9 హామీలతో వైసీపీ మేనిఫెస్టో | YSRCP Manifesto - TV9

Поділитися
Вставка
  • Опубліковано 26 кві 2024
  • 9 హామీలతో వైసీపీ మేనిఫెస్టో | YSRCP Manifesto - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #YCPManifesto #YCP #cmjagan #tv9telugu
    credits : LOHITH

КОМЕНТАРІ • 99

  • @RamKrishnamurty
    @RamKrishnamurty 13 днів тому +20

    ఒకడు విమానాశ్రయంలో విమానాలు తుడిచే పనిలో ఉన్నాడు
    అలా తుడుస్తున్నప్పుడు కాక్పిట్ లో, 'విమానం నడపడం ఎలా?' అన్న పుస్తకం కనపడింది
    అతనిలో ఆసక్తి కలిగి పుస్తకం తెరిచాడు
    మొదటి పేజీలో 'విమానం ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే ఆకుపచ్చ బటన్ నొక్కాలి' అని ఉంది. అతడు అది నొక్కాడు. విమానం ఇంజన్ స్టార్ట్ అయింది
    అతడికి ఆసక్తి పెరిగింది. రెండో పేజీ తిప్పాడు
    విమానం కదలాలంటే 'పచ్చ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నొక్కి చూసాడు. విమానం కదిలింది
    అతడు మరింత ఆసక్తిగా మూడో పేజీ తెరిచాడు
    విమానం వేగం అందుకోవాలంటే నీలం బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నీలం బటన్ నొక్కాడు. విమానం వేగం అందుకుంది
    అతడు మరింత ఉత్సాహంగా నాలుగో పేజీ తిప్పాడు
    విమానం గాలిలోకి ఎగరాలంటే ఆరెంజ్ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు ఆరంజ్ బటన్ నొక్కాడు. విమానం గాల్లోకి లేచింది
    యమా వేగంగా గాల్లో తేలుకుంటూ పోతున్న విమానంలో ఉన్న అతను ఐదో పేజీ తిప్పాడు
    'విమానం కిందకు దిగాలంటే 'ఈ పుస్తకం 2వ వాల్యూమ్ ' కొనండి' అని ఉంది
    😂
    ఇందులో నీతి ఏంటంటే... విమానం అయినా... అధికారం అయినా... ఒక్క అవకాశం వచ్చింది కదా అని అనుభవం లేకుండా ఎక్కితే... సర్వ నాశనం కాక తప్పదు
    నడపడం అంటే బటన్ నొక్కడమే కాదు... సమర్ధత అనుభవం కూడా ఉండాలి. ప్రతీ వ్యక్తి మీద 3లక్షలు అప్పు పెట్టి జీవితాలు, రాష్ట్రని నాశనం చేసాడు. సజ్జల లాంటి దరిద్రుల సలహాలు వల్ల రాష్ట్రము నాశనం అయింది

  • @MegaSankar1990
    @MegaSankar1990 13 днів тому +14

    ఉద్యోగాలు మాత్రం శూన్యం

  • @user-tw4xr7hu6n
    @user-tw4xr7hu6n 14 днів тому +30

    సీపీఎస్ రద్దు అన్నాడు. చేశాడా?
    మద్యపాన నిషేధం అన్నాడు. చేశాడా?
    మెగా డీఎస్సీ అన్నాడు. ఇచ్చాడా?
    జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇచ్చాడా?
    మండలానికి ఒక వృద్ధాశ్రమం కట్టిస్తాను అన్నాడు. కట్టించాడా?

  • @kranthikumar7324
    @kranthikumar7324 13 днів тому +12

    డెవలప్మెంట్ ఎక్కడ ఉంది రా!!!

