Це відео не доступне.
Перепрошуємо.

మా ఇద్దరి మద్య దూరం రావాలని రాసివుంటే అసలు ఆ దేవుడు మమ్మల్ని ఎందుకు కలిపాడు.కర్మ ఎవ్వర్ని వదలదు..

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2023
  • plzz subscibe our Moon Devine Tarot Channel..
    Like share and keep your valuable comments guys.
    TQ universe 🙏

КОМЕНТАРІ • 419

  • @dhanyasiramanamma-bp6mu
    @dhanyasiramanamma-bp6mu 8 місяців тому +17

    మేడమ్ మీ రీడింగ్ మొత్తం మాలాంటి వారికి ప్రాణం పోస్తున్నారు మీరు సూపర్ మేడమ్ ధన్యావాదాలు విశ్వానికి మీకు కూడా ధన్యావాదాలు మేడమ్

  • @mohammadrajiya2106
    @mohammadrajiya2106 8 місяців тому +14

    అక్క నమస్కారం నిజంగా నేను ఇలా చాలాసార్లు ఏడ్చిన ఎంతలా అంటే ఒక పిచ్చి దానిలా నీకు అన్నీ తెలుసు ఎందుకు ఇలా చేశావు ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని చాలా అంటే చాలా మీ రీడింగ్ ఇప్పుడే చూస్తున్న ఇప్పుడే విన్న ఈ నా దగ్గర ఉండి చూసినట్టు అనిపిస్తుంది నాకైతే దేవుడు ఎక్కడో లేరు మీలాంటి వాళ్ళ రూపంలోనే అని చాలా స్పష్టంగా అనుకుంటున్నాను థాంక్యూ యు థాంక్యూ అక్క ❤❤❤❤❤❤

  • @vankadariprashanthi2746
    @vankadariprashanthi2746 8 місяців тому +20

    మంచి మనస్సు ఉంది అక్కా మీకు ఇలా మంచి మాటలు చెప్పండి అక్కా ❤

  • @tulasritulasri743
    @tulasritulasri743 8 місяців тому +3

    మేడమ్ నమస్తే 🙏. దైవాన్ని నిందించటం, దూషించటం మహా పాపమని,కష్టాలు కొని తెచ్చుకోవడమని చాలా బాగా వివరించారు. నేను మీకే సపోర్ట్ చేస్తా. దేవుడి దయ వల్ల, నేను వెన్ను పోటు,నమ్మకద్రోహం తో నన్ను నేను కోల్పోయి నా బాధలు చూసి భరించలేక మా నాన్నగారు అనారోగ్యంతో 2yrs back దేవుడి దగ్గరకి వెళ్ళిపోయనప్పు నేను చాలా deep down, peak level lo depression లో ఉన్నప్పుడు meditation lo, puja part lo,Universe lo signs ద్వారా నాకు శివయ్య intuitions ఇచ్చి isolation lo vundi picchi danila ayana gurinchi alochisthu,tindi,nidra lekunda raktham vacchela yedchina nenu Ee roju శివయ్యె నన్ను ఈ రోజు very strong 💪💪 person ga మారటానికి కారణం. శివయ్యె నా తండ్రి మంచి,చెడులు తెలిసిన వాడు.ఏమి ఇవ్వలో,ఇవ్వకూడదో సర్వం తెలిసిన వాడు. అందుకే నా వెధనను,కోరికను శివయ్యకే surrender చేసి ఆయన నిర్ణయం, ఆజ్ఞ కోసం నమ్మకం,ప్రేమ తో నిర్బయంగా, నిశ్చలంగా positive thinking, positive Affirmation తో confident గా ఉన్నాను. Tq mam fr ur valuable guidance 🙏. Tq God, 🙇🏻‍♀️🙇🏻‍♀️Tq Mother Universe 🙏🙏 nd Tq Divine Angles 🙏. Har Har Madev 🔱🕉️

