అన్నా మీ సమాధుల మీద పునాదులు వేసి మీ ప్రాణ త్యాగాల తో నిర్మించుకున్న తెలంగాణ ఇవ్వాళ ఆనాటి ఉద్యమం లో ఊసే లేని నాయకుల పాలు అయింది అన్నా నేను పోయినా నా తెలంగాణ అన్నదమ్ముల కి అక్కచెళ్ళలకి ఉద్యోగాలు వస్తాయి అనుకున్నవవు రాష్ట్రం ఏర్పడి ఎన్నేళ్ళు అయినా ఇంకా ఉద్యోగం ఊసే లెకపాయే అన్నా🙏🙏🙏😭 మీ త్యాగానికి జోహార్లు అన్నా..
తెలంగాణ అమరవీరుడు తెలంగాణ ఉద్యమానికి వేగుచుక్క ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలిన 4కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మన శ్రీకాంత చారి నీళ్ళు, నిధులు, నియామకాలు అంటూ నిందించిన మహనీయుడు
తెలంగాణ కోసం 1200 మంది చనిపోతే ఒక్కరినీ కూడా ఉద్యమకారులని గుర్తు చేయని ఈ ప్రభుత్వం waste... Great real hero శ్రీకాంత చారి అన్న 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
అన్న పోరాటం చేసి రాష్టన్ని తెచ్చుకుంటే ఉద్యమం లో పోరాడిన వాళ్ళు పాట లో తప్ప బయట లేరు అన్న ఉద్యమం లో పోరాడ ని వాళ్ళు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు అన్న జై తెలంగాణ
నడీ రోడ్లమీద మండే ఎండల్లో కొట్లాడి జై తెలంగాణ అనే నినాదాలతో ఉద్యమం చేసి ఎంతో మంది విద్యార్థులు మరియు ప్రజలు పోలీసులతో దెబ్బలు తిని నిరాహార దీక్షలు చేసి ప్రాణాలు త్యాగాలు చేసి సాధించుకున్న రాష్ట్రం నా తెలంగాణా.. కానీ మనం కలలు కన్న తెలంగాణా లెక్క లేదు అన్న చాలా ముందుకు సాగిపోయింది అన్న చెప్పుకోవడానికి ఎంలేదన్న అన్న ఒక్క మాట జస్ట్ ఒక పేరు మారింది అంతే అన్న ఇదే నిజం ఎన్నటికిన మారుతుంది అనే ఆశ ఒకటి ఉంది అన్న జై తెలంగాణ జై జై తెలంగాణ
Jai srikantha chary.. song chaala baagundhi.. Kani coriography baaledhu.. inkonchem better ga theesthe,. janaala gundelloki theeskellavacchu ani na opinion..
Shrikanth anna..prathyeka TS vaste andhariki udhyoguluga marutharu ani mee pranalanu saitham lekka cheyaledhu.....kani ma aspirants ki adugaduguna anyayame jaruguthundhi anna 😢😢
anaaa nadi talangana kadu...nadi odshiaa..but ninu kuda telugu yadi naaa....ni tayaga ni ki ani danadalu pati naaa ...sari podu anaaa........nuvaaa maaa telugu yadi hero anaaaa
అన్నా మీ సమాధుల మీద పునాదులు వేసి మీ ప్రాణ త్యాగాల తో నిర్మించుకున్న తెలంగాణ ఇవ్వాళ ఆనాటి ఉద్యమం లో ఊసే లేని నాయకుల పాలు అయింది అన్నా నేను పోయినా నా తెలంగాణ అన్నదమ్ముల కి అక్కచెళ్ళలకి ఉద్యోగాలు వస్తాయి అనుకున్నవవు రాష్ట్రం ఏర్పడి ఎన్నేళ్ళు అయినా ఇంకా ఉద్యోగం ఊసే లెకపాయే అన్నా🙏🙏🙏😭 మీ త్యాగానికి జోహార్లు అన్నా..
శ్రీకాంత్ అన్న నీకు కోటి వందనాలు
🙏🙏
🙏🙏🙏🙏🙏😰😰
జోహార్.. నీ త్యాగం 💙
🙏🙏🙏🙏😭
రచయితనకు గాయకుడికి పదాభివందనాలు
నీ త్యాగం మరవలేనిది ...శ్రీకాంత్ చారీ .....
