చెప్పడానికి అన్నీ బాగా ఉంటుంది but ఆ pain అనుభవించే వాళ్లకి తెలుస్తుంది any way batter words for you..... మనం ఎంత ట్రై చేసిన వాళ్లు ఎక్కడో ఒకచోట గుర్తు వస్తూ ఉంటారు.....
2016 nunchi 2023 varaku baga ఉన్నాము సడెన్గా ఏమైందో kaani ఈ 2023 ఏప్రిల్ లో నన్ను ఏమన్నదీ ante maa అమ్మ నాన్న పరువు తీసావు naa పరువుతిసావు naa జీవితం ఇంకా yentha agam చేస్తావు ani అన్నది తాను నన్ను పెండ్లి chesukunte వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారని naaku చెప్పింది నేను నువ్వు లేకుంటే నేను చనిపోతాను ani annanu Naaku ఎం కావద్దు ani naaku మాయమాటలు cheppi last oka వంక petti maa అమ్మ నాన్న పరువు తీసావు naa పరువు తీసావు ani కోపంగా మాట్లాడి వెళ్ళిపోయింది phone లో Kaani తన జ్ఞాపకాలు gurthuku వస్తుంటే తట్టుకోలేని badha okkate undhi Kaani ఎం చేయలేక potunna తాను last కి naaku maa అమ్మ నాన్న ముఖ్యం ani చెప్పింది ...... My opinion about love Sex is part of life But love is carenes Ammaiye ala chesindhi kabati love is west rip love 9666573756 Kaani thanu ante naaku amma kamte yekkuva kaani em chestam duram eyindhi thanki yevaro leniponi matalu vini guddi ga nannu blaim chesesindhi Anyway thana vishayam lo nenu em tappu cheyalu kaani naaku ela eyindhi My mobile number 9666573756 Naveen nalgonda
Nijaga love cheste alla madyalo vadileyaru family kosam alochichindi kani ni gurinchi alochichinda munde Anni telsi ninu Ela love chesidi appudu paruvu gurtuku raleda
ఇక్కడ కామెంట్స్ లో చాలామంది పెట్టారు. చెప్పినంత సులువు కాదు మర్చిపోవడం అని. నిజమే నాది లవ్ ఫెయిల్యూర్ కానీ అవతల వాళ్ళు మాత్రం మనల్ని మర్చిపోయి సంతోషంగా ఉన్నప్పుడు కష్టమైన మనం కూడా మర్చిపోవాలి మా జీవితం మాకు ముఖ్యం అనుకున్నప్పుడు మన జీవితం కూడా మనకు ముఖ్యమేమన కళ్ళ ముందు అవతల వాళ్ళు వాళ్ళ లైఫ్ లో అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారు మనం మాత్రం వాళ్ళని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఎందుకు కూర్చోవాలిరియల్ లవ్ అయితే వాళ్ళంతట వాళ్లే మనతో కలవడానికి ప్రయత్నం చేసే వాళ్ళు చేయలేదు అంటే దాని అర్థం. వాళ్ళు నిజంగా ప్రేమించలేదని కదా.
Today's society love is not about two beautiful hearts.. but it's about lust, money, cast, greed etc... it is fully becomes like a season or occasionally.. but not passionate....
chepadaniki simple gaaney untadhi sir.. but Practically Its not a easy.. 24/7 nanu mosam chesar anye badha thoni..Trust pothundi manushula meedha and mana Goals medha kuda. asalu life medhaney cheerak vasthadhi. love failure avaganey goal set cheskovali antey. edhi andariki Possible avadhu. konni love failures ela untai antey? manalani zero chesakey manalani vadilesthar. malli start cheyadaniki Time kuda Support cheyadh.. but chaala baga chepar sir? manam Computers aithey bagundu... andulona Delete Option untadhi.
Where there is will there is way…whenever in depression blindly trust yourself that you can able to do anything… you should support yourself and set a goal try to achieve it without any further doubts.
