మాచిన్నమ్మాయిపెళ్ళిసంబంధం|సంధ్య పెళ్ళిలా ఈజీగాకుదరలేదు|నేనుచేసిన పొరపాటు|అంచనాలుఎక్కువయ్యాయిఅన్నారు|

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 1 тис.

  • @lakshmipodapati2625
    @lakshmipodapati2625 3 роки тому +33

    నమస్తే జయ గారూ..ప్రతి ఆడపిల్ల తల్లి పరిస్థితి ఇదే . మీరు చాలా నిజాయితీగా చెప్పటం చాలా గొప్ప విషయం👍🌹

  • @pinapakamangadevi8100
    @pinapakamangadevi8100 2 роки тому +11

    మీ లాంటి అమ్మ దొరకటం సంద్య రమ్య అదృష్టం మీ ఆలోచనా విధానం చాలా బాగుంటాయి 👌👍

  • @roqiyasulthana3571
    @roqiyasulthana3571 3 роки тому +40

    మీరు చెప్పే మాటలు చాలా బాగుంటాయి అమ్మ మా అమ్మ మీలాగా నాన్న అంకుల్ లాగా ఉండేవారు బ్లాక్ అండ్ వైట్

  • @gruhatoranalu1477
    @gruhatoranalu1477 2 роки тому +5

    అబ్బాయిల తల్లితండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలో కళ్ళకు కట్టినట్లు చెప్పారు. ఎందుకంటే నాకు ఇద్దరు అబ్బాయిలు. అమ్మాయిల తల్లితండ్రుల మనస్తత్వం మీ వీడియోలో కనిపించింది. శుభాకాంక్షలు మీ అందరికి

  • @vijayalakshmi-rw7ge
    @vijayalakshmi-rw7ge 3 роки тому +8

    మీరు చెప్పిన మాటలు చాలా మంది కి మార్గదర్శకాలు. చెప్పిన విధానం బాగుంది 👌🙏☺️

  • @sujathasrishty3675
    @sujathasrishty3675 3 роки тому +338

    మీ పిల్లలు ఎంత అదృష్టవంతులు మీలాంటి అమ్మ దొరకటం అందరూ మీలాగే ఆలోచించాలి💐💐

  • @neelimak7698
    @neelimak7698 3 роки тому +107

    అమ్మ మిమ్మల్ని చూసి మాకు అర్థమైనది .. మీ మంచి మనసు , మంచి మాట. అవి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి మార్గమయ్యాయి..

  • @vemasdream2608
    @vemasdream2608 3 роки тому +17

    ఆంటీ మీరు దేవత గా కనిపిస్తున్నారు, కూతురుగా, మంచి కోడలిగా, మంచి భార్యగా ,తల్లిగా, మంచి అమ్మమ్మ గా, అన్ని బంధాలను బాధ్యతగా నిర్వహిస్తున్నారు, సంపూర్ణ స్త్రీ కి అర్థం మీరు

  • @Karunyarajworld
    @Karunyarajworld 3 роки тому +56

    మేము ముగ్గురం సిస్టర్స్ అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవం అంట ఇవాళ సంధ్య, రమ్య sis లు ఇద్దరికీ నా wishes

  • @DurgaDevi-CH
    @DurgaDevi-CH 3 роки тому +46

    అమ్మా మీ మాటలు వింటుంటే నాకు కూడా మంచి జరిగే రోజులు తప్పక వస్తాయని అనిపిస్తుంది అమ్మా.నాకు చిన్న చిన్న టెన్షన్స్ ఉన్నాయి. దేవుడు ఎప్పుడు దయచూపిస్తాడో తెలియటంలేదు అమ్మా 🙏

  • @brama2715
    @brama2715 3 роки тому +13

    Maa attavaru ,husband kuda dowry teesukoledu. I am really proud to be a happily married into a wonderful family. Inkaa prapancham lo chalaa mandi manchivaallu vunnaru. I really happy .meeru chebutunte naa life anipistondi

