YSRCP Manifesto 2024 : వైసీపీ మేనిఫెస్టో లో ఉన్న అంశాలు ఇవే : CM Jagan - TV9

Поділитися
Вставка
  • Опубліковано 26 кві 2024
  • YSRCP Manifesto 2024 : వైసీపీ మేనిఫెస్టో లో ఉన్న అంశాలు ఇవే : CM Jagan - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #CMJagan #ycpmanifesto2024 #YCP #tv9telugu
    Credits : #VishwaGajagouni
    #TV9APNewsUpdates

КОМЕНТАРІ • 321

  • @LRMUSIC997
    @LRMUSIC997 10 днів тому +6

    YSR BIMA వైయస్సార్ బీమా నే రాలేదు ఈ గవర్నమెంట్లో మిగతా పథకాలు ఏమి రాలేదు చనిపోయిన వాళ్ల కుటుంబానికి ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు

  • @user-if8ve2vj2k
    @user-if8ve2vj2k 14 днів тому +14

    Kamal Hassan

  • @sgs3331
    @sgs3331 14 днів тому +50

    ఉన్న ఉద్యోగులు కే జీతాలు ఇవ్వడం కష్టం. ఇంకా నిరుద్యోగులకు ఎక్కడ?

  • @user-nn8sh8fl7t
    @user-nn8sh8fl7t 14 днів тому +27

    Only schems where is development?
    We need both parallelly

    • @hariprasadgangavaram5509
      @hariprasadgangavaram5509 14 днів тому +8

      Development can be seen in your village itself where you can get different services at your village Secretariat. Government School and hospitals are far better. 11 new ports and 15 government new medical colleges started.

    • @komminaravikumar2841
      @komminaravikumar2841 14 днів тому

      Ap zero development bye bye jagan prajalu fix

  • @prahaladanature
    @prahaladanature 14 днів тому +46

    మేనిఫెస్టో అట్టర్ప్లాప్ అక్క చెల్లెమ్మలే కాపాడాలి ఇంక

    • @ramanne5962
      @ramanne5962 14 днів тому +4

      akka chellamalu kapadatharu ra.. vallu neekanna thelivi ayina valle

    • @jagananna6415
      @jagananna6415 14 днів тому

      మేనిఫెస్టోకి అర్థం తెలియని పచ్చ లుచ్చ గాండు గాళ్లు కూడా మేనిఫెస్టో గురించి మాట్లాడుతుంటే జనం చెప్పులతో కొడతారు

  • @angelpriya314
    @angelpriya314 14 днів тому +24

    చంద్రబాబు ఇచ్చిన సాద్యం కాని హామీలు అమలు చేస్తే చంద్రబాబు, ఎల్లో మీడియ చెప్పినట్లే రాష్ట్రం నిజంగా శ్రీలంక అవుతుంది.. అమలు చెయ్యడానికి సాద్యం అయ్యె హామీలు ఇచ్చిన జగన్ అన్నకు దన్యవాదములు🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @subbaraogun5165
    @subbaraogun5165 14 днів тому +6

