YS Avinash Reddy Call Records Released By CBI | YS Viveka Case | AP Politics | RTV

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • వైఎస్ అవినాష్‌రెడ్డి కాల్‌ రికార్డులను సీబీఐ విడుదల చేసింది | YS Avinash Reddy Call Records Released By CBI | YS Viveka Case | AP Politics | RTV
    మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ కేసులో వైఎస్‌ అవినాష్ రెడ్డికి సంబంధించి కీలక సమాచారాన్ని సీబీఐ రిలీజ్ చేసింది. వైఎస్‌ అవినాష్‌ రెడ్డి వివేకా కేసులో నిందితులుగా ఉన్నవారితో ఎన్ని సార్లు ఫోన్ మాట్లాడారు అనే దానికి సంబంధించి వివరాలు రిలీజ్ చేశారు. ఘటన జరిగిన రోజు సాయంత్రం 8 గంటల 15 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల వరకు సాగిన కాల్స్ వివరాలను సీబీఐ బయటపెట్టింది.
    CBI investigation in former minister YS Vivekananda Reddy case is going on. In this case, there are twists upon twists. Recently, CBI released key information regarding YS Avinash Reddy in this case. YS Avinash Reddy has released the details regarding the number of times he spoke to the accused in the Viveka case. CBI revealed the details of the calls that took place from 8:15 pm to 8:00 am on the day of the incident.
    #ysavinashreddy #ysvivekacase #ysvivekanandareddy #ysvivekanandareddycase #cbi #cbiinvestigation
    MP YS Avinash Reddy CBI Latest Live Updates • MP YS Avinash Reddy CB...
    YS Jagan Name In YS Viveka Case ? • YS Jagan Name In YS Vi...
    YS Avinash Reddy Latest Updates | CBI Investigation: • YS Avinash Reddy Lates...
    KA Paul Shocking Comments On YS Viveka Case • KA Paul Shocking Comme...
    YS Bhaskar Reddy Latest News • YS Bhaskar Reddy Lates...
    Avinash Reddy Bail Petition | Avinash's Mother Discharge From Hospital • Avinash Reddy Bail Pet...
    KA Paul About YS Avinash Reddy CBI Case • KA Paul About YS Avina...
    YS Avinash Reddy CBI Case Latest Updates • YS Avinash Reddy CBI C...
    YS Viveka Sister YS Vimala Reddy Shocking Comments on YS Viveka Case • YS Viveka Sister YS Vi...
    Sajjala Ramakrishna Reddy Shocking Comments On YS Avinash Reddy • Sajjala Ramakrishna Re...
    YS Vijayamma Meets YS Avinash Reddy • YS Vijayamma Meets YS ...
    YS Avinash Reddy Vs CBI Latest Updates • YS Avinash Reddy Vs CB...
    SV Mohan Reddy Strong Warning to CBI • Video
    MP YS Avinash Reddy to Supreme Court • MP YS Avinash Reddy to...
    YS Avinash Reddy Vs CBI • YS Avinash Reddy Vs CB...
    MP YS Avinash Reddy Mother Lakshmi Health Update • MP YS Avinash Reddy Mo...
    Avinash Reddy Arrest? • Avinash Reddy Arrest? ...
    MP YS Avinash Reddy CBI Notices • MP YS Avinash Reddy CB...
    YS Avinash Reddy CBI Investigation • YS Avinash Reddy CBI I...
    Big Twist In Ys Avinash Reddy CBI Case • Big Twist In Ys Avinas...
    YS Avinash Reddy Latest News • YS Avinash Reddy Lates...
    YS Avinash Reddy Absent For CBI Investigation • YS Avinash Reddy Absen...
    About Channel:
    RTV న్యూస్ నెట్‌వర్క్ అనేది తెలుగు రాష్ట్రాల నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన, నిష్పాక్షికమైన వార్తల నవీకరణల కోసం మీ వన్ స్టాప్ సోర్స్. హైదరాబాద్ వెలుపల పనిచేస్తున్న RTV నెట్‌వర్క్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి మూల నుండి వార్తలను కవర్ చేస్తుంది. మేము RTV నెట్‌వర్క్‌లో, సంచలనాత్మక ఇన్ఫోటైన్‌మెంట్‌కు బదులుగా అధిక నాణ్యత గల ప్రోగ్రామింగ్ మరియు వార్తలను ఇష్టపడతాము.
    RTV News Network is your One stop source for reliable, Unbiased news updates from Telugu States and accross the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Like Us On Facebook : / rtvtelugunews
    Follow Us On Instagram : / rtvnewsnetwork
    Follow Us On Twitter : / rtvnewsnetwork

