Nee kosam Movie - Neekosam Title Video Song

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2013
  • Watch Nee kosam Movie - Neekosam Title Video Song : Super Hit Songs
    Starring : Ravi Teja,Maheswari,Bramhaji
    Director : Srinu Vaitla
    Producer : Ghanta Srinivas
    Music : R P Patnaiak,D S P
  • Розваги

КОМЕНТАРІ • 4,8 тис.

  • @vishnudeshagani8133
    @vishnudeshagani8133 Рік тому +580

    కష్టపడి పైకి వచ్చిన హీరోల్లో రవితేజ అన్నయ్య ఒకరు... అన్నయ్య కోసం ఒక లైక్ చెయ్యండి 👏👏👏

  • @kanakarajupujari7541
    @kanakarajupujari7541 2 роки тому +1179

    ఈ పాట ఇప్పిటికూడా వినేవారు వక లైక్ వేసుకోండి 👍🌹❤💞💝

    • @BMani-ww8dr
      @BMani-ww8dr Рік тому +4

      Songs ante illage undali
      Ippudu vache songs lo ardham sahithyam em levu

    • @gudivadasivakumar3948
      @gudivadasivakumar3948 Рік тому +8

      ఇప్పటికీ ఏంటి ఎప్పటికీ వింటూనే ఉంటాం

    • @chintalapudi.usharani614
      @chintalapudi.usharani614 Рік тому +1

      @@BMani-ww8dr 1111q1111qqqq11qq

    • @ammukalam2047
      @ammukalam2047 Рік тому +2

      2022

    • @BMani-ww8dr
      @BMani-ww8dr Рік тому

      @@ammukalam2047 also listen ravoyi chandhama movie songs and rajakumarudu movie songs ammayilu abbayilu movie songs

  • @sirilaxmideepu51
    @sirilaxmideepu51 Рік тому +370

    మొదటి ప్రేమ మొదటి ఆలోచనలు ఇలానే వుంటాయి ఎంత మంది నమ్ముతారు❤❤❤ PNR

  • @sivarayalaseemarecipes6792
    @sivarayalaseemarecipes6792 2 роки тому +307

    90,ఆ రోజులే బాగున్నాయి ఫ్రెండ్స్ అందరితో కలసి రాజు రాణి,అంత్యాక్షరి పరిగెత్తే ఆట ఇలా చాలా ఆడేవాళ్ళం. ఆ ఫ్రెండ్స్ ఆరోజులు అమ్మ నాన్నలు మనల్ని అల్లరి చేస్తే కొట్టి మల్లీ దగ్గరకు తీసుకుని ముద్దు చేయడం అవన్నీ గుర్తు చేసుకుంటే కొంచెం ఆనందం ఇక ఆ రోజులు వెనక్కి తిరిగి రావు అనిపించినపుడు బాధ కలుగుతుంది

    • @syamalaprathikantam7243
      @syamalaprathikantam7243 Рік тому +3

      అవునండీ a రోజులు చాలా చాలా బాగున్నాయి

    • @madugulasandhya6457
      @madugulasandhya6457 Рік тому +4

      Avnanadi aa rojulni thalchukoni ipudu ado brathkunam ante brthukuthinam anthe

    • @rajkumarv6110
      @rajkumarv6110 Рік тому +1

      Yesss

    • @venkataramireddy9760
      @venkataramireddy9760 Рік тому +1

      Or the way it to me to do is O god😇🙏👼😇🙏👼😇🙏👼😇🙏👼😇🙏👼😇🙏👼

    • @geethikashortvideos2005
      @geethikashortvideos2005 Рік тому +2

      Really those are good days and sweet memories

  • @maheshtalluri6045
    @maheshtalluri6045 3 роки тому +955

    స్పెషల్ గా ఈ సాంగ్ కోసం UA-cam ఓపెన్ చేసిన వాళ్ళు 2021 లో ఎవరున్నారు.

  • @baluteegala4371
    @baluteegala4371 Рік тому +362

    2022 లోనే కాదు 2050 కూడ ఈ సాంగ్ ఎవర్ గ్రీన్ ❤️

  • @guruhimabindu3095
    @guruhimabindu3095 5 місяців тому +5

    2024.lo vintunnavallu like plz

  • @venkimudavath4836
    @venkimudavath4836 11 місяців тому +45

    2023 లో వింటున్న ఇప్పుడు ఫ్రెష్ గా ఉంది ఈ సాంగ్..really old is gold ❤️❤️❤️❤️❤️😍😍😍😍😍

  • @sirishasiri7857
    @sirishasiri7857 4 роки тому +2117

    ఈ సాంగ్ లో మహేశ్వరి, రవితేజ లా ఎక్స్ప్రెషన్ సూపర్ ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అనేవాళ్లు ఒక లైక్

