బోనాల సంస్కృతిపై దాడి.. Oggu Ravi Fires For Installing Sri Chakra Prathistapana In Temples | Mic TV

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • బోనాల సంస్కృతిపై దాడి.. Dr Oggu Ravi Fires For Installing Sri Chakra Prathistapana In Temples | Mic TV News
    #ogguravi #srichakraprathistapana #mictvnews
    LIVE: గ్రామ దేవతలకు బ్రాహ్మణ పూజా విధానాలా? | Traditions in Conflict? | Village Deities Vs Brahmin's
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: www.mictv.news
    ► Follow us on Twitter: / mictvdigital
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

КОМЕНТАРІ • 15

  • @editbylingaa3500
    @editbylingaa3500 Місяць тому +8

    ఎమ్ మనుషులు రా బాబు. దేవత పెరు చెప్పి దేవత ముందు జంతుబలలు ఇస్తారు. అమ్మవారికి బలి ఇచ్చే ముందు ఒక్కసారి కూడా ఆలోచనా రాదా......? ఎందుకు బలి ఇస్తున్నాము అని. ని మాంసం తినబుద్ది ఐతే తిను కానీ అమ్మవారి ముందు ఎందుకు బలి ఇస్తున్నావు....? అమ్మవారు బలి ఇస్టమ్ గా కోరుకుంటే ని ఇంటిలో వాళ్ళని బలి ఇవ్వు.😡😡😡.
    ఈ సృష్టి ని సష్టించి నా అమ్మవారికి బలి ఇవ్వడం ఎంతవరకు సబాబువెన....? ఎనకట ఎవ్వరి దగ్గరా ఏది ఉంటే అది ఇచ్చారు. ఇప్పుడు ఉన్నత పనులు ఎనకట లేవు.
    కాలం మారుతుంది మనుషులు కూడా మారాలి.
    అమ్మవారి ముందు బలులు చెయ్యడం తప్పు.😡 పోనీ ఇలా చెప్పండి బలి ఇచ్చినా తరువాత ఆ బలిని ఎవ్వరు తినొద్దు అని చెప్పు, ఒక్కడు బలి ఇవ్వడు. నీకు మాంసం తినబుద్ది ఉంటే తిను.
    అమ్మ ఎల్లమ్మ తల్లి ఈ మనుషులను మార్చు తల్లి.🙏🙏🙏🙏🚩🕉️🚩

    • @danchanalayashwanth816
      @danchanalayashwanth816 Місяць тому +1

      ప్రపంచంలో మానవుడి పుట్టుక వేటతో మొదలైంది

  • @kumardasarapu8710
    @kumardasarapu8710 Місяць тому +2

    మంచి విశ్లేషణ
    బహుజన ఆరాధ్య దైవాలు వర్ధిల్లాలి

  • @krishnakuruvada1242
    @krishnakuruvada1242 Місяць тому +7

    జంతుబలులు మహాపాపం.దేవుడు పేరుతో

    • @parashuramk777
      @parashuramk777 Місяць тому +1

      జంతువులను వేటాడి చంపిన దేవుళ్లను మీరు గుడిలో పెట్టుకొని పూజిస్తే ఏం పాపం లేదా బ్రో

  • @fccchannel8723
    @fccchannel8723 Місяць тому +2

    Jai yellamma talli

  • @kpj6968
    @kpj6968 Місяць тому +2

    Balulu andi avadu cheppadu eyyumani

  • @sravankumar5771
    @sravankumar5771 Місяць тому

    Video lo 4 :13 degara "naa thindi midha dhaadi cheyadam" ani antunaru. Manam koliche Ammavaru eh vishwam lo samastha pranakotiki amma eh kada anna gaaru. Mari ah mooga jeevulani bali este Ammavaru mechutunda ?? Okkasari Hrudhayam tho alochinchandi anna.

  • @krishnakuruvada1242
    @krishnakuruvada1242 Місяць тому +3

    దేశం లో ఎన్నో ఎన్నో సమస్యలు నేరాలు ఉంటే..ఇదొక పెద్ద సమస్య

  • @gautammanas6286
    @gautammanas6286 Місяць тому

    Ammavariki anni rakamula poojalu cheyavachu , ammavaru vamacharaanni mariyu dakshinaacharaanni sweekaristundi ....

  • @karthikeya_pen_arts4374
    @karthikeya_pen_arts4374 Місяць тому +1

    Orayyy kinda comments pette daridrulaara bali ivvadam oka paddati ra dinni vaamacharam antaaru andulo avi nadustai erri

  • @ShyamKumar-cb3eh
    @ShyamKumar-cb3eh Місяць тому

    Sri chakram una cut cheyochu kanni vaama padathiloo Shree chakra sthapana cheyali simple... Amma papam velaku buddhi Vidya pragya evu thaleee...

  • @barigelahr3299
    @barigelahr3299 Місяць тому

    Bhavujans mano bhavalanu achara la nu debha theya dani ki plan anthee
    Leni poni muda namakalanu criyeet chesindi evaru cherithraloo?

  • @prabhakarakula2173
    @prabhakarakula2173 Місяць тому

    ఏది లేదురా మీరు దోచుకున్నాడu

  • @rohiteditz5350
    @rohiteditz5350 Місяць тому +1

    మీరు దోచుకోవడానికే పుట్టారు... 😊 మీ స్వార్ధం కోసం జంతువుల బలి ఇస్తారు ఏంటి.. అమ్మవారు ఏధి ఇచ్చిన స్వీకరిస్తారు. మీరు చెప్పే ఎల్లమ్మ అని పిలిచే రేణుక చేరిత్ర చాలా పెద్దది మీరు సగం సగం చేసి పేర్లు మార్చేసి ఆవిడా బోనం ఎత్తుకుంది అంటే ఎలా? జమాదగ్గని మహర్షి అంటారు అంటే మహర్షి భార్య బ్రాహ్మణ కుటుంబం కదా? అలాంటి దేవతకి బలులు ఎలా ఇస్తారు.. ఆవిడా బలులు ఇవ్వక పోతే వెంట పడుతుంది అని సిగ్గు లేని వేషాలు వేస్తారా బుద్ధి లేదే