|వినరా వినరా నరుడా| గోమాత పాట|vinara vinara naruda|

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • గానం, రాజు సిరిపురం|తబలా, విశ్వనాథ్ పంతులు| గోమాత పాట|
    బుదేర పక్కన గోపులారం లో భజన
    raju siripuram bhajanana patalu,raju siripuram bhajanalu,#raju siripuram bhajanalu kirtanalu,raju siripuram bhajanalu kirthanalu,sri rama bhajanalu,sri ramadasu bhajans,sri rama kirtanalu,sri rama bhajanalu kirtanalu,#sri rama bhajanalu kirtanalu,sri ramadasu kirtanalu,sri sadguru sai bhajans,rama bhajanalu,swami rara shiva,raju bhajanalu kirthanalu,ammavari bhajans,ramadasu kirtanalu,ammavari bhajanalu,sri ishvara bhajans

КОМЕНТАРІ • 61

  • @adariakhilkumar2389
    @adariakhilkumar2389 25 днів тому +2

    అన్న అవు యొక్క గొప్పతనమును మానవ మనుగడకు తన సర్వస్వం ధార పోసి ధరణిలోనే గొప్ప తనం చాటుతున్న గోమాతకు శత కోటి వందనాలు మీ యొక్క గానం మరియు సంగీతానికి అభినందనలు అన్న గారు🎉🎉❤

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  23 дні тому +1

      మీ అభిమానానికి మీ ప్రోత్సాహానికి శతకోటి నమస్కారాలు అన్నగారు అంతా గురుదేవుల కృప 🙏🙏

  • @duddugovinda3587
    @duddugovinda3587 Місяць тому +1

    Super guruvugaru chala chakka ga gomata song🙏🙏🙏🙏🙏

  • @laxmanchinnolla6539
    @laxmanchinnolla6539 2 місяці тому +5

    నేటి సమాజానికి అవసరం ఉన్న పాట చాలా చాలా ధన్యవాదములు అన్నయ్య

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 місяці тому +1

      జై గోమాత థాంక్స్ సార్🙏🙏

  • @manikreddy143
    @manikreddy143 2 місяці тому +4

    Jai sriram 🙏 Jai guru dhatha 🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 місяці тому +1

      జై శ్రీరామ్ జై గురుదత్త థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @ksrinivas7685
    @ksrinivas7685 2 місяці тому +1

    సూపర్ సాంగ్ ❤

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 місяці тому +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏❤️

  • @MLaxman-vp9bv
    @MLaxman-vp9bv Місяць тому +1

    Chala baga paadu gamatha .gurinchi annagaru.M.Laxman

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Місяць тому +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు అంతా గురుదేవుల కృప 🙏🙏

  • @dhanunjaygoundla2074
    @dhanunjaygoundla2074 2 місяці тому +7

    ఆవు గొప్పధానం గురించి బాగా పాడారు 🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 місяці тому +2

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @kammariyadhaveni8027
    @kammariyadhaveni8027 2 місяці тому +1

    చాల చాల బాగుంది అన్నగారు 👌👌🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 місяці тому +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 2 місяці тому +5

    Jaigurudatha 🎉🎉 anna

  • @laxmivannam292
    @laxmivannam292 2 місяці тому +2

    Annayya Hare Krishna
    Chala chala upayogakaramaina
    message
    Namaskaaramulu chala Baga padinaaru

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 місяці тому +1

      Thanks for watching sister hare Krishna 🙏🙏🙏🙏

  • @anusujaanusuja3264
    @anusujaanusuja3264 2 місяці тому +2

    అన్నయ్య ధన్యవాదములు పాట చాలా చాలా అద్భుతం చాలా బాగుంది జై గురు అన్నయ్య🙏🙏🙏🙏🙏👌👌🙌💐

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 місяці тому +1

      జై సద్గురు థాంక్స్ అక్క గారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @ShravanKumar-ew5yi
    @ShravanKumar-ew5yi 2 місяці тому +2

