camera tho view alane kanipistadi bro .. kani real ga velthe aa feeling lo manaku only 30 percent matrame untadi migta 70 percent bayam undadhu .. endukante adhi hill area already sagam hill cover chesi midhaki ellali so niku pedddaga ibandi anipinchadu because of surroundings .. manam epudu city life oka sea level lo untam kabati ekada padithe akda dhunkutam above sea level ilanti places veltam kabati konchem kothaga bayam anipistadi anthe
మనకు చూసే వారికే భయంగా ఉంటే అక్కడ నడిచే వ్యక్తికి దర్యం అవసరం కానీ అంత ఎత్తులో మెట్లు చెక్కిన వ్యక్తిని శతకోటి వందనములు అతనికి ఎంత దర్యం ఉంటే చెక్కలి అంత ఎత్తున👏👏👏👏
నిజంగా చాలా గొప్ప విషయం. అందులో కి మెట్లు తడిసి పోయి ఉన్నాయ్. చూస్తుంటేనే గుండె గుభేల్ మంది. తమ్ముడు నువ్వు తోపురా. కానీ ఇలాంటి రిస్కలు అంత మంచిది కాదేమో .
నీకు, ఈ వీడియో తీసిన వారికి చాలా ధన్యవాదాలు. వీడియో మొదట్లోనే చెప్పినట్లు చాలా భయంకరంగా ఉంది. ఈ వీడియో తీసిన వ్యక్తికి నా సెల్యూట్. నువ్వు ఇలాంటి వీడియోస్ చెయ్యకపోతే చాలా మిస్సయ్యే వాళ్ళం. తమ్ముళ్లు జాగ్రత్త.
Anna thanks for uploading this video and alage nenu e video pettamani cheppanu ani e video lo meru cheppananduku chala thanks Alage e video chusi me intlo vallu yela react ainaru cheppandi anna okka sari
ఏంటి తమ్ముడు ఇది నీకమ్మనాన్నలేర ఎందుకంత రిస్కు పబ్లిసిటీ కోసమ ఆ వెనకాల తాను కెమెరా కవర్ చేయడానికి ఎంతకష్టపడ్డారో కాని నీపేరుకూడనాకుతెలియదు చాలా బాధేసింది అందులో వర్షం జాగ్రత్త తమ్ముడు 👏👏👏👏👏💐💐💐
Mee camera man Ki Hats Offf bro 🙏🙏🙏 He Can Do Wonderfull Job Of You Both Are too Good I wish You Do More and more Videos Like thisss All the Best brothes
సూపర్ బ్రో నేను రియల్ గా అయితే చూడలేను, కానీ మీరు చూపించారు చాలు చాలు iam హ్యాపీ now. అన్నా మా సంతోషం కోసం నీవు రిస్క్ తీసుకున్నావ్.. ఇది కిక్ అంటే 👌. దేవుడు నీకు తోడై ఉండును గాక ఆమెన్ 🌹🌹🌹
adbutham,.nenu life lo ekkalenemo.. but nee dwara india lo vunna historical places chusthunnamu... neevu jagartha bro.. nee family chusthuntadi nee gurunchi...
హిందీ లో ఈ ప్లేస్ కి సంబందించిన వీడియోస్ వచ్చాయి కానీ తెలుగులో మీరే చేసినట్టున్నారు ... సూపర్ బ్రో , మీ కెమెరా మాన్ కూడా ఎక్సలెంట్ . మంచి వాతావరణం లో మంచి లోకేషన్స్ ని కవర్ చేశారు
రియల్ ట్రెక్కింగ్ హీరో. తమ్ముడు నీవు దిగుతున్న వీడియో చూసి చాలా భయమేసింది. సాహసాలు చేసే టప్పుడు జర భద్రం. వర్షం పడే టప్పుడు దయచేసి ఇలాంటి సాహసాలు చేయవద్దు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
నేను వీడియో అయితే చూడలేదు.. నాకు ఇలాంటి వీడియో స్ అంటే.. చాల భయం కానీ ఎంతో శ్రమించి వీడియో తీసారు. తాక్యూ ధన్యవాదాలు కానీ మీరు జాగ్రత్తగా ఉండాలని ఆ భగవంతుని మనస్త్రూతిగా కోరుకొంట్టూన్నాను... తథాస్తు 🏡👨👨👧👧🤚✡️🔱🕉️🚩🌸🌼🌺💮🏵️🌹🍎🍇🍊🌾🌿🌴🇮🇳🙏
realy hands off sir intha risk chesi akki chupinchadhuku and malli dige tappudu varsham padindi kani a varsham lo digiru super and mee cemara man heart full tanks and ok good luck
Chalamandi UA-camrs videsalaki velli akkada views chupistunnaru kaani mana india lone antakuminche view s vunnaie chupinchuru very good brother continue.
