M మావిచిగురు తినగానే… ఏఏ ఏ కోవిల పలికేనా F మావిచిగురు తినగానే… ఏఏ ఏ ఏ కోవిల పలికేనా M కోవిల గొంతు వినగానే… మావిచిగురు తొడిగేనా F కోవిల గొంతు వినగానే… మావిచిగురు తొడిగేనా M ఏమో ఏమనునో గానీ ఆమని ఈవని F మావిచిగురు తినగానే... ఏ ఏ ఏ కోవిల పలికేనా ఆఆ ఆ… కోవిల పలికేనా F తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటల తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటల తారాటల సయ్యాటల సయ్యాటల తారాటల M వన్నెలే కాదు, వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు వన్నెలే కాదు, వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు F బింకాలు, బిడియాలు పొంకాలు, పోడుములు M ఏమో ఎవ్వరిదోగానీ ఈ విరి, గడసరి F మావిచిగురు తినగానే.... ఏ ఏ ఏ కోవిల పలికేనా ఆఆ ఆ...కోవిల పలికేనా M ఒకరి ఒళ్ళు ఉయ్యాల వేరొకరి గుండె జంపాల ఉయ్యాల, జంపాల జంపాల, ఉయ్యాల F ఒకరి ఒళ్ళు ఉయ్యాల వేరొకరి గుండె జంపాల M ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో F పలకరింతలో, పులకరింతలో M పలకరింతలో పులకరింతలో ఏమో ఏమగునోగానీ ఈ కథ మన కథ M మావిచిగురు తినగానే....ఏ ఏ ఏ కోవిల పలికేనా కోవిల గొంతు వినగానే మావిచిగురు తొడిగేనా ఏమో ఏమనునో గానీ ఆమని, ఈవని F మావిచిగురు తినగానే... ఏ ఏ ఏ కోవిల పలికేనా ఆ ఆ...కోవిల పలికేనా ...........ENDED...........
ఈ పాటమా ఊర్లో షూటింగ్ తీసుకునేందుకు మా జన్మ కూడా ధన్యం
Rip బాలు sir అన్ని రోగాలకు నీ గాత్రమే మందు ఆ గాత్రం అమృతం
ఎంత చక్కటి గీతం బాలు గారు ఎక్కడికెళ్లారు సర్ మీరు లేని తెలుగు సినిమా ను ఎలా ఉహించుకోగలము
🙏🙏🙏👌
❤❤
Very nice song. Salaja gari voice is very nice. Very good telugu words and lirics.
ఆ పా"త"ట మధురం....👌👌👌👌
దయచేసి బాలు.కూతురు. పల్లవి. పాడిన. పాట.వేయండి
One of ma favorite song......l like very so mush👏👏👏👏👏
sailajamma garuu
mi voice anteee chalaaaaa estamm
madam
mi mouth vypee chustunna
I love u sailaja mam
Amma's lovely voice🤗 🥺❤❤
Susheelamma gatram adbhutam.. srti shuddhata ala evvariki raadu.. 🙏
Superb old is gold
Extraordinary
అచ్చ తెలుగు పాట... తియ్యని సంగీతం
amber s n8ce
Super
Manchi telugu sangtham....super
Balu sir,sailaja madam super
Krishna Sastry gari palukulaku 🙏🙏🙏❤️
Nice singing
Suma Gaaru,
Songs were Penned by
Veturi Garu
Devulapalli Gaaru
Wow, Balu gaaru mi vice maha adbutam 🙏🙏🙏🙏🙏 miss you sir
Sp Sailaja what talent and voice is 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
Devuda okka sari e lokani 20 years back tesukevellu swami
very nice Andhra WAALA music ante ne bangaram
Old is gold ever 🙏🙏🙏
Super song....... 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
I love you channel 💕💕🥰🥰
I also
Very good song
Super sir💞💗💖❤
Sir Nizam gha god super BLlu garu
సర్ .. మేము మావి చిగురు కాదు మీలాంటి కోయిల తినడానికి, కాని మీ గొంతు వినడానికి మావి చిగురు అయ్యాము.
Very good song viswanath
Love this song,but I don't know the meaning !
Lucky sibilings
Super mam
Spb kaali gotiki sari poru eppati singers
PES BKST yes bro
Bro
Karunya is A Combination of Ghantasala, Mastaru and SPB Gaaru
Balu open voice
SPB is the LEGEND!
super songs
Good song..❤🎉❤🎉❤🎉❤🎉
silajam very good singing
Super song
What a great
Excellent super song
Super bro
M
మావిచిగురు తినగానే… ఏఏ ఏ కోవిల పలికేనా
F
మావిచిగురు తినగానే… ఏఏ ఏ ఏ కోవిల పలికేనా
M
కోవిల గొంతు వినగానే… మావిచిగురు తొడిగేనా
F
కోవిల గొంతు వినగానే… మావిచిగురు తొడిగేనా
M
ఏమో ఏమనునో గానీ
ఆమని ఈవని
F
మావిచిగురు తినగానే... ఏ ఏ ఏ కోవిల పలికేనా
ఆఆ ఆ… కోవిల పలికేనా
F
తెమ్మెరతో తారాటలా
తుమ్మెదతో సయ్యాటల
తెమ్మెరతో తారాటలా
తుమ్మెదతో సయ్యాటల
తారాటల సయ్యాటల
సయ్యాటల తారాటల
M
వన్నెలే కాదు, వగలే కాదు
ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
వన్నెలే కాదు, వగలే కాదు
ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
F
బింకాలు, బిడియాలు
పొంకాలు, పోడుములు
M
ఏమో ఎవ్వరిదోగానీ
ఈ విరి, గడసరి
F
మావిచిగురు తినగానే.... ఏ ఏ ఏ కోవిల పలికేనా
ఆఆ ఆ...కోవిల పలికేనా
M
ఒకరి ఒళ్ళు ఉయ్యాల
వేరొకరి గుండె జంపాల
ఉయ్యాల, జంపాల
జంపాల, ఉయ్యాల
F
ఒకరి ఒళ్ళు ఉయ్యాల
వేరొకరి గుండె జంపాల
M
ఒకరి పెదవి పగడాలో
వేరొకరి కనుల దివిటీలో
ఒకరి పెదవి పగడాలో
వేరొకరి కనుల దివిటీలో
F
పలకరింతలో, పులకరింతలో
M
పలకరింతలో పులకరింతలో
ఏమో ఏమగునోగానీ
ఈ కథ మన కథ
M
మావిచిగురు తినగానే....ఏ ఏ ఏ కోవిల పలికేనా
కోవిల గొంతు వినగానే మావిచిగురు తొడిగేనా
ఏమో ఏమనునో గానీ
ఆమని, ఈవని
F
మావిచిగురు తినగానే... ఏ ఏ ఏ కోవిల పలికేనా
ఆ ఆ...కోవిల పలికేనా
...........ENDED...........
🎉
Versatile singer for ever
Sir i miss u
Telugu lyrics please
మావి చిగురు తినగానే కోవెల పలికేనా
Superb
Nice sir
super
❤❤
supersongriyazchittoor
RIP balu sir
Koti.likes.esthuna.
Supar
super singing
👍
❤🎉
P
Janata ko galat gana Kachi
Pp
Guduputani cinema songs
Not good
2:54 Daggara vachina Aunty keko keka buggalu Korakali ani auntyvi❤
Screen shot tesi wallpaper kuda pettukunnanu 2.54 daggara vachina Aunty pic
Superb
Very nice song sir
Very very nice song
really super