Maa Ooru Srikakulam Lyrical |Srikakulam Sherlockholmes |Vennela Kishore |Ramajogayya Sastry | Mangli

Поділитися
Вставка
  • Опубліковано 19 чер 2024
  • Get ready for an exciting Lyrical Song #MaaOoruSrikakulam from the movie '#SrikakulamSherlockholmes, starring #VennelaKishore and #AnanyaNagalla. Directed by Writer Mohan and music by #SunilKasyap.
    #Maaoorusrikakulamsong #Srikakulamsherlockholmesmovie #Manglisongs #Vennelakishorenewmovie #Sunilkasyapsongs #Ananyanagallamovies #Telugucinema #Latesttelugusongs #Telugunewsongs #Telugusongs #Teluguhits
    Stay updated with the latest videos, Subscribe on the link - bit.ly/adityamusic
    WhatsApp Channel Link - whatsapp.com/channel/0029VaAg...
    Click here to share on Facebook- bit.ly/3v3iHeg
    Song Name : Maa Ooru Srikakulam
    Lyrics: Saraswati Putra' Ramajogayya Sastry
    Singer: Mangli
    Music Director: Sunil Kashyap
    Movie Name : Srikakulam Sherlockholmes
    Banner : Sri Ganapathi Cinemas
    Lasya Reddy Presents
    Cast : Vennela Kishore, Ananya Nagalla, Siya gowtam, Muralidhar goud
    Producer : Vennapusa Ramana Reddy
    Written & Directed by : Writer Mohan
    Executive Producer : Rejesh Rambala
    Music : Sunil Kasyap
    Fights : Dragon Prakash
    Publicity Designer : Dhani Aelay
    Promo Editor : Vamsi Cuts
    VFX director - raj pavan kommoju (irendri studios)
    Sound: Raju
    Co.director: Gudipalli Jagan
    Chief Associate Director: Mugu Ammoru [arun]
    Associate Directors: Chaitrika Sagar Molla, Murali Oruganti
    Assistant Directors: Arjun Sitara, Sorra Neelakantam, Giri Pulimala, Pradeep Chandaka [army]
    Di :Narendra
    Associate: Camaraman Shiva Shankar
    Assistant: Cameraman Kumarswamy Neeli
    Associate: Editor Malik Ma
    Costume: Chief Tirumala
    Makeup: Chief Charan
    Lyrical Video: Aloshious Xavier
    Associate Edi Production Manager: Mandavilli Durga Prasad[durga]
    PRO : Vamsi,shekar
    Audio On: AdityaMusic
    ------------------------------------------------------------------------------------------
    Enjoy and stay connected with us!!
    ►Subscribe us on UA-cam: bit.ly/adityamusic
    ►Like us on Facebook: / adityamusic
    ►Follow us on Twitter: / adityamusic
    ►Follow us on Instagram: / adityamusicindia
    ►Follow us on LinkedIn: bit.ly/2Pp6ze3
    SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:
    ►For South Indian Dubbed Movies in HD: / adityamovies
    ►For Songs with Telugu Lyrics: bit.ly/3cpQuFH
    ►For Devotional Songs: / adityadevotional
    →"మా పాట మీ నోట" Telugu Lyrical Songs / @mapaatameenota
    →Latest Tollywood Lyric Video Songs - bit.ly/1Km97mg
    →Ever Green Classics - goo.gl/1fZEDy
    →Popular Jukeboxes - goo.gl/LNvAIo
    →Telugu Songs with Lyrics - goo.gl/7ZmgWT
    © 2024 Aditya Music India Pvt. Ltd.