  • @sulupolineni4380
    @sulupolineni4380 3 роки тому +19

    Hi అమ్మ, ankul చాలా మంచి వారు అమ్మ మీ మాటల్లో అది అర్తం అవుతుంది,

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 2 роки тому +4

    అమ్మ మీ పిల్లలు ఎంత అదృష్టవంతులు అలాంటి తల్లిదండ్రులు దొరకడం ఆ వాళ్ళ అదృష్టం అనుకున్నాను నేను ,,
    👌👌🙏🙏🙏💐💐

  • @vbmallika9246
    @vbmallika9246 3 роки тому +50

    you are truely inspirational mother. అందం కంటే గుణం ముఖ్యం

    • @jyothisudha4153
      @jyothisudha4153 3 роки тому +4

      Andaru ala vundaru bayataku kanapade andam mukyam anukontaru ala gunam chusy cheskone vaallu dorakadam mana adrustam

  • @krishnavenikolar7795
    @krishnavenikolar7795 3 роки тому +6

    మా అమ్మాయి నియత కూర్గ్ లో డెంటాల్ చేసేటప్పుడు తాను మీ అమ్మాయి లాగే అయింది. కానీ తాను చాలా కష్టపడి చదివింది కానీ ఇప్పుడు u.s.a లో ఖాళీ గా ఉంటుంది. అక్కడ మారాలి చదవాలి. తాను ఇంట్రెస్ట్ చూపాడు లేదు.మీ రమ్య ని చూస్తే మా నియత గుర్తొస్తుంది.

  • @VasantaKam
    @VasantaKam 3 роки тому +3

    చాలా చక్కని పాయింట్స్ చెప్పారు. రమ్య పెళ్ళి ఫోటోలలో మీరు చాలా చక్కగా ఉన్నారు 6yrs bk అనుకుంటా.

  • @varalaxmisereginedi1453
    @varalaxmisereginedi1453 3 роки тому +36

    మీరు మాట్లాడే తీరు చాలా బాగుంది మంచి వారికి అంతా మంచే జరుగుతుంది

  • @satishchekka9766
    @satishchekka9766 3 роки тому +8

    14 years back ee matalu vinivuntey naa life inko la vundedhi,maa attagaru mavagaru full money minded,

  • @durgak9122
    @durgak9122 3 роки тому +4

    మీలో నన్ను చూస్తున్నాను నా అభిప్రాయాలు కూడా మీ లాగే ఒక్కడే అబ్బాయి మీలాగే పెంచాను a బాబా దయవల్ల మంచి అమ్మాయి దొర కాలి

  • @kottakotasaikumar5238
    @kottakotasaikumar5238 2 роки тому +2

    అమ్మా మీరు చెప్పిన విషయాలు మా యువతి, యువకులకు స్ఫూర్తి దాయకం.

  • @swarnalatha8249
    @swarnalatha8249 3 роки тому +198

    పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అనే ది మీ జీవితంలో జరిగిందమ్మ

  • @madhuri7305
    @madhuri7305 3 роки тому +33

    చివరిలో చెప్పిన మాట కరెక్ట్. భగవంతుడి నిర్ణయం ఎలా ఉంటె అల జరగుతుంది. నాకు కుడా 2 సంవత్సరాలు చూసారు. నెను కుడా బాబా పారాయణం చేస్తున్నప్పుడె కుదిరింది మ్యాచ్. మేము కుడా ఆస్తులు చూడలేదు అండి . కుటుంబం చూసాం . ఈ రొజు మా వారు బాగనే సంపాదించారు. 2 టైమ్స్ US వెళ్లారు. 1 టైం UK వెళ్లారు. 1 టైం germany వెళ్లారు. నెను కుడా వెళ్లను. చాల మంచివరు నన్ను బాగ అర్థం చేసుకుంటారు. ఎ విశయం ఐన ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకుంటాం. మాకు ఇద్దరు పిల్లలు. 1 అబ్బాయి. 1 అమ్మాయి. మా అన్నయ కుడా నాకు దగ్గర ఉంటాడు. మా వదిన కుడా చాల మంచిది. మా అమ్మ నాన్న కుడా పూజలు బాగ చేస్తారు. మా అత్తగారి చాల మంచి వారు.