Bro Niku .. Ni Cameraman Ki koti Dandalu 🙏!! Ela Bro How, ah How...?🤔 .. ah View Chusthunte Down ki Ikkada Ma BP Down Authundi🤒 .. Ufff .. !! Super Bro Amazing👌 Keep It Up bro ..!! But Be Safe 🤗😍 Do More Content Videos 👊
అన్న ఈ వీడియో తీసుకున్న అతనికి హ్యాట్సాఫ్ 💞💞 ఒకపక్క అతను దిగుతూ వీడియో తీయడం చాలా గ్రేట్
వేసే ఒక్కో అడుగుకి...ప్రాణం విలువ ఏంటో తెలుస్తుంది 👌👌
Emani pogadali pogadali words levu
వర్షం వచ్చినపుడు ఇలా నడవడం అంటే చాలా దైర్యం ఉండాలి అన్న సూపర్
ప్లీజ్ అన్న ఇలాంటి రిస్క్ పనులు చెయ్యకు .... నీకు ఏమి అయిన ఐతే ఫ్యామిలీ పరిస్తితి ఏమిటి.....నీ వివెర్స్ ఒక్కరూ కూడా హెల్ప్ చెయ్యరు
అది అంత అపాయమైన ప్రదేశం ఏమి కాదు, నేను కూడా ఎక్కి దిగినాను
@@ramureddy3243 Yes correct
@@ramureddy3243 akkada chustunnam aina bayamkaram kaadante elaga🙄
camera tho view alane kanipistadi bro .. kani real ga velthe aa feeling lo manaku only 30 percent matrame untadi migta 70 percent bayam undadhu .. endukante adhi hill area already sagam hill cover chesi midhaki ellali so niku pedddaga ibandi anipinchadu because of surroundings .. manam epudu city life oka sea level lo untam kabati ekada padithe akda dhunkutam above sea level ilanti places veltam kabati konchem kothaga bayam anipistadi anthe
Mee camera man mimmalni shoot cheyadam tho patu aayana kooda digali .Really great efforts .
Yes bro asalu edhi main point 👏
Yes
Yes all credits goes to the camera man ..🙏🏿
S
Yes super
మనకు చూసే వారికే భయంగా ఉంటే అక్కడ నడిచే వ్యక్తికి దర్యం అవసరం కానీ అంత ఎత్తులో మెట్లు చెక్కిన వ్యక్తిని శతకోటి వందనములు అతనికి ఎంత దర్యం ఉంటే చెక్కలి అంత ఎత్తున👏👏👏👏
నిజంగా చాలా గొప్ప విషయం. అందులో కి మెట్లు తడిసి పోయి ఉన్నాయ్. చూస్తుంటేనే గుండె గుభేల్ మంది. తమ్ముడు నువ్వు తోపురా. కానీ ఇలాంటి రిస్కలు అంత మంచిది కాదేమో
.
అద్భుతంగా ఉంది సోదరా 👍🏻
కానీ జాగ్రత్తగా
జై హింద్ 🇮🇳
అనంతపురం ♥️
Nee kante cameraman great bhayya
yes anna👍
Grate bro take care
నీకు, ఈ వీడియో తీసిన వారికి చాలా ధన్యవాదాలు. వీడియో మొదట్లోనే చెప్పినట్లు చాలా భయంకరంగా ఉంది. ఈ వీడియో తీసిన వ్యక్తికి నా సెల్యూట్.
నువ్వు ఇలాంటి వీడియోస్ చెయ్యకపోతే చాలా మిస్సయ్యే వాళ్ళం.
తమ్ముళ్లు జాగ్రత్త.