КОМЕНТАРІ • 112

  • @bhavanibhavani5483
    @bhavanibhavani5483 4 місяці тому +18

    ఇవన్నీ ఎందుకు చూసిన వాచ్మెన్ చెప్పాడు ఆ ఆ నలుగురే వచ్చారు చూసాను చెప్తే నేను కూడా చంపేస్తాను అని బెదిరించారు అని కూడా చెప్పారన్నారు సాక్షాలు పెట్టుకొని చంపించిన చంపడానికి ప్రయత్నం పాలనా వ్వవస్థ సాక్ష్యాలు ఎదురుగుండా పెట్టుకుని ఇచ్చిన సాక్షాలు పక్కకు నెట్టేసి మరి ముందుకు న్యాయస్థానం ఎటు పోతుంది న్యాయస్థానం

    • @user-vq4xt7od9b
      @user-vq4xt7od9b 4 місяці тому +1

      Ys vivekandha Reddy ni chaputhe evarike labam kani Sunitha labam vasthadhi endhuku ante

    • @janardanadev3845
      @janardanadev3845 4 місяці тому

      ​@@user-vq4xt7od9bతానే చంపించిన బాబాయి శవాన్ని చూపించి నారాసుర రక్తచరిత్ర అని పచ్చి అబద్ధాలు వాగిన నీచుడు జగన్.

    • @janardanadev3845
      @janardanadev3845 4 місяці тому

      ​@@user-vq4xt7od9bతానే చంపించిన బాబాయి శవాన్ని చూపించి నారాసుర రక్తచరిత్ర అని పచ్చి అబద్ధాలు వాగిన నీచుడు జగన్.

  • @ramanakonkala2596
    @ramanakonkala2596 Рік тому +23

    ఆ కాల్స్ కాదురా చూడాల్సింది!కాల్ రికార్డు వినిపించాలి లేదంటే మాస్కోని వుండాలి.

  • @dineshkumartalari3658
    @dineshkumartalari3658 Рік тому +16

    అంతా బాగానే ఉంది మరి వివేక బావ అవినాష్ కి చేసిన call లిస్ట్ ఎందుకు పెట్టలేదు

    • @sirishkrishna6023
      @sirishkrishna6023 Рік тому

      సిబిఐ దర్యప్తు చేయిస్తున్నది ఎలా చెయ్యాలి ఎవరిని ఇరికించాలి అన్నది ఆర్డర్ పాస్ చేసేదే రాజశేఖర్ రెడ్డి సునీత లు.

  • @almightylord552
    @almightylord552 4 місяці тому +1

    అవినాష్ ఎవ్వరకి phone చెయ్యలేదు -వివేకానంద రెడ్డిని చంపేసిన తర్వాత -సునీత భర్తకు సహోదరుడు అయిన నర్రేడ్డి శివశంకర్ రెడ్డి-తానే అవినాష్ కు phone చేశాడు - దీన్ని బట్టి సునీత భర్త -వివేకానంద రెడ్డి హత్యకు కారకుడు అని clear గా అర్థం అవుతుంది. సునీత భర్త కు -సహాయకులు =గంగిరెడ్డి+దస్తగిరి+శివశంకర్ సునీత భర్తకు సహోదరుడు+వాచ్ మ్యాన్ రంగన్న

    • @srinivaskumarravulakolanu
      @srinivaskumarravulakolanu 4 місяці тому

      అయితే సిబిఐ కంటే నువ్వు చెప్పింది నిజమంటావు కాల్ రికార్డు ఎలా వస్తాయి రా లఫూట్ గా క

  • @bhupati2377
    @bhupati2377 4 місяці тому +3

    మోడీ సపోర్ట్ ఉన్నంత వరకు ఏమి కాదు. మోడీని కూడా విచారించాలి

  • @N.r.r728
    @N.r.r728 Рік тому +7

    ఏమి మాట్లాడారో చెప్పు నువ్వే అవినాష్ రెడ్డి...

