మీ presentation చాలా బాగుంటుంది ఒకే subject ని ఇద్దరూ షేర్ చేస్తారు. Germany గురించి మీద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాము చాలా thanks. Wish you all the best....
@@Facts_why_thinktrue'✅😀 But.. చెప్పటం మొదలు పెట్టారో.. కింద కామెంట్స్ సదవలేక ఉరేసుకొవాలి. 🤦🏻♂️ కానీ.. ఆ కామెంట్స్ చాలేమో మన దేశ గొప్పతనం ఎంటో తెలియటానికి..🙏🤦🏻♂️
Nothing like that. We have our own dark shades as well if you compare. I can name if you want me to. 1. You don’t need to get behind people and bribe them to get what you are supposed to get from the govt. 2. People are very frank and polite. Even a richest man talks to the other person with respect. 3. People mind their business and do not peep into others or neighbour’s lives. 4. Prostitution is legal in Germany, yes Bit in India even though it’s illegal it happens and husband and wife illegal affairs are More im India. 5. Plastic Germans use more, they also recycle it more. If a plastic water bottle costs 100 rupees, they give back 25 rupees if you give them empty bottle. They don’t throw any waste on the roads or in front of neighbour’s house. 6. Politicians and political Systems and the governance etc are way better in Germany. Inspite of all these, we love our country and dream of making our country a great place to live in, because it’s our country like our mother.
I am from Tamilnadu, and iam in the process of learning Telugu. Your videos are really valuable in terms of sharing information about Germany. Keep the good work going. Deepu is very polite, homely and knowledgeable, a typical Indian wife, and Satish is flamboyant . Both are having excellent communication skill
హాయ్ అండీ జర్మనీ లో కల్చర్ గురించి చాలా విషయాలు తెలియచేస్తున్నారూ...మా చిన్నప్పుడు జర్మనీ వాళ్ళు మా ఊర్లలో కి వచ్చేవాళ్లు.. నిజానికి వాళ్ళు చాలా దయ,ప్రేమ కలిగి వుంటారు..మోసాలు,దాఖలు,కుట్రలు వంటివి వాళ్ళలో చాలా తక్కువ మన వాళ్ళ తో పోలిస్తే...వాళ్ళ కల్చర్ లో చిన్నప్పుడు నుండి ఎలా వున్నారో అలాగే వాళ్ళు వుంటారు...మీరు కూడ అక్కడ పుట్టి వుంటే మీరు అలాగే వుంటారు...వాళ్ళు మన దేశం వస్తే వాళ్ళు కూడ మన కల్చర్ చూసి ఆశ్చర్యంపోతారేమో...ఇంకో విషయం ఎంటీ అంటే మీరు వీడియో ల్లో చెప్పినదే మళ్ళీ మళ్ళీ చెపుతున్నారు...ఒక విషయం గుర్తు పెట్టుకోండి మనం ఏ దేశంలో వుంటే ఆ దేశాన్ని గౌరవించాలి...లోపాలు చెప్పాలి కానీ పదే పదే చెప్పకూడదు...మీ బాబు గురించి మీరు ఆలోచిస్తున్నారని..మాకు అర్థం అవుతుంది ఏమి చింతపడకండీ మీ బాబు మన కల్చర్ లోనే పెరుగుతాడులెండీ..మీరు ఇండియా వచ్చినప్పుడు ఇక్కడ అలవాట్లు అన్నీ మీ బాబుకి తెలియపరుస్తూ వుండండీ...మన దేశం తప్ప ఇతర ఏ దేశాలు అయినా ఇలాగే వుంటాయి కదా దాదాపు..లోపాల గురించి ఎలా చెప్పాలో..us రాజు గారి ఛానల్, బాంకాక్ పిల్ల ఛానల్ లో చూడండి
ఇతర దేశాల ని గౌరవించాలి కానీ ఆదేశం చేసిన తప్పును కూడా చెప్పాలి జర్మనీ దేశస్థులు ఎన్నో దేశాల్లో ఆక్రమించుకుంటూ వాళ్ల మాన ప్రాణాలు తీశారు చరిత్ర ఒకసారి చూసుకో
Information chala clear ga explain chestaru meru.thank you. My younger brother also pursuing job in Germany. He completed his MS in mittweida recently.
నేను ప్రస్తుతం జర్మనీ లో విజిటింగ్ వీసా లో ఉన్నాను. నేను నాదేశం గురించి గర్వపడుతున్నాను ఇండియా లో ఉండే ఫ్రీడమ్ మీరెక్కడ ఉండదు.జన్మభూమి నాదేశం నమో నమామి పుణ్య భూమి నా దేశం నమో నమామి.
