అంబాత్రయ క్షేత్రంలో అన్నీ వింతలే | Sri Sri Adithya Parasri Swamy |Ambaathraya kshetram|Shiva Studios
Вставка
- Опубліковано 5 лют 2025
- అంబాత్రయ క్షేత్రంలో అన్నీ వింతలే | Sri Sri Adithya Parasri Swamy | Ambaathraya kshetram | Shiva Studios
#Ambaathrayakshetram #SriSriAdithyaParasriSwamy #shivastudios
Welcome to Shiva Studios, your gateway to the captivating world of entertainment and beyond. Join us as we sit down with the movers and shakers of the entertainment industry, from social media sensations to titans of various sectors. Dive deep into the lives and careers of those who have captured hearts and minds. From actors to influencers, musicians to entrepreneurs, we bring you exclusive interviews that offer a glimpse into the minds and lives of the most influential figures of today. Get ready to be inspired, entertained, and enlightened as Shiva Studios presents interviews with the stars of social media and diverse industries.
స్వామీజీ గారు నేను ఒక క్రైస్తవుడని. కానీ మీరంటే నాకు చాలా చాలా ఇష్టం . మీ మీయొక్క భక్తి విధానం నాకు చాలా ఇష్టం మీలాంటి వారి వల్ల ఈ దేశం బాగుపడుతుంది మీరు బాగుండాలి మీసేవ కార్యక్రమాలు కూడా మేము ఇంకా చూడాలి మీ ఇంటర్వ్యూ లు నేను ప్రతిదీ చూస్తాను నాకు చాలా బాగా నచ్చితయే god bless you sir .....
చాల గొప్ప వాళ్ళు మీరు ❤
శివ అన్న రాకేష్ స్వామి vs బైరి నరేష్ కావాలి అనేవారు లైక్ వేసుకోండి
Shiva bro dayachesi ee okka Pani cheyandi please
Ni Amma ni dengeandhuka
భైరి కి అర్ధం అయిందనుకుంటా ఎవ్వరి జోలికి వెళ్లోద్దని అందుకే ఎక్కడ కనిపించడం లేదు 😜
సూపర్ ఇంటర్వ్యూ ఎక్సలెంట్ swamy వారి ఆశీస్సులు మీకు ఉండాలి అంబత్రేయ క్షేత్రం గురించి క్లియర్ గా తెలుసు కునే విదంగా చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏ఓం శ్రీ మాత్రే నమః
శివగారు మీరు గురువుగారి ఇంటర్వూ చూసాను అపుడు మిలో ఉన్నా అపనమ్మకం ఈరోజు మీలో లేదు కేవలం భక్తి వినయ విధేయతలతో చాలా చక్కగా రెస్పెక్ట్ తో ఉన్నారు పవర్ ఆఫ్ గాడ్
ఓం నమో శ్రీ అంబా త్రయ క్షేత్ర దేవ్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@Wadoodu విమర్శ అనుకోవద్దు సర్ మీ ఫ్యాన్ స్ మీ కథ అది మా అభిమానం అనుకొండి శివగారు
అమ్మాతల్లి చాలచాలచాల భాదల్లొఉన్నానమ్మమీదర్శనభాగ్యాన్ని కల్పించమ్మ
Swami ji నాకు ఏడుపు వస్తా ఉంది.నాకు మా తల్లీ జగదజనని అంటే చానా ఇష్టం. మీరు గాని ఒప్పుకుంటే అక్కడే ఉండిపోవాలి ఆహ్ తల్లీ సేవ చేసుకొని అని ఉంది.