  • @RobertStar-qi8bj
    @RobertStar-qi8bj 4 місяці тому +1

    ఇవన్నీ ఎందుకు కాల్ రికార్డ్స్ పెట్టండి 😢😢😢😢

  • @sirishkrishna6023
    @sirishkrishna6023 Рік тому +13

    ఈ కేసులో ఏవిదంగా సూసినా అవినాష్ కి సంబంధం ఉన్నట్టు గా అనిపించలేదు.ఇక కాల్ డేటా ఒక్కటే ఇంత వరకు తెలియలేదు అది ఇప్పుడు మీరు చూపించారు దీనిలోకూడా ఎటువంటి అనుమానించదగిన విషయం లేదు, అవినాష్ రెడ్డి నుండి నిందితులకు ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు అవినాష్ ఫోన్ మాట్లాడిన వారిలో ఒకరు తన తండ్రి, మిగతా ఇద్దరు తన సహాయకులు కార్యకర్తలు వారికి ఈ హత్య తో ప్రత్యక్షముగాను పరోక్షంగా ను సంబంధం లేదు ఇప్పటికి అవినాష్ పైన ఆరోపణలు చెయ్యటానికి ఏ ఒక్క ఆధారం కనిపించలేదు.

    • @moulimaheshbabu4996
      @moulimaheshbabu4996 4 місяці тому

      E govt rakamundu velle kada cbi kavali annadi govt form ayyaka vellekada vaddu annadi

  • @srinivasaraoubba4849
    @srinivasaraoubba4849 4 місяці тому +1

    మొదట వివేక చని పోయీన తర్వాత ఎవరు ఎవరికి కాల్ చేసారు అది ఎందుకు పొందు పార్చలేడూ

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 4 місяці тому +2

    ఈ కాల్ డేటా ప్రస్తుతం సి బి ఐ వారి వద్ద ఉన్న ప్రాధమిక సాక్షాలకు బలం చేకూర్చే CIRCUMASTANTIAL EVIDENCE ( సందర్భోచిత సాక్ష్యం ) గా ఉపయోగపడుతుంది

  • @Gurukulam1237
    @Gurukulam1237 4 місяці тому +2

    Take all the calls of other leaders and family members also

  • @allinonehandtv3429
    @allinonehandtv3429 4 місяці тому +1

    పాయింట్: విజయమ్మ మీద ప్రత్యర్థిగా నిలబడినప్పటినుండి జగన్ బాబాయ్ కు దూరంగా ఉంటున్నారు ( వారి ఫామిలీ వీరి ఫామిలీ మాట్లాడుకోడం లేదు అని ABN లో వివేకా నే చెప్పారు )
    * MP సీట్ అవినాష్ కు ఇవ్వాలి అని జగన్ fix అయ్యాక, వివేకను చంపే అవసరం అవినాష్ కు అవసరమా? ఎన్నికల కక్ష లోకి వెళ్తుంది అని సీజన్ ని వాడుకుని హత్య చేసిన కూతురు అల్లుడు వైపు ఇన్వెస్టిగేషన్ ఆపేశారు ఎందుకు?
    * దస్తగిరి దగ్గర ఎన్ని కోట్లు లేకపోతే ఎన్నికల్లో నిలబడాలి అనే ఆలోచన వస్తుంది?
    * దస్తగిరి చెప్పేది మొత్తం స్క్రిప్ట్ అనేది వాస్తవం. డబ్బు ఇచ్చి దస్తగిరి ద్వారా అవినాష్ ని frame చేశారు. రాజకీయ కుట్ర.
    * ప్రతిపక్షాల కుట్ర ప్రజలకు తెలిసింది, ఇప్పుడు అవినాష్ high మెజారిటీతో గెలుస్తాడు. TDP షర్మిల తిక్క కుదురుతుంది

    • @prasanna5260
      @prasanna5260 4 місяці тому

      Dastagiri daggara dabbulu enduku undavu ..murders urikine cheyadu kada avinash jagan lantollu money echhi murders cheyistunnaru ...e prabhutwam unnnani rojulu hantakulu arrest avvaru ..
      Jagan vallani kapadutu vastadu.