    జైల్ కి పోయ్ జగన్ Reddy ki ఓటు ఎందుకు వేయాలో చెప్పండి వైసీపీ నాయకులు, కార్యకర్తలు
    1.. పోలవరం ప్రాజెక్టు ఏమైంది..?
    2. ప్రతి ఏటా రిలీజ్ చేస్తా అన్న జాబ్ క్యాలెండర్ ఏమైంది..?
    3. గుంతలు పడ్డ రోడ్ల సంగతి ఏంటి..?
    4. ప్రత్యేక హోదా ఎక్కడ..?
    5. CPS రద్దు ఎక్కడ..?
    6. లిక్కర్ బ్యాన్ ఎక్కడ..?
    7. కోడికత్తి దోషిని ఎందుకు శిక్షించట్లేదు..?
    8. పేదవాళ్ళకి ఇస్తానన్న ఇళ్ళు ఎక్కడ..?
    9. ముస్లిం కీ ఇస్తానన్న షాదీ తోఫా ఏమైంది..?
    10. బస్ ఛార్జ్ లు, కరెంట్ బిల్లులు, నిత్యావసర వస్తువుల
    రేట్లు ఎందుకు పెచ్చుతున్నాడు..?
    11. ఇసుక రేట్లు ఎందుకు పెరిగాయి.?
    12. IT ఫీల్డ్ సంగతి ఏమైంది..?
    13. ముఖ్యంగా రాజధాని ఎక్కడ..?
    14) రైల్వే జోన్ ఎక్కడ?
    ఇలాంటివి బోలెడన్ని ఉన్నాయి...? నీకు వీటన్నిటి గురించి అలోచించడానికి టైం లేదు...
    కానీ … ఎంతసేపు పవన్కళ్యాణ్ ప్యాకేజి తీసుకున్నాడు,
    పవన్కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, పవన్కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నాడు.... దమ్ముంటే పవన్కళ్యాణ్ నీ సింగల్ గా పోటీ చేయమనండి... ఇవే ఉన్నాయి..
    కానీ మీ ద్రుష్టికీ జగన్ గాడు ఆస్తులు డబల్ అవ్వడం, బాబాయ్ కీ ముహూర్తం పెట్టడం, తల్లిని చెల్లిని పక్క స్టేట్ కీ తరిమెయడం.. బూతులు మాట్లాడేవాళ్లకి మంత్రులు పోస్ట్ ఇచ్చి పవన్కళ్యాణ్ నీ తిట్టించడం, ప్రశ్నించే గొంతునీ శాశ్వతంగా మట్టిలో కలిపేయడం.. దాడులు, అత్యాచారాలు, దోపిడీలు, గంజాయి రప్తు, అలాగే చూసి కూడా చదవలేని దద్దమ్మ, 38కేసుల్లో నిందితుడు, 18 నెలలు జైలు శిక్ష ఇవన్ని మీ కంటికి కనిపించవు... కదా
    జనసేన రావాలి జనం తల రాతలు మారాలి

    • @maalinshaik8363
      @maalinshaik8363 14 днів тому

      సీట్లో అమ్ముకొని నాలుగో పెళ్లి రెడీ

    • @subbaraogun5165
      @subbaraogun5165 14 днів тому +3

      @@maalinshaik8363 4th wife is Jagan Reddy

  • @punnammurali6639
    @punnammurali6639 14 днів тому +14

    Mla s salary taggichi peoples ki evvadi sir ..

  • @user-mh3vd7dl9p
    @user-mh3vd7dl9p 14 днів тому +15

    Hammaya jagan going to loose with these manifeso... No employment and no assurance to farmers....

  • @mallikarjunav1500
    @mallikarjunav1500 14 днів тому +15

    Govt jobs notifications .

  • @upendranaik5698
    @upendranaik5698 14 днів тому +11

    Yuvathaki maatram em cheyyodu ..kadaa

  • @dhussirajkumar6334
    @dhussirajkumar6334 14 днів тому +27

    Super super super CM garu

  • @Janasena-797
    @Janasena-797 14 днів тому +17

    Jayaho jalaga

  • @simha6174
    @simha6174 14 днів тому +20

    అసలూ మన దేశ ఆదాయం ఎంత సార్,ఖర్చులు ఎంత సార్

  • @Veera11196
    @Veera11196 14 днів тому +10

    Sir what about unemployment sir
    Nenu meku pedda abimanine 2terms vote kuda vesanu esarina manifesto lo jobs gurinchi cheptharemo anukunna eam chestham sir ma bathukulenthena
    Any ways all the 🙏

    • @tirumalarao4617
      @tirumalarao4617 14 днів тому +1

      Veyadu vesina police dsc complete cheyaleni yedava

  • @lakshmivenkatesu2654
    @lakshmivenkatesu2654 9 днів тому +1

    నీ ప్రభుత్వానికి ఎన్ని రోజుల నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ గుర్తు రాలేదా అన్న గ్రూప్ 2 ఎగ్జామ్ లో క్వశ్చన్ లు కూడా చదవలేరు నీ దగ్గర ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు నువ్వు అందరూ కలిపి అటువంటి క్యూస్షన్ పేపర్ నుంచి మా జీవితాలతో ఎందుకన్నా ఆడుకుంటున్నావు మాకు రాజశేఖర్ రెడ్డి గారు అంటే చాలా అభిమానం ఉండేది ఇప్పటికీ ఆయనే నిజమైన నాయకుడు