Mee videos frequent ga follow avutunnanu. Mee dwara Germany gurinchi telusukunttanu. Oka video germanylo villages gurinchi cheyandi. Akkada vyavasam pantalu village atmosphere mariyu difference between farming india to Germany and agriculture farminglo their mechanisationcheppandi. Madam garu mana AP tradition saree lo konni videos cheyandi.
GREAT EXPLANATION. GOOD AND BAD ARE EVERYWHERE WE MUST COMEOUT FROM BAD ADDICTS WE HAVE TO TRY. CIVLISATION AND PRACTICE DIFFERENT FROM STATE TO STATE TO INDIA. IF IT IS COUNTRIES THEY ARE MUST BE HUMANBEINGS. JAIBHARATHMATHAKIJAI🙏
ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ ఆయా దేశంలో ఒకే ఒక మతం ఉంటుంది ఒకే మొత్తం గల ప్రజలు కలిసి ఉండడం గొప్ప ఏమి కాదు భారతదేశంలో వివిధ రకాల మతాలు కులాలు ప్రాంతీయ తత్వాలు మత తత్వాలు ఎన్ని ఉన్నప్పటికీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి వెతుక్కుంటే మీరు చెప్పే వెస్ట్రన్ కంట్రీస్ లో నార్మల్ పర్సన్ కు ఉద్యోగాలు దొరకడం చాలా కష్టం కొంచెం ఫైనాన్షియల్ గా ఉండి అంతో ఇంతో చదువుకున్న వారికి దొరుకుతాయి అక్కడ ఉద్యోగాలు
You have told things which we are completely unaware and couldn't presume, that too very crisply without beating around the bush. Really great revelations.
Deepthi satish garu e one video nenu chudaledu mee videos anni fallow ayyanu best video chesaru ms ki living low budget good citys cheppandi video cheyandi my son is datascience 3rd year i one parent from Ap thankyou somuch
Good information that you share and good to know. Thank you so much 🙏 . For the others; It’s been three years that I live in Germany. I have not come across some of the things what you shared. It depends also on our circles and friendships. The best thing is that these negatives or bad shared here would not come to us unless we willingly give into. There’s good and there’s bad, there’s a huge chance to develop, enhance the personality, career and financial status and there’s an equal chance for the doom. We don’t see much of hypocrisy in people here and they are not interested in peeping into other’s lives also not very judgmental unless one breaks the rules. The upbringing and love in family, all matter for a person and will keep us integrated to be a human being.
You both amazing pair and giving very good information to indians make vidio on health conditions and average age of germans and life style dieses.lilke indians most of people suffering with sugar and b.p after 40 and also.explan which foods make germans make most health and incresed age than indians.
Germany is the best country I visited in the year 2018 Stuttgart many places I visited in that country I studied European History post graduation (MA) in the year 1982 so I know both world wars lastly I am a favorite of THE Great Germany
మన కట్టు బొట్టు సాంప్రదాయం అలవాట్లు తిండి జీవన విథానం మనకు బాగుంటాయి.....అలాగే ప్రపంచంలో ప్రతిదేశానికి ఒక ప్రత్యేక త ఉంటుంది.....జర్మనీ దేశంకూడా దీనికి అతీతం కాదు....మంచి చెడు రెండు కలగలిపి ఉండటమే జీవితం.....అలాగే ఒక దేశంకూడా....చీకటి కోణాలు అన్న శీర్షిక అంత సబబుగా లేదనిపిస్తుంది....అక్కడ ప్రభుత్వం తమ ప్రజల గురించి విద్య వైద్యం శాంతి భద్రతలు న్యాయ పరిపాలన సమాజంలో వెనుకబడిన తరుగతువారి ( చాల తక్కువ సంఖ్య లో ఉన్నా) గురించి తోసుకొనే సంక్షేమ కార్యక్రమాల గురించిన ఒక విడియో చేయండి....
మీ presentation చాలా బాగుంటుంది ఒకే subject ని ఇద్దరూ షేర్ చేస్తారు. Germany గురించి మీద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాము చాలా thanks. Wish you all the best....
ఈ చీకటి కోణాలను చూస్తుంటే.. నా దేశం ఎంతో గొప్పది.. ఉన్నతమైన విలువలు కలిగినది.
