Advocate Neeharika Reddy Speaks About Bangladesh Hindus Situation | Pragna Bharati | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • Advocate Neeharika Reddy Speaks About Bangladesh Hindus Situation | Pragna Bharati | Nationalist Hub
    #neeharikareddy #bangladesh #hindus #pragnabharati
    👉 NH PRIME: nhprime.in
    Please Follow The Nationalist Hub WhatsApp Channel: -
    👇👇👇👇👇👇👇
    whatsapp.com/c...
    Must Watch Videos:
    ► Global Roundup EP -157
    👉 • Global Roundup With Ma...
    ► National Roundup EP -107
    👉 • National Roundup EP - ...
    ► Right Angle Latest
    👉 • Why Rahul Gandhi's Com...
    ►Defence Roundup EP -04
    • Defence Roundup Ft. Ma...
    ►Samvaad EP -07
    • Paris Olympics Woke Co...
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    ►NHTV: bit.ly/3LX5rvy
    ►Nationalist Hub English: bit.ly/3yOuHNM
    ►Nationalist Hub Bhakti: bit.ly/3LKaP4m
    ►Nationalist Hub Entertainment: bit.ly/3Q8QOaR
    ►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    ►Kshaatram: bit.ly/37FqTTh
    ►Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon: / nationalisthub
    To join as a UA-cam member: / @nationalisthub
    / @nationalisthub
    Our Company account details :
    DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail: nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    ► Visit Website : www.nationalist...
    ► Telegram : t.me/nationali...
    ► Twitter : / nationalisthub​
    ► Koo : www.kooapp.com....
    ► Facebook : / nationalisthub
    ►Instagram : / nationalist_hub
    ► Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON THE BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

КОМЕНТАРІ • 169

  • @NationalistHub
    @NationalistHub  20 днів тому +5

    NH Prime OTT సబ్‎స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‎సైట్‎ను సందర్శించండి.
    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a UA-cam member :
    ua-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @sanvyfashions2292
      @sanvyfashions2292 20 днів тому

      మీ ప్రయత్నానికి మా శతకోటి వందనాలు మీ వెంటే మేము జైహింద్ జై భారత్

  • @BhupthidevSvpkh
    @BhupthidevSvpkh 20 днів тому +35

    మీరు చెప్పినది పచ్చి నిజం. ఇదివరకు మీరు చేసిన వీడియోలలో కూడా మన జాతి ఐక్యతగురించి చెప్పి ఉన్నారు. ఐనా మన దేశంలో మన హైందవ ఇంతవరకు బానిస బ్రతుకు లలోనే బ్రతికినారు, ఇప్పటికీ ఆ బానిస భావం నుండి బయట పడలేదు.కనీసం దానికోసం ప్రయత్నం కూడా చేయటం లేదు. ఇకనైనా ఆ బానిస భావం నుండి బయటకు రావాలి. జై హింద్,జై శ్రీరామ్.

  • @manurinagaraju9986
    @manurinagaraju9986 20 днів тому +19

    అమ్మ నీవు నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి. నీవు చెబుతుంటే రోమాలు నిక్క బొడుచుకొంటాయి.హిందువు ఏమిటి ఇలా ఐపోయాడని అనిపిస్తుంది.చాలా చక్కగా చెప్పారు.

  • @arunaburra5904
    @arunaburra5904 20 днів тому +14

    చాలా బాగా చెప్పారు. ఎవరో కాదండి, మనమే మొదలు పెడదాం. మార్పు మనతోటే మొదలవ్వాలి.

    • @humungous09
      @humungous09 20 днів тому +1

      అవునండీ. ఆచరణలో పెడదాం.

