||గురుదేవ తొలగించు బంధము||

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 48

  • @HaribabuKandimalla-xe8yq
    @HaribabuKandimalla-xe8yq День тому

    రాజు గారు చాలా ఆర్టీ గా పాడారు బాగుంది ఇలానే కొనసాగించండి వాసుదేవ

  • @gravindrareddy3253
    @gravindrareddy3253 2 місяці тому +3

    ఓం జై శ్రీమన్నారాయణ అన్న గురువు భజన బృందావనం వరికి వందనాలు 👍👍👍🌹🌹🌹🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Місяць тому +2

      జై శ్రీమన్నరాయన

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 2 місяці тому +2

    Jaigurudatha 🎉🎉 anna

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 місяці тому +1

      జై గురుదత్త అన్నగారు థాంక్స్ 🙏🙏

  • @laxmanchinnolla6539
    @laxmanchinnolla6539 2 місяці тому +2

    లిరిక్స్ సూపర్ అన్న

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 місяці тому +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు సార్🙏🙏

  • @gurucharan9371
    @gurucharan9371 2 місяці тому +1

    Super Anna 🙏🙏🌹🌹

  • @prabhakarghudisecp5546
    @prabhakarghudisecp5546 Місяць тому +1

    సూపర్ సాంగ్ అన్న

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Місяць тому

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు జై సద్గురు 🙏🙏

  • @chitrasreekanth2116
    @chitrasreekanth2116 14 днів тому

    Super ga padaru అన్న

  • @thotashankar3954
    @thotashankar3954 2 місяці тому +1

    Super Annagahru

  • @pakalasainathgoud
    @pakalasainathgoud Місяць тому +2

    👌🏻👌🏻👌🏻

  • @DurgeshrDurgeshr
    @DurgeshrDurgeshr 2 місяці тому +1

    Super anna..

  • @srisailmgoud5623
    @srisailmgoud5623 2 місяці тому +1

    ❤❤❤❤❤❤

  • @ramireddynagireddy8487
    @ramireddynagireddy8487 2 місяці тому +3

    గురు పాటలు గురువు పాటలు బాగా పాడుతున్నారు రాసి పెట్టండి🎉🎉🎉🎉🎉

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 місяці тому +2

      వీడియో లో క్రింద వస్తుంది అన్నగారు 🙏🙏

  • @krishnareddy4107
    @krishnareddy4107 Місяць тому +1

    🎉🎉🎉

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Місяць тому +1

      Thanks Anna garu 🙏🙏

    • @krishnareddy4107
      @krishnareddy4107 Місяць тому +1

      @@AtmakurBhajans namasthe andi .mi bajana patalu roju vintanu ,chala danyavadalandi .mi patalu adyamika udyamaniki kaliki turayi lantivi .
      miku ma hrudayapurvaka namaskaramulu

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Місяць тому

      @krishnareddy4107 థాంక్స్ సార్ మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అంతా మా గురుదేవుల కృప🙏🙏

  • @bijilipur.machender.lingan8559
    @bijilipur.machender.lingan8559 2 місяці тому

    👌👌👌👌👌

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 місяці тому

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు జై సద్గురు 🙏🙏

  • @chandoor
    @chandoor 2 місяці тому +1

    ❤🙏🙏🙏🙏👌👌🎧🎹🎤🙏

  • @gvenkati946
    @gvenkati946 2 місяці тому +7

    మీ బృందానికి ఎల్లప్పుడూ శతకోటి పాదాభివందనలు రాజు గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 місяці тому +1

      మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు అంతా గురుదేవుల కృప జై సద్గురు 🙏🙏

    • @DharmenderMaddiveni
      @DharmenderMaddiveni Місяць тому

      Padabivandanamulu🎉

  • @burraravigoud
    @burraravigoud 15 днів тому +3

    ఈ సాంగ్ శ్రీ రామానంద కబీర్ పీఠం వద్ద పడతారు నా మది నిన్ను పిలిచింది అను మాదిరి
    శ్రీ గురుదేవా పాలించు బంధమై భవ బంధమయి మాయ బృందమై
    ఇల్లు వాకిలి పై విసుగు రాలేదు భార్య బిడ్డలపై బ్రాంతి పోలేదు
    "వివరముగా నాకోరిక లిడార్చలేదు"-2
    వివరించు నా అను బాంధమై
    శ్రీ గురు
    సాధు సంతుల సేవ నే చేయలేను
    సంసార యోగము నే వీడలేను
    "మాయ మొహము విడిచి నే తాలలేను"-2
    వివరించు నా అను బంధమై
    శ్రీ గురు
    ఎచటనున్నావో గురుడ నను చూడలేవా పుష్ప హారతులిచ్చి పూూజించగలను
    "చెలియగు నగుమోము లగుపించలేదు"-2
    వివరించు నా అనుబంధమై

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  15 днів тому +2

      గోపాల దాసుడు అనే కవి చాలా కాలం క్రితం వ్రాశాను ఎవరికి తోచిన విధంగా వారు వ్రాస్తారు చేంజ్ చేశారు అనటం కరెక్ట్ కాదు 🙏🙏

    • @burraravigoud
      @burraravigoud 15 днів тому +1

      @@AtmakurBhajans which year he wrote

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  15 днів тому +1

      @burraravigoud మాకు తెలియదు కానీ నిజామాబాద్ జిల్లా లో వారి పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి మీది ఏ జిల్లా

    • @burraravigoud
      @burraravigoud 15 днів тому

      పెద్దపల్లి (కరీంనగర్)​@@AtmakurBhajans

  • @M.venkateshVenkatesh-h1r
    @M.venkateshVenkatesh-h1r 23 дні тому +1

    Ninu me pata veni niruchikunaaaa annnaa

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  17 днів тому +1

      థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు అందరూ పాడాలి అనే నా కోరిక 🙏🙏

  • @MedipallyDasharatham
    @MedipallyDasharatham 2 місяці тому +1

    సూపర్ సాంగ్ అన్న

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 місяці тому

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @bogagiri5026
    @bogagiri5026 2 місяці тому +1

  • @muraliapparabothu9170
    @muraliapparabothu9170 2 місяці тому +1

    Super Anna ❤