КОМЕНТАРІ • 206

  • @kishordunna2204
    @kishordunna2204 8 днів тому +278

    మన శ్రీకాకుళం ❤ వారు ఉంటే ఒక లైక్ వేసుకోండి 😊

  • @gopikrishna1930
    @gopikrishna1930 5 днів тому +34

    శ్రీకాకుళం అంటే ఒక్క వలస కూలీలే కాదు,, సామాజిక జ్ఞానం,, జానపదం,, సాహిత్యం,, ఉద్యోగిత,, ఏ ప్రాంతం లో అయినా ఇమిడిపోగలిగే తత్వం,, జ్ఞాన భాండారం,, క్రమశిక్షణ,,అణచివేతకు ఎదురు తిరిగే విప్లవ శౌర్యం ఇవన్నీ మా ప్రాంత వాసుల సొంతం,,, ఇన్ని గొప్ప గొప్ప విషయాలు ఉండగా,, కూలీలం,, రెక్కాడితే గాని డొక్కాడని బతుకులం ఇలా జనాలకి మన ప్రాంతం పైన దయకలిగే మాటలు తప్ప,,, శ్రీకాకుళం గొప్పతనం వర్ణించే పదాలు ఏమున్నాయి ఈ పాటలో,,, సినిమా అంటే ఎందరో వేరు వేరు ప్రాంతాల వాళ్ళు చూసే మాధ్యమం,, లేదా మన వైశిష్ట్యాన్ని చాటి చెప్పుకునే ఒక మార్గం,,, ఇలాంటి సాహిత్యం వల్లన ఇది విన్న వేరే ప్రాంత వాసులకు మన మీద కలిగేది sympathy తప్ప మన గొప్పతనం, వైశిష్ట్యం కాదు,,, ఒకవేళ కష్టాలే చెప్పాలి అనుకుంటే ఉద్ధానం నీళ్ళ సమస్య,, మన యాస మీద వేరే వాళ్లు చూపే చిన్న చూపు గురించి కూడా ప్రస్తావించాలి,, సినిమా దృష్టికోణం లో ఐతే అది ఆయా పాత్రలకు ఆపాదించాలి తప్ప మొత్తం ప్రాంతవాసులపైన కాదు,,, ఇక సాహిత్యం విషయానికి వొస్తే ఆ పాట మొత్తం మీద శ్రీకాకుళం మాట ఒక్కటీ లేదు,, అదే తెలంగాణ పాట ఐతే అక్కడి యాస,, పదాల ప్రాస పొంగుకొస్తుంది,, ఇది వివక్ష కాక ఇంకేంటి...??? మనమేంటో తెలియని వాళ్ళు ఈ పాట వింటే,, మన ప్రాంతం పట్ల మనుషుల పట్ల జాలి చూపి కూలి బతుకులు వీళ్ళవి అనుకుంటారు తప్ప గొప్పగా ఏం ఫీల్ అవ్వరు అన్నది నా ఉద్దేశ్యం,, గానం వింటే గుండె పొంగాలి తప్ప,, వేరే వాళ్ళు చూసే జాలి చూపులతో కుంగిపోకూడదు,,,🙏

  • @Border_man_Uday
    @Border_man_Uday 8 днів тому +63

    మా శ్రీకాకుళం జిల్లా కష్టాలు సాహిత్యాలు జానపద సంపద చూపించి నందుకు ధన్యవాదాలు సర్ 🙏😊

  • @murthyboni
    @murthyboni 9 днів тому +50

    రామజోగయ్యశాస్త్రి గారు చాలా బాగా సాహిత్యం అందించారు. మంగ్లీ గారి కంఠ స్వరం పాటకు ప్రాణం పోసినట్టుంది. చాలా గొప్పగా నేపథ్య గానం చేశారు. ధన్యవాదాలు అందరికీ 🙏😎

  • @rameshaika5911
    @rameshaika5911 8 днів тому +43

    మంగ్లీ మేడం గారు మా జిల్లా తరుపున మీకు ప్రత్యేక ధన్యవాదములు 🎉🎉🎉చాలా చక్కగా పాడారు 🙏🎹🎸🎤🥁

  • @haricharanujuru9953
    @haricharanujuru9953 7 днів тому +16

    పాట రాసిన రామ జోగయ్య శాస్త్రి గారికి మరియు పాట చాలా చక్కగా పాడిన మంగ్లీ గారికి మా శ్రీకాకుళం తరపున ప్రత్యేక ధన్యవాదాలు చాలా పాట చాలా బాగుంది

  • @rameshsappa4809
    @rameshsappa4809 7 днів тому +21

    మన శ్రీకాకుళం గురించి ఇంత బాగా వర్ణించిన ప్రతిఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము..Thanks for a lot ❤❤

  • @vioceofleaders
    @vioceofleaders 9 днів тому +26

    సూపర్ అన్నయ్య చాణుక్య టీం కి ధన్యవాదములు మా శ్రీకాకుళం వాసుల వలస బ్రతుకుల కోసం ఒక చక్కనైన పాట వ్రాసారు....