  • @tvraotammireddy831
    @tvraotammireddy831 3 місяці тому

    Pavan is great leader

  • @Zyxw777
    @Zyxw777 Рік тому +9

    వాళ్లంతా బంధువులే..... మధ్యలో మనం వెళ్తే shame అవుతాం 😀😀😀

  • @ganeshjaswi9780
    @ganeshjaswi9780 4 місяці тому

    Good analysis sir

  • @aggipidugubakki940
    @aggipidugubakki940 5 місяців тому +4

    ఏమీ అనుమానాస్పదంగా లేదు

    • @harishkondeti3855
      @harishkondeti3855 4 місяці тому

      😊nee పెళ్ళాన్ని వేసినా ఏమి లేదు అంటావు నీ బ్రతుకు అక్కడ మనిషి చనిపొనడు రా

  • @muttenanageswararao9231
    @muttenanageswararao9231 Рік тому +3

    విశ్లేషణ బాగుంది

  • @KrishRam-fb8fg
    @KrishRam-fb8fg 4 місяці тому +2

    Phone calls pattistai ani anukoleehu anna vodhinalu 😂😂

  • @madeti
    @madeti 4 місяці тому

    CBI 🎉🎉🎉🎉🎉

  • @user-dj8ux7vt3n
    @user-dj8ux7vt3n Рік тому +2

    Narreddy,Adi call data bay at a pettandi

  • @PK-nv4on
    @PK-nv4on Рік тому +2

    Looks like this is not the entire list....

  • @heraldmartinpilli9264
    @heraldmartinpilli9264 Рік тому +2

    So what They are all the relatives and friends

  • @chvaraprasadprasadh3627
    @chvaraprasadprasadh3627 4 місяці тому

    యాక్టింగ్ లో కమలహాసన్ కి మించిపోయాడు మన అవినాష్😢😢😢😢😢

  • @SV_SAGAR
    @SV_SAGAR Рік тому +5

    నువ్వు చూపిస్తున్న call లిస్ట్ లో ఏముంది? ఎన్నికల ప్రచారంలో ఉన్న అభ్యర్థి ఫోన్ చేసాడు. అవినాష్ రెడ్డి నిర్దోషి అని జనం నమ్ముతున్నారు.

    • @prabhakarnaidu6221
      @prabhakarnaidu6221 5 місяців тому

      మతిలేని మాటలు విడిచిపెట్టి వై. యస్. వివేకానంద రెడ్డి గారిని చంపించింది వై. యస్. జగన్ ప్రమేయంతో లేకపోతే ఎందుకు వాస్తవవిషయాలు బయటకు రాలేదు. బుద్ది ఉండే వాళ్లు బయట పెట్టండి దమ్ము ఉంటే.

    • @Vikas_Kollu
      @Vikas_Kollu 4 місяці тому

      Janam kadhu, niilanti yerri pushpalu nammuthunnaru

    • @user-yd8xq1uw5f
      @user-yd8xq1uw5f 4 місяці тому

      Sssss...​@@Vikas_Kollu

  • @arjunroyal4102
    @arjunroyal4102 4 місяці тому +1

    CBI nidithulanae emi cheyalekunaru kadu sir inka memu CBI ni ela nammali😢

  • @devathapoornachander1239
    @devathapoornachander1239 Рік тому +3

    SMS lu cheste em message pamparo cheppochu kada

  • @ravindrakampati9301
    @ravindrakampati9301 Рік тому +8

    Cbi worrest ga vundhi

    • @phanisharma9846
      @phanisharma9846 4 місяці тому +2

      Worst ga vundi ante avariki jagan mamaya vala kada kanisam cbi kavali Ani demand chesaru power loki vachaka case pakka na pettaru who killed babai ante Pawan Kalyan 3 marriage Ani antadu Rishi konda ke bokka pettadu chi Andhra Pradesh ke number one waste and worste cm ys jagan vala family vala chala nasta poyam ys family vala jagan gaaru politics ki paniki radu edi fix