Kasyap Garu, meeru cheppe "my dear friends" ane word eppudu vinnaa sare , naku nijamga meeru best friend anipisthundi. Becoz, naalo unna loneliness povadaniki naku ee word Chala useful avuthundi sir. Thank you so much.
కానీ రియాల్టీలో బయటపడడం చాలా కష్టం.. కానీ గుండె ధైర్యం చేసుకొని ఇక తప్పదు ఒక్కటే జీవితం మళ్లీ పుట్టము అనుకొని అడ్జస్ట్ అవుతూ ముందుకు పోవాలి.. అన్ని మర్చిపోయి అనే ఆలోచన వినడానికి బాగుంటది పాటించడానికి కాదు కానీ సంతోషం పడడం కాదు సంతోషాన్ని నేర్చుకోవాలి ఇక తప్పదు...
Yes meeru cheppindi nijame they are not deserve your love then you can leave and accept the truth and move on and you are living for your family so try to think in that way after every problem even in love failure also... Be happy and live for your family
Yes sir meeru cheppindhi 100℅curect nenu resent ga aa feilure aney buvi lo. Kurukupoyanu but andhuloney undalenu kani aa mosam edhithey undey adhi gurthuchesukoni nalo power ento na goal. Medha pedthunaa
నిజమే సార్ ప్రేమ లో విఫలం అయితే కోలుకోవడం ఎలానో చెప్పారు కానీ పెళ్లి చేసుకొని పిల్లలు నీ కని వదిలేసి వెళ్లిపోతే తండ్రి కూడా ఇంట్లోంచి బయటికి పంపిస్తే పిల్లల్తో ఎలా బాధ లోంచి బయటికి రావాలి సార్ మాకు కూడా ఎలా దైర్యం గా వుండాలి
Okati meda aadara padakunda me Kalla meda meru nilabadi merento me nanna gaariki me vallaki telesetattu cheyyandi.valla mundu garvanga nilabadi vaaruki buddi cheppandi
చాలా బాగా చెప్పారు బట్ లవ్ ఫెయిల్యూర్ అయినవారికి ఈ లాజిక్ బాగా ఉపయోగపడుతుంది కానీ మీరు చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చి ంది థాంక్యూ సార్ కానీ మీరు చెప్పిన మాటలు లవ్ లో ఫెయిల్ అయిన వారికి మాత్రమే అర్థమవుతుంది 🙏🏻🙏🏻🙏🏻👍👍👍👍
Nijamainaprema doshani tappundi marinistundi nammakani penchutindi adi a premaayena ninna nalover life eroju na life. Repu yevvarido cheppalemu kada .jeevitam prematosagapovali nammakamto Naku gunapatamchepparu
సూపర్ సార్ మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారు. మీ సమాధానం కూడా అంతే స్మార్ట్ గా ఉంది మీ ఆలోచన విధానం చాలా బాగుంది సార్ మీ ఎక్స్ప్రెషన్ చాలా క్లియర్ గా ఉంది మాకు చాలా బాగా అర్థమవుతుంది మీరు చాలా బాగా నవ్వుతున్నారు సార్ మీరు అలా ఎప్పుడూ నవ్వుతూ మమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాం థాంక్యూ థాంక్యూ సర్........jack john
Oka person ni love chesi .. marage cheskoni...... Anni aipoyaka...... Aaaa person verey valla ni choose cheskunte....mana Kalla mundu.... Vallu close ga unte aaaa bada aslu tattukolekapotunnaa ...sir chachipovalanipistundi naku . .. aslu aaaa situations mind lo nundi aslu povadum leduuuu.....