  • @chirub5455
    @chirub5455 14 днів тому +12

    Ithe esari kuda DSC undadhu annamata ... Game changer nijame kutami ki confirm ga edge tesukoni vachadu jagan hatsoff tuglak

  • @velagapudivenkatesh750
    @velagapudivenkatesh750 13 днів тому +15

    ఈసారి ఎవడు నమ్మడు జలగ నీ 🤣🤣🤣🤣

    • @kvenkatagopalrao6482
      @kvenkatagopalrao6482 11 днів тому +1

      నువ్వు నమ్మవలసింది చంద్ర బాబు పవన్ గాడు ని

  • @shankarpurnima1068
    @shankarpurnima1068 14 днів тому +7

    Employees kosam ami chepaledu CM Garu

  • @arjunmosya2648
    @arjunmosya2648 13 днів тому +18

    వైసిపి మేనిఫెస్టో బాగోలేదు

  • @n.chandrasekhar5509
    @n.chandrasekhar5509 14 днів тому +10

    Jobs leuv enka

  • @polidasuramesh5742
    @polidasuramesh5742 14 днів тому +31

    పాత. చింతకాయ. పచ్చడే..... ఈ. సారి. వీడు. ఇంటికే😂😂😂😂

  • @arjunmosya2648
    @arjunmosya2648 13 днів тому +19

    వైసిపి మేని పేస్టో పాడిందే పాట ఆడిందే ఆట లా ఉంది

  • @shaikmahaboob209
    @shaikmahaboob209 14 днів тому +3

    ,, ఐ పాత హామీలే అనవసరంగా మీరు డబ్బా కొట్టకండి అయిపోయింది చరిత్ర మర్చిపోండి జగన్ సార్ కి

  • @indianpolityclassljr5954
    @indianpolityclassljr5954 12 днів тому +2

    Jai pspk

  • @adityamobiles6865
    @adityamobiles6865 13 днів тому +3

    Akka juttu vesukoye😂😂😂😂

  • @sureshsrinidhi5614
    @sureshsrinidhi5614 14 днів тому +6

    Mega dsc estavu ani enta mosam

  • @krishnareddy-om1ep
    @krishnareddy-om1ep 14 днів тому +5

    Rythulaki runamapi ledu, kanisam rythubharosh 20000 cheyachu kada, enti jagan anna ila chesav

  • @bhimannareddyellem610
    @bhimannareddyellem610 12 днів тому +2

    రాష్ట్రానికి ఏమైనా చేస్తే ప్రజలు బాగుంటారు..అంతే. గానీ డైరెక్ట్ గా ప్రజలకు మేలు చేస్తాం అనే వంక తో మేనిఫెస్టో ఇస్తే.. సోమరి పోతులు అవుతారు

  • @sai-srinivas
    @sai-srinivas 11 днів тому +1

    జగన్ గారు AP లో రోడ్లు మరమతులు చేస్తాను అన్నారు కాని ఒక్క కాంట్రాక్ట్ కూడా టెండర్ వేయటానికి తావటం లేదు అందుకే మీకు ఎంత మాకు ఎంత అన్నీ ఒక్క మెగా ఇంజనీరింగ్ కంపెనీ మాత్రమే వస్తుంది ఎందుకు😂😂😂

  • @indianpolityclassljr5954
    @indianpolityclassljr5954 12 днів тому

    Jai CBN

  • @valivali8928
    @valivali8928 11 днів тому

    Jai CBN 💛

  • @mannurkishor6881
    @mannurkishor6881 11 днів тому +2

    What about normal person , u need only who is working in government

  • @kanakalabhaskar5734
    @kanakalabhaskar5734 14 днів тому +22

    ఈ మేనిఫెస్టో అంతగా జనాధరణ పొందదు

  • @mohammadarif4771
    @mohammadarif4771 14 днів тому +26

    Next CM Jagan Mohan Reddy Anna next CM

  • @darwinreddy9073
    @darwinreddy9073 14 днів тому +4

    Emi chesina kootamini aapaleru

  • @ChinnaiahChidambaram
    @ChinnaiahChidambaram 8 днів тому

    If the current bill comes above 200 units one scheme is also not eligible he doesn't know about special status and what is the capital of Andhra Pradesh

  • @rajupithani5186
    @rajupithani5186 13 днів тому

    Jay 🎉🎉 VT9😅

  • @RaiStar-yv8yb
    @RaiStar-yv8yb 14 днів тому +13

    Very good manifesto

  • @MACS-VPranathi-sh6du
    @MACS-VPranathi-sh6du 8 днів тому +1

    Prbutva udyogulaku pension jeetalu evvamanadi ade big event govt employes potta kodutunadu retirement money apesadu prathi manisi ni thakattu petti dabbulistunadu tintunadu anna swanthanga sampadinchina dantlo nundi karchu pettamanandi

