జగన్ పాలన గురించి మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి ఈ మహిళ ఏముందో వినండి | CM Jagan

Поділитися
Вставка
  • Опубліковано 21 бер 2024
  • జగన్ పాలన గురించి మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి ఈ మహిళ ఏముందో వినండి | CM Jagan
    #cmjagan #chandrababu #appublictalk2024election

КОМЕНТАРІ • 972

  • @raviprakashkatta2715

    ఈ అక్కకు ఉన్న నాలెడ్జ్ రాజకీయ నాయకులు కూడా ఉండదు ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ చెప్తున్నారు

  • @Prasu.lucky671

    మీరు చాలా బాగా మాట్లాడారు. 👌🏻హ్యాట్సాఫ్. చదుకున్న వాళ్ళు కూడా మాట్లాడరు ఇలా.❤👍🏻❤️👌🏻

  • @venkateshgeddada8403

    ఈమె కున్న అవగాహన ప్రజలందరికీ ఉంటే అందరి బ్రతుకులు మారతాయి

  • @deekshatv9872

    నీకు దేవుడు చల్లని దీవెనలు ఉండాలని

  • @jkumar66
    @jkumar66  +184

    Super గా చెప్పావు తల్లి🙏🙏👏👏ప్రతి ఒక్కరూ చూడవలసిన వీడియో..

  • @mallikarjunasingam1985

    భలే మాట్లాడవు సిస్టర్ 🙏🙏🙏

  • @akulasrinivas5012

    సూపర్ వీరు చాలా బాగామాట్లాడుతున్నారు నాకు చాలా నవ్వు స్తుంది సూపర్ 👌👌👌👌👌👌👌👌👌

  • @KasiV-ww4qr

    జగన్ కి ఓటు వేయ వద్దని చెప్పడానికి కారణాలు.

  • @kameswararaokomatipalli4759

    సూపర్ అమ్మ నీ లాంటి అవగాహన చదువుకున్న వారికి లేదు

  • @amrathnam2613

    సూపరగా చెప్పారు తల్లీ , ఆయు రారోగ్య ప్రాప్తిరస్తు

  • @nagaratnakumarisure5643

    చాలా చక్కగా మాట్లాడారమ్మ

  • @kvlakshmi7271

    మంచి అవగాహన తో మాట్లాడారు. Really superb

  • @kathieeswaraiah5477

    సూపర్ స్టార్ గుడ్ న్యూస్ మేడమ్ నువ్వు చెప్పింది నిజామ్ బాగా చెప్పెనావు అమ్మ భలే చెప్పినవు సూపర్ స్టార్ గుడ్ న్యూస్ మేడమ్ 🙏👍💯

  • @MNagabhushanam.BJP.2024

    సైకో పోవాలి అరాచక పాలన పోవాలి, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగాలి.. 🚩🙏🪷👈✌️

  • @bogadapati

    చెల్లెలు చాలా బాగా చెప్పింది. భేష్. ఈ మాత్రం బుద్ధి అందరికి ఉంటే AP బాగుంటుంది.

  • @venkateshgeddada8403

    ఇటువంటి మహిళలు అసెంబ్లీలో ఉండాలి

  • @saiprasadsatya3677

    Oka kuli pani chese vallu intha knowledge thechukunnaru superr

  • @bammidikrishnaveni650

    Really super గా చేపారు next cm Tdp

  • @ramuluram4764

    మీలాంటి చైతన్య వంతులు కావాలి.బాగా మాట్లాడావు చెల్లమ్మా

  • @kosurimadhufilmyhindisongs6257

    Excellent అమ్మా మీ రాజకీయ అవగాహనా, ప్రజల కష్ఠాల అవగాహన.❤❤❤