Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Swamye saranam ayyappa
ఓం శక్తి మహా శక్తి… ఓం శక్తి మహా శక్తిఅమ్మా భవాని లోకాలనేలే… ఓంకార రూపమమ్మతల్లీ నీ మహిమల్ని చూపవమ్మ…అమ్మా భవాని లోకాలనేలే… ఓంకార రూపమమ్మతల్లీ నీ మహిమల్ని చూపవమ్మా…ఓ ఓఓ… సృష్టికే దీపమా… శక్తికే మూలమాసింహ రథమే నీదమ్మా… అమ్మ దుర్గమ్మాభక్తులను దీవించుమా…అమ్మా భవాని లోకాలనేలే… ఓంకార రూపమమ్మాతల్లీ నీ మహిమల్ని చూపవమ్మా…అమ్మా పసుపు కుంకుమచందనము పాలభిషేకం…ఎర్రని గాజులతో పువ్వులతోనిను కొలిచాము…అమ్మా చందనమే పూసిన… ఒళ్ళు చూడుఅమ్మా చందనమే పూసిన… ఒళ్ళు చూడుఅమ్మ పున్నమి పుట్టిల్లు… ఆ కళ్ళు చూడుఅమ్మ ముక్కోటి మెరుపుల… మోము చూడుఅమ్మమ్మ ముగ్గురమ్మల… మూలపుటమ్మనీ అడుగులే కాలాలు…అమ్మ నిప్పుల్ని తొక్కిన… నడక చూడుఅమ్మ దిక్కుల్ని దాటిన… కీర్తి చూడువెయ్యి సూరీళ్ళై మెరిసిన… శక్తిని చూడుమనుషుల్లో దేవుడీ… భక్తుని చూడునీ పాద సేవయే… మాకు పుణ్యంఅమ్మ నీ చూపు సోకితే… జన్మ ధన్యంఅమ్మా భవాని లోకాలనేలే… ఓంకార రూపమమ్మాతల్లీ నీ మహిమల్ని చూపవమ్మా…ధిన్నకు ధిన్నకుతా… ధిన్నకు ధిన్నకుతాగల గల గల గల… గల గల గల గలధిన్నకు ధిన్నకుతా…గజ్జెలనే కట్టి… ఢమరుకమె పట్టినాట్యమే చేయుట… అమ్మకు ఇష్టమటఆ… ఊరే ఊగేల ఇయ్యాలి హారతిఊరే ఊగేల… ఇయ్యాలి హారతికాయలు కొట్టి… ఫలములు పెట్టిపాదాలు తాకితే…అడిగిన వరములు… ఇచ్చును తల్లిచీరలు తెచ్చాం… రైకలు తెచ్చాంచల్లంగా అందుకో…జయ జయ శక్తి… శివ శివ శక్తిజయ జయ శక్తి… శివ శివ శక్తికంచిలొ కామాక్షమ్మ… మధురలొ మీనాక్షమ్మ నువ్వే అమ్మకాశీలో అన్నపూర్ణవే మాతా…శ్రీశైలంలో భ్రమరాంబ… బెజవాడ కనకదుర్గవు నువ్వే అమ్మాకలకత్తా కాళిమాతవే మాతా…నరకున్ని హతమార్చి… శ్రీ కృష్ణున్ని కాచిసత్యభామై శక్తే చూపినావే…నరలోక భారాన్ని… భూదేవై మోసిసాటిలేని సహనం చాటినావే…భద్రకాళీ నిన్ను… శాంత పరిచేందుకురుద్రనేత్రుండు శివుడైన… సరి తూగునాబ్రహ్మకు మేధస్సు… విష్ణుకు తేజస్సునీ పదధూళిని… తాకగ వచ్చేనటబ్రహ్మకు మేధస్సు… విష్ణుకు తేజస్సునీ పదధూళిని… తాకగ వచ్చేనటనీ పదధూళిని… తాకగ వచ్చేనటనీ పదధూళిని… తాకగ వచ్చేనట
🙏చాలా బ్రగుంది 🙏🙏
జై భవాని
Good song