  • @ExChristian1011
    @ExChristian1011 20 днів тому +23

    ఓ హిందూ శత్రులెవరో మిత్రులెవరో
    నీ చుట్టూనే వున్నారు చూసుకో!! ఓహిందూ!!
    1.ఓ హిందూ నీ మాతృభూమి సొమ్ము తింటూ
    కన్నతల్లినే రొమ్ముగుద్దే దుష్టులున్నారు
    కన్నతల్లినే ఆక్రమించి నిను దూరం చేయ చూస్తారు
    భారతభూమి నీ కన్నతల్లి రక్షించుటే నీ బాధ్యత!! !!ఓ హిందూ!!
    2.పరదేశీయులు పాషండమతాల్ని పెంచి పోషించారు
    నీ మాతృభూమిపై విషబీజాల్ని నాటి పెంచారు
    నీ మాతృభూమి సంపద కుట్రచేసి
    కొల్లగొట్టారు
    ఐకమత్యమే వజ్రాయుధంగా శత్రువుల చీల్చి చెండాడు!! !!ఓ హిందూ!!
    3.నిను ఆలన పాలన చూసే బి.జె.పీ.నే నీకు తోడు
    కుతంత్రాలుచేసి నిను అణగదొక్కే
    కాంగ్రెస్ నే నమ్మకు
    ఆ శత్రువును చిత్తుచిత్తుగ ఓడించి నీ ప్రాబల్యం పెంచుకో
    హిందుహిందూయే భాయి ఇంకెవరు
    భాయి కాదు తెలుసుకో!! ఓ హిందూ!!
    ***

  • @chandraiahmchandraiah4782
    @chandraiahmchandraiah4782 20 днів тому +7

    భారత దేశాన్ని హింద్ దేశంగా ప్రకటించాలి అప్పుడే పరిష్కారం దొరుకుతుంది జై శ్రీరామ్ జై భారత్ జై హింద్

  • @ExChristian1011
    @ExChristian1011 20 днів тому +20

    ఆ హస్తంలోని రేఖలన్నీ మరకలతో నిండిపోయాయి. ఎంత వెతికినా అందులో నీ భాగ్య రేఖను గుర్తించలేవు.....
    మరకలను ముద్దు చేసింది
    హిందువులకు మాత్రం హద్దులు గీసింది.....

  • @VenkateshDupana
    @VenkateshDupana 20 днів тому +4

    గుడ్ మెసేజ్ మేడమ్
    జై హింద్
    జై భారత్
    జై శ్రీ రామ్
    వోట్ ఫర్ బీజేపీ
    సేవ్ భారత్

  • @user-lz6fr6tq6f
    @user-lz6fr6tq6f 20 днів тому +7

    చాలా బాగా చెప్పారు మేడం మార్పు వస్తాది taim అనేది వస్తాది

  • @brahmanaiduyakkati9731
    @brahmanaiduyakkati9731 20 днів тому +12

    యూదులకు పెద్దన్న అమెరికా వాడి మద్దతు పుష్కలంగా ఉంది. భారతదేశంలోని తురకలకు, బంగ్లాదేశ్ లోని తురకలకు పాకిస్తాన్ తో పాటు దాదాపు యాభై ముస్లిం దేశాల మద్దతు ఉంది. భారతదేశంలోని హిందువులకు ప్రపంచంలోని ఏ ఇతర దేశాల మద్దతు లేదు. పైగా బ్రాహ్మణులు హిందువులను పిరికిపందలుగా చేశారు. ప్రపంచ మూర్ఖులు అయిన ముస్లింలను ఎదుర్కోవాలి అంటే, ముస్లింల కన్నా అతి మూర్ఖత్వం రావాలి హిందువులకు.

  • @DhaVarPDP
    @DhaVarPDP 18 днів тому +1

    నిహారిక గారు చాలా మంచి విశ్లేషణ ...అవమానకరమైన భవిష్యత్తు సమస్యలను నివారించడానికి హిందువులందరూ మేలుకోవాలి ...జై బీజేపీ...జై భారత్

  • @ravishankarmunikoti7951
    @ravishankarmunikoti7951 20 днів тому +3

    చాలా బాగా చెప్పారు మేడమ్. మనలో ఐకమత్య లోపం వల్ల ప్రతి ఒక్కడు హిందూ ధర్మం మీద పడి ఏడుస్తున్నారు . మనం సంఘటితం కాకపోతే చాలా కష్టం.