  • @kraju1132
    @kraju1132 9 днів тому +20

    చాలా బాగుంది..
    మోహన్ గారు.. ఎంతైనా అభినందనీయులు..
    చక్కటి సాహిత్యం
    అందుకు తగ్గ గాత్రము
    "" రెక్కలాడకుంటే
    గుండె గుక్కపెట్టకుండా తెల్లారదే
    ఈచోట కొన్నాళ్లు, ఆచోట కొన్నాళ్లు
    మారిపోతాయంట ఇళ్ళు ఊళ్లు
    తీరిపోనీవంట మా కన్నీళ్లు...
    ... సవితృ

  • @user-jq4bd9xr4m
    @user-jq4bd9xr4m 7 днів тому +8

    రామ జోగయ్యశాస్త్రి గారికి పదాభి వందనం మా జిల్లా వలసల గూర్చి మా శ్రమకోసమద్భుతమైన లిరిక్స్ వ్రాసినందుకు

  • @atlarahulkumar4980
    @atlarahulkumar4980 7 днів тому +7

    *❤️Love srikakulam...❤️*
    *మా ఊరు శ్రీకాకుళం మేమంతా శ్రామికులం....*
    *అద్భుతం సినీ గేయం...*
    *గుండే గాయం సైతం నయం...*
    *మన శ్రీకాకుళం జిల్లా యొక్కజీవనశైలిని,మన కష్టాన్ని,మన ప్రాంత ప్రజల,అమాయకత్వాన్ని,శ్రామిక స్వేదన్ని,శ్రమ జీవుల బాధలని,వలస బ్రతుకుల చిత్రాన్ని,సిక్కోలు ప్రజల నమ్మకాన్ని అద్దం పట్టేలా రచింపబడిన పాట...* ❤️
    *ప్రతి ఒక్కరి మనస్సులోతులకు చేరుకొని సిక్కోలు ప్రజానీకం అర్ధతను బాహ్య ప్రపంచానికి చాటిన సినిగేయ పాట...*
    *అందం చందం ఉట్టిపడేలా రాసిన లిరిక్స్ వీక్షకులకు పూర్తిగా విస్మయం చేయగలిగిన పాట...*
    *మన సిక్కోలు పాట...**

  • @V.M7982
    @V.M7982 8 днів тому +22

    I ❤ Srikakulam !

  • @SharathkaAdda
    @SharathkaAdda 8 днів тому +8

    Mangli paaadindi antey super hit inga song….em noori posav ra devuda ah gonthulooo….❤❤❤

  • @nagarajunaru5172
    @nagarajunaru5172 7 днів тому +8

    మా శ్రీకాకుళం సాంగ్ సూపర్ TQ movie time 🙏🙏

  • @shivaganeshlokanadham13
    @shivaganeshlokanadham13 8 днів тому +7

    Elanti movie's chala ravali
    Kastani prateeka aina
    Vijayaniki maruperu aina ma srikakulam goppatam andariki teliyali
    Thankyou TFI
    FOR making regional film's, feel the fragrance of real soul of srikakulam❤❤

  • @sudhakarr9275
    @sudhakarr9275 7 днів тому +3

    చాలా చక్కని పాట మా శ్రీకాకుళం పై పాడిన పాట చాలా గొప్ప పాట రాసిన రామజోగయ్యగార్కి, స్వర సమర్పణ చేసిన మంగ్లి గార్కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🎉🎉

