అతి తెలివి తో ఒక వ్యక్తి పన్నిన పన్నాగం అని అర్ధం అయ్యింది. బాబు గారు కనీసం ఇతనిపై కఠిన చర్యలకు పూను కోవాలి.. అశ్రద్ధ వద్దు.. ప్రతి వాడు ఇలానే ఆడుకుంటాడు.
How a senior official in the rank of Additional Secretary from Home Affairs ( Sanjeev Kumar Jindal ) can write a wrong letter and withdraw later . No investigation on him ?
Sir, this is how central government people work. Imagine the central government executing the polavaram project , I am sure there will be an inordinate delay.
సర్ కందుల రమేష్ గారు గ్రామ వార్డ్ సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది గురించి ఒక వీడియో చేయగలరు ..డిగ్రీ qualification తో పోస్ట్ లు తీసి అటెండర్ లెవెల్ శాలరీ ఇస్తున్నారు...ముఖ్యంగా ఇంజినీరింగ్ అసిస్టెంట్ ల పరిస్థితి దారుణం ..ఒకవైపు సచివాలయం విధుల తో పాటు .. PR engg Dept, Housing,Rural water supply, SSA engg etc ఇలా పలు రకాల ఇంజినీరింగ్ శాఖల యొక్క పనులు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు..అయినప్పటికీ ఇంజినీరింగ్ అస్సిటెంట్లు కి ఎటువంటి ప్రమోషన్ ఛానల్ లేదు,సర్వీస్ సరిగ్గా రూల్స్ లేవు,ఇచ్చే జీతానికి నెత్తిన పెట్టినా రిస్క్ కి సచివాలయంలో మరే ఇతర ఫంక్షనేరిస్ కి లేదు ..ఇక ఇంచార్జ్ విధులు నిర్వహించేవాళ్లకు అదనపు భారంగా ఉంది ఎటువంటి అలౌవెన్సు లు లేవు ..దయచేసి గ్రౌండ్ లెవెల్ లో ఉన్న సమస్యలను గుర్తించి వీడియో చేయగలరు ..
Sir it is sad to see the prestige of ttd was degraded by govt of India. In my view both cbn and Jagan governments failed to maintain the holiness of ttd. I remember in 2019 lord's gold is caught when transported through a private lorry and this news came in all news papers. In jagans time, there is theft cases of lord's gold in Tirupati temples. It is always good that ttd should be under surveillance of central government which will give Security and holiness will be protected. The governments want lord's money but don't want to protect holiness and image of ttd.
No doubt it's big disaster happened first time in History due to TTD administration & government failures.However if an enquiry done by central home ministery it will further degrade our state reputation. We must give credit to our CM who had used his experience to stop this inquiry to save our state credibility to damage further.
While such an action by the officials of central disaster management is an overaction, but one should admit nothing is well in TTD on the security front. I went to Tirumala on 15.01.2025, and I found complete chaos at the Alipiri checking point. There is no organized and controlled checking by the police. There is no change or improvement in darshan management either. Even the laddus are not great. In fact, it is far inferior than earlier, so called laddus made with adultered ghee. This is my real experience, probably due to my high expectations of the new regime.
అతి తెలివి తో ఒక వ్యక్తి పన్నిన పన్నాగం అని అర్ధం అయ్యింది. బాబు గారు కనీసం ఇతనిపై కఠిన చర్యలకు పూను కోవాలి.. అశ్రద్ధ వద్దు.. ప్రతి వాడు ఇలానే ఆడుకుంటాడు.
Very good analysis sir🎉
Manipulated exercise by political opponents
గత ఐదేళ్ల పాలనలో వైసిపి ప్రోద్బలంతో పెరిగిన కలుపు మొక్కల నుండి ఇలాంటి అనుభవాలు సాధారణం.వారి కుయుక్తులు పన్నాగాలు చూసి టీడీపీ నేతలు నేర్చుకోవాలి.
How a senior official in the rank of Additional Secretary from Home Affairs ( Sanjeev Kumar Jindal ) can write a wrong letter and withdraw later . No investigation on him ?
Jalaganna back door lo ilantivi chepisthu vuntadulendi
ఈ లేఖ యొక్క ఉపసంహరణ మీద రేపు సాక్షి వారి కథనంఎలా ఉంటుందో ఆసక్తిగా ఉంది😅
Central government over reacting
పెంటడి పనికిమాలిన ప్రయత్నం లేండి .
Discuss about the Kumbh Mela
బిజెపి వైసిపి ప్లానెట్ తొక్కిసలాట లాగుంది టిటిడిలో జరిగింది
ఇదంతా ఒక కుట్ర .బీజేపీ చేస్తున్న కుట్ర.బీజేపీ తో పొత్తు మన రాష్ట్రానికి చేటు.
Mana state ki kaadu, tdp party ki
Sir, this is how central government people work. Imagine the central government executing the polavaram project , I am sure there will be an inordinate delay.