  • @jameskevin6814
    @jameskevin6814 14 днів тому +6

    YSR photo lepesaru

  • @viruvlogs2116
    @viruvlogs2116 14 днів тому +3

    ఈసారి చేయూత ఇవ్వలేదు మరిచి పోయారు ఇచ్చాం అంటున్నారు

  • @shafeez8922
    @shafeez8922 14 днів тому +4

    Mega DSC isthanani cheppi nirudyogulanu niluvuna mosam chesadu malli em mokham pettukuni janaalloki vasthunnadu maa balam ento chupistham ee elections lo

  • @naruboinasreenu
    @naruboinasreenu 14 днів тому +14

    last year ichina haami sangathendhanna
    madyapaanam nishedham ???
    power bill??
    polavaram projects…?
    extra….???
    yekada anna ???

  • @srinivasulu-bw9zi
    @srinivasulu-bw9zi 14 днів тому +2

    Patamenifestolo rajasekar Reddy vunnadu prastutam ledu photo ki kuda. Panikirada

  • @aptvnews8790
    @aptvnews8790 14 днів тому +37

    అట్టర్ ప్లాప్ వైసీపీ మేనిపేస్తో చాలా ఆశించాం కానీ అటర్ ప్లాప్

    • @anilprince5
      @anilprince5 14 днів тому +2

      ఎక్కువ ఆడించకు చెప్పినవే చేస్తాడు
      Already JAGAN తీసుకొచ్చిన పథకాలు నే. చాలా ఎక్కువ ఇస్తాను అన్నాడు CBN
      అలా కాకుండా జరిగేవే చెప్పాడు
      CBN cheyanivi చెప్పలేదు

  • @BHARATHBHARATH-ln6bl
    @BHARATHBHARATH-ln6bl 14 днів тому +2

    వైఎస్ఆర్ అసర 2024-2029 వరకు లేదు కదా జగన్ గారు చీ చీ చీ 😢😢

  • @lakshmivenkatesu2654
    @lakshmivenkatesu2654 9 днів тому +1

    ఇప్పటికీ మాకు పీఎం కిసాన్ అమౌంట్ వస్తుంది కానీ నువ్వు వేస్తున్న రైతు భరోసా అమౌంట్ మాత్రం రావట్లేదు ఎక్కడికి పోతుందో ఆ డబ్బులు ఇంకెన్ని సార్లు మోసం చేస్తావు

  • @prahaladanature
    @prahaladanature 14 днів тому +57

    ఒక్కసారి కూడా నిరుద్యోగులు కనిపించరా అన్నా నీకు..

    • @maheshm4741
      @maheshm4741 14 днів тому +10

      కనీసం నిరుద్యోగులకు ఇది చేస్తాం అని ఒక్క మాట కూడా చెప్పలేదు... లైవ్ లో...

    • @Jaganannanahero
      @Jaganannanahero 14 днів тому

      MSMEs,Ports,Fishing Harbours,NTPC Hydrogen Hub,JSW Industrial SEZ Vizianagaram,Aurobindo Pharma City Kakinada,Kadapa Kopparthi EMC.....

    • @komminaravikumar2841
      @komminaravikumar2841 14 днів тому +3

      Next chance ledu jagan ki prajalu fix

    • @publicmedia8858
      @publicmedia8858 14 днів тому +2

      అన్నకు నిరుద్యోగ సమస్య లేదు. Cm కదా.

  • @srinivastummalacharla543
    @srinivastummalacharla543 14 днів тому +2

    JAIL JAGAN MA NAMMAKAM JAILKU JAGAN

  • @dhanarjunadarling1303
    @dhanarjunadarling1303 14 днів тому +2

    ఇవన్నీ చెప్పావు కానీ మొత్తానికి ప్రజల మీద ఎంత వేస్తున్నావు చెప్పు కమల్ హాసన్ 😅😅

  • @user-ld6bc3du3m
    @user-ld6bc3du3m 9 днів тому +1

    Anna niparepalana super

  • @UsmanUsman-tg6wp
    @UsmanUsman-tg6wp 10 днів тому +1

    Meeru malli malli C M kavali Anna ❤❤❤❤❤

  • @noyelthommandru18noyelthom45
    @noyelthommandru18noyelthom45 14 днів тому +2