  • @rajudummu1677
    @rajudummu1677 9 днів тому +14

    Maa kosam padinaduku 🫂 TQ ❤

  • @tompalabhaskararao7983
    @tompalabhaskararao7983 6 днів тому +2

    మంగ్లీ గారు... మీకు మా..... సెల్యూట్..... చాలా బాగా పాడారు.....🎉🎉🎉🎉

  • @kotipilligopalakrushna1838
    @kotipilligopalakrushna1838 8 днів тому +7

    పల్లె పాట బాగుంది ❤

  • @somuulala-my5kb
    @somuulala-my5kb 3 дні тому

    ఇంత మంచి సాంగ్ ఇంత అందంగా మన శ్రీకాకుళం గురించి chepindhu కు ధన్యవాదాలు

  • @prempatnaik1363
    @prempatnaik1363 8 днів тому +5

    Srikakulam vibes🎉

  • @vandananancharaiah
    @vandananancharaiah 8 днів тому +5

    మా ఊరు శ్రీకాకుళం. మేమంతా శ్రామికులం. స్వేదమే మూలధనం. ఊరికి మాకూ దూరం. పొట్ట చేతబట్టి పొలిమేర దాటి... మూటా ముల్లె పిల్ల జల్లాలతోటి... రివ్వు రివ్వు మని వలస గువ్వలం, ఏడాదికోసారి మా గూటికొస్తాం... ’ అంటూ శ్రీకాకుళం వలస జీవుల బతుకు చిత్రాన్ని ఆవిష్కరిస్తుందీ పాట❤😂😊

  • @venkateshbagathi143bagathi9
    @venkateshbagathi143bagathi9 7 днів тому +2

    మా సిక్కోలు...ప్రాంత బాధలు..నీ.. గానం రూపంలో రూపొందించన రామ జోగయ్య శాస్త్రి గారికి...పాడిన.. మంగ్లీ గారికి .మా సిక్కోలు ప్రజల తరుపున ధన్యవాదములు ..❤🎉

  • @chintalalokesh1359
    @chintalalokesh1359 8 днів тому +3

    Thanks to mangli mam you singing to I am very proud of with my village song❤❤❤💙💙💙💖💫🌟💯🔥

  • @justnodust6681
    @justnodust6681 8 днів тому +11

    Guys from Srikakulam but living outside Srikakulam~ Hit like here❤

  • @pachipalasesharao6497
    @pachipalasesharao6497 8 днів тому +5

    ఓ మంచి పాట విన్న తృప్తి.

  • @kolasaikumar9280
    @kolasaikumar9280 9 днів тому +8

    Super song❤
    I'm from srikakulam
    Tq so much singing for us

  • @muralikrishna281
    @muralikrishna281 5 днів тому

    మా ఊరు శ్రీకాకుళం మేము అంతా శ్రామికులం... Wow superb lyrics.. I ❤ Srikakulam. ❤

  • @ippilisanthoshkumar5331
    @ippilisanthoshkumar5331 5 днів тому +1

    చాలా చాలా బాగుంది .కల్ల ముందు మా సిక్కోలు వారి కష్టాలు చూసినట్టు ఉంది.

  • @konapalalalitha8806
    @konapalalalitha8806 8 днів тому +5

    లవ్ యూ సిక్కోలు ❤

  • @kameswararaoneelapu2938
    @kameswararaoneelapu2938 8 днів тому +4

    It's a very nice song and the lyrics touch the heart.
    Thank you the lyrics writer Mr.Ramajogaya shastri Singer Ms.Managli and the team.❤

  • @jagadeeshjjagadeeshj6237
    @jagadeeshjjagadeeshj6237 9 днів тому +14

    Tq all mana meda song padina anduku

  • @srinivassaripalli9421
    @srinivassaripalli9421 3 дні тому +2

    E shooting ma vurlo tesaru, That is my village❤

  • @mokshitha5336
    @mokshitha5336 7 днів тому +2

    I ❤ SRIKAKULAM
    శాస్త్రి గారు 🙏🙏🙏

  • @MrMAX-dg7is
    @MrMAX-dg7is 4 дні тому

    Literally goosebumps mayaaaaa🔥🔥🔥
    Sonthaooru feeling ye veru maya....ee dheshalu kandalu dhati valasalu occhesthamu gaani😢😊