సర్ కందుల రమేష్ గారు గ్రామ వార్డ్ సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది గురించి ఒక వీడియో చేయగలరు ..డిగ్రీ qualification తో పోస్ట్ లు తీసి అటెండర్ లెవెల్ శాలరీ ఇస్తున్నారు...ముఖ్యంగా ఇంజినీరింగ్ అసిస్టెంట్ ల పరిస్థితి దారుణం ..ఒకవైపు సచివాలయం విధుల తో పాటు .. PR engg Dept, Housing,Rural water supply, SSA engg etc ఇలా పలు రకాల ఇంజినీరింగ్ శాఖల యొక్క పనులు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు..అయినప్పటికీ ఇంజినీరింగ్ అస్సిటెంట్లు కి ఎటువంటి ప్రమోషన్ ఛానల్ లేదు,సర్వీస్ సరిగ్గా రూల్స్ లేవు,ఇచ్చే జీతానికి నెత్తిన పెట్టినా రిస్క్ కి సచివాలయంలో మరే ఇతర ఫంక్షనేరిస్ కి లేదు ..ఇక ఇంచార్జ్ విధులు నిర్వహించేవాళ్లకు అదనపు భారంగా ఉంది ఎటువంటి అలౌవెన్సు లు లేవు ..దయచేసి గ్రౌండ్ లెవెల్ లో ఉన్న సమస్యలను గుర్తించి వీడియో చేయగలరు ..
Sir it is sad to see the prestige of ttd was degraded by govt of India. In my view both cbn and Jagan governments failed to maintain the holiness of ttd. I remember in 2019 lord's gold is caught when transported through a private lorry and this news came in all news papers. In jagans time, there is theft cases of lord's gold in Tirupati temples. It is always good that ttd should be under surveillance of central government which will give Security and holiness will be protected. The governments want lord's money but don't want to protect holiness and image of ttd.
No doubt it's big disaster happened first time in History due to TTD administration & government failures.However if an enquiry done by central home ministery it will further degrade our state reputation.
We must give credit to our CM who had used his experience to stop this inquiry to save our state credibility to damage further.
జగన్నాటకం సాగుతోంది..
సెంటర్ కన్ను టీటీడీ మీద ఉనది తస్మాత్జ్ జాగ్రత్త
Aamith shah ni vedukuni withdraw chesarulevayya
ఆ అధికారి ఏమీ రాష్ట్ర ప్రభుత్వం కంటే ఏమీ గొప్ప కాదు కదా వేడుకోవడానికి,భయపడడానికి
Safety kosam chesthe tappemundi sir. Manake manchidi kada?
While such an action by the officials of central disaster management is an overaction, but one should admit nothing is well in TTD on the security front. I went to Tirumala on 15.01.2025, and I found complete chaos at the Alipiri checking point. There is no organized and controlled checking by the police. There is no change or improvement in darshan management either. Even the laddus are not great. In fact, it is far inferior than earlier, so called laddus made with adultered ghee. This is my real experience, probably due to my high expectations of the new regime.
కారణమైనా అధికారులపై చర్యలు తీసుకోవాలి
Kumbha Mela agni pramadam sangati endi
Kalti neyyi vishayam lo, potu lo aneka sarlu agnipramadam jariginappudu , kendra Hone sakha yenduku nidrapyindi, ippude ivi gurtoxhinava? Ee vyavaharam tho BJP AP ki yentha sayam chesina vupayogam ledu ,bjp ki AP lo malla sunna? kabatti kendra pedalu ituvanti athi manukovali,Desam lo yenno devalayallo ilanti sanghatanalu jarugutunnayi, akkada leni pettanam ikkada yenduku
జగనా సూర్యుడు ఎత్తులు ఇలాగే ఉంటాయి ఇంతకంటే ఘోరంగా ఉంటాయి ఆషామాషీగా ఉంటే ఇంతే సంగతులు
వంగుంటే కత్తిరిస్తాడు😂
Vishapu reddy gadini Delhilo tante Nellore padali
Sir very impressive explained the ttd matter.
ఓకే రమ్ము చాలా విచిత్రం గా నెక్స్ట్ టైమ్ నీకు లెటర్ రాస్తాడు లే
This unhappy incident has to be taken to the Notice of Modi & Amithsha. This may be plan of Jagan .
I would think YSRCP could be behind this incident.
No doubt
Eppudo modalaendi
Jagan leelalu inkaa vuntai face cheyyaali…vaadni vadilesi ee government emi cheyyaledu cheyyanivvadu…
Thirumala lo ycp vidrohula karyakalapalu inka konasaguthunnay
ఇలా మనుషులు పోయిన పట్టించుకోవద్దు అంటావ్ ఎం మనిషివి నువ్వు
లెటర్ తప్పు అని విత్ డ్రా చేసుకున్నారు కదా..కామెంట్ గౌరవంగా చేయండి.. లేకపోతే చిక్కుల్లో పడతారు.
ఎల్జీ పాలిమర్స్, అన్నమయ్య డ్యామ్ కొట్టుకోయినపుడు మీరు కళ్ళు మూసుకున్నారా?
@Kumar14042 LG polymer annamaiah dam TTD okatena
@@chandramohanarelli9312 okate ela avutayi. Annamayya dam kottukupoyi gramalaku gramale kottukapoyi Padula Sankhyalo Maranalu sambhavinchayi. Ippatiki kondari Savaluguda dorakaledu. Adi purthiga Prabhutva nirlakshyam
Saakshi paper and channel shall be banned forthwith and save the democracy in A.P
Siggu chetu..BR Naidu.i am also kamma..show your Power
నిప్పు లేనిదే పొగ రాదు.
This is the result of request made by CBN to sha..
మెల్లగా కబ్జా
Thirumala lo badratha ledhu.kutami govt butakapu govt