ఈ రోజు ఆషాడ సోమవారం ఈ కథ వింటే స్వామి అనుగ్రహం @jai srikrishna

Поділитися
Вставка
  • Опубліковано 16 жов 2024
  • ‪@Jaisrikrishna1-n‬
    (#mahabharatam)
    (#ramayanam)
    (#kurukshetram)
    (#bhagavadgita)
    (#ashadamasam)
    (#lordshiva)
    (#moralstories)
    (#bhakthikathalu)
    (#puranakathalu)
    (#devotional)
    (#motivation)
    (#gods)
    (#bhakti)
    (#youtube)

КОМЕНТАРІ • 3

  • @Chitra-m6b
    @Chitra-m6b 2 місяці тому

    Om namah shivaya🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 2 місяці тому +1

    జై శ్రీ కృష్ణ ఓం.నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః ఓం శ్రీ పార్వతి పరమేశ్వరులు నమో నమః ఓం శ్రీ కాశీ విశ్వనాథుడు విశాలాక్షి దేవి అన్నపూర్ణ దేవి నమో నమః ఓం శ్రీ కాళహస్తి ఈశ్వరా నమో నమః ఓం శ్రీ కేదరేశ్వరాయ నమో నమః ఓం శ్రీ మల్లికార్జున స్వామి బ్రమారంబిక దేవి నమో నమః ఓం శ్రీ కైలాస పర్వతం మీద కూర్చుని ఉన్న పార్వతి పరమేశ్వరులు కుటుంబం అంతా ప్రమాద గణములు తో సహా నమో నమః ఓం శ్రీ నంది వాహనము గల ఈశ్వరా నమో నమః ఓం శ్రీ కాల భైరవ రూపములో ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ మంజనాథ స్వామీ నమో నమః ఓం శ్రీ మహాబలిపరం లో ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ వేముల వాడ ఈశ్వరా రాజరాజేశ్వరీ దేవి నమో నమః ఓం శ్రీ ఉజ్జయిని మహంకాళి ఈశ్వర నమో నమః ఓం శ్రీ సోమ నాద సోమశేఖర లింగ రూపము ధరించి ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ అర్దనారి ఈశ్వర నమో నమః ఓం శ్రీ గౌరీ దేవి గంగ దేవి లకు పతి యేన ఈశ్వరా నమో నమః ఓం శ్రీ ఉమమహేశ్వర నమో నమః ఓం శ్రీ గరల కంఠ ము లో కాల కూట విషము దాచిన ఈశ్వరా నమో నమః ఓం శ్రీ జటాజూటం కల్గి ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ పులి చర్మం కప్పు కొని విభూది చందనంవాళ్లంతా వ్రాసుకొని రుద్రాక్షలు అన్ని చోట్ల ధరించి ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ ద్రాక్ష రామం లో ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ అరుణాచేశ్వరుడు నమో నమః ఓం శ్రీ బద్రీనాథ్ లో ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ త్రీ నెత్రయ.కల్గి ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ చంద్రుడు గంగను నైతి మీద కూర్చుని పెట్టుకొని ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ నాగ ఆభరణములు అన్ని చోట్ల ధరించి ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ ఒక చేతిలో త్రీ శూలము పట్టుకొని రెండో చేతిలో డమరుకం పట్టుకొని ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ భక్త కన్నప్ప వంటి గొప్ప భక్తుడు ను సంపాదించుకున్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ హిమవంతుని కూతురు పార్వతి దేవి నమో నమః ఓం శ్రీ దక్ష ప్రజాపతి పుత్రిక ద్రాక్ష యని దేవి నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ శివ కేశవ నమో నమః ఈశ్వరుడు కు సోమవారం అంటే చాలా ఇష్టం అందుకే శివుడు బోళ శంకరుడు అన్ని భక్తులు వచ్చి ఏది అడిగినా కాదనకుండా ఇస్తాడు మీరు ఎంత పూజించిన చో అంతా పలీతముదొరుకును మారేడు దళాలు బిల్వ పత్రాలతో నవ ధాన్యములు తో అన్ని రకాల పువ్వులు తో రుద్రాభిషకాలు చేస్తారు అది చేసుకున్న వారికి ఈశ్వరుడు కోరిన కోర్కెలు సిరి సంపదలు సుఖసంతోషాలు అష్టశ్వర్యాలు ఆరోగ్యమును ఇచ్చి కాపాడును ఈశ్వరుడు ఒక మహా శక్తి అందరి లోకెంటే ప్రపంచం అంతా తనలో దాచుకున్న వాడు అన్ని లోకములను చూస్తూ ఉండేవాడు ఈశ్వరుడు నమో నమః మనము కూడా విభూది వ్రాసుకొని రుద్రాక్షలు ధరించిన ఎంతో మంచిది జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః ఈశ్వర నికు నా శత కోటి నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ 🙏🪔🤚🕉️🌹🌸🥥💮🌼🪷🐅☘️🍑🌷🔱🚩🍌💐🏵️🌺🌴🌛🐕‍🦺🙏🪔🤚🔱🌹🐅☘️🐕‍🦺🌛🚩🥥🍌