మీ విడియో మొదటిసారి చూడటం...చూసినంతవరకు నాగుండేల్లో దడ వుంటూనే వుంది...బాగుంది బ్రదర్....👍 ఛానల్ ఇప్పుడే subcribe చేస్తున్నా
మీతో పాటు ఒక కుక్క కూడా ఉంది అది కూడా మీతో సాహసం చేసింది bro... చాలా గ్రేట్ సాహసం....hatsoff
Miku ala anipinchinda a Kukka Yekkada thosestunda lekha karustunda ani naku Bayam vesindi serious ga a Kukka Kosam speed ga velthe padipovadam kayam
@@santhoshigirijapu6695 నిజం
@@santhoshigirijapu6695 అవును ఆ కుక్క తగులుతుందని నాకు భయం వేసింది
అన్నయ్య సూపర్ అన్నయ్య మీరు మీ కెమెరా మెన్ గారు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు......
భాయ్యా సూపర్ విడియో, ఇంత రిస్క్ విడియో తెలుగు లో నువ్వు తప్ప ఇంక ఎవరు చేయలేదు 💐
Sure. And. Super. Video.. Sodara. Best of luck. O K. My. Freind
Yes
Chala mandi chesaru bro search
@@supriyarai2979 తెలుగులో ఎవరు చేయలేదు 💐
@@gandhamajaykumar1171 see HN motovlogs he also did
ఇంత రిస్కు తీసుకోని విడియో తీయడం అవసరమ ఇంటి దగ్గర మీ కోసం ఎదురు చుస్తు ఉంటారు. జర జాగ్రత్త👍👍👍
బ్రో మీరు ఇంత మంచి ప్రదేశం చూపించినందుకు మీకు ధన్యవాదాలు అయితే చాలా రిస్క్ కాబట్టి మీరు జాగ్రత్తగా సేఫ్ గా ఉండండి
బ్రో మీరు చాలా గ్రేట్ ,,కెమెరామెన్ బ్రో డేరింగ్ కి 🙏 నాకు వీడియో చూస్తేనే కళ్ళు తిరిగాయి 😲
నిజంగా ఒక అడ్వెంచర్ మూవీ చూస్తున్న ఫీలింగ్!👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
ఆ వీడియో చోస్తుంటేనే గుండె జారిపోతుంది. ఎలాగ ఎక్కారు రా నాయనా.🙏🙏🙏🙏🙏🙏
దయచేసి ఎవరైనా సరే ప్రాణాలకు మించి video's మాత్రం చేయకండి. మీ కోసం మీ కుటుంబ సభ్యులు ఎదురుచూస్తు ఉంటారు 🙏🙏🙏 మీ కుటుంబాన్ని అనాధలుగా చేయకండి 🙏🙏😳
Extraordinary video ever..... great effort Bros specially camera men......Love from Warangal Rural
Iam also bro
Anna thanks for uploading this video and alage nenu e video pettamani cheppanu ani
e video lo meru cheppananduku chala thanks
Alage e video chusi me intlo vallu yela react ainaru cheppandi anna okka sari
👍👍👍
ఏమిటి భయ్యా మరీ ఇంత సాహసమా జాగ్రత్త భయ్యా నీవు
ఏంటి తమ్ముడు ఇది నీకమ్మనాన్నలేర ఎందుకంత రిస్కు పబ్లిసిటీ కోసమ ఆ వెనకాల తాను కెమెరా కవర్ చేయడానికి ఎంతకష్టపడ్డారో కాని నీపేరుకూడనాకుతెలియదు చాలా బాధేసింది అందులో వర్షం జాగ్రత్త తమ్ముడు 👏👏👏👏👏💐💐💐
వీడియోల కోసం అంత కష్ట పడుతున్నారూ..చాలా గ్రేట్ కాని చాలా జాగ్రత్త గా ఉండండి...మీరూ మీ బృందం లోని వారందరికీ స్పెషల్ థాంక్స్..ధన్యవాదాలు 🙏🙏🙏
Mee camera man Ki Hats Offf bro 🙏🙏🙏 He Can Do Wonderfull Job Of You Both Are too Good I wish You Do More and more Videos Like thisss All the Best brothes
అన్న లైక్ కోసం మీ ప్రాణాలమీదికి తెచ్చుకోకండి
Chala great bro chusstunnta goosebumps vacchai naku
OMG be careful bro chala dangerous ga vundi places elati sahasalu cheyakandi bro
Super exciting... Great efforts... Camera man garu 👏... Kudos to the whole team... Subscribed just now ... 😁
గుండెల్లో భయం ..అన్న.... సూపర్
సూపర్ బ్రో నేను రియల్ గా అయితే చూడలేను, కానీ మీరు చూపించారు చాలు చాలు iam హ్యాపీ now. అన్నా మా సంతోషం కోసం నీవు రిస్క్ తీసుకున్నావ్.. ఇది కిక్ అంటే 👌. దేవుడు నీకు తోడై ఉండును గాక ఆమెన్ 🌹🌹🌹
ఒక్క అడుగు మిస్ ఐనా ప్రాణానికే ప్రమాదం చాలా రిస్కీ టాస్క్ గ్రేట్ జాబ్ బ్రదర్స్ 📷📸
Supar bother telugu I lanti vidios idhe frist time chushunanu excellent bro cemara man sir meru keka
Meku Mee camera person kii hats of brother meru chala manchi manchi places chupisthunaru meru garathaga vundandii brother
This should reach millions of views ❣️👌👏
Nee dhairyaaniki 🙏🙏🙏🌹🌹💐💐.. Chustunnata sepu gunde dade
adbutham,.nenu life lo ekkalenemo.. but nee dwara india lo vunna historical places chusthunnamu... neevu jagartha bro.. nee family chusthuntadi nee gurunchi...
