పూర్వం నుంచి పప్పు నూని గానుగ పట్టగా వచ్చేదాన్ని తెలగపిండి అంటారు అది కొని తెచ్చుకుని కూరలు వండుకుంటారు ఏద్దులకి నానబెట్టి పెడతారు మీరు చెప్పే వేరుసెనగ తెలగపిండి ఇప్పటివరకు ఎవరు తినలేదు తినరు కూడా మా సైడ్
Thelaga pindi uptaind from sesame seeds not from groundnuts ..after extracting oil from sesame seeds leftover protein with fiber is called thelagapindi
మీరు మాకు చాలా నేర్పించారు
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు మీరే మా దేవుడు 🙏🙏🙏
పూర్వం నుంచి పప్పు నూని గానుగ పట్టగా వచ్చేదాన్ని తెలగపిండి అంటారు అది కొని తెచ్చుకుని కూరలు వండుకుంటారు ఏద్దులకి నానబెట్టి పెడతారు మీరు చెప్పే వేరుసెనగ తెలగపిండి ఇప్పటివరకు ఎవరు తినలేదు తినరు కూడా మా సైడ్
Anchor 🎉 super voice
Tnq sir🎉🎉🎉🎉
చాలా బాగుంది సార్
Sir, nuvuula chukka gurichi kuda cheppandi. Maa intlo ekkuvaga munagaaku combination tho vadutamu.namaste 👌
Good
Please do english captions
🙏
Recipes kuda cheppandi sir ah podi tho
How can we use for school going children
దీన్ని నిలువ చేసుకుంటే ఎన్ని రోజులు ఉంటది? నిలువ చేసుకోవడం ఎలా? Sir
I am suffering from sodium deficiency. I am 76yrs. Please advise me what to do for me to come out from this deficiency.
I am follower for last 23 yrs.
Drink sugar & salt drink
Its very easy uncle
Excellnt
Sir thyroid vunaa vallu thinavacha plz
❤
Where can i Get that Groundnut Cake?
U can get at (Wood press oil shops)
@@kommananagendra1991 Tq, Where is it located?
where are do u stay@@rishi_
Sir veg protien lo 9 amino acids poorthiga undav kadha..dinni tinte body build avutunda..ade non veg lo ayithe 9 amino acids poorthiga untai..
Veg కాంబినేషన్ లో తింటాము కదా? అప్పుడు amino acids deficiency రాదు కదా?
సార్ ఆయిల్ ప్యాక్ మీద విటమిన్ D, vitami E అని ప్రింట్ చేస్తున్నారు కదా
Adi business కోసం andi
Sir groundnut cake ekkada dhorukuthundi
నూనెలు ఆడించే గానుగుల లో దొరుకుతుంది
@@varalakshmioruganti2020 thanks andi
Wta SM lle naku navostundi miru navvuthe😊
Thelaga pindi uptaind from sesame seeds not from groundnuts ..after extracting oil from sesame seeds leftover protein with fiber is called thelagapindi
Sugar unnavaru tinavachu
Nuvvulu verusenaga telagapindi yedi manchi di 😮
Nuvvulu
Ayya...ground nut cake anii annaru kada...danini manam protrin powder laaga water lo vesi tinavaccha😅
@@shadowking9710 Yes
Adi tintee colostral vasthadi kadha undi
,no cholesterol radhu, because groundnut cake is plant based
@@rajeshltvalready fat content antha oil lo pothundhandi mostly only protein and calcium untundhi
పిట్ట్టు అంటారు