    • @jakkularadhika3642
      @jakkularadhika3642 3 роки тому +7

      Entha adhrushtam andi miku... Na life Ala ledhu... Untadhi ane namakam kuda ledhu... Ma varu na mata leka cheyaru

    • @brama2715
      @brama2715 3 роки тому +1

      Ditto. Mana parents punyam mana adrustam avutundi.

    • @maniravuri6505
      @maniravuri6505 3 роки тому +2

      Entha manchi ga chusina,atha garu manchivaru ani ane vallu takkuva,meeru atha garini manchivaru anadam mee samskaram talli

    • @kavyamedasani1361
      @kavyamedasani1361 3 роки тому

      @@jakkularadhika3642 nadhi kuda andi😢

    • @vanamasandya4027
      @vanamasandya4027 3 роки тому +1

      So luvky thalli god bless you

  • @kalachandra8258
    @kalachandra8258 3 роки тому +7

    Nijanga wonder AMMA.. Idhariki okelanti matches Ravadam. Meeru nammina devudu me vaipe unnadu anadaniki idhe sakshyam😊

  • @neerusvlog4024
    @neerusvlog4024 3 роки тому +1

    మీరు పడిన కష్టానికి భగవంతుడు ఇచ్చి న కానుకలు మీ సంతోషాలన్ని

  • @SaiRam-mj6pd
    @SaiRam-mj6pd 3 роки тому +7

    అమ్మా మీరు చెప్తున్నవి అన్నీ జీవితాలకు దగ్గరగా ఉన్నాయి. మీలాంటి వారు ఇంకా ఇలాటి మంచి విషయాలు చెప్పాలి. మాకూ ఇద్దరు అబ్బాయిలు. అమెరికా లో ఉంటారు.కానీ పెళ్ళి సంబంధం కుదరడం చాలా కష్టం గా ఉంది. ఇక్కడి సంబంధాలు కూడా కుదరడం లేదు. పెద్దబ్బాయి కి చూస్తున్నాము. మేము డబ్బు చూడడం లేదు. కేవలం అమ్మాయి ఫామిలీ చూస్తున్నాము. అమ్మాయిల తల్లులందరూ మీలాగా ఆలోచిస్తే పెళ్ళిళ్లు త్వరగా కుదురుతాయి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. చాలా బావున్నాయమ్మా మీరు చెప్పే విషయాలు. అందరూ నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి.

  • @dalanetra1999
    @dalanetra1999 3 роки тому +19

    You carved your daughters future in a wonderful way. You are a responsible and amazing mom. We love you.

  • @sumabijivemula332
    @sumabijivemula332 3 роки тому +6

    Correct ga chepparu amma garu colour ki andhaniki thakkuva preference ivvali..and their presence should make us happy by their behaviour and words ...mundhu family premanuragalatho unte andharu happy ga undachu

  • @vijayalakshmi-ts5sy
    @vijayalakshmi-ts5sy 3 роки тому +22

    పిల్లల పెళ్లి సంబంధాలు ఎలా చూడాలో చాలా బాగా చెప్పారు అమ్మా

  • @kavithakavi2473
    @kavithakavi2473 3 роки тому +7

    Ur daughters r very lucky to have like these parents of responsibilities very happy to have like ur families🙏🙏

  • @sindhujalingampally6066
    @sindhujalingampally6066 3 роки тому +2

    15:55 super point andiii ,andaru elane vunte chala bavuntundiii
    16:18,23:20I accept your points andi.

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 3 роки тому +19

    హాయ్ అమ్మ రమ్య పెళ్ళి కోసం చాలా కష్టపడ్డారు అమ్మ రమ్య చాలా అదృష్టవంతురాలు చాలా మంచి సంబంధం 👌👌👌💕💕💕

  • @sasibobbili7647
    @sasibobbili7647 2 роки тому +1

    Super amma ... Ila share cheskovaatam super ga vundi inka me knowledge me experiences anni ma lanti telinavalaki, jeevitam lo chala help chesthay, but volume okati low vundi amma, konchem check cheskondi,
    Thanks for the video. Amma 🙏