  • @vishnudeshagani8133
    @vishnudeshagani8133 Рік тому +118

    01-01-2023 ఈ రోజు కూడా చాలా సార్లు విన్నాను... రవితేజ అన్నయ్య కోసం... కష్టపడి పైకి వచ్చిన హీరో.... My favorite hero

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 2 роки тому +56

    రవితేజ ఎన్ని సినిమాల్లో నటించిన ఈపాటికి వచ్చిన క్రేజ్ ఏ పాటకి లేదు అంత బాగుంటుంది❤️❤️❤️❤️👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @swamynaidumatta7530
    @swamynaidumatta7530 Рік тому +57

    #ఇలాంటి పాటలను వినడానికి నేను పుట్టాను that's me forever is Opeing Music Lover❤️😍🙏#

  • @Koti-Damalla8rh2ol8r
    @Koti-Damalla8rh2ol8r 4 роки тому +1266

    ఈ సాంగ్ ఉన్న లో పవర్ ఏమిటో తెలియదు.. ఎన్ని సార్లు విన్నా. ఇంకా వినాలనిపిస్తుంది.
    ఇలా నేను హ్యాపీ గా ఉన్న టైం లో ఈ సాంగ్ వింటూ ఉంటాను ఫ్రెండ్స్...💓💗

    • @narendrachilakapati9920
      @narendrachilakapati9920 3 роки тому +15

      దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే?????

    • @sangeethakola8828
      @sangeethakola8828 3 роки тому +3

      Super 🎶🎶song

    • @sweetysweetydarlingf2chann160
      @sweetysweetydarlingf2chann160 3 роки тому +2

      Avunu super cute song 🎶kada

    • @Koti-Damalla8rh2ol8r
      @Koti-Damalla8rh2ol8r 3 роки тому

      @@sweetysweetydarlingf2chann160 avnu sweety garu👌👍

    • @chakrin6400
      @chakrin6400 3 роки тому +5

      @@narendrachilakapati9920 this was directed by RP patnaik

  • @sivaprasadarigela9872
    @sivaprasadarigela9872 3 роки тому +434

    ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమకి గుర్తుగా ఎన్ని సార్లు అయిన వినాలి అనిపించే పాట

  • @gundamaheshkumar3527
    @gundamaheshkumar3527 2 роки тому +34

    వేసవి తాపంతో భరిస్తున వ్యక్తికి తొలకరి జలులు తన మీద పడుతున్నప్పుడు తనువు ,మనుసు ఎంతగా పలకరించి పోతుంటాయో అలాగే తొలి పరువంలో కలిగే ప్రేమ అనే మత్తు లోకాన్ని కొంగోత్తంగా చూపిస్తుంది దీన్ని వర్ణించడం కన్నా అనుభూతి ద్వారానే దీని గమ్మత్తు తెలుస్తుంది,👍

  • @rkpropertiesvijayawada5905
    @rkpropertiesvijayawada5905 2 роки тому +30

    నాకు ఇపాట చాలా ఇష్టం అలాగే rp పట్నాయకు music అంటే ఇంక ఇష్టం..rp గారికి హేట్సాప్ చెప్పాలి 1999 రిలీజు అయిన మూవీ 22ఇయర్స్ అయింది అయిన ఇప్పటికి కొత్తగానే ఉంది ఇంకో 100 ఏళ్ళు అయిన కూడా ఈ సాంగ్ ఫ్రెష్ గానే ఉంటది....

  • @singermahi8767
    @singermahi8767 3 роки тому +1430

    స్పెషల్ గా ఈ సాంగ్ కోసం UA-cam ఓపెన్ చేసిన వాళ్ళు 2020 లో ఎవరున్నారు...

  • @user-cs2sk9dc3c
    @user-cs2sk9dc3c 3 роки тому +511

    ఈ సాంగ్ విన్నప్పుడల్లా ఏదో ఫీలింగ్ 🤗
    హ్యాపీ గా ఉంటుంది 😄1997 బ్యాచ్ మాధి హ హా 😄🤣🤫👌

  • @Mydreams1980
    @Mydreams1980 2 роки тому +6

    ఎన్ని సార్లు విన్నా. ఇంకా వినాలనిపిస్తుంది. ఈ సాంగ్ విన్నప్పుడల్లా ఏదో ఫీలింగ్ వింటుంటే ఆరోజులు గుర్తుకొస్తూ న్నాయి

