Baindla Rana Prathap Full Interview | Anchor Lavanya | KRTV

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 117

  • @shankerapuri1197
    @shankerapuri1197 5 місяців тому +3

    రాణా ప్రతాప్ గారు మన బైండ్ల కులవృత్తి గురించి బాగా వివరించారు మీలాగే మనవాళ్లు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలి మన బైండ్ల కులవృత్తి గురించి ప్రభుత్వాలు గుర్తించకపోవడం వల్ల బైండ్ల అనేవాళ్లు ఉంటారా అని తెలియదు మన గురించి మీరు మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది యాంకర్ మేడం గారు కూడా మంచిగా ఇంటర్వ్యూ చేసింది ప్రత్యేకంగా మీ కూడా ధన్యవాదాలు మేడం జై బైండ్ల జై జై బైండ్ల🙏🏻🙏🏻🙏🏻

  • @babuchinthala3657
    @babuchinthala3657 4 місяці тому +2

    రాణా ప్రతాప్ గారు మీరు మన బైండ్ల జాతి గురించి ఎంతో గొప్పగా వివరించారు మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు

  • @BandariMeenakshi
    @BandariMeenakshi Місяць тому

    చాలా బాగా వివరించారు, రాణా ప్రతాప్ గారు నేను కూడా ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లా కి సంబంధించిన బైండ్ల కులస్తుడను ఇక్కడ మమ్మల్ని ఆసాది వాళ్ళు అని అంటారు...

  • @kademshambhu5611
    @kademshambhu5611 6 місяців тому +29

    చాలా బాగా వివరించి చెప్పారు మన గురించి మన పెద్దల గురించి మన వృతి గురించి హాట్స్ ఆఫ్ ప్రతాప్ గారు, ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే బెండ్ల కథ చెప్పాలంటే గుండెల దైర్యం ఉండాలి అన్నారు iam agee with you, మీతో నేను ఏకీభవిస్తున్నాను, నేను ఉద్యోగిని ప్రస్తుతం రిటైర్డు ఉద్యోగిని, చిన్నప్పటి నుండి ప్రస్తుతం కూడా నేను కుల వృత్తి చేస్తాను చేస్తూనే ఉన్నాను. పేరు కడెం శంభులింగేశ్వర్ గ్రామం చిత్తలూర్. శాలిగౌరారo మండలం నల్గొండ ప్రస్తుతం నక్రేకల్.

  • @RVRMusicchannel
    @RVRMusicchannel 6 місяців тому +9

    యాంకర్ గారు చాలా బాగా అడుగుతున్నారు యాంకరింగ్ బాగా చేస్తున్నారు

  • @chantitirmal5919
    @chantitirmal5919 6 місяців тому +3

    నేను బైండ్ల కులంలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది జై బైండ్ల

  • @ramchanderp2304
    @ramchanderp2304 6 місяців тому

    Hats Up. TanQ.

  • @ajithkumar-mc3vn
    @ajithkumar-mc3vn 6 місяців тому +8

    రాణా ప్రతాప్ గారు చాలా ఆక్టీవ్ గా ఉంటారు అతను కథ చెప్పేటప్పుడు చూడాలి అని ఇంట్రెస్ట్ ఉంటది

  • @NarsaiahDande-v9e
    @NarsaiahDande-v9e 5 місяців тому

    ఆరడుగుల అందగాడు కొట్టారుపేట్టిన ముక్కు యాంకర్ అన్నట్టు స్త్రీ పాత్ర 👌👌సుటేబుల్ గా ఉంటారు. రానా... 👌👌మీ రాగం అద్భుతం

  • @Kolluru.varaprasad
    @Kolluru.varaprasad 6 місяців тому +6

    యాంకర్ మేడం చాలా బాగా ఇంటర్వ్యూ చేసారు వెరీ గుడ్ మేడం

  • @srisailamSRITV
    @srisailamSRITV 4 місяці тому

    Nice

  • @nayinikrishna9280
    @nayinikrishna9280 6 місяців тому +6

    సూపర్ అన్నయ్య బైండ్ల బ్రాండ్ 🎉

  • @mahidhar4969
    @mahidhar4969 6 місяців тому

    Super.. 👏👏👏

  • @ArunaJothiJothi-nz2lo
    @ArunaJothiJothi-nz2lo 6 місяців тому +1

    supper bro🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manoj0732
    @manoj0732 6 місяців тому +2