చాలా దైర్యం ఉంటే గాని ఇటువంటి సాహసం చేయలేరు సూపర్🙏🙏🙏
హిందీ లో ఈ ప్లేస్ కి సంబందించిన వీడియోస్ వచ్చాయి కానీ తెలుగులో మీరే చేసినట్టున్నారు ... సూపర్ బ్రో , మీ కెమెరా మాన్ కూడా ఎక్సలెంట్ . మంచి వాతావరణం లో మంచి లోకేషన్స్ ని కవర్ చేశారు
1st comment, very risky video
చూడటానికే ఇంత భయంకరంగా ఉంది అసలు అక్కడ ఉంటే ఎలా ఉంటుందో ఊహించడమే కష్టంగా ఉంది చాలా రిస్క్ చేశారు👌👌🙌🙌
Just imagine how the steps were made..👏
Excellent work bro nijam ga gunde gunde lo ledu bro superb yar.
రియల్ ట్రెక్కింగ్ హీరో. తమ్ముడు నీవు దిగుతున్న వీడియో చూసి చాలా భయమేసింది. సాహసాలు చేసే టప్పుడు జర భద్రం. వర్షం పడే టప్పుడు దయచేసి ఇలాంటి సాహసాలు చేయవద్దు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
Wow very very very super👌🎥 bro me dhiryamku hatsapp chala bhayam vesthundhi nijanga dhenikayina dhiryam undali unte mudhu adugu vesi velali 😲😧😮
TQ bro 💐
చాలా రోజుల తర్వాత చాలా మంచి వీడియో చూశాను బ్రదర్
Vedio chusthunte chala bayam vesindi bayya really great
ఇలాంటి చోట వీడియో తీసే వాళ్ళు గొప్పతనం ముందు వీడియో తీస్తూ నడుస్తూ ఉండాలి ఫ్లిప్ అయితే కింద కదా ఉండేది జాగ్రత్తగా తీయండి బ్రో
నేను వీడియో అయితే చూడలేదు.. నాకు ఇలాంటి వీడియో స్ అంటే.. చాల భయం కానీ ఎంతో శ్రమించి వీడియో తీసారు. తాక్యూ ధన్యవాదాలు కానీ మీరు జాగ్రత్తగా ఉండాలని ఆ భగవంతుని మనస్త్రూతిగా కోరుకొంట్టూన్నాను... తథాస్తు 🏡👨👨👧👧🤚✡️🔱🕉️🚩🌸🌼🌺💮🏵️🌹🍎🍇🍊🌾🌿🌴🇮🇳🙏
☺️☺️
కెమెర థిసిన అథను చల Great 👍👍👍
realy hands off sir intha risk chesi akki chupinchadhuku and malli dige tappudu varsham padindi kani a varsham lo digiru super and mee cemara man heart full tanks and ok good luck
Chala chala resek chesharu brother
Weri good brother
God bless you
U and ur cameraman both taken risk , made a beautiful view
So Great brother's
Hatsoff for ur inner gutt feeling, Inka ilanti risks chese mundu intlo vaalani gurtu pettuko..Good Luck
Vammoo chala bayamga undi very great effort
Vammo oka step slip aina inka loyaloki padipovadame really great bhaiya super ne daring ki
ThankYou bro uploaded chesinaduku... Camera man great effects...