  • @ShyamShyam-fq7hu
    @ShyamShyam-fq7hu Рік тому +4

    R. P పట్నాయక్ గారి మ్యూజిక్, శ్రీను వైట్ల డైరెక్షన్, రవి తేజ గారి యాక్టింగ్ Next లెవెల్ ❤️❤️❤️

  • @Allinone-xt2qn
    @Allinone-xt2qn 5 років тому +2055

    ఇప్పుడు ఇలాంటి పాటలు రావు ఇలాంటి సాహిత్యం రాదు ఇలాంటి మ్యూజిక్ కాదు ఇలాంటి ఫీలింగ్ రాదు ఓల్డ్ ఇస్ గోల్డ్ ఓల్డ్ ఇస్ గ్రేట్

  • @maheshbabu-yf6nc
    @maheshbabu-yf6nc 5 років тому +174

    నాకు చాల చాల ఇష్టం ఈ సాంగ్
    ఎన్ని సార్లు విన్నా కొత్త గా ఉంటుంది.
    హృదయానికి హత్తుకునే పాట..

  • @srisria2zchannel
    @srisria2zchannel Рік тому +40

    పల్లవి : నీకోసం... నీకోసం నీకోసం.....నీకోసం
    ఎపుడూ లేని ఆలోచనలు
    ఇపుడే కలిగెను ఎందుకు నాలో
    నీకోసం..నీకోసం
    ఈలోకమిలా ఏదో కలలా
    నాకంతా కొత్థగ వింతగ
    కనిపిస్తూ ఉంది
    నీకోసం.. నీకోసం
    నీకోసం.....నీకోసం
    చరణం 1:
    నాలో ఈఇది ఏరోజూ లేనిది
    ఏదో అలజడి నీతోనే మొదలిది
    నువ్వే నాకనీ పుట్టుంటావనీ
    ఒంటిగా నీ జంటకే ఉన్నాను
    నేనిన్నాళ్ళుగా
    నీకోసం...నీకోసం
    నీకోసం......నీకోసం
    చరణం :2
    నాలో ప్రేమకి వింతేలే ప్రతీదీ
    వీణే పలకని స్వరమే నీ గొంతుదీ
    మెరిసే నవ్వదీ మోనా..లీసదీ
    ఈనిజం ఇక కాదనీ ఏ మాటనూ
    నే నమ్మనూ
    ఎపుడూ లేని ఆలోచనలు
    ఇపుడే కలిగెను ఎందుకు నాలో
    నీకోసం..నీకోసం
    ఈలోకమిలా ఏదో కలలా
    నాకంతా కొత్థగ వింతగ
    కనిపిస్తూ ఉంది
    నీకోసం.. నీకోసం
    నీకోసం.....నీకోసం
    చిత్రం : నీకోసం
    పాట : నీకోసం నీకోసం
    సంగీతం : ఆర్ .పి పట్నాయక్
    గాయకులు: రాజేష్ , కౌసల్య

  • @srisuryasai3511
    @srisuryasai3511 2 роки тому +6

    కొన్ని మెలోడీ ప్రేమ పాటలు విన్నా చూసినా ఆ మ్యూజిక్, 🎶 ఆ పాట పీస్ పుల్ లొకేషన్స్ థీమ్ కలర్ మోడ్స్(💚💜❤️) మనం మన ప్రేయసితో ఉన్నప్పుడు గడిపిన మధుర క్షణాలు గుర్తుకు వస్తాయి అటువంటి పాటలలో ఇది కూడా ఒక ప్రధానమైన పాట🎼🎼🎼💚💜❤️

  • @sccorporationkurnool9291
    @sccorporationkurnool9291 4 роки тому +1934

    2020 తరువాత ఈ సాంగ్ చూడాలనుకునే వారు ఒక లైక్ వేసుకోండి.

  • @venkeyperneti3467
    @venkeyperneti3467 4 роки тому +135

    ఇ పాట వింటూవుంటే ఏదో తెలియని అనుభూతి .మై ఫ్యావిరాట్ సాంగ్

  • @sureshveerelli6157
    @sureshveerelli6157 7 місяців тому +2

    ఈ పాట వింటున్నంత సేపూ మనసు హాయిగా ఉంటుంది,,
    ఇంత మంచి పాట మాకు అందించిన డైరెక్టర్ శ్రీను వైట్ల గారికి,
    Music director ki thank you so much

  • @SathishSathish-it5lr
    @SathishSathish-it5lr 2 роки тому +4

    మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది ఇలాంటి సాంగ్స్ ఇప్పటి మూవీస్ లో లేవు 👌👌👌

  • @rambabumanchala6667
    @rambabumanchala6667 4 роки тому +400

    దూరమైన వాళ్ళని గుర్తుతేస్తుంది ఈ సాంగ్

  • @mnagaraju1316
    @mnagaraju1316 3 роки тому +292

    ప్రియురాలి పేరు విన్నా తను గుర్తుకు వచ్చిన పెదాలకి చిరునవ్వు వస్తుంది కళ్ళకి వెలుగొస్తుంది కదా... love lo vunde magic ne veru.. old is always gold..!!

