I agree with most of the things u say. My husband is a german and they r opposite to Indians for sure. They r very intelligent, they boast less. Never waste things. Care for nature. Always tidy. Lots of good things to learn and that's exactly why they are so developed in everything.
This wife and husband telling like a secret my wife German I have 2 sons with her. That's their culture. For youtu.be rating these fellows telling like a secret. If German government knows this video... they will tell
ఇందులో చాలా మంచి అలవాట్లు ఉన్నాయి కదా. అవి మీకు వింతవిషయాలని అనిపించటం అసలైన వింత విషయం. మనవాళ్లు వివాహవిందు ల్లో ఎంత ఆహారాన్ని వేష్టు చేస్తారో తెలుసు కదా. ఇది ఒకరకంగా నేరంకాదా... Good information .Thanks
yeah first time awareness lekapovadam valla vintaga anipistai ...by experience tho vallu patinchevanni good habits ani chinnaga ardam avtai..mukyanga meeru cheppina vishayalu matran navaraku Anni good habits anipistunnai.
రతన్ టాటా గారు జర్మనీ లో పర్యటన చేసినప్పుడు ఒక్క హోటల్ లో మీరు చేపినట్లు అక్కడ ఫుడ్ సేవ్ చేసే విధానం చూసి ఎంతో ఇంప్రెస్స్ అయ్యారు అలాంటి భారతదేశం నేర్చుకుంటే పేదరికం తగ్గుతుంది అన్ని చెప్పారు
Good Deepthi Garu.మంచి విషయాలు చెప్పారు.1 .ఎవ్వరు నిన్ను ఉదరించరు నీకు నువ్వే ఉదరించుకోవాలి. ఇదే వాళ్ళు ఫాలో అవుతున్నారు.2.అందం వలన మనిషిలో మన్మథుడు పుడతాడు.దానివలన ఎప్పుడు happy గా వుండగలుగుతున్నారు.
Nice to see you on board and the way you explained is very good and decent. The understanding between both are perfect. Thx a lot for your efforts and enthusiasm. God bless you further.
తెలుగు టైపింగు నేర్చుకో. ఉరకే ఇది బాగుంది, అది బాగుంది అని మెచ్చుకోళ్ళు కాదు. ఏదైనా మంఛి ని నేర్చుకో, చెడును వదిలెయ్యి. వృద్ధి లోకొస్తాము. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే ఆదర్శమే ఉత్తమోత్తమం.
మీరు చెప్పిన సమాచారం చాలా విలువైనది, ఉపయోగకరమైనది. వాళ్ళ rooftops మీద సాధ్యమైనంత వరకు solar panels పెడతారని విన్నాను. ఇళ్ళు కట్టుకోకుండా, కార్లను ఎక్కువ కాలం ఉపయోగిస్తా, నీరు,ఆహారం వ్రుధా చేయకుండా పర్యావరణ హితంగా ఉండడానికి మనంకూడా సాధ్యమైనంత ప్రయత్నించాలి.
మీ ఈ వీడియో ద్వారా మొదటి సారిగా మీ విడియో మరియు జర్మనీ వారి అలవాట్లు గురించి తెలుసుకున్నాను. ఒక విషయం- జర్మనీ, సాంకేతిక పరంగా ఎప్పటినుండో ముందున్న దేశం.మీరు చెప్పిన ప్రకారం చూస్తే, అక్కడ ప్రజల ఆలోచన ధోరణి ఎలా వుంటుంది అనేది అంచనా వేయగలం. ఉదా: నేను ఆహారం తీసుకోకపోతే, నీకు ఆకలిగా ఎందుకుంటుంది? "బ్రష్ నచ్చినప్పుడు చేస్తారు. దేన్నీ వృధా చేయరు.కొన్న వస్తువుని చాలాకాలం వాడుతారు". తరుచూ మారిపోయే ఆలోచన ధోరణి వాళ్ళకి లేదు. ఆర్ధిక వ్యవస్థకు చేయూత నిస్తారు. ఏదీ వృధాచేయరు. ఎవరేమైన అనుకుంటారనేది వాళ్ళకు లేదు. చట్టానికి లోబడి తమ పనులు తాము చేసుకోవడంలో అలవాటు పడుతూ ఇష్టపడ్డారు. ఇది వారి సాంకేతిక పరిజ్ఞానం ముందంజలో వుండటానికి కారణం కావచ్చు. ఇవన్నీ మీరిచ్చే వివరాలతో కలిసి వున్నాయి.