అన్న గారు మీ పాటకు ధన్యవాదాలు...... తెలంగాణా తీరు మాత్రం మారాలేదు👌💐🌹🙏🙏🙏🙏
తెలంగాణ అమరవీరుడు
తెలంగాణ ఉద్యమానికి వేగుచుక్క
ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలిన
4కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష
మన శ్రీకాంత చారి
నీళ్ళు, నిధులు, నియామకాలు అంటూ నిందించిన మహనీయుడు
జోహార్ శ్రీకాంత్ చారి
@@syedismail1248 jai Srikanth ana from Andhra Pradesh.....
Goosebumps vasthunnayi ee songs vinte..
Nee Thyagam Valle Telangana Ochindi
A రాజకీయ నాయకుడు చేయలేని సాహసం చేసిన అన్నలకు వందనాలు
తెలంగాణ కోసం 1200 మంది చనిపోతే ఒక్కరినీ కూడా ఉద్యమకారులని గుర్తు చేయని ఈ ప్రభుత్వం waste... Great real hero శ్రీకాంత చారి అన్న 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
నీ త్యాగం మరవలేనిది అన్న శ్రీకాంత చారి మీకు ఉద్యమ జ్యోహర్లు
జోహార్లు శ్రీకాంత్ చారి 💐💐💐💐💐🙏
Telangana udyamaniki tholi kagada sir miru. Nedu mi 10 va vardhanthi anna. We miss u 😔😔
అన్న నీ త్యాగం మరువ లేనిది జోహర్ శ్రీకాంత చారీ 😢 ఇ పాట రాసిన రచయితకి అలాగే పాట పాడిన కళాకారులకి ధన్యవాదాలు 🙏🙏
Supar Voice anna laal salam salute
Srikant Charri
I'm mallesh
Kollapur
Molachinthalapally
Still 2022 rembering Srikanth chary annna
Like here 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
4 కోట్ల స్వార్ధపరుల కోసం చనిపోయావు అన్నా.... 4గురు కుటుంబసభ్యులు మాత్రమే బాగుపడ్డారు... అయినా తెలంగాణ ప్రజల్లో చైతన్యం లేదు
Vasthavam chpinav bro
Telagana vachindi kaani....
Mee Amma gaariki anyayam jarigindi
Johar sri kantha chary...🙏🙏🙏
Telangana hero...he is greater than all political leaders
New secretary bildings ki Srikanth chary anna name petali 😭😭jai Telangana 🙏🙏🙏🙏
We never forget the sri kantha chary
Anna meeda intha manchi song rasi padinandhuku vallaku prathi ookariki paadhabhi vandam
2024 లో ఈ పాట విన్నవల్లు లైక్ చేయండి
జోహార్లు శ్రీకాంత్ చారి
అన్న పోరాటం చేసి రాష్టన్ని తెచ్చుకుంటే ఉద్యమం లో పోరాడిన వాళ్ళు పాట లో తప్ప బయట లేరు అన్న ఉద్యమం లో పోరాడ ని వాళ్ళు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు అన్న జై తెలంగాణ
మిస్ యు అన్నా 🙏🙏🙏🙏🙏
thelanaga right hand & left hand ✋.. Srikanth cherry Anna... miss u Anna 😢
Srikanth anna Mee paadabivandhanam❤
తెలంగాణ ఉద్యమం కోసం నివ్ చనిపోయావు
ఈ బాధ కన్న....
కెసిఆర్ మీ ఫ్యామిలీ మీకు చేసిన మోసం మే మమ్మల్ని ఎక్కువ బాధ కి గురిచేస్తుంది
Miss you srikanth chary telangana real Hero anna
Nee tyaagam ee okka song tho maravalemu srikanthachary. joharlu neeku
Johar Srikanth chary🌹💪💪💪
he gave his life..who dare to do this type of sacrifice.....he is real hero of my age...
He real hero.
Pedhhananna
నడీ రోడ్లమీద మండే ఎండల్లో కొట్లాడి జై తెలంగాణ అనే నినాదాలతో ఉద్యమం చేసి ఎంతో మంది విద్యార్థులు మరియు ప్రజలు పోలీసులతో దెబ్బలు తిని నిరాహార దీక్షలు చేసి ప్రాణాలు త్యాగాలు చేసి సాధించుకున్న రాష్ట్రం నా తెలంగాణా.. కానీ మనం కలలు కన్న తెలంగాణా లెక్క లేదు అన్న చాలా ముందుకు సాగిపోయింది అన్న చెప్పుకోవడానికి ఎంలేదన్న అన్న ఒక్క మాట జస్ట్ ఒక పేరు మారింది అంతే అన్న ఇదే నిజం ఎన్నటికిన మారుతుంది అనే ఆశ ఒకటి ఉంది అన్న జై తెలంగాణ జై జై తెలంగాణ
Miss u annayya me tyagam eappataki urikey podu
Kotlaa prajalaki darivi nilichavu kovothila nuvu karigavu. Velugichina suryunni vanthenala vesina nee thyagani aennatiki marchipomu Chary Garu. Jai Srikanth Chary, Jai jai Jayashankar Chary...