😂 india dark sides cheppalante.. oka season saripodgu
@@Facts_why_thinktrue'✅😀
But.. చెప్పటం మొదలు పెట్టారో..
కింద కామెంట్స్ సదవలేక ఉరేసుకొవాలి. 🤦🏻♂️
కానీ.. ఆ కామెంట్స్ చాలేమో
మన దేశ గొప్పతనం ఎంటో తెలియటానికి..🙏🤦🏻♂️
@@monanethi503 tell one great thing here.. if u can
Nothing like that. We have our own dark shades as well if you compare.
I can name if you want me to.
1. You don’t need to get behind people and bribe them to get what you are supposed to get from the govt.
2. People are very frank and polite. Even a richest man talks to the other person with respect.
3. People mind their business and do not peep into others or neighbour’s lives.
4. Prostitution is legal in Germany, yes Bit in India even though it’s illegal it happens and husband and wife illegal affairs are More im India.
5. Plastic Germans use more, they also recycle it more. If a plastic water bottle costs 100 rupees, they give back 25 rupees if you give them empty bottle. They don’t throw any waste on the roads or in front of neighbour’s house.
6. Politicians and political Systems and the governance etc are way better in Germany.
Inspite of all these, we love our country and dream of making our country a great place to live in, because it’s our country like our mother.
@@TMD21Apr09 ✅👌 true' 👍
I am from Tamilnadu, and iam in the process of learning Telugu. Your videos are really valuable in terms of sharing information about Germany. Keep the good work going. Deepu is very polite, homely and knowledgeable, a typical Indian wife, and Satish is flamboyant . Both are having excellent communication skill
I am really proud of you Deepthi for making this video and educating students or family who wishes to come to Germany in future.
చాలా మంచి విషయాలు తెలియచేశారు ధన్యవాదాలు
హాయ్ అండీ జర్మనీ లో కల్చర్ గురించి చాలా విషయాలు తెలియచేస్తున్నారూ...మా చిన్నప్పుడు జర్మనీ వాళ్ళు మా ఊర్లలో కి వచ్చేవాళ్లు..
నిజానికి వాళ్ళు చాలా దయ,ప్రేమ కలిగి వుంటారు..మోసాలు,దాఖలు,కుట్రలు వంటివి వాళ్ళలో చాలా తక్కువ మన వాళ్ళ తో పోలిస్తే...వాళ్ళ కల్చర్ లో చిన్నప్పుడు నుండి ఎలా వున్నారో అలాగే వాళ్ళు వుంటారు...మీరు కూడ అక్కడ పుట్టి వుంటే మీరు అలాగే వుంటారు...వాళ్ళు మన దేశం వస్తే వాళ్ళు కూడ మన కల్చర్ చూసి ఆశ్చర్యంపోతారేమో...ఇంకో విషయం ఎంటీ అంటే మీరు వీడియో ల్లో చెప్పినదే మళ్ళీ మళ్ళీ చెపుతున్నారు...ఒక విషయం గుర్తు పెట్టుకోండి మనం ఏ దేశంలో వుంటే ఆ దేశాన్ని గౌరవించాలి...లోపాలు చెప్పాలి కానీ పదే పదే చెప్పకూడదు...మీ బాబు గురించి మీరు ఆలోచిస్తున్నారని..మాకు అర్థం అవుతుంది ఏమి చింతపడకండీ మీ బాబు మన కల్చర్ లోనే పెరుగుతాడులెండీ..మీరు ఇండియా వచ్చినప్పుడు ఇక్కడ అలవాట్లు అన్నీ మీ బాబుకి తెలియపరుస్తూ వుండండీ...మన దేశం తప్ప ఇతర ఏ దేశాలు అయినా ఇలాగే వుంటాయి కదా దాదాపు..లోపాల గురించి ఎలా చెప్పాలో..us రాజు గారి ఛానల్, బాంకాక్ పిల్ల ఛానల్ లో చూడండి
ఇతర దేశాల ని గౌరవించాలి కానీ ఆదేశం చేసిన తప్పును కూడా చెప్పాలి జర్మనీ దేశస్థులు ఎన్నో దేశాల్లో ఆక్రమించుకుంటూ వాళ్ల మాన ప్రాణాలు తీశారు చరిత్ర ఒకసారి చూసుకో
గొర్రె మతం గాడివా ??
@@nagarajuarnipalli1318 Germans ap chala towns lo hostels run chesevallu
@@nagarajuarnipalli1318 తప్పు లు చేయని దేశాలు ఏవీ లేవు ముందు అది నువ్వు గ్రహించుకో
బ్యాంకాక్ పిల్ల అమ్మాయి చాలా ఉన్నత వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి.