  • @Bandlaramya1111
    @Bandlaramya1111 8 місяців тому +4

    3 ఇయర్స్ గా ఒక రోజు ఏడవని రోజు లేదు 😢prathi రోజు ఏడుస్తూనే వున్నా ఇది కూడా కర్మ నా అక్క 😭

  • @manjomanjo8202
    @manjomanjo8202 8 місяців тому +3

    అక్క మీరు చెపింది నిజం నాకు దెవుడి దీవెన నాకు వుంది

  • @radhikasandhya8683
    @radhikasandhya8683 8 місяців тому +6

    😊 చాలా మంచి విషయాలు చెప్పారండి ఇలా మంచి మాటలు చెప్పే వలన ఉండాలి కదా ఈరోజు లో మంచి మాటలు చెప్పే వాళ్ళు ఎవరు ఉండడం లేదు థాంక్యూ అండి నాకు చాలా బాగా అనిపించింది మీ మాటలు వింటున్నంత😊 మీరు ఎప్పుడు వస్తారా రీడింగ్ ఎప్పుడు చెప్తారని ఎదురు చూస్తున్నాను😊 I'm happy love u so much Andi 😊😊

  • @PraveenaBelamara-oc5fb
    @PraveenaBelamara-oc5fb 8 місяців тому +6

    మీరు ఇచ్చే positive reading వల్ల మేము ఎంతో happyగా feel అవుతున్నాం
    మీలాగే నావల్ల ఒకరు మారిన చాలు అని కోరుతున్నాం.

  • @వాషింగ్మిషన్
    @వాషింగ్మిషన్ 8 місяців тому +5

    అమ్మ మీరు చెప్పుతుంది అంత నా విషయంలో కరెక్ట్ గా ఉంది మి వీడియో చూస్తుంటే నాకు పాజిటివ్ గ అనిపిస్తుంది మిరు చెప్పే విధానం నాకు బాగా మైండ్ కి ప్రశాంతత వచింధి చాలా tq

  • @Amaravathinagesh-kv3yn
    @Amaravathinagesh-kv3yn 8 місяців тому +1

    మీరు చెప్పింది నిజం పంచాబూతాలు సాక్ష లే గా 🙏🙏🙏

  • @user-np6oh1cs9d
    @user-np6oh1cs9d 8 місяців тому +1

    మేడమ్ గారు మీరీడింగ్ పాజిటవుగా వుంది దేవుడు వున్నాడు ఎప్పుడు ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది మీ రీడింగ్ ఓదార్పు నిస్తుంది మేడంగారు తేంక్యూ మీకు yunuvarskuda

  • @mohammadrajiya2106
    @mohammadrajiya2106 8 місяців тому +1

    సారీ ఇలాంటి మాటలు మీరు ఎందుకు అంటే మీరు చెప్పే ప్రతి మాట ఎంతోమంది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది మీరు అన్నట్టు బాగా ఉన్న వారి ఏ బాధ లేని వారికి ఏమీ అర్థం వాళ్ల గురించి లైట్ గా తీసుకోండి నాకైతే అక్క అని అమ్మ అని❤

  • @bommerababy7224
    @bommerababy7224 8 місяців тому +1

    నిజమే అక్క చెప్పేది గుడ్

  • @kondamarepallikondamarepal8163
    @kondamarepallikondamarepal8163 8 місяців тому +1

    Thanks akka meru baga chepparu

  • @srinivasareddynaidu5107
    @srinivasareddynaidu5107 8 місяців тому +1

    Amotional speach thanq

  • @VeeruVeeresh-rx3bv
    @VeeruVeeresh-rx3bv 8 місяців тому +3

    Unblock gurinchi chei akka

  • @sadiqpatil3076
    @sadiqpatil3076 8 місяців тому

    Devudu unnadu madam thank u madam I am strong positive I am happy❤❤

  • @jyothishkumar6227
    @jyothishkumar6227 28 днів тому

    I am positive thank you god thank you universe thank you angels ❤

  • @palikamahalakshmi1103
    @palikamahalakshmi1103 8 місяців тому

    Medam meru positive ga undali annaru univarase ki tq chupu tana nu nenu meru chenavi falo avutuna medam nalo chala cheng vachindi God merupam lo spich estunaru tq universe tq medam 👍👍👍👍💐💐