  • @sundarib8346
    @sundarib8346 5 днів тому

    Chalaa chakkagaa paadaaru mangli gaaru. Saahityam adbhutam. Srikakulam aaatmiya bandhalu chakkagaa vrasaaru

  • @sramesh1996
    @sramesh1996 5 днів тому

    మాది కూడా శ్రీకాకుళం..... చాలా ధన్యవాదాలు మంచి సాంగ్.
    ఈ song విన్నాక మా ఊరు గుర్తుకి వచ్చింది. ఊరికి దూరంగా ఉంటే ఎంత కష్టం గా ఉంటుందో నాకు బాగా తెలుసు...... జాబ్ కోసం జమ్ము కాశ్మీర్ లో ఉన్నా 😢😢😢😢

  • @user-jz2jk2pj9o
    @user-jz2jk2pj9o 5 днів тому +1

    శ్రీకాకుళం మాండ్లికం వచ్చిన గాయనితో ప్రయత్నం ఉంటే బాగుండేది, ఇప్పుడు తెలంగాణ పాటలా ఉంది

  • @titubisai
    @titubisai День тому

    ଶ୍ରୀକାକୁଲମ୍...❣️

  • @prmusical3110
    @prmusical3110 8 днів тому +1

    Super song waiting this movie

    • @VSGK2020
      @VSGK2020 8 днів тому

      Hi pr musical team🎉🎉

  • @jagadeeshsowreddi
    @jagadeeshsowreddi 4 дні тому

    Super hit pakka

  • @rahulkasa7227
    @rahulkasa7227 4 дні тому

    Ee Songs venttu unte full body vibration Full happy 😊😊😊 each and every leryics dam true

  • @RAMBABUTechchannel
    @RAMBABUTechchannel 4 дні тому

    మా ఊరు శ్రీకాకుళం మేము నిజమైన శ్రామికులం❤

  • @Snehapradeepvlogs
    @Snehapradeepvlogs 3 дні тому

    Srikakulam is an emotion ..❤

  • @MalathiRaj_
    @MalathiRaj_ 2 дні тому

    I’m also from Srikakulam
    Kani memmu Hyderabad Vachi bratukutunam I love my village

  • @chaitanyach6569
    @chaitanyach6569 7 днів тому +2

    Bratuku teruvu kosam poye batasarulam …. Visakha express general boogie ni adigithe cheptundi ma kanneti gadhala charitha, ekkado Chennai lo goda kulithe kulipoye kooli bratukulu mavi.. rupai kooli ekkuva sampayinchi pillalni Baga sadivinchukovalani thapana…enni prabhutwalu marina chesedemi ledu ma kastalu maavey😢😢😢

  • @rameshaika5911
    @rameshaika5911 8 днів тому +2

    చాలా మంచి లిరిక్స్ రాసారు సార్....🎉🎉🎉

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 2 дні тому

    Exactly correct song about jilla vasulu TQ to all unit

  • @veerendragobidesi78
    @veerendragobidesi78 8 днів тому +1

    Editing is good, you have a good feature Aloshious And Congratulations.. All The Best Mohan Sir And Team 💐💐💐💐🎉🎉

  • @battamukthesh655
    @battamukthesh655 5 днів тому

    Ma gundello memu feel ayyena e song tho kontha anandani ichindi thank you so much for making this type of song

  • @devikumarilotti8872
    @devikumarilotti8872 2 дні тому

    Super singer madam garu

  • @anilkrphotography1267
    @anilkrphotography1267 5 днів тому

    Really wonderful Song...Bayya ...