  • @SohanNalla2596
    @SohanNalla2596 Рік тому +14

    One of my favorite in Raviteja anna playlist. Anna, mee prathi cinema choosedhi "Mee kosame... mee kosame" 💖

  • @nandipatiguravaiah4082
    @nandipatiguravaiah4082 2 роки тому +10

    మనసును ఉత్తేజ పరిచే మంచి మెలోడీ పాట

  • @k.yallaiahkuruva3153
    @k.yallaiahkuruva3153 3 роки тому +296

    నా యంగ్ ఏజ్ లో నాకు ఇష్టమైన సాంగ్
    ఇప్పుడు వింటుంటే ఆరోజులు గుర్తుకొస్తూ న్నాయి

    • @narthu6772
      @narthu6772 2 роки тому +1

      Same here brother

    • @raaz4346
      @raaz4346 2 роки тому +1

      Avunu nenu kuda

    • @kalyansaripalli2177
      @kalyansaripalli2177 2 роки тому

      Mee too

    • @durgamsurenderbellampally3838
      @durgamsurenderbellampally3838 2 роки тому

      S nijame naku kuda nenu సైకిల్ తొక్కుతూ స్కూల్ కు వెళ్లే వాడిని నేను 9th class అప్పుడు naku oka అమ్మాయి నడుచుకుంట వస్తుంది రోజు chusedi
      ఆ రోజులు మరిచిపోలేదు

    • @ramraju890
      @ramraju890 2 роки тому +1

      @@durgamsurenderbellampally3838 anthaku minchi yedharaki vellaledha bro katha

  • @SINGANAMALASHEKSHAVALI
    @SINGANAMALASHEKSHAVALI 3 роки тому +1085

    రవితేజ జీవితంలో ఇలాంటి పాట మళ్ళీ రాదు,

  • @mani-konda-dv311
    @mani-konda-dv311 Рік тому +4

    నా ఫేవరెట్ సాంగ్ రోజు ఒక్కసారైనా వింటా❤

  • @vineshmarepally5384
    @vineshmarepally5384 2 роки тому +10

    😔ఈ పాట వింటుంటే ఉదయ్ కిరణ్ గారే గుర్తుకొచ్చిండు నాకైతే 😭😭

  • @yennapraveen8285
    @yennapraveen8285 3 роки тому +50

    ఈ పాట వింటుంటే ఎదో తెలియని తియ్యని అనుభూతి..❤

  • @sreenubandaru9496
    @sreenubandaru9496 4 роки тому +942

    ........నీకోసం నీకోసం... నీకోసం నీకోసం
    ఎపుడూ లేని ఆలోచనలు
    ఇపుడే కలిగెను ఎందుకు నాలో నీకోసం నీకోసం
    ఈలోకమిలా ఏదో కలలా
    నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది
    నీకోసం నీకోసం... నీకోసం నీకోసం
    నాలో ఈ ఇది ఏరోజూ లేనిది
    ఏదో అలజడి నీతోనే మొదలిది
    నువ్వే నాకని పుట్టుంటావని
    ఒంటిగా నీ జంటకే ఉన్నాను నేనిన్నాళ్ళుగా
    నీకోసం నీకోసం.... నీకోసం నీకోసం
    నాలో ప్రేమకి ఒక వింతే ప్రతీది
    వీణే పలకని స్వరమే నీ గొంతుది
    మెరిసే నవ్వది మోనాలీసది
    ఈ నిజం ఇక కాదనే ఏ మాటనూ నే నమ్మను
    ఎపుడూ లేని ఆలోచనలు
    ఇపుడే కలిగెను ఎందుకు నాలో నీకోసం నీకోసం
    ఈలోకమిలా ఏదో కలలా
    నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది
    నీకోసం నీకోసం... నీకోసం నీకోసం
    చిత్రం : నీకోసం (1999)
    సంగీతం : ఆర్.పి. పట్నాయక్
    రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
    గానం : రాజేష్ , కౌసల్య
    మీ బండారు శ్రీను 9848539398

  • @KrishnaRama12
    @KrishnaRama12 4 місяці тому +1

    కష్టం పడి ఉన్నంత స్థాయి కి వచ్చిన వారు vere వాళ్ళకి హాని, కీడు చేయరు. అలాంటి Hero రవితేజ 👍👍👌👌👌

  • @ItsMe-up7tl
    @ItsMe-up7tl Рік тому +1

    ఓ సాయంత్రం పూట ఈటీవీ లో నీకోసం మూవీ First time చూసా. రవి తేజ్, మహేశ్వరీ, ఉతేజ Nice

  • @hemanth7119
    @hemanth7119 4 роки тому +609

    ఈ పాటను చూస్తున్న వారందరు నచ్చితే లైక్ చేయండి.