    Old manisfesto lo front page ysr unnara kotha dhantlo ysr pic ledhu entiiiii😮😮😮😮

  • @poojalajayasree6400
    @poojalajayasree6400 14 днів тому +7

    DSC ivvara sir

    • @tirumalarao4617
      @tirumalarao4617 14 днів тому +2

      Ivvaru jeevitham lo nirodhgulu vyatirekam GO no 117 ki

  • @kprasadprasad8290
    @kprasadprasad8290 14 днів тому +5

    mingeyy ra bayy

  • @Gaaami9
    @Gaaami9 14 днів тому +14

    Ninnu nammam Jagan.!! Ee 5 years esindhi chalu

  • @sureshsuressh5315
    @sureshsuressh5315 10 днів тому

    అది ఫ్యాన్ కాదు అన్నా... విష్ణు చక్రం ❤❤❤❤ వదిలితే పతనమే 👍🙏

  • @user-yd2ts4bo4x
    @user-yd2ts4bo4x 10 днів тому

    Malli nuvve annaa❤❤❤❤

  • @SivaChinna-zc2yi
    @SivaChinna-zc2yi 14 днів тому +4

    Anna vest runamafi ledhu

  • @yoursakshita2903
    @yoursakshita2903 14 днів тому +1

    గాయం మాయం

  • @RaiStar-yv8yb
    @RaiStar-yv8yb 14 днів тому +1

    Super manifesto

  • @JangaVamsi-wy5xt
    @JangaVamsi-wy5xt 14 днів тому +4

    Mudhuga tv9ki danyadalu.... Jagananna kotha myanipesto vidudhala chesaru nadi kante mukyamina point enti ante.... 2023-24 sambhamdhinchi vidyadivena nidhulu enthavaru jama kaledu vati valla peda dalitha pillalu thallidandrulu chala ibhandi paduthunnaru..... Mundu avi jama ayyetattu chudamani jaganannanu korukuntynnamu... Dayachesi eee message cm gariki cheretattu chudalani tv9ni korukuntunnamu 🙏🙏🙏🙏🙏🙏

  • @user-zc1gf4jm6v
    @user-zc1gf4jm6v 14 днів тому +9

    Nuvvu chesindi chalu jagananna vere vallu kuda chestaru vallaki CBI case lu levu kabatti okati ekkuve chestaru

    • @yaswanthkumar45
      @yaswanthkumar45 14 днів тому +2

      గతంలో ఏమి చేసారు బొకడా...

    • @chakri3704
      @chakri3704 14 днів тому +1

      Ha chestaru baaga cheinchuko

    • @n.k7337
      @n.k7337 14 днів тому

      Cbi కేసులు లెవా చిన్న పిల్లాడిని అడిగితే చెపుతాడు cases

  • @telugurdy1530
    @telugurdy1530 14 днів тому +23

    మన అన్న చెప్పినట్టు మనం కొంచం బుర్ర పెట్టి ఆలోచించాలి అన్న..
    తల్లి కంటే కొడుకు గురించి, చెల్లి కంటే అన్న గురించి ee ప్రపంచం లో యెవరికి యెక్కువ తెలుసు ✨️✨️✨️
    అపుడు తల్లి చెల్లి కోడి కత్తి పింక్ డైమండ్ హార్ట్ ఎటాక్ కానీ ఇప్పుడు only గులక రాయి..తల్లి చెల్లి ఎందుకు లేరు..మన ఆలోచన శక్తి కోల్పోయి నప్పుడు రాజకీయ నాయకులకు మనం 🐐🐐🐐

    • @SMR1990
      @SMR1990 14 днів тому +1

      ఎమ్రోయ్ జర జాగ్రత్త..

    • @telugurdy1530
      @telugurdy1530 14 днів тому +2

      @@SMR1990 థాంక్స్ అన్న జాగ్రత చెప్పినందు కు

  • @ashokch3338
    @ashokch3338 14 днів тому +20

    పెన్షన్ 2024 జూన్ నుంచి 2027 డిసెంబర్ వరకు 3000/-
    2028 నుంచి 2029 వరకు 500/-
    పెంచుతున్నారు.