Nenu meru cheppina matalaki na tharapunuchi meru annattu gane prema echa vallaki adhi chulakana ga vunte menu appatiki fall kadhu tq tq tq tq soo much sir tq tq me matala valla nenu video chusinatha sepu na medha naku namakam akuva ayindhi tq soo much sir tq tq
Love is only an attraction. I think the only true love is from mother in any situation.. In any situation she will struggle for us.. out side love is only an attraction.. follow your goal✊.. don’t expect any thing from any one by out side
👌👍 brother. Oka goal antu vunte yenthati pain Aina marchipovachhu. Yes brother I agree. Valle life anukunte antaku mundhu vaallu Leni life jeevinchaledha.yes
మీరు అందరూ ఆయన చెపి నట్టు ఒక సారి ఆ లోచించి చుడండి మీరు ఎలా చెప్పుతారు ఆయన చెపింది అంత జరగదు అని నిజం గా ఆయన చెపింది జరుగుతుంది మీరు అందరూ ఆయన ల ఆలోచించాలి 👍
ప్రేమ అనేది కూడా ఒక వస్తువు లాంటి ధీ ఎందుకు అంటే ఒక అమ్మాయి కోసం గాని అబాయ్ కోసం గాని మనము ప్రేమించిన అపుడు వాలా కోసం ఎనో డబ్బులు ఖర్చులు చేస్తాము చివరికిమన దగ్గర డబ్బులు లేకపోతే ప్రేకప్ అంటారు కొందరు మనుషులు నువ్వు కాకపోతే వేరే వాళ్లు లేరా అంటారు కొందరు
Yes correct ga chepparu it's my feeling and na life lo kuda elage jarigindhi nennu oka abhayini chala dp ga love chesanu but thana kosam chala chesanu chala dabbulu karchu pettanu adhi kuda na dhagara leka poyina naku ausaram ayina sare Thanu heart avakudadhu ani thaniki echanu but avani marachi poyi eppudu vala intlo vallu mrge picks chesarani ninnu Marge cheskonu annadu next antante Mona elage Mony adigadu adhi kuda 20, 000 so nennu na salary ma sir ni adiga but avaledu next vere valanu adiga evva ledhu so sorry nennu andharni adiga evva ledhu ani cheppa appudu ventane nivvu Naku appudu phone chaiku ani phone petesadu ayina call chesa but phone atha ledhu ok akarki Naku am ardham ayindhi antey na dhagara dabbu untene prema chupisthadu dabbu leka pothe prema chupinchadu Ani next vadiki dabbu kavvali manishi ausaram ledu oka manishi ni vadu kuntadu ani so friends appudu kuda okarni preminchendi anthey kani inthala badha petta Kandi please 🙏🙏🙏🙏🥺😭
Broken heart 💔 పుట్టినప్పుడు లేని కులం సచినఅప్పుడు రాని కులం మధ్యలో రెండు మనసులు కలిసినప్పుడే వస్తుంది ఎందుకు? 11 years Relationship Break😭
😢😢😢
What is your name brother
😭😭😭😭😭same
@@rachakondavenkatasai1355 Lokesh
కులం కాదు తమ్ముడు.. నువ్వు బోర్ కొట్టి ఉంటావు 👍👍love లో ఒకరికి ఒకరు ముందే తెలుస్తారు.. కాని.. పెద్ద వారు చేస్తే అర్థం చేసుకోవడానికి time పడుతుంది 👍
చెప్పడానికి అన్నీ బాగా ఉంటుంది but ఆ pain అనుభవించే వాళ్లకి తెలుస్తుంది any way batter words for you..... మనం ఎంత ట్రై చేసిన వాళ్లు ఎక్కడో ఒకచోట గుర్తు వస్తూ ఉంటారు.....
నువ్వు సూపర్ భయ్యా ఆ పెయిన్ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది
Asking me..