    సూపర్ అన్న గారు గోమాత గొప్పతనం జై శ్రీ రామ్

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 місяці тому +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు శ్రావణ్🙏🙏

  • @lillyreddy5231
    @lillyreddy5231 2 місяці тому +1

    Supar❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 місяці тому +1

      Thanks for watching medam 🙏🙏❤️ ❤️

  • @battulaswapnavigneshgoud5776
    @battulaswapnavigneshgoud5776 2 місяці тому +2

    అన్న గారూ..చాలా మంచి పాట పాడి నారు ధన్యవాదాలు🎉🎉

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 місяці тому +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @boggulaposani
    @boggulaposani 23 дні тому +2

    👌🏻👌🏻🙏🏻🙏🏻

  • @ramanakovi8338
    @ramanakovi8338 2 місяці тому +1

    సూపర్ 🙏🙏🙏🙏👌👌👌👌

  • @kurvamokshagna3096
    @kurvamokshagna3096 21 день тому +2

    చాలా మంచి పాట అందించారు.

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  15 днів тому +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @JAIBHAVANI-xz7be
    @JAIBHAVANI-xz7be 2 місяці тому +1

    Supar 🎉🎉🎉🙏🙏

  • @gattukrishnamoorthi8830
    @gattukrishnamoorthi8830 2 місяці тому +3

    Supar❤

  • @chennambalaiah7061
    @chennambalaiah7061 2 місяці тому +3

    నిజం

  • @tejaswini3838
    @tejaswini3838 2 місяці тому +1

    Super

  • @pkpraveenkumar7981
    @pkpraveenkumar7981 Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩

  • @akashmodugula7086
    @akashmodugula7086 2 місяці тому +2

    🙏🙏🙏🙏🙏

  • @mahalaxmimatam635
    @mahalaxmimatam635 2 місяці тому +1

    Super 👌👍👏👏

  • @adarisathyanarayana4002
    @adarisathyanarayana4002 2 місяці тому +1

    రచించిన వారికి ధన్యవాదాలు

  • @latha-fy5wq3tg7j
    @latha-fy5wq3tg7j 2 місяці тому +1

    🙏🙏 👏👏🙏🙏

  • @RajaAvula-j7w
    @RajaAvula-j7w 2 місяці тому +1

    Cla danyavadalu sar

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 місяці тому +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు సార్🙏🙏

  • @prudviteluguatoz4414
    @prudviteluguatoz4414 2 місяці тому +1

    🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @gattukrishnamoorthi8830
    @gattukrishnamoorthi8830 2 місяці тому +2

    D

  • @hydracomic6694
    @hydracomic6694 4 дні тому +1

    వినరా వినరా నరుడా తెలుసుకోరా పామురుడా
    గోమాతను నేనేరా నాతో సరిపోలేవురా (వినరా. 1)
    కల్లా కపటము ఎరుగని గంగి గోవును నేను
    ఏది చెప్పిన కాదని ఎదురు చెప్పలేను
    పారేసిన గడ్డి తిని బ్రతుకు తిని బ్రతుకు గడుపుతున్నాను
    పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను (వినరా)
    కమ్మనైనా గుమ్మ పాలు కాడువాలతో ఇస్తున్న
    నా బిడ్డల కాదని మీ కడుపులు నిండిస్తున్న
    వయసుడిగిన నాడు నన్ను కటిక వాణి పాల్జెస్తే
    ఉసురు కొలిపోయి మీకే ఉపయోగిస్తున్నాను(వినరా)
    నా బిడ్డలు భూమి చీల్చి దుక్కి దున్నతున్నారోయి
    నా ఎరువున పైరు పెరిగి పంట పండుతున్నాదోయి
    నా చర్మమే నీ కాలికి చెప్పులుగా మారునోయ్
    నా ఒళ్ళే డంకాలకు నాదం పుట్టించునోయ్(వినరా

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  3 дні тому +1

      మీ ప్రోత్సాహానికి మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు 🙏🙏