Same 😢
మీరు చేసే విధానం లోక కళ్యాణం కావాలని కోరుకుంటూ మీ పాదాలకు వందనం స్వామి
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
అద్బుతజమైన ఇంటర్వ్యూ చాలా చాలా బాగుంది ఓ శ్రీమాత్రే నమః🙏🙏🕉️🕉️🔱🔱
గురువుగారికి నా కోటి యొక్క వందనాలు నమస్కారం 🙏🙏
చాలా అద్భుతంగా ఉంది శివ గారు మీ ఇంటర్వ్యూ 😊
నిజంగా చెప్తున్నా అమ్మవారు కృప చాలా ఉంది. గురుగారి దార్షానికత చాలా గొప్పగా ఉంది ప్రకృతికి చాలా దగ్గరకు ఉన్నాయ్. శివ నీవు లాస్ట్ వీడియో లో చేరిన పొరపాటు దిద్దుకున్నావ్. గూడ్
ఓమ్ శ్రీ మాత్రే నమః.. అదే రోజు మేము స్వామి, అమ్మ వారి దర్శనానికి రావడం జరిగింది వీడియో లో మేము ఉండడం మా అదృష్టం.. శివ గారు మొదటి వీడియో లో ఇబ్బంది కర ప్రశ్నలు అడిగారు ఇప్పుడు అక్కడి అద్భుతాలు చూపించారు ధన్యవాదాలు శివ గారు..
Address ekadda sir
నారాయణపేట జిల్లా బిజ్వార్ గ్రామం utkur మండల్
Sir address yekkada sir
Mobile number wuntundha sir akkada communication ki swamy varitho matladali antey
శివ గారు మీ అదృష్టమ్ గర్భగుడి లొ కీ వెళ్లూరు., కానీ మన హిందూ ధర్మ ప్రకారం గుడి లొ కీ వెళ్ళేటప్పుడు కొన్ని ఆచరించాలి. అవి మీరు పట్టిస్తా బాగుండేది. టోపీ లలేకుండా, చేతులు కట్టుకోకుండా కాస్త భక్తి గా కనిపిస్తే బాగుండు. ఇక మీద ఈ గుడికి వెళ్లినా మన ఆచారాలు పాటిచండి.
చాలా మంచి వీడియో తీసి చూపించారు అందరికీ శివ గారు, నిజంగా అక్కడ అమ్మవార్లు ఉన్నారు అనడానికి ఏ మాత్రం సంకోచం లేదు, పరాశ్రీ స్వామి గారు చేసిన ఆ గొప్ప గుడిని ఒక్కసారి అయినా దర్శించాలని చాలా ఆశగా ఉంది, ఎప్పుడు అమ్మవారు అనుగ్రహించి రమ్మని అంటుందో చూడాలి. 🙏🙏🙏🙏
ఓం శ్రీ మాత్రేయ నమః
ధర్మో రక్షితి: రక్షితః
శివ సర్ మీ దయవల్ల
అమ్మ దర్శన భాగ్యం
కలిగింది 🙏
ఇప్పుడైనా సరే తెలిసిందా? శివ గురువుగారు ఏంటో అమ్మే మాట్లాడించింది. గురువు గారితో ఇప్పుడైనా అర్థం అయిందా?
మొదటి ఇంటర్యూలో ప్రశ్నించిన దానికి ఇప్పుడు మాట్లాడే దానికి చాలా తేడా ఉంది. శివగారిలో ' 'చాలా సంతీషంగా ఉంది. మాకు
అమ్మ దీవెనలు గురువు గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ .......🙏🙏🙏
స్వామి నమస్కారాలు. చాలా బాగుంది మీ గుడి మొన్న వచ్చి పోయినము 21.11.2024 శివ గారు మీరు గుడిలోకి పంచ తో వెళ్ళాలి.