    • @Itsmyviee
      @Itsmyviee 4 місяці тому

      ​@@phanisharma9846case pakkana pettara SIT committee vesindi yevaru mari ah committee kuda voddu ani CBI ki vellindi Viveka daughter.
      Jagan 1 lakh crores scam antey yem undadu but pk 3 marriages antey thappu kada bhayya.
      Mana alliance leader Amaravati lo akkada purely agricultural lands high crop yield chesey vaatiki bokka pettadu antha telusa !
      Jagan valla nuvvu yenduku loss avutav bhayya ayite pk valla avutav, jagan politics ki paniki raada mari pk politics ki paniki vastada, okasari jagan paadayatra thana genda nundi agenda varaku 151 seats vachey varaku yenta struggle face chesado chudu nijamga Politics ki use avvadu anukuntey me pk poyi CBN tho Modi tho alliance pettukodu itchina seats teesukoni silent ga undadu. Pk valla JSP followers ibbandi padtunnaru yeppudu yem chestado telyadu yem chesina yevaru question cheyakudadu chestey party nundi vellipondi antadu

  • @dineshkumartalari3658
    @dineshkumartalari3658 Рік тому +2

    ఏమి మాట్లాడారు

  • @jaikumar3956
    @jaikumar3956 Рік тому +2

    Election time lo ento
    Mandi to matladavalasi vastundi...e cal list lo no evidence

  • @satishkumarrapeti7604
    @satishkumarrapeti7604 4 місяці тому

    ఇవన్నీ మానేసి దస్తగిరికి ఎవరి ఎకౌంట్లోంచి డబ్బు పడుతుంది అన్నది తీస్తే చాలుగా, మాట్లాడినంత మాత్రాన మర్డర్ చేసినట్లేనా, డబ్బు పంపినాడు చేపిచ్చినట్లు

  • @aggipidugubakki940
    @aggipidugubakki940 Рік тому +11

    ఇందులో అనుమానించాల్సిందేముంది.ఫోను ఉంటే మాట్లాడుతారు.టైమింగ్ చెప్పు.వాళ్ళ నాన్నతో మాట్లాడడం తప్పు అవుతుందా?

  • @arkoti9145
    @arkoti9145 Рік тому +1

    What was the wrong to do calls. He is a VIP. Don't try to throw blame aganist Avinash Reddy . Dastagiri has already confessed that he has murdered. I did not understand the analysis

  • @srinivas7314
    @srinivas7314 4 місяці тому

    Tell me in those calls . He is MP . He can do calls to anyone .

  • @munnakarim7167
    @munnakarim7167 4 місяці тому +3

    Kavita akka 100 phone lu marchindhi mana anna okka number marchaeda

  • @mrcrao
    @mrcrao 4 місяці тому

    So, not only Avinash Reddy but also D. Siva shankar Reddy, Narreddy Rajasekhar Reddy and Sunitha ... if all of them are arrested as main culprits accused and then actual facts will come out. ABN, TV5 , Mahaa TV and Sakshi anchors also must be arrested, several you tube channels also must be arrested and put in Jail. Just like cinema...
    Then correct facts will come out

  • @chaitanyareddy875
    @chaitanyareddy875 Рік тому +1

    Cbi ku em kavallo avinash reddy ni arrest cheyali anney undi,, mari rajasekhar reddy sunitha gangi reddy vala list teyalli kada.,, viveka sir antunnadu kabati election kosam aeindavachu kada

  • @sreenu6391
    @sreenu6391 Рік тому +3

    Are these proofs? Are you serious ?😂🤣😂

  • @s.suryaprakashreddy3403
    @s.suryaprakashreddy3403 Рік тому +1

    Sivaprakasreddy.call.chesadukada.

  • @fortknight6856
    @fortknight6856 Рік тому +1

    Asala calls cheyyatam thappu emundhi ayya ... Naaku ardham kaavatla in case vallu nijam gaa chesi vunte vallu valla own Mobiles enduku vaadatharu ... Intha chinna logic ela miss ayyaru

