@@vinayreddyharikathalu6658namaste andi eroju maa papa period lo undi so nenu intlo pooja chesuko vacha andi.period 5th day tarvata devudi mandiram clean cheyyala andi kitchen lo naaku devudu untaru so aa gadi clean chesukoni deepam pettuko vacha devudini kids clean cheyya plzzz naaku reply pettandi prati sari ede doubts to nenu pooja cheyyadam manastunna andi ame cheyyalo ardam kavadam ledu plzzz reply evvandi
గురువు గారు నాకు స్థానం వచ్చి 6 days అవుతుంది ఇంకా రక్తస్రావం అవుతుంది రేపు మేము పున్నమి నూము చేసుకోవచ్చా గురువు గారు తప్పుగా మాట్లాడితే క్షమించండి ఎవరిని అడిగినా సరిగ్గ చెప్పడం లేదు guruvu garu
గురువుగారు నమస్కారం మాకు కేదారేశ్వర వ్రత నోములు ఉన్నాయండి మా అత్తగారు మామగారు మాకు పూజారితో పట్టించుకోకుండా మామూలుగా వ్రతకల్పం ముక్కుతో పట్టించారు అండి అది కరెక్టే నంటారా ఎంత మాత్రం తెలియజేయవలసిందిగా కోరుచున్నాను పండితులు దొరకలేదని అప్పుడు అలా చేశారండీ అది నోములు మామూలు పట్టి ఇచ్చినట్టే అవుతుందని తెలియజేయవలసిందిగా కోరుచున్నాను అండి
గురువుగారు నమస్కారం గురువుగారు స్వయంపాక దానం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇవ్వాలా అందరికీ కలిపి ఒకటి ఇస్తే సరిపోతుంది తెలియజేయండి గురువుగారు ఎందుకంటే ఇంట్లో అందరూ అందుబాటులో ఉండకపోవచ్చు కదా అందుకని తెలియజేయండి 🙏🙏
Guruvu garu ma bartha gari annagaru chanipoyi 53 dinalu ayindi memu e poja cheyavacha 365 vatthulu dhepalu godilo veliginchavacha teliyajeyandi guruvu garu
Guruvu garu modati rathri kattukunna cheera ni malli gudiki velletappudu kani intlo pooja chesetappudu kani kattukovacha cheppandi guruvu garu. Naku marriage ayyi 7 years Avutundi evarinaina adagali ante emanukuntaro ani adugaledu emanukokandi guruvu garu
guruvu gaaru memu eppudaina prathi kaarthika pournamiki usirikayatho snanalu chestamu water lo koddiga usirikaya pices laaga vesi thala snanam chestamu ala cheyavachu ha guruvu gaaru.
Guruvu gaaru intlo vishnuvu ku thulasi vesi prasadam samarpisthamu kaani lord shiva vigneshvarudu vunte ela guruvu gaaru vaariki prasadam ela vere prasadam pettavalana dayachesi cheppagalaru
Tq so much swami nenu home lone snanam chesi godavari mng5 ki velli godavari lo deepamu chesi gudilo deepam petti istaru lo rice vesi usiri deepamu ayagariki ichi 365 deepamu chesi vastanu swami munde snam chestanu swami malli evg ma home lo usiri chettu ki da deepamu pettuthanu swami emi ala cheyavachuna swami
Gurujii meku karthika pournami subakanshllu me video chudatam late aendi full happy tq so much 🙏🙏💐
ఓం నమో వేంకటేశాయ చాల బాగా వివరించరు ధన్యవాదాలు
ఓం నమః శివాయ ధాన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏
Gurugariki padabhi vandanalu
Dhanyavadhalu 🙏 🙏 🙏 🙏
Mi padhalaku namskaram guruvu gaaru 🙏🙏🙏🙏
మీకు మా పాదాభివందనం గురూజీ 🙏🙏🙏
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
ధన్యవాదములు స్వామి 🙏🙏
Namaste guruji chalabagachepparu
Dhanya vadamulu guruvu garu🎉🎉🎉🎉🎉
నమస్కారం 🙏🏻స్వామి temple కి వెళ్లి pooja బాగా చేసుకున్నాం
కానీ కొబ్బరికాయ కొట్టేటప్పుడు కుళ్ళిపోయింది స్వామి
Dhanya vadamulu guru garu 🙏🏻💐💐💐
Om namo venkatesaya 🙏🏻🌹🙏🏻🌹🙏🏻
Tq guruvugaru bowmachaturdhi gurinchicheppandi😊
Om,namahs
Ivaya, tanku guru I vugaru🎉😊
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏
ధన్యవాదములు గురువుగారు 🙏
Namasakaram gurugi
నమస్కారం గురువుగారు 💐🙏🙏🙏🙏🙏
Namaskaram guruji garu 🌹🌹🙏🙏🙏🙏🙏🙏
ఓం నమో వేకటేశాయ
Jai shree Ram thank you sir 💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏
Namaskaram Guruvu garu 🙏🙏🙏
Om namo venkatesh ya namaha
Guru garu 🙏🏻🙏🏻
నమో వెంకటేశాయ🙏
ఓం నమో వెంకటేశాయ నమః నమస్కారం గురువు గారు చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻 ధన్యవాద ఆలు
🙏🏻🙏🏻🙏🏻
Om namashava ma Amma agurgam bugundali
DIRECT INFORMATION ABOUT DATE OF KAARTHIKA POORNAMI
IS GVEN SIR.