  • @premnathdaram2929
    @premnathdaram2929 3 роки тому +6

    అమ్మ మీరు చాలా బాగా అనుభవంతో చెప్పారు... ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @pagidipallisupriya9076
    @pagidipallisupriya9076 3 роки тому +1

    మేడం మీ పిల్లలు ఇద్దరి సంబంధాలు కూడా మీరు చేసే పుణ్యకార్యాల వల్లే జరిగాయని సంతోషంగా చెప్పారు అవేంటో మాకు కూడా వివరించి చెప్పండి మేము చేస్తాము

  • @Nagalakshmi-hj3nt
    @Nagalakshmi-hj3nt 3 роки тому +18

    పిల్లల పెళ్లికి ఎవిషయాలు .ఆలోచించాలి అనేది బాగా చెప్పారు 😘

  • @pavanikasturi9086
    @pavanikasturi9086 3 роки тому +2

    Amma nenu kuda same Ramya laga suffer avuthunnannu ....Amma mee manchi heart tho naku manchi match set kavali ani pray cheyandi Amma please ...mee manchi manasu tho eami adigina god ichesthadu amma ....love you amma

  • @Biteending
    @Biteending 3 роки тому +22

    Sandya akka chinnadi la untadi ramya akka tho poliste

  • @lakshmipasupuleti3066
    @lakshmipasupuleti3066 3 роки тому +1

    పిల్లల పెళ్లి సంబంధం గురించి తెలియచే దం బాగుంది మా పాపా కి కూడా చూస్తున్నాము సెటిల్ కావట్లేదు

  • @kumariveera9570
    @kumariveera9570 3 роки тому +18

    కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు..కదా అది మీరు ఇక్కడ చాలా బాగా చెప్పేరు....మీ మంచి ఆలోచనలే మీ కుటుంబానికి శ్రీరామ రక్ష...

  • @vagulavallisadagopan9604
    @vagulavallisadagopan9604 3 роки тому +7

    started watching ur videos as a youtube viewer. then became ur subscriber ,now became ur fan. Respects andi _/\_
    clear thoughts, clear views. very matured way of seeing and living life.

  • @lakshmik3527
    @lakshmik3527 2 роки тому +3

    Thanks for sharing your experiences and thoughts around your daughters wedding. Very useful video.🙏🙏🙏

  • @swapna3412
    @swapna3412 3 роки тому +1

    Me matalu chala baguntai...matches gurinche sply andam gurinche chepparu chudande🙏 amma love you..inner beauty is more important than external...nakuda sandhya la ne iyyinde match no dowry..but sandhya la andam ga ma husband untaru...

  • @jyothiv1694
    @jyothiv1694 3 роки тому +80

    అందం విషయం లో తప్ప మిగిలిన ఏ విషయం లో కూడా కాంప్రమైజ్ కావద్దు అన్న మీ మాట నచ్చింది 🙏

  • @ThindiThippaluvlogs
    @ThindiThippaluvlogs 2 роки тому +2

    రమ్య గారి పెళ్లి లో మీరు చాలా బాగున్నారు, ఇప్పుడు కూడ బాగున్నారు, అప్పుడు మీ పిల్లలతో సమానంగా ఉన్నారు

  • @vanivani7766
    @vanivani7766 3 роки тому +25

    ఆంటీ, మీరు జీవితాన్ని చూసే దృక్పదం నాకు నచ్చుతుంది 👍👍❤️❤️

  • @santhoshigedela5506
    @santhoshigedela5506 Рік тому +1

    Sandhya akkaki and ramya akkaki yentha age lo marriage chesaru aunty gaaru..