    అన్న మన బైండ్ల కులం గురించి చాలా గొప్పగా చెప్పవు అన్న

  • @ParvedhaVenkatesh
    @ParvedhaVenkatesh 6 місяців тому

    Super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kvrmaharaj3697
    @kvrmaharaj3697 5 місяців тому +1

    ఈ జంబూద్వీప సంస్కృతి లో మేము ముందు తల్లి(మాత) ని పూజించడం, మాతృమూర్తి ని పూజించడం జంబూద్వీప సంప్రదాయ పద్ధతి. అందు వల్లనే మేము ముందు తల్లి/మాత అనగా ఆది తల్లులు మన దేవీదేవతలు. తల్లిని ముందుగా పూజించి ఆత్మ గౌరవం ఇచ్చినం. మేము తల్లిని పూజించడం ద్వారా ఈ దేశంలో బ్రాహ్మణ వ్యవస్థ వారు మొదలు పెట్టారు.
    ముందు మేమే ఈ దేశ మొదటి పూజారులం.

  • @buggaveeraswamyvlogs2644
    @buggaveeraswamyvlogs2644 6 місяців тому

    అన్న రాణా ప్రతాప్ నమస్తే నీయొక్క youtube ఇంటర్వ్యూ చాలా బాగుంది రేపటి తరానికి గుడికి పోతుంది,,🙏🙏🙏🙏🙏

  • @ramchanderp2304
    @ramchanderp2304 6 місяців тому +1

    🎉🎉🎉

  • @JithendarkumarVankeshwaram
    @JithendarkumarVankeshwaram 6 місяців тому

    Proud to be baindla ❤

  • @narichinnapaka1384
    @narichinnapaka1384 6 місяців тому

    సూపర్ అన్న 🙏🙏🙏

  • @SanithaKarampudi
    @SanithaKarampudi 6 місяців тому

    Feeling very proud sir

  • @anjibaindl6414
    @anjibaindl6414 6 місяців тому

    👌Super Anna 🙏🙏🙏

  • @MadhuPonagantimadhu-os6gs
    @MadhuPonagantimadhu-os6gs 6 місяців тому

    Super anna 🙏🙏🙏🙏🙏

  • @harishmanga4519
    @harishmanga4519 6 місяців тому

    Super anna🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙏🙏🙏🙏🙏🙏

  • @peddintisrinivas804
    @peddintisrinivas804 6 місяців тому

    Congratulations Anna 🎉🎉🎉

  • @ravindard9826
    @ravindard9826 6 місяців тому +1

    గుడ్

  • @malleshnomula1892
    @malleshnomula1892 6 місяців тому

    Super anna garu 🌹

  • @baindlabalubaindla4442
    @baindlabalubaindla4442 6 місяців тому

    Jaii baindla ✊✊ jaii jaii baindla ✊✊✊

  • @RVRMusicchannel
    @RVRMusicchannel 6 місяців тому +15

    గ్రామాలలో జరిగే బొడ్రాయి పండుగకు గ్రామ పండుగలకు బాపనోళ్ళ కు సంబంధం లేకుండా చేయండి

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y 6 місяців тому +2

      రారు బపనోలు వాలు బలి చేసే చోటుకు రారు మనా బోనాలు మనవే వలకు బతుకమ్మ బోనాలలో 90పర్సెంట్ రారు మనా గ్రామ దేవతలలో గొల్ల వరు గౌడ వరు ముద్రాజులు మాదిగలు బైన్ల కుర్మా ఇలా నాకు తెలిసీ మనా వలె చేస్తారు

