చిన్న రైస్ మిల్లు ఏర్పాటు చేసుకొని.. సేంద్రీయ పద్దతుల్లో పండించిన బియ్యాన్ని అమ్ముతున్న బస్వరాజు గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో బస్వరాజు గారు, వారి మిత్రుడు మల్లిఖార్జున్ గారు ఇలాంటివి రెండు రైస్ మిల్లులు ఏర్పాటు చేసుకున్నారు. వీడియోలో వారి ఆలోచన, ThanQ Channel and ThanQ Good Interview sir. ThanQ.
One more informative video from Rajender garu.. thumbs up!! I really appreciate your dedication and involvement along with the farmer while taking interview.
అన్నా మీరు చేసే కృషి చాలా బాగుంది మీ వీడియోలు కూడా బాగున్నాయి కాకపోతే మీరు మీ పేరులో ఉన్న ఆ చివరి పదాన్ని ప్రతిసారి వాడుతుంటే అంతగా.... ఈ 2023 లో కూడా ఇంకా మనం ఇది అని చెప్పుకోవాల! ఆ చివర రెండు అక్షరాలు బదులు 'రైతు' అనండి ఎంత బాగుంటుందో.
Nice information tq brother. I have a doubt .as you said we need to store vaddlu .and separate husk and rice when required. My question is vaddlake purugu rada.🤔
Baga Explain chesaru anna mi iddaru. Anchor Anna superrr....Mottam bavundi but 365 days work undadu kadaaa....yearly 5-6 months only work untundemo kadaaa seasonal ga
Will they provide info to purchase the machinery from where they have bought.. and please provide the contact details of them if you have... Well done to your effort, great work you doing 💐💐
మంచి సమాచారం అందించారు సర్, ధన్యవాదాలు
సోదరా మీ ఆశయం చాలా గొప్పది ధన్యవాదములు
చిన్న రైస్ మిల్లు ఏర్పాటు చేసుకొని.. సేంద్రీయ పద్దతుల్లో పండించిన బియ్యాన్ని అమ్ముతున్న బస్వరాజు గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో బస్వరాజు గారు, వారి మిత్రుడు మల్లిఖార్జున్ గారు ఇలాంటివి రెండు రైస్ మిల్లులు ఏర్పాటు చేసుకున్నారు. వీడియోలో వారి ఆలోచన, ThanQ Channel and ThanQ Good Interview sir. ThanQ.
మీరు అందించిన సమాచారం అపురూపం. అవగాహనతో అలవోకగా వివరించిన యాంకర్ వాగ్దాటికి జేజేలు
మంచి సమాచారం అందించారు. కృతజ్ఞతలు
సార్ మంచి వీడియో ఆ మిషన్ అడ్రెస్ పెట్టండి ఎక్కువమందికి ఉపయోగం సహాయంచేసిన వారు అవుతారు
నమస్కారం రాజేందర్ రెడ్డి అన్న.
చాలా ఉపయోగకరమైన విషయం.
ఈ వీడియో లో బసవరాజు గారి ఫోన్ నెంబర్ పెట్టండి.
ధన్యవాదాలు 🙏
అన్నా! మీరు అంటున్నట్టుగ మామూలు పాత ధాన్యం ఆడించే సంస్క్రతి రప్పించండి
, Anna very good idea .. thanks for helping the development of nature agriculture ..
One more informative video from Rajender garu.. thumbs up!! I really appreciate your dedication and involvement along with the farmer while taking interview.
Thank you for your information
అన్న వీడియో బాగుంది, బసవరాజు గారి నెంబర్ ఇస్తే బాగుండేది అన్న నెంబర్ కావాలి అంటే ఎలా నెంబర్ పెట్టండి plz...
NABAR.KAVALi
ఈ వీడియో బాగా ఉన్నది, అలానే బసవరాజు గారి కాంటాక్ట్ details ఇస్తే ఇంకా బాగుంటుంది సార్, ధన్యవాదములు 🙏🌹🙏
Video lo number undi
మీది కాదు అండి, బసవరాజు గారిది కావలి దయచేసి ఇవ్వగలరు 🙏👍🙏
అన్నా మీరు చేసే కృషి చాలా బాగుంది మీ వీడియోలు కూడా బాగున్నాయి కాకపోతే మీరు మీ పేరులో ఉన్న ఆ చివరి పదాన్ని ప్రతిసారి వాడుతుంటే అంతగా.... ఈ 2023 లో కూడా ఇంకా మనం ఇది అని చెప్పుకోవాల!
ఆ చివర రెండు అక్షరాలు బదులు 'రైతు' అనండి ఎంత బాగుంటుందో.
ఈరోజులలోచాలామందికొత్తగాతోకలుతగిలించుకుంటున్నారు
దానేకేమంటారు
One of the Best person explain all detail and honest person is the mini rice mill person.
Thanks a lot
@@baswarajm833 gve ur number
Very good and useful to all sorts of people.,so people get very cheaper price of rice. This should be developed like flour mills in houses.
Anna super infom
Good job 👌👌👍👍🙏🏻🙏🏻
Nice information tq brother.
I have a doubt .as you said we need to store vaddlu .and separate husk and rice when required. My question is vaddlake purugu rada.🤔
Biyam ki patti nantha Radhu Amma purugu vadla ki vadla ki nilwa capacity ekkuva
Maakukavaalanteekkadadorukutundi
Radu
@@jhansiuppu1244ūg
Thank you 🙏 Brother
Polished rice thini diabetic avuthunnaru
Baga Explain chesaru anna mi iddaru. Anchor Anna superrr....Mottam bavundi but 365 days work undadu kadaaa....yearly 5-6 months only work untundemo kadaaa seasonal ga
భీమా వెదురు cultivation గురించి video చేయగలరు
Thank you 🙏
nice video, usual gaa mee videos lo anni details untaayi, ikkada inkaa konni details petti unte bagundedi, like de-stoner undaa, Biyyam lo enta satham vadlu vastaayi? polish maarchukovataaniki different options elaa pani chestaayi, Machine chaalaa compact gaa undi, heat emainaa generate avutundaa ? taudu akkadee padutundi, doogara ekkuva emaainaa vastundaa ? inkaa emainaa practical problems face chesaraa?