  • @palliswapna256
    @palliswapna256 3 роки тому +37

    అమ్మ.❤❤❤మిరు.ఎమిచెసిన.వాల.మంచికె.చెస్తారు.మిరుచెప్పెపతి.మాటమాకు.కుడా.మంచి.మార్గంచుపిస్తూన్నరుఅమ్మ.మిరుఎప్పుడు.సతోషంగా.ఉ0డలని.ఆదేవుడిని.పార్దస్తున్నము.👌👌👌👌👌👌

  • @prathyushareddy4977
    @prathyushareddy4977 3 роки тому

    Chala baga cheparu aunty. Nenu ipudu 31 yr old. 27 apadu start pettamu inka kudarledu. Nen aina bada padatledu.
    mi ramya ki laga naku katnam valla chala tappipoyayi. Memu ivaleka kadu. Dabbu ki importance ekuva iche valu vaddu anukunam. Edukante ma amma single parent. Anna abroad lo untadu. So nenina ammaku dagaraga undali ani only hyd matches chusamu
    Chudademe late ga start chesamu . Endukanta amaku 18 ke pelli ayindi tanu. Nenu atleast 5 yr job cheyalani pinchidi . Tarvata amaku baga leka 2 yr delay ayinde.
    Ipude nenu santoshangane vunnanu. Evariki ela rasipetti unte ala jarigidi.
    Nenu job 12 yr nundi chesthuna manchi position lo unna. Jariginapude jaruggutindi ani tension padatledu.
    Maku manshulu vara pravartana buvundali. Plus chala demanding vunnaru abayi vallu.
    Ok abbayi nakana salary takuva ayina abbayi pravartanabavundani ok chepte. Vallu intiki vachi radantam chesaru. Ara kilo gold kavali adi idi ani. Tarvata vallu velaka telisindi abbayi jitam na danlo sagakuda ledani.akada abbadam cheparu. Plus valla pravartana asalu baledu. Ma amma ki arogyam bakedani telisi kuda. Maku alaga kavali ilaga jargali tega ibbandi pettesaru.
    Na jatakam lo kuja dosham vundanaru.
    Chudam ela jarigedi unte ala jarigiddi

  • @venkatesh143sabeel
    @venkatesh143sabeel 3 роки тому +6

    Amma,Thanks for sharing your personal experience and caring on daughters ,i wish ,you will be happy forever with family members and friends ,i am your well-wisher ,This is Achary ,Bhimavaram

  • @sugunanadigatla5042
    @sugunanadigatla5042 2 роки тому +2

    Amma sandhya, Ramya,miru.....muguru vuna pics lo miru elder sister to both of them ❤❤❤❤

  • @sridevikonduru2046
    @sridevikonduru2046 3 роки тому +10

    నమస్కారాము అక్క గారు చాలా చక్కగా చెప్పారు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంనరు అందము విషయంలో చాలా బాగ చెప్పారు. . Reply

    • @arravothulavanya4368
      @arravothulavanya4368 3 роки тому +1

      Amma love you kallalo nillu vasthunnayi memu eddarame ada pillalame

  • @ramasaripalli830
    @ramasaripalli830 3 роки тому +1

    Mee video chala informative and helpful kooda....anni videos alage untai amma.chala chakkaga chepparu ...oka video lo chepparu kada early mng video chrstunna ani... clarity thekustundhi.uncle gaari gurinchi cheppinappudu proud feeling tho koodina navvu chala ❤️ bagundi.Ramya marriage pics lo chala bagundi...meeru ceppakarledu... Ante gold kaani...money vishayalu ...alage enno ...asalu maaku theliyani vishayalu ...u r wonderful ..amma🙏

  • @sahasradurvasula8367
    @sahasradurvasula8367 3 роки тому +12

    You & your family is so lucky madam. Now a days in - laws are harassing additional dowry after marriage also.

  • @kodigutilalitha9971
    @kodigutilalitha9971 3 роки тому +1

    సూపర్ మేడం.చాలా బాగుంది.Ramya సంబంధం విషయాలు.

  • @yallamellisabita1763
    @yallamellisabita1763 3 роки тому +28

    Amma me manchi manasu me piilallu bavishatu love you Amma💕💕💕❤❤❤❤🌹🌹🌹🌹

  • @jaasrithaandprasanna8382
    @jaasrithaandprasanna8382 2 роки тому

    🥰🥰 అమ్మ చాలా బాగా చెప్పారు మా అమ్మగారు మీలాగే తెల్లగా ఉంటారు నాన్నగారు నల్లగా ఉంటారు మీలాగే ఎంతో మంచివారు 😊😊😊😊😊😊😊👌👌👌👌👌👌👌