Very nice deepthi garu...inka information ivvandi memu chustu vuntam...ma children future germeny lo vundalni anukuntunnam..meeru easy chestunnaru..thank u
ధన్యవాదములు, చిన్నప్పుడు జర్మనీ అలా ఉంటుంది ఇలా ఉంటుందని విన్నాము. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. మేము 2001 లో జర్మనీ నుండి నేషనల్ హైవే పనులకు బిటుమెన్ మిక్సింగ్ బ్యచింగ్ ప్లాంట్ Linhoff మేక్ తెప్పించాము, మరియు పేవర్ టైటాన్ మేక్ తెప్పించాము. ఇండియాలో సింగల్ విడ్త్ 9 మీ ఒకే సారి వేసే మెషిన్ లు దొరకవు.
Hi Deepthi and Satish, your effort is good. Habbits of people are generally according to the geographical and weather conditions of that territory. Germans are hard working, intelligent and don't waste any thing useful. Not brushing and bathing regularly is funny. Any how try to give more information about their family relations, education system etc.. Deepthi's narration is like a friend speaking and Satish as a teacher.
Thanks for sharing unknown facts about Germany & these topic was intresting so try to make a another video about Germany. Some habits r matched to me Sunlight,Book Reading,Dressing, Spicy food .
Hi mam how r u mam at present I'm working in India as a hvac site engineer so I had one year of experience in automotive spare parts so its easy to find job in germany 🇩🇪
Sir Saran.. can you stop coming into my channel and spamming? What do you know about us? You don’t even see the complete video and comment randomly every where.. I may have to block you if you continue like this .. 🙏
They are not strange habits, they are good habits we Indians should adopt at least some. Karam(Chilly powder) is not liked by Middle east countries, if Arabs eat Red chilly, they have to sit entire day in Washroom only. Good to watch.
I agree with most of the things u say. My husband is a german and they r opposite to Indians for sure. They r very intelligent, they boast less. Never waste things. Care for nature. Always tidy. Lots of good things to learn and that's exactly why they are so developed in everything.
This wife and husband telling like a secret my wife German I have 2 sons with her. That's their culture. For youtu.be rating these fellows telling like a secret. If German government knows this video... they will tell
@@saransri8825 what will govt do?
డెమోక్రసీని ప్రపంచానికి పరిచయం చేసిన వాల్టేర్, రూసోలు, ఇద్దరూ జర్మను టీచర్లే. దాన్ని సక్రమంగా వినియాగించుకోలేక తలక్రిందులౌతున్న ఇండియన్లము మనం.
మన దేశం వారి మంచి అలవాట్లు అన్ని మన ఋషుల మునులు అందించిన జ్ఞానం. ఏ దేశం వెళ్లిన మన అలవాట్లు మనకంది
జర్మనులు....
అందుకే అంత రాజసంగా జీవిస్తారు..
చాలా బాగా చెప్పారండి వారి జీవనాన్ని..
సూపర్ ఎపిసోడ్..
జర్మనీ దేశం అచ్చటి ప్రజలు వారి విషయాలు తెలియపరచిన వారికి నా ధన్యవాదములు.
ఇందులో చాలా మంచి అలవాట్లు ఉన్నాయి కదా. అవి మీకు వింతవిషయాలని అనిపించటం అసలైన వింత విషయం. మనవాళ్లు వివాహవిందు ల్లో ఎంత ఆహారాన్ని వేష్టు చేస్తారో తెలుసు కదా. ఇది ఒకరకంగా నేరంకాదా... Good information .Thanks
చాల మంచి అలవాటు
yeah first time awareness lekapovadam valla vintaga anipistai ...by experience tho vallu patinchevanni good habits ani chinnaga ardam avtai..mukyanga meeru cheppina vishayalu matran navaraku Anni good habits anipistunnai.
Vellu iddaru pedda vintha manushulu yes true
From Ijbrug Amsterdam Netherlands 🇳🇱
Avuna. Neku. Manchi. Kanepechinda. Manayana.
Well said. ☑️
Very good information. We must appreciate their gift present culture
రతన్ టాటా గారు జర్మనీ లో పర్యటన చేసినప్పుడు ఒక్క హోటల్ లో మీరు చేపినట్లు అక్కడ ఫుడ్ సేవ్ చేసే విధానం చూసి ఎంతో ఇంప్రెస్స్ అయ్యారు అలాంటి భారతదేశం నేర్చుకుంటే పేదరికం తగ్గుతుంది అన్ని చెప్పారు
Good Deepthi Garu.మంచి విషయాలు చెప్పారు.1 .ఎవ్వరు నిన్ను ఉదరించరు నీకు నువ్వే ఉదరించుకోవాలి. ఇదే వాళ్ళు ఫాలో అవుతున్నారు.2.అందం వలన మనిషిలో మన్మథుడు పుడతాడు.దానివలన ఎప్పుడు happy గా వుండగలుగుతున్నారు.