2016 nunchi 2023 varaku baga ఉన్నాము సడెన్గా ఏమైందో kaani ఈ 2023 ఏప్రిల్ లో
నన్ను ఏమన్నదీ ante maa అమ్మ నాన్న పరువు తీసావు naa పరువుతిసావు naa జీవితం ఇంకా yentha agam చేస్తావు ani అన్నది
తాను నన్ను పెండ్లి chesukunte వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారని naaku చెప్పింది నేను నువ్వు లేకుంటే నేను చనిపోతాను ani annanu
Naaku ఎం కావద్దు ani naaku మాయమాటలు cheppi last oka వంక petti maa అమ్మ నాన్న పరువు తీసావు naa పరువు తీసావు ani కోపంగా మాట్లాడి వెళ్ళిపోయింది phone లో
Kaani తన జ్ఞాపకాలు gurthuku వస్తుంటే తట్టుకోలేని badha okkate undhi
Kaani ఎం చేయలేక potunna
తాను last కి naaku maa అమ్మ నాన్న ముఖ్యం ani చెప్పింది
...... My opinion about love
Sex is part of life
But love is carenes
Ammaiye ala chesindhi kabati love is west rip love
9666573756
Kaani thanu ante naaku amma kamte yekkuva kaani em chestam duram eyindhi thanki yevaro leniponi matalu vini guddi ga nannu blaim chesesindhi
Anyway thana vishayam lo nenu em tappu cheyalu kaani naaku ela eyindhi
My mobile number
9666573756
Naveen nalgonda
Nijaga love cheste alla madyalo vadileyaru family kosam alochichindi kani ni gurinchi alochichinda munde Anni telsi ninu Ela love chesidi appudu paruvu gurtuku raleda
@divyapriya5796very sad. I too same
మాటలు చెప్పడానికి వినడానికి బాగుంటాయి అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది
True
Sarey anubavinchu
అస్సలేం లేదు brother
సరే నువ్వు అందులోనే ఉండిపో అని చెప్పాలనా మరీ.
Yes
ఎన్ని చెప్పిన ఆ భాధ భరించే వాళ్ళకే తెలుస్తుంది 🥺😭🥺
Avunuuu
Anubavinchadu kabatti solution cheppagaluguthunnadu manam akkade agipokudadu Ani motivation chesthunnadu
Avnu...kani kachhithanga bayataki ravalsindhe...lekunte andulone potham....alagola ravali time pattina sare ..
Yes true
Kastam bayyo narakam chukkalu kanipisthunnayi
ఇక్కడ కామెంట్స్ లో చాలామంది పెట్టారు. చెప్పినంత సులువు కాదు మర్చిపోవడం అని. నిజమే నాది లవ్ ఫెయిల్యూర్ కానీ అవతల వాళ్ళు మాత్రం మనల్ని మర్చిపోయి సంతోషంగా ఉన్నప్పుడు కష్టమైన మనం కూడా మర్చిపోవాలి మా జీవితం మాకు ముఖ్యం అనుకున్నప్పుడు మన జీవితం కూడా మనకు ముఖ్యమేమన కళ్ళ ముందు అవతల వాళ్ళు వాళ్ళ లైఫ్ లో అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారు మనం మాత్రం వాళ్ళని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఎందుకు కూర్చోవాలిరియల్ లవ్ అయితే వాళ్ళంతట వాళ్లే మనతో కలవడానికి ప్రయత్నం చేసే వాళ్ళు చేయలేదు అంటే దాని అర్థం. వాళ్ళు నిజంగా ప్రేమించలేదని కదా.
ప్రేమించిన వాళ్ళు దూరమైతే ఆ బాధ తట్టుకోవడం ఎవరి వల్లా కాదు ప్రేమ ప్రాణం పోసేది ప్రాణం తీసేది ఐ లవ్ యు బంగారం
As Kashyap told, GOAL is the only medicine for love failure! 🔥
మీరు చెప్పే ప్రతి
example ఎంతో బాగా relate చేసుకోవచ్చు
Today's society love is not about two beautiful hearts.. but it's about lust, money, cast, greed etc... it is fully becomes like a season or occasionally.. but not passionate....
chepadaniki simple gaaney untadhi sir.. but Practically Its not a easy.. 24/7 nanu mosam chesar anye badha thoni..Trust pothundi manushula meedha and mana Goals medha kuda. asalu life medhaney cheerak vasthadhi. love failure avaganey goal set cheskovali antey. edhi andariki Possible avadhu. konni love failures ela untai antey? manalani zero chesakey manalani vadilesthar. malli start cheyadaniki Time kuda Support cheyadh.. but chaala baga chepar sir? manam Computers aithey bagundu... andulona Delete Option untadhi.