  • @garasuribabu7311
    @garasuribabu7311 7 днів тому

    Pg private college ki fees evvu. Ni valla nenu sc ayyi undi rank vachhi. Seat vachhina fees reimbursement ledhu.waste cm

  • @user-xk4er2rz2y
    @user-xk4er2rz2y 11 днів тому

    Me lwin ♥️

  • @mannurkishor6881
    @mannurkishor6881 11 днів тому +1

    Swami do something for formers

    • @12343a
      @12343a 7 днів тому

      Iam not a support farmer.only support for government employees children's

  • @parameshrambalapu8523
    @parameshrambalapu8523 8 днів тому +3

    జై జగన్

  • @user-dj6sg4he4v
    @user-dj6sg4he4v 12 днів тому +2

    జగనన్న మేనిఫెస్టో భలే ఉంది అన్న ఇది రైతులకు ఎంతో ఉపయోగపడింది జై జగన్

  • @user-fz6ww5pi9h
    @user-fz6ww5pi9h 10 днів тому

    ఇచ్చారు 15000అని చెప్పి 13000 దీంట్లో కండిషన్ మరల

  • @krishnasai9753
    @krishnasai9753 8 днів тому

    Anna mundhuu madhayapanam maymu neshaydham chayatam anna. Annavu anna ettu poindhee anna 😅😅😅

  • @maryraghu8761
    @maryraghu8761 7 днів тому

    ఉద్యోగాలు మాత్రం తీయవ్... జాబ్ క్యాలండర్ వుండవ్... ఇది jagan. పరిస్థితి... బై బై జగన్... బై బై జగన్... నువ్వు చేసింది 5years చూసామ్ కదా... మళ్ళీ వస్తే ఏమీ తాకట్టు పెట్టా టానికి AP లో ఏమీ లేవు.....

  • @simha055
    @simha055 14 днів тому +37

    దమ్మున్న నాయకుడు జగన్,, దొంగ హామీలు ఇవ్వకుండా ఇవ్వకుండా ఇచ్చేదే చెప్తాడు చెప్తే చేస్తాడు... జై జగన్ జై జై జగన్

  • @user-mt8yg1px7d
    @user-mt8yg1px7d 7 днів тому

    Labours ki ami leva? Jagananna plz varini kuda kasta chudandi

  • @mudamgunasekhar6348
    @mudamgunasekhar6348 9 днів тому

    Ma ku 20velukavali Amma vadi school ki meru 2velu iste meruiche cash saripodu meru 17 velu vadu

  • @anjichitti251
    @anjichitti251 7 днів тому

    Avadu cm ina manaku amradu first mana sampadana mida focus petali

  • @lakkukakumanu2894
    @lakkukakumanu2894 14 днів тому +11

    Ee manifesto tho nuvu 30 setulu kudu galavau rasukoo

  • @myvillagecomedies6182
    @myvillagecomedies6182 12 днів тому

    No roads

  • @lovarajugara4823
    @lovarajugara4823 12 днів тому

    Mundhu private pg colleges ki fees reimbursement evvu .nuvve thisesavu. Siggu ledhu

  • @jallapavankumarreddy4015
    @jallapavankumarreddy4015 11 днів тому

    😊

  • @saranyakanaparthi4347
    @saranyakanaparthi4347 12 днів тому +1

    Vaadu Ami cheyadu

  • @user-rj8lm4un9m
    @user-rj8lm4un9m 13 днів тому

    ² kutlu gayam akada

  • @vijaykumarrayudu2657
    @vijaykumarrayudu2657 9 днів тому +2

    జై జగన్ 😍😍😍😍

  • @user-rc6cn9qj2f
    @user-rc6cn9qj2f 9 днів тому +1

    Jye jagan nane siddam

  • @ChandakamarryMarry
    @ChandakamarryMarry 14 днів тому

    Annaya yah comment itna Priti buffalo handicapped UA-cam UA-cam pancham Nagpur subscription comedy chahie jagananna forward children please Nagaur Samsung galaxy out rowdy baby dancing Hindi HD film under comment rectangle hello nanu panchang Virendra comedy chahie Ganpati temple please hulk hulk hulk
    Help please🎉