  • @shrutikitchenlifestyle
    @shrutikitchenlifestyle 3 роки тому +7

    Very nicely explained andi, generally what ppl do is they talk very negative abt rejected proposals, recently I saw same kind of topic in other channel but felt bad how they explained it, ur really different aunty

  • @AI_Telugu_Stories
    @AI_Telugu_Stories 2 роки тому +2

    You inspire all mothers amma...thank you for sharing valuable video ❤ 😍

  • @dhanunjaysetty9188
    @dhanunjaysetty9188 3 роки тому +13

    Midi chala manchi, goppa manasu amma anduke miku goppa viyyankulu vacharu. 😊

  • @vineeladevi9575
    @vineeladevi9575 3 роки тому +1

    Namaste Ama
    Meru share chesina information chala baga use avthundi thank you for sharing this information
    Meru chepina aya garu evaro chepthara
    Your video is very impressive Ama

  • @pillianuradha1736
    @pillianuradha1736 3 роки тому +19

    చాలా match విషయంలో ఏమి చూడలో మంచిగా చెప్పారు అక్క వాళ్ళు ఇద్దరు చాలా luckky ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఎంత మంచి లైఫ్ వస్తుంది

    • @sridevisrinivas4551
      @sridevisrinivas4551 3 роки тому +1

      Punyam kadu, Jaya gari lanti telivaina, manchi manasu+ante sahanam pilla la patla vari caring.🙏🙏🙏🙏🙏

  • @padmavathich8112
    @padmavathich8112 3 роки тому +2

    మారింది ఆశిస్సులు తప్పకుండా ఉంటాయమ్మ.మా పిల్లల పెళ్ళిళ్ళు లో కూడా డబ్బు కోసం కాకుండా, హుందాగా, మంచి మనసున్న వాళ్ళను ఎంచుకోవాలి అనే ఐడియా వచ్చిందమ్మా 🙏

  • @gvin6899
    @gvin6899 3 роки тому +7

    Why do you share your family details and pics..its safe to maintain privacy, at the same time u share your experiences in your life verbally which can be helpful to others..
    Making you tube videos has become a trend now a days without understanding the pros and cons of it.

  • @lakshmidurgaruthu7323
    @lakshmidurgaruthu7323 3 роки тому +2

    Super👍👍👍 amma well knowledge and yr thinking process arsam and ramyagaru very beautiful ❤️

  • @saraa16
    @saraa16 3 роки тому +16

    Katnakanukalaki aasapada kunda vunde vaaru chaala arudu andi.God bless all these kind of people who are living life with their own principles n values.

  • @munaswamyreddy7389
    @munaswamyreddy7389 3 роки тому +2

    Your voice is simple and humble...your information is very useful for future marriages..

  • @mohinigora8616
    @mohinigora8616 3 роки тому +7

    మీ అభిప్రాయాలు,ఆలోచనలు చాలా బాగున్నాయి అమ్మా....😊😊😊

  • @saraswatibammidi5256
    @saraswatibammidi5256 3 роки тому +1

    Chala baga cheparu aunty
    Naku edharu daughters
    Future lo aa decision thesukovalo baga cheparu
    Thank u soo much

  • @arunakumari5344
    @arunakumari5344 3 роки тому +27

    Akka chellelu pelli chesey pampey tapudu sthayi same undali anadi correct andi.
    Memu 5 Guru akkachellelam, Kevalam financial ga differences, Job differences, undadam vala maa madya relation padayyayi.

  • @ravasri123
    @ravasri123 3 роки тому +1

    Very nice volg andi. Nenu ippudey choosanu inka numchi follow avutanu. Amma. Really great amma
    Meeru. 🙏🌹🙏

  • @lekhyasree3973
    @lekhyasree3973 3 роки тому +3

    Amma ! Chala manchi mstalu chepparamma. Mivanti manchi parents andariki vundalani, mila kids patla caring tisukovalani aa Saibabani vedukunnanu. Mi kutumbsm always be happy ga vundali aa Bhagavanthuduni vedukunnanu. Thanq Amma for your valuable words.