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 20 днів тому +3

    Jai Sriram Jaihind jai Bharath
    Excellent speech Madam
    Thank you Madam

  • @suresh84polu65
    @suresh84polu65 20 днів тому +3

    Excellent speech sister ❤

  • @eerumallamahesh
    @eerumallamahesh 20 днів тому +6

    Correct cheppaura

  • @ProudToBeHindu-h9m
    @ProudToBeHindu-h9m 20 днів тому +5

    We have to support this type of channels for our future

  • @narammallareddy5302
    @narammallareddy5302 20 днів тому +2

    Niharikareddy gaaru super mee sandesham hats off you sister.❤❤❤❤❤

  • @ambatipudihanumantharao968
    @ambatipudihanumantharao968 20 днів тому +5

    Good speech

  • @srk1604b
    @srk1604b 20 днів тому +3

    Jai hind ✊✊✊

  • @ExChristian1011
    @ExChristian1011 20 днів тому +28

    బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అరాచకాలపై కనీసం ఖండించని మన తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలు వాటి అధ్యక్షులు.
    1. తెలుగుదేశం - చంద్రబాబు నాయుడు, లోకేష్
    2. వైసిపి - జగన్మోహన్ రెడ్డి
    3. AP కాంగ్రెస్ - షర్మిల
    4. బిఆర్ఎస్ - కెసిఆర్, కేటీఆర్
    5. T. కాంగ్రెస్ - రేవంత్ రెడ్డి
    6. ఉభయ రాష్ట్రాల కమ్యూనిస్టులు.
    *వీళ్ళ దృష్టిలో హిందువులు ఆత్మా అభిమానం లేనివారనా ?
    *కేవలం అవకాశవాదం మరియు కులగజ్జితో ఓట్లు వేసే మూర్ఖులనా?

    • @prameeladontula9839
      @prameeladontula9839 20 днів тому

      రాజకీయ నాయకులు ఖండిస్తే ముస్లింల ఓట్లు పో తాయి😢

  • @Mrajavirachari-fg1rt
    @Mrajavirachari-fg1rt 20 днів тому +3

    super ga chepparu madam

  • @rajugajula5571
    @rajugajula5571 20 днів тому +2

    Super speech madam

  • @ytthree8023
    @ytthree8023 20 днів тому +3

    Intha hundathanam intha samskaram may god bless you neeharika meeru inka spoorthyni jaathiki andiyyali keep it up baaga maatlaadaru

  • @user-lh6uh6xt6c
    @user-lh6uh6xt6c 20 днів тому +2

    E lanti speech echinavaariki, elanti vediolu andistunna nh channel vaariki satakoti salaamlu

  • @janardhanreddychilukuri9518
    @janardhanreddychilukuri9518 20 днів тому +2

    Good advice 👍👍

  • @mohini4063
    @mohini4063 20 днів тому +4

    మనం అన్ని సెక్టార్ లో ఉండాలంటే రిజర్వేషన్ తీసేయాలి అక్కడనుండి మనపై డాడీ మొదలైంది మంచి మార్కులు వచ్చి మంచి తెలివితేటలు నన్ను పిల్లలు బ్రతుకు కోసం ఏదో ఒకటి చేసుకోవలసి వస్తోంది ఏ మార్కులు రాని వాళ్ళు మైనార్టీలు మైనార్టీలు అని అన్నిటిలోను ఉంటున్నారా ఇకనైనా ఈ రిజర్వేషన్ తీసేస్తే బాగుంటుంది అప్పుడు మంచి ప్రయోజకులు అన్నిట్లోనూ ఉంటారు దేశం ముందుకు వెళుతుంది

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 20 днів тому +7

    Jaisreeram jai bharath

  • @janardhanarao1054
    @janardhanarao1054 20 днів тому +3

    Jay NH Jay Hindu Jay Bharat

  • @rajaraokomara491
    @rajaraokomara491 20 днів тому +2

    హరే కృష్ణ హరే కృష్ణ రామ రామ హరే హరే

  • @venkat4326
    @venkat4326 20 днів тому +2

    చాలా బాగా మాట్లాడారు 🫡

  • @acharyabhattavenkatarao2036
    @acharyabhattavenkatarao2036 20 днів тому +2

    Real facts makes
    You realise truth
    And give unity
    Among through out
    India