  • @indalanageswarrao7273
    @indalanageswarrao7273 14 днів тому +4

    చెత్త పన్ను

  • @srikanthm2724
    @srikanthm2724 12 днів тому

    Dhalithulu ante remaining vallu manushulu kadha udhyogula pillale pillala remaining vallu manushula pillalu kadha

  • @shaikriyas3465
    @shaikriyas3465 14 днів тому +5

    Great cm ys jagan Anna 💪💪

  • @penkiappu
    @penkiappu 14 днів тому +4

    Jai ysr

  • @chiruchiru7030
    @chiruchiru7030 14 днів тому +1

    Outsorcing
    గురించి ఏమీ చెప్పలేదు కాబట్టి ఈ సారి అవకాశం ఎస్తారా

  • @chavahoney5286
    @chavahoney5286 14 днів тому +6

    Game change.Babu win

  • @jvrnaidu9804
    @jvrnaidu9804 14 днів тому +12

    కూటమి win

  • @ravimp2310
    @ravimp2310 13 днів тому +1

    Jai janasena please vote for NDA ❤❤❤❤❤❤

  • @mana2069
    @mana2069 13 днів тому

    Anta seenu ledu

  • @marannamari6646
    @marannamari6646 11 днів тому

    Bye bye tugalak

  • @saranyakanaparthi4347
    @saranyakanaparthi4347 12 днів тому +1

    AP ni nasham chestadu

  • @user-kx7ow4lz4w
    @user-kx7ow4lz4w 12 днів тому

    Ore naa degree dabbulu icchi choppu

  • @LocalboyGOPI77
    @LocalboyGOPI77 11 днів тому

    😢😢😅

  • @jvk7445
    @jvk7445 11 днів тому +2

    Jagan kadu Jagan Garu

  • @jinkalamadhusudhan
    @jinkalamadhusudhan 12 днів тому

    West maniposto

  • @cartoonworld-vm5wl
    @cartoonworld-vm5wl 14 днів тому +5

    Jobs maatram 0 😂😂😂

    • @venig146
      @venig146 9 днів тому +1

      Avnu bro jobs evvadamledu

  • @krishnakanthjuluru264
    @krishnakanthjuluru264 11 днів тому

    Better than Piccha Pavala, Chotta Chembu Cheaters

  • @gogireddynarayanareddy4088
    @gogireddynarayanareddy4088 14 днів тому

    Vikalaangulaku penchen pempuleda

  • @SriramRouthu
    @SriramRouthu 14 днів тому +1

    Jabs.ruunamaphi.chayali

  • @user-jw6jj4nm5s
    @user-jw6jj4nm5s 7 днів тому

    R

  • @BhavaniElluturi
    @BhavaniElluturi 14 днів тому

    😂😂😂😂

  • @DaivaSangham-xp4gf
    @DaivaSangham-xp4gf 14 днів тому +2

    malli jagan vastarani naa nammakam

  • @swami6142
    @swami6142 14 днів тому

    జగన్ గారు తొమ్మిది పథకాలు చంద్రబాబు గారు 200 పథకాలు జగన్ గారి దృష్టిలో 9 వర్గాలే ఉన్నారు అనుకుంటున్నాడు చంద్రబాబు రెండు వందల వర్గాల వారిని అందర్నీ కవర్ చేయాలని చూస్తున్నాడు

  • @jamalbasha4963
    @jamalbasha4963 13 днів тому +1

    జగన్ మేనిఫెస్టో నమ్మదగినది. ఆచరణ సాధ్యమైనది. బాగుంది.

  • @karthikshiva9593
    @karthikshiva9593 14 днів тому +6

    వైసీపీ విన్

  • @user-tw4xr7hu6n
    @user-tw4xr7hu6n 14 днів тому +4

    సీపీఎస్ రద్దు అన్నాడు. చేశాడా?
    మద్యపాన నిషేధం అన్నాడు. చేశాడా?
    మెగా డీఎస్సీ అన్నాడు. ఇచ్చాడా?
    జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇచ్చాడా?
    మండలానికి ఒక వృద్ధాశ్రమం కట్టిస్తాను అన్నాడు. కట్టించాడా?

  • @nmraobommakanti9877
    @nmraobommakanti9877 14 днів тому +2

    జై జగన్