  • @allinonehandtv3429
    @allinonehandtv3429 4 місяці тому

    ఆక్ పూక్ కరేపాక్ అన్నట్టు ఉంది నువ్వు చెప్పింది.
    ఒకవేళ శివశంకర్ రెడ్డి కి మీ రవిప్రకాష్ పరిచయం ఉండి ఉంటే, ఆ టైమ్ లో శివశంకర్ మీ రవిప్రకాష్ కు కాల్ చేసి "రవి గారు తిరుపతి దర్శనానికి 2 టిక్కెట్లు ఇప్పిస్తారా..?" అని కాల్ చేసాడు అనుకోండి.
    రవి ప్రకాష్ ని కూడా హాంతకుడిగా అరెస్ట్ చేస్తారా? అక్కడ murder motto ఏంటి? లెటర్ ఎందుకు దాచారు? బీరువా ఎందుకు పగలగొట్టారు? కూతురు అల్లుడు ఎందుకు 11 ఏళ్లుగా మాట్లాడట్లేదు? 2nd wife కొడుక్కు ఆస్తి ఇస్తానంటే అల్లుడు కూతురు ఎందుకు అడ్డుతిరిగి గొడవ పెట్టుకున్నారు? బెంగుళూరు సెటిల్మెంట్ డబ్బు వస్తే 2nd wife కొడుక్కు ఇస్తాడాని డబ్బు కోసం హత్యకు ఉసిగొల్పింది ఎవరు? డాకుమెంట్స్ కోసం వెతికింది ఎవరు? దీనితో అవినాష్ కు సంభంధం ఏంటి?
    దస్తగిరి స్టేట్మెంట్ పక్కా స్క్రిప్ట్ అని తెలిసిపోతుంది. వాడ్ని save చేస్తున్నారు అని తెలిసిపోతుంది, అవినాష్ మీద కేసు స్ట్రాంగ్ చేయడానికి వివేకా PA ని హింసించింది నిజంకాదా?
    ఎవడికి చెప్తారురా మీ కాహానీలు?

  • @venkatakolla6057
    @venkatakolla6057 Рік тому +1

    commedy ..same time lo phone cheyyara 🙂

  • @user-qw5js5ns3j
    @user-qw5js5ns3j 4 місяці тому

    🎉

  • @krishnappam3414
    @krishnappam3414 4 місяці тому +1

    Call details jaganke ledha jagande kuda call deta

  • @Nandaprakashraj_official
    @Nandaprakashraj_official 4 місяці тому

    నువ్వు న్యూస్ యాంకర్ లాగ చెప్పటం లేదు., అక్కడ స్క్రీన్ మీద చూసింది చదువుతున్నావువు.. కొంచెం న్యూస్ వినేటట్లు చెప్పండి.. 🙏🙏🙏

  • @RaviKumar-tn2kf
    @RaviKumar-tn2kf Рік тому

    Why did they make calls with their own phone numbers?

  • @sukumar4584
    @sukumar4584 4 місяці тому

    Vivekam movie

  • @praveen7272
    @praveen7272 Рік тому

    What is there in the call list.

  • @naveenkumarreddynamburu7627
    @naveenkumarreddynamburu7627 Рік тому +4

    ఫోన్ లో కాల్స్ మాటాడడానికీ.....
    ఇన్సిడెంట్ కీ ఏంటి బే.
    ఇపుడు నువ్వొక బస్ లో 6.00 కి టికెట్ బుక్ చేస్కున్నావు. 6.30 కి కూడా రాలేదు. నీ మెసేజ్ లో ఇచ్చిన డ్రైవర్ నెంబర్ కి బస్ ఎక్కడుందో కనుక్కోవడానికి కాల్ చేసావు, మాటాడావు 10 మినిట్స్ లో వస్తామని వివరం చెప్పాడు. ఆ తర్వాత 5 నిమిషాల్లో బస్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. కాల్ డేటా చూసి నిన్ను బొక్కలో వెయ్యొచ్చు అయితే.
    తెలిసినవాళ్ళు తెలిసినవాళ్ళకి చేసుకున్న కాల్స్ లో ఏంటి....
    అదే...అవినాష్ కి అంతకుముందు పరిచయమే లేని వ్యక్తి/వ్యక్తులతో పదే పదే ఇన్సిడెంట్ కి ముందు కాల్స్, మాటలూ ఉంటే అదో రకం.
    అవినాష్ వాళ్ళ నాన్నతో మాటాడక...మీ నాన్న మా నాన్నతో మాటాడతాడా ఎదవ సోది

    • @Vikas_Kollu
      @Vikas_Kollu 4 місяці тому

      Andhi ra babu miru intha beppam gallu unnaru

  • @srikanthreddy9501
    @srikanthreddy9501 Рік тому +3

    Yemundi danilo

  • @prakashagencies9541
    @prakashagencies9541 Рік тому

    గాండు అనాలసిస్, సిబిఐ కంటే నేనే బాగా చేస్తా

  • @michaelmanthri4333
    @michaelmanthri4333 4 місяці тому +1

    All are fack details

  • @lalithabaggu6514
    @lalithabaggu6514 4 місяці тому

    Voice recording vinepinchu elaga board meda nenu kuda enko numbet petti cheppeyagalanu ganu maku real kavali voice recording unty pettu ,,,lekapothy manai