    • @kashinath92463
      @kashinath92463 6 місяців тому +1

      ఎన్ని గ్రామాలలో బాపనోలు ఉన్నారు
      మీ లాంటి వాళ్ళ వల్లనే దేశము ప్రమాదం లో ఉంది,
      తురక నిజాం గాడు పల్లెటూరు మీద పడి స్త్రీలను మానభంగాలు చేశారు, ఎంతో మందిని చంపారు ఆస్తులు దోచుకున్నారు మహిళలను బట్టలు ఇప్పించి బతుకమ్మ ఆడించారు
      ప్రజలను హింసించిన వాడి పీర్ల పండుగ చేస్తారు, హిందువులను చంపిన వాళ్ల బొందలుకు దర్గాలకు పోతారు ,ఎవడో క్రిస్టియన్ ది న్యూ ఇయర్ చేస్తారు ,
      బ్రిటిష్ క్రిస్టియన్లు ఈ దేశంలోని ప్రజలను చంపారు బానిసలుగా చేశారు వాళ్లు కూడా ఆస్తులు దోచుకున్నారు
      వాళ్ల పైన మీకు ఎందుకు ద్వేషం ఉండదు,
      బాపనోలు ఎవరినైనా మానభంగాలు చేశారా? ఎవరినైనా చంపారా ? మీ ఆస్తులు దోచుకున్నార?

    • @sangempavankalyan3118
      @sangempavankalyan3118 6 місяців тому +2

      Panbbala kulasthulu kuda

  • @kodurimallesam4863
    @kodurimallesam4863 6 місяців тому +4

    గ్రామ దేవతల పూజలలో బ్రాహ్మణ పెత్తనం వద్దు వారి వారి కులవృత్తులను గౌరవిద్దాం

  • @srikanthvaggu3666
    @srikanthvaggu3666 6 місяців тому +2

    సూపర్ 🙏🙏🙏🔥🔥🔥 బైండ్ల

  • @ravindhararragunta7252
    @ravindhararragunta7252 Місяць тому

    Very good Rana Pradeep Anna my name is Ravinder Kumar

  • @BSubhan-hf7gx
    @BSubhan-hf7gx 6 місяців тому

    Jai baindla ❤ 🎉

  • @PonnamVenkatesham-u6c
    @PonnamVenkatesham-u6c 6 місяців тому +1

    Jai renuka matha 🙏🙏🙏🙏🙏

  • @ramadeviballa6962
    @ramadeviballa6962 6 місяців тому

    Very good performance Rana Prathap

  • @nandigamanarsimha
    @nandigamanarsimha 6 місяців тому

    Super brother

  • @baindlanarsimulu3374
    @baindlanarsimulu3374 6 місяців тому

    👌🏾👌🏾👌🏾👌🏾👌🏾

  • @anilgaruglaofficial7107
    @anilgaruglaofficial7107 6 місяців тому

    Super Anna shenarthi chala baga chepparu super

  • @AshokVaggu
    @AshokVaggu 6 місяців тому

    Supare ❤❤❤

  • @sridharkumbajadala5002
    @sridharkumbajadala5002 6 місяців тому

    Super jai baindla

  • @jyothjyothi2158
    @jyothjyothi2158 6 місяців тому

    Super sir

  • @Sree69696
    @Sree69696 6 місяців тому +1

    E anchor chaala positive ga manchiga anipisthadhi ame moham lo positivity valla eh interview chusina manchiga anipisthadhi

  • @anilgaruglaofficial7107
    @anilgaruglaofficial7107 6 місяців тому

    Anna garu meeru pata paduthuntee naku ammavaru vacchinsttu aithundhi Anna naku yellamma thalli vastadhi meeru antha baga jami deka mogistunnaru chala super Anna shenarthi

  • @kokapraveenkumar8869
    @kokapraveenkumar8869 6 місяців тому

    Super annayya

  • @rammiramesh908
    @rammiramesh908 6 місяців тому

    Super

  • @rebalsaiyt960
    @rebalsaiyt960 6 місяців тому

    Super anna

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 5 місяців тому

    రాణా ప్రతాప్ గారు మీరు గ్రేట్

  • @BNarsimha-ed5qk
    @BNarsimha-ed5qk 6 місяців тому +1

    Jai baindla🎉 super anna

  • @baindlaruthik4099
    @baindlaruthik4099 6 місяців тому

    Jai baindla jai renuka matha ki.. 🙏

  • @LOVEUNARU
    @LOVEUNARU 6 місяців тому +9

    కుల వృత్తిని ప్రేమిస్తుండు అంటే ఆధునికతను వద్దు నాకు బానిసలుగా బ్రతుకుతాం అని మనం ఒప్పుకోవడమే