  • @kry415
    @kry415 20 днів тому +2

    Super Madam.
    Jai Hind 🇮🇳 🙏

  • @srk1604b
    @srk1604b 20 днів тому +2

    Jai Bharat

  • @Konduru.Ganesh1359
    @Konduru.Ganesh1359 20 днів тому +2

    100℅correct 🙏🙏🙏

  • @krishnaiahyelisetty4441
    @krishnaiahyelisetty4441 20 днів тому +3

    జై సద్గురు
    హిందువులు పిరికివాళ్ళు, మూర్ఖులు,ఉదాసీనులు అవడంవలననే ఎక్కడకూడా వారికి గౌరవంలేదు. అందుకే బాంగ్లాలో ఊచకోతకు గురిఅవుతున్నారు. భారత్లోకూడా అదేజరిగితీరుతుంది. ఈ హిందూ మూర్ఖులు మారరు. సూడోసెక్యులర్ వెధవలనే గౌరవిస్తారు, వారినే నాయకులుగా కూర్చోబెడతారు. సలావుద్దీన్లాంటివాళ్ళు నరుకుతామన్న వారినే గౌరవిస్తారు. ఈమెకూడా తడబడుతూనే చెపుతుంది. జమాత్ లాంటి కరుడుగట్టిన వారిని తరిమికొట్టాలనే మాట ధైర్యంగా యువకులకే చెప్పలేనపుడు భారత్లోకూడా అ మూఢులు అదేవాగుతారు. చేవలేనివాళ్ళు ఏం చేయలేని పిరికిపందలు.
    జై సద్గురు

  • @satyadevi4939
    @satyadevi4939 20 днів тому +3

    You are very good i am Big fan of you you are great i love you my dear you are my daughter ❤🇳🇪💐

  • @bukkevenkateswaranaik5407
    @bukkevenkateswaranaik5407 20 днів тому +12

    హైందవ సమాజం నిద్రలో ఉన్నది. Bjp పాలనలో కొద్దికొద్దిగా మేల్కొంటోంది

    • @mytraveling4220
      @mytraveling4220 20 днів тому

      Bjp palanalo miru yekkuva nashtapotunnaru

  • @gsramakrishna9971
    @gsramakrishna9971 20 днів тому +5

    Would people must feel fear when they see the Hindus, in such away Hindus must be Strong & Unite

  • @GopuSrikanth-z3x
    @GopuSrikanth-z3x 20 днів тому +3

    నిజం 😔

  • @chak86668
    @chak86668 20 днів тому +2

    well said sister

  • @srinivasraoracharla6951
    @srinivasraoracharla6951 20 днів тому +2

    Exactly sister

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 20 днів тому +5

    Madam common man is worried about it.they are powerless. I feel the so called political parties should be involved

  • @user-qv1eb2vj5q
    @user-qv1eb2vj5q 20 днів тому +1

    GOOD VOICE
    RAISE THE VOICE AS HINDU
    JAI HIND

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 20 днів тому +1

    Good point detailed depth analysis information dear Sai Krishna garu

  • @nandakumarmanda4444
    @nandakumarmanda4444 18 днів тому +1

    Jai Hindustan, Jai sanathani Sivoham 🙏

  • @SGR2
    @SGR2 20 днів тому +5

    🙏🙏🙏🙏🙏🙏 జై శ్రీరామ్

  • @srk1604b
    @srk1604b 20 днів тому +3

    Jai shree ram 🙏🙏🙏

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 20 днів тому +4

    I am hindu, Bharat Mata ki Jai,here in India we r all one ,we r hindus, hindu jago, cancel their aadhar card ration card free subsidies to other religions & vote right also, hindu aware , awake ,one child policy to them,

  • @bradhakrishna5649
    @bradhakrishna5649 20 днів тому +2

    ఆ తెగింపు వుంటే హిందు జాతి ఇంత నిద్రాణ స్థితిలో ఎందుకు వుంటుంది.ఇప్పుడు కొద్దిగా కదలిక వచ్చింది.జై శ్రీ రామ్

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 20 днів тому +2

    The main reason is that hindu society is deeply divided on caste basis. Thank you very much for expressing actual facts.

  • @maheshgajji8786
    @maheshgajji8786 17 днів тому +1

    Super madam

  • @lingareddy807
    @lingareddy807 20 днів тому +2

    100/కరక్ట్

  • @mydukurpadmavathi8320
    @mydukurpadmavathi8320 20 днів тому +4

    S mam ur 10000 times correct 😢😢😢😢 but we should awake arose and sleep not until we get rid of the anti Hindus from the country. Jago hindu jago kadam kadam milake chalo kadam kadam badake chalo abhi nahi to kabhi nahi kabhi nahi jago hindu jago dharm ke liye jago desh ke liye chalo. Jago hindu jago abhi nahi to kabhi nahi kabhi nahi 😢😢😢😢😢😢😢