    • @anilprince5
      @anilprince5 14 днів тому

      250 250 bro పెంచుకుంటూ పోతారు

    • @Sms40865
      @Sms40865 8 днів тому

      ​@@anilprince5😂😂

    • @anilprince5
      @anilprince5 7 днів тому

      @@Sms40865 దీనికి నవ్వు ఎందుకూ bro చెప్పాడు గా... ముందే

    • @Sms40865
      @Sms40865 7 днів тому

      @@anilprince5 నవ్వొచ్చింది బ్రో

  • @KurukutiVenkatadas
    @KurukutiVenkatadas 14 днів тому +3

    Super sir🎉

  • @RaiStar-yv8yb
    @RaiStar-yv8yb 14 днів тому +1

    Very good manifesto

  • @kkiran7288
    @kkiran7288 14 днів тому +2

    పించను 4000 చేయండి

  • @srinivaspyla6285
    @srinivaspyla6285 14 днів тому +2

    Useful manifesto

  • @rajashrajash9469
    @rajashrajash9469 7 днів тому

    వెహికల్ బాగా పెంచాను సార్ మళ్లీ ఉచిత పథకాలు ఇవ్వండి

  • @PRAKASHRAYAPALLI
    @PRAKASHRAYAPALLI 11 днів тому

    2024 గెలుపు వైసిపి దే

  • @peddilaxmi
    @peddilaxmi 11 днів тому

    దయచేసి ఏ ఆసుపత్రిలోనూ ఉపయోగించలేని ఆరోగ్య శ్రీ కార్డును తిరిగి సేకరించండి, రైతులు ఏ హాస్పిటల్ కి వెళ్లినా 50,000 బిల్లు లు కట్టి రావాలిసినదే

  • @bodhanapumadhusudhanrao2704
    @bodhanapumadhusudhanrao2704 14 днів тому +16

    అభివృద్ధి లేకుండా మ్యానిఫెస్ట్ తయారు చేశారు. ఆదాయం ఎంత వస్తుంది, ఎలా వస్తుందో చెప్పి మ్యానిఫెస్టో పెడితే బాగుంటుంది. లేదా నీవు కొట్టేసిన డబ్బులు ఇస్తావా?

  • @vamsikrishna7653
    @vamsikrishna7653 14 днів тому +4

    jagan wast fellow ysr is great

  • @gsivakumarsiva1187
    @gsivakumarsiva1187 14 днів тому +2

    Sir button nokki 2 months ayendi ekkada sir cheyutha

  • @mallikarjunadasari
    @mallikarjunadasari 14 днів тому +2

    ❤🎉🎉

  • @gudelaprasanthkumar4845
    @gudelaprasanthkumar4845 14 днів тому +2

    We need IT companies in ap.

  • @user-to5vl3or7g
    @user-to5vl3or7g 14 днів тому +3

    9 hours kadu 7 hours icharu nee palanalo

  • @vdhanunjaya1626
    @vdhanunjaya1626 14 днів тому +1

    Anna Frist polavaram completed chai Anna

  • @vidhyasagarlakkoju3225
    @vidhyasagarlakkoju3225 12 днів тому

    Today i got dream at morning 3-45 that jagan sir become cm so defiantly it happens no doubt at all

  • @vpramila9306
    @vpramila9306 14 днів тому +4

    E sari asara ledha anna

  • @prabhuteja4241
    @prabhuteja4241 14 днів тому +26

    Maku nammakam ledu dora

    • @polo1356
      @polo1356 14 днів тому

      Chamba Mee. Daa. Namalam. Undaa

    • @madeenasahebsheik4450
      @madeenasahebsheik4450 14 днів тому

      ​@@polo1356typing nerchuko bey

    • @polo1356
      @polo1356 14 днів тому

      @@madeenasahebsheik4450 saraa. Laa. Beyy

    • @madeenasahebsheik4450
      @madeenasahebsheik4450 14 днів тому

      @@polo1356 varey adhi sara beer kadura babu sare English nerchukora babu a modda radu jai jalaga antaru

  • @gaddamnayomi480
    @gaddamnayomi480 10 днів тому

    Hellow sir Namaste andi pension tesukone vellaku every month vachi tesukone vallaku bank account ki veyamani gov ki infoam cheyandi plz sir may june month

  • @krishnapakkala1409
    @krishnapakkala1409 14 днів тому +28

    జగన్ అంటే జనం జనం అంటే జగనన్న 30 సంవత్సరాల ఆంధ్ర ప్రదేశ్ ఎదురులేని తిరుగులేని సీఎం మా జగనన్న