True
Where there is will there is way…whenever in depression blindly trust yourself that you can able to do anything… you should support yourself and set a goal try to achieve it without any further doubts.
అవును బయట పడలేము...నేను అయితే జీరో అయ్యాను
Avunu nijame naku alane anipistundi engagement cancel chesukunanu 😭😭😭😭 adhi inka chala badhaga untundhi 😭😭😭😭😭
'manalni zero chesake manalni vadhilestharu ' true words ra❤
Kasyap Garu, meeru cheppe "my dear friends" ane word eppudu vinnaa sare , naku nijamga meeru best friend anipisthundi. Becoz, naalo unna loneliness povadaniki naku ee word Chala useful avuthundi sir. Thank you so much.
Nee e video కోసం 6 months గా సెర్చ్ చేస్తున్న,,,,,,but మీ name తెలియక చాలా try చేస finally i got it😍
Me too
I failure
కానీ రియాల్టీలో బయటపడడం చాలా కష్టం.. కానీ గుండె ధైర్యం చేసుకొని ఇక తప్పదు ఒక్కటే జీవితం మళ్లీ పుట్టము అనుకొని అడ్జస్ట్ అవుతూ ముందుకు పోవాలి.. అన్ని మర్చిపోయి అనే ఆలోచన వినడానికి బాగుంటది పాటించడానికి కాదు కానీ సంతోషం పడడం కాదు సంతోషాన్ని నేర్చుకోవాలి ఇక తప్పదు...
Avunu anna
Ha bro athey Inka em cheyalamu kadha
Yes bro engagement cancel chesukunanu adhi inka chala badhapadutunanu 😭😭😭😭😭😭😭 bytaki raleka andulo undaleka ....vere valani chesukoleka am ardhamkatledhu 😭😭😭😭😭😭😭
ok good words kani emi ardadam kala
మహమ్మద్ అలీ గారి గురించి చాలా చక్కగా వివరించారు థాంక్స్ అండి మీకు 🙏🙏🙏
సూపర్ సార్ చాలా బాగా చెబుతున్నారు మీరు చెప్పేది చాలా బాగా అర్థమవుతుంది వెరీ ఇంకా చాలా చాలా బాగా చెప్పండి
Mallika na prapose ko accept cheyara naku evaru leru andi please accept cheyandi
Nice
Yes meeru cheppindi nijame they are not deserve your love then you can leave and accept the truth and move on and you are living for your family so try to think in that way after every problem even in love failure also... Be happy and live for your family
Yes sir meeru cheppindhi 100℅curect nenu resent ga aa feilure aney buvi lo. Kurukupoyanu but andhuloney undalenu kani aa mosam edhithey undey adhi gurthuchesukoni nalo power ento na goal. Medha pedthunaa
నిజమే సార్ ప్రేమ లో విఫలం అయితే కోలుకోవడం ఎలానో చెప్పారు కానీ పెళ్లి చేసుకొని పిల్లలు నీ కని వదిలేసి వెళ్లిపోతే తండ్రి కూడా ఇంట్లోంచి బయటికి పంపిస్తే పిల్లల్తో ఎలా బాధ లోంచి బయటికి రావాలి సార్ మాకు కూడా ఎలా దైర్యం గా వుండాలి
Nijama
Yes correct question
Okati meda aadara padakunda me Kalla meda meru nilabadi merento me nanna gaariki me vallaki telesetattu cheyyandi.valla mundu garvanga nilabadi vaaruki buddi cheppandi
Hai mam
Pillalni chustuu...dhyryanga undandi...Badhyata bhujana vesukondi...miru kastapadi pillani paiki teesukurandi... miku laage naku jarigindi...Nenu chesindi ide.
In my opinion there is no failure in love, it’s just a situation we are wrongly perceived. Love is Devine and unconditional.. it’s forever and ever..