  • @RamaDevi-en1hs
    @RamaDevi-en1hs 8 місяців тому

    Me మాటలు విన్నాక న మనసు చాలా హ్యాపీ గా ఉంది ప్రశాంతంగా ఉంది TQ so much akka

  • @sumathialagala5433
    @sumathialagala5433 8 місяців тому +1

    Meeru correct ga chepparu think positive

  • @kullaiyammakullaiyamma9009
    @kullaiyammakullaiyamma9009 8 місяців тому

    అక్క మీరు చెప్పే ప్రతి మాట దేవుడు ఉన్నాడు మనం చేసుకున్న పాపకర్మలు ఇవి ఎవరి బాధ్యత లేదు మనం ఏరి కోరి తెచ్చుకున్న బాధలు ఇవి మీరు చెప్పే ప్రతి నా మనసుకి ఎంతో తేలిక పరుస్తుంది akka

  • @srilakshmimajji5349
    @srilakshmimajji5349 8 місяців тому

    Mam tq and 100% correct mam meeru cheppindhi karma sindatham teliyaka devuni pi nindalu vestu vuntamu,once devotional books alavatu ithe ee comment cheyaru evaru kuda,nenu daily sachharitra parayanam chestunta,bhagavath geetha chadhuvutunta,so naku telusu shivuni agna lenidhe cheema ina kuttadhu alantidhi mana person ithe divine kalupuddi,bepossitive super mam ilantivi cheppandi viewers ku

  • @user-yv3ev1fg8f
    @user-yv3ev1fg8f 8 місяців тому

    E roju chepina matalu Chala bagacheparu

  • @potnurulathasri808
    @potnurulathasri808 7 місяців тому

    Mam eroju reading superb chala manchi visayalu chepparu thank u mam

  • @sharadhamolugu3641
    @sharadhamolugu3641 8 місяців тому

    Chaala positivity ni icharu andi ...Tqqqqqqqssss...

  • @gnanaprasunasripada2592
    @gnanaprasunasripada2592 8 місяців тому

    Really superb ...akka..maaku pranam poostunnaru...

  • @user-bf2ny8zk5h
    @user-bf2ny8zk5h 12 днів тому

    Chalausefullchapparu

  • @user-ep8pg5xx8x
    @user-ep8pg5xx8x 8 місяців тому

    Akka meru chepindhi nijam suthi chepaledu chala baga cheparu👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏naku devvude na tho matladadu anipisthundi

  • @vijayakumari-sp8wv
    @vijayakumari-sp8wv 8 місяців тому

    ok andi miru cheppindi chala bagundi

  • @manjomanjo8202
    @manjomanjo8202 8 місяців тому

    మీరు చెపింది నాదె తాను ఎప్పుడు చెపెవారు నాకు నువ్వు నవ్వుతూ ఉంటే చాలా బాగుంటవు అని చెపె వారు నాకు మరిచిపొలెకా పొతునాను అక్క

  • @jaganjagan2471
    @jaganjagan2471 8 місяців тому +1

    Akka miru personal reading chesthara thanks akka 💯 miru starting lo na gurunchi matladinattunaru thanks akka 🙏🙏🙏🙏👍👍👍

  • @r10hn
    @r10hn 8 місяців тому

    భాగస్వామి ప్రేమ సందేశం కార్తే నా మేడమ్

  • @rameshm9234
    @rameshm9234 8 місяців тому

    💯 మీరు చెప్పిన విషయం చాలా మంచి జరిగింది మేడం గారు

  • @cosmicenergy3589
    @cosmicenergy3589 7 місяців тому

    Sai Satcharita is besides your cards . It is Sai Baba speaking through you Vanu garu. Let Sai bless you with plenty of energy to give more readings . I love u thalli. Dr Varshini from England

  • @potlacheruvumounika9646
    @potlacheruvumounika9646 8 місяців тому +2

    Thanks to lord shiva ,my gratitude to divine thanks a lot.