  • @deepasubrahmanyam3119
    @deepasubrahmanyam3119 3 роки тому +1

    Ilanti roojulalulo dowry theesukokunda pelli chesukovadam Chala chala great 😍🙏🙏🙏

  • @sridharasridurgacreations1448
    @sridharasridurgacreations1448 3 роки тому +21

    Amma meru pelli story cheptunte kallalo neellu vastunayi amma. Oka amma pelllalu vishayam lo emi care ela tesukuntundo ade kanipistondi amma

  • @priyadeepVutla
    @priyadeepVutla 3 роки тому +1

    Ee video vinnaka mee paina chala respect kalguthundi, 🙌

  • @subhashinipinnamaneni7375
    @subhashinipinnamaneni7375 3 роки тому +7

    Me marriage story cheppandi auntie😊😊

  • @MallikaKalisetty
    @MallikaKalisetty 6 місяців тому

    Chala Anandam ga anipinchindhi amma❤ Bhagavanthudu konnisarlu late chesina last ki manche chesthadu ..... Ma Amma kude ela ne badha paduthundi andi kani evaltinrojulo andaru katna kanukalake importence isthunaru andi badha ga untundi....

  • @SantoshKumar-ng7rf
    @SantoshKumar-ng7rf 3 роки тому +12

    మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొన్నారు. మీరు చాలా మంచి పనులు చేశారు. అవి ఊరికే పోవు. అందుకే అంత మంచి సంబంధాలు కుదిరాయి. మీరు uncle గురించి చాలా గొప్పగా చెప్పారు.
    Thank you amma. May god bless you amma.

  • @anithaperabattula5198
    @anithaperabattula5198 2 роки тому

    Me matalu vintuntay ...Naku chala happy ga vuntunde heart lo....😍

  • @sujathadasari5918
    @sujathadasari5918 3 роки тому +5

    Amma mee family chakkaga umdi.meru manchi nirnayaalu tesukunnau.super mom amma meru🥰👌

  • @gattubharathi1997
    @gattubharathi1997 3 роки тому

    Almost mee videos anni chustanu, mee adapaduchulatho chala baaguntaru

  • @sujatarao9630
    @sujatarao9630 3 роки тому +8

    Madam you have taken correct decision with respect to ur daughters marriages. Being patient is important. Thank you for sharing your experience as I too am looking out for alliance for my daughter & I too think similarly like you.

  • @thanujakarra7454
    @thanujakarra7454 3 роки тому +1

    Chala santoshamga vundamma e video choostunte really you are good mom 🙏🙏🙏🙏

  • @mananestham5830
    @mananestham5830 3 роки тому +16

    మీ పెద్ద అమ్మ మనుస్సు నచ్చి మీ వీడియోలు చూస్తూనమూ కాని మేము అడిగిన కమెంటు కు కనీసం జవాబు కుడా ఇవ్వరు

    • @kalyanideepu9086
      @kalyanideepu9086 3 роки тому

      @madhavi rs hi Madhavi garu nenu two years back madhushika vlogs lo me comment chusanu ameku support ga yashika vishayamlo again ikada aunty gariki support so nice of u me dp chusi gurtupatanu.

    • @MomandMetalks
      @MomandMetalks  3 роки тому +1

      Tq bangaru tallulu.

  • @indiragarimella5616
    @indiragarimella5616 3 роки тому +1

    మా ఇంట్లో కూడా ఇలాగే జరిగింది అండి మా పెద్ద అమ్మాయి కి మా దూరపు చుట్టాల అబ్బాయి తో మొదటి సంబంధమే కుదిరింది.చిన్న అమ్మాయికి నాలుగు సంబంధాలు చూడవలసి వచ్చింది కానీ ఇద్దరివీ మంచి సంబంధాలే కాణీ కట్నం లేకుండా చేసుకున్నారు.అల్లుళ్ళిద్దరూ రత్నాలే.అయతే ఇద్దరూ ఇప్పుడు అమెరికా లో ఉన్నారు వచ్చేస్తామనే అంటారు అదెప్పుడు జరుగుతుందో.మేముకూడా విదేశాల సంబంధాలు వద్దనే అనుకున్నాం కానీ మీరన్నట్లు భగవంతుని నిర్ణయం 🙏.