Nadhi kura love failure. Meru cheppina matalu vinnaka realise ayyanu me matalu naku medicinla pani chesthundhi. Tq so much
Hello MVN kyasp garu, Thanks a lot ... This video changed my life 🧬
చాలా బాగా చెప్పారు బట్ లవ్ ఫెయిల్యూర్ అయినవారికి ఈ లాజిక్ బాగా ఉపయోగపడుతుంది కానీ మీరు చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చి ంది థాంక్యూ సార్ కానీ మీరు చెప్పిన మాటలు లవ్ లో ఫెయిల్ అయిన వారికి మాత్రమే అర్థమవుతుంది 🙏🏻🙏🏻🙏🏻👍👍👍👍
Super sir🙏🙏🙏 nenu kuda love chesi mosapoyanu sir it's amazing video 🙏
No words sir
It's amazing video 👌
ఎంతోమందికి మేలుకొలుపు ఈ వీడియో 💓...
Prema chanchalamainadigavndakudadu
Nijamainaprema doshani tappundi marinistundi nammakani penchutindi adi a premaayena ninna nalover life eroju na life. Repu yevvarido cheppalemu kada .jeevitam prematosagapovali nammakamto Naku gunapatamchepparu
Very powerful speech Kashyap Garu.
Anchor annaya... Miru correct ga chepparu.... Pure nd faith ga unte ontari ipothamu anedi nijam anipistundi..
సూపర్ సార్ మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారు. మీ సమాధానం కూడా అంతే స్మార్ట్ గా ఉంది మీ ఆలోచన విధానం చాలా బాగుంది సార్ మీ ఎక్స్ప్రెషన్ చాలా క్లియర్ గా ఉంది మాకు చాలా బాగా అర్థమవుతుంది మీరు చాలా బాగా నవ్వుతున్నారు సార్ మీరు అలా ఎప్పుడూ నవ్వుతూ మమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాం థాంక్యూ థాంక్యూ సర్........jack john
Tqu tqu tquuuu so much sir
@@geethagudise6926 plant kadha bagundhi inspiration...🤔🤔🧐
Oka person ni love chesi .. marage cheskoni...... Anni aipoyaka...... Aaaa person verey valla ni choose cheskunte....mana Kalla mundu.... Vallu close ga unte aaaa bada aslu tattukolekapotunnaa ...sir chachipovalanipistundi naku . .. aslu aaaa situations mind lo nundi aslu povadum leduuuu.....
R u a boy r girl.
బాధ ఎక్కువ అయి విడాకులు ఇచ్చిను ఇపుడు సింగల్ బాధ ఎక్కువ అయితే తప్పు దు
Well said Sir, with a beautiful example with rubber band 😊
Kalyani na prapose ki accept cheyava please
Super ga explain chesaru. Thank u very much sir MVN KASHYAP GARU
Nenu meru cheppina matalaki na tharapunuchi meru annattu gane prema echa vallaki adhi chulakana ga vunte menu appatiki fall kadhu tq tq tq tq soo much sir tq tq me matala valla nenu video chusinatha sepu na medha naku namakam akuva ayindhi tq soo much sir tq tq
Ee generation vallaki andariki teliyalsina vishayalu anni chala chakkaga chepparu thank you so much kasyap sir hatsoff 👏👏🙌🙌
Hai Lakshmi
Love is only an attraction. I think the only true love is from mother in any situation.. In any situation she will struggle for us.. out side love is only an attraction.. follow your goal✊.. don’t expect any thing from any one by out side
Yes bro u ar correct
Love only attraction true love not fails
A
Good suggest
True
Entha chpina, entha mandi chpina
Aa Badha lo unnapudu.. Vchey narakam body lopala, evrki ardam kaadu, anubhavincheyvadiki matramey theylsu..
💔💔💔💔kani thappadu life..
Ammayilu Mosam cheseytapudu alochinchali, adi gattiga namminchi mri mosam chestharu.