  • @Rajeshhero143
    @Rajeshhero143 4 роки тому +796

    2020 lo kuda ee song vintunna vallu oka like vesukondi

    • @svasu1194
      @svasu1194 4 роки тому +1

      Adds you good

    • @svasu1194
      @svasu1194 4 роки тому +2

      Dance కూడా సూపర్ కధ

    • @svasu1194
      @svasu1194 4 роки тому +2

      మా ఫ్రెండ్స్ అందరం ఈ పాట చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తాం1

    • @svasu1194
      @svasu1194 4 роки тому +3

      మీకు చిన్న reqest దేవి సాంగ్ ఒక్కసారి వినండీ

    • @harshavardhanreddy1809
      @harshavardhanreddy1809 4 роки тому

      Hi

  • @tswathiswathiushanth2065
    @tswathiswathiushanth2065 Рік тому +26

    All time favorite song 😍😍

  • @natrajrealsolutions863
    @natrajrealsolutions863 Рік тому +8

    HERO RAVITEJA BEST LOVE SONG SUPER😍😍😍😍

  • @NickyAchu
    @NickyAchu 4 роки тому +176

    Neekosam program appatlo vachedi Ee song Bgm vachedi 😘😘 Really missing those memories and Heartbeat songs

    • @alavanya3338
      @alavanya3338 2 роки тому +1

      Morning time lo birthday wishes cheppevaru kadha aa program a na

    • @kittu6577
      @kittu6577 2 роки тому +1

      Avnu birthday greetings program

  • @kalidasneyyila8680
    @kalidasneyyila8680 4 роки тому +76

    రవితేజ గారు కుర్రాడిలా భలే ఉన్నారు...
    ఆయన చిరునవ్వు... కూడా.... 😘😘😘

  • @bprabhakar7554
    @bprabhakar7554 Рік тому +2

    Ravi Teja careerlo ilanti song vinundaru

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 роки тому +2

    ఎప్పుడు విన్నా ఎన్ని వేలసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే తియ్యటి అనుభూతిని అందించే అందమైన ఈపాట అంటే పిచ్చి పిచ్చి ప్రేమ..........
    నీకోసం... 💓నీకోసం💓 ......Superb Music by RP gaaru....

  • @padalayesu5582
    @padalayesu5582 4 роки тому +195

    I love this song ee pichi pichi ga nachina vallu like here😍😍😍😍❤️❤️❤️👌👌👌👌👍👍👍😘😘

  • @lovelyyuvan4079
    @lovelyyuvan4079 3 роки тому +142

    2021 lo vinevaru like cheyandi

  • @garayyanuttu5383
    @garayyanuttu5383 Рік тому +13

    2022 లో కూడా ఈ సాంగ్స్ చూడడానికి ఇష్టపడే ఓకే లైక్ చెయ్యండి

  • @adhialle9527
    @adhialle9527 2 роки тому +10

    ఈ పాట వింటూంటే, మనకు తెలీకుండానే పెదాల మీద చిరునవ్వు వచ్చి ఉంటుంది

  • @khadars4599
    @khadars4599 4 роки тому +312

    మహేశ్వరి క్యూట్ expressions ఏంత మంది కి నచ్చాయి......

  • @trueindian1087
    @trueindian1087 3 роки тому +57

    Na chinnappudu Gemini lo mng 7:30 ku nee kosam program vachedi e song tho😘😘😘😘😘😘 my school days every mng e song tho start avthay intinunchi velletappudu ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @pusthakalamalesh5737
      @pusthakalamalesh5737 3 роки тому +2

      Avunu nijame kadaa

    • @asravan2282
      @asravan2282 3 роки тому +2

      Aa program nenu chusevadini

    • @Krituraa
      @Krituraa 2 роки тому +4

      Every time I feel so happy and proud because 90's kids are always special. Memu anni chusam technology improvement mathene putti periginid..