ఎక్కడ ఇది, ఏ ఊరు అండి, 🙏
Shivanna without skipping chusanu complete video
అంబాత్రేయ అమ్మవారికి శ్రీ మాత్రే నమః🙏, శ్రీ గురువు గారికి శ్రీ గురుభ్యోనమః🙏, శివ గారికి నమస్కారములు & ధన్యవాదాలు🙏
ఓం నమో శ్రీ మాత్రే నమః ❤❤
స్వామి మీకు పాదాభి వందనము మీ శిశున్ని కావాలని వుంది స్వామి
నాకూ గురు బోధ ఇవ్వండి స్వామి మీ Darshana భాగ్యం కావాలి swamy
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి గురువు గారికి పాదాబి వందనాలు అయ్య నాకు 64 సంవత్సరాలు ఇప్పటి వరకు. పరమతంలో. కొనసాగాను బైబిలు. చాల సార్లు.చదివాను. నా కుటుంబం మొత్తం పరమతంలోనే. వున్నది కానీ నాకు.ఇందులో. నిజం లేదు అనిపించింది నాకు శివయ్య అంటే ఇష్టం బైబిల్లో లోపాలు మా వాళ్లకు చెప్పాను నాకు సైతాన్ పట్టింది అన్నారు నాతో మాట్లాడటం మానేశారు నాకు ఇద్దరు కుమారులు పెళ్ళిళ్ళు అయ్యాయి.
నేను కూలీ పని చేసి కుటుంబాన్నీ
లక్కొస్తున్నాను. ఇప్పటికీ కూడా.
నా భార్య మారదు కానీ ఆమెను పోషించటం నా బాధ్యత మాది ఒక్కటే గది అందులో ఆమె.ఈశాన్యంలో ప్రార్థన చేసుకుంటుంది మీ విడియోలు. చూసిన తరువాత. నా లోని శివుని మీద భక్తి. ఎక్కువయ్యింది మీరే.నా గురువుగారు. ఎప్పటికైనా అంబత్రయ క్షేత్రానికి వచ్చి ఆ తల్లిని దర్శించి ఆ తల్లి ప్రతి రూపమైన మీ పాదాలు తాకాలని నా కోరిక తీరుతుందోలేదో.మొన్న విజయ దశమికి. రావాలనుకున్నాను ఆరోగ్యరీత్యా రాలేక పోయాను ఇప్పుడు నేను నా మంచం మీదే శివనామం జపిస్తున్నాను. ఉదయం 3 గంటలకు.స్నానం.చేసి ఓం నమశ్శివాయ అని. జపం చేస్తున్నాను. చేయవచ్చా లేదా తెలుపగలరు ఆదమరచి నిద్ర పోయినా. నన్ను ఎవరో. నిద్ర లేపుతున్నారు
మీరే నాకు గురుదేవులు. నేను ఓం నమః శివాయ జపం చేయవచ్చా. లేదా తెలుపగలరు ఈ పోస్ట్ మీరు చూడాలని. ఆ శివయ్య పాదాలకు
శతకోటి సాష్టాంగ నమస్కారములతో వేడుకుంటున్నాను.
పరమతం లో పుట్టినప్పటికి మీలో ఇటువంటి గొప్ప భక్తి భావన నేలకొనడం ధైవ కృపా , గాథా జన్మల సుకృతమ్. మీరూ ఇలాగే కోనసాగండి.దైవం కంటే ఎక్కువ ఎవ్వరు లేరు ., యే బంధము లేదు.మనస్పూర్తిగా గ దైవాన్ని స్మరించగలగడం కూడా ఒక అదృష్టం.
ఓం నమఃశివాయ...శ్రీ మాత్రే నమః❤
మీరు చేస్తున్నది 100% కరెక్ట్ అలాగే చేసుకొని మీ శేష జీవితం ఆ ఈశ్వరునికి అంకితం చేసుకోగలరు 🙏
Meeku swargam moksham shanthi prapthinchu gaka🙏🙏🙏
మీకు స్వాగతం ...సనాతన ధర్మం ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ఇన్నాళ్ళ తరువాత అయిన మేలుకున్నందుకు మీకు ఆ శివయ్య అనుగ్రహం కలిగి ...మారు జన్మ అంటూ లేని మోక్ష మార్గం చూపే గురు దర్శనం కలిగి వున్నంత కాలం సుఖ శాంతులతో ..వుండాలని కోరుకుంటున్నాము
ఓం అంబాత్రేయ క్షేత్రం శ్రీ మాత్రే నమః 🙏🪷🙏🪷🙏🪷
Shiva anna super interview... Naa life intha manchi video eppudu chudalenu i think chudanu kuda anukuntunna.. Swami gaari tho meeru interview cheyadam nijam ga meeee luckkk.... Okkasari temple ni chudalani undhi.. 🙏🙏🙏🙏
ఆదిత్య పరశ్రీ స్వామి వారి పాదపద్మాములకు మాయొక్క హృదయపూర్వకమైన నా నమస్కారములు. ఆవును స్వామీజీ ఇది ఏ రాష్ట్రం. ఏ జిల్లా. ఏ గ్రామము. మాకు తెలియ పరచండి. 🌹🌹🙏🏿🙏🏿💐💐
Narayanpet district bijwar village Telangana state.