  • @venkatanarasimhaamudalapal8758
    @venkatanarasimhaamudalapal8758 20 днів тому +4

    Jai shree ram jai Himdu 🚩🔱🔱🚩♿

  • @pokurisanthoshkumar8614
    @pokurisanthoshkumar8614 20 днів тому +2

    Jai sri ram ❤❤❤

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 20 днів тому +5

    Hinduvulaku seperate electorate undali, ade hindus ni secure chestundi

  • @thopplayerts8248
    @thopplayerts8248 20 днів тому +4

    నేను హిందుని కానీ నా మగాథనం ,సచ్చిపోయిందీ చాటన అయితలేదు, గట్టిగ మాట్లాడితే మూలకు కూసుని గాజీలు వేసుకుంటా తురకల కళ్ల కింద బ్రతుకుతా ఉప్పు కారం తింటున్నా బిట్ మగాథనం రావట్లే😢

  • @sannidhisrinu5009
    @sannidhisrinu5009 20 днів тому +4

    యూదులు అంటే ఒకప్పుడు యాదవులు కాబట్టే వాళ్లకి ఆదేశించు మన హిందువులు మన్ను తిన్న పాములు అంటే ఎర్రలు వెయ్యి సంవత్సరాలుగా బానిస బతుకు బతుకుతున్నారు కదా అలాగే ఉంటుంది కొంతకాలం ఇంకొక పది సంవత్సరాలు పోతే అప్పుడు కళ్ళు తెరుస్తారు

  • @ramanpandit1251
    @ramanpandit1251 19 днів тому +1

    Good

  • @jangareddyjangareddy185
    @jangareddyjangareddy185 20 днів тому +8

    తెగింపు సంగతి తర్వాత,
    ముందు బుర్రా బుద్దీ ఉంటే కదా.

  • @kasarlapandurangareddy688
    @kasarlapandurangareddy688 19 днів тому +1

    Jhansi Laxmi Bai jayaho

  • @lugalapukrishna7557
    @lugalapukrishna7557 20 днів тому +3

    Namaste

  • @chowdarykoritala7501
    @chowdarykoritala7501 20 днів тому +2

    సోషల్ మీడియా వలన ప్రజలు చైతన్యం అవుతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు ఈ పోరాటం మీ లాంటి వాళ్ళు ఆపవద్దు జై శ్రీరాం

  • @venkat4326
    @venkat4326 20 днів тому +2

    👏👏👏👏👏👏

  • @rameshdundigalla4560
    @rameshdundigalla4560 20 днів тому +5

    Jai sree ram

  • @prameeladontula9839
    @prameeladontula9839 20 днів тому +4

    ఓ హిందు మేలుకో 👍
    హిందూ సోదరులారా!!!!
    100 తోడేళ్ళు గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసిన పోరాటం లో మన వంతు మద్దతు యెంత?
    దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం యెంత సపోర్టు ఇచ్చాం?
    మూడొస్తే పబ్లిక్ లో.... media ముందు కూడా ముద్దుల వర్షం కురిపించే దరిద్రుడు, పక్కనున్నది అమ్మా, చెల్లి గర్ల్ ఫ్రెండ్ ఆ అనే తేడా తెలియని, నీతి, నియమంలేని నికృష్టుడికి సపోర్ట్ చేష్టూ బుజనికెత్తుకుని మోస్తున్నది మన హిందూ దరిద్రులే కదా ....పవిత్రమైన పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭
    పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు యజ్ఞాలు చేస్తారు, మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు!
    యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు భగవంతుడా😭
    ఖంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి, మరకల పార్టీ, జార్జ్ సోరోస్ ఏజెంట్లు, కుంభకోనాల కుంపటి,హిందువుల నెత్తి మీద భస్మాసుర హస్తం అని జనాలు తెలుసుకోవాలి!ఖాన్‌గ్రేస్ వోకా ప్రతిపక్ష పార్టీ కాదు ,ఆది హిందువులను, హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చెయ్యడానికి పుట్టిన వొక వైరస్.
    ఈ వైరస్ కీ పెస్ట్ కంట్రోల్ చెయ్యాలి అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది.
    పాపానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే అధర్మానికి రూపమిస్తే అధి ఖాంగ్రసే అని జనాలు తెలుసుకోవాలి. ఖాన్ పార్టీ వున్నంత వరకు హిందువుల మేడ మీద కత్తి వున్నట్లే అని జనాలు తెలుసుకోవాలి!
    ప్రాణాలను పనంగా పెట్టి కాశ్మీర్ ఫైళ్లు, కేరళ కథ సినిమాలూ తీసి చూపినా కళ్లు తెరవరా?
    హిందూ సనాతన సోదరులారా!!
    గడపలోపలె కులం గడప దాటితే హిందువుల్లం అని మార్చిపోకండి!
    కులాలను గడపలోపలే వుంచండి
    ఐక్యతగ వొక్కటవ్యతేనే మన భవిష్యత్ తరాలు సురక్షితం అని గుర్తించండి!!
    మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు!
    శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు....
    అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు
    I am not afraid of Muslims
    I am not afraid of Britishers
    I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭
    90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను.
    జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