    • @saitejanetha7348
      @saitejanetha7348 2 місяці тому +1

      Yes we are 90s kids i2 remember those days memories❤️❤️

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 2 роки тому +2

    శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా సింప్లీ సుప్రుబ్

  • @user-bt7kq6ch8p
    @user-bt7kq6ch8p 10 годин тому

    ప్రతి రోజూ ఈ పాట వినే వాళ్ళు ఒక లైక్ చేయండి నేను రోజూ ఈ పాట ను వింటాను❤❤

  • @tejania4296
    @tejania4296 3 роки тому +138

    2021 లొ ఈ సాంగ్ చూడటానికి వచ్చినవారు ఒక లైక్ కొట్టండి

  • @vamshivivek1466
    @vamshivivek1466 5 років тому +469

    2019,2020,2021,2022,2022.......Until my Death❤️❤️❤️❤️❤️❤️ one of my most Fav song's.. VINTAGE RAVI TEJA garu😍😍

    • @vijayalaxmi7715
      @vijayalaxmi7715 5 років тому +3

      yes u r right

    • @venkatamanasa9396
      @venkatamanasa9396 5 років тому +6

      Nice lyrics and nice song superrrbb bbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbsongggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggg😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣sooooooooooooooooooooooooooooooooooooooooooooooo muchhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh

    • @rajdubaka8391
      @rajdubaka8391 4 роки тому +1

      @@venkatamanasa9396 hai

    • @bhagyarekha8009
      @bhagyarekha8009 4 роки тому +2

      2020.......

    • @gangarajuundupalli4323
      @gangarajuundupalli4323 4 роки тому

      Yes sir

  • @Madhavmaa
    @Madhavmaa 2 роки тому +1

    Rp mee songs 2150 varaku trending lo untai superb sir love you sir malli movies cheyandi sir

  • @AsadKhan-ij8kx
    @AsadKhan-ij8kx Рік тому +1

    college days lo one of the My best song& elanti songs eppudu Ravu ralevu eppati vallaki songs vintu feel ayye adrustamu Ledu.

  • @rameshchandra8878
    @rameshchandra8878 6 років тому +411

    లైఫ్ లో ఒక్కసారేన ఇలాంటి పాట పడాలి ..

  • @venkateshvenky9621
    @venkateshvenky9621 7 років тому +226

    లవ్ లో వున్న ప్రతి వారు వళ్ళా lovers నీ గురుతుకు తేస్‌తుంది ఈ పాట ...

  • @revanthkumar6735
    @revanthkumar6735 2 роки тому +6

    Raviteja career lo all time hit melody song 🎵🎵 idhe.. What a song!

  • @sailarambabu9649
    @sailarambabu9649 2 місяці тому

    ఇ వింటున్న సేపు ఏదో తెలియని అనుభూతి ..రాజేష్ గారు ❤🎉😊

  • @prettytasleem2822
    @prettytasleem2822 4 роки тому +127

    2020 yenti Inko 20year's aina ilaanti song's fresh ga untai

  • @giftshop_dev7186
    @giftshop_dev7186 3 роки тому +34

    ❤️full music .. RP gari ki 🙏💐... lovely song ... పాట వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేల అద్భుతం గా చేశారు

  • @nasarbishaik7272
    @nasarbishaik7272 2 роки тому +5

    E song enni years vinalenanduku feel avthuna song vere level good compose good feel good music 🎶🎵👌🙌👏❤

  • @Mrmandalorian2023
    @Mrmandalorian2023 Рік тому +9

    Time flies very fast, ninna monna vachinattu undhi ee song ….. appudae 2022 but still refreshing. Feeling nostalgic ❤

  • @skhymath3911
    @skhymath3911 4 роки тому +476

    E song istam una vallu oka like kotandi

  • @amazeoffsetprinters8124
    @amazeoffsetprinters8124 5 років тому +11

    Konni Sarlu konni paatalu vintunte theliyani anubhoothini isthayi... Yedo teliyani aanandam, gunde pattesinattu oka laanti feeling, malli aa rojulu thirigi raavu ane oka feeling ni isthay... Alaanti heart touching songs lo yellappudu Modati varusalo ee song vuntundi... Hatsoff to this Song Composer R.P and lyricist.. and beautifully acted by Raviteja and Maheswari..

  • @s57711
    @s57711 2 роки тому +4

    ప్రత్యేకమైన పాట ప్రత్యేకమైన వారి కోసం ❤❤❤

  • @ratna9283
    @ratna9283 Рік тому

    80's లో పుట్టిన వాళ్ళు అందరూ చాలా అదృష్టవంతులు..మంచి మంచి మూవీస్ చూసారు..మహా అద్భుతమైన పాటలు విన్నారు,గజిబిజి లేని మెలోడీ సాంగ్స్ ఆ టైంలో చాలా వచ్చాయి..అప్పట్లో సినిమాకి 1స్ట్ రోజు వెళ్ళాలి అంటే ఎవరో రేకామాండషన్ లేదా మూవీ రిలీస్ కి 3 రోజుల ముందు లేదా 1 రోజు ముందు అర్ధ రాత్రి సెకండ్ షో అయ్యాక టికెట్స్ ఇచ్చేవారు వాటికోసం లైన్లో కొట్లాట తోపులాట.ఎంత మంచి జ్ఞాపకలో...ఇలా ఎవరైనా ఉన్నారా..అలానే 80's లో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా..