Bizvar village
Narayanpet district
Pin code 509210
Telangana
Bijwar villege , Utkur Mandal Narayanapet
Namskram garuu garu
చాల మంచి మెసేజ్ ఇచ్చిన ఇంటర్వ్యూ సంతోషంగా ఉంది 🎉
ఓం శ్రీ శ్రీ శ్రీ త్రీమాత్రే నమః
Swami meeru chala manchi sandeshalu isthunnaru. Meelanti vaaru ma madyalu vunnadhuku memu chesukunna poorva janma sukrutham.
శ్రీ మాత్రే నమః
గురువు గారికి హృదపూర్వక పదాబి వందనం
శ్రీ అంబాత్రయ క్షేత్రం గురుంచి తెలియాలంటే ఈ అద్భుతమైన వీడియో చూడాలి🙏
ముగ్గురు అమ్మలా మూలపూటమ్మా 🚩🙏శ్రీ మాత్రే నమః 😊
గురువు గారు మీ పాదలకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీడియా అన్న మీరు ఎంతో ఆధ్రూష్ఠవంతూలు
శివ స్టూడియోస్ కి ధన్యవాదాలు,
శ్రీశ్రీశ్రీ అంబాత్రేయ క్షేత్రమును చాలా బాగా చూపించారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐
Tnq guru vu garu golla kurma Yadav lu gurinchi baga chepparu❤❤
గురువుగారి పాదపద్మములకు నమస్కారం
Good video Shiva choudhary, ambatraya shetram is vibrating lights like thunders in the sky
Super shiva annaya
Ekkada anna adras
సూపర్ ఇంటర్వ్యూ ❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Supar Shiva anna
Shiva anna meeku 🙏🏻🙏🏻
Navaratrulo bharat swamy vacharu bharat swamy adagaledhu shiva anna marchipoynatu unnaru but ambatreya kshetram super 🙏🔱jai bhavani 🔱🙏
Bro miru chese wark chala bagundhi super swamijini nenu kalisanu
అమ్మత్రేమత నమ స్తే శ్రీ మాత్రే నమః శివోహం ఓం ఓం ఓం
సామీజీ, టోపి, తీసీ, మాటల, మాడమనండీ, 🙏
Manchi video tisaru shiva garu..thank you for showing nice place
Jhi ambathraya pitaayanamahaa🙏🙏🙏🙏🙏👍👍
Thankyou 💛
Nenu live example siva gaaru...aa aalayam lopala kurchoni nenu ma vaaru mantropadesam tisukunnanu...miku kaligina anubhuthe naku kaligindi lopala...manasu chala telika ayindi...after mantropadesam swamiji tho naku chala experience lu vunnayi...kudirithe mitho chala share chesukovali ani vundi....this is sudha chowdary from A.p
Hi andi a roju utaru swamy varu please chepandi
Hi mem metho matladali mem number isthara mem mantropadesam kosam
swamiji valla own channel lo contact details vuntayi andi@@nikiammu144
@@durgadevi601swamiji valla channel lo number vuntundi...vallaki Chesthe vivaralu cheptaru
🙏🙏🙏గురువుగారు నా పిల్లల కన్నా ఒక సంవత్సరం చిన్న అయినా ఎంత బాగా చెపుచున్నారు 🙏🙏🙏
Anna super chala chala manchi interview chesharu guruvugari ni om namo sri mathre namahaa
