లేకుండా చెయ్యాలి అంటే హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలని హిందూ ధర్మాపై దాడి చేసే సినిమాల్ని తిరస్కరిద్దాము.
    ప్రభుత్వ బహిష్కరణ కన్నా మన తిరస్కరణే గొప్ప మార్గం
    వాడికి వ్యాపారము రాదు, వాడికి డబ్బులు రావు, ఇంకా ఎప్పుడూ, ఏ నిర్మాత హిందూ ధర్మాన్ని హననం చెయ్యడానికి సాహసించడు....
    జై శ్రీరామ్🚩🚩,,🚩

  • @naveenchelimela4002
    @naveenchelimela4002 17 днів тому +2

    Really good speech by Anantha Sriram, he has the guts to talk the truth.

  • @sirishamp6106
    @sirishamp6106 17 днів тому +6

    9:27 🙏🙏 ధర్మం పట్ల వున్న నిబద్ధత కలిగిన ఒక మొనగాడే చెయ్యగలడు ఇటువంటి ప్రతిజ్ఞ 👏👏
    15 సంవత్సరాలు అన్య మతస్తుడి తిరస్కారానికి చెంప ఫెళ్ళు మనిస్పిస్తు పాటలు రాయని హిందూ మొనగాడు
    మన ఈ ఆణిముత్యం Sri Anant Sriram garu 🙏🙏🙏🔥
    జై శ్రీరామ్

  • @Praveenakula101
    @Praveenakula101 17 днів тому +3

    Amazing speech

  • @DurgaPrasad-hr6bh
    @DurgaPrasad-hr6bh 17 днів тому +2

    జైహింద్

  • @sirishamp6106
    @sirishamp6106 17 днів тому +2

    10:28
    భం భం భం
    భం భం భం
    భళా భళా మని మ్రోగిందిర శంఖారావం
    ఇది హైందవ శంఖారావం
    హిందూ బంధువులందరొక్కటై
    ముందుకేగమని భావం .... 👌👏👏
    ముందు

  • @priyaayyar5815
    @priyaayyar5815 17 днів тому +2

    జై హిందు జై హింద్

  • @priyaayyar5815
    @priyaayyar5815 17 днів тому +2

    శ్రీ రామ రామ రామేతి
    రమే రామే మనోరమే
    సహస్ర నామ తతుల్యం
    రామ నామ వారాననే

  • @maheshwariaadi484
    @maheshwariaadi484 16 днів тому

    Superb 👌👌👌

  • @PSamuvel
    @PSamuvel 15 днів тому

    మీరునిజమైనహైందవులుకారు.మరుమతోన్మాదవాదులు.కులపిచ్చి.మతపిచ్చి.నరహంతకులమతం.మీరుహిందువులు.హైందవులుకారు.హైందవులు.అందరి.ప్రేమిస్తారు.గౌరవిస్తారు..హైందవులకు.హిందువులకుగలతేడా.ఇది. ఎప్పుడుగుర్రంగాడిద అవ్వదు.గాది దగాడిదే.గుర్రంగుర్రమే.

  • @priyaayyar5815
    @priyaayyar5815 17 днів тому +1

    ఇప్పటికి అయిన హిందువులు అందరు కళ్లు Theristhe అంతె chalu మనలో మనం Vimarsichu కోకుండా అందరం ఏకతాటి పై nilabadadam

  • @priyaayyar5815
    @priyaayyar5815 17 днів тому +2

    కర్ణుడు అన్నీ Thelisi కూడ, thappani Thelisi కేవలం దుర్యోధను న్ని Santhosha పెట్టడా నికి Thappudu పనులు Chesadu ఎవరికైన సానుభూతి undocheme కాని కర్ణుడు ఎప్పటికి hero కాదు

  • @sirishamp6106
    @sirishamp6106 17 днів тому

    2:18 శ్రీ అనంత శ్రీరామ్ గారి అద్భుత గర్జన హైందవ ధర్మ హననం యొక్క 3 కోణాలు
    1. కావ్య పురాణ ఇతిహాస వక్రీకరణ, వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతము (అనేక సినిమాల్లో అధర్మం వైపున్న కర్ణుడి పాత్రకు ప్రశ్నించకుండా ఆపాదించే గొప్పతనము, సీతా రాముల, పవ కుశ పాత్రలు, సాంస్కృతిక హననం
    1 వ దారి నిమ్మకి నీరెత్తినట్టు ఉండటమా?
    నిగ్గదీసి నిలేయడమా?
    2. తెర మీద పాత్రల్లో పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగపరచడము
    3. తెరవెనక హిందువుల ముందు అన్య మతస్థుల ప్రవర్తన
    నోరుముసుకోవడమా???
    నిగ్గు తేల్చడమా??

