గాఢాంధకారమందు నివసించు దేవుడు | Pastor K. Kiran Paul | Moksha Margham

Поділитися
Вставка
  • Опубліковано 1 січ 2025

КОМЕНТАРІ •

  • @wcmsomu2621
    @wcmsomu2621 2 роки тому +6

    *2 Chronicles 6 : 1*
    *2 Chronicles 6 : 2*
    *Exodus 20 : 21*
    *Deuteronomy 4 : 11*
    *2 Samuel 22 : 10*
    *1 Timothy 6 : 16*
    *Job 37 : 28*

  • @polamurisrinu745
    @polamurisrinu745 2 роки тому +6

    ప్రవక్త ప్రాముఖ్యత తెలిసేటట్లు చెప్పారు అయ్యగారు మీకు కృతజ్ఞతలు 👏👏👏👏🙏🏼🙇‍♂️

  • @polamurisrinu745
    @polamurisrinu745 2 роки тому +4

    Praise the lord అయ్యగారు 🙏🏼🙏🏼
    ఇన్నాళ్ళు పదార్ధ చీకటికి,సాతాను చీకటికి వ్యాత్యాసం తెలియను మాకు చాలా అర్ధమయే విధంగా వివరించారు అయ్యగారు మీకు కృతజ్ఞతులు 👏👏👏🙏🏼🙏🏼🙇‍♂️🙇‍♂️

  • @vaddinagaveni8168
    @vaddinagaveni8168 2 роки тому +2

    🙏🙏🔥🔥🔥🙇🥰

  • @polamurisrinu745
    @polamurisrinu745 2 роки тому +3

    గదంధకారం లో ఉన్న దేవుని గూర్చిన వివరణ అద్భుతము అయ్యగారు. మీకు కృతజ్ఞతలు 👏👏👏🙏🏼🙏🏼🙏🏼🙇‍♂️🙇‍♂️

  • @metharidanya9029
    @metharidanya9029 2 роки тому +2

    🙏✊ praise the lord ayyagaru ✊🙏 good morning 🙏👌👌

    • @metharidanya9029
      @metharidanya9029 2 роки тому

      🙏🙏✊Tq ayyagaru love you Jesus loves you ayyagaru Tq Tq 👌👌👌🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇✝️🛐✊🤩😇

  • @vanithathadi6636
    @vanithathadi6636 2 роки тому +2

    Praise the lord pastor garu 🙏🏻

  • @wcmsomu2621
    @wcmsomu2621 3 роки тому +4

    Exodus(నిర్గమకాండము) 34:29,30
    29.మోషే సీనాయికొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్న ప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి యుండలేదు.
    30.అహరోనును ఇశ్రాయేలీయులందరును మోషేను చూచినప్పుడు అతని ముఖచర్మము ప్రకా శించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి.

  • @wcmsomu2621
    @wcmsomu2621 3 роки тому +4

    Song of Solomon(పరమగీతము) 1:8
    8.నారీమణీ, సుందరీ, అది నీకు తెలియకపోయెనా? మందల యడుగుజాడలనుబట్టి నీవు పొమ్ము మందకాపరుల గుడారములయొద్ద నీ మేకపిల్లలను మేపుము.

  • @wcmsomu2621
    @wcmsomu2621 4 роки тому +8

    Job(యోబు గ్రంథము) 37:23
    23.సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యముగల వాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏ మాత్రమును చెరుపడు. అందువలన నరులు ఆయనయందు భయభక్తులు కలిగి యుందురు.

  • @ratnakanta6696
    @ratnakanta6696 2 роки тому +2

    Praise the lord 🙏

  • @kalyanit5741
    @kalyanit5741 4 роки тому +4

    సర్వసత్య మేవ జయతే

  • @wcmsomu2621
    @wcmsomu2621 3 роки тому +4

    *2 Chronicles 6 : 1*
    *2 Chronicles 6 : 2*
    *2 Chronicles 6 : 3*
    *Exodus 20 : 21*
    *Deuteronomy 4 : 11*
    *John 5 : 37*
    *2 samuel 22 : 10*
    *1 Timothy 6 : 16*
    *Job 37 : 23*
    *Exodus 34 : 29*
    *Exodus 34 : 30*
    *Jeremiah 1 : 5*
    *John 7 : 20*
    *John 8 : 52*
    *Jeremiah 12 : 10*
    *Jeremiah 12 : 11*
    *John 12 : 42*
    *Romans 4 : 16*
    *Genesis 15 : 16*
    *2 Chronicles 20 : 20*
    *MESSAGE NO : 547*