  • @rajeshreddy4041
    @rajeshreddy4041 3 роки тому +88

    Anyone in 2021 ❤️❤️❤️ some songs can't be replaced 😘😘

  • @pujamylovelypuja8163
    @pujamylovelypuja8163 6 років тому +306

    నాకు చాల చాల ఇష్టం ఈ సాంగ్

  • @kranthikumar4505
    @kranthikumar4505 Рік тому +6

    Nenu unnanu . Ee song kosame vethika. I am a big fan of Mass maharaja Raviteja gaaru

  • @varivaru4595
    @varivaru4595 Рік тому +1

    రవితేజ కెరీర్ లో బెస్ట్ సాంగ్ edhi eppatiki elanti songs raavu 2022 loo kuda e song ni like chese vaallu pl..ss like చెయ్యండి

  • @rajinikanthrajinikanth9633
    @rajinikanthrajinikanth9633 5 років тому +10

    ఈ పాట తో రవితేజ ఫ్యాన్ అయ్యా Lovely సాంగ్ రాధ ఈ పాట నీ కోసం 💝💝💝

  • @rambabudamarsingh8402
    @rambabudamarsingh8402 5 років тому +324

    నాకు మనసు బాగానప్పుడు ఈ సాంగ్ వింటాను

  • @Best_Islamic_Bayan
    @Best_Islamic_Bayan 2 роки тому +2

    #RaviTeja
    All time my favourite hero💓
    This song is very special 💞
    RP Patnaik life lo best song💓
    2022 lo e song evaru vintunaru💓

  • @sakebasha2882
    @sakebasha2882 2 роки тому +1

    Rp గారు మళ్ళీ ఇలాంటి పాటలు చేయాలని కోరుకునే వాళ్ళు లైక్ చేయండి

  • @gunduraghuveerdutta2607
    @gunduraghuveerdutta2607 3 роки тому +98

    From assistant director range to STAR HERO range, it is really greatness of Ravi teja in telugu film industry.

  • @varunreddy1547
    @varunreddy1547 4 роки тому +9

    నాలో ప్రేమకి ఒక వింతే ప్రతీది,వీనే పలుకేది స్వరమేలే గొంతిది,,,మెరిసే నవదీ మౌనాలీసాది...wov ఎంత మంచి లిరిక్స్ ఎవర్ని ఊహించి రాసరో పాట.. అందుకే ఇంత అందంగా వచ్చింది.. all time evergreen song.... Ilove these song forever and ever.....

  • @JK-om7ym
    @JK-om7ym 2 роки тому +22

    Its been more than 20years,still my favorite and on my playlist❤️❤️

  • @polimerasrinu5215
    @polimerasrinu5215 2 місяці тому

    రవితేజ అన్నయ్య కి ఒక like వేసుకోండి అబ్బ❤❤❤❤

  • @ksaikira32
    @ksaikira32 6 років тому +174

    0:33 Ravitejas smile, Damn awesome..Appatlo ee smile chusi maa mother ravi teja pedha perunna actor and hero avtadani chepindhi.

    • @verandraedige7671
      @verandraedige7671 5 років тому

      Sai Kiran ex un wo si al

    • @dongabathukume2687
      @dongabathukume2687 5 років тому +3

      Yes very decent smile

    • @rudraajay6705
      @rudraajay6705 5 років тому +12

      Amma chepinde Epudu Nijam avtade sai

    • @trtr2527
      @trtr2527 5 років тому +6

      Ammaki thanks cheppu saai....
      Chala mandi mandi intlo ammalu raviteja cinemalu istapadataru

    • @laxminarasimha3153
      @laxminarasimha3153 5 років тому +9

      Chala natural ga untadi smile Edo cinima kosam annattu undadu

  • @yadalaadithya5660
    @yadalaadithya5660 Рік тому +1

    Gemini TV lo mrng 7ock nekosam aney program lo 30sec song vasthundey in my childhood... Golden era adi chusi school ke vellevadini

  • @durgamalleswariappanapalli5157
    @durgamalleswariappanapalli5157 2 роки тому +5

    My favourite song ever green song raviteja garu super 👌👌👌

  • @srikanthnayee8156
    @srikanthnayee8156 4 роки тому +20

    Rp garu please come back 😍😍

  • @jaganmudhiraj8682
    @jaganmudhiraj8682 4 роки тому +7

    మన పరిచయం కొద్దికాలమైనా నీ మీద నేను పెంచుకున్న ప్రేమ చెప్పలేనంతది
    ఈ పాట నీ కోసమే బంగారం 💘💘💘