  • @vrajesh3616
    @vrajesh3616 4 місяці тому

    Viveka place lo vere varu vunte...ee patiki 3rd degree chesevaru

  • @devarajtripathy5036
    @devarajtripathy5036 4 місяці тому

    Apura

  • @user-cp7bi4gp8u
    @user-cp7bi4gp8u 5 місяців тому

    This is not currect

  • @user-vm2dk4mf4k
    @user-vm2dk4mf4k 4 місяці тому

    Meru chipadamulone kanipitundi anta dupu Ani enduku ante timeing capadamlone meeru sariga chapaledu rlytime prakarm 18000hrs antey evening time

  • @devarajtripathy5036
    @devarajtripathy5036 4 місяці тому

    Nibu chepindi anta fake charge set all niku ochindara highcourt petite chenal seag aiutundi

  • @chaitanyareddy875
    @chaitanyareddy875 Рік тому +1

    Logic miss aeithunaru avinash ae murder lo involve aeintey thana number ni use cheysthada,, idantha okka plan prakaramey sunithaney cheypinchi undavachu kada,,

  • @rameshmaddila400
    @rameshmaddila400 4 місяці тому

    E video chuse vaallam mana data WASTE manaki em use ledu

  • @chaitanyareddy875
    @chaitanyareddy875 Рік тому +1

    Dasthagiri ni arrest cheysi lekuntey police protection lekunda cheystey vadey nijamu chepthadu,, antha tdp script la undi ,asaley tdp ku direction , producer asalu ceni field lo 90% tdp supporters ae kada ,,

    • @kishorenadella1028
      @kishorenadella1028 4 місяці тому

      Asalu cm jagan mohan Reddy a kada mari champina valani champinchina valaki siksha padela cheyochu kada entha simple logic Ela miss avthunaru meru

  • @saichandunara605
    @saichandunara605 Рік тому

    Suntha husband PA krishna reddy tho matladina data endhuku bayata pettaledhu

  • @jyothivasireddi8305
    @jyothivasireddi8305 4 місяці тому

    Mahavekarna

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 5 місяців тому

    ORE BABU NARREDY RAJASEKHAR REDDY CHESINA CALL LIST ENDUKU PETTALEDU ??

  • @sarojinipm3715
    @sarojinipm3715 4 місяці тому

    Elections kaabatti matladathaaru,andhulo thappuyenti.Avinaash hanthakudu kaane kaadhu,Viveka gaari allude hanthakudu.idhipakka

  • @jhanij-6465
    @jhanij-6465 Рік тому

    So what maybe they are talking about viveka murdar

  • @goodcitzenofindia9824
    @goodcitzenofindia9824 4 місяці тому

    Chpinchina digram valla emira labham
    Family lo imp person chanipothe okari okaru phone chesukovadam Mamule.
    Kadapa Jill andhariki thelusu ysjm, Ysasr, Bharathamma ku elanti sambhandam ledhu. Ee vishayam lo Kadapa prjalaku e sndheham ledhu.
    Ys Viveka sir nu hathya chesindhi. Mummatiki valla sontha allude .👍

  • @vrajesh3616
    @vrajesh3616 4 місяці тому

    Simple ga cheppadam media ku oka jibitham lo raadu...chethakaka kadu...time teesukovalani

  • @bmr5787
    @bmr5787 Рік тому

    Orey nee yabba,inka yedho undhi anukunna.

  • @shaikjaffarhussain4067
    @shaikjaffarhussain4067 Рік тому +1

    Orei deeni kanna pelle bochu peekandraa

  • @devasahayambodinagalla3261
    @devasahayambodinagalla3261 4 місяці тому

    ఐదు సెకండ్లలోనే ఎమి మాట్లాడుతాడు

  • @yaseenshaik3345
    @yaseenshaik3345 5 місяців тому

    🇨🇮🇨🇮🇨🇮🇨🇮🌺🌺🌺🌺💋💋💋💋💋💋

  • @sureshbabup6310
    @sureshbabup6310 Рік тому

    Bochulo midia