  • @pavanasree5891
    @pavanasree5891 8 місяців тому

    Meredith cheppi a adi maku cheppinatle vundi
    Suggestions iena
    Reading iena...thank u sooo much

  • @monishamoni8642
    @monishamoni8642 8 місяців тому

    Akka nenu eroju chala happy ga fell ayanu meru cheppadi nejame eroju meru cheppadi rooju follow avuthanu thanks akka

  • @sharadhamolugu3641
    @sharadhamolugu3641 8 місяців тому

    S...adiganu chala sarlu...

  • @krishnaveniyapaganti7786
    @krishnaveniyapaganti7786 8 місяців тому

    Avunu madam..devudu ni adiganu

  • @anuayesha5434
    @anuayesha5434 8 місяців тому

    Akka please 🙏 me reading maku challa bagunaye me reading naku happy ga undi thanks akka

  • @praneetajaanu1111
    @praneetajaanu1111 8 місяців тому

    Naa moto kuda adhe akka life lo
    ....okkate adguta devudini entha pedha padivi lo nannu unchina nalo garwam aham nakanna kinda unde vallani takkuvaga nenu chudavadhu ani.....endukante. ....nenu kindi nundw piki vachina Dani kabatti.....❤❤❤

  • @chirrakrishnaveni111
    @chirrakrishnaveni111 8 місяців тому +1

    💯 positive thinking akka thank you so much univers❤

  • @varalaxmikongala5723
    @varalaxmikongala5723 8 місяців тому

    Devudu,unnadu,,akka,naku,life,manchi,chestadu,a,nammakam,undhi,

  • @user-zy8yk3xr6p
    @user-zy8yk3xr6p 8 місяців тому

    Meru cheyppindhi nijame kani e pain speech less madam life lo yevariki evvani value echanu kani avathali vallu aa value ni sweekarinchey viluvaleni vallu kani meru cheyppindhi 💯 correct thank you madam mee matavintuntey chala positive thoughts vasthundhi thank you so much madam

  • @kondamarepallikondamarepal8163
    @kondamarepallikondamarepal8163 8 місяців тому

    Meru cheppinatte na parson eppudu malli dhaggara authunnaru elage appudu unte bauntundhi anipisthundhi sister thank you so mach sister

  • @vizagtriveniammayiofficial
    @vizagtriveniammayiofficial 8 місяців тому

    Super super sister love you sister 💙💙💙💙💙💙💙💙🙏🙏🙏🙏🙏 me valla naku hppy days inka

  • @user-dr6yd4wk3w
    @user-dr6yd4wk3w 8 місяців тому

    Aka. Meru. Chapi pathi. Matalu na life lo. Jariginatea chaputunaru. Ninu. Amtea piche ,pranam , anadu 4year natuo. Uvnadu apudu mosam chasadu thapichu koni. Thirugutunadu. Na number black chasadu na life narakam ga umdi 😢me video s chustumtea chala happy ga umdi. 😊Mali new beginning avutumdi ani chaputumtea

  • @boddurahul9374
    @boddurahul9374 8 місяців тому +1

    Na visayamlo meru Anni nijam chepparu kani tanalo Marpu ravadam ledhu medam

  • @jahnavi8157
    @jahnavi8157 8 місяців тому

    Madam inta concern ga evvaru chepparu madam... thank you so much...bagvatgeeta lo Sri Krishnudu cheppindhi ....Geeta paatam cheppina...oka manishi lo positive ga marpu teppinchina anta santosha padutadanta devudu...the supreme soul....love u. Akka