  • @ganeshtechnologies7527
    @ganeshtechnologies7527 5 днів тому

    అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.
    సినిమా ఘనవిజయం కావాలి.
    నటీ నటులకు, దర్శక నిర్మాతలకు,
    పాట రచయితకు, పాడిన మంగ్లీ గారికి
    మిగిలిన సినిమా సభ్యులందరికి
    ధన్యవాదాలు 🙏

  • @bujjigaduballeda5075
    @bujjigaduballeda5075 5 днів тому

    Thank you mangli madam,Rama jogaya sastri garu but Srikakulam people more in army, Railway,teachers,

  • @saikumarpeddintti1344
    @saikumarpeddintti1344 7 днів тому +1

    Tq u sir representing us

  • @saikumarkalyanam505
    @saikumarkalyanam505 6 днів тому

    Na first comment in UA-cam
    Wonderful lyrics
    Real lyrics
    Fabulous lyrics
    💯 % true
    Nijanga lyrics eavaru rasaro kani manasuki hattujunnayi
    Mangili gari song super......
    Wonderful song ....
    Touched my heart ❤️

  • @laxminarayana461
    @laxminarayana461 7 днів тому +1

    Excellent 🎉

  • @ykdialoguesspeeches914
    @ykdialoguesspeeches914 7 днів тому +1

    పలాస.. ❤❤❤

  • @619kranthi
    @619kranthi 6 днів тому

    Lyrics are so good as per our situtation of sklm

  • @amarreddysadi2322
    @amarreddysadi2322 6 днів тому +1

    Madam I'm Very Happi I'm Srikakulam

  • @MonuKumar-pb3so
    @MonuKumar-pb3so 9 днів тому +4

    Very nice song

  • @VamshiAllada-vk5fv
    @VamshiAllada-vk5fv 5 днів тому

    మా ఊరు సాంగ్ తీసినందుకు ధన్యవాదములు❤❤❤ మా ఊరు శ్రీకాకుళం

  • @balu_crazy
    @balu_crazy 6 днів тому

    Song chala bagundi love from srikakulam❤️❤️

  • @Studsarath
    @Studsarath 9 днів тому +1

    Another melody added to my playlist ♥️

  • @gomasaradhin6412
    @gomasaradhin6412 8 днів тому +1

    Superb performance ❤

  • @arjunreddy8437
    @arjunreddy8437 8 днів тому +1

    Mangli akka super cute🎵🎵🎵🎵🎵🎵🎵🎵❤❤❤❤❤❤

  • @madhugootyactorwriter7040
    @madhugootyactorwriter7040 8 днів тому

    Ohhhh what a lovely lyric , nice music , all the best mohan garu. Eagerly waiting for your movie .

  • @jagadeeshbade7662
    @jagadeeshbade7662 2 дні тому

    I ❤ SRIKAKULAM

  • @babuvarikunta9666
    @babuvarikunta9666 8 днів тому +1

    ❤ excellent song 💯💯

  • @commanmanviews9878
    @commanmanviews9878 8 днів тому +1

    Very good lyrics sir

  • @user-dw2gr2vy7p
    @user-dw2gr2vy7p 5 днів тому

    I love 💕 srikakulam

  • @vinaykginni5116
    @vinaykginni5116 5 днів тому

    *మా సిక్కోలు జనాలు* !
    కష్టించే తత్త్వం.. కలుపుగోలుతనం మా వాళ్ళు సొంతం! అందుకే అంటారు
    "దేశం లో ఏ రాష్ట్రంలో చూసిన తెలుగోడు ఉంటాడు..వాళ్ళలో సిక్కోలు చిన్నోడు ముందే ఉంటాడు అని.. *వలస జీవులు* !
    జానపదం ఆటకి, భజన పాటకి, నక్సలైట్ ఉద్యమ పోరాటానికి పురిటిగడ్డ సిక్కోలు..మా గొప్ప *చైతన్యవంతులు* !
    అభివృద్ధి అంటించే కాలుష్యం మరకలు అంటించుకొని స్వచ్ఛత ఈ గాలి లో ఇంకా మిగిలే ఉంది.. *ప్రకృతి ప్రేమికులు* !
    కక్షలు కలహాలు వార్తల్లో పెద్దగా జిల్లా పేరు కనిపించదు..వినపించదు, అంతా *సలవ మనుషులు* !
    ఇక్కడ యాస భాష కి మా వల్ల గుర్తింపు వచ్చిందో లేక, వాటి వల్ల ఇక్కడ జనాలకి సికాకుళం బ్యాచ్ అనే గుర్తింపు వచ్చిందో తెలియదు, కానీ ఆ *యాస భాషలే* రాష్ట్రానికి చివరన ఉన్న (తూరుపు నుంచి మేమే మొదట) *సిక్కోలు జిల్లా Brand* ..👍