Siva anna good interview
ఇంత మంది సనాతులు, స్వాములు అని చెప్పు కుంటున్నవారు ఒక్కరూ ఆ ముత్యాలమ్మ ను కాలితో తన్నిన వాడిని ఏమీ చేయలేక పోయారు ఆ అఘోరి తప్ప
Chala knowledge undi guruvu gariki🙏
Jai ambatraya namaskaram
Its very very powerful temple shiva anna om sri matre namaha
శివ సార్ మీరు మొదటి ఇంటర్వలో కొన్ని బాధాకరం ప్రశ్నలు వేశారు దయచేసి దేవుడు వున్నాడు మీరు ఎప్పుడైనా నమ్మండి 🙏🙏🙏
Shiva garu correct ga adugutharu 🙏🙏🙏
అవతలి వారు బాధ పడేటట్లు అడిగారు
Ayana anii rojulu ala interviews chesthado Inka doubts unttayy ayanakuuu
🚩🙏🙏🙏🚩🏰
Correct gane adgadu thappem adigadu ....D garu
ఓం నమో శ్రీ మాత్రే నమః ❤❤
అమ్మ❤❤
Nice video
Guruvu garu me dharashnm apudu. Iabestudo
అమ్మ మీద నమ్మకం లేనివారిని లోపలికి రానియ్యకండి స్వామి కనీసం అమ్మకు 🙏కూడ చేయటదు
Super swamew
🙏 ఓం శ్రీ మాత్రేనమః
ఓం నమఃశివాయ 🕉️
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః
శ్రీశైలం అశోక్ ❤❤❤❤
Waiting for Part-2 Anna
శ్రీ మాత్రేనమః 🙏🙏🙏అమ్మా
Chala bagunnaru ammavaru. Tejassutho unnaru🙏🙏🙏
అమ్మ 🙏🙏
🙏🙏🙏🔱🔱💐💐👌👌
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏💐💐
ఓం శ్రీ మాత్రే నమః
గురువు గారి పదాలకు నమస్కారాలు చేస్తున్నాను
ధన్యవాదాలు శివ💐💐💐💐
Shiva anna it is the most powerful temple kada...... So meeru garba gudilo poyaru kabati and ah swami meeku lopalki raanincharu kada...so,meeru ah cap teesi velte baagundu ana..... But whole interview was excellent and most beautiful... Jai sri ram🙏
నువ్వు చాల లక్కీ అన్న
Shiva garu please andi ontari Vihari ni interview chayandi Shiva garu please andi I'm big fan of her 😍
ఓం శ్రీమాత్రే నమః 🙏
Super swamyji
Swamiji ki na Wandanamulu❤❤❤
guruvu gariki 🙏🙏🙏
Sri Sri Sri Ambassa shetra Guru panama 🙏🙏🙏🙏🙏panama
శ్రీ మాత్రే నమః
అమ్మ తల్లి దీవించు అమ్మ 🙏🙏🙏
గురువుగారికి,నమస్కారము
Swamy 🙏🏻🙏🏻🙏🏻
Thanks you amma varu
Meeku Shathakoti Vandanalu
Guruvugaaru
గురువుగారు కోటి నమస్కారములు
Om nama shivaya
Temple velladaniki bus service undha. Awarain koncham telisthe chepandi. Thanks.
Srimatrenamaha Swami.
ఓం నమో శ్రీ మాత్రే నమః జన్మ ధన్యం తల్లి
Jai matha
స్వామి దగరకు ఎలా వెళ్ళాలి మాకు అడ్రస్ తెలియజేయడి ప్లీజ్
Great Swamy
Ela ravali
ఓం శ్రీమాత్రే నమహం...
Sri sri sri. Adhitya parasri gurave namaha
Om Laxmi Narasimha Swamy namah ❤❤❤❤ om threemathayee namah ❤❤❤❤❤❤😊😊😊😊😊😊
😊Peddalu chesina bhu lakshmi poojalu Ela cheyali
Jai bhavani
🕉️india 🇮🇳 విజయవాడ