  • @pavikanth5845
    @pavikanth5845 2 роки тому +1

    Ado oka me movie lo e song ni malli pettandi Raviteja garu👌🙏

  • @kvsspavankumar
    @kvsspavankumar 2 роки тому +6

    నీకోసం నీకోసం
    నీకోసం నీకోసం
    ఎపుడూ లేని ఆలోచనలు
    ఇపుడే కలిగెను ఎందుకు నాలో నీకోసం నీకోసం
    ఈలోకమిలా ఏదో కలలా
    నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది
    నీకోసం నీకోసం... నీకోసం నీకోసం
    నాలో ఈ ఇది ఏరోజూ లేనిది
    ఏదో అలజడి నీతోనే మొదలిది
    నువ్వే నాకని పుట్టుంటావని
    ఒంటిగా నీ జంటకే ఉన్నాను నేనిన్నాళ్ళుగా
    నీకోసం నీకోసం.... నీకోసం నీకోసం
    నాలో ప్రేమకి ఒక వింతే ప్రతీది
    వీణే పలకని స్వరమే నీ గొంతుది
    మెరిసే నవ్వది మోనాలీసది
    ఈ నిజం ఇక కాదనే ఏ మాటనూ నే నమ్మను
    ఎపుడూ లేని ఆలోచనలు
    ఇపుడే కలిగెను ఎందుకు నాలో నీకోసం నీకోసం
    ఈలోకమిలా ఏదో కలలా
    నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది
    నీకోసం నీకోసం... నీకోసం నీకోసం

  • @baby.777
    @baby.777 3 роки тому +26

    పిచ్చా పిచ్చగా ఇష్టం ఈ పాట❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sudhakarsatyarachaprolu3747
    @sudhakarsatyarachaprolu3747 3 роки тому +4

    ఈ పాట వింటున్నప్పుడు మళ్ళీ నా చిన్న నాటి జ్ఞాపకాలను తలచుకొంటే ఏదో తెలయని తియ్యని అనుభూతి కలుగుతుంది

  • @garuda.....9681
    @garuda.....9681 2 роки тому +17

    నీకోసమే నా నిరీక్షణ... నిన్ను విడిచి ఉండలేక అల్లాడుతున్న.
    నా అడుగులు ని వైపే వేస్తున్నాయి.. గడిచే ప్రతి క్షణం ని కోసమే పరిగెడుతుంది.... గతాన్ని తలుచుకుంటూ ని గమ్యం వైపు నడుస్తున్న.... ఒంటరిగా మొదలుపెట్టిన ప్రయాణం ఏ రోజైన ఒక్కటిగా చేస్తుందేమో అని ఆశ.... నిన్ను చేరలేక నాకు నేను సంకెళ్లు వేసుకున్న.. పాపం మనసు పిచ్చిది కదా సంకెళ్లు వేయలేము కదా అందుకే.. నా చెలి దగ్గరికి వెళ్లొచ్చి ఆ పిచ్చిది నీకోసమే ఆలోచిస్తుంది అని చెప్తుంది... మన మధ్యలో మన మనసులే రాయభారం... నువ్వు ఈ క్షణాన నా గురించి ఏం అనుకుంటున్నావో ని మనసు చెప్తుంది... మనసు పంపే ప్రేమ లేఖలు చదువుతూ ఆనందంగా ఉండవే ♥i love you Bangaram miss u😔

  • @ganeshkavitha8507
    @ganeshkavitha8507 3 роки тому +32

    2021lo e song vinadaniki youtube open chesina vallu oka like vesukondi

  • @rowdypavan5139
    @rowdypavan5139 5 років тому +290

    నేను ఈ పాట ను 💯 సార్లు చూసాను నాకు చాలా ఇష్టం

  • @eramanji278
    @eramanji278 Рік тому +2

    నాకు మనసు బాగాలేదు ఉన్నప్పుడు ఈ పాట అప్పుడప్పుడు వింటూ ఉంటా

  • @SureshAiNi
    @SureshAiNi 2 роки тому +4

    RP Patnaik really a melody magician underrated..... 🔥🔥🔥

  • @sravanthigurula1545
    @sravanthigurula1545 5 років тому +267

    Enni likes ichina takkuvee e song kii

  • @krishnanov13
    @krishnanov13 3 роки тому +14

    ప్రేమికులకు నచ్చే పాట
    My Favourite Song
    ❤️❤️❤️❤️❤️❤️❤️