  • @MukeshMukesh-n1x
    @MukeshMukesh-n1x 13 днів тому

    జై శ్రీరామ్ 👍

  • @spandan637
    @spandan637 15 днів тому

    I agree with ananth sri ram sir🙏

  • @venkatareddy8110
    @venkatareddy8110 15 днів тому

    కరెక్ట్
    మీరైనా గలం విప్పి నందులకు సంతోషం కలిగించే విషయం.
    ఇక కలానికి పదును పెట్టాలి

  • @kodalisaibabu9812
    @kodalisaibabu9812 17 днів тому +1

    Jai sri ram

  • @OnlyTruthFromTheHeart
    @OnlyTruthFromTheHeart 17 днів тому +2

    *ఈ అనంత శ్రీరామ్...*
    *ముందురోజే జంతు చర్మంతో చేసిన జాకెట్ ధరించి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కువచ్చి అతిశయ పలుకులతో ఊదర గొట్టాడు!*
    *ఈరోజు సనాతన ధర్మ పరిరక్షణ సభలో కాషాయపు రంగువస్త్రాలు ధరించి ధర్మ సూక్తుల తూఠాలు పేల్చాడు!*
    *అతిశయ డప్పుల మోతలకు అంతేలేదు!*
    *చెప్పేనీతులకు చేసే పనులకు పొంతనే లేదు!*
    *రాత్రికి రాత్రే ఈ జ్ఞానికి జ్ఞానోదయం కలిగిందా?!*
    *లేకా కపట నాటక కుటిల తత్వం బయట పడిందా!?*
    *మరి దానవీర శూరకర్ణ అనే సినిమాకు దర్శకత్వం వహించి నటించి మెప్పించిన!*
    *కాషాయ వస్త్రధారి స్వర్గీయ ఎన్టీఆర్ గారిది అవగాహనా రాహిత్యమా?*
    *లేక...నాలుగు డబుల్ మీనింగ్ పాటలు రాసి కాసులు వెనకేసుకొని కూతలు కూస్తున్న ఈ కుహానా మేధావిదా?*
    *స్టేజిపై సనాతన ధర్మాన్ని హైజాక్ చేసే ఒక ఆధిపత్య వర్ణంతో నిండింది!*
    *స్టేజిక్రింద సభ తరతరాల అణచివేతకు గురవుతున్న పీడిత వర్ణంతో నిండిపోయింది!*
    *అసమానత్వమే సనాతన సమస్య కాదా?*
    *ఆధిపత్య ధోరనే అసలు సమస్యకు మూలం కాదా?*
    *ఆధిపత్యానికి అణచివేతకు కలిగే బాధ తెలుస్తుందా!?*
    *ఆధిపత్య వర్ణం సనాతనాన్ని సంస్కరిస్తుందా!?*
    *సనాతన సమాజంలో శుద్ధమైన ఆత్మ విమర్శ జరిగేదెన్నడో!*
    *ఆత్మవిమర్శ ఫలితంగా సమూలమార్పు జరిగేదెన్నడో!*

  • @ss-wn8mg
    @ss-wn8mg 17 днів тому +2

    తెలుగు సినిమా దర్శకులు తెలుగు సినిమా నిర్మాతలు తెలుగు సినిమా హీరోలు వాళ్ల పొట్టకూటి కోసం హిందూ దేవి దేవతలను చాలా హేళనగా కామెడీగా చూపించారు తర్వాత వాళ్లు బూతులు కామెడీ అయిపోతాయి దేవుడు చేసిన మనుషులు సినిమాలో లక్ష్మీదేవిని విష్ణు మూర్తిని కామెడీగా చూపించారు 100 కోట్లు ఉన్న పూరి జగన్నాథ్ కాస్త ₹100 కి వచ్చేసాడు జీవితంలో బతకడానికే చాలా మార్గాలు ఉంటాయి ఆ మార్గాల ద్వారా ధర్మాన్ని విమర్శించకండి తర్వాత మీ బ్రతుకులు ఎలా ఉంటాయో మీరు ఊహించలేరు మనం ప్రస్తుతం ఉన్న చిన్న గడ్డి పరక అందులో నువ్వెంత నీ సినిమా ఎంత

  • @mohannaidu01
    @mohannaidu01 17 днів тому

    Jai Sri Ram

  • @DhanaLakshmi-wf5ld
    @DhanaLakshmi-wf5ld 17 днів тому

    Jai sriram

  • @0123987abc
    @0123987abc 17 днів тому +3

    Nuvve kada brother, Varudu Kavalenu ane movie lo DIGU DUGU NAAGA ane song raasi oka bhakti paata ni vulgar ga raasavu. At least eka nundi aina alanti panulu cheyyoddu dayachesi.

  • @LIFE9679
    @LIFE9679 17 днів тому

    Only national issues please

  • @kondurirajesh150
    @kondurirajesh150 17 днів тому

    Jai hindu

  • @nethalarajukumar9031
    @nethalarajukumar9031 17 днів тому

    Appudu em chesav anna

  • @balaji_gen12
    @balaji_gen12 17 днів тому

    Mana AP lo intha mandi gorrelu vunayya😂😂

  • @bvrnaidu4634
    @bvrnaidu4634 17 днів тому

    😂😂

  • @VijayraoGangavarapu
    @VijayraoGangavarapu 17 днів тому +1

    Nuvvu daridramaina cinema rangamlo endukunnaavu? Bayatiki vachhi maatlaadu.

  • @tejkamal6084
    @tejkamal6084 17 днів тому

    Karna is real hero for ever for ever. Lord Krishna saluted to Karna at his last moment. You know nothing about Karna. Bhihma also praised Karna. How many wrongs had been done by pandavas. First read the whole Mahabharat. You have no eligibility to talk even one word about Karna. How dare you are to talk about Karna. Say sorry to Karna. Other wise the God will punish you.

  • @PunnamSrikanth-m4n
    @PunnamSrikanth-m4n 17 днів тому

    అనాథ్ శ్రీరాం 🙏🙏🙏🙏

  • @GangadharBurisetti
    @GangadharBurisetti 15 днів тому

    Jai Sri Ram

  • @gopisyamathilli3389
    @gopisyamathilli3389 17 днів тому

    Jai sriram