  • @kasinagarjunachalla928
    @kasinagarjunachalla928 20 днів тому +4

    yes madam ..manam marali hindu desam ga prakatinchali...

  • @PerumalThangavel-rr9yu
    @PerumalThangavel-rr9yu 20 днів тому +2

    Super good tamil Anna

  • @venkat4326
    @venkat4326 20 днів тому +2

    🙏🙏🙏

  • @balamms6181
    @balamms6181 20 днів тому +4

    Lapses in education system AND personal greed WITHOUT social responsibility 😮

  • @ramanabellala2466
    @ramanabellala2466 20 днів тому +3

    Medam Iam First Indian,Next Hindu,Next,Next CAST Extra

  • @gsramakrishna9971
    @gsramakrishna9971 20 днів тому +5

    India must be declared as Hindu state

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 20 днів тому +3

    👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 20 днів тому +5

    Kashmir paristi gurinchi mvr shastry garu eppudo book raasaru. Adhi manamu chadavaledu, hyderabad old city lo hinduvulu paristi enti, manamu Bangladesh daka povoddu

  • @alliyadav2570
    @alliyadav2570 20 днів тому +2

    We need to change our constitution.

  • @eswaraiahm5219
    @eswaraiahm5219 20 днів тому +4

    యూదులు తరత్సరాలుగా పీడింప బద్దరు. అందుకే అంత ఐక్యమ్మత్వం.

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 20 днів тому +3

    Chala bagane cheppiaru madam Nenu kerala vadne 1982 lo A P lo Setiled ayanu kani ippudu kooda Kerala lo konni distric lo konni aria lalo velute akkada hunduvu Nenu hindu ani cheppadaniku bhayapadali andha darunamuga untunty

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or 20 днів тому +1

  • @eerumallamahesh
    @eerumallamahesh 20 днів тому +6

    Mana rajayanganni savarana cheyali

  • @sudhayerbagker7395
    @sudhayerbagker7395 20 днів тому +1

    🙏🙏🙏👍

  • @c.bdivakarreddy2541
    @c.bdivakarreddy2541 20 днів тому +1

    Jai shree ram

  • @anandpennepalli2753
    @anandpennepalli2753 20 днів тому +7

    1947 నుండీ చట్టాలు అంటే హిందువులనే ఇబ్బంది పెట్టారు.... కేసుల వల్ల హిందువులకు కలిగే ఇబ్బందులు హిందువు ఒక్కడే ఎదుర్కోవాలి... సంఘాలు సంస్థలు లేవు... 786 కు ఎమైన జరిగితే స్లొగా సంస్థలు ఏర్పాటు చేసుకొని సపోర్టు చేస్థున్నారు.... రాజకీయునాయుకులకు ఓట్లు కోసము... 786కే సపోర్టు

  • @yadullaprasad137
    @yadullaprasad137 20 днів тому +2

    🌷🙏🌷🕉️🌺🙏🌺

  • @narayanansreddy
    @narayanansreddy 20 днів тому +5

    Past moghal and congress rulings made the bharat citizens like puppets.

    • @rohithkishore4752
      @rohithkishore4752 20 днів тому

      If its true, jews were scattered and under other peoples rule for 2000 years. But they still have pride in their belief and culture. Hindus dont have pride in their own belief. And jews die for what they believe in whereas hindus doesnt care about next hindu suffering.