  • @wcmsomu2621
    @wcmsomu2621 4 роки тому +8

    1 Timothy(మొదటి తిమోతికి) 6:16
    16.సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌.

  • @thanvik5791
    @thanvik5791 2 роки тому +2

    Devini cheta vadukobadutunna goppa nayakudu miru anna
    Tqqq jesus

  • @thanvik5791
    @thanvik5791 2 роки тому +4

    విలువైన మాటలు అందించారు. థాంక్స్ అన్న

  • @ElizabethG-m3k
    @ElizabethG-m3k 15 днів тому +1

    Praisethe lord amen brother God bless you

  • @shyampilli4825
    @shyampilli4825 2 місяці тому +1

    Amen 💟✝️

  • @yashodavasa4975
    @yashodavasa4975 23 дні тому

    Please praise 🙏 the lord Kiran Paul 🙏🙏

  • @wcmsomu2621
    @wcmsomu2621 5 років тому +4

    మిత్రులారా ఈ విలువైన సందేశాన్ని షేర్ *SHARE* చేయడం ద్వారా దైవ దీవెనలు పొందండి

  • @wcmudaya4875
    @wcmudaya4875 3 роки тому +3

    Amen👏👏👏🙌🙌🙌

  • @wcmsomu2621
    @wcmsomu2621 4 роки тому +5

    Romans(రోమీయులకు) 4:16
    16.ఈ హేతువుచేతను ఆ వాగ్దానమును యావత్సంతతికి, అనగా ధర్మశాస్త్రముగల వారికి మాత్రముకాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసముగల వారికి కూడ దృఢము కావలెనని, కృప ననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైనదాయెను.

  • @wcmsomu2621
    @wcmsomu2621 4 роки тому +6

    John(యోహాను సువార్త) 12:42
    42.అయినను అధికారులలో కూడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరిగాని, సమాజములో నుండి వెలివేయబడుదుమేమోయని పరిసయ్యులకు భయపడివారు ఒప్పుకొనలేదు.

  • @wcmsomu2621
    @wcmsomu2621 4 роки тому +5

    *MESSAGE NO : 547*

  • @durgaraonakka5175
    @durgaraonakka5175 3 роки тому +2

    Praise the lord brother amen

  • @sonyjanga7134
    @sonyjanga7134 29 днів тому

    Elanti lotyna mesege nenu epudu vinaledu tqs paster garu

  • @rajeshmuthyala7561
    @rajeshmuthyala7561 3 роки тому +3

    Praise the lord annayya 🙏

  • @anandrajugaddala2815
    @anandrajugaddala2815 3 роки тому +2

    Anna meku devdu ekkuva jnanamu icchunu gaka..ballari anandraju

  • @wcmsomu2621
    @wcmsomu2621 4 роки тому +6

    ua-cam.com/video/8DnhTBOVhBM/v-deo.html
    *అంశం : చీకటిని గూర్చిన మర్మం*
    *పాస్టర్ *WCM* కిరణ్ పాల్ గారు*

  • @searching.....47
    @searching.....47 5 років тому +1

    నా ప్రశ్న ఆ గాడాంధకారములో దిగివచ్చినది ఎవరు?

    • @johnsamuel4333
      @johnsamuel4333 2 місяці тому +1

      తండ్రి ఎప్పుడు మహిమ లోనే ఉన్నారు కావునా కచ్చితంగా క్రిస్తే

  • @JamunaNoothpally
    @JamunaNoothpally 21 день тому

    🦵🦵🛐🛐😭😭😭😭🙏🙏🙏🙏

  • @budidashankar1066
    @budidashankar1066 Місяць тому

    కెరోబులు తెజో నక్షత్రమా అని అన్నారు గా