  • @saisai2681
    @saisai2681 8 місяців тому

    Chala baga chepparu akka naku chala baga nacchindhi...bandham nilchobettukovalante kshaminche gunam undali idhi correct akka baga cheppinaru na husband lo change ragane nenu accept cheyyadaniki wait chestunna akka ..ma madhya prema unna kuda seperation lo unnamante na valana avaraina intha pain padi untaremo so nenu deserve chestanu complete ga pain anubhavistanu ani padthunna akka ...me channel chusaka me matalu vinnaka nalo inka extra hope vacchindhi akka...thanQ so much akka

  • @yeshameniswathi9265
    @yeshameniswathi9265 8 місяців тому

    Vani akka merru chala manchiga cheparu akka chala tq akka

  • @gangarajesh4059
    @gangarajesh4059 8 місяців тому +1

    Thank you mam

  • @geethaavanapu5307
    @geethaavanapu5307 7 місяців тому

    Super madam 100@ bagacheparu

  • @user-wd1ef9mq9d
    @user-wd1ef9mq9d 8 місяців тому

    Chala cheppalani undi meku

  • @user-sh5jl1nm9y
    @user-sh5jl1nm9y 8 місяців тому

    Bagaa cheeparuu akka tq so much ..tq univers......

  • @NagasriveniReddySriveniReddy
    @NagasriveniReddySriveniReddy 8 місяців тому

    Sairam akka
    Manchimaatalu chepthunnaru
    Mie valueble time makosam ichi readings chestu....boor yem ledhu akka
    2day yem chepthundo akka inka videos upload cheyledhu ani
    Wait chestuntam
    Amma kuda mie video chustundi
    Intha manchi manasu vunna miku janmanu Icchina mie ammavaariki paadaabhivandanalu👏👏👏👏👏
    Ipudu vunna swarthapuritha society lo ilaanti dhevudi biddalu kuda vunnaru ani prove chestunnaru
    Naku kuda god ante istam,prema
    Dhevudunnadu akka.....badhallo vunna vaallaki mie rupamlo suport istu guidence istu vunnaru
    Miku heartfull Thanks
    TQ Universe
    ❤u akka
    Sairam👏

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 8 місяців тому

    టారో కార్డు చెప్పడంలో మీరు హీరో

  • @user-jf3zt8mw5u
    @user-jf3zt8mw5u 8 місяців тому

    Vani garu meeru ivalachesina reeding chala chala bhagundhi nenu Devunni bhaga nammuthanu. Na manasu bhagaleka phothe nenu temple lo velli kurchunta. Appudu na manasu prasantham ga vuntundhi. Present mee matalu nannu chala vuthheja parusthai. Tq vani garu i love you so mach ❤❤❤❤❤

  • @savithakampa207
    @savithakampa207 8 місяців тому

    Meeru iche positive reading valla memu entho happy ga feel avuthunnamu ❤tq universe 🙏🏻 tq mam 🙏🏻

  • @user-yv3ev1fg8f
    @user-yv3ev1fg8f 8 місяців тому

    Miru chepindi 100% correct andi thanamida naku tananu durame chesukovalani ledhu Kani Nenu anukonta care chupinchadam ledhu Ade badha mi videos chustunte Chala relief ga vundi andi

  • @swapnanandu6092
    @swapnanandu6092 8 місяців тому

    Chala baaga chepparandi MI noti venta sorry ane mata anodhhandi kanna thallila cheputhunnarandi

  • @prasannakumari9609
    @prasannakumari9609 8 місяців тому

    Very. Nice. God. Bless you

  • @banushaik6533
    @banushaik6533 8 місяців тому +1

    Thanku akka thanku universe now I'm positive ❤❤

  • @ranganadharaju4981
    @ranganadharaju4981 8 місяців тому

    Thanks vani madam nenu.100%maripothanu vallu thrige ravali

  • @potlacheruvumounika9646
    @potlacheruvumounika9646 8 місяців тому

    Mam asalu nenu em anukuntunanno adhe topic exact ga meru video chesthunaru,meku edi Ela sadhayamo teliyadhu kani meku chala chala chala thanks mam,thanks to universe .