    • @boyachinnakadubooori258
      @boyachinnakadubooori258 14 днів тому +12

      Paka naxt cm cbn anna Jai

    • @santoshrajithab6871
      @santoshrajithab6871 14 днів тому

      ​@@boyachinnakadubooori258yes cbn laga chayttameda tax vayadam laydu maa jagan anna central govt maydalu vanchi AP ki special status taychindu polavarm complete chaysindu youth ki jagan anna panipuri chat bund Jagan anna fish Mart jagan anna mutton shop lantivi yayno IT companies taychindu AP ki 3capitals kattindu, cbn laga 16months chamchalguda Jail lo chippakudu tenalaydu maa jagan anna cbn laga 10 years nundi 37 cases lo continues ga bail meda byta teragadam laydu maa jagan anna cbn laga swantha Babi ni godali tho champalaydu maa jagan anna, dasala variga madhyapanm purthyga neshaydam chaysindu mana jagan anna

    • @venum3476
      @venum3476 14 днів тому

      ​@@boyachinnakadubooori258kalalu kanu

    • @srinathm6628
      @srinathm6628 14 днів тому +1

      సంక నాకీ పోయింది ఇప్పుడే

    • @raghunathgurram
      @raghunathgurram 14 днів тому +1

      veedu 30 kaadura
      inko 300 years vunna 3 companies teesuku raaledu
      vedu veedi ministers alanti vaallu mari🤣🤣

  • @raghuseshapalli4475
    @raghuseshapalli4475 14 днів тому +8

    ఉద్ధానం సమస్య తీర్చారు చాలా గొప్ప విషయం

  • @manisanapathi7851
    @manisanapathi7851 14 днів тому +31

    వైఎస్ఆర్ ఆసరా ను కంటిన్యూ చేస్తారా....????😮

  • @srinivaspogula7751
    @srinivaspogula7751 14 днів тому +50

    తగిలిన దెబ్బకి మచ్చ కూడా మాయమైందే 😂😂😂

    • @rakeshatmakuri4796
      @rakeshatmakuri4796 14 днів тому +7

      Jagan natakam wonderful bhaiya

    • @jayashankar7231
      @jayashankar7231 14 днів тому +2

      ​@@rakeshatmakuri4796avunu cinema lo chesaru epudu bayata chestunaru

    • @jayashankar7231
      @jayashankar7231 14 днів тому +1

      Mundu me party vallu emi cheyali chudande

    • @rojaos9878
      @rojaos9878 14 днів тому +2

      Head lo gayamu ledu annki😊😊

    • @komminaravikumar2841
      @komminaravikumar2841 14 днів тому +2

      😂😂😂😂 jagan dramalu nammaru

  • @YerriswamySwamy-sy8dm
    @YerriswamySwamy-sy8dm 14 днів тому +3

    🎉

  • @kullayappauddayagiri81
    @kullayappauddayagiri81 14 днів тому

    superjagannextcmjagan🎉🎉🎉🎉🎉🎉🎉😢😢🎉😢😢

  • @VaquarBegum
    @VaquarBegum 14 днів тому +1

    Youth chala nerutshahamga undi variki aydyna cheyyandi sir lekapote kashtam

  • @jelukurisrinivasulu1629
    @jelukurisrinivasulu1629 14 днів тому +2

    🙏👍✌️❤

  • @varalakshmik8417
    @varalakshmik8417 12 днів тому +1

    Nirudyogulu kanipinchara sir meeku

  • @naninani-vp2cn
    @naninani-vp2cn 14 днів тому +2

    😮😢😢😢 జ లక

  • @raniveluguri3139
    @raniveluguri3139 10 днів тому

    Hallelujah hallelujah hallelujah 🙏🏿🙏🏿 Amen amen 🙏🏿🙏🏿🙌🙌 I amen amen amen 🙏🏿🙏🏿🙏🏿

  • @ambareeshm1094
    @ambareeshm1094 14 днів тому +7

    State budget ee sari nundi 5 lakh crores vesukundam sir cm garu please

  • @unstoppablepreparation4327
    @unstoppablepreparation4327 14 днів тому +9

    Cbn cm avutadu

  • @manjuvivek4013
    @manjuvivek4013 14 днів тому +11

    Jagananna adi jagananna idi Ani Peru petkunav kada ni account nunchi istava jagan, ma prajalu Somme kada adiii ni Peru endukuuu