Thank You Verymuch Sir & Mam.....
Mimmalni chusthe oka family vibe vasthundi andi ☺️💗intlo vallatho matladthunnatlu gaane unthundi .. ❤️🤗
Good awareness informative vlog
Good information about Germany
very good information madam sir
Good information given
Good and usefull information
భారత్ దేశంలో మీరుచెప్పిన అనీ అలవాట్లు చాలా విచ్చల విడిగా వున్నాయి.
నిజం చెప్పారు
The way of explain is super.
Very helpful video .
వెల్కమ్ తో couple, ఇంపార్టెంట్ డార్క్ లైఫ్ ఇన్ జర్మనీ is mind blowing, evey rose dsd its own throns, ssrso guntur...
Information chala clear ga explain chestaru meru.thank you.
My younger brother also pursuing job in Germany. He completed his MS in mittweida recently.
nice manchi concept. thanks for the video
Both are so cool , sathis gaaru makes me feel beauty of Telugu conversation 😀❤️💐🙏.
Thanks for educating vitamin usage in old age.
I tested immediately and rectified my problem. God bless you.
Chala బాగా చెప్పారు ఇద్దరూ...tq so much for giving excellent information...
Very interesting and good information Mam n sir
chala Baga chepparu good 🙂
Thanks,...Baagaa Cheppaaru...proceed
నేను ప్రస్తుతం జర్మనీ లో విజిటింగ్ వీసా లో ఉన్నాను. నేను నాదేశం గురించి గర్వపడుతున్నాను ఇండియా లో ఉండే ఫ్రీడమ్ మీరెక్కడ ఉండదు.జన్మభూమి నాదేశం నమో నమామి పుణ్య భూమి నా దేశం నమో నమామి.
Good Information and facts. Thank You
Nice video presentation and good informative to us...
thank you very much to both of you
Thank you mam manchi information icharu
thank you for sharing the information
Useful information video ❤️💐🙏
Very good information Sir
Good awareness programme 🎉
Superb video
Very good information
Good information
Highly informative video ❤️💐🙏
Mom mi video చాలా interrogation type lo ఉంటాయ్ 👍👍
నిజం గా i like ur matter presentation
Mee videos frequent ga follow avutunnanu. Mee dwara Germany gurinchi telusukunttanu. Oka video germanylo villages gurinchi cheyandi. Akkada vyavasam pantalu village atmosphere mariyu difference between farming india to Germany and agriculture farminglo their mechanisationcheppandi. Madam garu mana AP tradition saree lo konni videos cheyandi.
Thanks for sharing your knowledge
Thank you madam
Deepu garu,
Telling simply, slowly, clearly and concisely without any hurry. Information is very good. Thanks.
Thank you. Both of you have explained few interesting things very crisp and clear
Explained well
Super message Amma & sir super message Amma 👏
Thank you both of you
you both explained very nicely ,Thanks for this useful information which helps to the students that these are the things happening in Germany.
Good explanation. Nice
Good information ❤❤
జర్మనీ గురించి వేరే కోణం చెప్పారు.tq
GREAT EXPLANATION. GOOD AND BAD ARE EVERYWHERE WE MUST COMEOUT FROM BAD ADDICTS WE HAVE TO TRY. CIVLISATION AND PRACTICE DIFFERENT FROM STATE TO STATE TO INDIA. IF IT IS COUNTRIES THEY ARE MUST BE HUMANBEINGS. JAIBHARATHMATHAKIJAI🙏
Nice video both of you God bless both of you
మంచి సమాచారము ఇచ్చారు 🤩🤩🤩
Bagundhi Mir explain chese vidanam. Nicee☺️
Sir many many thanks
Good information video brother
Good and valuable information andi
I came to Berlin 2 months back, I know all these things because of German room mate..I was surprised
This video enhanced my belief that your videos are genuine.
u r doing very gud n nice job, we proud as an indian....keep it p
ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ ఆయా దేశంలో ఒకే ఒక మతం ఉంటుంది ఒకే మొత్తం గల ప్రజలు కలిసి ఉండడం గొప్ప ఏమి కాదు భారతదేశంలో వివిధ రకాల మతాలు కులాలు ప్రాంతీయ తత్వాలు మత తత్వాలు ఎన్ని ఉన్నప్పటికీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి వెతుక్కుంటే మీరు చెప్పే వెస్ట్రన్ కంట్రీస్ లో నార్మల్ పర్సన్ కు ఉద్యోగాలు దొరకడం చాలా కష్టం కొంచెం ఫైనాన్షియల్ గా ఉండి అంతో ఇంతో చదువుకున్న వారికి దొరుకుతాయి అక్కడ ఉద్యోగాలు
Thank you ji for your video's
very good info
👌👌nice
Good onformation
Good information sir
Good information Sir & Madam
explained both sides of coin , doing great job , both of you , so informative , thanks for the vlog
You have told things which we are completely unaware and couldn't presume, that too very crisply without beating around the bush. Really great revelations.
