సాటి లేనిది యేసుని రక్తము || sati lenidi yesuni raktamu papamunu ||zionsong|| Hebron head quarters||

Поділитися
Вставка
  • Опубліковано 16 тра 2023

КОМЕНТАРІ • 19

  • @prabhakarch9729
    @prabhakarch9729 3 місяці тому +3

    పల్లవి: సాటి లేనిది యేసుని రక్తము - పాపమును కడుగును - ప్రియుడా పాపమును కడుగును .. ఆ ..ఆ .. 2
    1.చూడుము సోదరా దేవుడు ఎంతో - ప్రేమించె యీ జగతిన్ - ప్రియుడా ప్రేమించె యీ జగతిన్ 2 సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు 2యేసుని పంపెను - ప్రియుడా యేసుని పంపెను 1 || సాటి ||
    2.లోకమున కరుదెంచి క్రీస్తు ప్రభువు - ప్రాణము బలిగా నిచ్చె - ప్రియుడా ప్రాణము బలిగా నిచ్చె లోకపాపమెల్ల సిలువలో మోసితొలగించె శాపమున్ - ప్రియుడా తొలగించె శాపమున్|| సాటి ||
    3.విముము సోదరా ప్రభుయేసు క్రీస్తుని - పరలోక వార్తను - ప్రియుడా పరలోక వార్తను ఉన్నతమైన పరలోక ప్రేమనుచాటించు చుంటిమి - ప్రియుడా చాటించు చుంటిమి|| సాటి ||
    4.యేసుని నీవు క్షమించుమని వేడు - విరిగిన హృదయముతో - ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని అమూల్య రక్తధారలేకడుగును పాపమెల్ల - ప్రియుడా కడుగును పాపమెల్ల|| సాటి ||
    5.పాప భారమును మోసికొని నీవు ప్రయాస మొందెదవా? -ప్రియుడా ప్రయాస మొందెదవా? పాపమొప్పుకొని యేసు పాదములచెంతకు జేరుము - ప్రియుడా చెంతకు జేరుము|| సాటి ||
    6.గతించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగా రమ్ము - ప్రియుడా శీఘ్రముగా రమ్ము కర్త యేసునందు విశ్వాసముంచిరక్షణ పొందుము - ప్రియుడా రక్షణ పొందుము|| సాటి ||
    7.కృపయనందము పవిత్ర ప్రేమలో భాగము పొందుము - ప్రియుడా భాగము పొందుము పాప సాగరమును దాటించ గలడుయేసు రక్షకుడే - ప్రియుడా యేసు రక్షకుడే|| సాటి ||

  • @padmaraokathulamaisaiah8059
    @padmaraokathulamaisaiah8059 3 місяці тому +1

    Praise the Lord, brother's Vandanalu 🙏

  • @pawankalyanazmeera4400
    @pawankalyanazmeera4400 Рік тому +3

    Praise the Lord .one of my favourite song

  • @bonthasuneetha5377
    @bonthasuneetha5377 Рік тому +3

    Praise the lord 🙏🙏

  • @sekharbabuneethipudi9320
    @sekharbabuneethipudi9320 Рік тому +2

    Praise the LORD. upload more songs brother 🙏

  • @ashokdurgani6268
    @ashokdurgani6268 2 місяці тому

    Praise the Lord

  • @kumarrasheeda
    @kumarrasheeda Рік тому +1

    Manchi song vinnanu

  • @user-ll4cm8og1n
    @user-ll4cm8og1n 8 місяців тому

    Praise the Lord brothers God bless you brothers

  • @karreprasanthi2328
    @karreprasanthi2328 4 місяці тому +1

    ❤ᴄʜᴀʟᴀ ʙᴀɢʜᴀ ᴩᴀᴅᴀʀᴜ

  • @abrahamgajjadaabraham594
    @abrahamgajjadaabraham594 3 місяці тому

    Praise the lord brothers

  • @crphilemon1592
    @crphilemon1592 5 місяців тому

  • @Hebronmusic71
    @Hebronmusic71 Рік тому +1

    I loved this song
    M0

    • @Divya.924
      @Divya.924 10 місяців тому

      Lyricks pettara sir/ madam

  • @varas999
    @varas999 5 місяців тому

    Glory to God

  • @pillitlapranaya905
    @pillitlapranaya905 5 місяців тому

    ❤😊

  • @suvarnakrupakar1130
    @suvarnakrupakar1130 Рік тому +1

    Praise the Lord

  • @payaswinieduri5699
    @payaswinieduri5699 Рік тому +3

    Praise the Lord