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 20 днів тому

      Fact chaatha kaani chavatalni chesaaru vaalle secularlugaa maaraaru cheemu netthuru undadhu vaallaku

  • @ramachandrabharathmekala2104
    @ramachandrabharathmekala2104 20 днів тому

    Let's go further

  • @Konduru.Ganesh1359
    @Konduru.Ganesh1359 20 днів тому +3

    E లాంటి meetings small city lo chesthe result vasthadi

  • @narayanareddychilla1035
    @narayanareddychilla1035 20 днів тому +1

    In India should mandatory the education upto degree level.

  • @chakrapanichikka9946
    @chakrapanichikka9946 20 днів тому +2

    The Governments Tamil Nadu, Karnataka, KERALA, West Bengal are hasting HINDHUS COMMUNITY, & favouring Muslimans against HINDHUS. So many baring Hindhu Names them selves called as soodo leaders are talking against Hindhuism, & Hindhus, supporting Muslimans and Christians.

  • @pramodchakravarthy4995
    @pramodchakravarthy4995 20 днів тому +4

    Mana telgu vallu henta great hante .
    Candill radega pettukuntaru madam

  • @laxmanbandari848
    @laxmanbandari848 19 днів тому +1

    Bharath should be Hindu country

  • @mallikarjunyadavbobbala1790
    @mallikarjunyadavbobbala1790 17 днів тому +1

    వాళ్లు అంత ఒకటే జాతి అనుకోని తెగింపు

  • @madhavarao3446
    @madhavarao3446 20 днів тому +2

    కట్టు బొట్టు జుట్టు ఏది మన హిందువులకు సంప్రదాయము మీరు కూడా

  • @JITHENDERPASUNUTI
    @JITHENDERPASUNUTI 20 днів тому +2

    moulalu pastarlu valla mathala vishayamlo pracharam chesukuntunnaru
    kani mana e pitadi pathulu eppudu appudu nidhra pothune vuntaru....munduga pitadhi pathulu marali ..peruke pitadi pathulu ga vunthunnaru

  • @jayaprakashraodoulagar3249
    @jayaprakashraodoulagar3249 20 днів тому +1

    Mademe, the red dot on your forehead could inspire us if it could be visible like that of Mrs. Deepa Das munshi for example.
    I strongly believe that all the Hindu Nationalists must learn first of all Sanskrit language.

  • @bvrrao8876
    @bvrrao8876 20 днів тому +3

    Yudhulu, jews koodaa, mana yadavas ku chendhina vaare.... Kaakunte Israel desa bakti amogam.

  • @venkat4326
    @venkat4326 20 днів тому

    😢😢😔

  • @VenkateshChaganti-mt9dx
    @VenkateshChaganti-mt9dx 20 днів тому

    Hindu Hulu Akamawte 💯💪🌄👍💯

  • @mukkeraanilkumar5757
    @mukkeraanilkumar5757 20 днів тому +1

    Low energy feel

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 19 днів тому

    అబ్బా అబ్బా ఎంత తియ్యటి మాట
    ప్రతి భారతీయుడు ఆలోచించాలి
    చైనా గొప్ప దేశం అంటే చాలు మనోళ్లు మమ్మల్ని దేశ ద్రోహులు అంటారు
    అయ్య అక్కడి ప్రజలు ఎలా కష్టపడుతున్నారు అనేది చూడాలి మనంకూడా వాళ్లకన్న ఎక్కువ కష్టపడి దాం
    అని ఆలోచించాలి వల్ల కన్న నా దేశం ఇంకా ఎంతో ముందుకు వెళ్ళాలి అని
    ప్రతి ఒక్కరూ ఆలోచించి ముందు అడుగు వేద్దాం
    మన దేశం ఎదగక పోవడానికి కారణం
    నాయకులకు కోట్లకు కోట్లు డబ్బు సంపాదించుకుంటారు పవర్ సంపాదించుకుంటారు
    ప్రభుత్వ అధికారులకు లంచాల తొస్కోవటం తోనే సరి పాయె
    సామాన్య జనం కు ఎన్నో సమస్యలతో పోరాడుతుంటునే వుంటారు
    ఇక దేశం గురించి లో

  • @sreekanths5920
    @sreekanths5920 20 днів тому +3

    kulaa pichiiiloo tegempuu kanipinchalaaa