Resound baaboi
Thank you very much
Good information
We are fine sister and doing good
Good video ❤❤❤🎉
Your coordination is really very good…happy women day 👍
Ok,nice information given, my son is also done ms in German
Nice Talking and informative. All that Glitters Is not Gold.
Good information 👍🤝
Presentation skills marvellous ❤️💐🙏
Deepthi satish garu e one video nenu chudaledu mee videos anni fallow ayyanu best video chesaru ms ki living low budget good citys cheppandi video cheyandi my son is datascience 3rd year i one parent from Ap thankyou somuch
Good information that you share and good to know. Thank you so much 🙏 .
For the others;
It’s been three years that I live in Germany. I have not come across some of the things what you shared. It depends also on our circles and friendships.
The best thing is that these negatives or bad shared here would not come to us unless we willingly give into. There’s good and there’s bad, there’s a huge chance to develop, enhance the personality, career and financial status and there’s an equal chance for the doom.
We don’t see much of hypocrisy in people here and they are not interested in peeping into other’s lives also not very judgmental unless one breaks the rules.
The upbringing and love in family, all matter for a person and will keep us integrated to be a human being.
దూరపు కొండలు నునుపు...
అనే విషయాలను చక్కగా వివరించారు ధన్యవాదాలు
You both amazing pair and giving very good information to indians make vidio on health conditions and average age of germans and life style dieses.lilke indians most of people suffering with sugar and b.p after 40 and also.explan which foods make germans make most health and incresed age than indians.
thank you for the video.konchem resound vastundi madam.
మంచి సమాచారం ఇచ్చారు 🤝
ఇప్పుడు జర్మనీలో జాబ్స్ ela unnaye జర్మనీ లో చదువుకుంటే జాబ్స్ వస్తాయా.present పరిస్థితి ఎలా ఉంది
GERMANY NO1 EUROPE COUNTRY..MEERU VELLAVACHU VEERI MATALU VONODDU
Good suggestion
Wow super video
Germany is the best country I visited in the year 2018 Stuttgart many places I visited in that country I studied European History post graduation (MA) in the year 1982 so I know both world wars lastly I am a favorite of THE Great Germany
మన కట్టు బొట్టు సాంప్రదాయం అలవాట్లు తిండి జీవన విథానం మనకు బాగుంటాయి.....అలాగే ప్రపంచంలో ప్రతిదేశానికి ఒక
ప్రత్యేక త ఉంటుంది.....జర్మనీ దేశంకూడా దీనికి అతీతం కాదు....మంచి చెడు రెండు కలగలిపి ఉండటమే జీవితం.....అలాగే ఒక దేశంకూడా....చీకటి కోణాలు అన్న శీర్షిక అంత సబబుగా లేదనిపిస్తుంది....అక్కడ ప్రభుత్వం తమ ప్రజల గురించి విద్య వైద్యం శాంతి భద్రతలు న్యాయ పరిపాలన సమాజంలో వెనుకబడిన తరుగతువారి ( చాల తక్కువ సంఖ్య లో ఉన్నా) గురించి తోసుకొనే సంక్షేమ కార్యక్రమాల గురించిన ఒక విడియో చేయండి....
Brother yr presentation andanalysis is very attractive.
ఐరోపా చరిత్ర ఇలాంటిదే. ఇది ఇప్పటిది కాదు శతాబ్దాల నాటిది. కానీ ఈ యూరోపియన్ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు. 🙏🙏🙏.
Your videos are very different from other NRI vloggers. Good work.
Super bro
Nice video
In Telangana is very normal to drink beer.
Good vedio 🌺🙏
Anna meru tagutara andhi sardaga adeganu don't get angry nenu next month ki cologne vastuna tagitae ae brand baguntado suggest chestaru ani antae
Beautiful presentation
Thankusir
Thank you sir and madam. Dayachesi student accommodation and private accommodation for interns ki Ela dorukutundo cheptara?