Excellent video Anna
తవుడు ,ఊక సెపరేట్ గా వస్తుందా
Very Good information thanks brother
నేను ఇది తీసుకోవాలి అనుకుంటున్నాను ఏమైనా అడ్రెస్స్ చెప్పగలరా ఎక్కడ తీసుకోవాలో
బసవరాజుగారు మంచి సమాచారం మీ మిల్లు చూడవచ్చా
Tammudu rajendar organic వైపు పోతున్నావు మంచిది natural forming lo పూర్తి వివరాలు markating గూర్చి vedio చెయ్యి
Sir mini rice mill ఎవరైనా కొనుగోలు చేసారా. అది ఎలా ఉంది కొంచం cheppandi
Thank you for giving useful information both of you sir.
Basmti panta yokka vivaralu marketing gurunchi video cheyandi thank you brother.
Useful information...tq
Your wish to support desi rice consumers is very good
సింగిల్ ఫేస్ లో 7.5 హెచ్పి ఉన్నదా
Nijamga chalaa Chalaa bagundhi anna
Anna, mini rice mill full setup (cleaning process tho) video cheyu please with price.
Destoner and precleaner sangathi elagandi?
Gujarat millu patha rojullo nadipinave madhurai millu matram kotha technalaji chala manchi millu
Nice..
Very useful video
Nee grasping power super anna hatssoff
Nice video address పూర్తిగా ఇవ్వండి
Hai brother, chinna doubt, villages lo ration Shop lo iche dhoddu biyyanni sannaga chese machine emaina undha?
Entha cost avthunthi ekkada ammutharu, ration shop lo iche biyyanni sanna rice cheyadaniki.
Best usefull
Hi Anna I have dought we eliminate daily current charge of these machine by selling output of thodu.plz clarify
Very good nice information
Nic information 👏
Good information
Very good Reddy garu good
Useful information sir
Thanks and welcome
Every reviewer is making a video, but they are not saying that you should buy that product
Atta weast gurinchi video's cheyaindhi bayya
అన్నా బసవరాజు గారి నెంబర్ ఇవ్వండి అన్న మాకు హెల్ప్ చేసిన వారవుతారు
PMFME scheme lo apply cheste subsidy vastundi ga...35%
మా కాడ మాత్రం kg బియ్యాన్ని కి 1 రూపాయి తీసుకుంటారు
Anna ఎమిల్లులో గోడుమలకు పొట్టు thi ya vachha
అన్న నమేస్తేనే
Namasthe brother
బసవరాజు గారు పొన్ నంబర్
Rajanna anna vyavasayam paina salahalu ekkuva vundela cheyandi
Super. Anna
Supar👍
Super anna
Anna ne alochanaku salam anna
Manchi meshinary andhubatulo uncharu
Super Anna 👍👍👍👍👍
Super👌
Milets iskuka kalapatam annitilonu kaltee kalapi ammutunau Inka emi tinttamu ceppandi
Rice mukkalu kavatamleda?
👌👌👌👌
వడ్ల లో రాళ్లు ఉంటే ఎట్లా.
Distone chesukovali
Good
కేజీకి మూడు రూపాయలు ఎలా ఇస్తారు ఇక్కడ 50 రూపాయలకే ఇస్తున్నారు 75kgలు
కే జీ కి 3/- మర ఆడించినట్టు అని గ్రహించాలి
Will they provide info to purchase the machinery from where they have bought.. and please provide the contact details of them if you have...
Well done to your effort, great work you doing 💐💐
Ql
l
A
L
S
Mini rice mill price.?
Brother biyyam paguluthunda
100Kg vadlaku enny biyyam vasthay
పచ్చి వడ్లు కూడ మిల్లు పట్టేస్తున్నారు
Ayithe pune annaru ea city adress pettandi we want this
100 kg millu nundi enni kg rice vastai
వడ్లలో మట్టి ఇసుక బియ్యంలోకి వస్తుందా
Preclening chesukovali
Hii
Okka bastha76 kg ki yennti biyyam vasthai
🙏
అన్నా మిషన్ తీసుకుంటే మంచిదా
అన్న వైగ్ లో దోరుకుతద ఈ మీలు
Telugu raithubadi swagatham
Danyam jallinchadam ela
Old is gold
Cost
Naaku vadlanu thaudu chese mistion kavali
Address cheppandi please
Nenu kuda pedadham anukuntunna sir
Hi Anna 👋
Hi Bro
వడ్లు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి
Minimum 1year to 2 years easy ga vuntai manam store chesukune Danni batti
@@sharathchintal812 organic ga pandinchina vadlu kuda baaga purugu vasthunnai... Yela store cheyaali? Neem oil spray chesam basthaala Pina.. no use.. vadla chilika and mukka purugu vasthunnai baaga
@@KumarisChanel organic ke purugu ekkuva room lo moisture lekunda chudali and yenda ki aarapettali
@@sharathchintal812 ok andi
Al.phosphide tablets use chesi 100%insects kill chestayu.
Zero infestation untunnadi.
Consult near by TS SWC Godown
Oil ganuga chrse kuda ammutharu
Sir mill address tell me
Rice adiste 1 rupe ne brother.... 3 evaru ivvaru
isaka , cetta elau teestunnaru ceppaledu
Polish takkuvato kavalante ede curect