Andharu ani kaadu, kani maxum alaneu unnaru
👌👍 brother. Oka goal antu vunte yenthati pain Aina marchipovachhu. Yes brother I agree. Valle life anukunte antaku mundhu vaallu Leni life jeevinchaledha.yes
Rubbertho vadhileste yela tagulutundho lovelo patner vadhileste manasuki pain ye vidhamga vuntundhi baaga chepparu annayya.hatsaph annayya.welldonnn
Excellent experience with explanation kasyap garu and Nagaraju garu 🙏🙏🙏🙏🙏🙏🙏
Lovely speach bro.... Nice.... Na life voddu anuknna.. Yes goal unte anni marchipotham❤👍
There are no words to explain our pain
Yah broo mee 2 also
What we can do there is no life infront of us.
Wait for a while time will answer to ur questions
@@Shree.....22222 same here bro
Yes. It is very horrible pain.
Not only love it's recommended to keep no hopes on what u do. Just be natural .
Super sir ... Your are the only solution of real failures.......... Mind blooming speech ... Accept is the safety of love and buetiful frdship
Yes
goal is very important in life and wonderful speech sir thank you so much sir
Anyways through suman TV it is free .. very nice suman tv ppl thanks alot... god bless u guys
Thanks sar naa kosame video chesinattu undi😌
Same sir
Same pain thanks sir
Thanx anna next 6 months na nachina hobbie na past goal ni chestha ❤
Hello mvn khasyap garu. Hello nagaraju garu. Ha ha this is signature moment anna me videos ki
Super explanation sir, 👌 Though it is difficult, but incourse of time realised, and set right..Really inspiring one.
Thank you sir nenu naa love chesina person dream nii naa dream gaa anukuna tana istalani naa istalu gaa anukuna tanu natho ledu kani tana dreams and goals Navi anukunanu kadha vatini fullfill chesee dii naku unadhi
Meru motivate cheyadaniki cheptaru kani pain marchipovali antey chala damage experience emotional cry evannni ayipotey potadhi love pian
Appatidaka podu
Success is better revenge for any failure
Overcome Ela cheyalo cheppevalu chaala arudu thank you for your words 👍
By seeing Kashyap sir videos I am changing day by day in my future life and I am proud to be his one of the best followers
Really, you gave a good massage sir.
మీరు అందరూ ఆయన చెపి నట్టు ఒక సారి ఆ లోచించి చుడండి మీరు ఎలా చెప్పుతారు ఆయన చెపింది అంత జరగదు అని నిజం గా ఆయన చెపింది జరుగుతుంది మీరు అందరూ ఆయన ల ఆలోచించాలి 👍
Kasyap garu chala bhaga explain chesthunmaru
Mr nag chala manchi programs chesthunnaru
Priya chudhari gari tho
Enka elanti machi vishyalani videos cheyalani korukuntu best of luck sir
Chala mandhi ki chala vishyalu thelidhu
Elantivi cheyadaniki youtub dhorakadam memu vinadam miru chepadam
Thank u. Mr nag
Tq sir, good information
100 presant correct but it's not easy try cheste we will reach sir 👏👏👏
Hi
Super sir
Youth Ki best motivation
అన్న మనసు అసపడుతు ఎదురు చూస్తుంది గాని జరిగేదాని కొసం ఆలోచించడం తెలీదు
Supper sir thanku sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Okaru lekapothe odhala madhe jivethalu kapechidha you can gol and bust this is right ans m v n garu thanks a lord prase tha lord👍💯🙏🙏🙏🤝
Love anedhi undadhu..valla avasaraniki love ane name use chestaru...
TQ kasap. Sir ❤️🫂nenu kuda koluko. Potnna eppudu e video tho Insppire Ayna TQ So much sir huge rospect U🙏🙏
Yes. You decide a big goal
Sir meru maku god sir meru anty maku challa estham me speech challa bagumdhi👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤️
Evvani chepadanike chala baga untai but mana emotions clear chesukunte thappa manam happy ga undalemu this is true
Excellent message sir 👏🔥
Thank you so much sir for the speech 🇮🇳🇮🇳🇮🇳
Wonderful information...🙏🙏 Very powerful speach bro ...