Swamye saranam ayyappa
ఓం శక్తి మహా శక్తి… ఓం శక్తి మహా శక్తి
అమ్మా భవాని లోకాలనేలే… ఓంకార రూపమమ్మ
తల్లీ నీ మహిమల్ని చూపవమ్మ…
అమ్మా భవాని లోకాలనేలే… ఓంకార రూపమమ్మ
తల్లీ నీ మహిమల్ని చూపవమ్మా…
ఓ ఓఓ… సృష్టికే దీపమా… శక్తికే మూలమా
సింహ రథమే నీదమ్మా… అమ్మ దుర్గమ్మా
భక్తులను దీవించుమా…
అమ్మా భవాని లోకాలనేలే… ఓంకార రూపమమ్మా
తల్లీ నీ మహిమల్ని చూపవమ్మా…
అమ్మా పసుపు కుంకుమ
చందనము పాలభిషేకం…
ఎర్రని గాజులతో పువ్వులతో
నిను కొలిచాము…
అమ్మా చందనమే పూసిన… ఒళ్ళు చూడు
అమ్మా చందనమే పూసిన… ఒళ్ళు చూడు
అమ్మ పున్నమి పుట్టిల్లు… ఆ కళ్ళు చూడు
అమ్మ ముక్కోటి మెరుపుల… మోము చూడు
అమ్మమ్మ ముగ్గురమ్మల… మూలపుటమ్మ
నీ అడుగులే కాలాలు…
అమ్మ నిప్పుల్ని తొక్కిన… నడక చూడు
అమ్మ దిక్కుల్ని దాటిన… కీర్తి చూడు
వెయ్యి సూరీళ్ళై మెరిసిన… శక్తిని చూడు
మనుషుల్లో దేవుడీ… భక్తుని చూడు
నీ పాద సేవయే… మాకు పుణ్యం
అమ్మ నీ చూపు సోకితే… జన్మ ధన్యం
అమ్మా భవాని లోకాలనేలే… ఓంకార రూపమమ్మా
తల్లీ నీ మహిమల్ని చూపవమ్మా…
ధిన్నకు ధిన్నకుతా… ధిన్నకు ధిన్నకుతా
గల గల గల గల… గల గల గల గల
ధిన్నకు ధిన్నకుతా…
గజ్జెలనే కట్టి… ఢమరుకమె పట్టి
నాట్యమే చేయుట… అమ్మకు ఇష్టమట
ఆ… ఊరే ఊగేల ఇయ్యాలి హారతి
ఊరే ఊగేల… ఇయ్యాలి హారతి
కాయలు కొట్టి… ఫలములు పెట్టి
పాదాలు తాకితే…
అడిగిన వరములు… ఇచ్చును తల్లి
చీరలు తెచ్చాం… రైకలు తెచ్చాం
చల్లంగా అందుకో…
జయ జయ శక్తి… శివ శివ శక్తి
జయ జయ శక్తి… శివ శివ శక్తి
కంచిలొ కామాక్షమ్మ… మధురలొ మీనాక్షమ్మ నువ్వే అమ్మ
కాశీలో అన్నపూర్ణవే మాతా…
శ్రీశైలంలో భ్రమరాంబ… బెజవాడ కనకదుర్గవు నువ్వే అమ్మా
కలకత్తా కాళిమాతవే మాతా…
నరకున్ని హతమార్చి… శ్రీ కృష్ణున్ని కాచి
సత్యభామై శక్తే చూపినావే…
నరలోక భారాన్ని… భూదేవై మోసి
సాటిలేని సహనం చాటినావే…
భద్రకాళీ నిన్ను… శాంత పరిచేందుకు
రుద్రనేత్రుండు శివుడైన… సరి తూగునా
బ్రహ్మకు మేధస్సు… విష్ణుకు తేజస్సు
నీ పదధూళిని… తాకగ వచ్చేనట
బ్రహ్మకు మేధస్సు… విష్ణుకు తేజస్సు
నీ పదధూళిని… తాకగ వచ్చేనట
నీ పదధూళిని… తాకగ వచ్చేనట
నీ పదధూళిని… తాకగ వచ్చేనట
🙏చాలా బ్రగుంది 🙏🙏
జై భవాని
Good song
🙏చాలా బ్రగుంది 🙏🙏