  • @chandrasekharkondisetti7759
    @chandrasekharkondisetti7759 8 місяців тому +1

    చాలా బాగ చెపుతున్నారు మీరు అమ్మ

  • @user-dg3mw1jb7o
    @user-dg3mw1jb7o 8 місяців тому

    Miru sorry chepadu vanigaru ples miru makosammekada cheparu thankyou thankyou somach vanigaru miru supar🌹🌹🌹🌹

  • @kyamalavanya5337
    @kyamalavanya5337 8 місяців тому

    No sorry akka challa baga cheparu tq so much akka

  • @harivaraharivara3244
    @harivaraharivara3244 8 місяців тому +2

    Govt జాబ్ గురించి చెయ్యండి అక్క plz

  • @mounikamounika328
    @mounikamounika328 8 місяців тому +1

    Akka plz marriage gurinchi cheyandi....

  • @OmSriSaiNadhayaNamah_222
    @OmSriSaiNadhayaNamah_222 8 місяців тому +2

    Thank you universe 🙏thank you madam🙏

  • @swaroopaswaroopa8447
    @swaroopaswaroopa8447 8 місяців тому

    Ok thank you ma'am

  • @ManidvipikaTharuniTanshu
    @ManidvipikaTharuniTanshu 8 місяців тому +1

    No boar its make strength words.Thank you Sister ❤.Thank you Universe 🌈🙏.

  • @sravanidondapati4270
    @sravanidondapati4270 7 місяців тому

    ❤sss madem correct miru cheppadhi thank u ❤🌹🙏 unversy than k u medam happy friends adhena mana manchike❤❤❤❤❤😊😊😊😊😊

  • @indukurisridevi9081
    @indukurisridevi9081 8 місяців тому

    Ba chepparu mam.boring kadu.eppudu mee reading kosam chustanu.eppdu pedtaru ani.anta ba alavatu ayyipoyindi me channel. Thank you mam.Devudu ba aasirvadistaru.

  • @saiaruna4560
    @saiaruna4560 4 місяці тому

    అక్క మీరు అన్నిసార్లు సారీ చెప్పక్కర్లేదు అక్క మీరు మా మంచిగా చెబుతున్నారు కాబట్టి మీరు ఇంకెప్పుడు సారీ చెప్పొద్దు అక్క నిజంగా మీరు మాకు పరిచయం అవడం మా అదృష్టం అక్క❤

  • @mahalaxmi578
    @mahalaxmi578 8 місяців тому

    Akka miru madhya madhya lo devudi gurinchi chepthu unnaru kada evaro edo anukuntaru ani miru cheppadam aapakandi dharmmam gurinchi miru intha manchiga chepthunnaru maku chala intrest ga undi inka inka thelusukovalani undi

  • @merugusahasra4702
    @merugusahasra4702 8 місяців тому

    TQ akka ❤️ miru chepidhi antha 💯 parsent caret cheparu akka ❤️

  • @pinkichetlapinki7668
    @pinkichetlapinki7668 5 місяців тому

    Amezing msgs mind blowing Akkaya 🙏👌👌👌

  • @user-jt5oj9fn1x
    @user-jt5oj9fn1x 8 місяців тому +1

    Good readings.. accurate ga unnai .sister I'm happy.thank you sis thank you universe

  • @padmakumari1017
    @padmakumari1017 8 місяців тому

    మీరు చేసిన వీడియో 2024 ఏలా ఉంటుంది అని చెప్పేరు కదా.... అందులో కొన్ని విషయాలు నాకు పాజిటివ్గా స్టార్ట్ అయ్యాయి అండి.. నిజంగా లవ్ యు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🫂