Mvn kasyap sir ,next motivational Malli veroka video cheyalani manaspurthiga korutunnam sir,me yokka channel valla maku entho spurthidayakam
Me motivation tho kondaru ana maratharu ani anakuntuna😍
Good program sir tq
Good speech we improve ourself confidence
Ur the Best motivator sir.....🙏🙏🙏
Thanks sir 😊 I am very lucky because I can see your video 😍
మాములుగా చెప్పలేదు... సార్ మీరు. ఒకరిని ప్రేమించే ముందు వాళ్ళ మనల్ని accept చేయపోతే ఎమౌంతుందో realise అయితే... పెద్ద గా బాధ పడాల్సిన అవసరం ఉండదు
💯🥺
Meru cheppindi correct sir manishiki okati marchipovali anty enkoka goal undali
Chala thanks sir.superb
ఇంటర్వ్యూ చాలా బాగుంది
Thankyou sir thankyou iam big fan of you great motivation
Nothing is permanent happy or sad wowww it's true
Super sir 🙏 👏
Very good message sir👍
Thank you sir most important and motivation video.
Excellent speech sir
Super explanation and motivation speech Thank you kasyap sir and nag sir.
Thank you so much sir ,thank you Naga anna ,thank you Suman tv.
E video chusi atleast okadu change ayina Vala life nilabetina valu avtharu Kashyap garu .....
It's really great motivation message sir 👏👏👏👏
TQ u Ammi
Excellent motivation speech thank you sir
👍
When love is Unconditional than there is no Break up but it should be when it comes from both sides...
Nothing is permanent and no one is permanent in our life... Jst accept all situetions . who those people as be love failure..
I relived from pain after this....
Bro meeru pain nunchi 100% baitaki vastaarani manasupurthiga korukuntuna
@@Dwarakaedits-2.O see comedy shows,comedy movies.be busy in some useful work.help your mother in household work.dont sit idlelly.
@@jayalakshmisingaraju7623 🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄. Reddy
No words sir very valuable information
I'm getting ur point Allways sir
Chala baga cheppevu annayya welldon brother
Great motivation Sir TQ
Wow
What
Explain.super.sir,🙏🙏🙏
మీరు చెప్పింది నిజం sir
ప్రేమ అనేది కూడా ఒక వస్తువు లాంటి ధీ ఎందుకు అంటే ఒక అమ్మాయి కోసం గాని అబాయ్ కోసం గాని మనము ప్రేమించిన అపుడు వాలా కోసం ఎనో డబ్బులు ఖర్చులు చేస్తాము చివరికిమన దగ్గర డబ్బులు లేకపోతే ప్రేకప్ అంటారు కొందరు మనుషులు నువ్వు కాకపోతే వేరే వాళ్లు లేరా అంటారు కొందరు
Yes correct ga chepparu it's my feeling and na life lo kuda elage jarigindhi nennu oka abhayini chala dp ga love chesanu but thana kosam chala chesanu chala dabbulu karchu pettanu adhi kuda na dhagara leka poyina naku ausaram ayina sare Thanu heart avakudadhu ani thaniki echanu but avani marachi poyi eppudu vala intlo vallu mrge picks chesarani ninnu Marge cheskonu annadu next antante Mona elage Mony adigadu adhi kuda 20, 000 so nennu na salary ma sir ni adiga but avaledu next vere valanu adiga evva ledhu so sorry nennu andharni adiga evva ledhu ani cheppa appudu ventane nivvu Naku appudu phone chaiku ani phone petesadu ayina call chesa but phone atha ledhu ok akarki Naku am ardham ayindhi antey na dhagara dabbu untene prema chupisthadu dabbu leka pothe prema chupinchadu Ani next vadiki dabbu kavvali manishi ausaram ledu oka manishi ni vadu kuntadu ani so friends appudu kuda okarni preminchendi anthey kani inthala badha petta Kandi please 🙏🙏🙏🙏🥺😭
Good Concept cheparu bhayya...Thank You...🙏🙏🙏