Chala baga chepparu Deepthi and Satish garu
These good habits of Germans should be followed by whole world. Progressive society. 👌👌
జర్మన్స్ గురించి వాళ్ళ అలవాట్ల చాలా బాగా వివరించారు మీకు చాలా చాలా ధన్యవాదములు
Meru Challa neat ga explain cheysaru
Good analysation thank you
మెచ్చుకో తగ్గ మంచి అలవాట్లే 👍☺️
Very nice info, thanks for the update
Nice to see you on board and the way you explained is very good and decent. The understanding between both are perfect. Thx a lot for your efforts and enthusiasm. God bless you further.
తెలుగు టైపింగు నేర్చుకో. ఉరకే ఇది బాగుంది, అది బాగుంది అని మెచ్చుకోళ్ళు కాదు. ఏదైనా మంఛి ని నేర్చుకో, చెడును వదిలెయ్యి. వృద్ధి లోకొస్తాము. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే ఆదర్శమే ఉత్తమోత్తమం.
చాలా మంచి అలవాట్లే కదా మనం కూడా ఫాలో కావచ్చు!
Brush...3,4days ki ఒకసారి మంచి అలవాటు😆😆😂😂.mouth good smell వస్తది.
మీరు చెప్పిన సమాచారం చాలా విలువైనది, ఉపయోగకరమైనది. వాళ్ళ rooftops మీద సాధ్యమైనంత వరకు solar panels పెడతారని విన్నాను.
ఇళ్ళు కట్టుకోకుండా, కార్లను ఎక్కువ కాలం ఉపయోగిస్తా, నీరు,ఆహారం వ్రుధా చేయకుండా పర్యావరణ హితంగా ఉండడానికి మనంకూడా సాధ్యమైనంత ప్రయత్నించాలి.
Chala Manchii Alavatu nyc jermeny
Great analysis... thanq for valuable information
3:22 Brush nenu kuda odour vachinappudu chesukunta
Both presentation is beautiful
Bhale cheptunnaru vouce chalabagundi
👌👌👌 సూపర్ ఇన్ఫర్మేషన్... 👍👍
Kotha information nice 👏👌
Nice we came to know many things about Germans .
Telyani vishayalu chala teliparu. Good
hey both are doing good job and the way you explaining. is entertaining and voice modulation is good.
మీ ఈ వీడియో ద్వారా మొదటి సారిగా మీ విడియో మరియు జర్మనీ వారి అలవాట్లు గురించి తెలుసుకున్నాను. ఒక విషయం- జర్మనీ, సాంకేతిక పరంగా ఎప్పటినుండో ముందున్న దేశం.మీరు చెప్పిన ప్రకారం చూస్తే, అక్కడ ప్రజల ఆలోచన ధోరణి ఎలా వుంటుంది అనేది అంచనా వేయగలం. ఉదా: నేను ఆహారం తీసుకోకపోతే, నీకు ఆకలిగా ఎందుకుంటుంది? "బ్రష్ నచ్చినప్పుడు చేస్తారు. దేన్నీ వృధా చేయరు.కొన్న వస్తువుని చాలాకాలం వాడుతారు". తరుచూ మారిపోయే ఆలోచన ధోరణి వాళ్ళకి లేదు. ఆర్ధిక వ్యవస్థకు చేయూత నిస్తారు. ఏదీ వృధాచేయరు. ఎవరేమైన అనుకుంటారనేది వాళ్ళకు లేదు. చట్టానికి లోబడి తమ పనులు తాము చేసుకోవడంలో అలవాటు పడుతూ ఇష్టపడ్డారు. ఇది వారి సాంకేతిక పరిజ్ఞానం ముందంజలో వుండటానికి కారణం కావచ్చు. ఇవన్నీ మీరిచ్చే వివరాలతో కలిసి వున్నాయి.
Very nice deepthi garu...inka information ivvandi memu chustu vuntam...ma children future germeny lo vundalni anukuntunnam..meeru easy chestunnaru..thank u
Manchi manchi kattubatlu 😊
So good to see👀
Couple so understanding
Good information 👍
Good information. Experiencing one by one
You deserve much more appreciation ❤😊🙏very good information you are sharing 🙂
Maximum good habits but different so your video very good happy Germany life
హాయ్ దీపిక గారు. హాయ్ సార్. చాలా తెలీని విషయాలు తెలియజేశారు. చాలా హాప్పీ. గాడ్ బ్లేస్ యూ
జర్మనీ గురించి మంచి సమాచారం ఇచ్చారు 🤝
Good info.. but volume chala low undi.. pls check for next video
I love Germany 🇩🇪❣️
I think Germans are great Earth savers...
చాలా మంచి మంచి కట్టుబాట్లు పెట్టుకున్నారు ........👍👍
1st video watching chestunna....nice 😊 🤗🤗
మంచి సమాచారం
Interesting n nice
Nice video ❤️💐🙏 and informative 💐
Very good habits
What is their regular food mam
Food habit good Habit.....Books Gift Also good Habit.....20years back...our country also every home.. stitching machine...
