Shock to TDP, Janasena, BJP in Supreme Court

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 25

  • @shafimohammad8175
    @shafimohammad8175 3 години тому +11

    అధికారం అలాంటిది, మనుషులను పశువుల మాదిరి చేస్తాది, వాళ్ళకు ప్రజలు ఏమైనా పర్వాలేదు

  • @nprabhakar8647
    @nprabhakar8647 2 години тому +13

    మతాన్ని ప్రచారం చేసి నాశనం చేయకండి దేశాన్ని. అందరూ సమానమే. ప్రజలారా మత పార్టీ లకు దూరంగా ఉండండి

  • @shafimohammad8175
    @shafimohammad8175 3 години тому +14

    అందుకే ఉత్తరాది నాయాల్లంటే నాకు గిట్టదు. మా దక్షిణాది ద్రవిడులు ఒరిజినల్ భారతీయులు

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 години тому +7

    ప్రజలకు బుద్ధి ఉండాలి.. వాళ్ళు వేసే ఓటే ఈ రాజకీయ నాయకులకు కొమ్ములు మొలిపిస్తుంది.. అందుకే ఓటు వేసే ముందు ఆలోచించాలి.

  • @VaraBoska
    @VaraBoska Годину тому +1

    Well said Prof Ramesh garu hatsoff 👍

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 години тому +28

    అయ్యా.. Professor గారు.. జగన్ మతం మానవత్వం.. జగన్ క్రిస్టియన్ కాదు.. ముస్లిం కాదు.. హిందూ కాదు.. జైన్ కాదు.. సిక్కు కాదు. జగన్ మతం మానవతావాదం.

    • @honeynate
      @honeynate 29 хвилин тому +1

      Super cheppaaru anna, jagan anna is one of the best in humans

    • @ALLINONE-no2ol
      @ALLINONE-no2ol 5 хвилин тому

      మీ రెడ్లకి అలానే ఉంటుందేమో.. నువ్వు రెడ్డి కాకపోతే జగన్ కి మద్దు ఇచ్చేవానివ

  • @Jsr-l4q
    @Jsr-l4q Годину тому

    మతం కులం కొన్ని కొన్నిసార్లు చానా నష్ట పరుస్తాయి రేపు భావిసత్తులో ఎన్నో మార్పులు వస్తాయి

  • @VaraBoska
    @VaraBoska Годину тому +1

    Jai Jagan bhaiya

  • @annapurnach2289
    @annapurnach2289 3 години тому +4

    1st comment professor garuu🙏🎉🎉

  • @latha495
    @latha495 2 години тому +4

    Asalu ee Desam etu potundo

  • @Nirmalakumari-j5v
    @Nirmalakumari-j5v 14 хвилин тому

    తరతరాలుగా కులం పేరుమీద అగ్రవర్ణాల తో అణచివేయబడిన మెజారిటీ ప్రజలైన BC SC ల్లో చైతన్యం వస్తేనే గాని ఈ దేశం పురోభివృద్ధి చెందదు. కాని అగ్రవర్ణ శక్తులు మతం పేరుతొ వీరిని మూర్ఖులుగానే ఉంచు తున్నారని వీరు అర్ధం చేసుకోలేకపోవడం దురదృష్టం.

  • @vvprasadundru5615
    @vvprasadundru5615 Годину тому +1

    Indis ia secular state all indians are equal before law.

  • @bandaruchandrasekhar4362
    @bandaruchandrasekhar4362 Годину тому +1

    Sir good words
    Thelivi thakkuva thanam kaadhu vaallaki athi thelivi antaaru in oatherwords murkathyam correct. Secular anedhi lekha pothe raakshsulu laaga kottuku potharu. "Blood colour is Red for all " ani andariki thelusu kadha enduku ee thedaa?

  • @anrajukalidindi4535
    @anrajukalidindi4535 Годину тому +1

    RAMESH GARU EXELENT ANALYSIS MEERU STUDENTS KU HITHA BODHA CHESY NATLU VOUNDHI.MAINLY N.R.I.LU INDIA LO EDJUCATES, AGRAKULAPU VARU MOSTELY KULA, MATHAMU LU GA EDIT AVVUTA MANA INDIA LO DHWRBAGYAMU. DHEENIKI CENTRAL MEDIA, SPANDICHARU. A.P.LO YELLOWMEDIA KU KULA RAJYKIYALU THO BRASTTU PATTICHARU..

  • @SaiKumarPallekonda
    @SaiKumarPallekonda Годину тому +2

    చంద్రబాబు ఎక్కువ మతం మీద రాజకీయం చేయడు బ్రో, పవన్ కళ్యాణ్ వలన ఇది