    • @jayashankar7231
      @jayashankar7231 14 днів тому

      Evaru ehina alage estaru anthaka mundu enduku evakedu

  • @santhoshimariserla2755
    @santhoshimariserla2755 14 днів тому +1

    దివ్యాంగులు పింఛన్లు పేచండి సార్

  • @raniveluguri3139
    @raniveluguri3139 10 днів тому

    God bless you all the family members 🙏🏿🙏🏿 Amen amen 🙏🏿🙏🏿

  • @sumitgpzghopur6023
    @sumitgpzghopur6023 11 днів тому

    Ok good ,but all progens charges very hiy

  • @MaheshGoud-dn9kf
    @MaheshGoud-dn9kf 14 днів тому +17

    కమల్ హాసన్ 😅

  • @ak47gun43
    @ak47gun43 14 днів тому +10

    reast tisko inka cm padavi nundi

  • @dhyanajyothi3015
    @dhyanajyothi3015 12 днів тому

    జై జగనన్న ఇంకొక 20 సంవత్సరాలు నువ్వే జగనన్న సీఎం జై జగనన్న

  • @Rajesh-ho6rb
    @Rajesh-ho6rb 11 днів тому

    Anna Mee account nundi akka chellellu ammaluki entha ichaaro cheppandi plz

  • @rajasekharareddy3914
    @rajasekharareddy3914 12 днів тому

    ఉద్యోగుల కు ఏమి లేదా

  • @joelsamraj197
    @joelsamraj197 8 днів тому

    🎉🎉

  • @seggesachin7603
    @seggesachin7603 14 днів тому +2

    వైఎస్ఆర్ రైతు భరోసా కి 20,000 కు పెంచితే బాగుంటుంది❤❤❤

  • @prasadtulasi-op6rq
    @prasadtulasi-op6rq 14 днів тому +15

    Anna khasthame Inka nuvvu

  • @srinivaspyla6285
    @srinivaspyla6285 14 днів тому +1

    Reasonable and useful manifesto

    • @v.v.krishna975
      @v.v.krishna975 14 днів тому +2

      No employment
      No industry
      No dams
      No IT
      No roads
      No entrepreneur encourage
      Just Christianity belief
      Vaalla votes sure

  • @ValluruBabu
    @ValluruBabu 12 днів тому

  • @avs4all
    @avs4all 10 днів тому

    9 hours not there Sir, they are giving 7 hours only ,

  • @chinnuvlogs411
    @chinnuvlogs411 9 днів тому

    Anna car vunte ration card ledu antunnaru.. Kani 10 acres polam vunna ration card istunnaru.... Anni benefits kolpotunnam anna.. Car valla... Chinna car adi avasaram tappa luxury ki kadu... Indulo yedaina change cheyyandi anna... Middle class vallam anna...

  • @yallavenkatalaxmi3170
    @yallavenkatalaxmi3170 14 днів тому

    Super

  • @vanjarupuviswanadham9841
    @vanjarupuviswanadham9841 14 днів тому

    Sir Megrnchi antha paditatnnu telisa

  • @chinnavivaram7871
    @chinnavivaram7871 14 днів тому

    ysrcp

  • @PArunKumar-ni4lm
    @PArunKumar-ni4lm 11 днів тому

    Annaa

  • @akeeorakii2844
    @akeeorakii2844 14 днів тому +3

    Bandage 😂😂😂

  • @babunandubnandu9308
    @babunandubnandu9308 14 днів тому +12

    Bye bye jaglak

  • @vanthalarajesh9344
    @vanthalarajesh9344 12 днів тому

    Sir ఉపయోగ పడే padakalu petandi

  • @user-cd7xb7su4v
    @user-cd7xb7su4v 14 днів тому +3

    Vikalangulu gurinci Neeku patada sir

  • @Mallela_Meghana
    @Mallela_Meghana 13 днів тому

    This year JVD amount is not credited yet 😢

  • @GloryK-ei3xr
    @GloryK-ei3xr 9 днів тому

    Road s eppudu chestharu 😊

  • @krishnasai7555
    @krishnasai7555 14 днів тому +2

    Only schemes na na what about jobs development andhrapradesh.