Thank you for patiently explaining !!
Superb 🎉🥳
Good information sir and medam
good information madam
3days ki snanam gurthi vachinappude brush bad habits kadha
Nice information Andi, New Subscriber😊
Voice record volume lady very low, men high, very difficult to listen
మేడం jermanay peoples ma india గురించి ఏమనుకుంటున్నారో చెప్పగలరు
Germany lo nursing profession gurinchi video cheyandi plz sister
sister your voice is very low.plz speak loudly
Brush,snanam thappinchi Anni manchi alavaatlu kada.
Except brushing n bathing aspect remaining ones are so inspiring n funny..... 😍
Btw meru ee city lo andi vundedi ?
😅😅😅tindam matram grtu untada vallaku...do more like this videos sister
Excellent video Madam.
How co habituation goes, is it hidden or secrets
Volume is fluctuating so much when the video is switching from one speaker to other.
Thank you Mr & Mrs
Good to see u
All habbits of theirs are good except that brushing and bathing.they seem eco friendly.
maa intlo german sheperd undhi, meeru germany lo unnaru. its like black n white seeing u both.
Nice 👍
Sir Germany lo kulapichhi vundha -ledha.
Nice information akka
Spr video I'm from telagana
Ur voice good
Evari Alavaatlu VariviAnthata Okelaga vundadhu kadha eg Country Culture Habits Food n Living EtcVijayaLaxmiHyd
Very interesting points of Germans habits. You are providing unknown habits of Germans to us.
Bro am Also Satish 😍🎉
Nice video 👍
వారు ఆహారం మరియు జీవితాల కోసం బాధపడ్డారు కాబట్టి వారికి ఆహారం మరియు జీవితం యొక్క విలువ తెలుసు
Namate Sir
Namaste Madam Garu
Even japanese also use pen and paper to work , in spite of using ultra modern computers.
ధన్యవాదములు, చిన్నప్పుడు జర్మనీ అలా ఉంటుంది ఇలా ఉంటుందని విన్నాము. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు.
మేము 2001 లో జర్మనీ నుండి నేషనల్ హైవే పనులకు బిటుమెన్ మిక్సింగ్ బ్యచింగ్ ప్లాంట్ Linhoff మేక్ తెప్పించాము, మరియు పేవర్ టైటాన్ మేక్ తెప్పించాము. ఇండియాలో సింగల్ విడ్త్ 9 మీ ఒకే సారి వేసే మెషిన్ లు దొరకవు.
Keeping sweing machine at home is also hobby in india .
Hi Deepthi and Satish, your effort is good. Habbits of people are generally according to the geographical and weather conditions of that territory. Germans are hard working, intelligent and don't waste any thing useful. Not brushing and bathing regularly is funny. Any how try to give more information about their family relations, education system etc..
Deepthi's narration is like a friend speaking and Satish as a teacher.
I like u r couples both thanks u r sweet voice please continue more information thanks
Job opportunities gurinchi cheppandi konchem..
audio volume is not equal for both.Female voice is very low.
Very useful information sister and brother.can u tell me which type of books they like and can u tell me famous poet i need this information thank you
No idea andi.. they have hell lot of books in general at homes and they are very attached to paper
How to get work visa for germany
Hi sathish and deepti garu
👍
I'm very happy to see you
Thanks for sharing unknown facts about Germany & these topic was intresting so try to make a another video about Germany.
Some habits r matched to me Sunlight,Book Reading,Dressing, Spicy food .
Thanks for the idea! will do more
Hi mam how r u mam at present I'm working in India as a hvac site engineer so I had one year of experience in automotive spare parts so its easy to find job in germany 🇩🇪
sound problam
Mi iddari voices Chala bagunnai andi of course content is also good too..
Okaru andhra oakaru Telangana
Thanks bava
Sir Saran.. can you stop coming into my channel and spamming?
What do you know about us? You don’t even see the complete video and comment randomly every where.. I may have to block you if you continue like this .. 🙏
@@saransri8825 CHEAP MENTALITY .
@@saransri8825 so what? Voice ki andhra Telangana ki em sambandam
👍👍👍👍👍
They are not strange habits, they are good habits we Indians should adopt at least some.
Karam(Chilly powder) is not liked by Middle east countries, if Arabs eat Red chilly, they have to sit entire day in Washroom only.
Good to watch.
👌👌👌👌👌
germans gurinchi cheptamannaru, anni na gurinche chepparu meeru
MADAM GAARU MEERU MIKE DAGGARA PETTUKONDI. VOICE LOW GA VASTHUNDI. SIR SOUND OK.