THANKING YOU VERY MUCH.
కుజ దోష నివారణకు పరిహారాలు చెప్పండి
Om namah shivaya
ఓంనమొనారయణ నమః ఓం నమః శివాయ యః నా నమస్కారం గురువుగా రు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo narayanaya guruvugaru spashtangaa artam ayyelaga chepparandi
గురువుగారు మీము రేపు badharchalamu వెళుతున్నాము dhipallu ankade వొద్దులుదాము anukutunamu
మంచిది తల్లి
@@vinayreddyharikathalu6658namaste andi eroju maa papa period lo undi so nenu intlo pooja chesuko vacha andi.period 5th day tarvata devudi mandiram clean cheyyala andi kitchen lo naaku devudu untaru so aa gadi clean chesukoni deepam pettuko vacha devudini kids clean cheyya plzzz naaku reply pettandi prati sari ede doubts to nenu pooja cheyyadam manastunna andi ame cheyyalo ardam kavadam ledu plzzz reply evvandi
Namaskaram guruvugaru
ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮೋ ನಾರೇಯಣಾಯ 💐🙏🙏🙏🙏🙏💐🌹🌹🌹🌹🌹🌹
🙏🙏🙏🙏🙏 ఓం నమశ్శివాయ
గురువు గారు నాకు స్థానం వచ్చి 6 days అవుతుంది ఇంకా రక్తస్రావం అవుతుంది రేపు మేము పున్నమి నూము చేసుకోవచ్చా గురువు గారు తప్పుగా మాట్లాడితే క్షమించండి ఎవరిని అడిగినా సరిగ్గ చెప్పడం లేదు guruvu garu
Cheyakudadu
చేయకూడదు తల్లి
🙏🙏🙏 guruvu garu raavi chettu gurinchi puja vidhanam gurinchi cheppandi plz
👏👏👏🙏🙏
🙏🙏🙏🙏swami
Tq swamy
నమస్కారం గురువుగారు
Om namah shivaya swami
Om namo venkatesaya namaskaram guruvugaru 🙏
Namaste gruji 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
గురువు గారు🙏💐 గుడిలో దేవుడికి తప్ప ఎవరికి నమస్కారం చేయకూడదు అని చెప్తున్నారు మరి మీరు పంతులు గారికి నమస్కారం చేయమంటున్నారు ఏది నిజం
Pathalugariki dadam puttali talli anni adugutharu ati amma
పంతులు కి చేసే నమస్కారం కూడా భగవంతునికి చేరుతుంది తల్లి ..
Garbha gudilo pantuliki petaradu bhayatiki vachaka petali
Avunu
@@lavanyareddyenreddy8634 s
🙏🙏🙏🙏🙏🙏🌷💐
Guruvu Gari ki Shatha Koti Padhabhi
Vandhanalu
Namaskaram....ghurigi
🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvugaru nenu unmarried eroju karthikapournami chesanu morning 365 vottu veliginchanu upavasam undi evening rice thinocha guruvugaru lekapothe chandhamama ni chusaka upavasam vidavala chepandi guruvugaru
మేము ప్రతీ సంవత్సరం యిలనే చేస్తాము గురువుగారు
గురువుగారు నమస్కారం మాకు కేదారేశ్వర వ్రత నోములు ఉన్నాయండి మా అత్తగారు మామగారు మాకు పూజారితో పట్టించుకోకుండా మామూలుగా వ్రతకల్పం ముక్కుతో పట్టించారు అండి అది కరెక్టే నంటారా ఎంత మాత్రం తెలియజేయవలసిందిగా కోరుచున్నాను పండితులు దొరకలేదని అప్పుడు అలా చేశారండీ అది నోములు మామూలు పట్టి ఇచ్చినట్టే అవుతుందని తెలియజేయవలసిందిగా కోరుచున్నాను అండి
ఎవరు దొరకని పరిస్థితుల్లో చేయవచ్చు తల్లి వేరే దారి లేదు కదా
Namaste guruvu garu repu Friday kada salt swayampakam petti evvacha swamy repu evening
అవసరం లేదు తల్లి
Super Guru గారు
Guruvu garu ma gadapa utthara dvdram deepam A dikku nu pettali cheppandi guruvu garu
ఉత్తర దిక్కునే పెట్టండి
🙏🙏🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐
గురువుగారు నమస్కారం గురువుగారు స్వయంపాక దానం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇవ్వాలా అందరికీ కలిపి ఒకటి ఇస్తే సరిపోతుంది తెలియజేయండి గురువుగారు ఎందుకంటే ఇంట్లో అందరూ అందుబాటులో ఉండకపోవచ్చు కదా అందుకని తెలియజేయండి 🙏🙏
అందరూ కలిపి ఒకటి ఇస్తే చాలు సరిపోతుంది
ధన్యవాదాలు గురువుగారు 🙏🙏
Upavasam vunnappudu water taga vacha swami
Tagavachhu
తాగవచ్చు
Go muthram 2 3 rojulaindi thisu kochi repu vadocha Swami
వాడుకోవచ్చు
Namaste Guru Garu 🙏 Deepam pettina tarwatha coconut em cheyali guru garu and aa coconut deepam evening malli oil posi veliginchocha please cheppandi 🙏
ఒకసారి వెలిగిస్తే చాలు.. మళ్లీ ఆ చిప్పలు ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి
Padabhivandanam Guruvu garu. Cobbari depam kinda petinda Biyyam manam vadukovacha teliceyagalaru
వాడుకోవచ్చు తప్పులేదు
Guruvugaru puttinaroju nadu deepadanam cheyavacha pls cheppagalaru🙏🙏🙏🙏🙏
చేయవచ్చు తల్లి
Tqq guruvugaru🙏@@vinayreddyharikathalu6658
Guruvu garu ma bartha gari annagaru chanipoyi 53 dinalu ayindi memu e poja cheyavacha 365 vatthulu dhepalu godilo veliginchavacha teliyajeyandi guruvu garu
Namaskaram guruvu garu 🙏🙏
Plz reply pettandi..
Tomorrow Friday pournami kada guruvu garu
Venkateswara swami vaariki mudupu kattukovacha
Cheppagalaru..
కట్టవచ్చు
Namaskaram guruvu garu
Tulasi daggara kobarikaya lo 365 vathulanu vellinginchavacha guru garu 🙏
వెలిగించవచ్చు తల్లి
Guruvu garu modati rathri kattukunna cheera ni malli gudiki velletappudu kani intlo pooja chesetappudu kani kattukovacha cheppandi guruvu garu. Naku marriage ayyi 7 years Avutundi evarinaina adagali ante emanukuntaro ani adugaledu emanukokandi guruvu garu
ఉతికి ఆరవేసిన తర్వాత మళ్లీ కట్టుకోవచ్చు తల్లి తప్పులేదు... మంచిదే
@vinayreddyharikathalu6658 tg guruvu garu
🙏🙏🙏🙏🙏🙏⚘️⚘️⚘️⚘️⚘️
Guruvu garu nenu bilvadhalalu techukunnam naaku date vachindhi avi poojaki Pani chestaya cheyava cheppandi guruvu garu
నమశ్శివాయ అని దాని మీద నీళ్లు చెల్లి వాడుకోవచ్చు
Namaskaram guruvu gaaru🙏 repatiki 4th day periods unte 365vatthulu a roju veliginchali please cheppandi guruvu gaaru 🙏
వద్దు తల్లి మూడవ సోమవారం అంటే 25వ తారీకు చేసుకోండి మంచిది
Guruvu gaaru meeku padabivandanaalu 🙏🙇🙏 reply pettaru guruvu gaaru meeku dhanyavadalu Naku chala happy ga undi na doubt clear chesaru swami 🙏😊
Guruvu gaaru 3rd Monday 18th date undi meru 25th date ani chepparu a roju 4th Monday avuthundi guruvu gaaru 🙏 18th Monday roju cheyocha thulasimatha kota mudu vatthulu veligisthamu guruvu gaaru 🙏 please okkasari reply evvandi guruvu gaaru 🙏
Guruvu garu kobbari depam oke entlo eddaru pettavachha karthika pournmi roju please reply evvandi guruvu garu
ఒక్కరు పెడితే చాలు
guruvu gaaru memu eppudaina prathi kaarthika pournamiki usirikayatho snanalu chestamu water lo koddiga usirikaya pices laaga vesi thala snanam chestamu ala cheyavachu ha guruvu gaaru.