  • @Mmrtv2642
    @Mmrtv2642 8 місяців тому

    Nenu chala readings chustanu but mereading chala baundi meru chepinapudu nijame anipistundi kani akkadi nunchi elanti response ledhu akka Anni currect ga cheptaru chala istam me reading luv u akka

  • @boddurahul9374
    @boddurahul9374 8 місяців тому

    Na pranam nannu vadili vellipoindhi medam

  • @kuriminaroja1072
    @kuriminaroja1072 8 місяців тому

    Akka nakantu evvaru leru konni paristithulu valla ma ayana nannu vadhili vellipoyaru memu love chesi pelli chesukunnam malli nannu ardam chesukuni tvaraga ravalani korukuntunna akka adhevudiki chala chala thanks akka

  • @user-fm8nh6uv4x
    @user-fm8nh6uv4x 8 місяців тому

    Yes akka Baga cheppAru meeru yeppudu meeru parsal reding kosam iam waiting akka

  • @prasannakumari9609
    @prasannakumari9609 7 місяців тому

    God bless you. My. Sister

  • @ksulochana2581
    @ksulochana2581 8 місяців тому

    Amma ala bada express cheyakandi general things & futureni yela yevarini varu kuda rectify chesukodaniki ea particular record help avutundi vallani varu marchukunduku meeriche guidance kabbati if u dont worry talli thank u very much amma

  • @vanithajadhav8756
    @vanithajadhav8756 3 місяці тому

    Manchi matale chepparu ga akka

  • @abhiramabhiram8012
    @abhiramabhiram8012 8 місяців тому

    Anduku akka Naku miru chepedi jaragadam ledu

  • @kavithanivas8564
    @kavithanivas8564 6 місяців тому

    Akka na problem nunchi solution given and I am so happy thanks akka ❤❤❤❤

  • @prasannakumari9609
    @prasannakumari9609 7 місяців тому

    Me. Reading. Vala. Poiset. Ga. Maralane. Try. Chastanu

  • @user-ce7jd6ss5y
    @user-ce7jd6ss5y 8 місяців тому

    Ok and. Tq madam

  • @vizagtriveniammayiofficial
    @vizagtriveniammayiofficial 8 місяців тому

    Chalaaaaa chalaaaaa baga cheparu tq so much sister love you sis🥰🥰🥰🥰🥰

  • @padmavathipaddu95
    @padmavathipaddu95 8 місяців тому

    Namaste mam very nice mam chala baga chepparu nenu kuda elage Aalochistanu na lifelo yemi jarigina adi na karmmafalam anukuntanu devunike odilestanu yemi jarigina adi naa manchike anukuntanu navalla yevariki nastam kalagakudadu anukuntu untanu me maatalu vintunte melo nannu nenu chusukuntunnattu undi mam really very nice mam thank you ❤

  • @user-wk7de9si4l
    @user-wk7de9si4l 8 місяців тому

    Tq so much madam meru chopedi nijam nenu god ke hadiganu yesterday eroju me reading chusyakha nenu shok hiyanu na kosam a ha god metho e reading chaecharu amo ,god ke sry choputhu na nu yesterday nenu god leru vute Naku aduku ha person dagara chasyavu aduku duram chasyavu hani adusthu nuvu vunava ledu ha hani ha god ne hadiganu, ha god metho Naku e reading tho chopecharu medam tq so much medam meku ha god ke, love you so much medam ña kosam e reading chasenadu ku❤

  • @padmakola3934
    @padmakola3934 Місяць тому

    Miru cheppindi kachitham ga jaruguthundi akka

  • @tulasisidamtulasi6684
    @tulasisidamtulasi6684 8 місяців тому

    Eroju topic super akka👌

  • @user-tw8ey4br5l
    @user-tw8ey4br5l 8 місяців тому

    Akka super masage eacharu chala Baga mataladaru motivashion chasaru thank you so much akka

  • @user-cb7ew4jn9i
    @user-cb7ew4jn9i 8 місяців тому +1

    Super chepinavu akka oka maa la thq akka ♥️