  • @sairamgoud389
    @sairamgoud389 6 місяців тому

    Anna❤

  • @amohan3130
    @amohan3130 6 місяців тому

    5:19 5:28 5:30

  • @RuksanaBasheer-ql3zn
    @RuksanaBasheer-ql3zn 6 місяців тому

    Anna nande avard kuda pondaru

  • @eshwarreddykerelly9001
    @eshwarreddykerelly9001 6 місяців тому

    అన్నా గ్రామాల్లో ఉండే కళాకారులు చాలా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఈ రోజుల్లో నేను
    సింగర్ నేను సింగర్ అని జబ్బలు గుద్దు కునే
    వారు ఒకటి గుర్తు పెట్టుకోవాలి విల్లు తెల్లవార్లూ
    పడుతుంటే కూడా ఒక్క దగ్గర తడపడరు
    విల్ల కథ లు కొన్ని 3 3 రోజు లు ఉంటాయి
    కానీ ఒక్క సారి కూడా బుక్కులు చూడరు

  • @markaraghupathigoud6385
    @markaraghupathigoud6385 6 місяців тому

    జై రేణుకా ఎల్లమ్మ తల్లి

  • @snsbb9jnsanthosh
    @snsbb9jnsanthosh 6 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @Muni30000
    @Muni30000 6 місяців тому +2

    నెల్లూరు లో పంబలోల్లు అంటారు...

    • @krishnaprasadthogaru521
      @krishnaprasadthogaru521 6 місяців тому +1

      తెలంగాణ లో పంబాల బైండ్ల ద్యావతి అసాది అంటారు

    • @karrusurendra4032
      @karrusurendra4032 4 місяці тому +1

      Maa mancherial lo kuda pambalaollu ane antaru

  • @baindlayadagiri2924
    @baindlayadagiri2924 6 місяців тому

    జై బైండ్ల

  • @s.k.r.entertenment2702
    @s.k.r.entertenment2702 6 місяців тому

    Super raanaprathap

  • @gandamjithender3948
    @gandamjithender3948 6 місяців тому +4

    పూజారి అంటేనే బైండ్ల బ్రాహ్మణులు కాదు

  • @rambabukummajella2114
    @rambabukummajella2114 6 місяців тому

    బైండ్ల సమాజోద్దరణకు పాటుపడే కులం. నాకు తెలిసి అందులో కలవని కులం లేదు 🎉🎉🎉

  • @NarsaiahDande-v9e
    @NarsaiahDande-v9e 5 місяців тому

    రానా... బైండ్ల కులానికి వన్నె తెచ్చారు

  • @sangempavankalyan3118
    @sangempavankalyan3118 6 місяців тому

    Jai panbbala baindla

  • @thangadapallymahesh8569
    @thangadapallymahesh8569 6 місяців тому

    Jai Bindla. jai yellamma thalli

  • @NarsimhaYadav-mb9fx
    @NarsimhaYadav-mb9fx 6 місяців тому

    💪💪💪💪👌👌👌👌🙏🙏🙏🙏

  • @YakariSrinivas-jc1sc
    @YakariSrinivas-jc1sc 6 місяців тому +1

    Bhavani puthrulu bavaniyulu, kalakramena baindla.

  • @DevendraSheelam
    @DevendraSheelam 6 місяців тому

    Hi bro naku me patalu chala estam

  • @rajuganta672
    @rajuganta672 6 місяців тому

    శనర్తి అన్న

  • @venkatswamy4049
    @venkatswamy4049 6 місяців тому

    SUPER duper vishleshana VIVARANALU sambhaashan ALU successful ga UNNADHI

  • @amohan3130
    @amohan3130 6 місяців тому

    సూపర్ అన్న గారు షానార్తి మీ ఫోన్ నెంబర్ పెట్టండి

  • @DileepKumar-ih2sm
    @DileepKumar-ih2sm 6 місяців тому

    Anna garu mi kathalu chala bavuntai.anna baindla vallu pambala vallu okatena

  • @LOVEUNARU
    @LOVEUNARU 6 місяців тому +3

    కులవృత్తి అంత వెస్ట్ ఏమిలేదు,ఇతనికంటే గొప్పగా వహిస్తా పాడుతా కాని కుల వృత్తి అంటే నాకు ఆసయ్యం

  • @renukakancharla2570
    @renukakancharla2570 Місяць тому

    Anchor ki question cheyadam raaledhu

  • @venkatswamy4049
    @venkatswamy4049 6 місяців тому

    మహబూబ్ నగర్ --నగర్ కర్నూల్ -- vanaparthi Zilla lo bayindla vaallu chaala unnaaru.