  • @krishnavenipulipaka6618
    @krishnavenipulipaka6618 3 роки тому +10

    Very happy to hear about your family.God bless you and your family always.👍

  • @nazus1207
    @nazus1207 3 роки тому +1

    chala baga chepparu , very useful video amma, thank you

  • @jakkularadhika3642
    @jakkularadhika3642 3 роки тому +6

    Asalu entha prasanthanga untarama meru... Asalu etuvanti tension ledhu meku happy ga cool ga undatam me adhrushtam ama... Nenu prathi chinnavishayanikj kangaru padutu untanu

  • @jesusjesus-pd4ue
    @jesusjesus-pd4ue 3 роки тому +2

    సూపర్ amma miru mi lanti amma dorakadam mi pillala Adrustam 💞💞💞💞💞

  • @ushadeviyajjavarapu8688
    @ushadeviyajjavarapu8688 3 роки тому +4

    ప్రతి మాట ఆచి తూచి చాలా బాగా చెప్పారు నాకు ఇద్దరు ఆడపిల్లలు మీ వల్ల చాలా నేర్చుకున్నాను

  • @sugunavasamsetti6641
    @sugunavasamsetti6641 Рік тому

    Mee pillallu iddariki Dowry ivvakunda chesaru,great.andi,meeru liky.

  • @sunithavalpadas3622
    @sunithavalpadas3622 3 роки тому +4

    Amma u r perfect 🙏🙏🙏

  • @jyothik1106
    @jyothik1106 2 роки тому +1

    Thank you amma nakku 2 daughters nakku telagu anda thalalethu iam malayalali iam staying hyderabad but ur advice Appudu naa mind uddathi 🥰😍😍🥰🥰

  • @vijayawadapari415
    @vijayawadapari415 3 роки тому +5

    6years nundi waiting amma naku kuda match set avvadam ledhu.. Same miru cheppina points eh ma parents kuda cheptaru.. Money ki kakunda manushula ki importance iche vallu Ravali ani.. But Andaru adugutaru inka set avvaleda ani ah words ki chala hurting ga untundi.. Denikaina tym Ravali.. Mi ramya video chusaka happy ga anipimchindi chala ante chala bavundi😍😊

  • @pavaniadiseshu7493
    @pavaniadiseshu7493 2 роки тому

    Adapillala gurunchi chaala baga chepparu naku iddaru adapillalu matches chusthanu thank you andi

  • @ytganeshgamingff2240
    @ytganeshgamingff2240 3 роки тому +3

    Entha beautiful story amma❤️

  • @Shannu367
    @Shannu367 3 роки тому

    Amma meeru chala clear ga explain chestharu. Mee matalu vinnapudu mind chala relax ga anipisthundi. Amma meeru jathakam ekkada choopistharo maku cheppandi please.

  • @jyothiv1694
    @jyothiv1694 3 роки тому +4

    నాకు కూడా ఇద్దరు కూతుర్లు..నా ఆలోచనలు కూడా మీలాగే ఉంటాయి . ఇప్పుడు పెద్ద అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాను ...డబ్బు మాట ఎత్తని సంబంధం కోసం నేను కూడా చూస్తున్న. ..ఆ సాయి బాబా దయ ఎలా ఉందో చూడాలి ..మా పిల్లలు కూడా మంచి ముత్యాలు ...

  • @ammasspecialvlogs8580
    @ammasspecialvlogs8580 3 роки тому +1

    Amma 100perceent useful vedio thanks amma 🙏🙏🙏🌹🌹🌹🌹

  • @suribabuhanumanthu5546
    @suribabuhanumanthu5546 3 роки тому +4

    మీరు చెప్పింది నిజమే అమ్మ. మనిషి నలుపు. అయితే నే మనసు తెలుపే కదా అది చాలు. అమ్మ 👍👌👌🙏🥰

  • @ramyapottelawelcomebayyara4106
    @ramyapottelawelcomebayyara4106 3 роки тому

    Hi amma naku anduko ramya ni chusthe chala nachuthundhi amma chala simple ga untundhi