  • @satyakiran1
    @satyakiran1 6 днів тому +1

    I love srikakulam...nice song

  • @mallapurajesh2030
    @mallapurajesh2030 6 днів тому

    మా జిల్లా వాసుల కష్టాలను పాట ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపించిన ఎంటైర్ టీం కి హృదయపూర్వక నమస్కారములు

  • @rameshaika5911
    @rameshaika5911 8 днів тому +1

    పాట చాలా అద్భుతంగా వుంది 🎉🎉🎉

  • @vamseeg8511
    @vamseeg8511 8 днів тому +2

    Trending song ❤

  • @psycho-team
    @psycho-team 8 днів тому

    Super mohan garu chala bagundi

  • @indhusrimanikanta527
    @indhusrimanikanta527 9 днів тому +3

    🙏🙏🙏🙏🙏🙏 mangle garu

  • @harid1122
    @harid1122 6 днів тому

    Goosebumps 🔥 😢

  • @JayaPrakash-us4kb
    @JayaPrakash-us4kb 5 днів тому

    Super sir 🎉

  • @rameshaika5911
    @rameshaika5911 8 днів тому +1

    థాంక్స్ మంగ్లీ గారు 🎉🎉🎉

  • @ganeshpanigrahi6248
    @ganeshpanigrahi6248 6 днів тому

    I ❤ srikakulam sontha ooru ki dhuram ga unadhuku badhaga kuda undhi😢😢

  • @raviv1953
    @raviv1953 7 днів тому

    I am from Srikakulam..proudly say

  • @nareshkinjarapu3524
    @nareshkinjarapu3524 6 днів тому

    Sklm nundu ..Mangli gariki danyavadhamulu..

  • @saikumartamminana3530
    @saikumartamminana3530 5 днів тому

    Thanks a lot ❤❤

  • @NekulaNagarjuna
    @NekulaNagarjuna 2 дні тому

    Superannasong❤

  • @simhachalambade5385
    @simhachalambade5385 6 днів тому

    ❤ srikakulam

  • @Umashankarbeatbleculure
    @Umashankarbeatbleculure 5 днів тому

    నా సిక్కోలు జిల్లా ప్రజల కష్టాలు అర్దం చేసుకున్న సినీ నటులు లకు ధన్యవాదములు

  • @venkatabangarurajupotnuru2438
    @venkatabangarurajupotnuru2438 7 днів тому

    Thankyou team
    You just made me cry,and I love my srikakulam ❤

  • @chatigadulocal7005
    @chatigadulocal7005 8 днів тому +1

    Thq sr from srikakulam❤

  • @user-pq6hk7ik4x
    @user-pq6hk7ik4x 6 днів тому

    చావు చివరిదాకా చాకిరి మాకు ❤❤❤❤

  • @user-ht7of3vn1w
    @user-ht7of3vn1w 9 днів тому +2

    Super songs sir

  • @RK-ln9xe
    @RK-ln9xe 4 дні тому +1

    సిక్కోలు ప్రజలు ఒక like వేసుకోండి❤❤❤

  • @runipatro5948
    @runipatro5948 8 днів тому +1

    Song 🎵 🎶 🎵 super 👌

  • @user-du4gw4dg7z
    @user-du4gw4dg7z 8 днів тому +1

    Srikakulam...❤

  • @gopalreddygajjala6095
    @gopalreddygajjala6095 8 днів тому +2

    SONG 👌👌

  • @srideviramana6183
    @srideviramana6183 6 днів тому

    Super👍👍👌👌💐💐😢

  • @ArjunD-007
    @ArjunD-007 9 днів тому +2

    ❤❤❤❤ nice song

  • @rockingstarrishi9365
    @rockingstarrishi9365 7 днів тому

    Nice song Rajesh garu all the best

  • @mallapurajesh2030
    @mallapurajesh2030 6 днів тому

    Respect from Srikakulam