నా హృదయము వింతగ మారెను ||songsofzion||||Hebronheadquarters|| Naa hrudayamu vinthaga maarenu ||

Поділитися
Вставка
  • Опубліковано 27 тра 2023

КОМЕНТАРІ • 8

  • @SanaluckySanu-ks8go
    @SanaluckySanu-ks8go 2 місяці тому +1

    Praise the lord 🙏 brother

  • @paulsamuel4968
    @paulsamuel4968 9 місяців тому +1

    🎉

  • @arjillisathibabu2194
    @arjillisathibabu2194 Рік тому +1

    Praise the lord 🙏🏻

  • @bichalakiranbabu9057
    @bichalakiranbabu9057 8 місяців тому +1

    సంతోషమే సమాధానమే (3)
    చెప్ప నశక్యమైన సంతోషం (2)
    నా హృదయము వింతగ మారెను (3)
    నాలో యేసు వచ్చినందునా (2) ||సంతోషమే||
    తెరువబడెను నా మనోనేత్రము (3)
    క్రీస్తు నన్ను ముట్టినందునా (2) ||సంతోషమే||
    ఈ సంతోషము నీకు కావలెనా (3)
    నేడే యేసు నొద్దకు రమ్ము (2) ||సంతోషమే||
    సత్య సమాధానం నీకు కావలెనా (3)
    సత్యుడేసునొద్దకు రమ్ము (2) ||సంతోషమే||
    నిత్యజీవము నీకు కావలెనా (3)
    నిత్యుడేసునొద్దకు రమ్ము (2) ||సంతోషమే||
    మొక్ష్యభాగ్యము నీకు కావలెనా (3)
    మోక్ష రాజునొద్దకు రమ్ము (2) ||సంతోషమే||
    యేసు క్రీస్తును నేడే చేర్చుకో (3)
    ప్రవేశించు నీ హృదయమందు (2) ||సంతోషమే||

  • @yannambabu3642
    @yannambabu3642 9 місяців тому

    Parise the lord

  • @user-bq3pu1eo1n
    @user-bq3pu1eo1n 9 місяців тому

    Praise the lord

  • @rapurimartha3697
    @rapurimartha3697 Рік тому

    Praise God

  • @solomonrajumsr
    @solomonrajumsr Рік тому

    🎉