👍👍
Adaganee video uploaded chesaru meru thanks
Omg😯Iam getting goosebums while watching this video,okkasari kalu slip aina ika anthe sanguthulu, really great efforts bro☺🙂
O my god 😳kshanam kshanam, bhayam bayam, advencher ni eshtapade vallaki edi adbuthamaina video😊
చాలా జాగ్రత్త బ్రో.
చాలా రిస్క్ చేసి తీశారు.👍👍
Nuvu chala great ni antha baga evaru chupinchaledu mi camera men chala great good work
Very Very highly recommend video great effort
SPINE CHILLING EFFORTS..HATSOFF TO YOU N YOUR CAMERA MAN,,, GRATE GOING,...
🤒🤒🤒
E video chusthe BP , heartact anni vasthai bro super ma dhairyaniki 🙏🙏🙏🙏
Credit goes to cameraman👏👏👌
Aa konda ku steps appudu avuru pettaru bro. Great
Really amazing ur real hero bro God bless you
చాల బాగుంది ప్రకృతి
Naku chustuntany bhayam vastunde Anna super me dareness first time phone Lo chusee bhayapadadam
Jai Shivaji...Really sprb great effort bro ,and camera man is really awesome bro, nice locations definitely Once visit this place .... Tqq..
Super skilling bro you are so great and dared.your's camera man is a great with you
Super bro meeru chala baga ek ki digital chupincharu ilantivi memu chudalanna chuda lemu thanks alot
hats off for cameraman
ADBHUTAM! MEE DHAIRYAANIKI HATSOFF TO YOU. GOD BLESS YOU.
This channel deserves 1M subs 🤗❤️
Camera📷📷📷 man 👌👌👌 bro what a dare really stunning both superb take care brother Wish you All the best👍💯
U r great bro.. Too risky🤘chusthuntuney bhyum veysthundhi real ga aa place lo vunte aa thrill a veyru..
Thammudu simply superb.. next level... Bhaskar vskp
TQ bro 💐
Great job... Super asslu.... 😲😟👏👏🙌
youtube telugu channels lo nenu chusina the best vedio.all the best brother
Nenu a video ki like kottanu.... Kani mee video chusaka kottakunda undaleka poyaa. Papam meeru itha Risk theeskundhi e likes kosameygaa
Anna video choostunte nijamga heart chala speed ga kottukuntundi nenaite pakka konda ekkanu. Dog 🐕 koooda ekkinda super location matram wonderful
Meru elantti prayathnalu cheyakanddi bro plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 kani chala great bro Meru
ఎదుకు బ్రదర్స్ ప్రాణాలు తో ఆట కష్టం చాలా ఉది సూపర్ 👌🙏🙏🙏🙏🙏🙏
Aammo miru digutunty na heart beat aagipothundi bro hats up👏👏
Miku & Chala mukyanga mi camara man ki hatsoff ninnu shoot chestoo thanu kuda konda dhigatam anedhi chala grte thing.....🙏
Asalu bro mind pothundhi bro ne venakala camara man and dog mind blowing
Chalamandi UA-camrs videsalaki velli akkada views chupistunnaru kaani mana india lone antakuminche view s vunnaie chupinchuru very good brother continue.
Bro Niku .. Ni Cameraman Ki koti Dandalu 🙏!!
Ela Bro How, ah How...?🤔 .. ah View Chusthunte
Down ki Ikkada Ma BP Down Authundi🤒 .. Ufff .. !! Super Bro Amazing👌 Keep It Up bro ..!! But Be Safe 🤗😍 Do More Content Videos 👊
I am new subscriber to your Chanel bro Nenu elanti videos apudu chuledu bro camera handle chesina bro nijam ga great kani jagrtha bro take care ❤️
Asalyna effort entantey... aa metlu ala chekkinavaru great
Super video bro naku aithe bhayam vesindi bro
thank you Anna for wonderful video great jobs
Great brother but safe brother good location and camera man baga video thisaru super brother
ఎంత కష్ట పడ్డావు నాయనా ఈ ప్రమాదకరమైన ట్రెక్కింగ్ చేయటానికి గాడ్ బ్లెస్స్ యు
మాటల్లోచెప్పలేనంతభయంకరంగాఉంది
Really hats of to u bro nirmalfane ekada digadam kastam anduloti varsam gali vammo
Cameraman 🔥greate👍 athanu mi video shoot chestu ah varsham lo tadichina metlu digatam spr
Sprrrr bro.... But jagratha plzzzzzzzz