చేయవచ్చు తల్లి
Chaala baaga chepparu
Namaskaram guruvu garu entlo nenu ma ayana pillalu edhariki motham kalipi four depalu veliginchala
వెలిగించవచ్చు తల్లి
Guruvu gaaru intlo vishnuvu ku thulasi vesi prasadam samarpisthamu kaani lord shiva vigneshvarudu vunte ela guruvu gaaru vaariki prasadam ela vere prasadam pettavalana dayachesi cheppagalaru
తులసీదళం లేదా బిల్వదళం వేసి సమర్పించవచ్చు
Morning a time ki pooja chayaile ma varu Morning 4 ki shop kivalthadu 4ki thulasichetu dagara deepam patocha
పెట్టవచ్చు తల్లి
Guruvugaru repu lalitha sahasranama vennela parayana cheyyoccha cheppandi
అద్భుతంగా చేయవచ్చు
Swamy maa inti peru unde avida yevaro chanipoyaranta swamy... Maa athamma 5dho tharam maa nuvvu intlo deeparadana chesuko parledu annaru.. nenu intlo deepam pettukuntunna... Maa athamma saparate untaru vaalla intlo pettukovatledu deepam mailu ani... Naakem artham kavatledu repu pournami pooja chesukovacha??? Leda??? Plz swamy naaku clear cheyandi mee padhalaki dandam guruvu gaaru
నీవు హాయిగా పూజ చేసుకోవచ్చు తల్లి
@@vinayreddyharikathalu6658 chlaaaa Dhanyavadhamulu guruvu gaaru...
Intlo deepam pettakunda gudiki vellachha malli vachhi intlo deepam pettavachha gurv garu🙏
పెట్టవచ్చు తల్లి
Namskaram guruvgaru ma babu ki eppudu 5 months inka puttu ventrukalu thiyyaledu ayithe vathulu veliginchavacha babu tho
వెలిగించవచ్చు తల్లి
Swami namaste
Namaskaram guruvu Gaaru
Repu evening kudarani vaalu morning cheyicha guruvugaaru 365 deeparadhana pls reply 🙏🙏
చేసుకోవచ్చు తల్లి
@@vinayreddyharikathalu6658thnk you guruvugaaru 🙏🙏
Guruvu garu Naku 5th day avuthundi pournami roju ki vathulu kalvocha cheppandi
5వ రోజు స్నానం చేసి పూజ చేసుకోవచ్చు తల్లి
Namaskharam guruvu garu.. 🙏🙏🙏repu పౌర్ణమి కదా దేవుడి చిత్రపటాలు విగ్రహాలు శుభ్రం చేసుకోవచ్చా గురువుగారు.. ఈ రోజు కుదరలేదు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏
చేసుకోవచ్చు తల్లి
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏చాలా సంతోషం 🙏🙏🙏
Rapu a temple ki Valli guruvu garu😊
శివాలయం
గోమూత్రము మాకు దొరకదుఏమి చేయాలోచెప్పండి గురువుగారు
67&❤
పూజ సామానులు దొరికే shop లో ఉంటుంది
పూజ స్టోర్స్ లో ఉంటుంది.. లేదంటే నీళ్లలోకి కాస్త పసుపు తులసి చెట్టు కింద ఉన్న మట్టిని వేసుకుని స్నానం చేయండి
🙏
Nadi lo deepallu ela vadalali... Repu tellavaru jamuna nadilo ye timelo snanam cheyali guruvugaru
ఉదయం 6 లోపల చేసుకోండి
Namasakaram gurvu garu bagunara andi
బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను😊
🌷🌺🌹🙏🙏🙏
Guruvugaru Karthika pournami Friday cheyocha morning and evening
ఉదయం చేయవచ్చు సాయంత్రమైనా చేయవచ్చు
Guruvu garu 365 ottulu evening time lo temple lo veligincha vacha morninge pettala
శివాలయంలో అయితే సాయంత్రం విష్ణు దేవాలయం లో అయితే ఉదయం
Guruvugaru pooja lo pettina thambulam em cheyali
మనమే వేసుకోవాలి
Tq so much swami nenu home lone snanam chesi godavari mng5 ki velli godavari lo deepamu chesi gudilo deepam petti istaru lo rice vesi usiri deepamu ayagariki ichi 365 deepamu chesi vastanu swami munde snam chestanu swami malli evg ma home lo usiri chettu ki da deepamu pettuthanu swami emi ala cheyavachuna swami
చేయవచ్చు తల్లి
Guru garu 365 vattulu house lo Temple lo velligincha .please guru garu
ఇంట్లో అయినా వెలిగించవచ్చు దేవాలయంలో అయినా వెలిగించవచ్చు తల్లి
Guruvu gaaru tulasi,bilvam vesukomannaru adi bathroom lo padite bada kada
😅 అలా ఏం లేదు తల్లి.. మళ్లీ తీసి బయట పూల మొక్కల మీద వేసేయండి