  • @Devaraboinabhagya
    @Devaraboinabhagya 6 місяців тому

    Anna meru chikkuloni gudem lo yellama panduga chasaru
    Ma enti kada

  • @venkatswamy4049
    @venkatswamy4049 6 місяців тому

    Cell number untey pettandee. Raana prathaap gaaru.

  • @manoj0732
    @manoj0732 6 місяців тому

    రానా ప్రతాప్ అన్న ph number కావాలి

  • @mallikarjunaraopulipati7512
    @mallikarjunaraopulipati7512 6 місяців тому

    Jantubali gaavu pattuta meka pillani notito koriki champatam mahapaapam.

  • @madhujeripothula7035
    @madhujeripothula7035 6 місяців тому

    Nijame Anna antha ammavaru chusukuntadi edhi Sathyam

  • @Sree69696
    @Sree69696 6 місяців тому

    Aina mokam lo swachamaina navvu ammavari patla dhaya uttipadi kanipisthundhi

  • @DarshangoudGaddam-ky3yh
    @DarshangoudGaddam-ky3yh 6 місяців тому

    Anna.ni.pohne.nibhr.kavle.medhmu

  • @ramchanderp2304
    @ramchanderp2304 6 місяців тому

    Meeku padabi vandamu. E rojullo inka kalanu bratikostunnau.

  • @ShakerPambala
    @ShakerPambala 6 місяців тому

    Memmu kudda baindla valamm

  • @challavenkataiahyadav6920
    @challavenkataiahyadav6920 6 місяців тому +1

    Baindla. Pambala . Vallu. Okkatena.

  • @venkatswamy4049
    @venkatswamy4049 6 місяців тому

    Purvakaalamu gramadhevathalu chese tappudu, yevarayina maranaalu, bodrayi KARYA kramalalo baindla vaare mukhyulu.

  • @venkatswamy4049
    @venkatswamy4049 6 місяців тому

    పూర్వ కాలము నుండి "భైండ్ల" వృత్తి ఉన్నది రాను రాను ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు కనుమరుగు అయ్యిపోయాయ్.

  • @bikshapathybikshapathy6535
    @bikshapathybikshapathy6535 6 місяців тому

    Oka manchi ammavari dandakam veyandi annagaru.

  • @gottejeevan3318
    @gottejeevan3318 6 місяців тому

    బైడ్లొల్లం

  • @ManikyaPrabhu-c9v
    @ManikyaPrabhu-c9v 6 місяців тому

    Midhe ramulidi emi kulam

  • @ManikyaPrabhu-c9v
    @ManikyaPrabhu-c9v 6 місяців тому

    Okkate

  • @GadapakaSharath
    @GadapakaSharath 6 місяців тому +1

    రాణా ప్రతాప్ నెంబర్ పెట్టండి అన్నా

  • @laxmigundu6980
    @laxmigundu6980 6 місяців тому

    Super Anna phone number❤❤❤

  • @gnarsing1406
    @gnarsing1406 6 місяців тому

    Phone number pettandi

  • @Raviyadav-ll8lt
    @Raviyadav-ll8lt 6 місяців тому

    phone number send cheyi anna

  • @sambasivaraogunda270
    @sambasivaraogunda270 5 місяців тому

    Annapratapanna meeadress.cellno b y dr Gunda sambasivarao hyd

  • @ramchanderp2304
    @ramchanderp2304 6 місяців тому

    Hats Up. TanQ.

  • @SanithaKarampudi
    @SanithaKarampudi 6 місяців тому

    Supper sir meeru 🙏🙏🙏

  • @ramakandalam7366
    @ramakandalam7366 6 місяців тому

    Super

  • @BaindlaUday
    @BaindlaUday 6 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