అమరుడి కుటుంబానికి న్యాయం చెయ్యాల్సిందే.
చట్ట సభలో అమరులకు స్తానం కల్పించాల్సిందే.
🙏🙏🙏🙏💯💯💯💯👌
Jai srikatha chary Anna is miss you Anna
Johar srikantha chary anna ✊
జోహార్ శ్రీకాత్ చారీ ...
Wonderful song
Telangana poratamlo modati telangana modati amarudu srikanth chary joharulu chary JAI TELANGANA amaraveerulaku joharulu
nice i miss u srikanth annaya
Jai Srikanth chary Anna
Nation of telanganaa.
Naalugu kootlla mndi paraanama veerudaa telangana kooshm paraanaalu vidichina mahhnubaavudaa anduko ma viplavaabi vandnaalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jaiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
Srikanth chary
Johar srikanthachary.. ...
Johar srikanth chari✊✊✊
Jai srikantha chary..
song chaala baagundhi.. Kani coriography baaledhu.. inkonchem better ga theesthe,. janaala gundelloki theeskellavacchu ani na opinion..
They dont hve financial support
super song somanna jai bheem
Shivaji Nakka
I'm missu Srikanth anna
Jai sri kathu
😥😥😥 excellent song . telangana movement
srikanth chary vigrahaanni prathistinchaali
I miss u srikath anna
Johar srikantha chari..
Miss you anna
Amarahai srikanth chary😭🙏
Johar srikantha chary
Anna nee thyagam Maruvalenidhi miss you brooo
Johar kasoju srikanth chari johar johar.....
Miss u... brother
Nice song
Johar Srikanth anna
జోహార్ శ్రీకాంత్ చారి
Anna ee song padinolu evaro kani super anna
Srikanth ninu epudu telanagana prjalu epudu gurthu petukuntaru....
Kani okati bada anipistundi anna rashtram vaste elanti nicha rjakiyala nicha rajakiyalu chestaru anukoledu dongalu anna vilu.... ...
Jai Sri Kantha chary 🙏🙏🙏
జోహార్లు శ్రీకాంత్ ఛారి zhb🙏💐💐💐💐
johar anna I misss you
nise song
ని త్యాగం వృదా పోదు ❤❤🙏✊🔥💥👌💪
Johar srikanth Anna Telangana riyal Hiro anna
Shrikanth anna..prathyeka TS vaste andhariki udhyoguluga marutharu ani mee pranalanu saitham lekka cheyaledhu.....kani ma aspirants ki adugaduguna anyayame jaruguthundhi anna 😢😢
జై తెలంగాణా
Joharllu.sirkhat.chri.jai.talagana
Srikanth chary Amar rahe
జోహార్లు శ్రీకాంత్ చారి అన్న😢😢😢
11th vardhanthi miss you anna
Super songs
Johar Srikanth chari Johar
Super song
Joharulu srikanth chary joharulu telangana joharulu
Super song bro
🌹⚘️supr anna
Anna nivvaithe A ashayalakosam korakithe chanipothiv kani KCR mi ashayalu neraverchale anna
😭😭😭 anna mi tyaganeki🙏🙏🙏.
anaaa nadi talangana kadu...nadi odshiaa..but ninu kuda telugu yadi naaa....ni tayaga ni ki ani danadalu pati naaa ...sari podu anaaa........nuvaaa maaa telugu yadi hero anaaaa
joyarrrrr srikanath chariii anaaa
B manoj Kumar,,,,, cu
Udyamakari 👏🙏🙏🙏
Johar Srikanth chary 😢
జోహరు. శీృకాంతచారీ🤚✋👋👏🙏
nice song
super song
johar srikanth anna✊✊ miss u anna😂😂
😏😏😏
Super song anna
Joharlu anna srikantha chary
Johar srikanth anna
Johar srikanthchary
రక్తం మరుగుతుంది అన్న పాట వింటుంటే
Jii srikantha chari
Nice
🔥