Deuteronomy(ద్వితీయోపదేశకాండము) 32:28,29 28.వారు ఆలోచనలేని జనము వారిలో వివేచనలేదు. 29.వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు.
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 3:6 6.ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరి చారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును.
Jonah(యోనా) 2:2 2.నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవిచేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను; పాతాళగర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించియున్నావు.
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 10:8 8.పడ ద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను.
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 3:18,19 18.ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను. 19.ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే.జ్ఞానులను వారి కు యుక్తిలో ఆయన పట్టుకొనును;
2 Peter(రెండవ పేతురు) 3:16 16.వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు(వక్రముగా త్రిప్పుదురు).
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 10:7 7.సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు, ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకొనినయెడల, అతడేలాగు క్రీస్తువాడో ఆలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను.
Matthew(మత్తయి సువార్త) 12:39 39.వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనానుగూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయైనను వారికి అనుగ్రహింపబడదు.
బ్రదర్ కిరణ్ పాల్ గారు మీ ద్వంద నాల్కల ధోరణిని విడిచిపెట్టి తెలుగులోకి తర్జుమా చేయబడిన మూల గ్రంథాలను గురించి తెలుసుకోండి ఈ ప్రయత్నం మీరు చేశారా చేయకుండా ఎదుటి వాళ్ళ మీద నింద వేయడం ఎంతవరకు మీకు సమంజసం. మీ సహోదరుల మీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు ఉన్నారు జాగ్రత్త
Praise the lord 🙏
Supper yona gurchi👌💯😧
Jonah(యోనా) 2:4
4.నీ సన్నిధిలోనుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయముతట్టు మరల చూచెదననుకొంటిని.
Psalms(కీర్తనల గ్రంథము) 56:5
5.దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి.
Super bro .....
Job(యోబు గ్రంథము) 5:13
13.జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టు కొనును కపటుల ఆలోచనను తలక్రిందు చేయును
Super message
ప్రియ మిత్రులారా ఈ అమూల్యమైన సందేశాన్ని షేర్ *SHARE* చేసి దైవాశీర్వాదాలు పొందండి.
yona gurimchi chakkani vivarana chepparu prsise the lord annayya
Deuteronomy(ద్వితీయోపదేశకాండము) 32:28,29
28.వారు ఆలోచనలేని జనము వారిలో వివేచనలేదు.
29.వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు.
Proverbs(సామెతలు) 15:22
22.ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థ మగును ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును.
Romans(రోమీయులకు) 11:8
8.ఇందువిషయమైనేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును,చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడియున్నది.
వాస్తవం గానే ఉన్నది thanks
❤🙏🙏🙏❤
praise the lord annayya
Gud msg
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 3:6
6.ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరి చారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును.
Jonah(యోనా) 2:2
2.నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవిచేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను; పాతాళగర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించియున్నావు.
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 4:1,2
1.కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము.
2.అయితే కుయుక్తిగా నడుచు కొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించియున్నాము.
*MESSAGE NO : 500*
Proverbs(సామెతలు) 20:18
18.ఉద్దేశములు ఆలోచనచేత స్థిరపరచబడును వివేకముగల నాయకుడవై యుద్ధము చేయుము.
😢😢😢😢😢
Job(యోబు గ్రంథము) 5:13
Proverbs(సామెతలు) 20:18
Jonah(యోనా) 2:4
Proverbs(సామెతలు) 15:22
Psalms(కీర్తనల గ్రంథము) 56:5
Romans(రోమీయులకు) 11:8
2 corinthians(రెండవ కొరింథీయులకు 4 : 1,2*
TQ for giving in this valuable refernces brother ❤
Really great msg brother. Today we got clear explanation about yona. Thank u very much brother.
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 10:8
8.పడ ద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను.
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 3:18,19
18.ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను.
19.ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే.జ్ఞానులను వారి కు యుక్తిలో ఆయన పట్టుకొనును;
2 Peter(రెండవ పేతురు) 3:16
16.వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు(వక్రముగా త్రిప్పుదురు).
Jeremiah(యిర్మీయా) 8:8
8.మేము జ్ఞానులమనియు, యెహోవా ధర్మశాస్త్రము మాయొద్దనున్న దనియు మీరేల అందురు? నిజమే గాని శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది.
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 10:7
7.సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు, ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకొనినయెడల, అతడేలాగు క్రీస్తువాడో ఆలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను.
😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😄😃😃
*Job 5 : 13*
*Proverbs 20 : 28*
*Jonah 2 : 4*
*Proverbs 15 : 22*
*Psalms 56 : 5*
*Romans 11 : 8*
*2 Corinthians 4 : 1*
*2 Corinthians 4 : 2*
*MESSAGE NO : 500*
*MESSAGE NO : 500*
Job(యోబు గ్రంథము) 5:13
Proverbs(సామెతలు) 20:18
Jonah(యోనా) 2:4
Proverbs(సామెతలు) 15:22
Psalms(కీర్తనల గ్రంథము) 56:5
Romans(రోమీయులకు) 11:8
2 corinthians(రెండవ కొరింథీయులకు 4 : 1,2*
మళ్లీ ఎవరి చేతిలో ఓడి పోవడానికి ఈ ప్రయత్నం ఈ వివాదాలు
Intha clarity ga cheppina tarwatha kuda meeru ila msg chesthunnaru brother
Matthew(మత్తయి సువార్త) 12:39
39.వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనానుగూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయైనను వారికి అనుగ్రహింపబడదు.
Praveen garukuda ఆత్మీయ అనుభవం కలిగినవాడు మీ మాటల్లో కూడా చలతప్పులు దొరలుతున్నాయి దయచేసి విమర్శించ వద్దు
బ్రదర్ కిరణ్ పాల్ గారు మీ ద్వంద నాల్కల ధోరణిని విడిచిపెట్టి తెలుగులోకి తర్జుమా చేయబడిన మూల గ్రంథాలను గురించి తెలుసుకోండి ఈ ప్రయత్నం మీరు చేశారా చేయకుండా ఎదుటి వాళ్ళ మీద నింద వేయడం ఎంతవరకు మీకు సమంజసం. మీ సహోదరుల మీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు ఉన్నారు జాగ్రత్త